file_name
stringlengths
36
59
text
stringlengths
9
449
lang
stringclasses
12 values
speaker_id
stringclasses
26 values
duration
float64
1.5
29.8
source
stringclasses
2 values
emotion
stringclasses
1 value
domain
float64
snr_db
float64
22.5
60
⌀
silence_ratio
float64
0.1
0.35
⌀
clipping_ratio
float64
0
0
⌀
audio/te/indictts_te_female_train_telugufem_04571.wav
కొన్నిటిలో పాదానికి పక్కలలో ముడతగాను , లేదా గాడిగాను ఏర్పడిని నిర్మాణాన్ని అధిపాదము అని పేర్కొంటారు .
te
indictts_te_female
9.163
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04574.wav
ప్రౌఢ రచన గల శార్దూల విక్రీడిత పద్యములతో రామానుజ శతకము కలదు .
te
indictts_te_female
5.621
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04575.wav
ఫ్రాయిడు రాసిన మనస్తత్వ శాస్త్రంలో అహంతో పాటు మరో మాటకూడా జంటగా వస్తుంది .
te
indictts_te_female
6.645
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04577.wav
అమెరికాలో ఐస్క్రీం సన్డా ఒక్కోటి యాభై సెంట్లు ఖరీదు చేసే రోజుల్లో ఈ సంఘటన జరిగింది .
te
indictts_te_female
7.435
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04578.wav
ప్రతి మూడు నెలలకు వడ్డీ లెక్క కట్టి అసల్లో కలుపుతారు బ్యాంక్ వాళ్ళు .
te
indictts_te_female
5.216
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04581.wav
ఇంటికెళ్లి చూడగా తాను ఊహించిన దానికి భిన్నంగా జరుగడం భాదాకర మవుతుంది .
te
indictts_te_female
5.483
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04582.wav
అరుంధతి హరిజన స్త్రీ అనీ , వశిష్ఠుడితో ఆమె వివాహం కులాంతర వివాహమనీ చెప్తారు .
te
indictts_te_female
6.272
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04583.wav
బహుశః ప్రపంచంలో అతి ప్రముఖ్యమైన చెప్పదగ్గ యుద్ధం ప్రారంభంకాగా , ఏ మాత్రం ఊహించని విధంగా భారత దేశం యుద్ధంలోకి యీడ్వబడింది .
te
indictts_te_female
10.741
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04585.wav
డార్విన్ సిద్ధాంతంలో లోటుపాట్లు డార్విన్ సిద్ధాంతం ప్రకటించిన వెంటనే దానికి ప్రపంచం అంతటా శాస్త్రజ్ఞుల ఆమోదం లభించింది .
te
indictts_te_female
8.896
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04586.wav
మొత్తంమీద , భోజనం చేయగానే నొప్పి మొదలై , తిండి ప్రాప్తి లేకుండా పోయే దుస్థితిని కలిగిస్తుంది .
te
indictts_te_female
6.784
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04588.wav
అలా రెక్కలను కొట్టుకొంటూ అవి వేగంగా బలంగా , సూటిగా ఎగురుతాయి .
te
indictts_te_female
5.077
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04592.wav
శాఖలో వచ్చిన మిగతా అన్ని గ్రంథాల వలనే ధ్వన్యాలోకం కూడా నిగూఢమైన సూత్రాలతో నిండివుంది .
te
indictts_te_female
7.189
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04594.wav
పొడవు గల మెగ్నీషియం తీగలను తీసుకొని వాటి భారాలను కనుగొని పట్టికలో వ్రాసుకోండి .
te
indictts_te_female
6.027
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04596.wav
మలిచాళుక్య , హోయసల , కాకతీయ ఆలయాలలో ఉపపీఠం పైభాగం వెడల్పుగా ఖాళీభాగం వుంటుంది .
te
indictts_te_female
7.712
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04597.wav
వారి కింద పని చేయువారికి కాస్త తక్కువ ధరకు భూమి లభిస్తుంది కాబట్టే ఉభయులకు ఇటువంటి బేరసారాలు లాభిస్తుంటాయి .
te
indictts_te_female
8.491
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04599.wav
గడ్డాలు , మీసాలు , పెట్టి , అంగారఖా వేసి పాంకోళ్ళు తొడిగి దేశమంతా మహర్షి లెనిన్ కు ఇందిరా ఇస్కస్ల సామరస్యంలో శతజయంతి .
