file_name
stringlengths
36
59
text
stringlengths
9
449
lang
stringclasses
12 values
speaker_id
stringclasses
26 values
duration
float64
1.5
29.8
source
stringclasses
2 values
emotion
stringclasses
1 value
domain
float64
snr_db
float64
22.5
60
⌀
silence_ratio
float64
0.1
0.35
⌀
clipping_ratio
float64
0
0
⌀
audio/te/indictts_te_female_train_telugufem_05169.wav
రాజు పరమానందం చెందాడు రాజ సభ యావత్తూ చిత్రించటానికి హేమ చంద్రుడికి అనుమతి ఇచ్చాడు .
te
indictts_te_female
6.368
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05170.wav
రాజుగారి ఆస్థానంలో పెద్ద పెద్ద పొట్టల వాళ్ళున్నారు ఒక గూనివాడున్నాడు , ఒంటి కన్నువాడు మెల్లకళ్ళవాళ్ళు కూడా ఉన్నారు వారు ఒక్కొక్కరే హేమచంద్రుడి వద్దకు వచ్చి , నన్ను చిత్రించేటప్పుడు గూని లేకుండా చిత్రించు రెండు కళ్ళు ఉన్నట్టు చిత్రించు మెల్లకన్ను వెయ్యకు అని హెచ్చరించారు లేకపోతే చావగొట్టిస్తామనీ చంపిస్తామనీ వాళ్ళు హేమచం...
te
indictts_te_female
24.48
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05171.wav
ఈ సంగతి రాజుగారికి చూచాయిగా తెలియవచ్చింది ఆయన హేమచంద్రుణ్ణి పిలిచి , ఆస్థానంలో ప్రతి ఒక్కణ్ణి యధార్ధంగా చిత్రించక ఏమైనా మార్పులు చేశావో నిన్ను ఉరి తీయిస్తాను జ్ఞాపకం ఉంచుకో అని హెచ్చరించారు .
te
indictts_te_female
14.624
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05172.wav
హేమచంద్రుడికి ముందు నుయ్యీ వెనక గొయ్యీ అన్నట్టయింది ఏమి చేసినా చావు తప్పేటట్టులేదు అతను దీర్ఘంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు .
te
indictts_te_female
9.525
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05174.wav
ఒక నెల గడిచింది రాజుగారు హేమ చంద్రుణ్ణి పిలిపించి చిత్తరువు ఎంతవరకు వచ్చిందని అడిగాడు మహారాజా పని చేస్తున్నాను త్వరలోనే అయిపోతుంది అన్నాడు హేమచంద్రుడు భయపడుతూనే ఎంతో వినయంగా .
te
indictts_te_female
13.109
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05175.wav
ఆ తరువాత వారాని కొకసారి రాజుగారు చిత్తరువు గురించి అడగటమూ దానికి హేమ చంద్రుడు మహారాజా ఇంకా కొద్దిగా పని మిగిలి ఉన్నది అని జవాబు చెబుతుండటమూ జరిగింది .
te
indictts_te_female
10.741
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05181.wav
ఒక ఊరిలో మంచి నీటి చెరువు ఉండేది .
te
indictts_te_female
3.253
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05182.wav
దానిలో కొన్ని చేపలు ఉండేవి , వాటిలో మూడు చేపలు చాలా స్నేహంగా ఉండేవి .
te
indictts_te_female
5.333
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05185.wav
ఈ చేపలు చెరువులో ఈదుకుంటూ హాయిగా కాలం గడిపేవి .
te
indictts_te_female
4.288
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05186.wav
సుమతి ముందుచూపుతో రాబోయే ఆపద నుండి కాపాడుకోవాలి అనుకునేది .
te
indictts_te_female
5.344
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05187.wav
కాలమతి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆలోచించేది .
te
indictts_te_female
4.107
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05189.wav
ఇది ఇలా ఉండగా ఒక వేసవి కాలంలో ఎండలు ఎక్కువ అయ్యాయి ఎండల తీవ్రతకు చెరువులోని నీరు మొత్తం ఆవిరి అవుతున్నాయి .
te
indictts_te_female
8.629
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05190.wav
రాబోయే విపత్కర పరిస్థితులను ముందుగా పసిగట్టిన సుమతి తన మిత్రులైన కాలమతి మందమతి వద్దకు వెళ్లి మిత్రులారా ఈసారి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి .
