file_name stringlengths 36 59 | text stringlengths 9 449 | lang stringclasses 12 values | speaker_id stringclasses 26 values | duration float64 1.5 29.8 | source stringclasses 2 values | emotion stringclasses 1 value | domain float64 | snr_db float64 22.5 60 ⌀ | silence_ratio float64 0.1 0.35 ⌀ | clipping_ratio float64 0 0 ⌀ |
|---|---|---|---|---|---|---|---|---|---|---|
audio/te/indictts_te_male_train_telugumale_01800.wav | శరీరంలోని ఏ భాగంలోనైనా సమస్య వస్తే అది మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది . | te | indictts_te_male | 5.675 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01801.wav | మేష రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది . | te | indictts_te_male | 3.125 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01802.wav | పెద్దల మధ్య విభేదాలు పిల్లల మధ్య ఉన్న ఐక్యతను దెబ్బతీస్తాయి . | te | indictts_te_male | 4.715 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01803.wav | సల్ఫర్ భూ అంతర్భాగంలో ముఖ్యమైన మూలకం . | te | indictts_te_male | 2.859 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01804.wav | రైలు బోగీలు తేలికగా ఉన్నా బలంగా ఉంటాయి . | te | indictts_te_male | 2.731 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01805.wav | వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఉపాధ్యాయుల బదిలీలు పూర్తి చేస్తామని చెప్పారు . | te | indictts_te_male | 5.269 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01806.wav | ఆండ్రాయిడ్ ఆధారిత రియల్మీ యూఐ ఓఎస్తో పనిచేస్తుంది . | te | indictts_te_male | 3.648 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01807.wav | కృత్రిమ మేధ పరికరాలు చేయగల అతి సులువైన పని ఈమెయిళ్లను రాసి పెట్టటం . | te | indictts_te_male | 5.813 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01808.wav | మద్రాస్లో ఉద్యోగం చేస్తున్న అహల్య ఆఫీసు పనిమీదే హోటల్కి వచ్చింది . | te | indictts_te_male | 4.608 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01810.wav | మన స్వయం చాలిత నాడీ వ్యవస్థ రెండు భాగాలుగా ఉంటుంది . | te | indictts_te_male | 4.203 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01811.wav | అంతరిక్షం నుంచి వెలువడే రేడియేషన్ నుంచి భూమిని కాపాడేది అయస్కాంత క్షేత్రమే అని వ్యోమగాములు చెపుతున్నారు . | te | indictts_te_male | 8.117 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01812.wav | మనం అనుకున్న ప్రకారం గృహ నిర్మాణం చేపట్టాలి . | te | indictts_te_male | 3.275 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01813.wav | సహజ సిద్ధంగా కొలెస్ట్రాల్ను తగ్గించుకునే మార్గాలపై దృష్టి సారించడం అవసరం . | te | indictts_te_male | 4.992 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01814.wav | ఆరో క్లాసు చదువుతున్న కొడుకుని దగ్గరికి తీసుకుని సరళ బుజ్జగించింది . | te | indictts_te_male | 4.907 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01815.wav | వాట్సాప్లో ప్రొఫైల్ ఫొటోకు బదులు మన అవతార్ ఉంటే బాగుంటుందని ఎంతో మంది కోరుకుంటారు . | te | indictts_te_male | 5.941 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01816.wav | యాపిల్ కంపెనీ ప్రతి మూడేళ్లకు ఒకసారి తన ప్రొడక్ట్స్ను రీ డిజైన్ చేస్తుంది . | te | indictts_te_male | 4.725 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01817.wav | సాయంత్రం నాలుగు గంటలు దాటినా కూడా ఎండ తీవ్రత తగ్గడం లేదు . | te | indictts_te_male | 4.352 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01818.wav | దూడకి అమ్మ అవసరం తీరిపోయి అమ్మా అనడం మానేసింది . | te | indictts_te_male | 3.957 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01819.wav | కేవలం ఐదు నిమిషాల్లో పది శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతుందని రియల్మి కంపెనీ చెబుతోంది . | te | indictts_te_male | 5.675 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01820.wav | సంతోష్ నారాయణ్ సంగీతానికి ఫుల్ మార్కులు పడిపోతాయి . | te | indictts_te_male | 3.68 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01821.wav | గూగుల్ ప్లే స్టోర్లోని ఇతర యాప్లూ థర్డ్ పార్టీ సర్వీసులతో సమాచారాన్ని పంచుకుంటాయి . | te | indictts_te_male | 5.643 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01822.wav | హారిక తండ్రి సంపత్ రాజ్ ఓ పెద్ద ఫార్మా కంపెనీకి ఓనర్ అయ్యారు . | te | indictts_te_male | 4.107 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01823.wav | సుబ్బయ్య ముప్పై ఏళ్ళ వయసులో చేసిన పనికి రెట్టింపు పని ఇప్పుడు చేస్తున్నాడు . | te | indictts_te_male | 4.8 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01824.wav | ఘాట్ రోడ్లలో బైక్ నడపడం అంటే స్వర్గంలో విహరించడం అని చెప్పొచ్చు . | te | indictts_te_male | 4.309 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01825.wav | ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్లో ఎలక్ట్రిక్ జిప్సీలను ప్రదర్శనకు పెట్టారు . | te | indictts_te_male | 4.32 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01826.wav | రాజు వర్డ్ డాక్యుమెంట్లో విలువైన సమాచారాన్ని టైప్ చేస్తున్నాడు . | te | indictts_te_male | 3.701 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01828.wav | ధమనుల్లో కొలెస్ట్రాల్ పెరిగిపోతే రక్త ప్రవాహ మార్గం కుచించుకు పోతుంది . | te | indictts_te_male | 4.587 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01829.wav | ఒక కప్పు ఓట్స్లో ఒకటి , రెండు గ్రాముల సొల్యుబుల్ ఫైబర్ ఉంటుంది . | te | indictts_te_male | 4.352 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01830.wav | మీరు బాదం పాలు , సోయా పాలు తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు . | te | indictts_te_male | 4.203 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01832.wav | వాట్సాప్లో చాట్ సందేశాలు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్ట్ అయ్యింటాయి . | te | indictts_te_male | 3.957 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01834.wav | దేశ వ్యాప్తంగా డ్రయివ్ కింద ఇప్పటి వరకు దేశంలో రెండు కోట్ల మందికి వ్యాక్సినేషన్ వేయించారు . | te | indictts_te_male | 6.453 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01835.wav | గృహ ప్రవేశం రోజు కుటుంబంతో బయలుదేరి స్టేషన్ దగ్గరలో లాడ్జీలో రూమ్ తీసుకున్నాడు రామ్మూర్తి . | te | indictts_te_male | 6.763 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01837.wav | పిల్లలతో కలిసి చెన్నయ్య సార్ , రామప్ప మధ్యాహ్నం భోజనం చేశారు . | te | indictts_te_male | 4.32 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01838.wav | రవి వారానికి రెండుసార్లు నెట్లో స్నేహితులతో చాటింగ్ చేసేవాడు . | te | indictts_te_male | 4.331 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01839.wav | స్కానింగ్ మూలంగానే కడుపులోని బిడ్డ దృశ్యం ప్రత్యక్షంగా కనిపిస్తుంది . | te | indictts_te_male | 4.331 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01841.wav | ఆక్సిడెంట్ అయినా వెంటనే వన్ జీరో ఫోర్ నెంబర్కు కాల్ చేయండి . | te | indictts_te_male | 3.413 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01842.wav | సుబ్బయ్య రవితో వర్షం రాకముందే ఇంటికెళితే నయం అన్నాడు . | te | indictts_te_male | 4.064 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01843.wav | ఎక్కువ శబ్దంతో ఒకసారి విన్నా , మాటిమాటికి విన్నా చెవుల్లో వినికిడి వ్యవస్థ దెబ్బతింటుంది . | te | indictts_te_male | 5.824 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01844.wav | మూడేళ్ళ క్రితం ఉద్యోగం కోసం అమెరికా వెళ్ళిన సరళ సెలవు మీద వారం రోజుల క్రితమే ఇండియా వచ్చింది . | te | indictts_te_male | 6.208 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01845.wav | అన్నపూర్ణమ్మ చీర కొంగుతో కొడుకు ముఖం తుడిచింది . | te | indictts_te_male | 3.531 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01846.wav | వన్డేల్లో వేగంగా వికెట్లు తీసి సందీప్ దిగ్గజాలను దాటేశాడు . | te | indictts_te_male | 4.309 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01847.wav | అమ్మకి మొహం చూపించి , ధైర్యం చెప్పి ప్రసాద్ కారు కొల్లేరు వైపు పోనిచ్చాడు . | te | indictts_te_male | 5.269 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01848.wav | రేవతిని చూసి కంటతడి పెట్టని వారు లేరు . | te | indictts_te_male | 2.88 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01849.wav | క్రోమ్లో ట్యాబ్ల సంఖ్య పెరిగే కొద్దీ సిస్టమ్ వేగం తగ్గుతుంది . | te | indictts_te_male | 3.797 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01850.wav | మొబైల్ ఫోన్లో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ను తొలగించి కొత్తదాన్ని ఇన్స్టాల్ చేసుకోవటం చాలా రిస్క్తో కూడుకున్న పని అవుతుంది . | te | indictts_te_male | 7.424 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01851.wav | చందమామను చూస్తే కలిగే ఆనందమే వేరు . | te | indictts_te_male | 2.741 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01852.wav | మీ స్నేహితులతో సంభాషణ అనుబంధాన్ని మరింత బలోపేతం చేసేలా ఉండాలి . | te | indictts_te_male | 4.587 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01853.wav | ఆర్థిక మాంద్యం ఆందోళన నేపథ్యంలో టెక్ కంపెనీలు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను ప్రారంభించాయి . | te | indictts_te_male | 6.347 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01854.wav | గంగా నది ఒడ్డున ఉండే ఆశ్రమం ఎలాంటి వారికైనా , ఎక్కడి నుండి వచ్చిన వారికైనా ఆశ్రయం కల్పిస్తుంది . | te | indictts_te_male | 6.976 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01856.wav | బూడిద గుమ్మడి రసం మలబద్దకం సమస్యల్నీ నివారిస్తుంది . | te | indictts_te_male | 4.224 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01857.wav | బీరకాయను తరచుగా తింటే చర్మం కాంతి వంతంగా తయారై నిగ నిగలాడుతూ ఆరోగ్యంగా ఉంటుంది . | te | indictts_te_male | 5.941 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01858.wav | గూగుల్కు పోటీగా మైక్రోసాఫ్ట్ సెర్చింజన్ బింగ్ను చాట్జీపీటీకి జత చేసింది . | te | indictts_te_male | 5.013 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01859.wav | ఐదు మంది యూజర్లు ఒకేసారి ట్రూకాలర్ ప్రీమియం సేవలను పొందొచ్చు . | te | indictts_te_male | 4.48 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01860.wav | అంతరిక్షంలో ఇంధన ట్యాంకులను ఏర్పాటు చేయటం స్టార్షిప్ కార్యక్రమంలో భాగం అవుతుంది . | te | indictts_te_male | 5.28 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01861.wav | వెంకట్రామయ్య నిలబడిన నేల పాతాళంలోకి జారిపోయింది . | te | indictts_te_male | 3.797 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01862.wav | పర్యాటకులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కాస్త బైట ప్రపంచం చూడడానికి ప్రయత్నించాలి . | te | indictts_te_male | 4.992 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01863.wav | రేడియేషన్ తరంగాలు ఒకసారి పైకి లేస్తూ , కాసేపు విరామం తీసుకుంటూ ఉంటాయి . | te | indictts_te_male | 4.875 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01864.wav | డేటా ప్రైవసీ డే సందర్భంగా యాపిల్ కంపెనీ డేటా భద్రతకు సంబంధించి స్పెషల్ వీడియో విడుదల చేసింది . | te | indictts_te_male | 6.475 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01865.wav | రెడ్‍మీ ఫైర్ టీవీ బెజిల్‍లెస్ డిజైన్‍తో రానుంది . | te | indictts_te_male | 3.392 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01866.wav | గుడ్నైట్ అంటూ కారు స్టార్ట్ చేశాడు దివాకర్ . | te | indictts_te_male | 2.901 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01868.wav | మన శరీరానికి కావాలసిన పోషకాలను అందించి , ఆరోగ్యానికి మేలు చేసేందుకు బీట్రూట్ జ్యూస్ మంచి ఎంపిక . | te | indictts_te_male | 6.741 