file_name
stringlengths
36
59
text
stringlengths
9
449
lang
stringclasses
12 values
speaker_id
stringclasses
26 values
duration
float64
1.5
29.8
source
stringclasses
2 values
emotion
stringclasses
1 value
domain
float64
snr_db
float64
22.5
60
⌀
silence_ratio
float64
0.1
0.35
⌀
clipping_ratio
float64
0
0
⌀
audio/te/indictts_te_female_train_telugufem_05326.wav
ముంగీసను పట్టుకొని ఇంటికి వెళ్ళి భార్యకు చూపిస్తూ ఇది మన బిడ్డకు తోడుగా ఉంటుంది .
te
indictts_te_female
5.888
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05328.wav
అవును , అవును మన బిడ్డకు కాపలాగా కూడా వుంటుంది , అనుకున్నారు .
te
indictts_te_female
4.16
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05329.wav
ఆ రోజు నుండి బిడ్డతోపాటు ముంగీసను కూడా చాలా ప్రేమగా పెంచుకుంటున్నారు .
te
indictts_te_female
5.099
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05330.wav
ఒకరోజు భాస్కర శర్మ పూజలు చేయడానికి బయటకి వెళ్తాను బిడ్డ జాగ్రత అని చెప్పి వెళ్ళాడు .
te
indictts_te_female
6.645
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05334.wav
మంచి నీళ్ళు తేవడానికి బావి వద్ద వెళ్తున్నాను , నేను వచ్చే వరకు బిడ్డని జాగ్రతగా చూసుకోమని ముంగిసతో చెప్పి బిందె పట్టుకొని బయలు దేరింది కమలమ్మ .
te
indictts_te_female
10.187
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05335.wav
సరే అనట్టు తల ఊపింది ముంగీస .
te
indictts_te_female
2.507
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05336.wav
ఊయలలో పడుకున్న బిడ్డ వద్దనే కాపలా కస్తూ ఉంది ముంగీస .
te
indictts_te_female
4.171
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05337.wav
కొద్ది సేపటి తర్వాత నల్లత్రాచు పాము ఊయలలో ఉన్న బిడ్డ వద్దకు రావడం గమనించి ఒక్కసారి ఎగిరి పాముని పట్టుకొని కొరికి చంపింది .
te
indictts_te_female
9.28
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05339.wav
బిడ్డని కాపాడిన సంతోశంతో ఇంటికి ఎదురుగా కూర్చొని బిడ్డ తల్లిదండ్రులకు పాము నుండి బిడ్డను కాపాడిన విషయం చెప్పాలనే ఆనందంతో ఉంది .
te
indictts_te_female
9.301
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05340.wav
అప్పుడే వచ్చిన కమలమ్మ ముంగీస మూతికి , వంటిపైన ఉన్న రక్తం చూసి ఇంట్లో ఎవరు లేని సమయం చూసి నా బిడ్డని చంపేసింది అని బోరున విలపించింది .
te
indictts_te_female
9.941
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05342.wav
ఆ దెబ్బకు ముంగీస విలవిలా కొట్టుకొని చనిపోయింది .
te
indictts_te_female
3.787
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05343.wav
ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళేసరికి బిడ్డ ఊయలలో క్షేమంగా ఆడుకుంటూ కేరింతలు పెడ్తున్నాడు .
te
indictts_te_female
6.656
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05344.wav
పక్కనే కింద పెద్ద నల్లత్రాచు పాము చచ్చిపడింది .
te
indictts_te_female
3.648
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05345.wav
అది గమనించిన ఆ దంపతులు మన బిడ్డ ప్రాణాలు కాపాడిన ముంగీసను మన చేతులతోనే చంపేశాము అనుకుంటూ బోరున విలపించారు .
te
indictts_te_female
9.003
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05348.wav
నకనకలాడుతున్న కడుపుతో ఆహారం కోసం బయలు దేరింది నక్క .
te
indictts_te_female
4.309
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05350.wav
ఇంతలో దానికి లేత పచ్చిక తింటోన్న కుందేలు కనిపించింది .
