file_name stringlengths 36 59 | text stringlengths 9 449 | lang stringclasses 12
values | speaker_id stringclasses 26
values | duration float64 1.5 29.8 | source stringclasses 2
values | emotion stringclasses 1
value | domain float64 | snr_db float64 22.5 60 ⌀ | silence_ratio float64 0.1 0.35 ⌀ | clipping_ratio float64 0 0 ⌀ |
|---|---|---|---|---|---|---|---|---|---|---|
audio/te/indictts_te_female_train_telugufem_05029.wav | గుడారం వెతికారు బంగారం దొరికింది ప్రబోధుడు ద్రోహిగా నిర్ణయించబడ్డాడు అటువంటి ద్రోహికి శిక్ష ఏమిటంటే సైనికులందరూ అతన్ని రాళ్లతో కొట్టి చంపటం ప్రబోధుణ్ణి అదేప్రకారం గ్రీకులందరు రాళ్లతో కొట్టి చంపారు చనిపోయే ముందు ప్రబోధుడు అయ్యో సత్యమా నా కన్నాముందే నీవు చనిపోయావా అని ఆక్రోశించాడు . | te | indictts_te_female | 21.227 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05031.wav | గ్రీసు దేశంలో ఉన్న ప్రబోధుడి తండ్రికి తన కుమారుడి హత్యను గురించి వార్త తెలిసింది ఆయన ట్రోయ్ నగరానికి ప్రయాణమై వచ్చి నా కొడుకును ఏ కారణంచేత హత్య చేయవలసివచ్చింది వాడు ద్రోహి అని ఎలా రుజువుచేశారు అని రారాజును నిలదీసి అడిగాడు . | te | indictts_te_female | 15.691 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05034.wav | విచిత్రమైన వ్యాధి . | te | indictts_te_female | 1.589 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05038.wav | ఆ రోజున గంగన్న పెళ్ళాన్ని నాలుగు తన్ని అటు అడివికి వెళ్ళాడో లేదో ఇటు జమీందారుగారి నౌకర్లు వచ్చారు వస్తూనే శాయమ్మవాళ్ళ యింటి తలుపు తట్టి ఎవరు లోపల అంటూ హూంకరించారు . | te | indictts_te_female | 12.533 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05039.wav | ఆ రోజుల్లో జమీందారుల నౌకర్ల పని అంత మిడిసిపాటుగా ఉంటుండేది సరే శాయమ్మ వెళ్లి తలుపు తీసింది జమీందారు గారి నౌకర్లు ఆమెకేసి కొరకొర చూస్తూ ఈ పల్లెలో చిట్కా వైద్యం తెలిసినవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగారు . | te | indictts_te_female | 14.923 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05040.wav | ఈ ప్రశ్న వినాగానే శాయమ్మకు చెప్పలేని ఆనందం కలిగింది ముక్కోటి దేవతల్లారా దణ్ణాలమ్మా దణ్ణాలు అనుకున్నది మనసులో . | te | indictts_te_female | 8.352 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05041.wav | చిట్కా వైద్యం తెలిసినవాళ్ళు లేకేం బాబులూ ఒకాయన ఉన్నాడు ఆయన ఎవరో కాదు మా ఆయనే ఇంతకీ ఎవరికీ జబ్బు అని అడిగింది శాయమ్మ . | te | indictts_te_female | 8.757 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05042.wav | జమిందారు నౌకర్లు సంగతంతా చెప్పారు జమిందారు గారి అబ్బాయికి జబ్బు చేసింది ఘన వైద్యులంతా వచ్చి మందులిచ్చినా వ్యాధి నయం కాలేదు అందుకని యిక చిట్కా వైద్యులతో వ్యాధులు కుదిర్చే వారి కోసం వెతుకుతున్నారు వాళ్ళు . | te | indictts_te_female | 13.216 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05044.wav | శాయమ్మ మాటలు విన్న జమీందారు నౌకర్లకు తమ శ్రమ ఫలించిందిగదా అన్న సంతోషం కలిగింది . | te | indictts_te_female | 5.867 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05047.wav | అంత ఘరానావైద్యుడు కట్టెలు కొట్టుకోవటమా వింతగా ఉందే అన్నారు , జమిందారు నౌకర్లు . | te | indictts_te_female | 5.472 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05050.wav | తరువాత జమీందారు నౌకర్లు అడవిలోకి పోయారు వాళ్ళకు కట్టెలు కొడుతున్న గంగన్న కనిపించాడు . | te | indictts_te_female | 5.803 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05051.wav | నువ్వేనా గంగన్నవి అని అడిగారు వాళ్ళు మర్యాదగా . | te | indictts_te_female | 3.253 