file_name
stringlengths
36
59
text
stringlengths
9
449
lang
stringclasses
12 values
speaker_id
stringclasses
26 values
duration
float64
1.5
29.8
source
stringclasses
2 values
emotion
stringclasses
1 value
domain
float64
snr_db
float64
22.5
60
⌀
silence_ratio
float64
0.1
0.35
⌀
clipping_ratio
float64
0
0
⌀
audio/te/indictts_te_female_train_telugufem_04437.wav
అందులోనే ఒక సృజన , చటుక్కున మెరిసే సృజనాత్మక ప్రరణా , నిరంతరంగా కొత్త జన్మ ఎత్తుతున్న ఒక భావమూ వుంటాయి .
te
indictts_te_female
8.747
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04442.wav
అచ్చులతో మిగతా హల్లులు కలిసి భాష ఒకే లైనులో సాఫీగాసాగి పోతుంది .
te
indictts_te_female
5.749
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04443.wav
ఇవన్నీ తిన్న తర్వాత సేంద్రీయ వ్యర్థాల్ని , చచ్చిన వ్యర్థాల్ని పుట్టిస్తాయి .
te
indictts_te_female
5.077
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04444.wav
హైదరాబాదు , చెన్నై , కోలకత్తా , విజయవాడ , ముంబాయి , విశాఖపట్నం ప్రాంతాల్లో వందలాది సార్లు ప్రదర్శనలు ఇచ్చారు .
te
indictts_te_female
9.163
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04445.wav
వాండర్వాల్స్ బంధాన్ని చూపే స్ఫటికాలు అత్యల్ప కఠినతను , అత్యల్ప ద్రవీభవన స్థానాన్ని , అత్యధిక వ్యకోచాన్ని కలిగి ఉంటాయి .
te
indictts_te_female
9.269
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04446.wav
ఆకులేని అడవి ప్రాణంలేని జంతువు దువ్వెన , ప్రాణంగల జంతువులు పేలు .
te
indictts_te_female
5.6
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04447.wav
దీనిలో సున్నపురాయి అచ్ఛాదములు వాయవ్యంగా గణెశ్పల్లి వద్ద , ఆగ్నేయాన పుట్నూరు వద్ద ఉన్నది .
te
indictts_te_female
7.573
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04449.wav
నీకెందుకు నువ్వు ఇంటికి తీసుకెళ్లు వీటి మహత్తు మీకే తెలుస్తుంది .
te
indictts_te_female
4.8
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04450.wav
ఆద్యముఖము అంతర్వర్తన కుబరంలోకి మరీ నెట్టబడి ఇన్ఫండిబులమ్ ఏర్పడుతుంది .
te
indictts_te_female
6.517
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04451.wav
సారధీవారి ఈ చిత్రంలో అంతకుముందు వారు నిర్మించిన రైతుబిడ్డ ఛాయలు కొన్ని కన్పిస్తాయి .
te
indictts_te_female
6.4
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04452.wav
ఇతర రూపములు గ్రామ్యము లయ్యెను అఱవమున పల్ శబ్దమునకు పఱ్ అను రూపము కలదు .
te
indictts_te_female
6.656
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04453.wav
రాఘవా గదిలోపల కెళ్ళి మూలనున్న ఒక స్టూలు మీద కూర్చున్నాడు .
te
indictts_te_female
4.544
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04454.wav
మరి యంత్రాలు తంత్రాలు ఎందుకు చేస్తారు ? విజ్ఞానానికి వాటికి ఏవిటి సంబంధం ? అని అరిచాడు .
te
indictts_te_female
7.307
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04455.wav
కొన్నాళ్ళు ఆమెను గమనించిన అతను ఒకరోజు కారు ఆపి లిప్ట్ ఆఫర్చేశాడు .
te
indictts_te_female
5.504
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04456.wav
నేను స్వయంగా పోత్తూరు అనే గ్రామంలో నిష్ఠతో అభిషేకం చేయగా మబ్బులు పట్టి వర్షం కురిసింది .