te
indictts_te_female
4.032
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05354.wav
కానీ వెంటనే… నక్క బావా… బాగున్నావా… ? అంటూ ఎదురు వెళ్లింది .
te
indictts_te_female
4.608
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05367.wav
దాని వెనకే వెళ్లసాగింది .
te
indictts_te_female
1.909
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05368.wav
కొంత దూరంలో గుహ నుంచి బయటకు వస్తూ పెద్దపులి కనిపించింది .
te
indictts_te_female
4.309
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05369.wav
వెంటనే కుందేలు పులి రాజా… ఈ మూడో నక్కను కూడా తినేస్తే…మీకు సోకిన గాలి రోగం పూర్తిగా తగ్గిపోతుంది .
te
indictts_te_female
7.701
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05372.wav
గతంలో ఇలాంటి కుందేలే సింహాన్ని బావిలో పడి చచ్చేలా చేసింది .
te
indictts_te_female
4.501
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05373.wav
ఆ విషయం నాకు తెలిసినా… ఆకలి బాధ వల్ల దీని మాట నమ్మితే ఇప్పుడు ఇదేమో నన్ను పులికి ఆహారంగా చేసేలా ఉంది అనుకుని వెనక్కి పరుగు అందుకుంది .
te
indictts_te_female
10.709
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05376.wav
బ్రహ్మపురి అనే గ్రామంలో సీతయ్య అనే రైతు ఉండేవాడు అతని వద్ద ఒక గుర్రం ఉండేది .
te
indictts_te_female
6.101
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05377.wav
దానిని సీతయ్య మంచిగా చూసుకునే వాడు మంచి ఆహారం పెట్టే వాడు .
te
indictts_te_female
4.555
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05378.wav
దానితో పొలం పనులు చేయించేవాడు దానికి ఆ పనులు చేయడం నచ్చలేదు .
te
indictts_te_female
5.344
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05379.wav
మా పూర్వీకులు రాజుల సంరక్షణలో ఉండేవారు ఎన్నో యుద్ధాలలో పాల్గొన్నారు , సకల సౌకర్యాలు అనుభవించేవారు .
te
indictts_te_female
8.096
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05381.wav
ఎలాగైనా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంది ఒకరోజు రాత్రి దొంగ సీతయ్య ఇంటికి దొంగతనానికి వచ్చాడు .
te
indictts_te_female
7.339
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05382.wav
ఆ సమయంలో అతడు గాఢ నిద్ర లో ఉన్నాడు దొంగ మాత్రమే చేతికందిన వస్తువులన్నీ మూట కట్టుకున్నాడు .
te
indictts_te_female
7.445
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05386.wav
నీ కట్లు విప్పితే నాకేంటి లాభం అన్నాడు దొంగ అప్పుడు గుర్రం ఏమీ ఆలోచించకుండా కావాలంటే నీతో వస్తాను అంది .
te
indictts_te_female
8.619
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05388.wav
దానికి దొంగ నవ్వుతూ నేను దొంగను , దొంగతనం చేస్తున్నట్లు తెలిసికూడా యజమానిని లేపలేదు .
te
indictts_te_female
6.709
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05391.wav
యజమాని పైన విశ్వాసం లేని వారు ఎప్పటికైనా ముంపు అన్నాడు దొంగ .
te
indictts_te_female
4.949
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05392.wav
వెంటనే గుర్రం ఆలోచించి దొంగ కు ఉన్న తెలివి నాకు లేకపోయింది .
te
indictts_te_female
4.704
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05393.wav
అనుకుని యజమాని పట్ల విశ్వాసంతో ఆనాటినుండి అన్ని పనులు చెయ్యసాగింది .
te
indictts_te_female
5.344
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05397.wav
ఎవరైనా అడిగితే కాదనకుండా చేపలు పట్టి ఇచ్చేది .
te
indictts_te_female
3.787
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05398.wav
ఇలా అందరితో స్నేహంగా ఉండేది కొంగ .
te
indictts_te_female
3.008
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05400.wav
దానిని ఎలాగైనా బంగ పరచాలని అనుకున్నది నక్క .
