file_name stringlengths 36 59 | text stringlengths 9 449 | lang stringclasses 12
values | speaker_id stringclasses 26
values | duration float64 1.5 29.8 | source stringclasses 2
values | emotion stringclasses 1
value | domain float64 | snr_db float64 22.5 60 ⌀ | silence_ratio float64 0.1 0.35 ⌀ | clipping_ratio float64 0 0 ⌀ |
|---|---|---|---|---|---|---|---|---|---|---|
audio/te/indictts_te_female_train_telugufem_04885.wav | పరధ్యానంలో ఉన్న రాజుగారు దడుచుకున్నాడు తరువాత ఆయనకు కూతురి మీద పట్టరాని అగ్రహం వచ్చింది . | te | indictts_te_female | 6.763 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04886.wav | అమాయకురాలైన ఇందుమతి కిలకిలా నవ్వి ఇంత చిన్న తొండను చూసే దడుచుకున్నావే ఇది పెరిగి చాలా పెద్దదైతే అప్పుడు ఏంచేస్తావు అని , తండ్రిని వేళాకోళం పట్టించింది . | te | indictts_te_female | 10.944 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04887.wav | ఈ తొండ నీ అంత పెరిగేదాకా నీకు పెళ్ళి చెయ్యను ఏంచేస్తానో తెలిసిందా అని రాజు హూంకరించారు . | te | indictts_te_female | 7.157 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04888.wav | అదేంమాట మహారాజా చిన్నపిల్ల ఏదో తెలియక చేసింది క్షమించండి అన్నారు మంత్రుల వాళ్ళు . | te | indictts_te_female | 5.835 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04890.wav | రాజు ఇలా అన్నట్టు విని దాది ఇందుమతిని కౌగిలించుకుని నా చిట్టితల్లి కింక పెళ్లి కాదుగామాలు అని ఏడ్చింది . | te | indictts_te_female | 7.019 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04891.wav | అది మొదలు ఇందుమతి ప్రతీరోజూ ఓ బ్రహ్మదేవుడా నా ప్రార్ధన ఆలకించి తొండమీద నీ శాపం తీసిపారెయ్యి అది నా అంత పెరిగేటట్టుచెయ్యి అని రహస్యంగా ప్రార్ధించేది . | te | indictts_te_female | 11.403 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04893.wav | ఇదిచూసి రాజుగారు లోలోపల చాలా సంతోషించాడు ఆయన కోపావేశంలో నోరు జారి కూతుర్ని అంతమాట అనేశాడేగాని ఆ మాట నిలబెట్టుకోవలిసి వస్తుందేమోనని ఆయన చాలా భయపడ్డాడు . | te | indictts_te_female | 12.128 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04894.wav | ఒకనాడు మంత్రివచ్చి రాజుతో మహా రాజా అమ్మాయిగారి పెళ్లి విషయం ఏమి ఆలోచించారు అని అడిగాడు . | te | indictts_te_female | 6.005 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04896.wav | రాజకుమార్తె వివాహానికి రాజు చేసిన ఆలోచనగురించి వినగానే , దాదికి , చాలా చిరాకు వేసింది ఈ రాజుగారికి ఆగ్రహం వచ్చినా చిక్కే అనుగ్రహం వచ్చినా చిక్కే ఆ గుండెకాయ తొండదని భూప్రపంచంలో ఎవడైనా కనుక్కో గలడా పిల్లదానికి పెళ్లి కాకుండా ఉండేటందుకే ఆయన ఈ పని చేసినట్టుగా ఉంది అనుకున్నదామె . | te | indictts_te_female | 20.683 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04898.wav | ఇంతలో , చిలకలదీవి రాజకుమారుడు వేంచేశాడు మిగిలినవారిమధ్య అతను చుక్కల్లో చంద్రుడువల్లే ఉన్నాడు మంచి అందగాడు ఇందుమతికి ఈడయినవాడు బుద్దిమంతుడు ఎలాగైనా రాజకుమార్తెను అతను చేసుకునేటట్టు చూడాలని దాది నిశ్చయించుకున్నది . | te | indictts_te_female | 16.501 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04901.wav | మర్నాడు అతిధులందరూ రాజభవనానికి వచ్చారు రాజుగారు వారందరికీ గాజు జాడీ చూపించి ఇందులో ఉండే గుండెకాయ ఏ జంతువుదో కనుక్కున్నవారికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేయటమే గాక అర్ధరాజ్యంకూడా ఇస్తాను అని చెప్పాడు . | te | indictts_te_female | 14.773 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04902.wav | ఎవరికి తోచిన జంతువుపేరు వారు చెప్పారు కుక్కకన్నా చిన్న జంతువు పేరు ఎవరూ చెప్పలేదు కొందరు దాన్ని ఏనుగు గుండెకాయ అనికూడా చెప్పారు అందరి వంతూ అయిపోయాక గూనివాడు ముందుకు వచ్చి మహారాజా ఆ గుండెకాయ ఏ జంతువుదో నేను చెబితే నాకు అమ్మాయిగారి నిచ్చి పెళ్లిచేసి అర్ధరాజ్యం ఇస్తారా అని అడిగాడు . | te | indictts_te_female | 19.883 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04904.wav | అది తొండ గుండెకాయ అన్నాడు గూనివాడు . | te | indictts_te_female | 2.837 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04906.wav | ఇదంతా చూస్తున్న , రాజకుమార్తెకు ఆ గూనివాళ్ళమీద జాలివేసి ఒక నౌకరుతో , రహస్యంగా వాళ్ళ ముగ్గుర్నీ నా గదికి తీసుకు