te
indictts_te_female
6.784
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04460.wav
లెనిన్ పార్టీ మీటీంగ్లలో స్టడీ – స్టడీ స్టడీ అనే స్లోగన్స్తో యువజనుల హృదయాలను మార్మోగించారు .
te
indictts_te_female
8.075
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04461.wav
ముఖ్యమంత్రి నివాసంలోని టామీ , హోమంమంత్రి ఇంటిలోని జాకీ ఈ రోజు ఒక్క విజిటర్ని కూడా కరవక పోవడం విశేషం .
te
indictts_te_female
8.096
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04462.wav
పాండవ మధ్యముడు అర్జునుడి గురించితన తల్లిదండ్రుల నుంచీ నఖుల నుంచీ ఏన్నో విశేషాలు విన్నది .
te
indictts_te_female
7.061
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04464.wav
ఇకనైనా తమరు నిజం గ్రహించి సమాజాన్ని విచ్ఛిన్నం చేసే బదులు సమాజ అభ్యున్నతికి తోడ్పడండి అన్నాడు .
te
indictts_te_female
7.061
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04465.wav
ఫెల్లోట్స్ టెట్రాలజి ఇందులో నాలుగు రకాల లోట్లుంటాయి .
te
indictts_te_female
4.171
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04467.wav
అందుకే ముప్పైఐదేళ్ల క్రితమే గద్దర్ కొన్ని భౌతిక పరిణామాలు పుట్టపర్తి సాయిబాబా వల్ల సాధ్యం కావని సవాల్ చేసాడు .
te
indictts_te_female
8.235
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04470.wav
మా అమ్మ నాకు మూడేండ్లు వున్నప్పుడు చనిపోయింది ; నేను కాస్త కఠిన మార్గంలో పెరిగాను .
te
indictts_te_female
5.717
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04471.wav
భావమున సృష్టించుటలో బ్రహ్మకు ఒక ప్రత్యేక ఉద్దేశ మేమినియు లేదు .
te
indictts_te_female
5.109
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04472.wav
రెంటిలోను నిర్దిష్ట ఘట్టాలను బృంద గేయాలు ఒక్కొక్కప్పుడు వేరు చేస్తాయి .
te
indictts_te_female
5.077
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04473.wav
చిన్న పురుగు రక్తనాళాలు గోడలని ఛేదించుకొని జీర్ణకోశం ప్రేగుల్లోకి చేరుతుంది .
te
indictts_te_female
5.344
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04474.wav
జర్నలిజం లక్ష్యాలపై అవగాహన కలిగించి , వృత్తి సామర్థ్యాన్ని కూడా పెంపొందించాలి .
te
indictts_te_female
5.877
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04476.wav
ప్రజలు ఎంతగా గగ్గోలు పెట్టినా తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లంటూ వాదించడం సర్కారు నైజంగా మారింది .
te
indictts_te_female
7.189
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04477.wav
భారత గ్రంథాలయ సంఘం , భారత ప్రత్యేక గ్రంథాలయ , సమాచార కేంద్రాల సంఘంలో జీవిత సభ్యులు .
te
indictts_te_female
7.573
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04479.wav
ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటు తర్వాత వచ్చిన పారిశ్రామిక ప్రగతి స్వభావం మారిపోయింది .
te
indictts_te_female
5.483
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04480.wav
పీకల మెయ్య తాగిన వాళ్ళకి చలి తెలియదు కాబోలు అనుకొన్నాడు రవి .
te
indictts_te_female
4.693
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04481.wav
దాని ప్రకారం , విషపు తేనెను దగ్గర మూడు గంటలపాటు మరగకుండా కలియబెడుతూ వేడిచేయాలి .
te
indictts_te_female
6.912
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04483.wav
రైతులు సాల్వా పంటలో ఎకరానికి నుండి బస్తాలు , దాళ్వాలో నుండి బస్తాల దిగుబడిని పొందేవారు .
