file_name
stringlengths
36
59
text
stringlengths
9
449
lang
stringclasses
12 values
speaker_id
stringclasses
26 values
duration
float64
1.5
29.8
source
stringclasses
2 values
emotion
stringclasses
1 value
domain
float64
snr_db
float64
22.5
60
silence_ratio
float64
0.1
0.35
clipping_ratio
float64
0
0
audio/te/indictts_te_male_train_telugumale_02244.wav
వాయిస్ అసిస్టెంట్లతో కూర్చున్న చోటు నుండి లేవకుండానే పనులు కానిచ్చేస్తున్నాం .
te
indictts_te_male
5.109
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02245.wav
తెలుపు , లేత నీలం , పర్పుల్ రంగులతో ఆకర్షించే పికో ప్రో డబ్ల్యూ గాన్ కొన్ని ఆన్లైన్ అంగళ్లలో లభిస్తుంది .
te
indictts_te_male
7.349
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02247.wav
కొత్త డిజిటల్ సాధనాలు మార్కెట్లోకి రాగానే అధునాతన ఫార్మాట్లకే మొగ్గు చూపుతాం .
te
indictts_te_male
5.504
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02248.wav
సెక్యూరిటీ సర్వీసులు హానికర అంశాలను గుర్తించి పోలీసులకు సమాచారం ఇస్తాయి .
te
indictts_te_male
5.205
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02249.wav
సామాజిక అనుసంధానం , వస్తువుల కొనుగోలు , ఫిట్నెస్ వంటి వాటికోసం చాలాకాలంగా యాప్లను వాడుకుంటూనే ఉన్నాం .
te
indictts_te_male
8.107
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02252.wav
జపాన్కు చెందిన ఐస్పేస్ గత డిసెంబరులో ప్రయోగించిన లూనార్ ల్యాండర్ వచ్చే మార్చిలో జాబిల్లి మీద దిగనుంది .
te
indictts_te_male
7.659
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02253.wav
సిబ్బంది రహిత వాణిజ్య ల్యాండర్లు చంద్రుడి మీద దిగే అవకాశం కనిపిస్తోంది .
te
indictts_te_male
4.907
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02254.wav
స్వయంచాలిత వాహనాలు ప్రయాణాన్ని మరింత సులభతరం చేయొచ్చు .
te
indictts_te_male
4.405
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02255.wav
ఇరాన్ వంటి దేశాల్లో ప్రాక్సీ సపోర్టు కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు .
te
indictts_te_male
5.003
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02259.wav
చందమామను చూస్తే కలిగే ఆనందమే వేరు .
te
indictts_te_male
2.859
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02262.wav
పొద్దున లేవగానే ఒకసారైనా ఇన్బాక్స్ను చూడకపోతే రోజు ఆరంభమే కాదు .
te
indictts_te_male
5.909
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02266.wav
పబ్లిక్ వైఫైని వాడుకునే టప్పుడు హ్యాకర్లు మనల్ని ఎక్కువగా హ్యాక్ చేయాలని చూస్తుంటారు .
te
indictts_te_male
6.101
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02267.wav
బ్రౌజర్ ప్లగిన్లలో ఎన్నో వీపీఎన్ ఎక్స్టెన్షన్లు అందుబాటులో ఉన్నాయి .
te
indictts_te_male
4.704
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02268.wav
క్రోమ్లో థర్డ్ పార్టీ రీడ్ లేటర్ ప్లగిన్స్ అందుబాటులో ఉన్నాయి .
te
indictts_te_male
4
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02269.wav
ఇంటర్నెట్లో మోసగాళ్లు తేలికగా బోల్తా కొటిస్తుంటారు .
te
indictts_te_male
3.915
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02270.wav
ఆన్లైన్ మోసాల మీదా ఓ కన్నేసి ఉంచాలి .
te
indictts_te_male
3.2
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02273.wav
నకిలీ వీడియోలను గుర్తించి , అప్రమత్తంగా ఉండటం ఎంతైనా అవసరం .
