file_name stringlengths 36 59 | text stringlengths 9 449 | lang stringclasses 12 values | speaker_id stringclasses 26 values | duration float64 1.5 29.8 | source stringclasses 2 values | emotion stringclasses 1 value | domain float64 | snr_db float64 22.5 60 ⌀ | silence_ratio float64 0.1 0.35 ⌀ | clipping_ratio float64 0 0 ⌀ |
|---|---|---|---|---|---|---|---|---|---|---|
audio/te/indictts_te_male_train_telugumale_02511.wav | కొత్తగా యుద్ధ విమానాలను సైన్యానికి అందించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి . | te | indictts_te_male | 4.608 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02512.wav | హొగెనక్కల్ వాటర్ ఫాల్స్ తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లాలో ఉంటుంది . | te | indictts_te_male | 4.693 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02513.wav | కృష్ణా నదిపై నిర్మించిన శ్రీశైలం ఆనకట్టను వీక్షించుటకు ప్రజలు వస్తున్నారు . | te | indictts_te_male | 4.853 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02515.wav | శ్రీశైలానికి వెళ్లేదారిలో డిండి రిజర్వాయర్ని చూసేందుకు పర్యాటకులు ప్రత్యేక ఆసక్తి చూపిస్తారు . | te | indictts_te_male | 6.293 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02518.wav | వాట్సాప్లో ముఖ్యమైన మెసేజ్లను ఎంచుకొని , స్టార్ గుర్తును పెట్టుకోవచ్చు . | te | indictts_te_male | 4.171 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02519.wav | ముందు అన్నం తిను , ఆ తర్వాత అన్నీ మాట్లాడుకుందాం అని విశాల్ తన తమ్ముడికి చెప్పాడు . | te | indictts_te_male | 5.504 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02520.wav | నిజంగా మీరు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది . | te | indictts_te_male | 2.987 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02521.wav | ఆవాస ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నట్లు క్షేత్రస్థాయిలో ఇంజినీర్లు గుర్తించారు . | te | indictts_te_male | 6.325 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02522.wav | సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బాటిల్స్ను రీ యూజ్ చేసి తాగడం మంచిది కాదు . | te | indictts_te_male | 4.181 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02523.wav | ఎలాగయినా మనం వెళ్లాలి అన్నాడు శివనాథ్ . | te | indictts_te_male | 2.549 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02524.wav | చెన్నైలోని పెద్దపెద్ద ఆసుపత్రులు , డాక్టర్లచుట్టూ తిరిగి ఏడాదిపాటు మందులు తీసుకున్నా ఫలితం దక్కలేదు అని చెప్పింది సునీత . | te | indictts_te_male | 7.669 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02525.wav | ఏది ఏమైనా ఇంత దూరం బస్సులో ప్రయాణం చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని ఇది . | te | indictts_te_male | 5.099 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02526.wav | రామ్ చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా అనుక్షణం ప్రోత్సహించి తన జీవితాన్ని నిలబెట్టాడు పవన్ . | te | indictts_te_male | 6.592 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02527.wav | ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా విధులు నిర్వహించాలి . | te | indictts_te_male | 3.264 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02528.wav | బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్ని అంటూ తన వివరాలు చెప్పాడు మోహన్ . | te | indictts_te_male | 4.331 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02529.wav | రెండో రోజు ఉదయం నాలుగు గంటలకు కోయంబత్తూరు రైల్వే స్టేషన్కు రైలు చేరుకుంటుంది . | te | indictts_te_male | 5.408 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02531.wav | బర్త్డే విషెస్ చెప్పిన వీడియోను గుడ్న్యూస్ కరస్పాండెంట్ ఇన్స్టాగ్రాంలో షేర్ చేసింది . | te | indictts_te_male | 5.12 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02532.wav | అద్దానికి వెలుగు , మనసుకి వివేకాన్నిచ్చే బుద్ధి కావాలి . | te | indictts_te_male | 3.68 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02533.wav | వీటిల్లో అక్షరాలతో పాటు గుర్తులు , అంకెలు కూడా ఉండాలి . | te | indictts_te_male | 3.701 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02534.wav | పంటలు బాగా పండి అప్పులు తీరిపోతే , కొత్తచీర కట్టుకుని , పిల్లలను తీసుకుని నవ్వుతూ ఇక్కడకు వస్తాను అని అన్నది వైశాలి . | te | indictts_te_male | 7.968 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02535.wav | కొడుకు తల నిమురుతూ చూడన్నయ్యా , వీడికింకా పసి మనస్తత్వం పోలేదు మురిసిపోతూ అంది రేవతి . | te | indictts_te_male | 6.005 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02536.wav | కొన్నిచోట్ల గుహలు అడుగుల విస్తీర్ణంతో , కొన్నిచోట్ల గుండ్రంగా , మరికొన్ని చోట్ల పొడవు గదుల్లా