file_name
stringlengths
36
59
text
stringlengths
9
449
lang
stringclasses
12 values
speaker_id
stringclasses
26 values
duration
float64
1.5
29.8
source
stringclasses
2 values
emotion
stringclasses
1 value
domain
float64
snr_db
float64
22.5
60
silence_ratio
float64
0.1
0.35
clipping_ratio
float64
0
0
audio/te/indictts_te_male_train_telugumale_02083.wav
కంపెనీ యాజమాన్యాలు లాభదాయక సంస్థలుగా మాత్రమే కొనసాగాలని కోరుకుంటాయి .
te
indictts_te_male
5.227
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02084.wav
అమెరికాలో కాలిఫోర్నియా పట్నంలో విషాదకర ఘటన జరిగింది .
te
indictts_te_male
4.192
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02086.wav
విమానాశ్రయం నుంచి స్టార్ట్ అయినా ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం గాలిలో ఉండగా ఇంజిన్లో మంటలు చెలరేగాయి .
te
indictts_te_male
7.2
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02087.wav
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం శుక్రవారం ఉదయం అబుదాబి నుంచి కాలికట్కు ప్రయాణం చేసింది .
te
indictts_te_male
6.325
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02088.wav
విహార యాత్రకు వెళ్లే ముందు రోజువారీ పనులను ప్లాన్ చేసుకోవాలి .
te
indictts_te_male
4.608
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02094.wav
వేసవి సెలువులు ముగిసేందుకు సమయం దేగ్గరైంది .
te
indictts_te_male
2.997
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02095.wav
సూర్యోదయాన్ని బీచ్ నుంచి చూస్తే బాగుంటుంది .
te
indictts_te_male
3.125
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02096.wav
ఆహారాన్ని తీసుకునే ముందు కనీసం ఇరభై సెకన్ల పాటు మీ చేతులను వేడి నీటితో కడగడం మంచిది .
te
indictts_te_male
6.827
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02098.wav
మిగిలిపోయిన వాటిని లేదా తాజాగా వండిన ఆహారాన్ని ఫ్రిడ్జ్ లొ పెట్టటం మర్చిపోతాము .
te
indictts_te_male
5.984
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02099.wav
కొండచిలువ నివాస గృహములోకి చొరబడి ఉంటే మనుషులకు , పశువులకు ప్రాణ నష్టం జరిగి ఉండేదనీ గ్రామస్తులు మాట్లాడారు .
te
indictts_te_male
8.331
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02102.wav
ఇస్రోలో ఉద్యోగం కోసం యువత ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉంటారు .
te
indictts_te_male
4.981
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02104.wav
తియ్యటి అరటిపండును గాని , నల్లద్రాక్ష పండ్లను కానీ తీసుకుంటే నీరసం తగ్గిపోయి బలం వస్తుంది .
te
indictts_te_male
6.987
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02106.wav
సక్రమంగా ఆలోచన చేస్తే ఈ ప్రపంచంలో అస్సలు సాధ్యంకానీ విషయం అంటూ ఏది లేదు .
te
indictts_te_male
6.336
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02107.wav
స్పెయిన్ అందించే డిజిటల్ నోమాడ్ వీసా రావాలి అంటే వారు స్వయం ఉపాధి కలిగి ఉండాలి .
te
indictts_te_male
6.197
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02108.wav
బైక్ రైడింగ్కు ప్రత్యామ్నాయంగా ట్రావెల్ ఏజెంట్లు అందించే కార్లను వాడుకోవాలి అని అధికారులు సూచిస్తున్నారు .
te
indictts_te_male
7.392
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02110.wav
ఎండలు పెరగడం కారణంగా కూరగాయలు , పండ్ల దిగుబడి దాదాపు ముప్పై శాతం తగ్గిపోనుంది .
te
indictts_te_male
5.643
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02112.wav
ఛత్తీస్గఢ్లోని భిలాయ్లోని మైత్రి బాగ్ జంతు ప్రదర్శనకు గతేడాది సుల్తాన్ అనే మరో పులి వచ్చింది .
te
indictts_te_male
7.381
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02113.wav
రోజుల్లో మనం సమయాన్ని చూడటానికి మొబైల్ ఫోన్లు లేదా స్మార్ట్ వాచ్లను ఎక్కువగా వాడుతున్నారు .
te
indictts_te_male
6.453
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02114.wav
సమాన భావం ఉన్న స్నేహమే కలకాలం ఉంటుంది .