te
indictts_te_female
3.499
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05401.wav
ఒకరోజు కొంగ వద్దకు వెళ్లి రేపు మా ఇంటికి విందుకు పిలుస్తున్నాను కాదనకు మిత్రమా ! అంటూ ప్రేమగా నటించింది నక్క .
te
indictts_te_female
8.085
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05404.wav
కొంగ ను చూడగానే , రా మిత్రమా రా అంటూ ఆహారాన్ని చూపించింది .
te
indictts_te_female
5.216
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05406.wav
కానీ కొంగకు వెడల్పాటి పాత్రలో ని ఆహారం తిన రాలేదు .
te
indictts_te_female
4.309
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05407.wav
అప్పుడు నక్క హేళనగా ఇలా తినాలి మిత్రమా చూడు అంటూ మొత్తం తినేసింది .
te
indictts_te_female
5.611
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05408.wav
కొన్ని రోజుల తర్వాత నక్కకు బుద్ధి చెప్పాలని కొంగ నక్కను తన ఇంటికి విందుకు పిలిచింది .
te
indictts_te_female
6.133
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05410.wav
ఇంత రుచికరమైన పాయసం తాగలేక పోయావు మిత్రమా అంటూ హేళనగా నవ్వింది కొంగ .
te
indictts_te_female
5.909
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05411.wav
నేను చేసిన దానికి సరిగా బుద్ధి చెప్పినది అనుకున్నది నక్క లోలోపల .
te
indictts_te_female
4.608
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05412.wav
ఈ కథలోని నీతి , ఎదుటివారిని మోసం చేయాలనుకుంటే వారు కూడా మోసపోతారు .
te
indictts_te_female
5.877
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05417.wav
చీమ కష్టాన్ని చాలా సేపటినుండి చూస్తున్నది .
te
indictts_te_female
3.381
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05418.wav
చీమను చూసి దానికి చాలా బాధ వేసింది .
te
indictts_te_female
3.2
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05421.wav
మెల్ల మెల్లగా ఆకు పైకి ఎక్కింది చీమ .
te
indictts_te_female
3.115
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05425.wav
కొన్ని రోజుల తర్వాత ఆహారం కొరకు తిరుగుతున్న చీమకు ఒక వేటగాడు కనిపించాడు .
te
indictts_te_female
5.621
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05426.wav
అతడు చెట్టు పై ఉన్నా పావురమును చంపడానికి బాణం గురిపెట్టాడు .
te
indictts_te_female
4.16
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05428.wav
దానితో వేటగాడు గురి పెట్టిన బాణం దారి మరలింది .
te
indictts_te_female
3.637
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05429.wav
అంతలో వేటగాడిని గమనించిన పావురం ఎగిరిపోయింది .
te
indictts_te_female
3.915
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05430.wav
దాని ప్రాణాలు దక్కించుకుంది .
te
indictts_te_female
1.952
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05431.wav
చీమ పావురం ఎగిరి పోవడం చూసి సంతోష పడినది .
te
indictts_te_female
3.765
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05434.wav
నాది అంటే నాది అని , నాకు ముందు దొరికిందని రెండు పిల్లులు పోట్లాడు తున్నాయి .
te
indictts_te_female
5.739
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05438.wav
ఎందుకు కొట్లాడుతున్నారు అని అడిగింది .
te
indictts_te_female
2.741
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05440.wav
ఇంత చిన్న విషయానికి ఇంత గొడవపడుతున్నారా అన్నది కోతి .
te
indictts_te_female
4.309
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05441.wav
నీ సమస్యకి నేను పరిష్కారము చెబుతాను చూడండి అన్నది కోతి .
te
indictts_te_female
4.565
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05442.wav
వెంటనే ఆ మాట విన్న పిల్లులు సరేనన్నా యి .
te
indictts_te_female
3.392
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05451.wav
దొరికిన ఆహారం చేతులారా పోగొట్టుకున్నాము అనుకున్నాయి .
te
indictts_te_female
3.605
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05454.wav
అనగనగా ఒక అడవిలో ఒక సింహము వుండేది .