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05053.wav | అలా అయితే సరి మీరు నా ఘనతని గూర్చి విన్నది కూడా నిజమే కట్టు గొయ్యలు నాగటి దుంపలు చెక్కటంలో నేను మొనగాణ్ణి అన్నాడు గంగన్న . | te | indictts_te_female | 8.885 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05054.wav | అంత ఘనవైద్యులు మీరు యిలా మాట్లాడటం , బాగాలేదు అన్నాడు జమీందారు నౌకర్లు . | te | indictts_te_female | 5.237 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05055.wav | బహుశా వీళ్లెవరో పిచ్చివాళ్లయివుంటారు అనుకున్నాడు గంగన్న . | te | indictts_te_female | 3.904 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05056.wav | వైద్యుడేమిటి నే నెన్నడూ వైద్యం చేసి ఎరగనే అన్నాడు . | te | indictts_te_female | 3.648 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05058.wav | గంగన్నను రోగి ఉన్న గదిలోకి తీసుకుపోయారు అమ్మా మీ వంట్లో ఎలా ఉంది అని అడిగాడు గంగన్న జమిందారు కూతురిని ఆ అమ్మాయి వినపడీ వినపడనట్టు ఏదో గొణిగింది . | te | indictts_te_female | 11.755 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05059.wav | అమ్మాయి మాట్లాడే భాష ఏదోగాని నాకు ఒక్కముక్క కూడా అర్ధంకాలేదు అన్నాడు గంగన్న విస్తూపోయి అందుకు జమీందారు వినయంగా . | te | indictts_te_female | 8.907 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05061.wav | వ్యాధికేముంది మాట పడిపోవటమే అన్నాడు గంగన్న . | te | indictts_te_female | 3.808 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05063.wav | కారణం ఏముంది నాలుక పని చెయ్యటం మానేసింది ఇందుకు గల కారణాలనుగురించి వాల్మీకి చాలా రాశాడు ఆయన చాలా గొప్పవాడు ఒక్క అంగుళం పాటి నాకంటే పొడవరి మీకు సంస్కృతం వచ్చా ఓహూ రాదా సరే ఈ వ్యాధిని గూర్చిన సర్వం ఒక్క సంస్కృత పదంలో యిమిడ్చేశాడాయన నాలుకను కదిలించే , నాళాలు కొన్ని మన శరీరంలో ఉంటాయి , అన్నాడు గంగన్న గుక్క తిప్పుకోకుండా తర... | te | indictts_te_female | 29.771 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05064.wav | జమీందారు అంతా విని నాకు ఒక్క చిన్న సందేహం ఉంది మీరు శరీర శాస్త్రాన్ని గురించి చాలా విషయాలు చెప్పారు బాగానే వుంది కాని మనిషికి గుండెకాయ కుడివైపున ఉంటుందంటారేం ఎడమవైపున గదా అన్నాడు అనుమానంగా అందుకు గంగన్న తడుముకోకుండా ఔను పూర్వకాలంలో అలాగె వుండేది కాని యిప్పటిదంతా పిదపకాలం గదా అంతా తారుమారు అనేశాడు . | te | indictts_te_female | 22.123 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05065.wav | తెలియక అడిగాను , క్షమించండి నేనేదో పాతకాలపు మనిషిని యీ మధ్య వస్తున్న మార్పులు అంతగా నాకు తెలీవు అన్నాడు , జమీందారు . | te | indictts_te_female | 7.989 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05066.wav | తరువాత గంగన్న జమీందారు కూతురు చేతి నాడి పరీక్షించి . | te | indictts_te_female | 4.053 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05067.wav | రోగం ప్రారంభదశలోనే ఉంది అన్నం ముద్దలుగా చేయించి మజ్జిగలో ముంచి తినిపించండి ఠక్కున గుణం యిస్తుంది రామచిలుకలు తినే ఆహారం అదేకదా అవి ఎంత చక్కగా మాట్లాడుతై అన్నాడు ఆశ్చర్యంగా . | te | indictts_te_female | 13.003 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05068.wav | జమిందారు గంగన్నమీద , గురి కుదిరింది వద్దన్నా బలవంతాన అతనికి చాలా ధనం ఇచ్చాడు వీలు వుంటె మరోసారి వచ్చి రోగిని పరీక్షించవలసిందని కోరాడు జమీందారుచేసిన గౌరవానికి గంగన్న చాలా సంతోషించాడు అనుకోకుండా అంత ధనం లభించినందుకు ఆనందిస్తూ అతడు యింటికి వచ్చేసరికి వాకిటిముందు నిలబడి వున్న ఒక యువకుడు కనిపించాడు . | te | indictts_te_female | 21.707 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05069.wav | గంగన్న