te
indictts_te_male
4.331
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02274.wav
ఫేస్ స్వాప్ లైవ్ యాప్ రెండు నెలలు తిరక్కుండానే యాపిల్ , గూగుల్ యాప్ స్టోర్స్లో లభ్యం కావటం మొదలైంది .
te
indictts_te_male
6.731
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02276.wav
జీఏఎన్లో రెండు ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ ఉంటాయి .
te
indictts_te_male
3.531
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02277.wav
తాజాగా ట్యాబ్స్ ఫీచర్ను జత చేయనున్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది .
te
indictts_te_male
4.448
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02278.wav
వ్యాపార అవసరాల కోసం కొన్ని సంస్థలు తప్పుడు మార్గాల్లో యూజర్ వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తూనే ఉన్నాయి .
te
indictts_te_male
7.392
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02279.wav
డేటా ప్రైవసీ డే సందర్భంగా యాపిల్ కంపెనీ డేటా భద్రతకు సంబంధించి స్పెషల్ వీడియో విడుదల చేసింది .
te
indictts_te_male
7.243
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02281.wav
పర్యావరణ పరిరక్షణ కోసం యాపిల్ , సాంసంగ్ వంటి కంపెనీలు కొత్త ఫోన్తో పాటు ఛార్జింగ్ అడాప్టర్ ఇవ్వడం లేదు .
te
indictts_te_male
7.371
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02282.wav
భూ అంతర్భాగంలో ముఖ్యమైన మూలకం సల్ఫర్ .
te
indictts_te_male
3.52
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02283.wav
సిలికేట్లు , నీరు , చివరికి గాలి భూమి పైభాగాన స్థిరపడ్డాయి .
te
indictts_te_male
4.405
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02285.wav
అంతరిక్షం నుంచి వెలువడే రేడియేషన్ నుంచి భూమిని కాపాడేది అయస్కాంత క్షేత్రమే .
te
indictts_te_male
5.408
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02286.wav
భూ అయస్కాంత క్షేత్రం లేకపోతే ప్రాణుల మనుగడ అసాధ్యం .
te
indictts_te_male
4.181
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02287.wav
అత్యధిక పీడనం మూలంగానే ఐరన్ కరగకుండా ఘన రూపంలో ఉండటం సాధ్యమైంది .
te
indictts_te_male
5.664
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02289.wav
ద్రవరూపంలో ఉండే వెలుపలి అంతర్భాగంతో పుట్టుకొచ్చే అయస్కాంత క్షేత్రం ద్వారానే లోపలి అంతర్భాగం భ్రమిస్తుంటుంది .
te
indictts_te_male
7.925
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02290.wav
లోపలి , వెలుపలి అంతర్భాగాల మధ్య ఉండే సరిహద్దును అనదర్ డిస్కంటిన్యూటీ అంటారు .
te
indictts_te_male
5.515
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02291.wav
భూమి వెలుపలి అంతర్భాగం ద్రవ రూపంలో ఉంటుంది .
te
indictts_te_male
3.605
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02292.wav
మొబైల్ఫోన్లలో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ను తొలగించి కొత్తదాన్ని ఇన్స్టాల్ చేసుకోవటం చాలా రిస్క్తో కూడుకున్న పని .
te
indictts_te_male
7.52
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02294.wav
సాంకేతికంగా చూస్తే భార్ఓఎస్ చాలావరకు ఆండ్రాయిడ్ మాదిరిగానే ఉంటుంది .
te
indictts_te_male
4.96
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02296.wav
సంప్రదాయ విధానంలో కట్టిన ఇంట్లో అలాంటి మార్పులు చేయడం కష్టసాధ్యం .
te
indictts_te_male
4.992
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02297.wav
రవాణాలో వాటికి ఎలాంటి నష్టం జరగకుండా చూసుకోవాలి .