te
indictts_te_female
3.381
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05457.wav
అల్పహారముగా బాగానే వుంటుందన్న ఉద్దేశంతో ఆ ఎలుకను నోట్లో పెట్టుకోబోయింది .
te
indictts_te_female
5.739
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05458.wav
అప్పుడు తెలివైన చిట్టెలుక సింహము ఉద్దేశం గ్రహించిన వెంటనే – ఓ రాజన్ , నన్ను వదిలేయి .
te
indictts_te_female
6.667
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05459.wav
నా చిన్న శరీరంతో నీకు ఎలాగా ఆకలి తీరదు .
te
indictts_te_female
4.032
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05464.wav
తన బలంతో ఎంత ప్రయత్నించినా వలనుంచి బయటపడలేక పోయింది .
te
indictts_te_female
4.949
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05466.wav
వెంటనే జంతువులన్ని దడుచుకుని దాక్కున్నాయి .
te
indictts_te_female
3.2
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05468.wav
మెల్లిగా సింహం దగ్గరికి వచ్చిన ఎలుక , సింహం పరిస్తిథి చూసి వెంటనే ఎలుక తన దంతాలతో ఆ వలను చిన్న చిన్నగా కొరకడం మొదలుపెట్టింది .
te
indictts_te_female
10.08
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05471.wav
వెంటనే సింహం వలలోంచి బయట పడింది .
te
indictts_te_female
2.901
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05472.wav
ఎలుక వైపు కృతజ్ఞతతో తిరిగి ధన్యవాదాలు తెలుపాలనుకునే సమయానికి ఎలుక పారి పోయింది .
te
indictts_te_female
6.133
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05473.wav
ఎలుక పారిపోవడాని గమనించిన సింహం తన మనసులో ఇలా అనుకుంది .
te
indictts_te_female
4.704
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05481.wav
సింహం యొక్క ఈ చర్య అడవి జంతువులకు ఆందోళన కలిగించింది .
te
indictts_te_female
4.821
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05482.wav
కొంతకాలం తర్వాత వారిలో ఎవరూ సజీవంగా ఉండరని వారు భయపడ్డారు .
te
indictts_te_female
5.344
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05483.wav
అయితే ఒకరోజు వారు తమలో తాము ఈ సమస్యను చర్చించారు మరియు సింహంతో సమావేశం నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు .
te
indictts_te_female
8.405
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05484.wav
వారు సింహంతో స్నేహపూర్వక ఒప్పందానికి రావాలని మరియు సమస్యను పరిష్కారం తేల్చాలని వారు అనుకున్నారు .
te
indictts_te_female
7.829
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05486.wav
సమావేశానికి హాజరు కావాలని వారు మృగరాజు సింహాన్ని ఆహ్వానించారు .
te
indictts_te_female
5.003
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05487.wav
సమావేశంలో , జంతువుల ప్రతినిధి , మీ మహిమ , ఇది మా ఆనందం , మేము మిమ్మల్ని మా రాజుగా పొందాము .
te
indictts_te_female
7.808
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05488.wav
మీరు ఈ సమావేశానికి హాజరవుతున్నందుకు మాకు మరింత సంతోషంగా ఉంది .
te
indictts_te_female
5.003
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05489.wav
సింహం వారికి కృతజ్ఞతలు చెప్పి , ఏమిటి విషయం ? మనము ఇక్కడ ఎందుకు సమావేశమయ్యాము ? .
te
indictts_te_female
6.272
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05490.wav
జంతువులన్నీ ఒకరినొకరు చూసుకోవడం ప్రారంభించారు .
te
indictts_te_female
3.531
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05491.wav
వారు విషయం వివరించడానికి తగినంత ధైర్యాన్ని గుర్తు చేసుకున్నారు .
te
indictts_te_female
4.576
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05492.wav
జంతువులలో ఒకరు లేచి నిలబడి , అయ్యా , మీ ఆహారం కోసం మమ్మల్ని చంపవలసి ఉంటుంది .
te
indictts_te_female
6.507
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05493.wav
కానీ , అవసరమైన దానికంటే ఎక్కువ చంపడం మంచి విధానం కాదు .