ఆ యువకుణ్ణి ఎవరు నువ్వు అంటూ గదమాయించి అడిగాడు అందుకు ఆ యువకుడు . | te | indictts_te_female | 5.344 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05070.wav | అయ్యా మీరు గొప్ప వైద్యులని తెలిసి వచ్చాను జమీందారుగారు కుతురుకు మాట పడిపోవటం అంతా వట్టిది వాళ్ళ తండ్రి నిశ్చయించిన , వరుణ్ణి చేసుకోవటం ఇష్టంలేక అలా మాట పడిపోయినట్టు నటిస్తోంది ఆ అమ్మాయి నేనూ వివాహం చేసుకునేందుకు లోగడే ఒప్పందం చేసుకున్నాం అన్నాడు . | te | indictts_te_female | 17.013 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05071.wav | యవకుడు చెప్పిందంతా విని , గంగన్న చాలా ఆశ్చర్యపోయాడు నాలుగు రోజుల తరువాత ఆ యువకుణ్ణి వెంటబెట్టుకుని జమీందారు కోటకు వెళ్ళాడు జమీందారు ఎదురువచ్చి ఆ యిద్దరినీ కూతురు ఉన్న గదికి తీసుకు పోయాడు . | te | indictts_te_female | 12.683 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05072.wav | గంగన్నతో వచ్చిన యువకుణ్ణి చూడగానే జమీందారు కూతురు మంచంమీద లేచి కూచున్నది గొంతెత్తి ఇష్టం వచ్చినట్టల్లా మాట్లాడసాగింది తండ్రి నిశ్చయించిన వివాహం చేసుకోననీ అంతగా బలవంతపెడితే బావిలో దూకి చస్తాననీ బెదిరించింది . | te | indictts_te_female | 14.24 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05074.wav | గంగన్న అలా అనేసరికి జమీందారు తెల్లబోయాడు ఇక చేసేదిలేక కుమార్తె ఇష్టపడిన యువకుడికే ఆమెను ఇచ్చి వివాహం చేసేందుకు సమ్మతించాడు . | te | indictts_te_female | 9.664 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05075.wav | గంగన్న యింటికి వచ్చాడు భార్యతో తన వైద్యం సంగతీ సంపాయించిన డబ్బు సంగతీ చెప్పాడు తన ఎత్తు పారినందుకు శాయమ్మ మొదట్లో విచారించింది కాని తరువాత భర్త తెలివితేటలు మెచ్చుకోసాగింది గంగన్నకూడా ఆ రోజునుంచి భార్యను కొట్టంటం మానేశాడు . | te | indictts_te_female | 17.248 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05077.wav | బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో , భోధిసత్వుడు సుతనుడనే పేరు గల పేద గృహస్థుడుగా జన్మించాడు అతను పెరిగి పెద్దవాడై తన సంపాదనతో తల్లి దండ్రులను పోషిస్తూ వచ్చాడు కొంత కాలానికి సుతనుడి తండ్రి చనిపోయాడు తల్లి మాత్రం మిగిలింది రోజల్లా శ్రమ పడినా తనకూ తన తల్లికీ చాలినంత , సంపాదించలేక సుతనుడు , చాలా ఇబ్బంది పడుతూ ... | te | indictts_te_female | 24.885 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05078.wav | ఆ దేశపు రాజుగారికి వేటయందు చాలా ప్రీతి ఆయన తరచూ అడవికి వెళ్లి అక్కడ అడవిజంతువులను వేటాడుతూ ఉండేవాడు ఒకనాడు రాజుగారు ఒక లేడిని తరుముతూ అడవిలో చాలా దూరం వెళ్ళి ఎలాగైతేనేం దాన్ని బాణంతో కొట్టాడు లేడి బాణం దెబ్బకు చచ్చి పడిపోయింది సమీపంలో రాజుగారి భటులెవరూ లేరు అందుచేత , రాజే ఆ లేడిని భుజాన వేసుకొని తిరిగి రాసాగాడు . | te | indictts_te_female | 24.779 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05079.wav | మిట్టమధ్యాహ్నం ఎండ మండి పోతున్నది వేటమూలంగానూ లేడిని మోసుకు వస్తూవుండటం వల్లనూ రాజు చాలా అలసిపోయి ఉన్నాడు అటువంటి స్థితిలో ఆయనకు ఒక విశాలమైన మర్రిచెట్టు నీడ చల్లగా కనిపించింది రాజు లేడి శరీరాన్ని నీడలో పడేసి విశ్రాంతి తీసుకోవడానికి తానుకూడా చతికిలబడ్డాడు . | te | indictts_te_female | 19.36 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05081.wav | ఎవరు నువ్వు నన్ను తినటానికి నీకేమి అధికారం ఉన్నది అని రాజు బ్రహ్మరాక్షసిని అడిగాడు . | te | indictts_te_female | 6.101 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05082.wav | ఈ చెట్టు నాది దీని నీడలోకి ఎవరైతే వస్తారో ఈ చెట్టుకింద ఉండే నేల మీద ఎవరైతే కాలు మోపుతారో వారినెల్లా తినటానికి నాకు హక్కున్నది నేను బ్రహ్మ రాక్షసిని అన్నదా భూతం . | te | indictts_te_female | 12.032 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05083.wav | రాజు దీర్ఘంగా ఆలోచించాడు చివరకాయన బ్రహ్మరాక్షసితో నువ్వు ఈనాడు మాత్రమే తిండి తింటావా లేక రోజూ నీకు ఆహారం కావాలా అని అడిగాడు . | te | indictts_te_female | 9.419 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05084.wav | నాకు రోజూ ఆహారం కావాలి అన్నది బ్రహ్మ రాక్షసి . | te | indictts_te_female | 3.104 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05085.wav | అయితే ఈ పూట నన్ను తినటంవల్ల నీ ఆహారసమస్య తీరదు ఈ పూటకు ఈ లేడిని తిని నన్ను వదిలేశావంటే నీకు ఏ రోజూకూడా ఆహారసమస్య లేకుండా చేస్తాను నేను ఈ దేశానికి రాజును అందుచేత నీకు రోజు అన్నంతోపాటు ఒక మనిషిని పంపగలను అన్నాడు రాజు . | te | indictts_te_female | 17.419 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05086.wav | ఈ మాట విని బ్రహ్మరాక్షసి చాలా సంతోషించింది . | te | indictts_te_female | 3.061 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05087.wav | అలా అయితే నిన్ను విడిచిపెడతాను కాని ఏ రోజు , నాకు వేళకు ఆహారం రాకపోయినా నేనే బయలుదేరి వచ్చి నిన్ను తినేస్తాను అన్నది బ్రహ్మరాక్షసి . | te | indictts_te_female | 9.152 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05088.wav | రాజుగారు లేడిని బ్రహ్మరాక్షసికిచ్చేసి తన రాజధానికి తిరిగి వచ్చి తన మంత్రితో జరిగిందంతా చెప్పాడు . | te | indictts_te_female | 7.179 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05089.wav | మహారాజా మీరేమీ విచారించకండి మన ఖైదులో చాలామంది నేరస్థులున్నారు వారిని రోజుకొకరు చొప్పున బ్రహ్మరాక్షసికి ఆహారంగా పంపుతాను అన్నాడు మంత్రి . | te | indictts_te_female | 10.069 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05090.wav | అదిమొదలు మంత్రిగారు రోజు కొక ఖైదీని అడవిలో ఉన్న మర్రిచెట్టు వద్దకు అన్నంతోసహా పంపటము బ్రహ్మరాక్షసి ఆ ఖైదీని తినటమూ జరుగుతూ వచ్చింది . | te | indictts_te_female | 9.504 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05091.wav | కొంత కాలానికి ఖైదీలందరూ అయిపోయారు ఏమి చెయ్యలో మంత్రిగారికి పాలుపోలేదు ఆయన రాజ్యమంతటా చాటింపు వేయించాడు . | te | indictts_te_female | 8.235 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05092.wav | ఎవరైతే అన్నం తీసుకొని అడవిలో ఉండే దయ్యాల మర్రివద్దకు పోతారో వారికి రాజుగారు వెయ్యి రూపాయలు బహుమానం ఇస్తారు . | te | indictts_te_female | 7.701 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05093.wav | ఈ చాటింపు విని సుతనుడు , ఏమి ఆశ్చర్యం నేను ఎంత కష్టపడి పని చేసినా రాగి డబ్బులు తప్ప కళ్ళబడవే బ్రహ్మ రాక్షసికి ఆహారమైతే ఇంత డబ్బిస్తారా అనుకున్నాడు . | te | indictts_te_female | 11.392 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05094.wav | అతను తన తల్లితో అమ్మా నేను వెయ్యి రూపాయలు తీసుకుని దయ్యాల మర్రివద్దకు అన్నం పట్టుకు పోతాను ఆ డబ్బుతో నీకు చాలా సుఖంగా జరిగి పోతుంది అని చెప్పాడు . | te | indictts_te_female | 9.675 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05095.wav | నాకిప్పుడేం తక్కువయిందిరా నేను సుఖంగానేవున్నాను నువ్వు ఎక్కడికీ వెళ్ల నవసరం లేదులే అన్నది సుతనుడి తల్లి . | te | indictts_te_female | 7.435 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05096.wav | నాకే అపాయమూ రాదు నేను క్షేమంగా తిరిగివస్తే సరిగదా అని సుతనుడు తల్లిని ఒప్పించి రాజు వద్దకు వెళ్ళాడు . | te | indictts_te_female | 7.509 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05097.wav | మహారాజా మీ పాదరక్షలు గొడుగు కత్తీ ఒక బంగారు పాత్రం ఇప్పించినట్టయితే నేను అడవిలో ఉండే