te
indictts_te_female
11.243
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04600.wav
విడుదల అవసరం ; ఆలోచనా వలయాలను దాటిన మీదట అంతఃస్ఫూర్తి , నిరాశ్రయత దొరుకుతాయి .
te
indictts_te_female
6.645
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04602.wav
తన సోంత బాణీలో పియానో ప్రదర్శన యిచ్చే శక్తి సామర్థ్యం అతనికి పద్నాలుగో ఏటికే వచ్చింది .
te
indictts_te_female
6.261
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04603.wav
కాని అలాంటి భక్తి జ్ఞానాలు కర్మ ఫల త్యాగమనే పరీక్షలో నెగ్గాలి .
te
indictts_te_female
5.077
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04605.wav
బ్రహ్మకుఁగల విశుద్ధ ధర్మాశ్రయత్వ ఇందులకు కారణ మని ఆళ్వారులు భావించినట్లు ద్యోతక మగును .
te
indictts_te_female
6.923
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04606.wav
భారతదేశం కూడా సంతకాలు చేసిన అనేక అంతర్జాతీయ ఒప్పందాల షరతులను ఉల్లంఘించారు .
te
indictts_te_female
6.528
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04607.wav
వీళ్ళకూడా వున్న ఆవిడా , యిద్దరు మగపిల్లలూ అదేయింట్లోకి ఎడంచేతి సందులోనించి ప్రవేశించేరు .
te
indictts_te_female
6.784
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04608.wav
చైనాలో దానిని రాక్షసిపాము అంటే , ఈజిప్టులో దానిని మొసలి అన్నారు .
te
indictts_te_female
5.611
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04609.wav
ఎవరు అంటే అంకుల్ , అంకుల్ , నేను అని లేత కంఠస్వరం వినపడింది .
te
indictts_te_female
5.611
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04610.wav
డైరెక్టర్లు వారి నియామకం ప్రకారం వ్యవహరించి నిర్ణీతకాలం తరవాత విరమణ పొందుతారు .
te
indictts_te_female
6.133
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04611.wav
అప్పటి సాంఘిక పరిస్థితులు నిమ్న జాతుల వారిని నీచంగా చూసేవి .
te
indictts_te_female
4.821
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04614.wav
టాపిక్ మారుద్దాంలే , మధూ ! సరేకాని , సీమంతం పాటలో , కవి ఇంకా ఏమన్నాడో విన్నావా ? ఆనంద్ .
te
indictts_te_female
7.435
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04615.wav
మరీ తప్పుడు ఉచ్చారణ అయితే , దాన్ని ఆ భాషా స్వభావానికి అనుగుణంగా సరిదిద్దడం వాంఛనీయం .
te
indictts_te_female
7.179
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04617.wav
నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ఆంధ్రవిజ్ఞాన ప్రకాశిని అనే గ్రంథాలయం కొంతకాలం నడిచింది .
te
indictts_te_female
6.304
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04619.wav
అందువల్ల కొందరు శాస్త్రజ్ఞులు వాటిని జీవులని , మరికొందరు వాటిని నిర్జీవులని భావిస్తున్నారు .
te
indictts_te_female
6.389
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04620.wav
భవిష్యత్తులో శ్యామ శాస్త్రి అతి గొప్ప సంగీతజ్ఞుడు కాగలడని తండ్రికి చెప్పాడు .
te
indictts_te_female
5.611
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04621.wav
తాను పూర్తిగా వైఎస్సార్ మనిషినని నిస్సంశయంగా , గర్వంగా చెప్పుకునే లక్షలమంది అనుయాయుల్లో ఒకడు .
te
indictts_te_female
8.629
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04622.wav
మీఁద మయిల నీళ్ళు పడి , ప్నానము చేసిన ముండను చచ్చినట్లు చలిలో మరల మునుఁగు చున్నాను .
te
indictts_te_female
6.667
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04623.wav
కృతి భర్త వంశాన్ని వర్ణించడం సంప్రదాయం కాబట్టి పీఠికలో వారి పేర్లు వస్తాయి .
te
indictts_te_female
6.4
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04624.wav
ఈ నవ్య ఛందస్సులో గురజాడ ప్రధానంగా ఆశించింది శబ్దసౌలభ్యం .