పో నేను ఇప్పుడే వచ్చి వాళ్లకు బహుమతు లిస్తాను అని చెప్పింది . | te | indictts_te_female | 11.755 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04907.wav | భోజనాలు ముగియగానే ఇందుమతి గబ గబా మేడమీదికి వెళ్లి తన గదిలో ప్రవేశించింది ఆమెకోసం గూనివాళ్లు వేచి ఉన్నారు ఇందుమతి తలుపు గడియపెట్టి గూనివాళ్ల కివ్వటానికిగాను తన పెట్టెలన్నీ తెరిచి నగలు బట్టలు పైకి తీయసాగింది . | te | indictts_te_female | 15.424 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04908.wav | ఇంతలో బయట అడుగుల చప్పుడు వినపడింది తలుపుమీద ఎవరో తట్టారు . | te | indictts_te_female | 4.149 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04910.wav | వాళ్లు ఎంతకీ వెళ్లలేదు ఇందుమతికి తండ్రి చాలా పెద్ద ఉపన్యాసం చెప్పాడు ఆడితప్పటంతమ వంశంలో ఎన్నడూ లేదన్నాడు తండ్రి మాట పాటించటం కూతురి విధి అన్నాడు ఆడదానికి భర్తకు మించిన దైవంలేదన్నాడు మహారాజుల్లో కూడా గూనివాళ్లున్నారన్నాడు సూర్యాస్తమయం కాబోయే వేళవరకూ ఇందుమతికి నీతులు భోధించి మహారాజు తన కాబోయే అల్లుడితో పెళ్ళి ప్రయత్నాలు ... | te | indictts_te_female | 28.011 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04911.wav | వాళ్లు వెళ్ళిపోగానే ఇందుమతి మళ్ళి తలుపుమూసి పెట్టెలు తెరిచింది కాని అప్పటికే గూనివాళ్లు ఊపిరి సలపక చచ్చి పోయారు ఇందుమతి తన దాదిని పిలిపించి జరిగినదంతా చెప్పింది . | te | indictts_te_female | 11.733 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04912.wav | దాది వెంటనే ఊళ్లోకి వెళ్లి ఒక ఆజాను బాహువయిన వాణ్ణి పట్టుకుని ఒరే ఒక రహస్యమైన పని నీవల్ల కావాలి రాజుగారి ఇంట్లో ఒక మూట ఉన్నది దాన్ని చీకట్లో పట్టుకుపోయి సముద్రంలో పారేసి రావాలి ముందు పది రూపాయలిస్తాను పని పూర్తి చేసాక మరో ఇరవై రూపాయలిస్తాను అన్నది కట్టె కొట్టి బేడా పావలా సంపాదించుకునే ఆ పేదవాడికి ఇది చాలా మంచి బేరంగా క... | te | indictts_te_female | 24.864 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04913.wav | ఈ గోతం , చాలా జిత్తులమారిది నిన్ను ఏమార్చి తిరిగివచ్చింది ఈ మారైనా మోసుకుపోకుండా దీన్ని సముద్రంలో పారేసి రా అన్నది దాది . | te | indictts_te_female | 9.643 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04914.wav | ఈసారి కట్టేలుకొట్టేవాడు సముద్రం లోతుకు వెళ్లి గోతాన్ని పారేసి వచ్చాడు కాని వాడు వచ్చేసరికి మళ్ళీ గోతం యధా స్థానంలో ఉన్నది . | te | indictts_te_female | 8.075 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04915.wav | కట్టెలకొట్టేవాడికి పట్టరాని ఆగ్రహం వచ్చింది ఆ గోతాన్ని సముద్రం దగ్గిరికి తీసుకుపోయి గోతం తెరిచిచూశాడు లోపల ఒక గూనివాడి శవం కనిపించింది . | te | indictts_te_female | 9.664 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04916.wav | చచ్చినట్టు నటిస్తావా నీ జిత్తులు , నా దగ్గర పారవు అంటూ శవాన్ని గోతంలో నుంచి పైకిలాగి తన చేగొడ్డలితో ముక్కలు ముక్కలుగా నరికి సముద్రంలో పారేసి ఇక రా నీ ప్రజ్ఞ తెలుస్తుంది అంటూ ఖాళీగోతం భుజాన వేసుకుని తిరిగివచ్చాడు . | te | indictts_te_female | 16.224 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04917.wav | హారి నీ కడుపుడకా ముక్కలు ముక్కలు చేసినా మళ్ళీ బతికివచ్చావా చూడు నిన్నీసారి ఏంచేస్తానో అంటూ కట్టెలుకొట్టేవాడు మెట్లమీదిగా పరిగెత్తి పెళ్లికొడుకును పట్టుకొని గొంతు పిసికేసి గోతంలో కుక్కి తీసుకుపోయాడు తరువాత వాడు ఇంటిపక్కనే చితిపేర్చి దానిమీద గూనివాణ్ణి గోతంతోసహా బూడిదచేసి ఆ బూడిదను సముద్రంలో కలిపి జామున్నర పొద్దుపోయి తిర... | te | indictts_te_female | 29.6 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04918.wav | ఇంతసేపు ఏంచేశావు అని దాది ఆశ్చర్యంగా అడిగింది ఆ గూనికుంక మూడుసార్లు పారేస్తే నాలుగోసారి నాకన్నా ముందు తిరిగివచ్చాడు జరీబట్టలు కట్టుకుని కులుకుతూ మెట్లెక్కి రావటం చూశాను వాణ్ణి నాలుగోసారి పట్టుకుపోయి ఇంత బూడిదచేసి సముద్రంలో కలిపేసి మరీవచ్చాను అన్నాడు కట్టెలుకొట్టేవాడు . | te | indictts_te_female | 19.872 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04919.wav | ఈ మాటలు వినగానే దాదికీ ఇందుమతికీ కలిగిన ఆనందం ఇంతా అంతాకాదు దాది వాడికొక వరహాలమూట ఇచ్చింది రాజకుమార్తె మెడలో ఉన్న ముత్యాలహారం ఇచ్చేసింది వెయ్యి దణ్ణాలు పెట్టి వాడు వెళ్లిపోయాడు . | te | indictts_te_female | 13.408 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04920.wav | ముహూర్తం దగ్గరపడుతున్నది గూని పెళ్లికొడుకు జాడలేదు దాది వెళ్లి రాజుతో మహారాజా పెళ్లికొడుకు జాముకిందట మెట్లమీద నుంచి పడి నడుము విరిగి చనిపోయాడు అందరికీ తెలిసిపోతుందని నేను వాణ్ణి రహస్యంగా దహనం చేయించేశాను ఈ మాత్రానికి అమ్మాయి పెళ్లి ఆగవలిసిన అవసరంలేదు చిలకదీవి రాజకుమారుడికిచ్చి పెళ్లిచెయ్యండి ఈడూ జోడుగా ఉంటుంది అని సలహా... | te | indictts_te_female | 23.947 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04921.wav | రాజు ఆ ప్రకారమే చెయ్యటానికి , సమ్మతించాడు తెల్లవారీ ముహూర్తానికి పెళ్లీ అర్ధరాజ్యాభిషేకము వైభవంగా జరిగాయి . | te | indictts_te_female | 7.445 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04923.wav | మనం కష్టాలకు గురి అయ్యేసమయంలో వాటిని ఎట్లా భరించగలమా అని ఎప్పుడు గడిచిపోతాయా అనిపిస్తుంది కాని అవి తొలగిపోయి సుఖమైన రోజులు వచ్చాక వెనక్కుతిరిగి చూసుకుంటే ఆ కష్టాలలోనే ఏదో ఆనందం కనిపించి వాటిని గురించి అప్పట్లో ఎందుకు అంతగా దిగులుపడ్డామా అని ఆశ్చర్యపోతాం . | te | indictts_te_female | 19.307 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04924.wav | విధి తోసినట్టుగా ఒకనాడు , నేను నా ఇల్లూవాకిలీ ఆస్తీపాస్తీ వదిలేసి పూర్వంకన్నా ఎక్కువ ఖరీదైన సరుకులు కొనుక్కుని వాటితో బస్రా చేరాను . | te | indictts_te_female | 10.901 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04925.wav | అక్కడ ఒక పెద్దనౌక పట్టుకున్నాను ఆ నౌకలోనే అనేకమంది బస్రా వర్తకులు కూడా ప్రయాణమైయారు . | te | indictts_te_female | 7.04 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04927.wav | అల్లా కటాక్షంవల్ల నేనూ మరికొందరు వర్తకులు ఒక విశాలమైన చెక్కలతెట్టును ఆశ్రయించ గలిగాం అలలు మమ్మల్ని , ఒకపూటల్లా అటూ ఇటూ కొట్టాయి తరువాత పెద్దగాలి మమ్మల్ని ఒక ఒడ్డున పారేసింది మేమందరము ఉప్పెన తాకిడికి మూడువంతులు చచ్చిఉండటంవల్ల ఆ రాత్రల్లా సముద్రతీరాన ఇసకలో ఎట్లా పడినవాళ్లం అట్లాగే సొమ్మసిల్లి బాగా నిద్ర పోయాం . | te | indictts_te_female | 25.803 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04929.wav | క్షణంలో నల్లటివాళ్లు మా ముందు కంచాలలో కనీవినీ ఎరగని కూరలతో భోజనం ఉంచారు వాటిని చూస్తే నాకు అంట బుద్దికూడా కాలేదు కాని నా మిత్రులు బాగా ఆకలి గొని ఉన్న కారణం చేత ఆవురావురుమని , కంచాలలో పెట్టిన ఆహారం తినేశారు నేనా ఆహారం తినక పోవటం , మేలయిందని నాకు తరువాత తెలిసి వచ్చింది . | te | indictts_te_female | 21.963 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04930.wav | నా స్నేహితులైన వర్తకులకు ఆకలి ఆహారం తింటున్నకొద్దీ , జాస్తీ కాసాగింది వారు గంటల తరబడి తమ కంచంలో వడ్డించిదల్లా ఆత్రంగా తినసాగారు అంత కంతకూ వాళ్లు తినే పద్దతికూడా పశువులు తినే ధోరణి లోకి దిగ సాగింది . | te | indictts_te_female | 15.285 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04931.wav | ఇదంతా కళ్లారా చూస్తూ నేను ముద్ద ఎట్లా నోట పెట్టుకునేది నా శరీరానికి లేపనం పూయవస్తే , నేను నిరాకరించాను ఇదీ నాకు మేలే అయింది ఎందుచేతనంటే వీళ్లు నరభక్షకులనీ చంపితినటానికే , వాళ్ళా విధంగా మనుషులకు కొవ్వు పట్టేటట్టు తినిపిస్తారనీ నాకు త్వరలోనే తెలిసింది ఇంకో ఘోరమేమిటంటే వీళ్లరాజు రోజుకొక మనిషిని కాల్చుకుతింటాడు వీళ్లుమటుకూ... | te | indictts_te_female | 26.976 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04932.wav | ఈ విషయాలు నాకు తెలియవచ్చాక నా గతీ నా స్నేహితుల గతీ ఏమవుతుందో నని నేను చాలా ఆందోళనచెందాను పైగా నా మిత్రుల పొట్టలు , పెరిగిపోతున్నకొద్దీ , వాళ్ల వివేకం క్షీణించి పోతున్నట్టు స్పష్టమయింది చిట్టచివరకు వాళ్లు వేటపశువుల్లాగా అయిపోయారు ఆ నల్లటి వాళ్లు వీళ్లని దూరన వున్న పచ్చికమైదానాల మీదికి మేపటానికి తోలుకుపోయారు . | te | indictts_te_female | 23.2 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04933.wav | నేను భయంతోను , ఆకలితోను చిక్కి శల్యమైపోయాను నా చర్మం ఎముకలకు అంటుకు పోయింది అక్కడి వాళ్లకు నా యందు కొంచెంకూడా , ఆసక్తి లేకుండా పోయింది వారు నన్ను మరిచిపోయారు అందుచేత నేను ఒకరోజు వాళ్ల భవనం నుంచి , తప్పించుకుని దీవికి అడ్డంపడి నడవ సాగాను దారిలో నాకు నా మిత్రులను తోలుకుపోతున్న నల్లటివాళ్ళు తటస్థ పడ్డారు నేను చెట్లచాటున ద... | te | indictts_te_female | 27.477 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04935.wav | రాజధానిలో