దయ్యాల మర్రివద్దకు ఆహారం తీసుకుపోతాను అని సుతనుడు రాజుగారితో అన్నాడు . | te | indictts_te_female | 12.192 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05098.wav | అన్నం పట్టుకుపోవటానికి ఇవన్నీ ఎందుకు అని రాజుగారు అడిగాడు . | te | indictts_te_female | 4.043 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05099.wav | బ్రహ్మరాక్షసిని ఓడించటానికి అని సుతనుడు సమాధానం చెప్పాడు . | te | indictts_te_female | 4.565 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05100.wav | తరువాత సుతనుడు కత్తి ధరించి పాదరక్షలు తొడుగుకొని గొడుగు వేసుకొని బంగారు పాత్రలో అన్నం తీసుకొని మధ్యాన్నానికి దయ్యాల మర్రిదగ్గరకు వెళ్లాడు అతను చెట్టు నీడ లోపలికి రాక ఎండగా గొడుగు నీడలో నిలబడ్డాడు . | te | indictts_te_female | 15.179 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05104.wav | కుందేలు నవ్వి ఈ నక్కను నేను లక్ష్య పెడతానా ఇది మా నాన్నకు ముప్పై ఏళ్లపాటు వాహనంగా ఉండేది అన్నది . | te | indictts_te_female | 7.445 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05106.wav | నక్క వస్తుందని కుందేలు అనుకుంటూనే ఉంది అందుచేత అది తలుపు గడియ పెట్టి లోపల కూచున్నది నక్క వచ్చి తలుపుమీద రెండు మూడు సార్లు దబదబా కొట్టినాక , కుందేలు బలహీనమైన గొంతుపెట్టి ఎవరు వారు నక్కబావా ఏమిటి అని మూలిగింది . | te | indictts_te_female | 16.085 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05108.wav | అయ్యో నక్కబావా నాకు చాల జబ్బుగా ఉంది వైద్యుణ్ణి పిలుచుకు వస్తావా అన్నది కుందేలు . | te | indictts_te_female | 5.504 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05109.wav | ఇప్పుడు వీలులేదు దుప్పిగారింట్లో ఇవాళ విందు నిన్ను వెంటనే తీసుకురమ్మని నన్ను పంపారు ఆలస్యంచెయ్యక , బయలుదేరు అన్నది ఆనక్క . | te | indictts_te_female | 8.704 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05110.wav | అయ్యో నేను కాలు కదపలేనే ఎట్లా వచ్చేది అన్నది కుందేలు . | te | indictts_te_female | 4.181 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05114.wav | ఒకరోజు నాగరాజు తన కుమారులతో మీరు పగలల్లా ఎక్కడికి పోతారు రాత్రివేళ తప్ప ఇంటికి రారు ఏమిటి కారణం అన్నాడు . | te | indictts_te_female | 8.619 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05115.wav | అప్పుడు వారు తండ్రితో నాన్నా మేము ఋతుధ్వజుడనే , రాజపుత్రుడి స్నేహం సంపాదించి , పగలల్లా అతనివెంటే ఉంటున్నాం అంత తెలివిగలవాడు మంచివాడు పరాక్రమవంతుడు మూడులోకాలలోనూ ఉండడు అని చెప్పారు . | te | indictts_te_female | 13.739 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05116.wav | దీనికి నాగరాజు చాలా సంతోషించి అయితే అతనికి తగిన బహుమానాలేవైనా పట్టుకుపోయి ఇవ్వరాదా అన్నాడు . | te | indictts_te_female | 7.179 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05117.wav | అతనికి మనం ఏమి ఇవ్వగలం అతనికి ఏలోటూ లేదు ఎప్పటికైనా మన వల్ల అతనికి కావలిసిన సహాయం ఏమన్నా ఉంటే అలాగే చేద్దాంలే అన్నారు నాగ కుమారులు , సంతోషంగా . | te | indictts_te_female | 10.731 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05120.wav | ఈ మాటలు వింటూనే గాలవుడు కువలయాశ్వాన్ని ఎక్కి శత్రుజిత్తువద్దకు వెళ్లి ఋతుధ్వజుణ్ణి పంపమని కోరాడు ఋతుధ్వజుడు కువలయాశ్వాన్ని ఎక్కి గాలవుడి వెంట ఆయన ఆశ్రమానికి వెళ్ళాడు . | te | indictts_te_female | 12.277 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05121.wav | సాయంకాలమయింది గాలవుడు అగ్నిని అర్చించటానికి కూచున్నాడు ఆ సమయంలో పాతాళకేతుడు అడవి పంది రూపంలో అగ్నిగృహంలో జొరబడి గాలవుణ్ణి భయపెట్టాడు మునిబాలకులు పెట్టిన కేకలు విని గుర్రంమీద