te
indictts_te_male
4.203
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02298.wav
ప్రపంచం మెచ్చిన మోటివేషనల్ స్పీకర్ని అయినా కాళ్లూ చేతులూ లేని నన్ను ఏ అమ్మాయీ నిజంగా ప్రేమించదు .
te
indictts_te_male
6.987
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02301.wav
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం నెక్కల్లులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది .
te
indictts_te_male
4.747
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02302.wav
ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు డీజీసీఏ శుక్రవారం వెల్లడించింది .
te
indictts_te_male
4.405
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02303.wav
దీనిపై పౌర విమానయాన నియంత్రణ సంస్థ విచారణకు ఆదేశించింది .
te
indictts_te_male
5.109
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02305.wav
ఏం చేశారని మా గ్రామానికి వచ్చారంటూ స్థానికులు నిలదీశారు .
te
indictts_te_male
4.405
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02308.wav
పెద్ద పిల్లలకు నీళ్లు , నిమ్మరసం , ఓఆర్ఎస్ , కొబ్బరి నీళ్లు అందిస్తూ ఉండాలి .
te
indictts_te_male
5.28
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02309.wav
వడదెబ్బ లక్షణాలు కన్పిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి .
te
indictts_te_male
5.632
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02310.wav
నీళ్ల శాతం ఎక్కువగా ఉండే బీర , సొరకాయ , దోసకాయ లాంటివాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి .
te
indictts_te_male
6.432
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02311.wav
నూనె , మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారానికి దూరంగా ఉండాలి .
te
indictts_te_male
4.192
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02312.wav
అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉంది .
te
indictts_te_male
6.859
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02313.wav
రౌడీలను నాయకులు మేపితే , రౌడీబాబులు నేతలను కన్నార్పకుండా కాచుకుంటారు .
te
indictts_te_male
6.208
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02314.wav
వీరంతా సూడాన్లో ఆయుర్వేద మందుల వ్యాపారం చేస్తున్నారు .
te
indictts_te_male
4.181
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02315.wav
మీరు చేయబోయే ప్రతిపనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తరువాతే ముందుకు సాగండి .
te
indictts_te_male
6.059
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02316.wav
మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే శత్రువుల ఎత్తులు ఫలించవు .
te
indictts_te_male
4.181
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02317.wav
ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తప్పని సరిగా తీసుకోవాలి .
te
indictts_te_male
4.576
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02318.wav
ప్రశాంతంగా ఆలోచిస్తే అంతా మంచే జరుగుతుంది .
te
indictts_te_male
3.2
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02319.wav
కుటుంబ సభ్యుల నుండి ముఖ్య వ్యవహారంలో సంపూర్ణ సహకారం లభిస్తుంది .
te
indictts_te_male
4.981
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02320.wav
కీలక విషయాల్లో ఒకటికి రెండుసార్లు అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి .
te
indictts_te_male
4.427
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02321.wav
ముఖ్య వ్యవహారాల్లో చిరునవ్వుతో ముందుకు సాగితే సమస్యలు తగ్గుతాయి .
te
indictts_te_male
4.459
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02322.wav
ఐపీఎల్ కు సంబంధించిన వార్తలను మీరు ఇక్కడ చదవచ్చు .
te
indictts_te_male
3.893
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02323.wav
జీర్ణక్రియ తగ్గినప్పుడు కడుపులో ఇబ్బంది ఉంటుంది .
te
indictts_te_male
3.264
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02324.wav
వెలగ పండులో విటమిన్ బి ఉంటుంది .
te
indictts_te_male
2.101
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02325.wav
రంజాన్ మాసం తొమ్మిదో నెలలో వస్తుంది .
te
indictts_te_male
2.475
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02326.wav
నెలవంక కనిపించే సమయాన్ని బట్టి ఒక్కో ప్రాంతంలో పండుగ తేదీలు మారుతూ ఉంటాయి .