జనసమ్మర్ధం హెచ్చుగా ఉంది అంగళ్ళలో , సమస్తమైన సరుకులు ఉన్నాయి వీధులు విశాలంగా నిర్మలంగా ఉన్నాయి ఈ వీధుల వెంట అనేకమంది మేలుజాతి , గుఱ్ఱాలమీద జీను లేకుండా సవారీఅయి అటూ ఇటూ వెళుతున్నారు నేను రాజుగారిని , దర్శనం చేసుకుంటూనే మీ దేశంలో రౌతులు జీనులేకుండా గుర్రాలమీద సవారీఅయి వెళుతున్నారు కారణమేమిటి సవారీకి జీనులుండటం... | te | indictts_te_female | 27.392 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04936.wav | జీనులేమిటి వాటిని మేమెన్నడూ చూడనేలేదే అన్నాడు రాజు ఆశ్చర్యంగా అలా అయితే అనుమతి ఇవ్వండి నేను ఒకటీ రెండురోజుల్లో జీను తయారు చేసి ఇస్తాను దానిలో ఉండే సౌకర్యం మీకే తెలిసివస్తుంది అన్నాను . | te | indictts_te_female | 13.589 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04938.wav | అన్నీ చక్కగా అమరినాక నేను అశ్వశాలకు వెళ్లి అక్కడ ఉన్న గుర్రాలలో ఉత్తమమైన దాన్ని ఏరి , దానికి జీనూ కళ్లాలూ తగిలించాను దాని మెడకు , నీలం కుచ్చులు అమర్చాను తరువాత దాన్ని , తీసుకుపోయి రాజుగారి ముందుంచాను రాజుగారు గుర్రం ఎక్కి జీనులోగల సౌకర్యాలు గుర్రాన్ని నడపటంలో కొత్తగా వచ్చిన సులువూ తెలుసుకుని నాకు అంతు లేని ధనము బహుమతుల... | te | indictts_te_female | 24.107 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04939.wav | రాజుగారికి నాకు గాఢమైన స్నేహం ఏర్పడింది ఒకనాడాయన , నాతో చూడు సింద్ బాద్ నువ్వు నాకు ఆప్తులందరిలోకి ఆప్తుడవైపోయావు నువ్వు పరదేశీయుడివనే భావం కూడా నాలో కలగటంలేదు అందుచేత నా కోరిక ఒకటి తీర్చగలవా అని ఆప్యాయంగా అడిగాడు . | te | indictts_te_female | 18.699 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04940.wav | ఏలినవారు అనటమూ నేను కాదనటమూనా సెలవియ్యండి అన్నాను అయితే నువ్వొక అందమైన స్త్రీని పెళ్ళాడాలి ఆమె ఉత్తమవంశాన పుట్టినది చాలాధనం కలది ఆమెను వివాహం ఆడితే నువ్విక్కడే ఉండిపోతావని నా ఆశ కాదనకు , సింద్ బాద్ అన్నడు రాజుగారు . | te | indictts_te_female | 17.109 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04941.wav | నా కేమనాలో తోచలేదు నా బుర్రంతా పాడయిపోయి నట్టయింది నే నాయన కేసి చూడలేక తల వంచుకున్నాను . | te | indictts_te_female | 6.603 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04942.wav | మాట్లాడవేమోయ్ అన్నాడు రాజుగారు మహారాజా నేను తమ సేవకుణ్ణి తమ యిష్టప్రకారం చెయ్యండి అన్నాను వెంటనే ఆయన వధువును కాదీనీ సాక్షులను పిలిపించి నా వివాహం జరిపించేశాడు ఆమె అందగత్తె మాత్రమే కాక చాలా సంపన్నురాలు ఆమెకు అనేకమైన భవనాలు వస్తువాహనాలు భూములు ఉన్నాయి రాజుగారు , మేం ఉండటానికి ఒక దివ్యమైన భవనము అనేకమంది నౌకర్లు చాకర్లు ఆడ... | te | indictts_te_female | 28.981 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04944.wav | ఇటువంటి కిరాతకుడై ఉండికూడా సూరవర్మకు తన కొడుకుపైన చాలా ప్రెమ ఆయనకు ఉన్నదే , ఒక్క కొడుకు అతని పేరు చంద్రవర్మ తండ్రి ఎంత కఠిన హృదయుడొ చంద్రవర్మ అంత సుకుమారమైన మనస్సుకలవాడు ఎవరి మనసు బాధపడినా అతను నొచ్చుకునేవాడు . | te | indictts_te_female | 18.304 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04945.wav | చంద్రవర్మకు సుబుద్ది అని ఒక ప్రాణ స్నేహితుడుండే వాడు వాళ్ళు యిద్దరూ , ఒకే వయసువాళ్లు చూడటానికి కూడా ఇంచుమించు కవలపిల్లల్లాగా ఒకేపోలిక గలిగి ఉండేవాళ్ళు . | te | indictts_te_female | 11.093 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04946.wav | చంద్రవర్మా సుబుద్దీ , ఒకే గురువువద్ద చదువుకున్నారు అస్త్రవిద్య నేర్చుకున్నారు వారిద్దరూ ఇరవై ఏళ్లప్రాయంవాళ్లయి ఉండగా శూరవర్మ జయంతదేశం పై దండేత్తిపోతూ సేనలవెంట తన కుమారుణ్ణీ అతని స్నేహితుణ్ణీకూడా యుద్దానికి తీసుకుపోయాడు చంద్రవర్మ యుద్దంలో పాల్గొనటం అదే మొదలు . | te | indictts_te_female | 19.765 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04947.wav | యుద్దం త్వరలోనే ముగిసింది జయంత దేశపు రాజైన రణజితుడు చిత్తుగా ఓడిపోయి తన కోట విడిచి అడవులలోకి వెళ్లి దాక్కున్నాడు ఆయన దాగిన స్థలం బహుకొద్దిమందికే తెలుసు . | te | indictts_te_female | 11.883 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04948.wav | శూరవర్మ కోటలో ప్రవేశించిన వెంటనే రణజితమహారాజు కుమార్తె ఊర్మిళ కన్నీరు కార్చుతూ ఆయన కంట పడింది ఊర్మిళ అసాధారణమైన అందగత్తె జయంతదేశపు రాజుకు ఆమె ఒక్కతే కుమార్తె ఆమెను చూస్తూనే శూరవర్మ పెళ్ళాడ నిశ్చయించాడు తాను గెల్చిన రాజ్యంకన్నా