te
indictts_te_male
3.264
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02116.wav
చరిత్ర మొదలు ఐనప్పటి నుండి మనిషి రక్షణ కోసం అన్వేషిస్తూనే ఉన్నాడు .
te
indictts_te_male
4.96
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02118.wav
మరో మూడు రోజుల్లో గగన వీధుల్లోకి చంద్రాయన్ త్రి వెల్తుంది .
te
indictts_te_male
4.608
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02119.wav
భారత్ కీర్తి ప్రపంచ చిత్రపటంలో మరోసారి కానపడటం ఖాయం .
te
indictts_te_male
4.597
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02120.wav
సరికొత్తగా చంద్రయాన్ త్రి భారతీయుల కలలకు రెక్కలు తొడుగుతోంది .
te
indictts_te_male
4.587
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02121.wav
చంద్రయాన్ త్రి ఆగస్టు ఇరవై మూడు లేదా ఇరవై నాలుగున చంద్రుడిపై ల్యాండ్ అవుతుందట .
te
indictts_te_male
6.101
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02122.wav
మహర్షి చేతిలో ఉన్న అన్నం ముద్దకేసి తదేకంగా చూస్తూ వుండి పోయాడు .
te
indictts_te_male
5.109
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02125.wav
అశోక్ జీవితంలో ఇంత వరకూ ఒక్కసారి కూడా నవ్వలేదు .
te
indictts_te_male
3.52
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02127.wav
హైబ్రిడ్ సూర్యగ్రహణ సమయంలో సూర్యుడిని చంద్రుడు అడ్డుకుంటాడు .
te
indictts_te_male
4.32
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02128.wav
బోర్డు మీద ఉన్న పట్టికలో బూడిద గుమ్మడి జ్యూస్ అని రాసి ఉంది .
te
indictts_te_male
4.704
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02129.wav
స్పేస్ ఎక్స్ విజయ ప్రస్థానాన్ని గమనించటం ఎంతైనా అవసరం .
te
indictts_te_male
3.637
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02130.wav
రమ్య కళ్ళలో ఏదో తెలియని విషాదాన్నీ , దైన్యాన్నీ పసిగట్టింది సుభాషిణి .
te
indictts_te_male
5.76
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02132.wav
వస్తువు చిన్నదే అయినా ఉపయోగం బాగానే ఉంటుంది .
te
indictts_te_male
3.531
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02133.wav
సమాచార సేకరణ కోసం ఓపెన్ చేసిన ట్యాబ్లు ఒకేసారి క్లోజ్ అయ్యాయని ఆందోళన చెందుతాం .
te
indictts_te_male
6.432
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02134.wav
సాధారణంగా ఫ్లూ సంబంధిత జ్వరాలు వచ్చేముందు కాళ్లు లాగడం , నీరసం , చికాకుగా ఉండటం జరుగుతుంది .
te
indictts_te_male
7.381
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02136.wav
విలేజ్ వ్యాన్ స్ఫూర్తితో చాలా మంది గిరిజన , గ్రామీణ యువకులు యూట్యూబర్లుగా మారడం విశేషం .
te
indictts_te_male
6.208
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02137.wav
పోలవరం ముంపు గ్రామాలపైనా , గిరిజన సంతలపైనా తీసిన వీడియోలకు లక్షల్లో వీక్షణలు వచ్చాయి .
te
indictts_te_male
7.243
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02138.wav
ఎమోజీలతో యూజర్లు సరికొత్త మెసేజింగ్ ఎక్స్ పీరియన్స్ పొందుతారని వాట్సాప్ అంచనా వేస్తున్నది .
te
indictts_te_male
5.909
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02139.wav
చారిత్రక కట్టడాల్నీ , అంశాల్నీ వెలుగులోకి తెస్తోంది విలేజ్ విహారి ఛానెల్ .
te
indictts_te_male
5.301
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02140.wav
వారం రోజుల్లో నేర్చుకున్న అంశాలపైన వారాంతంలో ఓపెన్బుక్ పద్ధతిలో పరీక్ష ఉంటుంది .
te
indictts_te_male
5.6
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02141.wav
పరీక్షలకి ముందు విద్యార్థే తన రోజువారీ టైమ్టేబుల్ని వేసుకుంటాడు .
te
indictts_te_male
4.715
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02142.wav
ప్రయాణానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకుంటున్న సమయంలోనే రాజుకి బైక్ ప్యాకేజీల గురించి తెలిసింది .