te
indictts_te_female
5.355
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04625.wav
ముష్ఠివాడు తనముఖాన్ని నాకిచ్చి నాముఖాన్ని వాడు పెట్టుకుని సంతోషంగా వెళ్ళిపోయాడు .
te
indictts_te_female
5.739
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04626.wav
కాని ఏ రంధ్రము కూడా కొన్ని కిలోమీటర్ ల కంటె ఎక్కువ లోతు లేదు .
te
indictts_te_female
4.821
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04627.wav
ఒక మాసిన పాత కాగితం మధ్యలో ఒక పెద్ద సున్నా , ఒక చిన్న సున్నా , రెండు టిక్కు మార్కులూ వున్నాయి .
te
indictts_te_female
6.656
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04628.wav
కాబట్టి అతడు తండ్రిని కాదని వరూధినికి బానిస కావటంలో ఆశ్చర్యంలేదు .
te
indictts_te_female
5.867
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04629.wav
మహోత్సవాలు , సంక్రాంతి పండుగలు రుద్రదేవి హృదయంలో మాత్రం సంతోషం నింపలేదు .
te
indictts_te_female
6.005
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04630.wav
కులం , పౌరుషం అంటూ రంకెలు వేసిన పెదనాన్న అసలతన్ని చూడడనట్టు మొహం తిప్పుకున్నాడు .
te
indictts_te_female
6.4
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04631.wav
రైల్లో ఖాకీ బట్టల మిలటరీ వాళ్ళను చూసి , వాటి మీద ఇష్టంతో , మేపుతున్న పశువుల్ని గరువునే వదిలేసి , మిలటరీలో చేరిపోయాడు .
te
indictts_te_female
10.187
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04633.wav
ట్రాన్స్ఫర్ అయిన ఆయన కొడుక్కి పాఠం చెప్పే ఎమ్టీరావు కూడా వీధిన పడ్తాడు .
te
indictts_te_female
4.832
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04634.wav
వ్యవసాయం , గోరక్షణ , వాణిజ్యాది కర్మలను చేసే వైశ్యజాతి ఆయన తొడలనుంచి పుట్టింది .
te
indictts_te_female
6.784
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04635.wav
అంటే నిరోధభావం వున్న వ్యక్తికి , తన స్వార్థపూరిత క్రియల ద్వారా స్వేచ్ఛను ఏనాటికీ పొందలేడు .
te
indictts_te_female
7.445
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04637.wav
ఆ విధంగా ఆమె వాంఛ లైంగికాలోకన ప్రచోదనం ప్రదర్శన శాలకు వెళ్ళడంతో తీరింది .
te
indictts_te_female
7.051
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04638.wav
ఫలితంగా టాగూర్ గాంధీజీని మోడరన్ రివ్యూ పత్రికలో అనేకసార్లు ఘాటుగా విమర్శించారు .
te
indictts_te_female
7.061
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04639.wav
విషయంలో తెలిసి కానీ తెలియక కానీ ఈ నిబంధనని ఉల్లంఘిస్తే అది శిక్షార్హమే అవుతుంది .
te
indictts_te_female
7.168
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04640.wav
మెదడు పాకం చెందింది కనుక అది దీర్ఘకాలిక మస్తిష్కస్తర పాకంగా నిర్ణయించాడు .
te
indictts_te_female
6.912
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04644.wav
డబ్బుకోసమని మిత్రవిందకుడు సరేనన్నాడు అతను ఉపదేశం వినటానికి వెళ్ళాడుగాని ఒక మూల పడుకుని నిద్రపోయాడు తెల్లవారుతూనే లేచి ముఖం కడుక్కుని ఇంటికి తిరిగి వచ్చాడు తన కొడుకు ధర్మబోధకుణ్ణి వెంటబెట్టుకుని , వస్తాడనే ఉద్దేశంతో అతని తల్లి వంటచేసి సిద్దంగా ఉంది కొడుకు ఒంటరిగా రావటం చూసి ధర్మభోధకుణ్ణి తీసుకురాలేదా నాయనా అని అడిగింది ...
