file_name stringlengths 36 59 | text stringlengths 9 449 | lang stringclasses 12
values | speaker_id stringclasses 26
values | duration float64 1.5 29.8 | source stringclasses 2
values | emotion stringclasses 1
value | domain float64 | snr_db float64 22.5 60 ⌀ | silence_ratio float64 0.1 0.35 ⌀ | clipping_ratio float64 0 0 ⌀ |
|---|---|---|---|---|---|---|---|---|---|---|
audio/te/indictts_te_female_train_telugufem_04131.wav | క్షణాలలో ఎక్కడో జరుగుతున్న విషయాలు అందించే ఆడియో , వీడియో , ఫోటో సాధనాలు ప్రపంచం మధ్య దూరాన్ని తగ్గిస్తున్నాయి . | te | indictts_te_female | 8.853 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04139.wav | నేలను , గోడలను , టాయ్ లెట్లను , బాత్ రూమ్ లను గిన్నెల్ని శుభ్రం చేయడానికి యాసిడ్లు , మందులు వాడతాం . | te | indictts_te_female | 7.904 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04140.wav | మధుర మీనాక్షి కథలో మీనాక్షి చనిపోవడం , ఎరుపు కథలో రాజ్యలక్ష్మిని సారథి హత్య చెయ్యడం ఇలాంటి సంఘటనలే . | te | indictts_te_female | 9.003 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04141.wav | పాత్రికేయ వృత్తిలో ఉండే వారికి కూడా అటువంటి పరిభాష ఉంటుంది . | te | indictts_te_female | 4.811 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04144.wav | ప్రకాశరావు మీరు నాకు చాలా ఉపకారం చేశారు కృతజ్ఞుడిని అంటూ నెమ్మదిగా వారిని విడిచిపెట్టి ముందుకు సాగిపోయాడు . | te | indictts_te_female | 8.875 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04145.wav | సౌందర్యానికి మూలబీజం సత్యంకాగా , ఆ సౌందర్యాన్ని లోకంలో నిలిపేది శివం . | te | indictts_te_female | 6.773 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04146.wav | హరిదాసు కవి , సంగీతజ్ఞుడు , యోగి సంగీత ప్రపంచంలో మేటి ధ్రుపద్ గాయకుడైన హరిదాసు , తాన్సేన్ వంటి గాయకులకు సంగీతం నేర్పాడు . | te | indictts_te_female | 11.104 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04147.wav | వంతెన దాటలేని కారణంవల్ల ఇక వీడు పై క్లాసుకి వెళ్ళడం కష్టమే అనుకున్నాను . | te | indictts_te_female | 5.909 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04148.wav | మూడ్ బాగుంటే వంట గదిలోకి వెళ్లి వదిన చేస్తున్న పనిలో హెల్ప్ చేస్తుంది . | te | indictts_te_female | 5.333 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04149.wav | కర్ణాటక రాష్ట్రప్రభుత్వం అసెంబ్లీ ముగింపు సమావేశాల సందర్భంగా వృత్తివిద్య ఒక బిల్లును ప్రవేశపెట్టి అదే రోజు ఆమోదాన్ని కూడా పొందింది . | te | indictts_te_female | 10.571 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04152.wav | చాలా వర్గాల జీవులలో పరిణామం జరిగి పరిమాణంలో పెద్దవైన రకాలు ఉత్పత్తి అయే ప్రవృత్తి కనబడదు . | te | indictts_te_female | 7.691 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04155.wav | ఊటీ , సిమ్లా మొదలైన పర్వత ప్రాంతాలలో ఉండేవారు ప్రతిరోజు వాడటానికి ఈ వస్త్రాలు అనువుగా ఉంటాయి . | te | indictts_te_female | 8.075 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04156.wav | తన తండ్రి జ్ఞాపకార్థంగా పుణే నగరంలో దీనానాథ్ మంగేష్కర్ వైద్య శాలను నెలకొల్పింది . | te | indictts_te_female | 6.656 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04158.wav | ఛందస్సులో అక్షర ఛందస్సు అని , మాత్రా ఛందస్సు అని , రెండు ప్రధాన భేదాలు గోచరిస్తాయి . | te | indictts_te_female | 6.539 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04160.wav | పత్రికలు ఛానళ్ళను ప్రారంభించడం , ఛానళ్ళు పత్రికలను మొదలు పెట్టడం ఇటీవల ఎక్కువయ్యింది . | te | indictts_te_female | 6.507 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04164.wav | దాని కోసం భూగర్భాల మడతల్లోకి , మరింత లోతుల్లోకి , చొచ్చుకు పోనిదే పని జరగదు . | te | indictts_te_female | 6.368 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04165.wav | మరో చేతిలోని శతసహస్ర కిరణాల కుంచెలతో భువిపైన అద్భుత విన్యాసాలు చేస్తున్నాడు . | te | indictts_te_female | 6.805 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04169.wav | ఎప్పుడైతే ఆమెలో ఆలోచనా బీజాలు మొదలయ్యాయో అప్పట్నుంచీ సంఘర్షణ మొదలైంది . | te | indictts_te_female | 6.507 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04170.wav | ముదురు సద్దిగింజ వేళలో జివ్వాలను మందలనుంచి కదల తోలుతారు . | te | indictts_te_female | 5.611 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04171.wav | భారత దేశం లోని ఈ జానపద నాటకాలన్నీ ఒక దానితో మరొకటి పోలికలు కలిగి ఉంటాయి . | te | indictts_te_female | 6.4 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04172.wav | వార్సా రేడియో రాత్రింబవళ్ళు మొదలయిన ఛోసిన రచనల్ని నిరంతరాయం ప్రసరించేది . | te | indictts_te_female | 6.507 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04175.wav | అనుకున్న ప్రకారమే శివరావు ఆ అకౌంట్ నంబర్లో డిపాజిట్ చేసి రసీదు ఇచ్చాడు ఇన్స్పెక్టరుకు . | te | indictts_te_female | 6.741 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04177.wav | అంతట సుగ్రీవుడు విభీషణు నోదార్చుచు , నారిరువురు మూర్ఛ నొందిరేగాని ప్రాణాపాయ దశయందు లేరు . | te | indictts_te_female | 7.285 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04178.wav | దేశ జనాభాలో శాతం వరకుగల ముస్లిం మైనారిటీ వర్గాలు తమ ప్రత్యేకతను నిలుపు కోవడానికి ప్రత్యేక ఎలక్టోరేట్ను కోరాయి . | te | indictts_te_female | 9.387 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04180.wav | ఠుమ్రీ దాబ్రాలు బాయిజీలు పాడే ఉప శాస్త్రీయ సంగీత ప్రక్రియలుగా భావించ బడుతాయి . | te | indictts_te_female | 6.219 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04181.wav | విద్యుచ్ఛక్తి ఉష్ణశక్తిగా ఎలా మారింది ? విద్యుత్ప్రవాహం అనగా విద్యుదావేశ కణాల ప్రవాహం . | te | indictts_te_female | 7.317 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04182.wav | మన దేశంలోని అతి పెద్దవైన వ్యాపార సంస్థలు సంవత్సరలలో తమ సంపదను రెట్టింపు చేసుకున్నాయి . | te | indictts_te_female | 6.901 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04188.wav | సం లోనే జిల్లా సహకార సంఘం సమావేశంలో స్వచ్ఛంద సేవకుల సంఘానికి రంగాగారిని నాయకునిగా ఎన్నుకొనడం జరిగింది . | te | indictts_te_female | 9.707 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04189.wav | మధ్య కేంద్ర మంత్రి కుమార మంగళం చిన్న వయసులో చనిపోవడం పార్లమెంటులో చర్చ . | te | indictts_te_female | 6.005 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04190.wav | ఈనాడు , అనేక వ్యవసాయక ప్రాంతాల్లో మనకు పెద్ద సమిష్టి వ్యవసాయ క్షేత్రాలు , సోవిభోజ్లు వున్నాయి . | te | indictts_te_female | 7.157 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04191.wav | తల్లి ఆవేదన చూసిన నేను పగవాళ్లకు కూడా ఇలాంటి పరిస్థితి రానియకు సామీ ! అనుకున్నాను మనసులో . | te | indictts_te_female | 7.04 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04192.wav | పరవళ్ళు త్రొక్కే గొప్ప ఆవేశంతో , గొప్ప భావోద్వేగంతో వ్రాయబడిన నవల . | te | indictts_te_female | 5.984 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04193.wav | భౌగోళిక పరిస్థితులు , నాగరికత , సామాజిక జీవితం , మతాచార వ్యవహారాలు భిన్న సంస్కృతుల మధ్య ఏర్పడే భేదాలకు కారణాలు . | te | indictts_te_female | 9.632 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04194.wav | ఏడు మ్యాచ్ ల్లో ఓపెనర్ హేడెన్ సాధించింది ఒకే ఒక అర్థ సెంచరీ . | te | indictts_te_female | 5.323 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04195.wav | పల్లికూటం అంటే ప్రాథమిక పాఠశాల అని చిత్తూరు మద్రాసు ప్రాంతాల వ్యవహారం ఆ బడిలో ఉపాధ్యాయుడు నారాయణయ్య గారు . | te | indictts_te_female | 9.515 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04197.wav | ఉప ఆయన రేఖా అధికపీడ మండలం . | te | indictts_te_female | 2.891 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04198.wav | ధర్మజుడు , భీముడు అంతకు ముందు రెండు రాత్రులు తనతో వున్నా , ఇదే తొలిరాత్రి అని ద్రౌపదికి అనిపించింది . | te | indictts_te_female | 7.819 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04199.wav | అనే మాటలలోని ఊర శబ్దం కూడా పై అర్థాన్నే ఇస్తుంది . | te | indictts_te_female | 4.523 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04200.wav | నేనూ అదే ఆలోచిస్తున్నా – మన రామేశ్వర ప్రయాణంలో ఇలాంటి సమస్యలు రాలేదు హర్ష ఆగాడు . | te | indictts_te_female | 7.051 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04201.wav | దానివల్ల ఫ్రాంక్ అక్కడికి వచ్చిన అతిథుల ముందు తన ప్రతిభను ప్రదర్శించే అవకాశం కలిగింది . | te | indictts_te_female | 6.645 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04204.wav | ఒక్కోసారి తల్లిదండ్రులు బ్రాఖీసెఫాలిక్ వారైనప్పుడు వారి బిడ్డలు డోలికో సెఫాలిక్ వారు కావచ్చు . | te | indictts_te_female | 6.912 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04205.wav | మనుష్య సంతానానికి సంవత్సరాల పాటూ రక్షణ , ఆహారం అందివ్వడం తప్పనిసరి . | te | indictts_te_female | 6.208 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04207.wav | నిజాం రాష్ట్రపు ప్రధానంగా తెలంగాణ చారిత్రిక వైభవాన్ని వెల్లడించే మరికొన్ని వ్యాసాలు ప్రచురణ పొందాయి . | te | indictts_te_female | 7.829 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04211.wav | అందుకనే మనం జ్ఞానాన్ని , అధికారాన్ని ప్రేమను త్రాగదగిన భౌతిక వస్తువులుగ జమకడతాం . | te | indictts_te_female | 7.285 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04213.wav | మీరా పాత్రికేయుని మీద అంత జాలిని చూపించాల్సిన అవసరం లేదు . | te | indictts_te_female | 4.704 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04215.wav | కాబినెట్లో వున్న ఫ్యాన్ టెంటులోని గాలిని బయటకు తీసి వడబోత సాధనం ఫిల్టర్ ద్వారా పంపుతుంది . | te | indictts_te_female | 6.645 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04217.wav | నీకూ అలాగే నా మీద ప్రేమ ఉంటే నన్ను పాలించుకో అన్నాడు . | te | indictts_te_female | 4.8 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04218.wav | అందులో కిలోవాట్లు కిలోమీటర్ల దూరానవున్న కోలారు బంగారు గనులకు సప్లయి అయ్యేది . | te | indictts_te_female | 6.4 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04219.wav | కొందరు వ్యక్తులు విద్యార్థులుగా వుండగానే రచనలు సాగించారు ; కొందరు పేరు తెచ్చుకున్నారు కూడా . | te | indictts_te_female | 6.261 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04220.wav | సూర్య చంద్రాగ్ని హోత్రులలో వెల్గుచున్న తేజము నాయది యని యెరుగుము . | te | indictts_te_female | 5.195 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04221.wav | పరావర్తన భూకంపన పద్ధతి భూకంపన అన్వేషణ ముఖ్య పద్ధతులలో ఒకటి పరావర్తన భూకంపన పద్ధతి . | te | indictts_te_female | 8.331 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04222.wav | ఆంధ్ర కవి రత్నహారంలో కొంగొత్త వన్నెలీనుతూ చూపరుల కన్నులకు మిఱుమిట్లు గొలిపే వినూత్న పతకం నాచన సోమన . | te | indictts_te_female | 9.259 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04225.wav | నేను ఆరాధించే మార్గం అది ఆ వాక్యం ఏన్నోసార్లు జ్ఞాపకం వచ్చింది . | te | indictts_te_female | 5.109 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04226.wav | శేషాద్రి అయ్యర్ దివానుగా ఉన్నప్పుడు కావేరి నదిలో శివ సముద్రం జలపాతం దగ్గర విద్యుచ్ఛక్తి ఉత్పత్తి అయ్యేది . | te | indictts_te_female | 8.096 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04228.wav | కాని ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ ఆఫీసు పనిమీద వెడుతూ ఇలాంటి పనికి పూనుకోలేదు . | te | indictts_te_female | 5.739 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04229.wav | ఎక్కడ చూచినా ఈ నినాదాలే , ఏ పత్రికలో చూచినా భారత చైనా మైత్రికి గురించి వ్యాసాలే . | te | indictts_te_female | 6.603 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04232.wav | అంతేకాక దానిమ్మ , దేవదారు , వావిలి , జాజి , గణకి , జమ్మి , రావి , మద్ది , జిల్లేడు ఆకులతో అర్చిస్తారు . | te | indictts_te_female | 10.336 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04233.wav | చిన్న గదిలోకెళ్ళి అక్కడున్న ఛెయిర్లో కూర్చోగానే మంచినీళ్ళ గ్లాసుతో వెయిటర్ అతడి దగ్గరకు వచ్చాడు . | te | indictts_te_female | 7.168 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04234.wav | రాను రాను ఆమె మాటలు పోట్లాట స్థాయికి వచ్చేక , తన మంచితనం గుర్తించలేని భార్య దూకుడుకు జయరావులో దుఃఖం పెల్లుబికేది . | te | indictts_te_female | 9.259 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04235.wav | వాళ్ళ చూపులు చాలు నేనేదో మహాపాపం చేసిన ఫీలింగ్ కలుగుతుంది . | te | indictts_te_female | 4.683 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04236.wav | సర్ ఛార్లెస్ అనే గొప్ప శ్రీమంతుడు తను నివసిస్తున్న భవంతిని గాంధీజీకి విడిదిగా ఇస్తానంటూ వస్తే ఆయన ఇలా అన్నారు . | te | indictts_te_female | 8.715 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04238.wav | ఎండాకాలంతో మాత్రం మధ్యాహ్నం నుంచి బీడుగా ఉండే పొలాల లోని గడ్డిని మేస్తాయి . | te | indictts_te_female | 5.845 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04239.wav | అంటే కౌరవుల ఆభరణాలూ ఆయుధాలూ , వాహనాలన్నీ అభిమన్యుని శిబిరం చేరుకుంటాయి . | te | indictts_te_female | 6.741 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04240.wav | విమర్శకులు జ్ఞాన విహీనులు గాని జ్ఞాన విమూఢులు గాని అయితే వాళ్ళ విమర్శ సమాజానికి నష్టం చేస్తుంది . | te | indictts_te_female | 7.947 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04241.wav | మహాత్ముడిలో గూడా ఏమైనా పశుస్వాభావం ఇంకా మిగిలివుంటే జైల్లో హరిస్తుంది . | te | indictts_te_female | 6.368 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04242.wav | సూర్యునికి సమీపంగా వచ్చినప్పుడు గ్రహం అధిక వేగంగానూ , సూర్యునికి దూరంగా వెళ్ళినప్పుడు తక్కువ వేగంగానూ ప్రయాణం చేస్తుంది . | te | indictts_te_female | 9.525 