te
indictts_te_male
6.72
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02145.wav
గూగుల్లో ఫిఫ్టీన్ జీబీకి మించి అదనపు స్టోరేజ్ కావాలంటే నెలవారీ అద్దె చెల్లించాల్సిందే .
te
indictts_te_male
6.432
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02148.wav
గుమ్మడి గింజలతో చేసిన పానీయాన్ని తాగితే వడదెబ్బ తగలదట .
te
indictts_te_male
4.587
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02151.wav
అన్ని బ్రౌజర్లలో అత్యంత దుర్బలమైన దాడులకు అనువైనది క్రోమేనని ఇటీవల ఒక నివేదిక పేర్కొంది .
te
indictts_te_male
7.008
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02152.wav
ఎలాంటి ఎడిటింగూ చేయని సహజమైన ఫొటోలకే విలువ ఉంటుంది .
te
indictts_te_male
4.843
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02154.wav
ఒక్కమాటలో చెప్పాలంటే స్పేస్ఎక్స్ ఓ భారీ అంతరిక్ష ప్రయోగాల వ్యవస్థ .
te
indictts_te_male
4.96
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02155.wav
ఒకప్పుడు నిపుణులైన ఫొటోగ్రాఫర్లే పొటోలు తీసేవారు .
te
indictts_te_male
4.043
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02156.wav
అరుదైన వస్తువులు తమవద్ద ఉండటం ఓ ఘనతగా భావిస్తారు కుబేరులు .
te
indictts_te_male
4.832
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02157.wav
ఆపిల్ , సామ్సంగ్ , సోని వంటి మొబైల్ కంపెనీలు లిమిటెడ్ ఎడిషన్ పేరుతో కొన్ని ఉత్పత్తులను విడుదల చేశాయి .
te
indictts_te_male
6.987
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02158.wav
ఫోన్లోని డేటా చోరీకి గురైతే పలు సున్నితమైన విషయాలు బయటకు వచ్చే ప్రమాదం ఉంది .
te
indictts_te_male
5.504
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02160.wav
యూజర్లకు డీఎస్ఎల్ఆర్ కెమెరా క్వాలిటీని అందివ్వాలనే ఉద్దేశంతో షావోమి కొత్త ఫోన్ను తీసుకొస్తుంది .
te
indictts_te_male
6.432
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02161.wav
గడచిన మూడు దశాబ్దాల కాలంలో రామయ్య సంపద బాగా పెరిగింది .
te
indictts_te_male
4.501
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02163.wav
ఇన్ఫీనిక్స్ జీరో అల్ట్రా జి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ బేస్డ్ పై రన్ అవుతుంది .
te
indictts_te_male
5.237
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02164.wav
అసలు విప్లవం టచ్ స్క్రీన్ పరిజ్ఞానం వచ్చాకే మొదలైంది .
te
indictts_te_male
3.264
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02165.wav
మానవ సహిత ఆర్టెమిస్ ప్రయోగాలూ నోబైల్కు సమీపంలోనే దిగొచ్చు .
te
indictts_te_male
4.907
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02166.wav
బ్రౌజర్ విండోని మినిమైజ్ చేసే తొందరలో పొరపాటున విండో క్లోజ్ బటన్పై క్లిక్ చేస్తాం .
te
indictts_te_male
6.432
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02167.wav
రంగస్థల నటులు ఆలివ్ నూనెకు బదులుగా బాదం నూనెను వాడటం ఆరంభించారు .
te
indictts_te_male
5.643
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02168.wav
మనం ఏవైనా పదాలతో కూడిన సందేశాలు వద్దనుకున్నా వాటిని కస్టమ్స్ వర్డ్స్ జాబితాలో చేర్చుకోవచ్చు .
te
indictts_te_male
7.477
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02169.wav
వెబ్స్ టెలిస్కోప్ తన నియర్ ఇన్ఫ్రారెడ్ కెమెరా సాయంతో సృష్టి స్తంభాల కొత్త చిత్రాలను సంగ్రహించింది .
te
indictts_te_male
6.827
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02171.wav
డిజిటల్ యాంకర్ చదువుతున్న రెండు వార్తలను షిన్వా ట్విటర్లో పెట్టింది .
te
indictts_te_male
4.085
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02172.wav
ఉచిత పాస్వర్డ్ మేనేజర్ కావాలంటే బిట్వార్డెన్ మంచి ఎంపిక .
