file_name
stringlengths
36
59
text
stringlengths
9
449
lang
stringclasses
12 values
speaker_id
stringclasses
26 values
duration
float64
1.5
29.8
source
stringclasses
2 values
emotion
stringclasses
1 value
domain
float64
snr_db
float64
22.5
60
⌀
silence_ratio
float64
0.1
0.35
⌀
clipping_ratio
float64
0
0
⌀
audio/te/indictts_te_female_train_telugufem_04289.wav
సరైన పేరు దొణప్ప ; మొదటి అక్షరంలో దీర్ఘం లేదు .
te
indictts_te_female
4.427
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04290.wav
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సైతం ఆర్థికమంత్రి దగ్గర ఈ తరహా ప్రస్తావన చేసినట్లు వార్తలు వచ్చాయి .
te
indictts_te_female
7.605
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04291.wav
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సమాజం ఎన్నడూ లేనంత వేగంగా మారిపోతోంది .
te
indictts_te_female
5.205
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04292.wav
ఆరావళి పర్వతాలు ఉత్తరాన ఢిల్లీ నుంచి నైరుతి దిశగా రాజస్థాన్ లోని సిరోహి వరకు వ్యాపించినాయి .
te
indictts_te_female
7.691
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04293.wav
శ్రామికవర్గ అరుణ పతాకాన్ని ఎగురవేసి ఆ దేశానికి స్వేచ్ఛా స్వాతంత్ర్యాన్ని తేగలిగాడు .
te
indictts_te_female
6.667
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04294.wav
ఆ మాటా ఈ మాటా అయ్యేక , వెళ్లేముందు పిల్లలు నలుగురి చేతుల్లో నాలుగు పదులెట్టింది నీలమ్మ .
te
indictts_te_female
7.189
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04295.wav
వైదిక , బౌద్ధ , జైన గ్రంథాలన్నీ ఈ విషయంలో ఏక వాక్యత కలిగి ఉన్నందున ఆ కథలు నిజమేనని చెప్పవచ్చు .
te
indictts_te_female
8.352
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04296.wav
భారత దేశపు భామల అందచందాలు నాడెంత ఘనంగా వుండేవో , ఈ నాడు అంతేవున్నాయి .
te
indictts_te_female
6.4
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04297.wav
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత స్వదేశ సంస్థానాలను ప్రభుత్వం తీసుకున్నది .
te
indictts_te_female
6.155
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04299.wav
మూడో భాగంలో నృత్యకళా సారస్వతాన్ని , అలంకార శాస్త్ర్రాన్ని రస ప్రకరణాన్ని వివరించారు .
te
indictts_te_female
7.435
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04301.wav
జ్ఞానార్జన ద్వారా మాత్రమే అజ్ఞానం నుండి బయట పడతామని ప్రజల్లో ప్రచారం గావించారు .
te
indictts_te_female
6.603
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04302.wav
ఈ రూపం జ్యామితీయంగా చతుష్కోణ ద్విసూచిని పోలి ఉంటుంది .
te
indictts_te_female
4.683
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04303.wav
అలాంటి నాన్న నాకు లేనందుకు కోపం క్షణంపాటు దీర్ఘంగా ఆలోచించి నిట్టూర్చి చెప్పిందామె .
te
indictts_te_female
6.773
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04304.wav
మన లోపలి జీవికి , ప్రాణానికి చాలమంది నౌకర్లు , చాకర్లు వున్నా వాటిని ఎఱ్ఱ కణాలు , తెల్ల కణాలు అంటారు .
te
indictts_te_female
8.501
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04305.wav
మొదటినుండి మీ సాహిత్యాన్ని చదివిన వాళ్ళకి ఇవ్వాళ్ళ మీరు రమణాశ్రమం లో ఉండటం ఆశ్చర్యం కల్గించదు .
te
indictts_te_female
7.2
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04306.wav
గోపాలకృష్ణ విద్యాభ్యాసం మొట్టమొదట సంస్కృతం , తమిళం , సంగీతంలలో ముదికాండలో జరిగింది .