te
indictts_te_female
8.085
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04484.wav
అభ్యుదయ రచయితల సంఘం అభ్యుదయాంశ కోల్పోయిందని గుర్తించగానే అందులోని ఎరుపును త్యాగాల ఒరుపును తెచ్చుకున్న విరసంలోకి వచ్చాడు శ్రీ శ్రీ .
te
indictts_te_female
10.581
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04485.wav
అయితే ఈ కథని మనదేశంలో అందరూ నమ్మేవారా అని ఒక సందేహం .
te
indictts_te_female
5.355
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04487.wav
అతడు అడిగినది విన్న రామకృష్ణులు నేను ఏం మాట్లాడాలో తెలీటం లేదు .
te
indictts_te_female
5.493
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04488.wav
అతడు వ్రాసిన దేశభక్తి గీతాలు అతనికి ఎనలేని కీర్తిని సంపాదించి పెట్టాయి .
te
indictts_te_female
5.408
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04489.wav
రెండు కళ్ళు లేకపోతే మా మానవ హక్కుల సంఘం విస్తృతి సాధ్యం కాదు .
te
indictts_te_female
4.949
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04490.wav
ఆవేశంలో , అభివ్యక్తిలో పఠాభికి పాల్కురికి సోమనతో , ఆధునిక దిగంబర కవులకు సామ్యం ఉంది .
te
indictts_te_female
7.904
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04491.wav
కుటుంబరావు తన షష్టిపూర్తిని గూర్చి రాసిన వ్యాసంలోనే మరోమాట కూడా సెలవిచ్చారు .
te
indictts_te_female
6.005
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04493.wav
ఎనిమిదో తరగతి పూర్తి కాకుండానే అతని తండ్రి చదువు అపించేశాడు .
te
indictts_te_female
4.555
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04495.wav
జిల్లా కలెక్టర్లు స్త్రీలు అయితే పరిపాలన ఎంత ఓర్పుగానో ఆదరంగానో ఉంటుందని రవి భావించాడు .
te
indictts_te_female
7.104
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04496.wav
యేదైనా ముఖ్యమైన ప్రకటన చేయడానికి ఆ కార్యక్రమాన్ని మధ్యలో ఆపి , ఆ ప్రకటన చేయవచ్చు .
te
indictts_te_female
6.528
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04497.wav
ఖాన్ సాహెబ్ , ఆయన బృందం లోపల భోజనాలు ముగించుకొన్న తర్వాత ముందర ఉన్న పెద్ద హాలులోకి వచ్చారు .
te
indictts_te_female
7.445
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04498.wav
అయినా మా చుట్టపాయిన రాఘవేంద్ర కాలేజీలో పని చేస్తుండడం వల్ల నన్ను ఆ కాలేజీల్నే చేర్పిచ్చిండ్రు .
te
indictts_te_female
8.096
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04499.wav
జిహ్వకలతో కూడిన పృష్ఠిదళము , ఎండోస్టైల్ బహుశ్వాస రంధ్రాలుండే గ్రసని , మొదలైన నిర్మాణాలన్నీ వీటిలో ఉంటాయి .
te
indictts_te_female
8.757
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04500.wav
గాంధీగారి నిర్మాణ కార్యక్రమం , ఖద్దరు వ్యాప్తి శ్రద్ధగా అమలు జరిపినారు .
te
indictts_te_female
4.96
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04501.wav
అనిర్దిష్ట విజ్ఞాన శాస్త్రమైన గణితంనుండి , ఈ తత్వశాస్త్రం ఆవిర్భవించి ఉంటుంది .
te
indictts_te_female
5.461
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04502.wav
ప్రజాస్వామిక మూల సూత్రాలకు చదువుకున్న పౌరులు సహితం నామ మాత్రంగానే గౌరవం చూపుతున్నారు .
te
indictts_te_female
6.379
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04503.wav
కొందరు ఈ శారీరక మార్పులని అకస్మాత్తుగా గుర్తించి గాభరా చెందడమో , అయోమయ స్థితిలో పడడమో అవుతుంది .