te
indictts_te_male
4.181
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02173.wav
నెట్ మరీ ప్రాథమిక స్థాయిలో ఉందనిపిస్తే జీఐఎంపీని ప్రయత్నించొచ్చు .
te
indictts_te_male
5.099
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02175.wav
సాధారణంగా పదార్థాలు తక్కువ ఉష్ణోగ్రతల్లో తక్కువ దృఢత్వం కలిగుంటాయి .
te
indictts_te_male
4.864
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02179.wav
మనం ఇప్పటికే భూమికి కోలుకోలేని నష్టాన్ని కలిగించాం .
te
indictts_te_male
3.787
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02180.wav
ప్రయోగం పూర్తయ్యాక భూమి మీదికి తిరిగి వచ్చేటప్పుడు రెండు ప్యారాచూట్లు డ్రాగన్ స్థిరంగా ఉండటానికి తోడ్పడతాయి .
te
indictts_te_male
7.403
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02181.wav
యాపిల్ కంపెనీకి బ్రెజిల్ ప్రభుత్వం పలుమార్లు భారీగా జరిమానాలు విధించింది .
te
indictts_te_male
4.971
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02182.wav
బంతి దిశ ఎంత వంపుతో మారాలనేది బంతి వెళ్లే మార్గం , గుండ్రంగా తిరిగే వేగం మీద ఆధారపడి ఉంటుంది .
te
indictts_te_male
7.125
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02183.wav
తేనెటీగలు రెక్కలను వేగంగా అల్లాడిస్తూ తేనెలోని నీరు ఆవిరయ్యేలా చేస్తాయి .
te
indictts_te_male
6.037
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02184.wav
నూరు శాతం సుస్థిర ఇంధనంతోనే విమాన ప్రయాణాన్ని సుసాధ్యం చేయటం విశేషం .
te
indictts_te_male
5.376
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02185.wav
స్మార్ట్వాచ్లు ఒత్తిడి , ఉత్సుకతల మధ్య తేడాను గుర్తించలేవు .
te
indictts_te_male
3.787
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02186.wav
పాత ట్వీట్లను సవరించు కోవటానికి వీలుండదు .
te
indictts_te_male
3.04
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02188.wav
ఒత్తిడి ! వయసుతో నిమిత్తం లేకుండా ఇప్పుడు అందరూ ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య .
te
indictts_te_male
5.099
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02190.wav
ఓవర్ ఎక్స్పోజర్ను తగ్గించి ముఖాన్ని క్లియర్గా క్యాప్చర్ చేస్తుందని సోనీ కంపెనీ చెబుతోంది .
te
indictts_te_male
6.187
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02194.wav
ఆహార సరఫరాను సేవా వాణిజ్యంగా మలవటం మూలంగానే బ్లెండ్ హబ్ ప్రశంసలు పొందింది .
te
indictts_te_male
6.432
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02196.wav
ఛాట్బోట్లు ముందుగా మనం అందించే టెక్స్ట్ సమాచారాన్ని స్వీకరిస్తాయి .
te
indictts_te_male
4.704
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02197.wav
కృత్రిమ మేధతో పనిచేసే వర్చువల్ అసిస్టెంట్లలో ఛాట్జీపీటీ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టటానికి సిద్ధమైంది .
te
indictts_te_male
8.053
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02199.wav
పాత సంవత్సరం ముగిసి మరికొద్ది గంటల్లో కొత్త ఏడాదిలోకి అడుగు పెడుతున్నాం .
te
indictts_te_male
5.237
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02201.wav
పట్టీలో పర్యావరణ హిత ఖనిజాలు , లవణాల మిశ్రమం ఉంటుంది .
te
indictts_te_male
3.456
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02203.wav
ఇష్టమైన పాట టీవీలోనో , రేడియోలోనో వస్తుంటే గొంతు కలపకుండా ఉండలేరు .
te
indictts_te_male
5.771
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02206.wav
రమ్య సున్నితంగా అడ్డంకులను దాటుకుంటూ లక్ష్యాన్ని సాధించింది .
te
indictts_te_male
4.32
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02211.wav
కొత్త ఏడాదిలో సరికొత్త ఫీచర్లతో కొత్త మోడల్స్ను విడుదల చేసేందుకు మొబైల్ కంపెనీలు సిద్ధమయ్యాయి .
te
indictts_te_male
6.432
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02212.wav
యూజర్లకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాట్సాప్కు ఫిర్యాదు చేయొచ్చు .
te
indictts_te_male
4.309
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02213.wav
దేశంలో స్మార్ట్ఫోన్ వినియోగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు .
te
indictts_te_male
4.299
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02216.wav
క్వాంటమ్ ఫ్రిజ్ అంటే మన వంటింట్లోని ఫ్రిజ్ మాదిరిగా ఏమీ ఉండదు .
te
indictts_te_male
4.299
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02218.wav
లక్షలాది అతి చల్లటి అణువులు సారూప్య క్వాంటమ్ పదార్థంగా ప్రవర్తిస్తాయి .
te
indictts_te_male
5.003
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02219.wav
అణువుల వేగాన్ని తగ్గించటమే కాదు , వేడిగా ఉన్న అణువులను లేజర్తో దూరంగా వెళ్లగొట్టే పరిశోధన కూడా జరిగింది .
te
indictts_te_male
7.125
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02220.wav
అనేక ప్రయోగాల తర్వాత మైనస్ డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను పరమ శూన్య స్థితిగా కెల్విన్ లెక్కించారు .
te
indictts_te_male
6.944
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02222.wav
విశ్వంలో అతి చల్లటి చోటు ఎక్కడుందంటే అంతరిక్షంలో అని చెబుతారు .
te
indictts_te_male
4.48
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02223.wav
చల్లదనం అంటే ఏంటనే ప్రశ్న వేలాది ఏళ్లుగా మనిషి మెదడును తొలుస్తూనే ఉంది .
te
indictts_te_male
5.643
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02224.wav
తాజా అమెరికా ప్రయోగంలో లేజర్ల ద్వారా అణు కేంద్రకాలను కలపటం గమనార్హం .
te
indictts_te_male
6.165
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02225.wav
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించిన కొత్త మలేరియా టీకా సరికొత్త ఆశలు రేకెత్తించింది .
te
indictts_te_male
6.784
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02227.wav
పలు క్యాన్సర్లకు దారితీసే మరో జన్యు మార్పు కేఆర్ఏఎస్ .
te
indictts_te_male
4.853
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02230.wav
వాట్సాప్లో ప్రొఫైల్ ఫొటోకు బదులు మన అవతార్ ఉంటే బాగుంటుందని ఎంతో మంది కోరుకుంటారు .
te
indictts_te_male
6.005
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02231.wav
వాట్సాప్లో మెసేజ్ పక్కనే ఉన్న ఎమోజీ సింబల్పై క్లిక్ చేసి యూజర్ తనకు నచ్చిన ఎమోజీని పంపొచ్చు .
te
indictts_te_male
6.901
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02232.wav
ఆన్లైన్లో ఉన్నట్లు అవతలి వారికి తెలియకుండా ఉండేందుకు హైడ్ ఆన్లైన్ స్టేటస్ అనే ఫీచర్ను వాట్సాప్ పరిచయం చేసింది .
te
indictts_te_male
7.904
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02233.wav
మెసేజ్లకు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ వంటి పటిష్ఠ భద్రతను సైతం వాట్సాప్ అందిస్తోంది .
te
indictts_te_male
5.6
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02235.wav
కొత్త ఏడాదిలో నీ ప్రణాళిక ఏంటి ? అని స్నేహితులను , బంధువులను , పరిచయం ఉన్న వారిని మనం అడిగేస్తాం .
te
indictts_te_male
6.581
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02238.wav
యూజర్లు ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ మెసేజ్లను సెలెక్ట్ చేసి ఫార్వార్డ్ , డిలీట్ లేదా మ్యూట్ చేయొచ్చు .
te
indictts_te_male
7.008
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02241.wav
ఐఫోన్ మినహా అన్ని పాత ఐఫోన్ మోడల్స్లో బ్యాటరీ మార్చేందుకు అయ్యే ధరను యాపిల్ పెంచనుంది .
te
indictts_te_male
6.453
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02242.wav
వాయిస్ అసిస్టెంట్లు అన్ని వేళలా మన మాటలను వింటుండటమే ఆందోళన కలిగించే విషయం .
te
indictts_te_male
5.355
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02243.wav
అమెజాన్ ఎకో మన ఫోన్ ఎక్కడుందో వెతికి పెడుతుంది .
te
indictts_te_male
3.307
indictts_iitm
neutral
null
null
null
null