te
indictts_te_female
22.88
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04646.wav
ఆతను భోజనంచేసి తల్లి దగ్గిర వేయ్యిరూపాయలూ తీసుకుని తన పనిమీద తాను వెళ్ళాడు ఈ డబ్బుతో అతను వ్యాపారం చేసి త్వరలోనే ఇరవై లక్షల రూపాయలు సంపాదించుకున్నాడు .
te
indictts_te_female
10.421
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04650.wav
ఆ రోజే అతని పడవ బయలుదేరింది అది సముద్రాన్ని చేరుకున్న , తరువాత ఏడు రోజులపాటు ప్రయాణం సరిగానే సాగింది కాని ఎనిమిదవ రోజున నడిసముద్రంలో పడవ ఎటూ కదలక ఆగిపోయింది ఈ దుర్ఘటనకు , కారకులెవరో పడవలోనే వున్నారనే ఉద్దేశంతో నావికులు చీటీ వేశారు చీటీ మిత్రవిందకుడికి వచ్చింది నావికులు ముడుసార్లు చీటీ వేశారు మూడుసార్లు అది మిత్రవిందకుడ...
te
indictts_te_female
24.853
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04653.wav
అతను సముద్రం మీద , వెళ్ళగా వెళ్ళగా మరొక లంక తగిలింది దానిలో ఎనిమిది పిశాచినులున్నారు మిత్రవిందకుడు వారితో కూడా వారం రోజులు గడిపి వారు కఠోర వ్రతాలు ఆరంభించగానే మళ్ళీ తెప్ప మీద బయలుదేరాడు .
te
indictts_te_female
13.504
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04654.wav
ఈ విధంగా అతను మరొక దీవిలో పదహారుమంది పిశాచినులతోను ఇంకొక దీవిలో ముప్పైరెండుమంది పిశాచినులతోను ఒక్కొక్క వారం గడిపి ఆఖరుకు తన తెప్పపైన వేరొక లంకను చేరుకున్నాడు .
te
indictts_te_female
11.861
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04655.wav
ఈ లంకలో ఒక పెద్ద నగరం ఉన్నది దాని చుట్టూ గోడ ఆ గోడలో నాలుగు ద్వారాలు ఉన్నాయి అది ఉస్సద నరకం అయితే మిత్రవిందకుడికి అది నరకంలాగా కనిపించలేదు అందమైన నగరంలాగా కనబడింది నేనీ నగరంలో , ప్రవేశించి దీనికి రాజునవుతాను అనుకున్నాడతను .
te
indictts_te_female
17.92
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04656.wav
ఆ నగరంలో ఒక చోట , మిత్రవిందకుడికి ఒక మనిషి కనిపించాడు ఆ మనిషి తన నెత్తిన అసిధారాచక్రం మోస్తున్నాడు దాని అంచు పదునుగా ఉండటంవల్లనూ అది , చాలా బరువైనది గనుకనూ ఆ చక్రం అతని తలలోకి దిగబడి పోయింది తల నుంచి రక్తం ధారలుగా కారుతున్నది ఆ మనిషి శరీరం అయిదు పేటల గొలుసులతో బంధించబడి ఉన్నది అతను భాధతో మూలుగుతున్నాడు .
te
indictts_te_female
23.2
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04657.wav
ఇదంతా కళ్ళారా చూస్తూకూడా మిత్రవిందకుడు ఆ మనిషి ఆ నగరానికి రాజని భ్రమపడ్డాడు ఆసిధారాచక్రం మిత్రవిందకుడి కళ్ళకు పద్మంలాగా కనబడింది అతని వంటిమీద గొలుసు అలంకార భూషలలాగా తోచింది అతని మూలుగు గంధర్వగానంలాగా వినిపించింది .
te
indictts_te_female
17.259
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04658.wav
మిత్రవిందకుడు ఆ నరక వాసిని సమీపించి అయ్యా తమరు చాలా కాలంగా ఆ పద్మాన్ని శిరస్సున ధరించారు నన్ను కుడా ధరించనివ్వండి అని అడిగాడు .
te
indictts_te_female
9.504
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04661.wav
నేటితో నా పాపానికి పరిహారం అయిపోయినట్టుంది వీడు కూడా తల్లిని కొట్టినవాడై ఉంటాడు పాపఫలం అనుభవించటానికే వీడిక్కడికి చేరి ఉంటాడు అని తన మనస్సులో అనుకుని నరకవాసి తన నెత్తిమీద ఉన్న ఆసిధారాచక్రాన్ని మిత్రవిందకుడి నెత్తిన పెట్టి సంతోషంగా వెళ్ళిపోయాడు .