te
indictts_te_female
7.573
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04504.wav
అయితే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్తో బాధపడే వాళ్ళలో బరువు తగ్గటం పోషక లోపం అంటూ ఏమీ ఉండవు .
te
indictts_te_female
7.008
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04505.wav
భక్తి , శృంగార , రౌద్ర , భీభత్స , కరుణాది రసములు అభినయించి పోషిస్తాడు .
te
indictts_te_female
6.016
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04506.wav
వారిలో పెద్దవాడు దుర్యోధనుడు , రెండవ కుమారుడు దుశ్శాసనుడు , వీరు పుట్టగానే ప్రకృతిలో అనేక దుశ్శకునాలు కన్పించాయి .
te
indictts_te_female
8.501
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04507.wav
ఎప్పుడయినా ఎక్కడయినా , ఏ స్త్రీ అయినా స్వేచ్ఛ కనబరిస్తే , నిర్దాక్షిణ్యంగా మొగ్గలోనే తుంచేస్తారు .
te
indictts_te_female
7.701
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04508.wav
యజ్ఞ సేనుని కూతురు కావడంవల్ల యాజ్ఞసేన అనే పరుకూడా ద్రౌపదికుంది .
te
indictts_te_female
5.728
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04509.wav
తరగతి గదిలో లేదా పాఠశాలలో ఒక మూల ఇవి ప్రదర్శనగా పేర్చండి .
te
indictts_te_female
5.493
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04511.wav
మామూలుగా నీటిలో కరగని పెద్ద పెద్ద గోళాలను పైత్యరసం సహాయంతో చిన్న చిన్న గోళాలుగా మారుస్తాను .
te
indictts_te_female
7.723
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04513.wav
ఫలితంగా తన కొడుకు సంగీతం పట్ల అభిరుచి ప్రదర్శిస్తే తననెప్పుడూ కాదనలేదు .
te
indictts_te_female
5.6
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04514.wav
చెత్తలోంచి పనికొచ్చేవి వేరుచేసి మిగిలినవి తిరిగి వాడకంలోకి పనికొచ్చెలా తయారుచేసి పంపడం చేయాలి .
te
indictts_te_female
7.435
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04515.wav
మాతోపాటు వచ్చిన కొందరు పనివాళ్ళు తట్టలలో తిని పదార్థాలు , ఫ్లాస్కుల్లో కాఫీలు పోసుకుని వచ్చారు .
te
indictts_te_female
7.317
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04516.wav
వారి దృష్టిలో ఆట్లమ్మ లాంటి వ్యాధులు వచ్చి నప్పుడు మందు వాడితే ప్రమాదమనే భావం ఉంటుంది .
te
indictts_te_female
6.656
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04518.wav
తన బాల్యాన్ని వర్ణిస్తూ నా శైశవ దశలో ఆంగ్లేయులతో , ఆంగ్ల విద్యతో , ఆంగ్ల సంస్కృతితో సంపర్కం కలిగింది .
te
indictts_te_female
8.373
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04519.wav
కన్నీళ్ళు పెట్టినా , కళ్ళలో నిప్పులు కురిపించినా కపటం లేని , కల్మషం లేని నగ్న సత్యం కాళోజీ .
te
indictts_te_female
7.04
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04520.wav
దేశంలో స్త్రీ పురుషులంతా ఆ విధంగా ఉండాలని ఆయన కోరిక .
te
indictts_te_female
4.565
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04524.wav
వాటిని కాలరాస్తూ మీరు శాహ్గఢ్ రాజును వెంట తీసుకుని ముందుకు సాగండి .
te
indictts_te_female
5.888
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04525.wav
సాంఘిక అంతస్థులలో బ్రాహ్మణులకు , వైశ్యులకు కింద స్థాయిలో వుంటారు వీళ్ళు .
te
indictts_te_female
5.6
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04527.wav
నాగు పాఁవును చంపినవాడు ఆవునెయ్యి , మంచి గంధం చెక్కలతో దహనం చేయాలి .