te
indictts_te_female
7.445
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04307.wav
కాన్రాడ్ అనే భూకంప శాస్త్రజ్ఞుడు ప్రప్రథమంగా సియాల్ , సీమాలమధ్య స్థితిస్థాపక సరిహద్దును కనుక్కొన్నాడు .
te
indictts_te_female
8.085
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04308.wav
శాస్త్రజ్ఞానం ప్రకారం ఆలోచిస్తే , జ్యోతిషమూ నిలవదు దేవుడూ నిలవడు .
te
indictts_te_female
5.707
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04309.wav
ఆరు కథలు సామాజిక జీవనంలోని వివిధ పార్శ్వాలను తడిమి ఆయా సమస్యలకు పాఠకుల ముందుంచాయి .
te
indictts_te_female
7.84
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04311.wav
శరీరములో జరిగే యజ్ఞానికి కడుపులో వేసే ఆహారమే హవిస్సు కడుపులోని జఠరాగ్నియే దీనిని హుతం చేయును .
te
indictts_te_female
8.704
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04312.wav
ఇతరుల నగ్న శరీరాలు చూడడం అంటే సర్వం మరచి స్వర్గసుఖాన్ని పొందినట్లు ఫీలవుతారు .
te
indictts_te_female
6.784
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04314.wav
ఎవరు ఎక్కడ కూచ్చున్నా అందరూ పవిత్రులే ! ఎవరు ఏం చేసిన అంతా న్యాయమే ! కాకపోతే మనమే అజ్ఞానం వల్ల తెల్సుకోలేము .
te
indictts_te_female
9.429
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04315.wav
కార్వెస్లు వాసుల పేర్లన్నీ వాస్తవంగా ఆ నాడు జీవించిన ప్రజల పేర్లే .
te
indictts_te_female
6.005
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04316.wav
దానితో , ఆ వ్యవహారంలో ఉండే సహకార్య దౌర్బల్యాలు మానమై మనిషి తన భవిష్యత్ కర్మను గురించి నిశ్చింతగా ఉండగలడు .
te
indictts_te_female
8.757
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04318.wav
బయటికి వచ్చీ రాగానే తలుపు మూసేసి బయటనుంచి గడియ పెట్టేశాడు .
te
indictts_te_female
4.939
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04319.wav
వీరంతా సుమారుగా తమ ఏటనే జ్ఞాన సిద్ధిని పొందిన వైనాన్ని మనం అర్థం చేసుకోవాలి .
te
indictts_te_female
6.805
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04320.wav
విషమ విన్యాసాలను నిక్షేపణలో విచ్ఛిన్నత లేదా క్రమక్షయ కాలాన్ని సూచిస్తుంది .
te
indictts_te_female
6.709
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04324.wav
మౌని కుంచె అనేక వర్ణాలకు తాగిస్టాండ్కి అమర్చిన కాన్వాస్మీద అతి నేర్పుగా కదులుతూ , తన ప్రతిభను పులుముతోంది .
te
indictts_te_female
9.696
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04325.wav
దానప్రీతి వలన హృదయం హర్షంతో నిండిపోయి మనస్సుకు దుఃఖానుభవ అవకాశమే లేకుండా పోయింది .
te
indictts_te_female
7.051
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04327.wav
ఇవన్నియు యోచించుకొని ధృతరాష్ట్రుఁడు వారి పై బ్రీతి నటింప మొదలు వెట్టినాఁడు .
te
indictts_te_female
6.123
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04328.wav
ఉత్తర ప్రదేశ్ రాంపూర్కి చెందిన సంపన్న కుటుంబంలో డిసెంబర్ న మహమ్మద్ అలీ జన్మించారు .
te
indictts_te_female
6.923
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04330.wav
ఇక్కడ సౌందర్యం , సాహిత్యం అనే మాటల నిర్వచనాల తీగెలు కదిలించెను .
te
indictts_te_female
5.909
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04334.wav
అనంతరం గుడివాడ డిప్యూటీ కలెక్టరు రెండేళ్ళ కఠినశిక్ష , జరిమానాలు విధించారు .