te
indictts_te_female
4.949
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05494.wav
మీరు ఎటువంటి ప్రయోజనం లేకుండా జంతువులను చంపడానికి వెళితే , అడవిలో జంతువులు లేనప్పుడు చాలా త్వరగా ఒక రోజు వస్తుంది .
te
indictts_te_female
8.885
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05497.wav
మీ గుహకు ప్రతిరోజూ ఒక జంతువును పంపాలని మేము నిర్ణయించుకున్నాము .
te
indictts_te_female
5.077
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05499.wav
ఇది వేట ఇబ్బంది నుండి కూడా మిమ్మల్ని కాపాడుతుంది .
te
indictts_te_female
3.381
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05500.wav
దానికి సింహం వెంటనే అంగీకరించింది , కాని జంతువు సమయానికి సింహం దగ్గరికి రావాలి నిర్ణయించింది , లేకపోతే , నేను అడవిలోని అన్ని జంతువులను చంపుతాను .
te
indictts_te_female
10.571
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05501.wav
వెంటనే జంతువులు ఈ ప్రతిపాదనకు అంగీకరించాయి .
te
indictts_te_female
3.285
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05502.wav
ఆ రోజు నుండి , ప్రతిరోజూ ఒక జంతువు తన ఆహారంగా మారడానికి సింహం దగ్గరికి పంపబడుతుంది .
te
indictts_te_female
6.805
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05503.wav
సింహం వేటాడుకుండానె తన దగ్గరికి ఆహారం రావడంతో చాలా సంతోషంగా ఉంది .
te
indictts_te_female
6.123
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05505.wav
ఒకసారి , సింహ గుహకు వెళ్ళడం కుందేలు యొక్క వంతు .
te
indictts_te_female
4.032
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05507.wav
కుందేలుకు వెళ్ళడానికి ఇష్టపడలేదు , కాని ఇతర జంతువులు దాన్ని వెళ్ళమని బలవంతం చేశాయి .
te
indictts_te_female
6.101
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05508.wav
కుందేలు తన ప్రాణాన్ని , అడవిలోని ఇతర జంతువుల ప్రాణాలను రక్షించే ప్రణాళిక గురించి ఆలోచించింది .
te
indictts_te_female
6.539
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05509.wav
అతను సింహం వద్దకు వెళ్ళడానికి కొంత అదనపు సమయాన్ని తీసుకున్నాడు మరియు సాధారణ సమయం కంటే కొంచెం ఆలస్యంగా సింహ గుహకు చేరుకున్నాడు .
te
indictts_te_female
10.347
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05511.wav
తన భోజనం కోసం ఒక చిన్న కుందేలును చూసిన సింహం చాలా కోపంగా ఉంది .
te
indictts_te_female
5.579
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05512.wav
జంతువులన్నింటినీ చంపేస్తానని ప్రమాణం చేసింది సింహం .
te
indictts_te_female
3.648
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05514.wav
మీ దగ్గరికి వద్దామని , మీ భోజనంకి ఆరు కుందేళ్ళను పంపారు , కాని వాటిలో ఐదుగురు మరొక సింహం చేత చంప పడ్డాయి .
te
indictts_te_female
9.024
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05516.wav
సురక్షితంగా ఇక్కడికి చేరుకోవడానికి నేను ఏదో ఒకవిధంగా తప్పించుకున్నాను .
te
indictts_te_female
5.077
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05519.wav
నువ్వు అతన్ని చూసిన ప్రదేశానికి నన్ను తీసుకొని వెళ్ళు .
te
indictts_te_female
3.381
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05520.wav
తెలివైన కుందేలు అంగీకరించి , సింహాన్ని నీటితో నిండిన లోతైన బావి వైపు తీసుకువెళ్ళింది .
te
indictts_te_female
6.261
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05521.wav
వారు బావి దగ్గరకు చేరుకున్నప్పుడు , కుందేలు , ఇది ఆ సింహం నివసించే ప్రదేశం .
te
indictts_te_female
5.739
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05525.wav
సింహం కోపంగా కేకలు వేయడం ప్రారంభించింది .
te
indictts_te_female
3.264
indictts_iitm
neutral
null
null
null
null