te
indictts_te_female
5.76
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04528.wav
ఘటోత్కచుని ముందు అభిమన్యుడు ఒక చీమవలె ఉండి అతనికి దొరకకుండా సందుల్లో నుంచి దూరి తప్పించుక పోతుంటాడు .
te
indictts_te_female
8.384
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04529.wav
చీరాల్లోనూ ఒక ప్రయివేట్ కళాశాల ఊటుకూరి రామయ్య శ్రేష్ఠి గారి పేరిట అప్పటికి రెండేళ్ళుగా ఉంది .
te
indictts_te_female
7.584
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04530.wav
కొద్ది రోజులకు మంది అయి చివరకు పదివేల సంఖ్యకు పెరిగింది .
te
indictts_te_female
4.309
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04531.wav
చేతామంటే కూలీ లేదు పోదామంటే నాలీలేదు , బిచ్చమంటే మాలీ గాదురా ఓ సంగ దేవా దేవుడీకె జాలిలేదురా .
te
indictts_te_female
9.141
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04532.wav
ఇవి నదీ ప్రవాహాలలో వేర్పాటు చేయబడి అనువైన స్థానాలలో కేంద్రీకరింప బడతాయి .
te
indictts_te_female
6.389
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04533.wav
దీనికి సంబంధించిన వివరాలు జూన్ స్వయంగా పొంగుబాలు తోడిన జానపద కళాకారులు జున్న బాల సుబ్బయ్యరాయులు .
te
indictts_te_female
8.373
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04536.wav
ఏయే సభలలో ఏయే నిర్ణయాలు చేయబడ్డాయి అన్న సమాచారంతో ఒకరకంగా పార్టీ సంక్షిప్త చరిత్రగా ఇది రిఫరెన్సుకు తోడ్పడుతూంది .
te
indictts_te_female
10.069
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04537.wav
పది నిమిషాల తర్వాత యిక మిగిలింది రేపు చూద్దాం అన్నారాయన అకస్మాత్తుగా ఆపి .
te
indictts_te_female
5.995
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04538.wav
ఆవు దూడ ఈనితే వెంటనే కేకేయి అని చెప్పి లోనికి వెళ్లారు .
te
indictts_te_female
4.427
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04539.wav
రఘురాం వర్ధనమ్మ మామిడి తోటను వేయి కళ్లతో చూస్తున్నట్లు నిలుచున్నాడు ! ఐదు నిమిషాల తరువాత కదిలాడు .
te
indictts_te_female
7.061
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04540.wav
సూక్తుల రూపంలో , నీతి కథల రూపంలో , జ్ఞాన బోధరూపంలో , వీరగాధల రూపంలో యువకులు చెప్పే సాంప్రదాయం ఉండేది .
te
indictts_te_female
8.213
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04542.wav
టేబుల్ చుట్టూ కూర్చున్న సైంటిస్టులు అందరూ ఆశ్చర్యంతో ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూస్తున్నారు .
te
indictts_te_female
6.272
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04543.wav
ముఖ్యంగా రచయిత అయిన వ్యక్తికి తనది అంటూ ఓ ప్రపంచ దృక్పథం సామాన్యంగా వుండి తీరుతుంది .
te
indictts_te_female
6.784
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04544.wav
నా కుమారుడైన కృష్ణ ద్వైపాయనుడు దీనిని నాలుగు వేదాలుగా విభజించాడు .
te
indictts_te_female
5.344
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04545.wav
లాటిన్ పదం ఇమ్యూనిస్ నుంచి ఇమ్యూనిటీ అనే పదం ఏర్పడింది .
te
indictts_te_female
4.96
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04547.wav
అనుభవం , విషయ పరిజ్ఞానం , సంప్రదాయం సమయం వీటితో నిండి జ్ఞాపకాలకు ప్రతిరూపంగా భావన యేర్పడుతోంది .
te
indictts_te_female
9.024
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04548.wav
పురుష బీజాశయాలు సంయోగ బీజంలో హరితం లేకుండా భూగర్భితంగా ఉంటాయి .