te
indictts_te_female
17.707
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04664.wav
అప్పుడు ఇంద్రుడు మిత్రవిందకుడికి ఈ విధంగా , జవాబు చెప్పాడు .
te
indictts_te_female
3.776
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04675.wav
తాను ఇప్పుడు ఏం చేయ్యాలో లోహితుడికి తెలియలేదు చుట్టుపక్కలవాళ్ళను లేపుకువద్దామనుకున్నాడు అందరూ చేరి నీవే డబ్బుకోసం ముసలాణ్ణి చంపి వుంటావు అంటారేమోనని భయంవేసింది ధర్మగుప్తుడు చావనే చచ్చాడు అతని కిప్పుడు ఎవరూ చేయగల సహాయం ఏమీలేదు ఆయన తన ఇంట్లోకి రావటం ఈ అర్ధరాత్రి వేళ చూసినవారు లేరు అందుచేత తాను ఈ బెడద వదిలించుకోవటం మంచిదన...
te
indictts_te_female
24.491
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04678.wav
తెల్లవారే లోపుగా లోహితుడు వెండీ బంగారాలను అటకమీద పెట్టి పిడకలు కప్పి ధర్మగుప్తుడి శవాన్ని తాళపుచెవులతో సహా దొడ్లో నిలువు లోతున పాతేసి గొయ్యి పూడ్చేశాడు .
te
indictts_te_female
11.605
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04682.wav
లోహితుడు తప్పనిసరిగా తన భార్యతో నిజం చెప్పెయ్యవలసి వచ్చింది అతను ఆమెకు జరిగినదంతా పూసగుచ్చినట్టుచెప్పి అటకమీద పిడకలకింద దాచిన వెండీ బంగారాలు చూపాడు ఏదో ఒక నాటకం ఆడకపోతే మనం ఈ సొమ్ము అనుభవించటానికి లేదు అందుచేత నన్ను ఆరు నెలలపాటు ఎటైనా వెళ్ళిరానీ ఆ తరువాత మహరాజుల్లాగా బతుకుదాం అన్నాడు లోహితుడు తన భార్యతో ఆమె సరే నన్నది ...
te
indictts_te_female
25.707
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04685.wav
రేపు పెళ్ళి అనగా లోహితుడి భార్యకు తన భర్త ఇంకో పెళ్ళి చేసుకోబోతున్నాడని తెలిసింది తన భర్త ఎదుట ఏడిచి ఈ పెళ్ళి జరగటానికి వీల్లేదన్నది .
te
indictts_te_female
9.131
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04686.wav
నీకు వచ్చిన లోటేమిటి అన్ని ఏర్పాట్లు అయ్యాక పెళ్ళి ఎట్లా ఆగుతుంది నన్ను వేధించకు అన్నాడు లోహితుడు .
te
indictts_te_female
7.157
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04687.wav
తనను ప్రాణంకన్నా ఎక్కువగా చూసుకునే భర్తకు తనమీద ప్రేమ పోయిందనుకొని లోహితుడి భార్యకు మతిపోయింది ఆమె ముందు వెనకలు ఏమీ ఆలోచించకుండా అప్ప్పటికప్పుడే మంత్రిగారివద్దకు వెళ్ళి అయ్యా కొంతకాలంక్రితం నాభర్త ధర్మగుప్తుడనే ధనికుణ్ణి చంపి ఆయన ఆస్తంతా కాజేశాడు ధర్మ గుప్తుడి శవం మా దొడ్డిలోనే పాతేశాడు కావలిస్తే తవ్విపైకి తీయవచ్చు అన్...
te
indictts_te_female
24.587
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04694.wav
ఏం అత్తా ఎలా ఉన్నావు అన్నది కుందేలు బాగానే ఉన్నాను అల్లుడా నువ్వో అన్నది ఆవు ఫరవాలేదు అంటూ కుందేలు పక్కనే ఉన్న నేరేడు చెట్టు కొమ్మలోకి చూసి భలే మంచి నేరేడుపళ్ళు చూస్తే నోరూరుతున్నది అంది .