te
indictts_te_female
5.749
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04335.wav
ఆవిధంగా కృష్ణ , నిత్యలు అనిబిసెంట్తో పాటు , సొసైటీ హెడ్ క్వార్టర్స్ గదుల్లోనే ఉండిపోయారు .
te
indictts_te_female
7.307
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04336.wav
మే చిన్ననాటి నుండే మన పిల్లలకు జాతీయ భావాలతో మనస్సుని నింపాలి .
te
indictts_te_female
5.355
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04337.wav
వీటిలో ఒమేగ ఫ్యాటి యాసిడ్సు వుంటాయని ఇది వరకు తెలుసుకున్నాం .
te
indictts_te_female
4.704
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04338.wav
వాల్లల్లో వొకన్ని , మా పథకానికి నాయకునిగా వుంటా నన్నవాన్ని , జార్జిటౌనుకూ ట్రివిడాడ్కూ మధ్య చంపేశాను .
te
indictts_te_female
8.363
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04339.wav
శబ్దం సౌందర్యం కోసమే కవి సలిలం అనే పదం వాడారు .
te
indictts_te_female
4.683
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04341.wav
అయినా ఈ పాలేరు పదవికి పోటీపడి అభ్యర్థులు ఆసక్తి చూపేవారట .
te
indictts_te_female
5.088
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04344.wav
మీ యిల్లు ఎక్కడ వున్నదో , ఏ దారిన పోవలెనో ఇటువంటి వానిని గురించిన జ్ఞానం మనకుండాలి .
te
indictts_te_female
6.923
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04345.wav
మా పోస్టాఫీసులో ఓ అధికారి ఆ మెషిన్ని పట్టుకొని ఏదో శబ్దాలు చేస్తూ వుండేవాడు .
te
indictts_te_female
5.504
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04346.wav
ఆంధ్రదేశము లోని కృష్ణా మండలం గోల్కొండ నవాబైన అబ్దుల్ హసన్ తానీషా పాలన క్రిందకు వచ్చింది .
te
indictts_te_female
6.901
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04347.wav
భూమికి , సూర్యునికి మధ్య గరిష్ఠ దూరం మిలియన్ కిలో మీటర్లూ .
te
indictts_te_female
5.077
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04348.wav
భయాన్నుండి , దురాశనుండి అసూయనుండి అత్యాశనుండి పోటీనుండి మూర్ఖత్వ నుండి స్వేచ్ఛ అవసరము .
te
indictts_te_female
8.373
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04349.wav
లాలూచీ ధరనిర్ణయం లేదా కూటమి ద్వారా జరిగే ధర నిర్ణయం సి .
te
indictts_te_female
5.109
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04350.wav
కథల్లో కంఠస్వరం ఎలా మారిందో , దానివల్ల ఎలాంటి ప్రతిస్పందన కలుగుతుందో వారికి తేటతెల్లంగా అర్థమౌతుంది .
te
indictts_te_female
8.309
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04351.wav
మధ్య తరగతి విలువల మధ్య పెరిగిన ఆ అమ్మాయికి తండ్రితో ఘర్షణ ఎర్పడుతుంది .
te
indictts_te_female
5.216
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04353.wav
పంటిమీద రసాయనిక చర్యల ఫలితంగా పంటిమీది పింగాణి పొరలో లోతైన పగుళ్లు ఏర్పడవచ్చు లేదా పంటి మీద రంధ్రం ఏర్పడవచ్చు .
te
indictts_te_female
9.504
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04355.wav
ఇదిగో ఆనందా , ఎనిమిది విమోక్షా ఆట విమొక్కలున్నాయి .
te
indictts_te_female
4.427
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04357.wav
వరంగల్ , ఒంగోల్ , ఖమ్మం , నిజామాద్ , కర్నూలు , మార్కాపురం , పిడుగురాళ్ళ సూర్యాపేట లాంటి పట్టణాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది .
te
indictts_te_female
10.325
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04359.wav
చిన్న వయస్సులో అనగా ప్రాంతంలో ఆమెకు మౌలానా అబుల్ కలాం ఆజాద్తో వివాహం జరిగింది .
te
indictts_te_female
6.805
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04361.wav
ఒకప్పుడు నజఫ్గడ్ నుంచి రెండు బస్సులు మారి ఢిల్లీకొచ్చి ప్రాక్టీస్ చేసేవాడు సెహ్వాగ్ .
te
indictts_te_female
6.603
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04363.wav
ప్రతి పుటికలో అభివృద్ధి చెందుతున్న స్త్రీ బీజకణ మొకటి ఉంటుంది .
te
indictts_te_female
4.715
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04364.wav
వాణిజ్య సభ్యుడి తీర్మానం సరికొత్త తరహాగా వుందని హరిసింగ్గౌర్ అన్నారు .
te
indictts_te_female
5.867
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04366.wav
అభావం అంటే ఊరకనే పాతది నశించటం మాత్రమే కాదు పూర్వ అభివృద్ధి దశలలో నశించకుండా నిలిచివున్న మూలకాలను కాపాడడం కూడా .
te
indictts_te_female
10.603
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04368.wav
అపుడింద్రుడు కృతజ్ఞుడై మనసను స్తోత్రము చేసి ఆషాఢ సంక్రాంతి నాడు ఆమెను పూజింప వలెనని సూచించెను .
te
indictts_te_female
8.107
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04372.wav
దుర్గతి నాకు జూదములో ధూర్తుడైన నీయన్న వలన కలిగినది ఇట్టి దురవస్థను సహించుచు నేను దాని అంతముకై యెదురు చూచుచుందును .
te
indictts_te_female
10.603
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04373.wav
పాత సిద్ధాంతాల స్థానంలో కొత్తవి రావడం అనేది అన్ని విజ్ఞాన శాస్త్రాల విషయంలో జరుగుతూనే ఉంది .
te
indictts_te_female
7.179
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04374.wav
కడుపులోంచి దుఃఖం తన్నుకొస్తోంది కాబోలు లక్ష్మి ఉండుండి కదిలి కదిలి ఏడుస్తోంది .
te
indictts_te_female
6.133
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04375.wav
శతాభిషేకం జరిగి వుంటే వారి శిష్యులు తమ పాటల్లో తప్పక ఆ ఘట్టాన్ని వర్ణించి వుండేవారు .
te
indictts_te_female
6.933
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04376.wav
అప్పుడే మన సంస్కృతిని , మన కళలను కాపాడుకొనే వారం అవగలం .
te
indictts_te_female
4.949
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04377.wav
ఇండియాలో ముస్లిముల సాంఘిక జీవన పరిస్థితులు నీకు తెలియనివి కావు .
te
indictts_te_female
5.205
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04378.wav
అందరూ నిద్రపోయాక భూషణం యౌవనంలో వున్న సూరీడును కోరుతాడు ఎంత డబ్బయినా ఇస్తాను .
te
indictts_te_female
6.656
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04380.wav
శతాబ్దాలు యూరోపియన్ సాహిత్య విమర్శలో చెప్పుకోదగ్గ కృషి జరగలేదు .
te
indictts_te_female
5.6
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04385.wav
సారిపుత్రుడి ద్వారా పటాచారా అనే జైన పరివ్రాజిక బౌద్ధ దీక్ష తీసుకొంది .
te
indictts_te_female
5.984
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04386.wav
అందుకే యాదవులు అటువైపు మొగ్గు చూపకుండా కృష్ణుడు సుభద్రను నాకిచ్చి వివాహం చేశాడు .
te
indictts_te_female
6.517
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04388.wav
అయిదు వేలంటే మరి యాభై మాసాల ట్యూషన్ ఫీజు ! ఈ మాటే మేష్టారుతో అంటుంది కూడా .