ఋతుధ్వజుడు వచ్చాడు పందిని ఒక బాణంవేసి కొట్టాడు దెబ్బతిని అడవి పంది అరుస్తూ పారిపోసాగింది ఋతుధ్వజుడు దాన్ని గుర్రం మీద వెంబడించాడు పోయిపోయి పంది ఒక... | te | indictts_te_female | 28.651 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05122.wav | కువలయాశ్వం మూడులోకాలలోనూ సంచరించగలది కనక ఋతుధ్వజుడు ఆ సొరంగం వెంబడి పోసాగాడు కొంతదూరం వెళ్ళే సరికి అతనికి కాంతివంతమైన ఒక నగరం కనపడింది అతను ఆ నగరం ప్రవేశించి , వెళ్ళుతుండగా ఒక ఇంటి దగ్గిర ఒక స్త్రీ కనబడింది ఆ నగరంలో ఆ స్త్రీ తప్ప ఇంకెవారూ ఉన్నట్టు లేదు పంది జాడ మొదలే లేదు . | te | indictts_te_female | 22.635 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05123.wav | రాజకుమారుడు ఆ స్త్రీని సమీపించి ఏమమ్మా ఎవరు నీవు ఇది ఏం నగరం నీ పేరేమి అని అడిగాడు ఆ స్త్రీ జవాబు చెప్పకుండానే ఇంట్లోకి వెళ్ళిపోయింది ఈ చిత్రమేమిటో తెలుసుకోవలనని రాజకుమారుడు గుర్రందిగి తానుకూడా లోపల ప్రవేశించాడు . | te | indictts_te_female | 16.8 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05124.wav | లోపల ఒక గదిలో ఒక హంసతూలికా తల్పంమీద ఒక దేవకన్యలాంటి సుందరి పడుకుని ఉన్నది ఆమె చాలా విచారంగా వున్నది పక్కనే బయట కనిపించిన స్త్రీ నిలబడి విసురుతున్నది . | te | indictts_te_female | 11.701 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05126.wav | ఋతుధ్వజుడు తన వృత్తాంతమంతా కుండలకు చెప్పినమీదట ఆమె మదాలస మనస్సు తెలుసుకుని , ఈమెను రక్షించే భారం నీదే అంటూ మదాలస చెయ్యి రాజకుమారుడి చేతిలో పెట్టి వారికి పాణి గ్రహణం చేసింది . | te | indictts_te_female | 12.725 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05127.wav | తరువాత ఋతుధ్వజుడు మదాలసను తన గుర్రం మీద ఎక్కించుకొని తాను వచ్చిన దారినే భూలోకానికి ప్రయాణమైనాడు దారిలో పాతాళకేతుడు తన బలాలతోసహా అతనికి అడ్డుతగిలి ఎక్కడికి పోతావు ఆగు , అని అరిచాడు . | te | indictts_te_female | 14.208 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05129.wav | ఒకనాడు రాజకుమారుడు ఆశ్రమాలన్నీ తిరుగుతూ అటుగా వచ్చి ఈ దొంగ ఋషికి నమస్కారంచేసి మహాత్మా మీకు రాక్షస భాధలేదు కదా అని అడిగాడు . | te | indictts_te_female | 10.197 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05130.wav | నాయనా నీ వంటి పరాక్రమశాలి మాకు అండగా ఉంటే రాక్షసబాధ ఎక్కడిది అయినా నీ వల్ల నా కొక సహాయంకావాలి చేస్తానంటే చెబుతాను అన్నాడు తాళకేతుడు . | te | indictts_te_female | 10.699 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05132.wav | నేను నీటిలో ముణిగి నీటియజ్ఞం చెయ్య తలపెట్టాను అందుకుగాను బంగారం కావాలి కనక నీ మెడలో ఉన్న హారం ఇచ్చి ఒడ్డునే నిలబడి రాక్షసులు రాకుండా చూస్తూ ఉండు అన్నాడు తాళకేతుడు . | te | indictts_te_female | 12.021 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05134.wav | తన భర్త చనిపోయడని తెలియగానే మదాలస మొదలు నరికిన చెట్టులాగా పడిపోయి ప్రాణాలు వదిలేసింది రాజు రాణీ అంతులేని ధుఃఖంలో ముణిగిపోయారు . | te | indictts_te_female | 9.792 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05135.wav | తాళకేతుడు మళ్లీ యమునలో ప్రవేశించి రాజకుమారుడున్న చోటికి వెళ్లి నాయనా నా యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగింది ఇక నీ దారిన నీవు వెళ్లవచ్చు అన్నాడు . | te | indictts_te_female | 10.069 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05137.wav | మీరెందుకు దుఃఖిస్తున్నారు ఏం జరిగింది అని అతను తల్లి తండ్రులను అడిగాడు తన మరణవార్త వినటంవల్ల కలిగిన దుఃఖంతో మదాలస చనిపోయిన సంగతి వారు అతనికి చెప్పారు . | te | indictts_te_female | 10.688 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05138.wav | ఋతుధ్వజుడి