te
indictts_te_female
11.403
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05191.wav
ఈ ఎండలకు చెరువులోని నీరు మొత్తం తగ్గిపోయే ప్రమాదం ఉంది , కాబట్టి ముందుగానే మనం ఈ చెరువును విడిచి ఊరి చివరలో ఉన్న పెద్ద చెరువులోకి వెళదాము , లేకపోతే జాలర్లు మనలను పట్టుకోవడానికి వస్తారు .
te
indictts_te_female
14.261
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05193.wav
సుమతి మాటలకు కాలమతి , మందమతి హేళనగా నవ్వారు .
te
indictts_te_female
4.032
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05194.wav
అప్పుడు సుమతి , వాటి కర్మకు వాటిని వదిలేసి పెద్ద చెరువులోకి వెళ్లి పోయింది .
te
indictts_te_female
5.077
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05195.wav
సుమతి ముందుగా ఊహించినట్లే చెరువులోని నీరు ఎండల తాకిడికి నీళ్లు తగ్గిపోయాయి .
te
indictts_te_female
5.909
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05196.wav
కొన్ని నీళ్లు ఉండగానే జాలర్లు అక్కడికి వచ్చి చేపలు పట్టడానికి చెరువులోకి వల విసిరారు .
te
indictts_te_female
6.005
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05198.wav
కాలమతి ప్రమాదాన్ని పసిగట్టి చచ్చినట్లు కదలకుండా ఉంది వలలో .
te
indictts_te_female
5.003
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05199.wav
జాలరి కాలమతిని చూచి ఈ చచ్చిన చేప నాకెందుకు అని చెరువులోకి విసిరాడు .
te
indictts_te_female
5.621
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05201.wav
మందమతి మాత్రం ఏమీ ఆలోచించకుండా అక్కడనే ఉంది .
te
indictts_te_female
4.043
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05204.wav
అందుకే ముందుగా ఏమి జరుగుతుందో ఆలోచించి ప్రమాదాల నుంచి కాపాడుకోవాలి .
te
indictts_te_female
5.472
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05205.wav
లేదంటే అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు సమయస్ఫూర్తితో కష్టాలనుండి తప్పించుకోవాలి .
te
indictts_te_female
6.645
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05207.wav
ఒక ఊరిలో ఆశయ , కాశయ్య అనే స్నేహితులు ఉండేవారు .
te
indictts_te_female
4.171
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05210.wav
కాశయ్య రోజూ అడవికి వెళ్లి కట్టెలు కొట్టుకొని తెచ్చి అవి అమ్ముకొని వచ్చిన డబ్బుతో జీవనం సాగించేవాడు .
te
indictts_te_female
7.061
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05211.wav
సూర్యోదయంతోనే లేచి గొడ్డలి చేత పట్టుకొని అడవికి బయల్దేరాడు కాశయ్య .
te
indictts_te_female
5.749
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05213.wav
ఈ చెట్టుకు చాలా కట్టెలు కొట్టుకోవచ్చు అనుకున్నాడు , చెట్టు ఎక్కి కట్టెలు కొడుతుండగా గొడ్డలి జారీ కిందనే ఉన్న చెరువులో పడింది .
te
indictts_te_female
8.352
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05214.wav
అప్పుడు కాశయ్య బాధపడుతూ చెరువులోని గంగమ్మ తల్లిని ప్రార్థించాడు .
te
indictts_te_female
4.608
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05216.wav
ఓ మానవ నన్ను ఎందుకు వేడుకొనుచున్నావు అని అడిగింది గంగమ్మ తల్లి .
te
indictts_te_female
4.949
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05219.wav
వెంటనే గంగమ్మ , చెరువులో మునిగిన బంగారు గొడ్డలిని చూపించింది .
te
indictts_te_female
4.565
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05221.wav
మళ్లీ వెండి గొడ్డలి చూపించింది , అది కూడా నాది కాదు అన్నాడు .
te
indictts_te_female
4.832
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05223.wav
అప్పుడు గంగమ్మ చెరువులో నుండి ఇనుప గొడ్డలి తెచ్చింది , ఈ గొడ్డలి నాది అన్నాడు కాశయ్య .
te
indictts_te_female
6.4
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05225.wav
మూడు గొడ్డళ్ళూ తీసుకొని ఇంటికి వెళ్లి తన భార్యతో జరిగిన విషయం చెప్పాడు కాశయ్య .
te
indictts_te_female
5.739
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05226.wav
భార్యతో చెబుతున్నప్పుడు చాటుగా విన్నాడు ఆశయ్య .
te
indictts_te_female
3.701
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05227.wav
నేను కూడా బంగారు గొడ్డలి తెచ్చుకోవాలి అనుకొని ఒక ఇనుప గొడ్డలి తీసుకుని చెరువు దగ్గరకు పోయి గొడ్డలిని చెరువు లో పడేశాడు .