te
indictts_te_female
14.624
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04698.wav
ఆవుకు మండి పోతున్నది అది తెల్లవార్లూ నానా యాతనా పడి తెల్లవారుజామున తల కొమ్ములను , చెట్టుబోదెనుంచి బయటికి లాక్కో గలిగింది తన కింత ఇబ్బంది కలిగించిన కుందేలుకు బుద్ధిచెప్పాలని ఆవు తన కొమ్ములను మళ్ళీ బోదెలోకి వదులుగా దూర్చి కుందేలు కోసం చూడసాగింది .
te
indictts_te_female
19.808
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04699.wav
ఆవు చేసిన ఈ పనిని కుందేలు దూరం నుంచి చూసి ఏమీ ఎరగనట్టు ఈలవేసుకుంటూ దగ్గిరికివచ్చి ఏం అత్తా ఈ పాటికి కొమ్ములు వదిలించుకున్నావనుకున్నానే అన్నది .
te
indictts_te_female
11.2
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04701.wav
సరే అంటూ కుందేలు ఆవు వెనక్కు వెళుతున్నట్టు నటించింది ఆవు చప్పున కొమ్ములు చెట్టుబోదెనుంచి లాగేసి కుందేలు మీదికి లంఘించింది కాని అప్పటికే కుందేలు అంతదూరం పరిగెత్తిపోయింది ఆవు కుందేలును వెంబడించింది .
te
indictts_te_female
14.88
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04707.wav
నాయనా నువ్వు ఏమైనా చెయ్యి నాకు సమ్మతమే మన వంశగౌరవానికి మాత్రం కళంకం రానివ్వకు అంతే నేను కోరేది అన్నాడు జమీందారు .
te
indictts_te_female
9.387
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04708.wav
వెంటనే ముకుందుడు రాజుగారివద్దకు వెళ్ళి మహారాజా నాకు మీ అమ్మాయిని పెళ్ళాడాలని ఉన్నది మాది ఎంత గొప్పవంశమో మీకు తెలుసుకదా అందుచేత వెంటనే మీ పురోహితుణ్ణి పిలిపించి నా పెళ్ళికి ముహూర్తం పెట్టించండి అన్నాడు .
te
indictts_te_female
14.379
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04709.wav
రాజుగారు ముకుందుడితో ఏమీ అనక తన నౌకర్లను పిలిచి ఈ శుంఠను మెడ బట్టి బైటికి గెంటండి అన్నాడు రాజ భటులు ముకుందుణ్ణి బయటకు గెంటారు ఈ వార్త చెవిని పడగానే జమీందారు గారు కుంగిపోయాడు ఆయన వంశానికి , తీరని అగౌరవం జరిగింది జమీందారు గారికి అన్నం రుచించలేదు నిద్ర పట్టలేదు తన కొడుకు తన కళ్ళ పడటానికి వీలులేదని ఆయన తన వంశం వారి నందరినీ...
te
indictts_te_female
29.28
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04711.wav
ఈ అప్రతిష్ఠ నా ఒక్కడిదే కాదు మీ అందరిదీనూ అందుచేత దీనికి పరిహారం ఏమిటో మీరంతా బాగా ఆలోచించండి వంశగౌరవం నిలబెట్టే సాధనం చెప్పండి అన్నాడు జమీందారు .
te
indictts_te_female
11.808
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04712.wav
ముందు ముకుందుణ్ణి ఇంటినుంచి వెళ్ళ గొట్టాలి అన్నాడొక బంధువు .
te
indictts_te_female
4.032
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04713.wav
ఆ తరువాత మీరు ప్రాయోపవేశం చెయ్యాలి ఈ అప్రతిష్ఠకు నరబలి జరిగి తీరాలి అన్నాడు మరొక బంధువు .
te
indictts_te_female
6.805
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04714.wav
అవును వంశగౌరవం కోసం ఎవరో ఒకరు , ప్రాణం ఒడ్డక తప్పదు అన్నారు మిగిలిన బంధువులంతా ముకుందుడు వెళ్లిపోయి జమీందారు కాస్తా చచ్చిపోతే ఆయనకున్న ఆస్తి యావత్తూ ఈ బంధువులకే దక్కుతుంది అందుచేత వాళ్ళు ఆ విధంగా చెప్పారు .