ఉన్నాయి . | te | indictts_te_male | 6.891 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02537.wav | అతడు లైంగిక దాడి ఆరోపణల కేసులో జైలుకు వెళ్లాడు . | te | indictts_te_male | 3.787 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02538.wav | ఊళ్లో నాన్నగారి పేరుమీద పాఠశాల భవనం కట్టిఇస్తున్నాడు విశాల్ . | te | indictts_te_male | 4.576 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02539.wav | భరత్ అవసర సమయాల్లో వారిని ఆదుకుంటూ ఉన్నాడు . | te | indictts_te_male | 3.317 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02540.wav | వాట్సాప్లో చాట్ సందేశాలు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్ట్ అయ్యుంటాయి . | te | indictts_te_male | 3.531 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02541.wav | సుకన్య కాలేజీ నుంచి రాగానే చుట్టుపక్కల పిల్లలకి ట్యూషన్లు చెప్పేది . | te | indictts_te_male | 4.405 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02542.wav | దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు రెండు కోట్ల మందికి వ్యాక్సినేషన్ వేయించారు . | te | indictts_te_male | 4.48 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02543.wav | ఇంట్లోకి తీసుకెళ్ళండి అనేసి మేడ మెట్లు ఎక్కి తన పోర్షన్లోకి వెళ్ళిపోయాడు వెంకట్ . | te | indictts_te_male | 5.205 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02544.wav | వెంకట్ ఊర్లో ఓ హీరో అయిపోయాడు . | te | indictts_te_male | 2.4 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02545.wav | ఇది ప్రపంచంలోని వివిధ దేశాలలోని పురాతన కట్టడాల పరిరక్షణ కోసం నిర్మించబడింది . | te | indictts_te_male | 5.675 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02546.wav | నేనూ , నా ఫ్రెండ్స్ అంతా ఒక కుటుంబంలా ఉండేవాళ్ళం . | te | indictts_te_male | 3.403 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02547.wav | పొగాకు తాగడం వలన పలు క్యాన్సర్లకు దారితీసే అవకాశం ఉంది . | te | indictts_te_male | 4.32 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02548.wav | నిదానంగా బయలుదేరు అని బాంబే నుంచి రవళి ఫోన్ చేసింది . | te | indictts_te_male | 4.459 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02550.wav | తెల్లవారిన తరువాత మీరిద్దరూ కనిపించక పోయేసరికి , ఎవరో దొంగలు ఎత్తుకెళ్లి ఉండొచ్చని నాలుగు దిక్కులకూ సైన్యాన్ని పంపారు మీ నాన్నగారు . | te | indictts_te_male | 9.237 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02551.wav | అశోక్ సైక్లింగ్ కోసం ప్రత్యేకంగా సైకిళ్లను కొనుగోలు చేయనున్నారు . | te | indictts_te_male | 4.203 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02553.wav | పిల్లలతో కలిసి చెన్నయ్య సారు మరియు రామప్ప గారు మధ్యాహ్న భోజనం చేశారు . | te | indictts_te_male | 5.76 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02554.wav | రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాల సాధన లక్ష్యంగా , రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని పార్టీల ఆధ్వర్యంలో ఈ దీక్ష సాగనుంది . | te | indictts_te_male | 9.6 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02555.wav | హంపి శిలలను చూడడం అద్భుతమైన అనుభూతి . | te | indictts_te_male | 2.987 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02556.wav | నా సమస్య కంటే కూడా నీ సమస్యే వాణ్ని ఎక్కువగా బాధ పెట్టేలా చేసింది . | te | indictts_te_male | 5.216 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02557.wav | సౌర విద్యుత్తును తయారు చేయటం తేలికే అని నిపుణులు చెపుతున్నారు . | te | indictts_te_male | 4.448 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02558.wav | తనకు ఇచ్చిన బెయిలును రద్దు చేయాలి , అని కోరారు అశోక్ . | te | indictts_te_male | 3.765 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02559.wav | అస్సాంలోని డిగ్బాయ్ చమురు క్షేత్రంలోని భూగర్భంలో హైడ్రోజన్తో కూడిన రాళ్లలో పెట్రోలియం నిల్వలు ఉన్నాయి . | te | indictts_te_male | 7.509 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02560.wav | అసోక్ ప్రొఫెసర్ మాట్లాడుతూ మానసిక ఆరోగ్య సమస్యలు యూనివర్శిటీ విద్యార్థులలో సాధారణం అని చెప్పారు . | te | indictts_te_male | 7.008 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02561.wav | సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అటవీ ప్రాంతంలో విభిన్న రకాల మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి . | te | indictts_te_male | 6.741 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02562.wav | ఎత్తయిన కొండలు , పచ్చని ప్రకృతి అందాలకు నెలవైన ఊటీ చాలా అందంగా ఉంది . | te | indictts_te_male | 5.003 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02563.wav | ఐదేళ్లలో ఒక్క సారి కూడా ఆర్టీసీ బస్సుల చార్జీలు పెరగలేదు . | te | indictts_te_male | 4.181 