te
indictts_te_female
8.768
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05229.wav
వెంటనే గంగమ్మ ఇనుప గొడ్డలిని చూపించింది , ఇది నాది కాదు అన్నాడు ఆశయ్య .
te
indictts_te_female
5.867
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05231.wav
బంగారు గొడ్డలి చూపించింది , అమ్మా ఈ గొడ్డలి నాది అన్నాడు .
te
indictts_te_female
4.565
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05232.wav
వెంటనే అతని దుర్బుద్ధి తెలుసుకున్న గంగమ్మ ఈ రెండూ నీవి కావు , నీది ఇనుప గొడ్డలి నీవు అత్యాశ పరుడవు .
te
indictts_te_female
7.701
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05234.wav
ఏడ్చుకుంటూ ఇంటి దారి పట్టాడు ఆశయ్య .
te
indictts_te_female
2.987
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05235.wav
కాశయ్య ఆ బంగారు గొడ్డలిని డబ్బుగా మార్చుకొని సంతోషంగా బతుకుతున్నాడు .
te
indictts_te_female
5.301
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05238.wav
ఒక ఊళ్ళో ఒక ఆవు వుండేది , అది అందరితో చాలా మంచిగా , కలహించుకోకుండా , యజమాని మెప్పినట్లు నడుచుంటూ సాధు జంతువుగా నమ్మకంగా ఉండేది .
te
indictts_te_female
11.243
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05239.wav
ఒకరోజు అది అడవిలో మేతమేస్తుండగా , బాగా ఆకలితో అటు వచ్చిన పులి కంట బడింది , పులి ఎంతో అందంగా బలంగా నిగ నిగ లాడుతున్న ఆవును చూడగానే అప్పటివరకు ఆపుకున్న ఆకలి ఒక్కసారిగా విజృంభించి ఆవుపైకి దూకబోయింది .
te
indictts_te_female
18.453
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05240.wav
ఇది గమనించిన ఆవు ఆగు ఆగు పులిరాజ నేను చెప్పే మాటలు కొంచం ఆలకించు .
te
indictts_te_female
6.016
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05241.wav
నాకు ఇంటి వద్ద చంటి దూడ ఉంది అది ఇంకా లోకం గురించి పూర్తిగా తెలుసుకోలేదు , నేను ఈ పూట దాని ఆకలైనా తీర్చలేదు , నీవు దయ తలిస్తే నేను వెళ్ళి నా బిడ్డకి కడుపు నిండా పాలిచ్చి అందరితో ఎలా నడుచుకోవాలో , కొన్ని మంచి బుద్దులు నేర్పి వస్తాను అని వేడుకుంది .
te
indictts_te_female
20.587
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05243.wav
అయ్యో ! పులి రాజ నన్ను నమ్ము నేనెప్పుడూ అసత్యమాడలేదు , నువ్వుదయతలిస్తే వెళ్ళి నా బిడ్డకి కడుపు నిండా పాలు ఇచ్చివస్తాను , నిన్ను మోసగించి నేను బతకగలనా , అయినా ఆ అసత్యపు జీవితం నాకు ఏల ? ఆకలితో అలమటిస్తున్న నీకు ఆకలి తీర్చడంకన్నా పుణ్య కార్యముందా ? నన్ను నమ్ము ! .
te
indictts_te_female
21.483
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05246.wav
అడవిలో ఆవు రాక కోసం అసహనంగా ఎదురుచూస్తున్న పులి , దూరంగా ఆవు రావడం కనిపించి ఆశ్చర్యపోయింది , ఆహా ఈ ఆవు ఎంత నమ్మకమైనది , అన్న మాట ప్రకారం నాకు ఆహారంగా అవడనికి తిరిగి వస్తుంది .
te
indictts_te_female
16
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05248.wav
ఆవు దగ్గరికి రాగానే , ఓ మహోత్తమురాల ! , నువ్వు ఎంత సత్యవంతురాలివి ! , ఇచ్చిన మాట కోసం ప్రాణాలు లెక్క చేయక నాకు ఆహారమవడానికి వచ్చిన నిన్ను చంపితే నాకు మహా పాపం చుట్టుకుంటుంది , నిన్ను హేళన చేసినందుకు నన్ను మన్నించు .
te
indictts_te_female
17.163
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05249.wav
నా ఆకలి ఈ రోజు కాకపోతే రేపు ఎదో విధంగా తీర్చుకుంటాను నువ్వు ఇంటికి పోయి నీ బిడ్డతో హాయిగా జీవించు అంది .