ఊర్మిళ ఆయనకు ఎక్కువగా కనిపించింది . | te | indictts_te_female | 21.6 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04949.wav | ఊర్మిళను చూడగానే చంద్రవర్మకూడా ఆమెను ప్రేమించాడు ఆమె కన్నీరు అతన్ని చాలా కలవర పరిచింది జయంత దేశాన్ని ఓడించటంలో తానుకూడా పాల్గొన్నందుకు అతనికి చాలా కష్టంవేసింది తన తండ్రి శత్రువులపట్ల , చాలా క్రూరుడు ఊర్మిళనుగాని ఆమె తండ్రినిగాని ఆయన ఎక్కడ సింహాలకు వేసిపోతాడో అని అతను చాలా భయపడ్డాడు . | te | indictts_te_female | 22.4 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04954.wav | కుమారుడు వెళ్ళిపోగానే శూరవర్మ ఊర్మిళవద్దకు వెళ్లి ఆమెతో చాలా మంచిగా నీవు నన్ను పగవాడిలాగా చూడనవసరంలేదు నేను మీ వంశానికిగాని రాజ్యానికిగాని ఎట్టి అపకారము చేయదలచలేదు ఒక్క షరతుపైన నేను మీ తండ్రితో సంధిచేయటానికి సిద్దంగా ఉన్నాను ఆ శరతు ఏమిటంటే నీవు నన్ను పెళ్ళాడాలి ఈ సంగతి మీ తండ్రిగారికి కబురు చేయవచ్చు అని చెప్పాడు . | te | indictts_te_female | 25.547 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04955.wav | ఆ తరువాత శూరవర్మ తన భటులతో రాజకుమార్తెను , ఖైదీగా చూడవద్దనీ , కోటలో స్వేచ్చగా తిరగనిమ్మని చెప్పాడు కాని ఆయన తన నమ్మిన బంటులను ఇద్దరిని పిలిచి , ఊర్మిళతో ఎవరెవరు మాట్లాడుతారో , వేగు కాయమని హెచ్చరించాడు . | te | indictts_te_female | 16 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04957.wav | మంత్రి పంపిన కబురు అంది అరణ్యంలో రహస్యంగా దాగివున్న రణజిత మహారాజు తన కోటకు రహస్య మార్గాన తిరిగివచ్చాడు తన కుమార్తెను శూరవర్మ పెళ్ళాడటానికి ఆయన ఆమోదించాడు . | te | indictts_te_female | 11.904 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04958.wav | సంధిపత్రం తయారుచేయటానికి ఊర్మిళను శూరవర్మకిచ్చి వివాహం చెయ్యటానికి మంచి రోజు నిర్ణయించ బడింది . | te | indictts_te_female | 6.805 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04959.wav | అక్కడ సైనిక శిబిరంలో ఉన్న చంద్రవర్మకు సుబుద్ధినుంచి ఏ వార్తా రాలేదు అతను ఆందోళన చెందాడు దీనికి తగ్గట్టుగా సైనికులలో కొన్ని పుకార్లు బయలుదేరాయి రణజితమహారాజు కోటకు తిరిగి వచ్చాడనీ , త్వరలోనే సంధి జరగబోతున్నదనీ తామంతా పాటలీపుత్రానికి తిరిగిపోవచ్చుననీ సైనికిలు చెప్పుకోసాగారు . | te | indictts_te_female | 20 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04960.wav | ఒక రాత్రి చంద్రవర్మ , సామాన్య దుస్తులతో సైనిక శిబిరంనుంచి కోటకు బయలు దేరాడు దారివెంబడి జనం చెప్పుకునే మాటలను బట్టి మర్నాడే తన తండ్రి ఊర్మిళను వివాహం చేసుకోబోతున్నాడనీ రాజ ద్రోహం నేరంకింద సుబుద్ధిని ఖైదు చేశారనీ అతనికి తెలిసింది అతను కోట ప్రవేశించి నేరుగా ఖైదుకు వెళ్ళాడు అక్కడి పహరా వాళ్లతో తాను శూరవర్మ కుమారుణ్ణని , చె... | te | indictts_te_female | 27.115 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04961.wav | బాబూ మీ తండ్రిగారు ఆయనను , రేపు సింహాలకు వేస్తారు ఆయనను ఇప్పుడు పలకరించటం మంచిదికాదు అన్నారు పహరావాళ్ళు చంద్రవర్మకు ఈ మాటలు వినగానే కంపరం ఎత్తింది . | te | indictts_te_female | 11.403 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04962.wav | అందుకే ఈ పూట అతనినుంచి ఒక ముఖ్యమైన రహస్యం తెలుసుకోవాలి నన్నతని దగ్గిరకి వెంటనే తీసుకుపోండి అన్నాడు చంద్రవర్మ . | te | indictts_te_female | 7.701 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04964.wav | చంద్రవర్మ సుబుద్ధీ అని పిలిచాడు సుబుద్ధి వంచిన తల ఎత్తకుండానే ఎవరు నువ్వు నీతో నాకు పనిలేదు యిక్కడనుంచి వెళ్లు అన్నాడు . | te | indictts_te_female | 8.736 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04965.wav | సుబుద్ధి లేచినిలబడి చంద్రవర్మను కౌగిలించుకున్నాడు . | te | indictts_te_female | 3.307 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04966.wav | మనం దుస్తులు మార్చుకుందాం నీ బదులు నేను ఖైదులో కూచుంటాను నా దుస్తులతో నువ్వు తప్పించుకో అన్నాడు చంద్రవర్మ . | te | indictts_te_female | 7.051 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04967.wav | అసంభవం రేపు నన్ను సింహాలకు వేస్తారు అన్నాడు సుబుద్ధి . | te | indictts_te_female | 3.637 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04968.wav | నీకు ఈ దుర్గతి పట్టటానికి నేనే కారకుణ్ణి నా మూలంగా నువ్వెందుకు చావాలి త్వరగా నా దుస్తులు వేసుకో అన్నాడు