te
indictts_te_female
15.403
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04715.wav
జమీందారు కొంచెం ఆలోచించి వంశ గౌరవంకోసం చచ్చిపోవటానికి నాకైతే అభ్యంతరం లేదు గాని నాజాతకచక్రం చూసిన జ్యోతిష్కులు నిండు నూరేళ్ల ఆయుర్ధాయం ఉందంటున్నారు అన్నాడు .
te
indictts_te_female
12.533
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04716.wav
జాతకాలను నమ్మటానికి లేదు బ్రహ్మ ఎవరికి ఎంత ఆయుస్సు ఇచ్చాడో ఏ జ్యోతిష్కుడు చెప్పలేడు అన్నారు బంధువులు .
te
indictts_te_female
7.424
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04717.wav
సరే వంశగౌరవానికి నరబలి జరిగి తీరాలంటున్నారు గనక అలాగే జరిగేట్టు , చూస్తాను అని జమీందారు తన బంధువుల నందరిని పంపేశాడు .
te
indictts_te_female
9.675
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04721.wav
జమీందారు వెళ్ళిపోయాక ఆయన భార్య చలాసేపు యోచించింది మతి సరిగాలేని తన భర్త చెప్పాడుగదా అని ఉరి పోసుకు చావటం ఆమె కెంతమాత్రం ఇష్ఠంలేదు .
te
indictts_te_female
10.283
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04722.wav
వంశగౌరవానికి కావాల్సింది నరబలేగదా అటువంటప్పుడు ఎవరు బలి అయితే నేం .
te
indictts_te_female
5.728
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04723.wav
ఈ విధంగా ఆలోచించి , ఆమె తమ వంట వాణ్ణి పిలిపించింది వంటవాడు వచ్చి అమ్మా ఏం సెలవు అన్నాడు .
te
indictts_te_female
7.296
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04729.wav
లేదండీ మన వంటవాడు ఎంత విశ్వాసపాత్రుడనుకున్నారు మన వంశ గౌరవంకోసం తాను ఉరి వేసుకుంటానన్నాడు వాడి రుణం తీర్చుకోలేం అన్నది , జమిందారు భార్య కాని వారికి వంటవాడు వంటింట్లో పొయ్యిలు రాజేస్తూ నిండు ప్రాణాలతో కనిపించాడు .
te
indictts_te_female
16.203
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04730.wav
నువ్వింకా బతికే ఉన్నావా అన్నది , జమీందారు భార్య వంటవాడితో .
te
indictts_te_female
4.277
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04731.wav
నేనేం చేసేది అమ్మగారు తానే ఉరి వేసుకుంటానని అబ్బాయిగారు పట్టుపట్టి నా చేతినుంచి పట్టుతాడు లాగేసుకున్నారు నన్ను చావనివ్వమని ఎంతో వేడుకున్నాను వినలేదు అన్నాడు వంటవాడు విచారంగా ముఖంపెట్టి .
te
indictts_te_female
14.389
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04733.wav
అది మనవాడేనా చూడు అన్నాడు జమీందారు భార్యతో చికటిలో సరిగా కనిపించటంలేదు అన్నది ఆయన భార్య .
te
indictts_te_female
7.296
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04734.wav
ఇంతలోనే జమీందారు బంధువులంతా నరబలి జరిగిందో లేదో తెలుసుకునేటందుకు వచ్చారు జమీందారు వారితో జరిగినదంతా చెప్పి సామానుగదిలోకి , తీసుకుపోయాడు .
te
indictts_te_female
10.901
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04735.wav
కోతికి దహన సంస్కారము ఉత్తర క్రియలు జరిపారు ఏడాది తిరగక ముందే జమీందారు పోయాడు ఆయన ఆస్తిని బంధువులంతా తలా కాస్తా పంచుకున్నారు .
te
indictts_te_female
10.048
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04736.wav
తండ్రి పోయే సమయానికి దూరదేశంలో ఉన్న , ముకుందుడు వార్త తెలిసి ఆస్తి స్వాధీన పరుచుకునేందుకు వచ్చాడు .
te
indictts_te_female
6.763
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04737.wav
వాడు తన బంధువులతో నా తండ్రి ఆస్తిని మీరంతా కాజేశారుట నాది నా పరం చెయ్యండి అని అడిగాడు నువ్వెవరవు అన్నారు బంధువులు నేను జమీందారు కొడుకు ముకుందుణ్ణి అన్నాడు ముకుందుడు .