te
indictts_te_female
9.003
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05250.wav
ఆవు సంతోషంతో ఇంటికి చేరి తన బిడ్డతో కలకాలం హాయిగా జీవించింది .
te
indictts_te_female
5.6
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05254.wav
ఎప్పటి లాగానే ఆ రోజు కూడా వేటకు బయలు దేరాడు .
te
indictts_te_female
3.904
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05255.wav
కానీ ఆ రోజు ఏ జంతువు తన వేటకు చిక్కలేదు .
te
indictts_te_female
4.021
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05256.wav
రోజంతా తిరిగి తిరిగి అలసి పోయిన వేటగాడు .
te
indictts_te_female
3.776
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05257.wav
సాయంత్రానికి ఒక ఆలోచన చేసాడు .
te
indictts_te_female
2.464
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05258.wav
ఒక చెట్టు దగ్గర్లో సన్నటి వల వేసి దానిపైన పక్షులను ఆకర్షించేందుకు విత్తనాలను చల్లాడు .
te
indictts_te_female
6.645
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05259.wav
తర్వాత వలని దూరం నుంచి గమనించసాగాడు .
te
indictts_te_female
3.392
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05260.wav
ఇంతలో అటునుంచి ఎగురుతున్న పక్షుల గుంపు విత్తనాలను గమనించాయి .
te
indictts_te_female
4.832
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05261.wav
వెంటనే గుంపంతా ఇటు వైపు రావడం మొదలుపెట్టాయి .
te
indictts_te_female
4.107
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05262.wav
హాయిగా కింద పడిన విత్తనాలు తింటున్న పక్షులు మెల్లగా తమ కాళ్లకు చుట్టుకున్న వలని గమనించాయి .
te
indictts_te_female
6.923
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05263.wav
వలలో పడ్డ పక్షులను చూసి వేటగాడు సంతోషించాడు .
te
indictts_te_female
3.904
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05264.wav
మరోవైపు , భయముతో ఎగరడానికి ప్రయత్నిస్తున్న పక్షులు ఎగరలేకపోతున్నాయి .
te
indictts_te_female
5.739
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05266.wav
ఇప్పుడు మన ప్రాణాలు రక్షించుకోవాలంటే అందరం కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకోవాలి .
te
indictts_te_female
5.995
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05269.wav
ఒంటరిగా ఎగరలేని మనం , అందరం కలిసి ఒకే సమయంలో ఎగిరితే మన ప్రాణాలని రక్షించుకోవచ్చు .
te
indictts_te_female
6.805
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05271.wav
అనుకున్నట్టుగానే కొద్ది క్షణాల్లో అన్ని పక్షులు కలిసి ఒకేసారి ఎగురుతూ వలతో పాటు గాలిలోకి ఎగిరి పోయాయి .
te
indictts_te_female
7.701
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05272.wav
దీంతో తమ ప్రాణాలను రక్షించు కున్నాయి పక్షులు .
te
indictts_te_female
3.253
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05273.wav
వెంటనే ఆ పక్షులు ఎగరడం గమనించిన వేటగాడు .
te
indictts_te_female
3.648
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05276.wav
ఈ కథలోని నీతి , ఐక్యమత్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు .
te
indictts_te_female
4.832
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05278.wav
అనగనగా విక్రమశ అనే రాజు గారు ఉండేవారు .
te
indictts_te_female
3.52
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05279.wav
ఆ రాజుగారికి ఏడుగురు కొడుకులు .
te
indictts_te_female
2.336
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05281.wav
రాజకుమారులు ఒక్కొక్కరు ఒక చేపని పట్టుకున్నారు .
te
indictts_te_female
3.403
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05283.wav
ఎండలో పెట్టిన చేపల్లో ఒక చేప ఎండలేదు .
te
indictts_te_female
3.243
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05286.wav
గడ్డివాము గడ్డివాము నువ్వు ఎందుకు సూర్యుడికి అడ్డం వచ్చావు అని రాజకుమారుడు అడిగాడు .
te
indictts_te_female
5.461
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05287.wav
ఆవు నన్ను తినకుండా వదిలేసింది అని అన్నది గడ్డివాము .
te
indictts_te_female
3.904
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05288.wav
రాజకుమారుడు ఆవు దగ్గరికి వెళ్లి గడ్డివాము తినలేదు ఎందుకు అని అడిగారు .
te
indictts_te_female
5.6
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05289.wav
యజమాని నాకు గడ్డి వేయలేదు అని అన్నది ఆవు .
