file_name stringlengths 36 59 | text stringlengths 9 449 | lang stringclasses 12 values | speaker_id stringclasses 26 values | duration float64 1.5 29.8 | source stringclasses 2 values | emotion stringclasses 1 value | domain float64 | snr_db float64 22.5 60 ⌀ | silence_ratio float64 0.1 0.35 ⌀ | clipping_ratio float64 0 0 ⌀ |
|---|---|---|---|---|---|---|---|---|---|---|
audio/te/indictts_te_male_train_telugumale_01931.wav | జీర్ణ సమస్యలు ఉన్న వారికి పనస గింజలు బెస్ట్ ఆప్షన్ అవుతాయి . | te | indictts_te_male | 4.459 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01932.wav | అడవిలోకి ఉదయం , సాయంత్రం వేళ వెళ్తే జంతువులు కనిపించే అవకాశం ఉంటుంది . | te | indictts_te_male | 5.013 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01933.wav | ఆఫర్ ఫోన్ ఎక్సేంజ్ చేసే సమయానికి మోడల్ , పనితీరు ఆధారంగా ధర నిర్ణయిస్తారు . | te | indictts_te_male | 5.685 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01934.wav | వాట్సప్ ఫీచర్లలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి . | te | indictts_te_male | 3.403 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01935.wav | కొత్త ఇల్లు కొనాలని ఆలోచిస్తుంటే , ఇల్లు కొనుగోలు చేసే ముందు కచ్చితంగా సీనియర్ల సలహా తీసుకోవాలి . | te | indictts_te_male | 6.859 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01936.wav | ఉచిత స్టోరేజీని గణనీయంగా పెంచనున్నట్టు గూగుల్ ప్రకటించింది . | te | indictts_te_male | 4.32 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01937.wav | టీవీలో వంటల ప్రోగ్రామ్ని కళ్లతోనే కాదు , నాలుకతో కూడా రుచి చూడొచ్చు . | te | indictts_te_male | 5.013 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01939.wav | కుప్పలు తెప్పలుగా ట్యాబ్స్ ఓపెన్ చేసి పెడితే బ్రౌజర్ వేగం నెమ్మదిస్తుంది . | te | indictts_te_male | 4.747 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01940.wav | పాత ఐఫోన్ యూజర్లకు ఆపిల్ కంపెనీ షాక్ ఇచ్చేందుకు సిద్దమయ్యింది . | te | indictts_te_male | 4.587 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01942.wav | ఉపవాస దీక్షలు ఉండే వారు కచ్చితంగా రోజుకు ఐదు సార్లు నమాజ్ చేస్తారు . | te | indictts_te_male | 5.547 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01944.wav | అధికారం , డబ్బు ఉన్న వాళ్లు ఏది చేసినా చెల్లుతుందానే నిస్పృహ ప్రజల్లో పెరిగే ప్రమాదం ఏర్పడుతోంది . | te | indictts_te_male | 6.592 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01945.wav | బ్రౌజర్ టూల్బార్ మీదుండే ట్రాన్స్లేట్ గుర్తును నొక్కితే మొత్తం పేజీ అనువాదం అవుతుంది . | te | indictts_te_male | 6.229 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01947.wav | నేడు , ప్రపంచం యొక్క ప్రధాన ఆందోళన పర్యావరణం చుట్టూ తిరుగుతుంది . | te | indictts_te_male | 4.875 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01948.wav | న్యూజిలాండ్ దిగ్గజం షేన్బాండ్ , బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ మ్యాచుల్లో వంద వికెట్ల క్లబ్లో చేరారు . | te | indictts_te_male | 8 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01950.wav | సమాజాన్ని మార్చాలంటే మనుషుల్లో మార్పు రావాలి . | te | indictts_te_male | 3.669 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01952.wav | యూట్యూబ్లో యూజర్ ఢిల్లీ గురించిన వీడియో చూస్తున్నారు . | te | indictts_te_male | 3.787 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01954.wav | నేటి మ్యాచ్లో హైదరాబాద్ ఒకట్రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది . | te | indictts_te_male | 5.408 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01955.wav | రిఫైండ్ బియ్యం , గోధుమలు ఆరోగ్యానికి మంచివి కావు . | te | indictts_te_male | 3.211 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01956.wav | వేసవిలో భానుడి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు శీతల ప్రదేశాలకు వెళ్లి సేద తీరుతుంటారు . | te | indictts_te_male | 7.147 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01957.wav | సిమ్ను ఆక్టివేట్ చేసిన ఐఫోన్ను ఎవరైనా దొంగిలిస్తే ఫైండ్ మై ఫోన్ ఫీచర్తో తేలికగా గుర్తించవచ్చు . | te | indictts_te_male | 6.539 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01958.wav | మీడియా కళ్ల ముందు కనిపించే నిజాల్ని మాత్రమే రాస్తుంది . | te | indictts_te_male | 3.925 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01959.wav | రియల్మి నార్జో ఎన్ ప్రైమ్ బ్లూ , ప్రైమ్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది . | te | indictts_te_male | 4.597 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01961.wav | రమ్య ఆరో తరగతి దాకా స్థానిక బడిలోనే చదువుకుంది . | te | indictts_te_male | 3.936 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01962.wav | నీటి మంచు చంద్రుడి మీద సుమారు నలభై వేల చదరపు కిలోమీటర్ల భాగం చీకటిగా , చల్లగా ఉంటుంది . | te | indictts_te_male | 7.019 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01963.wav | బ్రిడ్జిలు , అంతస్థుల భవనాలు , నౌకలు , తదితర భారీ నిర్మాణాలలో సాధారణంగా కూలీలు ఏ పనిచేసినా ప్రమాదాలు పొంచి ఉంటాయి . | te | indictts_te_male | 9.131 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01964.wav | సృష్టించలేని వనరుల్ని అంతం చేయడానికి ఏ ప్రభుత్వానికి అధికారం లేదు . | te | indictts_te_male | 5.109 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01965.wav | మైదాన గ్రామాల్లో జీవనశైలి బాగా మారిపోయింది . | te | indictts_te_male | 3.808 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01966.wav | సాంసంగ్ కంపెనీ ఫిబ్రవరి మొదటి వారంలో గెలాక్సీ ఎస్ సిరీస్లో కొత్త ఫోన్ను విడుదల చేయనుంది . | te | indictts_te_male | 6.752 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01969.wav | ఊర్ల జాగలు , బూములు బాగా ఉన్నోళ్లను దొర అని పిలుస్తరు . | te | indictts_te_male | 4.747 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01970.wav | బ్రౌజర్ అప్డేట్ కొద్ది సెకండ్లలోనే పూర్తవుతుంది . | te | indictts_te_male | 3.307 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01971.wav | సిటీ దాటి గ్రామీణ ప్రాంతంలోకి దారి తీసినప్పటి నుండి ప్రకృతి సిద్ధమైన సహజ అందాలు ఒక్కొక్కటిగా కనువిందు చేస్తాయి . | te | indictts_te_male | 8.224 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01972.wav | మీ కుటుంబంలో జరిగే కొన్ని సంఘటనల వల్ల విద్యార్థుల మనసు అదుపు తప్పుతుంది . | te | indictts_te_male | 5.109 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01973.wav | వైశాలి హై స్కూల్లో టీచర్గా పని చేస్తోంది . | te | indictts_te_male | 2.357 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01975.wav | వాట్సాప్లోని ఛాట్స్ మరింత భద్రంగా ఉండటానికి పిన్ నంబర్ తోడ్పడుతుంది . | te | indictts_te_male | 4.875 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01977.wav | నిన్న మొన్నటిదాకా రవికి ఇల్లు తప్ప వేరే ప్రపంచం తెలీదు . | te | indictts_te_male | 4.224 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01979.wav | కలర్ అండ్ థీమ్తో బ్రౌజర్ను నచ్చిన రంగులోకి మార్చుకోవచ్చు . | te | indictts_te_male | 4.309 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01980.wav | డుంబ్రిగూడ మండలం కురిడిలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం గ్రామ సచివాలయం వద్ద మహిళలు ఇటీవల ఆందోళనకు దిగారు . | te | indictts_te_male | 8.885 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01981.wav | మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ . | te | indictts_te_male | 5.003 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01982.wav | గూగుల్ ఆన్లైన్ షాపింగ్ చేసే వారి కోసం జీమెయిల్లో ప్యాకేజ్ డెలివరీ ట్రాకింగ్ ఫీచర్ను పరిచయం చేయనుంది . | te | indictts_te_male | 6.88 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01984.wav | అన్నీ సజావుగానే ఉన్నా వాట్సాప్కి సింకింగ్ కావటం లేదంటే ఇంటర్నెట్ కనెక్షన్ను ఒకసారి తనిఖీ చేసుకోవాలి . | te | indictts_te_male | 7.829 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01985.wav | ప్రతిరోజూ సాయంత్రం పిల్లల చదువు సంగతి కల్పనే చూస్తుంది . | te | indictts_te_male | 4.309 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01986.wav | రామయ్య పొలానికి కలుపు తీసి ఎరువులు వేశారు . | te | indictts_te_male | 3.264 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01987.wav | విద్యార్థుల విద్యా పనితీరు , దీర్ఘకాలిక శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది . | te | indictts_te_male | 6.208 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01988.wav | మారుతున్న జీవన శైలికి అనుగుణంగా వచ్చిన అనేక మార్పుల్లో సెల్ఫోన్ ప్రధానమైంది . | te | indictts_te_male | 5.813 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01989.wav | ఫోన్కాల్స్ ద్వారా జరిగే మోసాల్లో ఎక్కువ శాతం ప్రభుత్వ కార్యాలయాలు , అధికారుల పేరుతో జరిగేవి ఉన్నట్లు నిపుణుల దృష్టికి వచ్చింది . | te | indictts_te_male | 9.024 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01990.wav | రాత్రి తొమ్మిది గంటలకు దివాకర్కు రామకృష్ణ నుంచి ఫోన్ వచ్చింది . | te | indictts_te_male | 4.587 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01991.wav | యూజర్లు తమ జీమెయిల్ ఐడీతో ప్లేస్టోర్లోకి వెళ్లి ఓటింగ్లో పాల్గొనవచ్చు . | te | indictts_te_male | 5.536 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01992.wav | హెల్త్ మిషీన్తో ఎలాంటి పరీక్షలు చేసుకోవచ్చో యూట్యూబ్ వీడియోలో చూడండి . | te | indictts_te_male | 5.013 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01993.wav | మహబూబ్నగర్ జిల్లాలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో వైల్డ్ లైఫ్ టూర్కు అవకాశం కల్పించింది . | te | indictts_te_male | 6.88 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01994.wav | నీటి తొట్టెలకు మాత్రం తూర్పు , ఉత్తర ఈశాన్య దిక్కులు మాత్రమే అనుకూలంగా ఉంటాయి . | te | indictts_te_male | 5.632 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01995.wav | సరి కాని దారిలో పెద్ద గుంపు తో వెళ్ళడం కంటే సరైన దారిలో ఒంటరిగా ప్రయాణించడం చాలా మంచిది . | te | indictts_te_male | 7.275 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01996.wav | వివేకం కలవాడు ఎప్పుడూ వర్తమానం లోనే జీవిస్తాడు . | te | indictts_te_male | 3.488 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01997.wav | జపాన్ దేశవాసులు అధికంగా కూరగాయలు తీసుకుంటారు . | te | indictts_te_male | 3.925 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01998.wav | ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారు . | te | indictts_te_male | 3.125 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01999.wav | కొన్నిసార్లు ఆహారం ఏదైనా ఒత్తిడి వల్లనో లేదా టీవీ చూస్తూనో మనం తినాల్సిన దానికంటే అతిగా తినేస్తాం . | te | indictts_te_male | 7.541 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02000.wav | బొప్పాయితో పాటు దోసకాయను కలిపి తినడం వల్ల కడుపు ఉబ్బరం , కడుపు తిమ్మిరి లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది . | te | indictts_te_male | 7.435 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02001.wav | ప్రపంచం మొత్తం ఇంటర్నెట్ తో దూసుకు వెళ్తుంది . | te | indictts_te_male | 2.869 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02002.wav | వ్యవసాయ కార్మికుల కోసం రూపొందించిన రక్షణ దుస్తులు వారి పని సామర్థ్యాన్ని పెంచుతాయి . | te | indictts_te_male | 6.347 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02004.wav | ఉల్లిపాయ రసాన్ని మీ జుట్టు మరియు తలకు పట్టిస్తే , మీ జుట్టు నాణ్యత మెరుగుపడే అవకాశం ఉంది . | te | indictts_te_male | 6.581 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02005.wav | పిప్పరమెంట్ టీ , చామంతి టీ , మందారం వంటి టీలను తాగే వారు చాలా మంది ఉన్నారు . | te | indictts_te_male | 5.547 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02006.wav | కొబ్బరినూనె , నిమ్మరసం సమపాళ్ళలో తీసుకుని వేడిచేసి నొప్పిగా ఉన్న ప్రాంతంలో మర్దన చేస్తే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి . | te | indictts_te_male | 8.213 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02007.wav | నువ్వంటే ఇష్టం లేని వారికి నీవు ఏంటో చెప్పిన అర్థం కాదు . | te | indictts_te_male | 4.405 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02008.wav | ప్రతి సంవత్సరం జూన్ నెలలో బ్రహ్మపుత్ర నది నీరు మూడు రోజుల పాటు రక్తంలా ఎర్రగా మారుతుంది . | te | indictts_te_male | 7.115 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02010.wav | నిన్నటిని మరచి నేటినే తలచి శ్రమించు నీ ఆశయాన్ని సాధించు . | te | indictts_te_male | 4.587 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02011.wav | మనం రాసే అక్షరాలు తప్పయితే వాటిని సరిదిద్దడం సులభమే , కానీ నడిచే మార్గం తప్పైతే సరిదిద్దడం అంత సులభం కాదు . | te | indictts_te_male | 8.864 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02013.wav | ఆధార్ హెల్ప్ లైన్ నంబర్కి మెసేజ్ పంపడం ద్వారా మన ఆధార్ నంబర్కు ఒక వర్చువల్ ఐడీ జనరేట్ అవుతుంది . | te | indictts_te_male | 6.869 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02015.wav | ఒక నెల రోజుల పాటు అవిసె గింజలు వాడితే గుండె జబ్బు వచ్చే అవకాశం తగ్గుతుంది . | te | indictts_te_male | 4.981 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02016.wav | నల్ల జీలకర్రతో తయారు చేసిన నూనెని నుదిటి పైన రుద్దుకోవడం వల్ల తలనొప్పి తగ్గి ప్రశాంతమైన నిద్ర వస్తుంది . | te | indictts_te_male | 6.997 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02017.wav | వారానికి కనీసం ఒక్కసారైనా సముద్రపు చేపల్ని తింటే తరచూ గుండె జబ్బులు రావడం వంటి సమస్య తగ్గుతుంది . | te | indictts_te_male | 6.891 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02019.wav | ప్రపంచంలో మరియు దేశంలో అత్యుత్తమ అభయారణ్యం భరత్పూర్ పక్షుల అభయారణ్యం . | te | indictts_te_male | 6.453 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02021.wav | ఉత్తర భారత దేశంలో తియ్యటి మామిడి పండు ఏదైనా ఉందంటే అది చౌసా మాత్రమే . | te | indictts_te_male | 6.059 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02023.wav | కుందేలు కథలో కుందేలు చెట్టుపైకి ఆశగా చూడటం చూసిన కాకి సగం తిన్న జామపండును క్రింద పడవేసింది . | te | indictts_te_male | 7.776 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02024.wav | బౌద్ధమత ప్రచారం చేస్తున్న గౌతమబుద్ధుడు ఒకసారి శిష్యులతో కలిసి కోసల రాజ్యానికి వెళ్లారు . | te | indictts_te_male | 6.741 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02027.wav | గెలుపు భారమైనా భరించు , కానీ ఓటమిని తేలికగా అంగికరించ వద్దు . | te | indictts_te_male | 5.301 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02028.wav | నీలో నీకు నమ్మకం లేకుండా అడుగు వేయలేని మనిషి దేనినీ నమ్మడు . | te | indictts_te_male | 5.28 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02029.wav | అమృతం దొరకలేదు అని విషం తాగుతామా ఏంటి ? మీ కోరిక తీరేవరకూ శ్రమించాలి . | te | indictts_te_male | 5.941 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02030.wav | శత్రువులను వదిలించు కోవాలంటే , వాళ్లను స్నేహితులుగా చేసుకోవడం కన్నా మంచి మార్గం లేదు . | te | indictts_te_male | 5.931 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02031.wav | మనకు శత్రువులు అవుతున్నారు అంటే జీవితంలో వాళ్లు సాధించలేనిది మనం ఏదో సాధించాము అని అర్థం . | te | indictts_te_male | 7.659 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02032.wav | పిల్లలూ ! మీరంతా ఎలా ఇంతింత సొమ్ము నాకు ఇచ్చారు ? అని ప్రధాన ఉపాధ్యాయులు అడిగారు . | te | indictts_te_male | 6.304 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02034.wav | పండుగరోజుల్లో రవ్వంత బంగారం అయినా కొనుక్కోవాలి అని అనుకుంటారు మహిళలు . | te | indictts_te_male | 5.109 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02035.wav | బంగారం కొనేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోక పోతే మాత్రం డబ్బు నష్టపోవడం ఖాయం అంటూ కొన్ని సలహాలను ఇస్తున్నారు నిపుణులు . | te | indictts_te_male | 8.224 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02036.wav | ఢిల్లీలో మొత్తం నేరాల పెరుగుదల ఐదు శాతం పైగానే ఉందని వెల్లడైంది . | te | indictts_te_male | 5.248 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02045.wav | తమిళనాడు రాష్ట్రంలొ తిరుచిరాపల్లి గ్రామములోని శ్రీరంగంలో ఉన్న శ్రీరంగం ఆలయం ప్రపంచ ప్రసిద్ధిగాంచింది . | te | indictts_te_male | 7.915 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02049.wav | పప్పుధాన్యపు పంటలను అధికంగా సాగు చేసే ప్రాంతాల్లోని రైతులకు మిల్లు చాలా ఉపయోగం . | te | indictts_te_male | 6.101 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02052.wav | రసాయనాన్ని గుర్తించాలి అని అనుకుంటే కొంత దూదిని తీసుకొని పారాఫిన్ ద్రావణంలో కొద్దిసేపు నానబెట్టి కూరగాయల ఉపరితలం పైన రుద్దాలి . | te | indictts_te_male | 8.853 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02053.wav | పూత నుండి పిందెలు ఏర్పడి కణ విభజన జరిగి మామిడికాయ పెద్దగా ఏర్పడతాయి . | te | indictts_te_male | 5.141 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02056.wav | నిజాలు చెప్పి నిజాయితీగా ఉండే వారికన్నా అబద్దాలు చెప్పేవాళ్లనే ఈ ప్రపంచం ఎక్కువగా నమ్ముతుంది . | te | indictts_te_male | 6.581 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02057.wav | మనుషులు ఎలాంటి వారో అర్థం చేసుకోవాలి అంటే అందరితో ఉండాలి . | te | indictts_te_male | 4.16 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02058.wav | అర్థంలేని మాటలకన్నా , నిశ్శబ్దం చాలా గొప్పది . | te | indictts_te_male | 3.125 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02061.wav | ఖాట్మండులోని సందడి సందడిగా ఉండే మార్కెట్లలో షాపింగ్ , రుచికరమైన ఆహారాన్ని మీరు పొందవచ్చు . | te | indictts_te_male | 6.101 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02064.wav | మంగళూరు అనేక అందమైన పర్యాటక ప్రదేశాలతో కూడిన జిల్లా . | te | indictts_te_male | 4.448 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02066.wav | బీచ్లకు పెట్టింది పేరైన గోవా టూర్కి వెళ్లాలి అని అనుకునే వారి కోసం హైదరాబాద్ టూరిజం మంచి ప్యాకేజీన తీసుకొచ్చింది . | te | indictts_te_male | 7.925 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02069.wav | గజ ఈతగాడు మాత్రమే సముద్రాన్ని ఈద గలుగుతాడు అంటారు . | te | indictts_te_male | 4.053 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02071.wav | ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు ఉత్తర భారత దేశాన్ని సందర్శించాలని వస్తారు . | te | indictts_te_male | 5.643 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02072.wav | పురావస్తు పరిశోధనలు ఎంతో అద్భుతంగా సమాచారాన్ని అందిస్తాయి . | te | indictts_te_male | 4.459 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02074.wav | అత్యాధునిక టెక్నాలజీ కారణంగా సౌర వ్యవస్థలో మళ్లీ మళ్లీ వచ్చే మార్పుల్ని చూడవచ్చు . | te | indictts_te_male | 5.888 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02075.wav | పెరూ దేశ ఎడారులను చూస్తే అందరూ ఫిదా అవుతారు . | te | indictts_te_male | 3.392 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02076.wav | ఈజిప్ట్ గ్రేట్ పిరమిడ్ ఎటువంటి సాంకేతిక సహాయం లేకుండా నిర్మించారు . | te | indictts_te_male | 4.747 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02078.wav | మహా బలేశ్వర్లోని పాత బొంబై రోడ్లో ముంబై పాయింట్ నుంచి ప్రజలు వివిధ కోణాల సూర్యాస్తన్ని చూడుటకు వస్తూ ఉంటారు . | te | indictts_te_male | 8.16 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02081.wav | జలశక్తి మంత్రిత్వ శాఖ డాకీ నదికి మనదేశంలో అత్యంత పరిశుభ్రమైన నది అనే బిరుదును ఇచ్చింది . | te | indictts_te_male | 7.136 | indictts_iitm | neutral | null | null | null | null |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.