te
indictts_te_female
6.123
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04389.wav
అంతేకాక బాంగర్లోని కార్మికుల విద్యా సంఘం , స్కార్బరోలోని కార్మిక పరిశోధనా సంఘం నిర్వహించిన వేసవి పాఠశాలకు వెళ్లవలసి వచ్చింది .
te
indictts_te_female
10.901
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04393.wav
అంతా రొంపి బురుద నీరు కమ్యూనికేషన్స్ లోపంవల్ల ఆహార సరఫరాలు పూర్తిగా నిలిచి పోయాయి .
te
indictts_te_female
7.317
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04394.wav
భారీ ఖర్చు మిగిల్చిన శాటిలైట్ ఛానళ్ళు దూరదర్శన్ తప్పుడు నిర్ణయాలకు తార్కాణంగా కనిపిస్తాయి .
te
indictts_te_female
7.179
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04396.wav
తంజావూరు నాట్యానికి , ఆంధ్ర నాట్యానికి , కూచిపూడి నాట్యానికి గల తేడాలను నటరాజ రామకృష్ణ వివరించారు .
te
indictts_te_female
7.328
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04397.wav
సమాజంలో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను ప్రభుత్వం దృష్టికి తెచ్చే విషయాలలో ఈ బుఱ్ఱకథలు సాటి లేని సాధనాలు అని చెప్పాలి .
te
indictts_te_female
9.141
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04398.wav
వీటి అర్థాన్ని అభినయించి రసాన్ని పోషించడమే యి కలాప ప్రదర్శనల ప్రధాన లక్ష్యం .
te
indictts_te_female
6.4
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04399.wav
మధ్యభాగము గర్భాలయ విభాగము ; ఇరువైపుల స్తంభముల కాలవల వసారావంటి ప్రదక్షిణ పథము .
te
indictts_te_female
7.819
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04401.wav
రాచ బోధకుడు తన ప్రజలకు చేసిన బోధ సులభ గ్రాహ్యంగా వుండేది .
te
indictts_te_female
5.077
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04403.wav
అలాగే శాకాహారంలో చిక్కుడు , బఠాణీ , సోయా చిక్కుడులలో బాగా మాంసకృత్తులు వున్నాయి .
te
indictts_te_female
6.667
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04405.wav
సంగం సాహిత్యంలో బౌద్ధ భావనలైన శాంతి , అహింస , సహనాలు కనిపిస్తాయి .
te
indictts_te_female
6.4
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04407.wav
సాహిత్య సంప్రదాయం మరే భాషా సముదాయం నుండి ఎరువు తెచ్చుకున్నది కాక స్వయం ప్రేరితమై ఉండాలి .
te
indictts_te_female
7.968
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04408.wav
బొంబాయి యూనివర్సిటీ కాన్వొకేషన్ హాలులో జరిగిన సంగీత సమ్మేళనంలో ఎందరో సంగీత దిగ్గజాలు పాల్గొన్నారు .
te
indictts_te_female
8.085
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04411.wav
యాభై యేళ్ళ సుదీర్ఘమైన సాహిత్య జీవితమూ , రాజకీయ జీవితమూ కలిగినది .
te
indictts_te_female
5.472
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04412.wav
కళా ప్రదర్శన రాత్రి సమయంలో కాక ప్రొద్దుటి సమయంలో ప్రదర్శిస్తారు .
te
indictts_te_female
5.344
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04413.wav
మానవుని భవిష్య పురోగతికి ఇదే అంతమని మనం త్యాగం చెయ్య గలిగిన అవగాహనా శక్తిపై ఆధారపడి ఉంటుంది .
te
indictts_te_female
8.309
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04414.wav
తమిళంలో ఇంగ్లీషు నుంచి యథాతథంగా తర్జుమా చేస్తారు గనుక , పరుగెత్తుతోంది ఓడుదు తమిళం అంటారు .
te
indictts_te_female
8.213
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04416.wav
చివరి స్థితిలో వాడి మనస్సుకి మరొక దిగులు కూడా పట్టుకుంది చిన్నకూతుర్ని గురించి .