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01869.wav | కళ్ల చుట్టూ ఉన్న చర్మం మిగిలిన ముఖం కంటే చాలా సున్నితంగా ఉంటుంది . | te | indictts_te_male | 4.32 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01870.wav | అలోవెరా చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడం ద్వారా ముడతలు రాకుండా ఉంటాయి . | te | indictts_te_male | 5.12 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01871.wav | భారతీయ ఆహారాలలో రీఫైన్డ్ ఆయిల్ కామన్గా మారిపోయింది . | te | indictts_te_male | 4.48 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01872.wav | వాల్నట్ ఆయిల్ , ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ , నువ్వుల నూనె వంటి నూనెలు ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలకు మంచి మూలాలు . | te | indictts_te_male | 7.04 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01873.wav | దంపుడు బియ్యంతో తయారు చేసిన అన్నాన్ని తింటే చాలా ప్రయోజనాలు కలుగుతాయి . | te | indictts_te_male | 4.501 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01874.wav | చిన్న చిన్న వస్తువులను కూడా ఆన్లైన్లో కొనడం అలవాటు చేసుకుంటున్నాం . | te | indictts_te_male | 3.808 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01875.wav | చెరువులలో పెంచిన చేపల కంటే సముద్రంలో సహజంగా దొరికే చేపల్లోనే పోషకాలు ఎక్కువగా ఉంటాయి . | te | indictts_te_male | 6.336 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01877.wav | బియ్యం పై పొరలో ఆరోగ్యానికి కావలసిన ముఖ్యమైన విటమిన్లు ఉంటాయి . | te | indictts_te_male | 4.085 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01878.wav | సీతాఫలాన్ని కూడా తింటే రోజంతా శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది . | te | indictts_te_male | 4.224 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01879.wav | సీతాఫలాల్లో ఉండే పోషకాలు చెడు కొవ్వును కరిగించి మంచి కొవ్వును పెంచుతాయి . | te | indictts_te_male | 4.853 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01881.wav | సీతాఫలంలో ఉండే విటమిన్ బి సిక్స్ కడుపు ఉబ్బరం , అజీర్తి , అల్సర్లు వంటి సమస్యల్ని తగ్గిస్తుంది . | te | indictts_te_male | 6.624 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01882.wav | కఫల్ పండ్లు ఉత్తరాఖండ్ అడవుల్లో మాత్రమే దొరికే ఔషధ పండ్లు . | te | indictts_te_male | 4.107 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01888.wav | షుగర్తో బాధపడే వారు పారాబాయిల్డ్ బియ్యాన్ని వండుకుని తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది . | te | indictts_te_male | 5.813 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01889.wav | పారాబాయిల్డ్ రైస్ను తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారు అవుతాయి . | te | indictts_te_male | 4.875 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01890.wav | పెద్దలకు రోజుకు టూ పాయింట్ ఫోర్ మైక్రోగ్రాముల విటమిన్ బి ట్వెల్వ్ అవసరం . | te | indictts_te_male | 5.707 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01894.wav | పిల్లలకు రోజూ ఒక కోడి గుడ్డు ఉడక బెట్టి ఇవ్వాలి . | te | indictts_te_male | 3.797 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01896.wav | ముప్పై గ్రాముల జీడిపప్పులో నూట యాభై ఐదు క్యాలరీల శక్తి లభిస్తుంది . | te | indictts_te_male | 5.141 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01897.wav | కంటి ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే క్యారెట్లు , ఆకుకూరలు ఎక్కువగా తినాలన్న విషయం తెలిసిందే . | te | indictts_te_male | 6.741 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01898.wav | కళ్లపై భారం పడి కంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే రోజూ జీడిపప్పును తగిన మోతాదులో తినాలి . | te | indictts_te_male | 6.763 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01899.wav | మార్కెట్లో అందుబాటులో ఉన్న అన్ని రకాల బియ్యాలలో తెల్ల