చంద్రవర్మ . | te | indictts_te_female | 7.819 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04969.wav | ఎంతకూ సుబుద్ధి ఒప్పుకోలేదు చివరకు చంద్రవర్మ సుబుద్ధిని రాజుగా ఆజ్ఞాపించి తన దుస్తులు ధరింపజేశాడు తాను సుబుద్ధి దుస్తులు ధరించి తనలాగే గోడనానుకుని కూర్చున్నాడు తరువాత సుబుద్ధి బయటకి వెళ్లిపోయాడు పహారావాడు వచ్చి గోడ నానుకుని కూర్చున ఉన్న రాజకుమారుణ్ణి చూసి ఏమీ అనుమానించకుండానే తలుపు తాళం పెట్టేశాడు . | te | indictts_te_female | 21.888 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04972.wav | ఈ భయంకరమైన పోరాటాన్ని చూడ లేక ఊర్మిళాదేవి చేతితో కళ్లు మూసుకున్నది ఒక్క శూరవర్మ మినహాగా ఈ పోరాటం ఇంకెవరినీ ఉత్సాహపరచలేదు ఖైదీ ఎంతో యుక్తిగా సింహంతో పోరాడుతుండటం అతను గమనించాడు కాని సింహం ఎప్పుడు ఖైదీని జయిస్తుందా అని ఆత్రంగా చూస్తున్నాడు . | te | indictts_te_female | 19.659 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04973.wav | సరిగా ఈ సమయంలో సుబుద్ధి అక్కడికి రొప్పుకుంటూ పరిగెత్తివచ్చి మహారాజా చంద్రవర్మను కాపాడండి ఆ సింహం అతన్ని చంపేస్తుంది అన్నాడు . | te | indictts_te_female | 9.408 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04975.wav | సింహంతో పోరాడేవాడు చంద్రవర్మ అని వినగానే ఊర్మిళ మొదలు నరికిన అరటిచెట్టులాగా పడిపోయింది చుట్టూ చేరిన జనంలో హాహాకారాలు చెలరేగాయి సింహం కూడా ఈ గోలకు బాగా దడుచుకున్నది అంతవరకూ అవకాశంకోసం చూస్తున్న చంద్రవర్మ దాని గుండెలో కత్తి దిగవేశాడు భీకరంగా అరుస్తూ సింహం పడిపోయి ప్రాణం వదిలింది . | te | indictts_te_female | 21.803 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04976.wav | శూరవర్మలో పెద్దమార్పు వచ్చేసింది ఆయన తన కొడుకును కౌగిలించుకుని ఆడదానిలాగా ఏడిచాడు ఎందరినో పులులు సింహాలు చంపగాచూచి ఆనందించాడు గాని తన కొడుకునే సింహం చంపబోవటం చూసి ఆనందించానన్న బాధ ఆయన మనసులో నుంచి జీవితాంతందాకా పోలేదు ఆయన తిరిగి తన జన్మలో ఎన్నడూ యుద్దం చేయలేదు మనుషులను క్రూరమృగాలకు వెయ్యలేదు . | te | indictts_te_female | 24.139 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04978.wav | అశరీరవాణి హెచ్చరిక . | te | indictts_te_female | 1.835 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04979.wav | విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగివెళ్లి శవాన్ని దించి భుజం మీద వేసుకుని ఇంకొకసారి శ్మశానంకేసి బయలుదేరాడు అప్పుడు శవంలోని భేతాళుడు బిగ్గరిగా నవ్వి రాజా నీవు ఇంత ప్రయాసపడుతున్నప్పటికీ జరగ బోయేదాన్ని మార్చే శక్తి నీకు కొంచెమైనా లేదు ఆ సంగతి గ్రహించలేక పూర్వం కుణాళుడనే యువకుడు ప్రాణాన్ని సయితం పోగొట్టుకున్నా... | te | indictts_te_female | 29.376 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04980.wav | పూర్వం ఒక గ్రామంలో కుణాళుడనే యువకుడుండేవాడు వాడు ఎంతో భూత దయ గలవాడు ఎప్పుడూ ఆనందంగా ఉండేవాడు వాడు రాచనగరుకు వెళ్లి ఏదైనా ఉద్యోగం చేసుకుందామనే ఉద్దేశంతో ఒకనాడు ఇంటి నుంచి బయలుదేరాడు . | te | indictts_te_female | 15.456 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04982.wav | కుణాళుడు అడవి చేరేసరికి మిట్ట మధ్యాహ్నమయింది అడవిలో నీడగా చల్లగా ఉంటుంది ఎండవేడి తగ్గేదాకా ఆడుతూ పాడుతూ అడవిలోనే నడిచే ఉద్దేశంతో కుణాళుడు అడవిలోకి ప్రవేశించబోయాడు . | te | indictts_te_female | 13.877 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04985.wav | ఇంకా ఎండ జాస్తిగానే ఉంది నిష్కారణంగా భయపడినందుకు తనలో తాను నవ్వుకుని కుణాళుడు అడవి చివర చెట్ల నీడన కాస్సేపు నిద్రపోయి ఎండ మీద పడగానే లేచాడు బీడు దాటి కొండ ఎక్కి , దిగవలసి ఉంది అందుచేత వాడు అడవి నుంచి ముందుకు కదిలాడు . | te | indictts_te_female | 18.731 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04986.wav | పూర్వంలాగే మళ్ళీ కంఠం వినిపించింది కుణాలా బీడుమీదకు వెళ్లకు దేశానికి అరిష్ఠం తేగలవు ఎవరు నువ్వు నన్నెందుకిలా బెదిరిస్తావు నీమాట నేను నమ్మను అడవిలో ప్రవేశిస్తే హత్య చేస్తానన్నావు నేనెవరినీ హత్య చేయలేదు అన్నాడు కుణాళుడు . | te | indictts_te_female | 17.035 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04988.wav | దానికి నేనేం చెయ్యగలను అటు వంటి పొరపాటు ఎవరివల్లనైనా జరగవచ్చు ఈ బీడుమీద ప్రవేశించినంత మాత్రాన నేను దేశానికి అరిష్టం తెస్తాననటం పచ్చి అబద్దం అంటూ కుణాళుడు ముందుకు నడక సాగించాడు . | te | indictts_te_female | 13.867 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04995.wav | పిచ్చివాడా నీతో అబద్ధం చెప్పవలిసిన , అవసరం నాకు లేదు కొండ ఎక్కినవాడు దిగాలి గదా ప్రాణాలుండగా నువ్వు ఇంకెవ్వరినీ చూడబోవు నిన్నెవరూ ప్రాణాలతో చూడబోరు అన్నది కంఠం . | te | indictts_te_female | 11.765 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05000.wav | రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు , శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు . | te | indictts_te_female | 6.784 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05003.wav | గ్రీకు నౌకలలోనుంచి తీరానికి దూకిన మొదటివాడు చంద్రప్రభుడైతే రెండవ వాడు వజ్రకాయుడు అతని వెనకనే గ్రీకు బలాలన్నీ దిగి సమరానికి తలపడ్డాయి . | te | indictts_te_female | 10.741 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05004.wav | ట్రోజనులలో మరాళుడని ఒక వీరుడున్నాడు అతను కత్తితోగాని బల్లెంతో గాని చావడు ఈ మరాళుడు ఆ తొలిరోజు యుద్దంలో అనేక వందలమంది గ్రీకు యోధులను యమపురానికి పంపాడు . | te | indictts_te_female | 12.8 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05005.wav | వజ్రకాయుడు మరాళుణ్ణి ఎదురించి పోరు సాగించాడు కాని ఎంతసేపు పోరినా అతను లొంగలేదు ఆఖరుకు మరాళుడు ఒకరాయి తగిలి పడిపోగానే వజ్రకాయుడు అతని రొమ్ము మీద మోకాళ్లు మోపి కూచుని అతన్ని గొంతు పిసికి చంపేశాడు . | te | indictts_te_female | 16.096 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05006.wav | మరాళుడు చావగానే ట్రోజను సేనలు బెదిరి చెదిరి వెన్నిచ్చి ట్రోయ్ నగరానికి పారిపోయాయి ఆ తరువాత గ్రీకులు తమనావలను సముద్ర తీరాన ఒక సురక్షిత ప్రాంతాన ఉంచి ట్రోయ్ నగరపు గోడల బయట ముట్టడి చేశారు ఈ ముట్టడి పదేళ్లు సాగింది మొదటి తొమ్మిది సంవత్సరాల కాలంలో ఉభయపక్షాలకూ , మధ్య చెప్పుకో దగిన యుద్దం ఏమీ జరగలేదుగాని అనేక ఇతర సంఘటనలు జరిగ... | te | indictts_te_female | 25.973 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05007.wav | ట్రోయ్ రాజైన , వర్ధనుడికి ఇద్దరు భార్యలు మోహనుడి తల్లి ఆయనకు రెండవ భార్య ఆయనకు కలిగిన యాభై మంది కుమారులలో పందొమ్మిది మంది అమె కన్న బిడ్డలే వారందరిలోకీ జేష్ఠుడు వీరసింహుడు ఆమెకు కలిగిన కుమారులలో ఇలియుడు ఒకడు ఇలియుడికి ఇరవై ఏళ్లు నిండినట్లయితే ట్రోయ్ నగరాన్ని ఎవరూ జయించలేరని దైవజ్ఞులు చెప్పారు . | te | indictts_te_female | 22.933 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05008.wav | అందుచేత ఎలాగైనా ఇలయుణ్ణి కడతేర్చటానికి వజ్రకాయుడు పూనుకున్నాడు ఒకనాడు ఇలియుడు ఒక ఆలయప్రాంగణంలో తన గుఱ్ఱాలను కవాతు చేయిస్తుండగా వజ్రకాయుడు అక్కడికి వెళ్లి ఇలియుణ్ణి బల్లెంతో పొడిచి చంపేశాడు ఇలియుడు , మృతికి ట్రోయ్ పౌరులందరూ ధుఃఖించారు . | te | indictts_te_female | 18.901 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05009.wav | వర్ధనుడి కొడుకులలో వృక్షాకుడని మరొకడున్నాడు వాడు తోటలో కొమ్మలు నరికి రధాలకు పనికివచ్చే కాడి కర్రలు తయారుచేస్తూ ఉండగా రాత్రివేళ వజ్రకాయుడు రహస్యంగా నగరంలోకి ప్రవేశించి వృక్షాకుడు పని చేసుకుంటూ ఉండిన తోటకు వెళ్లి అతనిని పట్టుకుని తమ శిబిరానికి తీసుకుపోయాడు . | te | indictts_te_female | 18.997 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05010.wav | ఈ ఖైదీని గ్రీకు నాయకులు ఏం చెయ్యాలో తెలియక తమ సైన్యాలకు సారా సరఫరాచెసే ఒక రాజుకు బానిసగా అమ్మారు ఆ రాజు కొలువులో ఉండేవారెవరో వృక్షాకుణ్ణి చూసిజాలిపడి రాజుకు తగిన సొమ్మిచ్చి అతన్ని బానిసత్వంనుంచి విముక్తుణ్ణిచేశారు వృక్షాకుడు ట్రోయ్ నగరానికి తిరిగివస్తూ ఉండగా దారిలో అతన్ని చూసి వజ్రకాయుడు చంపేశాడు . | te | indictts_te_female | 23.307 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05011.wav | వజ్రకాయుడు , ఇలాంటి పనులింకా చేశాడు యుద్దం లేదు గ్రీకు సైనలకు పని కూడా లేదు అందుచేత వజ్రకాయుడు ఒక సైనిక దళాన్ని వెంటబెట్టుకుని ట్రోయ్ నగరపు పరిసరాలు కొల్లగొట్ట నారంభించాడు వారు ఐడా పర్వతంమీదికి వెళ్లే సరికి అక్కడ వారికి ప్రశంసనుడు అనే వాడు తటస్థపడ్డాడు . | te | indictts_te_female | 18.304 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05012.wav | ఈ ప్రశంసనుడు , మోహనుడికి దాయాది మోహనుడు భువనసుందరిని ఎత్తుకురావటానికి స్పార్టాకు వెళ్లినప్పుడు ప్రశంసనుడు కూడా అతనివెంట వెళ్లి అనేక విధాల సాయపడ్డాడు అయినప్పటికీ భువనసుందరి మూలంగా గ్రీకులకు ట్రోజనులకు కలిగిన యుద్దంలో ప్రశంసనుడు తటస్థంగా ఉండిపోయాడు అతను యుద్దం చెయ్యలేదు సరికదా అతని బలాలుకూడా యుద్దంలోకి రాలేదు . | te | indictts_te_female | 24.107 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05013.wav | ప్రశంసనుడు తన పశువుల మందలను కాసే , వారివెంట ఐడా పర్వతంమీద ఉన్న సమయంలో వజ్రకాయుడు అతని సైనికులు అక్కడికి వచ్చారు వజ్రకాయుడి ధాటికి తాళలేక ప్రశంసనుడు కొండ దిగి పారిపోయాడు గ్రీకులు ప్రశంసనుడి పసుల కాపర్లను హతమార్చి పశువుల మందలను స్వాధీనపరుచుకున్నారు . | te | indictts_te_female | 19.509 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05015.wav | ఈ యుద్దంలో ప్రశంసనుడికి చావు రాసి పెట్టిలేదు అతని వంశంవాళ్ళు ముందు ముందు ట్రోయ్ నగరానికి రాజులు కావాలిసి రాసిపెట్టి ఉంది . | te | indictts_te_female | 8.373 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05016.wav | ట్రోయ్ నగరంతో సఖ్యత గల నగరాలు ఇంకా అనేకం ఉన్నాయి వాటిలో చాలా వాటిని వజ్రకాయుడు ఓడించి వశపరుచుకున్నాడు అతనికి లోబడిన నగరాలలో ఒకదానికి రాజు వీరసింహుడికి పిల్లనిచ్చిన మామ గ్రీకులతో జరిగిన పోరాటంలో ఈ రాజూ ఆయన కుమారులు ఏడుగురు మరణించారు . | te | indictts_te_female | 18.101 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05017.wav | గ్రీకు వీరులలో ఒకడైన ప్రబోధుడు రూపధరుడితో నీవు వట్టి సోమరిపోతువు పిరికి పందవు అన్నాడు . | te | indictts_te_female | 6.795 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05018.wav | నా తప్పేమీ లేదు ఎక్కడా ధాన్యం దొరక లేదు రారాజు నిన్ను పంపి ఉన్నా వట్టిచేతులతో వచ్చి ఉండే వాడివే అన్నాడు రూపధరుడు . | te | indictts_te_female | 7.701 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05019.wav | ప్రభోధుడికి పంతం వచ్చింది అతను అప్పటి కప్పుడే ఒక నావను తరలించుకుని వెళ్లి దాని నిండా ధాన్యం తీసుకుని తిరిగి వచ్చాడు రూపధరుడికి తీరని పరాభవం జరిగింది ప్రబోధుడిపైన ఎలా పగ తీర్చుకోవటమా అని అహోరాత్రులు మధనపడి చివర కొక పన్నాగం ఆలోచించాడు . | te | indictts_te_female | 18.005 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05020.wav | ఒకనాడు రూపధరుడు రారాజుకు ఈ విధంగా వార్త పంపాడు . | te | indictts_te_female | 4.171 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05021.wav | రాత్రి కలలో నాకు , దేవతలు కనబడి మన శిబిరంలో ఒక గొప్ప ద్రోహం జరగనున్నదని హెచ్చరించారు ప్రమాదం తప్పాలంటే ఒక పగలూ రాత్రీ మన శిబిరం మార్చాలి . | te | indictts_te_female | 10.997 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05022.wav | రూపధరుడు చేసిన ఈ సూచనను రా రాజు వెంటనే అమలు జరిపించాడు గ్రీకు లందరూ తమ శిబిరాన్ని వదిలేసి ఒక పగలూ రాత్రీ మరొక చోట గడిపారు శిబిరం ఖాళీ అయిన సమయంలో రూపధరుడు రహస్యంగా ప్రభోధుడి , గుడారం ప్రవేశించి అక్కడ ఒక బంగారు నాణాల సంచిని దాచాడు . | te | indictts_te_female | 17.28 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05024.wav | గ్రీకులకు ద్రోహంచెయ్యటం నిమిత్తమై నీవు కోరినప్రకారం బంగారం పంపడమైనది అని ఆ ఉత్తరంలో ఉంది . | te | indictts_te_female | 7.189 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05025.wav | నువ్వు వెంటనే ఈ ఉత్తరం తీసుకు పోయి ప్రబోధుడికి అందచెయ్యి అని యుద్దఖైదీకి రూపధరుడు చెప్పాడు కాని ఖైదీ ఆ ఉత్తరాన్ని ప్రబోధుడికి అందించబోయే దారిలో రూపధరుడు అతన్ని తన మనుషులచేత చంపించాడు . | te | indictts_te_female | 13.824 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05026.wav | మర్నాడు తెల్లవారి గ్రీకులు తమ పాత శిబిరానికి తిరిగివచ్చేటప్పుడు శిబిరం వెలపల చచ్చిపడివున్న యుద్దఖైదీ కనిపించాడు అతని వద్ద ఉన్న ఉత్తరం వారికి దొరికింది అది చాలా ప్రమాదకరమైన ఉత్తరంగా కనపడ్డందున దానిని వెంటనే రారాజుకు చేర్చారు . | te | indictts_te_female | 16.405 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05027.wav | రారాజు ఆ ఉత్తరాన్ని చూసుకుని ప్రబోధుణ్ణి విచారణకు పిలిచాడు వర్ధనుడి నుంచి అలాంటి ఉత్తరం రావటానికి సంజాయిషీ చెప్పమన్నాడు తాను దేశద్రోహిని కాననీ తనకు వర్ధనుడు గాని మరొకరుగాని ఎన్నడూ బంగారం ఇచ్చి ఉండలేదనీ ప్రబోధుడు చెప్పాడు . | te | indictts_te_female | 16.704 | indictts_iitm | neutral | null | null | null | null |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.