te
indictts_te_female
6.133
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04549.wav
ప్రపంచంలో ఎక్కడో అక్కడ , భూకంపాలతో భూమి గడగడా కంపిస్తూనే వుంటుంది .
te
indictts_te_female
5.728
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04550.wav
ఆయన ఏదైనా ఒక నిర్ణయానికి రావటానికి ముందు ఏన్నో గ్రంథాలను పరిశీలించే వాడు .
te
indictts_te_female
5.995
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04551.wav
పెట్టె తలను గొఱ్ఱె ఆకారంలో విడిగా తయారు చేసి మెడ పైభాగంలో ఉన్న కన్నంలో దిగవేశారు .
te
indictts_te_female
7.051
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04552.wav
వారి ఆదేశంతో శివయ్యగారు ప్రాంతంలో సైదాబాదు కుర్మగుడా లో చిన్నగా ఒక కులసంఘాన్ని ప్రారంభించారు .
te
indictts_te_female
8.736
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04554.wav
ఇది కొంచెం దూరం ప్రయాణించి ఒక నిలువు నాళంలో కలుస్తుంది .
te
indictts_te_female
4.021
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04556.wav
పూర్వాంత భాగంలో ఖండితంలో పృష్ఠకుల్వ సన్నని శాఖలుగ చీలుతుంది .
te
indictts_te_female
5.611
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04557.wav
అణా పైసలతో సహా వచ్చిందంతా నాకు అప్పగించేస్తూ వుండేవాడు .
te
indictts_te_female
4.821
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04558.wav
బయటకు కనిపించని విధంగా విరిగితే , చర్మం , మ్యూకస్ పొర బాగానే వుంటాయి .
te
indictts_te_female
5.227
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04559.wav
మూడో పంచవర్ష ప్రణాళిక మూడో పంచవర్ష ప్రణాళిక , కింది ప్రధాన ధ్యేయాల పై దృష్టిని సారించింది .
te
indictts_te_female
7.317
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04561.wav
ఇంతకాలంగా తను సంపాదించిన మంచి పేరుకు కళంకం ఏర్పడడం వల్ల దుఃఖ్ఖం కన్నా అతనికి రోషమే వచ్చింది .
te
indictts_te_female
7.701
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04562.wav
ఆ కారణంగానే రాధాకృష్ణన్ రచనలన్నీ వ్యాఖ్యానాలు మూల గ్రంథాలతో సరితూగుతూ ఉంటాయి .
te
indictts_te_female
7.157
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04564.wav
రక్తం గడ్డకట్తే మిగిలే రంగులేని ద్రవం సీరమ్ ప్లాస్మాలోంచి ఫైబ్రిమనోజన్ తీసేస్తే మిగిలేది సీరమ్ .
te
indictts_te_female
8.747
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04565.wav
చిల్లర ఖర్చులు మినహా , అన్ని చెల్లింపులు క్రాసు చేసిన చెక్కుల ద్వారా చేయాలి .
te
indictts_te_female
5.099
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04566.wav
మూల కారణాల గురించి చర్చ ఒక విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిందా , లేక అనేక శాస్త్రాలకు సంబంధించిందా .
te
indictts_te_female
7.829
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04567.wav
అలుగు సేవ వేసేటప్పుడు మాతంగి వేషధారి పక్కన పంబలోడు పంబను వాయిస్తూ గంగమ్మ కథను పాడుతూ వీరావేశంతో వాయిస్తాడు .
te
indictts_te_female
9.909
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04568.wav
అడ్డు గీతలు మా వూర్లో దొర ఎప్పుడూ తనకు సంబంధించిన ఒక గ్రూపును తయారు చేసేవాడు .
te
indictts_te_female
6.123
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04569.wav
అంటే ఒక పట్నం జనాభా వేలుంటే అచట ఉండే గ్రంథాలయంలో పుస్తకాలు లక్షా , వేలుంటాయన్న మాట .
te
indictts_te_female
7.573
indictts_iitm
neutral
null
null
null
null