దుఃఖానికి అంతులేదు తన భార్య చనిపోయిందని తెలిసికూడా ఇంకా బతికి వున్నందుకు తనను తాను తిట్టుకున్నాడు ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు కాని మహాపాపమని మానుకున్నాడు ఇక చేసేదిలేక మళ్ళీ నేను ఈ జన్మలో ఇంకొతెను పెళ్ళాడను అని శపధం చేశాడు . | te | indictts_te_female | 16.875 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05139.wav | రాజకుమారుడికి కలిగిన , ఈ దుఃఖం గురించి అతని స్నేహితులంతా బాధపడ్డారు నాగరాజు కుమారులు తమ తండ్రి దగ్గరకు వెళ్లి నాన్నా మనం ఏదైనా సహాయం చెయ్యగలిగితే ఇదే మంచి అవకాశం ఏ విధంగానన్నా మదాలస తిరిగి బతికితే అతనికి కలిగే ఆనందం అంతా ఇంతా కాదు అంటూ జరిగిన సంగతి చెప్పారు . | te | indictts_te_female | 19.275 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05140.wav | నాగరాజు కొంచెం ఆలోచించి నాశక్తి కొద్దీ ప్రయత్నిస్తాను అన్నాడు ఆయన ఒకప్పుడు సరస్వతీదేవిని ఆరాధించి ఆమె వల్ల అధ్బుతంగా పాడే శక్తిని సంపాదించిన వాడు ఆయన ఇప్పుడు కైలాసానికి బయలుదేరి వెళ్లి శివుడి సమక్షాన పాట పాడాడు . | te | indictts_te_female | 16.523 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05141.wav | ఆ పాటకు శివుడు ముగ్ధుడై నాయనా ఇంత చక్కగా పాడి నన్ను సంతోషపెట్టావు నీకు నేనేమి సాహయం చేసేది అన్నాడు . | te | indictts_te_female | 8.48 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05143.wav | ఆమెకు అంత్యక్రియలు కూడా జరిగినై ఎలా బతికించను అన్నాడు శివుడు . | te | indictts_te_female | 4.427 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05144.wav | దేవా ఆమెను తిరిగి సృష్టించు నా చేతిమీదుగా రాజకుమారుడుకి పత్ని దానం చెయ్యాలని చాలా కోరికగా ఉన్నది అన్నాడు నాగరాజు . | te | indictts_te_female | 8.768 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05145.wav | అయితే నీవు వెళ్లి పితృపూజ చేసి మధ్య పిండాన్ని భక్షించు మదాలస నీ శిరస్సునుంచి తిరిగి జన్మిస్తుంది అని శివుడు చెప్పాడు . | te | indictts_te_female | 8.747 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05146.wav | నాగరాజు ఆ ప్రకారమే చేశాడు మదాలస అతని శిరస్సునుంచి బతికి వచ్చింది నాగరాజు ఆమెను ఒకచోట దాచాడు . | te | indictts_te_female | 8 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05147.wav | తరువాత ఆయన తన కుమారులను పిలిచి నాయనలారా మీరు ఇంత కాలంగా ఋతుధ్వజుణ్ణి కొలుస్తున్నారు కాని ఒక్కనాడుకూడా మన ఇంటికి తీసుకురాలేదు ఆతిధ్యం ఇవ్వలేదు ఇదేమి న్యాయం అతను భార్యపోయిన దిగులుతో భాధపడుతున్నాడుగదా ఒకసారి ఇక్కడికి తీసుకురండి వినోదాలతో అతనికి దిగులు పోగొడదాం అన్నాడు . | te | indictts_te_female | 19.957 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05148.wav | నాగకుమారులు సరేనని బయలుదేరి వెళ్లి ఋతుధ్వజుడితో మిత్రమా ఒక్క సారికూడా నీవు మా యింటికి రాలేదు మా నాన్నగారు నిన్ను పిలుచుకు రమ్మని మరీమరీ అడుగుతున్నారు రావలసింది అని బతిమాలారు . | te | indictts_te_female | 12.907 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05149.wav | రాజకుమారుడు సరేనని వారివెంట బయలుదేరాడు నాగకుమారులు అతన్ని గోమతీనదీ దగ్గిరకి తీసుకుపోయి తమతో బాటు అతనినికూడా అందులో మునగ మన్నారు నీటిలో ముణిగిన మరుక్షణం నాగకుమారులకు బ్రాహ్మణవేషాలు పోయి పాముల శరీరాలూ నెత్తిన ధగధగా మెరిసే మణులూ వచ్చాయి యీ వింత మార్పుకు ఋతుధ్వజుడు చాలా ఆశ్చర్యపడ్డాడు . | te | indictts_te_female | 21.301 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05150.wav | ఏమిటిది మీరు బ్రాహ్మణకుమారులు కారా నాగులా నా దగ్గర ఈ సంగతి ఎందుకు దాచారు అని ఋతుధ్వజుడు వారిని అడిగాడు . | te | indictts_te_female | 7.691 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05151.wav | మిత్రమా మేము నాగులమని తెలిస్తే దగ్గిర చేరనీయ్యవని భయపడి నీ స్నేహం కోసమై ఈ మోసం చేశాం మమ్మల్ని క్షమించు అన్నారు నాగకుమారులు . | te | indictts_te_female | 9.152 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05152.wav | మీరు నాగులైతే నాకేమి చింతలేదు మీరు ఎప్పటికీ నాకు ఆప్తమిత్రులే అన్నాడు రాజకుమారుడు . | te | indictts_te_female | 6.389 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05153.wav | నాగరాజు రాజకుమారుడికి గొప్పగా ఆతిధ్యం ఇచ్చి విందులు వినోదాలు ఏర్పాటు చేశాడు ఆయన అతన్ని మణి సింహాసనం మీద తనపక్కనే కూచోబెట్టుకుని నాయనా నా కొడుకులు నిన్ను ప్రతిక్షణమూ స్మరిస్తూంటారు ఇటువంటి అల్లుడు దొరికితే ఎంత బాగుండునని నాకు అనిపించి నిన్ను పిలిచాను నీభార్య అకాలమరణం చెందిందని విన్నాను నువ్వు యువకుడవు గనక నాకుమార్తెను ప... | te | indictts_te_female | 29.376 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05154.wav | క్షమించండి నేను మదాలసను తప్ప మరొకరిని పెళ్లాడనని శబధం చేశాను అన్నాడు రాజకుమారుడు . | te | indictts_te_female | 6.4 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05156.wav | నాగరాజు జరిగినదంతా రాజకుమారుడికి చెప్పి ఈమె మొదట నీ భార్యే అయినా ఇప్పుడు నా కూతురు నిన్ను నా అల్లుణ్ణి చేసుకోవటానికిగాను మీకు మళ్లీ వివాహం చేస్తాను అన్నాడు . | te | indictts_te_female | 11.787 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05157.wav | వారిద్దరికి నాగలోకంలో అతివైభవంగా వివాహం జరిగింది నాగరాజు ఋతుధ్వజుడికి మదాలసకు అంతులేని మణులూ బంగారము కానుకగా ఇచ్చి వారిని ఎంతో మర్యాదతో ఇంటికి సాగనంపాడు . | te | indictts_te_female | 12.811 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05162.wav | హేమచంద్రుడు రాజుగారి దర్శనం చేసుకుని నిద్రాహారాలు లేకుండా , ప్రయాణంచేసి ఎంతో దూరంనుంచి తమరిని చూడవచ్చాను ఇవి నేను వేసిన బొమ్మలు వాటిని చూస్తే నా శక్తి తమకే తెలుస్తుంది అన్నాడు . | te | indictts_te_female | 12.907 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05163.wav | ఆ బొమ్మలను చూసి రాజుగారు చాలా సంతోషించాడు ఇటువంటి శక్తి గల , గొప్ప చిత్రకారుడు దూరదేశం నుంచి పొట్టచేతపట్టుకుని ఇంత దూరం ఎందుకు రావలిసివచ్చిందో జయసింహుడికి అర్ధంకాలేదు . | te | indictts_te_female | 11.915 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05164.wav | ఈ బొమ్మలు , చాలా బాగున్నాయి వీటికి ఏమి ఇవ్వమన్నావు అని జయసింహుడు హేమచంద్రుణ్ణి అడిగాడు . | te | indictts_te_female | 6.56 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05165.wav | ఆకలిగొని ఉన్నాను ముందు నాకు భోజనం పెట్టించండి ఆ తరువాత తమ ఆస్థానంలో ఒక ఆసనం ఖాళీగా ఉన్నదని విన్నాను దానిపైన నన్ను కూచుంటూ ఉండనివ్వండి అదే నాకు పదివేలు అన్నాడు హేమచంద్రుడు . | te | indictts_te_female | 13.301 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05166.wav | రాజు సరేనని తనభటులను పిలిచి హేమచంద్రుణ్ణి భోజనశాలకు పంపాడు హేమ చంద్రుడు కడుపునిండా తిన్నాడు అతని కంచరగాడిదను రాజుగారి గుర్రాలసాలలో కట్టివేశారు మర్నాటినుంచి హేమచంద్రుడు దర్బారులో ఆస్థాన చిత్రకారుడి ఆసనం పైన కూచోసాగాడు . | te | indictts_te_female | 17.291 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05168.wav | తమ ఒక్కరి చిత్తరువే ఏమిటి మహారాజా సింహాసనాల మీద తమరినీ రాణీగారినీ ఉంచి తమ మంత్రులను , సేనానాయకులను అందరినీ చిత్రిస్తాను దివాణంలో మంచిగోడ ఒకటి చూపించండి మిగిలినదంతా నేను చూసుకుంటాను అన్నాడు హేమచంద్రుడు . | te | indictts_te_female | 15.968 | indictts_iitm | neutral | null | null | null | null |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.