te
indictts_te_male
5.248
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02328.wav
కొడైకెనాల్ హిల్స్ , లోయలు , ప్రకృతి అందాలు మీకు ఎంతో ప్రశాంతతను అందిస్తాయి .
te
indictts_te_male
5.099
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02329.wav
విద్యార్థులు సాహిత్యం , కళల రంగంలో రాణిస్తారు .
te
indictts_te_male
3.52
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02330.wav
ఈరోజు ఆపదలో ఉన్న వారికి వీలైనంత సాయం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది .
te
indictts_te_male
6.325
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02331.wav
పనుల్లో హడావిడి వల్ల మీ ఆరోగ్యం క్షీణించొచ్చు .
te
indictts_te_male
3.392
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02332.wav
స్విమ్మింగు పూల్లోకి దిగేముందు క్యాప్ తొడుక్కోవడం మర్చిపోవద్దు .
te
indictts_te_male
4.107
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02336.wav
బయోటిన్ విటమిన్ జుట్టు సౌందర్యానికి మేలు చేస్తుంది .
te
indictts_te_male
3.669
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02337.wav
మీరు రోజూ షాంపూ వాడుతున్నట్లు అయితే దానిని తగ్గించండి .
te
indictts_te_male
3.915
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02339.wav
వేడి నీటితో షవర్ స్నానం చేయడం వల్ల జుట్టు రాలడం పెరుగుతుంది .
te
indictts_te_male
4.405
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02341.wav
బిజీబిజీ జీవితంలో జుట్టు ఊడిపోతూ డిప్రెషన్కు గురయ్యేవారు ఉన్నారు .
te
indictts_te_male
4.725
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02343.wav
దీనివల్ల మీ వెంట్రుకలకు తగిన పోషకాలు అందుతాయి .
te
indictts_te_male
3.147
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02344.wav
తెలుగు రాష్ట్రాల్లోని ఆంధ్రప్రదేశ్లో బీచ్ సిటీగా వైజాగ్ ఎంతో పాపులర్ .
te
indictts_te_male
4.576
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02346.wav
దేశంలోనే ఘనమైన చరిత్ర గల ఆనకట్టలో నాగార్జున సాగర్ ఒకటి .
te
indictts_te_male
4.8
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02347.wav
ఈస్ట్ గోదావరి జిల్లాలోని రాజమండ్రి సమీపంలోని పాపికొండలు కూడా మరో టాప్ టూరిస్ట్ ప్లేస్ .
te
indictts_te_male
6.421
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02348.wav
ఎత్తైన కొండల నడుమ గోదావరి నది గుండా ప్రయాణం మీకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది .
te
indictts_te_male
6.101
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02350.wav
తెలంగాణ ఆదిలాబాద్ జిల్లాలో కుంతల జలపాతం ఉంది .
te
indictts_te_male
3.915
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02351.wav
సరైన ఆహారం తినకుండా వ్యాయామం చేస్తే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి .
te
indictts_te_male
5.301
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02352.wav
వ్యాయామానికి ముందు తినాల్సిన ఫుడ్ గూర్చి ఇక్కడ వివరిస్తున్నాం .
te
indictts_te_male
4.053
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02353.wav
వ్యాయామం చేయడానికి ముందు ప్రోటీన్ షేక్స్ తాగడంతో మంచి ఫలితాలు పొందవచ్చు .
te
indictts_te_male
5.077
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02354.wav
పీనట్ బటర్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది .
te
indictts_te_male
3.264
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02355.wav
ప్రక్రియను సులభతరం చేసేందుకు ఐటీ శాఖ ఎన్నో చర్యలు చేపట్టింది .
te
indictts_te_male
4.832
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02356.wav
ప్రేమ జీవితంలో ఉండేవారు ఏ నిర్ణయమైనా జాగ్రత్తగా తీసుకోవాలి .
te
indictts_te_male
4.832
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02358.wav
మహిళా ఉద్యోగులు ఇల్లు , ఆఫీసు పనులను బ్యాలెన్స్ చేయడంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు .
te
indictts_te_male
6.304
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02360.wav
మరింత పూర్తి సమాచారం కోసం ఐఆర్సీటీసీ వెబ్సైట్ను సందర్శించడం మంచిది .
te
indictts_te_male
5.099
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02361.wav
వ్యక్తిగత ఖర్చులు కూడా ప్యాకేజీలో భాగం కావు .
te
indictts_te_male
3.136
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02362.wav
ఇంటర్నెట్ సెర్చింగ్ ను మీకొక ఆసక్తికర అనుభవంగా మారుస్తుంది .
te
indictts_te_male
4.331
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02363.wav
మీ మొబైల్ లో ఇప్పుడు తెలుగులోనూ తాజా వార్తలు చూడొచ్చు .
te
indictts_te_male
3.403
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02364.wav
అందరిలాగే అమ్మా నాన్నలతో కలసి సినిమాలకీ షికార్లకీ బయటకీ తిరగాలనే నా కోరిక ఎప్పుడూ తీరలేదు .
te
indictts_te_male
7.499
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02365.wav
ఆలస్యంగా నిద్రలేవడం , టీవీలో సినిమాలు చూడటం , సాయంత్రాలు స్నేహితురాళ్ళ ఇళ్ళకూ సినిమాలకూ వెళ్ళడం చేస్తూ రోజులు గడిపేస్తూంది అహల్య .
te
indictts_te_male
9.525
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02366.wav
సాయంత్రాలు ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాసేవాళ్ళకు ట్యూషన్లు చెబుతాడు .
te
indictts_te_male
5.643
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02367.wav
తల్లిదండ్రుల్ని తనతోపాటు హైదరాబాదు వచ్చేయమని కోరాడు కొడుకు .
te
indictts_te_male
4.053
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02368.wav
రోజూ ఆ పాటలు వినడంవల్ల నాకూ పాటలంటే ఇష్టం ఏర్పడింది .
te
indictts_te_male
4.448
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02369.wav
నా ముఖంలో ఆనందం కోసం పదేళ్ళు శ్రమించాడు వాడు .
te
indictts_te_male
3.659
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02370.wav
ప్రపంచంలోని మొత్తం మైకా ఉత్పత్తిలో అరవై శాతం భారతదేశం ఉత్పత్తి చేసింది .
te
indictts_te_male
5.515
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02372.wav
ప్రకృతిని సంరక్షించేందుకు మనకు దారిలేని దైవం లభించలేదు .
te
indictts_te_male
4.565
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02373.wav
సకాలంలో పనులు ప్రారంభించి ప్రయోజనం పొందాలి .
te
indictts_te_male
3.659
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02374.wav
బుద్ధి బలంతో ఆటంకాలను అధిగమించి ప్రశాంతమైన జీవితాన్ని పొందాలి .
te
indictts_te_male
4.608
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02375.wav
సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వ్యాపారంలో కలిసి వస్తుంది .
te
indictts_te_male
3.925
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02376.wav
మాటలు విన్న పిచ్చుకలు మిత్రమా ! మేం రోజూ నిన్ను చూసి నీదెంత అదృష్టం అనుకుంటున్నాం .
te
indictts_te_male
6.155
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02377.wav
ఐఫోన్ మోడల్స్ తయారీని భారత్ నుంచే ముమ్మరంగా చేపట్టాలని యాపిల్ కసరత్తు సాగిస్తోంది .
te
indictts_te_male
5.771
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02378.wav
క్యాంటీన్ వెనుక గేటు నుంచి షూటర్ తప్పించుకుని పారిపోయాడు .
te
indictts_te_male
3.52
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02379.wav
రకరకాల విన్యాసాలు సర్కస్లొ చేస్తున్నారని విష్ణు అంటున్నారు .
te
indictts_te_male
4.181
indictts_iitm
neutral
null
null
null
null