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04243.wav | అలా సుధా వెంకటరత్నం ప్రేమాయణం మొదలయి , సినిమాలు , షికార్లు , నగర దర్శనాలతో బిజి అయిపొయ్యారు . | te | indictts_te_female | 8.064 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04244.wav | ఫిక్స్డ్ డెంచర్స్ విషయంలో ఇబ్బందులు ఉండవు గాని , పుల్డెంచర్స్ రిమువబుల్ పార్షయల్ డెంచర్స్ విషయంలో జాగ్రత్తలు జాగ్రత్తగా పాటించాలి . | te | indictts_te_female | 9.515 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04247.wav | కారణంగా మత గ్రంథాలనూ , పాఠ్య గ్రంథాలనూ దేశ భాషలలో రాసి సరళ వచన వాజ్మయానికి పునాదులు వేశారు . | te | indictts_te_female | 8 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04248.wav | లాభాల కోసం పాకులాడే ప్రైవేటు సంస్థల కోసం మూసేయడం దేశంలో ఇదే మొదటిసారి . | te | indictts_te_female | 6.496 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04249.wav | అలాంటి ఫిట్లు మెనింజైటిస్ వల్ల , ముఖ్యంగా జ్వరం , డీహైడ్రేషన్ వల్ల వస్తాయి . | te | indictts_te_female | 6.133 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04250.wav | ఇక్కడ అపూర్వమైన శిల్ప ఖండాలున్నాయి అయితే ఇక్కడి వారికి వీటి విలువ తెలియదు . | te | indictts_te_female | 5.984 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04251.wav | నవాబుల కింద వుండిన పాలెగాళ్ళు ప్రజలనుండి అనేక పన్నులు పిండుతూ వచ్చారు . | te | indictts_te_female | 5.856 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04252.wav | ఓహో గుంట ఓనమాలు దిద్దడం మన సంప్రదాయం కదా ! అని గ్రహించాను . | te | indictts_te_female | 5.195 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04253.wav | అవి రాజకీయ ఆగ్రహాన్ని చల్లబరచి యధాతథ స్థితిని కాపాడే సాధనాలుగా చూస్తున్నారు . | te | indictts_te_female | 6.528 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04255.wav | సూర్యుడి వాహనమైన అశ్వమును సూచిస్తూ ఆ దేవాలయ ప్రాంగణమున ఒక అశ్వ విగ్రహము కూడా స్థాపించి వున్నాడు . | te | indictts_te_female | 7.808 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04256.wav | పేద విద్యార్థులను గుర్తించి వారికి తాత్కాలిక భృతిని వెంటనే కల్పించాలి . | te | indictts_te_female | 5.205 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04257.wav | వాళ్ళ ఉనికి సేఠ్ సాహుకార్ల దయాధర్మం మీదే ఆధారపడి ఉంటుంది . | te | indictts_te_female | 4.821 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04258.wav | ఆంధ్ర రాష్ట్ర్రంలో అనేక హేతు వాద ప్రదర్శనల్లో , బహిరంగ సభల్లో , ఆయన పాల్గొన్నారు . | te | indictts_te_female | 6.123 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04260.wav | ఆయన శతజయంతి సందర్భంగా గుంటూరులో రంగాగారి కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించారు . | te | indictts_te_female | 6.773 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04261.wav | నా బుద్దికి అది అవగాహన అయింది , కానీ దానిని నేను ఆచరణలో పెట్టలేను అని మీరు అంటారు . | te | indictts_te_female | 6.624 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04262.wav | జానపద వైద్యానికి ముఖ్యంగా కావలసింది నమ్మకమే కాని ఇచ్చే ఔషధం కాదు . | te | indictts_te_female | 5.845 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04266.wav | నిరుద్యోగ సమస్య , కార్మిక సమస్యలకు సంబంధించిన కథలు కూడా కొన్ని ఉన్నాయి . | te | indictts_te_female | 5.333 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04267.wav | దాని సైద్ధాంతిక , రాజకీయ ప్రతినిధులు , ఆర్థిక , రాజకీయ , సైద్ధాంతిక రంగాలలో భూస్వామ్య , బానిస వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు . | te | indictts_te_female | 10.571 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04269.wav | దేవస్థానం మీ వూర్లో వుంది కాని దేవుని సొమ్ము మీది కాదు . | te | indictts_te_female | 4.427 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04271.wav | వాళ్ళ రంగు చూశావా ? ఆహా , పాంచాల జనపు ఛాయకి పూర్తిగా భిన్నంగా ఉంటుంది . | te | indictts_te_female | 5.856 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04272.wav | స్కూలు విద్యార్థుల తల్లిదండ్రులు తలా కొంత డబ్బు వేసుకుని స్కూలు ఆవరణలో పాతడానికి మొక్కలు కూడా కొన్నారు . | te | indictts_te_female | 8.107 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04273.wav | ఇంకొక అధ్యయనంలో శాతం మగవారు శాతం ఆడువారు ఇటువంటి దుఃఖానుభవం పొందాక విషాదాంతపు వ్యాకులతకు లోనయ్యారని తెలుస్తోంది . | te | indictts_te_female | 10.315 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04274.wav | ఆయన అందచేసిన పత్రాలు డైరీలు , యుద్ధ స్థితికి సంబంధించిన రిపోర్టులు , గూఢచారి వ్యవస్థ నివేదికలు చాలా ముఖ్యమైనవి . | te | indictts_te_female | 9.269 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04275.wav | కాని , ఒక ప్రజాస్వామ్య ధోరణిగల నిర్వాహకుడు అధికారం ప్రదానంపట్ల ఎక్కువ ఆసక్తిని ప్రదర్శిస్తాడు . | te | indictts_te_female | 7.552 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04278.wav | ఒక భావం మనస్సులో మెదలవగానే దానితో మనం ఘర్షణ పడతాం . | te | indictts_te_female | 4.704 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04279.wav | రచయిత ఇక్కడే ఆగి ఉంటే ఈ కారణం మీద పాఠకులకు కొంత నమ్మకం కలిగేది . | te | indictts_te_female | 5.995 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04280.wav | ప్రజాధరణ పొందిన , పటిష్టమైన ఏ కళా రూపం నించైనా మరో కళా రూపం ప్రేరణ పొందవచ్చు . | te | indictts_te_female | 6.645 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04281.wav | గ్రామీణ సంఘలా సగటు జీవితం , చేతి వృత్తులవారు దూరం కావడంవల్ల దివాళాతీసి పగళ్ళు బారింది . | te | indictts_te_female | 7.296 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04283.wav | కృష్ణభూమంతీ ఇలా యస్య సః పద్యముననే దే నొక్క సమాసము నీ రీతిగ నిబంధించుట యంత విశేషము గాదు . | te | indictts_te_female | 8.853 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04284.wav | నల్లగొండ జిల్లా , వాడపల్లి వద్ద సిమ్మెంటు ఫ్యాక్టరీ నిర్మాణం చేయాలనే ప్రతిపాదన ఎప్పటినుంచో వున్నా అది కార్యరూపం ధరించలేదు . | te | indictts_te_female | 8.875 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04285.wav | కఠోర సత్యాన్ని , ఈ చేదు నిజాన్ని దిగమింగడం చాల కష్టమైన పని . | te | indictts_te_female | 4.928 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04286.wav | కరీంనగర్ నుంచి మా వూరు ముప్పై అయిదు కిలోమీటర్ల దూరంలో వుంటుంది . | te | indictts_te_female | 5.003 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04287.wav | కనీసం మీ దగ్గరకు పిలిపించి చెప్పండి అని జనం అడుగుతారు . | te | indictts_te_female | 4.299 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04288.wav | ముత్యాలంపాడు ముఠా కార్మిక సంఘాన్నికి మోత బరువు పెంచనున్నారు షావుకార్లు . | te | indictts_te_female | 5.717 | indictts_iitm | neutral | null | null | null | null |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.