te
indictts_te_female
5.867
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04417.wav
ప్రజలకు మరింత చక్కని గృహ వసతులు కల్పించేందుకు ఒక ముఖ్య సాధనంగా వున్న భవన నిర్మాణ సహకార సంఘాలను వృద్ధిచేయాలి .
te
indictts_te_female
9.035
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04418.wav
సమతౌల్య ప్రాబల్య విధానాన్ని అనుసరించే అగ్రరాజ్యాలు అనేక రాజ్యాలను తమ అధీనంలో కొంతవరకు ఉంచుకొన్నాయి .
te
indictts_te_female
8.128
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04419.wav
అయినా ఈ తరం కవితలో శ్రీ శ్రీ ఛాయ ఎంతవుంది అని అన్వేషించడం అకాడెమిక్ పని మాత్రమే అవుతుంది .
te
indictts_te_female
7.968
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04420.wav
పృష్ఠ , ఉదర చారలు స్వచ్ఛమైన తెలుపులో , పార్శ్వ చారలు స్పష్టంగా గోధుమ రంగులో ఉంటాయి .
te
indictts_te_female
7.104
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04421.wav
ముస్లింలీగ్ , కాంగ్రెసు పార్టీలకు ప్రతిపత్తి సంబంధించి అనాదిగా ఉంటూ వచ్చిన ఘర్షణకు భారత వ్యతిరేకత మరింత దోహదం చేసింది .
te
indictts_te_female
10.059
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04422.wav
గురువుగారి ఆదేశం మేరకు వారి కుమార్తె అన్నపూర్ణను పెళ్ళాడాడు రవి .
te
indictts_te_female
5.088
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04424.wav
జూన్ నెలలో ప్రారభమైన ఈ ప్రవాహం దాదాపు సెప్టెంబర్ వరకూ ప్రవహిస్తూనే ఉంటుంది .
te
indictts_te_female
6.4
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04426.wav
నోట వెడలిన మాటల పరిణామ మెట్లుండునో అని కూడ యోచించలేము .
te
indictts_te_female
5.099
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04427.wav
చాలా మందికి యాంటి బయాటిక్స్ వాడటం ద్వారా విశ్రాంతి తీసుకోవడం ద్వారా వారం పది రోజుల్లో వ్యాధి లక్షణాలు తగ్గిపోతాయి .
te
indictts_te_female
7.851
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04430.wav
విద్యాభ్యాసం పూర్తి చేసి , టోంక్ నవాబు అమీర్ ఖాన్ సైన్యంలో చేరారు .
te
indictts_te_female
5.408
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04431.wav
అమ్మకాలకు సంబంధించిన అంతర్గత తనిఖీ విధానం , కింది విధంగా ఉన్న పక్షంలో అది పటిష్ఠంగా ఉన్నట్లు భావించవచ్చు .
te
indictts_te_female
8.363
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04432.wav
అయితే ఈ సాహిత్యానికి పాఠకులు ఎవరు ? ఎందరు ? అనేది మరో ప్రశ్న .
te
indictts_te_female
5.344
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04433.wav
లోకము వ్యర్థమైనది దీని లక్షణ మింతే అన్న భావము నేడు నాయందు కొంత దృఢము గావచ్చును .
te
indictts_te_female
6.784
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04434.wav
ఇరవై సంవత్సరాల క్రితం వరకూ మనం అక్కడక్కడ కొన్ని కామెంట్స్ వింటూ వుండేవాళ్ళం .
te
indictts_te_female
5.365
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04435.wav
అందుకే తాంత్రిక బౌద్ధాన్ని అనుసరించే విదేశీ బౌద్ధులు ఎవరికీ ఈ అలవాట్లు లేవు .
te
indictts_te_female
5.856
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_04436.wav
నదీ గర్భంలో ఆరు అడుగుల లోతున ఇటుక బావులను నిర్మించి , వాటిపై అడుగుల ఎత్తు గల ఆనకట్టను నిర్మించారు .
te
indictts_te_female
7.573
indictts_iitm
neutral
null
null
null
null