te
indictts_te_female
3.765
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05290.wav
యువరాజు యజమాని దగ్గరికి వెళ్లి ఆవుకి ఎందుకు గడ్డి వేయలేదు అని అడగగా .
te
indictts_te_female
5.707
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05291.wav
నాకు మా అవ్వ అన్నం పెట్టలేదు అందుకే వెయ్యలేదు అని చెప్పాడు .
te
indictts_te_female
4.565
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05292.wav
యువరాజు అవ్వను అన్నం ఎందుకు పెట్టలేదు అని అడుగగా మా ఇంట్లో నా మనుమడు ఏడుస్తున్నాడు అని చెప్పింది అవ్వ .
te
indictts_te_female
7.68
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05294.wav
అప్పుడు యువరాజు ఎందుకు కుట్టావు చీమ అని అడిగాడు .
te
indictts_te_female
4
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05295.wav
దానికి బదులుగా చీమ నా బంగారు పుట్టలో చేయి పెడితే నేను కుట్టనా అని చెప్పింది .
te
indictts_te_female
5.867
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05297.wav
ఒక అడవిలో కొన్ని మేకలు మేత మెస్తున్నాయి .
te
indictts_te_female
3.008
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05300.wav
ఆ గడ్డిని తినాలంటే కాలువ దాటాలి .
te
indictts_te_female
3.008
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05301.wav
ఎలా అని ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తుంది .
te
indictts_te_female
3.243
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05302.wav
కొద్ది దూరంలో కాలువ దాటడానికి సన్నటి కర్ర దుంగ కనిపించింది .
te
indictts_te_female
4.821
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05303.wav
పై నుండి మెల్లగా వెళ్లాలి ఎలాగైనా ఆ గడ్డిని తినాలని ఆ కర్ర దుంగపై నడుస్తుంది మేక .
te
indictts_te_female
7.061
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05304.wav
అప్పుడే అటువైపు నుండి మరొక మేక ఇటు వైపు వస్తుంది .
te
indictts_te_female
4.16
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05305.wav
ఆ దారి రెండు మేకలు నడవడానికి వీలులేదు .
te
indictts_te_female
3.509
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05307.wav
నేను ముందు వచ్చినాను అంటే నేను వచ్చినని అని రెండు పోట్లాడుకుంటున్నాయి .
te
indictts_te_female
4.683
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05309.wav
ఇద్దరు పోట్లాడి కాలువలో పడి కొట్టుకుపోయారన్న విషయం గుర్తువచ్చింది .
te
indictts_te_female
4.821
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05310.wav
వెంటనే మోదటి మేక , రెండవ మేకతో ఇద్దరం పోట్లాడితే కాలువలో పడి నీటిలో కొట్టుకుపోతాం .
te
indictts_te_female
6.507
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05311.wav
కావున ఇద్దరం క్షేమంగా కలువ దాటాలంటే నేను మెల్లిగా కూర్చుంటాను నీవు నాపై నుంచి దాటి వెళ్ళు అని చెప్పింది .
te
indictts_te_female
8.896
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05312.wav
రెండవ మేక సరేనని మేకపైనుండి దూకివెళ్లింది .
te
indictts_te_female
3.509
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05316.wav
ఒక ఊరిలో భాస్కర శర్మ , కమలమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు .
te
indictts_te_female
5.109
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05317.wav
వారు ధాన , ధర్మాలు చేసేవారు .
te
indictts_te_female
2.208
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05319.wav
వారికి కొంత కాళం వరకు పిల్లలు కలగలేదు .
te
indictts_te_female
2.976
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05320.wav
పిల్లల కొరకు ఎన్నో పూజలు , నోములు , వ్రతాలు చేసేవారు .
te
indictts_te_female
4.565
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05321.wav
వారి పూజలు ఫలించి పండంటి బిడ్డ జన్మించాడు .
te
indictts_te_female
3.371
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05322.wav
ఆ బిడ్డని ఎంతో ప్రేమగా , అల్లారుముద్దుగా చూసుకునేవారు .
te
indictts_te_female
4.299
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05323.wav
ఒకరోజు భాస్కర శర్మ పక్క ఊరికి వెళ్ళి వస్తుండగా దారిలో ఒక ముంగిస కనిపించింది .
te
indictts_te_female
5.984
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05324.wav
దానిని చూసి అక్కడ నిలబడ్డాడు బ్రాహ్మణుడు .
te
indictts_te_female
3.253
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05325.wav
ముంగిస అతని దగ్గరకు వచ్చింది .
te
indictts_te_female
2.208
indictts_iitm
neutral
null
null
null
null