te
indictts_te_female
12.267
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04738.wav
ఇంకెక్కడి ముకుందుడు వాడు పోయి ఏడాది వెళ్ళింది మేమంతా వాడి మైల పట్టాం వాడు వచ్చినప్పుడు జమీందారుగారి కోతి ఒకటి కనిపించలేదని చెప్పుకున్నారు అది నువ్వే అయి ఉండవచ్చు అంతే గాని నువ్వు ముకుందుడివి మాత్రం కాదు పద పద అని జమీందారు బంధువులు ముకుందుణ్ణి తరిమేశారు .
te
indictts_te_female
18.059
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04744.wav
అతను చెప్పినట్టే నేను సంచినిండా గులకరాళ్ళు పోసుకున్నాను నగరద్వారం దగ్గిరికి వెళ్ళేటప్పటికి ఒక మంద బయటికి వస్తూ కనిపించారు అందరి చేతుల్లోను నా సంచీలాంటివే ఉన్నాయి నా మిత్రుడు వారికి నన్ను పరిచయం చేస్తూ ఇతను పేదవాడు దూరదేశంవాడు ఇతనికి కూడా బతుకుతెరువు చూపించి పుణ్యం కట్టుకోండి అన్నాడు .
te
indictts_te_female
21.035
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04745.wav
కొంతదూరం నడిచి అందరము ఒక లోతైన లోయసమీపానికి వచ్చాం దాని నిండా చాలా ఎత్తయిన చెట్లున్నాయి వాటిని ఎక్కటానికి మనుష్యమాత్రుడెవడూ సాహసించలేడు వాటిని కొబ్బరిచెట్లంటారట వాటి మట్టల్లో కొండముచ్చులు కొబ్బరికాయలు ఉన్నాయి .
te
indictts_te_female
17.12
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04747.wav
ఈ ప్రయాణంలో నావెంట బోలెడన్ని కొబ్బరికాయలు తీసుకుపోయాను దారిలోని దీవులలో వాటిని విక్రయించి మిరియాలు లవంగపట్ట మారకానికి తీసుకున్నాను ముత్యాలదీవి చేరే లోపుగా ఈ సరుకంతా లాభసాటిగా అమ్మాను అక్కడ ముత్యపు చిప్పలు ఏరేవాళ్ళను వినియోగించటానికి నాదగ్గర డబ్బున్నది .
te
indictts_te_female
19.723
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04749.wav
నేను తిరిగివచ్చానని నా బంధుమిత్రులంతా సంతోషించారు నేను కూడా లాభంతో తిరిగివచ్చాను గనక పేదసాదలు దాన ధర్మాలు చేసి యధాప్రకారం భోగభగ్యాలలో తులతూగ సాగాను .
te
indictts_te_female
13.195
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04755.wav
నేను ఇన్నేళ్ళు బతికాను గాని నాకున్నదల్లా ఒకటిన్నర స్నేహితులే ఇంత కొద్ది కాలంలోనే నువ్వు పదిమంది నిజమైన స్నేహితులను సంపాదించావంటే నాకు నమ్మశక్యం కాకుండా ఉంది అన్నాడు తండ్రి అనుమానంగా .
te
indictts_te_female
14.869
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04760.wav
నీకోసం కొరత పడటానికి నేను సిద్దంగానే ఉన్నాను కాని అందువల్ల నీకేమీ ప్రయోజనం ఉండదు అన్నాడు మరొక స్నేహితుడు .
te
indictts_te_female
8.085
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04761.wav
నీకీ ప్రమాదం రావటం నా కెంతో విచారంగా ఉంది నిన్ను ఈ జీవితంలో ఎన్నడూ మరచిపోను అన్నాడు ఇంకొక స్నేహితుడు .
te
indictts_te_female
7.563
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04764.wav
అంతా విని తండ్రి తల ఆడించి నేను మొదటనే అనుకున్నాను నాకు జీవితంలో ఒకటిన్నర స్నేహితులున్నారని చెప్పాను జ్ఞాపకం ఉన్నదా వారు నీకు ఏ విధంగా సహయపడతారో అదికూడా యిప్పుడే పరిక్షించి చూతాం అన్నాడు .
te
indictts_te_female
15.392
indictts_iitm
neutral
null
null
null
null