బియ్యం ఎక్కువగా ప్రాసెస్ చేస్తారు . | te | indictts_te_male | 6.347 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01901.wav | జీడిపప్పు నుంచి తీసే నూనె స్కిన్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది . | te | indictts_te_male | 4.747 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01904.wav | థైరాయిడ్ గ్రంథి ఆరోగ్యంగా ఉండాలన్నా , గ్రంథి సరిగ్గా పని చేయాలన్నా అయోడిన్ చాలా అవసరం . | te | indictts_te_male | 6.357 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01905.wav | బ్రౌన్ రైస్లో తెల్ల బియ్యంతో సమానంగా కేలరీలు , పిండి పదార్థాలు ఉంటాయి . | te | indictts_te_male | 5.12 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01907.wav | విటమిన్ ఎ పనస గింజల్లో పుష్కలంగా లభ్యము అవుతుంది . | te | indictts_te_male | 3.669 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01908.wav | యోగా అంటే హిందూత్వ ఆథ్యాత్మిక సాధనలలో ఒక భాగం . | te | indictts_te_male | 4.192 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01909.wav | ఒక్కో ఆసనం ఒక్కో అనారోగ్యాన్ని నయం చేస్తుంది . | te | indictts_te_male | 3.36 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01910.wav | తూయమల్లి రైస్ ఉడికించడం చాలా సులభం మరియు సులభంగా జీర్ణం కావడానికి సహాయ పడుతుంది . | te | indictts_te_male | 6.496 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01912.wav | తూయమల్లి రైస్ నాడీ వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా , శరీరంలోని మొత్తం నరాలను చురుకుగా ఉంచుతుంది . | te | indictts_te_male | 7.979 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01913.wav | పనస గింజలను పొడి చేసుకుని తీసుకుంటే జీర్ణ సమస్యలు ముఖ్యంగా గ్యాస్ , మలబద్ధకం , ఎసిడిటీ వంటి సమస్యలు దూరం అవుతాయి . | te | indictts_te_male | 8.352 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01914.wav | ముడి బియ్యం ఊక నుండి లభ్యమయ్యే నూనె కొలస్ట్రాల్ని తగ్గిస్తుంది . | te | indictts_te_male | 4.459 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01918.wav | ఎడిట్ మెసేజ్ ఫీచర్ కావాలంటూ చాలా కాలంగా యూజర్లు వాట్సాప్ను డిమాండ్ చేస్తున్నారు . | te | indictts_te_male | 5.557 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01919.wav | ఆందోళనలో ఉన్నప్పుడు బనానా తింటే రిలీఫ్గా ఉంటుందట . | te | indictts_te_male | 3.904 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01922.wav | రోజూ బార్లీ నీటిని తాగడం వల్ల శరీరంలోని వేడి బయటకు పోయి చల్లగా మారుతుంది . | te | indictts_te_male | 6.08 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01924.wav | పారాబాయిల్డ్ రైస్లో తక్కువ క్యాలరీలు , ఎక్కువ ప్రోటీన్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు . | te | indictts_te_male | 5.824 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01925.wav | సగ్గుబియ్యాన్ని ఉపవాసం తర్వాత , వ్యాయామం తర్వాత తినడానికి ఉత్తమమైన ఆహారం . | te | indictts_te_male | 5.675 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01926.wav | నల్ల బియ్యం శరీరంలో ఉండే టాక్సిన్లను తొలగించి వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతాయి . | te | indictts_te_male | 5.813 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01927.wav | నల్ల బియ్యంలోని యాంటీ మైక్రోబియల్ , యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఆలర్జీలను , ఇన్ఫెక్షన్లను దరి చేరకుండా చేస్తాయి . | te | indictts_te_male | 7.989 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01928.wav | రోజువారీ అవసరాల్లో అరవై శాతం ఐరన్ నల్లబియ్యం తినడం వల్ల లభిస్తుంది . | te | indictts_te_male | 5.248 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01930.wav | ఐరన్ పుష్కలంగా ఉంటే పనస గింజలు తీసుకోవడం వల్ల రక్త వృద్ధి జరుగుతుంది . | te | indictts_te_male | 5.013 | indictts_iitm | neutral | null | null | null | null |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.