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02564.wav | పాత కక్షల కారణంగా భాగ్యలక్ష్మి కుటుంబానికి రౌడీ భరత్ నుంచి ప్రమాదం పొంచి ఉంటుంది . | te | indictts_te_male | 6.208 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02565.wav | అతి తక్కువ కాలంలో మంచి లెక్చరర్గా విద్యార్థుల అభిమానాన్ని సంపాదించాడు భరత్ . | te | indictts_te_male | 4.981 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02566.wav | అమ్మ ఒడి అంటే ఒక రక్షణ , ఒక భరోసా . | te | indictts_te_male | 2.453 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02567.wav | ముందుగా కంపెనీ గురించి , ఉద్యోగుల గురించి ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని సేకరిస్తారు . | te | indictts_te_male | 6.325 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02568.wav | నా భార్య ఎప్పుడూ ఏవో కబుర్లు చెబుతూనే ఉంటుంది . | te | indictts_te_male | 3.637 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02569.wav | ఆక్సిడెంట్ అయినా వెంటనే వన్ జీరో ఎయిట్ ఫోర్ నెంబర్ కు కాల్ చేయండి . | te | indictts_te_male | 4.331 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02570.wav | అమ్మాయ్ , ఏ పనైనా రాణింపుకు రావాలంటే చాతుర్యం ఉండాలి . | te | indictts_te_male | 4.309 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02571.wav | అన్ని పనుల్లో లక్ష్యాలను చేరుకునే యత్నం ఉండాలి . | te | indictts_te_male | 3.253 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02572.wav | క్లాసులో అందరూ నీకు ఇష్టమేనా ? అని అడిగాడు ముకుందం . | te | indictts_te_male | 3.136 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02573.wav | పరిస్థితుల్లో మార్పులు జరిగితే , ఏం జరుగుతుందో ఇద్దరికీ తెలియదు . | te | indictts_te_male | 4 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02574.wav | చదువుకి పట్నంలో తమ్ముడింట్లో పెడదాం అన్నది ఆ ఇంటి యజమాని స్పందన . | te | indictts_te_male | 4.992 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02575.wav | మా అమ్మా నాన్నా ఊళ్లోనే ఉండిపోయారు . | te | indictts_te_male | 2.304 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02576.wav | ఇదివరకు ఆఫీసుల్లో ఉద్యోగులకు వయసు పెరిగేకొద్దీ పని ఒత్తిడి తగ్గించేవారు . | te | indictts_te_male | 5.248 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02577.wav | మీరేం అనుమానం పెట్టుకోకండి అన్నాడా విక్రమ్ భరోసా ఇస్తూ . | te | indictts_te_male | 3.509 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02578.wav | యూజర్లు తమ వాట్సాప్ ఖాతాతో నాలుగు డివైజ్లలో లాగిన్ కావచ్చు . | te | indictts_te_male | 4.309 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02580.wav | బాలలు , బాల కార్మికులుగా మారటానికి ఏ దేశంలోనైనా సామాజిక , ఆర్థిక విధానాలు , ఆర్ధిక వ్యత్యాసాలు ప్రధాన కారణం . | te | indictts_te_male | 8.992 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02581.wav | తుఫాన్ వలన భారీగా నష్టం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు . | te | indictts_te_male | 4.405 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02582.wav | నాకు చిన్నప్పుడు ప్రతి సబ్జెక్టులో నూరు శాతం మార్కులు వచ్చేవి . | te | indictts_te_male | 4.053 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02583.wav | ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రసిద్ధి చెందిన హంపీ నగరానికి యాభై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది . | te | indictts_te_male | 7.136 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02584.wav | ట్విట్టర్లో పెద్ద పెద్ద వీఐపీలు , సెలెబ్రిటీలు , ప్రముఖులు , ఇలా ఏదో ఒక హోదానో , అధికారమో ఉన్నవారికి బ్లూటిక్ ఇచ్చేవారు . | te | indictts_te_male | 8.725 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02585.wav | లక్ష్మణ్ ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తాడు . | te | indictts_te_male | 3.531 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02586.wav | ముంబై నగరంలోకి రాత్రి పది గంటల నుంచి ఉదయం నాలుగు గంటల వరకే ప్రైవేట్ బస్సులు ఉంటాయి . | te | indictts_te_male | 5.803 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02587.wav | హ్యాకర్లు పాస్వర్డ్ల గుట్టును తెలుసుకొని , అన్ని ఖాతాలనూ యాక్సెస్ చేస్తున్నారు . | te | indictts_te_male | 4.267 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02588.wav | జూ చూడడానికి వచ్చిన మనుషులు పులులతో , సింహాలతో , చిరుతలతో ఫొటోలు తీసుకున్నారు . | te | indictts_te_male | 5.376 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02589.wav | నాలో ఎదగాలన్న తపననూ ఏదైనా సాధించాలన్న కసినీ నాకు కలిగించిన మా నాన్నగారికి ఈ నంది అవార్డును అంకితం ఇస్తున్నాను . | te | indictts_te_male | 8.469 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02590.wav | కృష్ణకు ఉద్యోగం నుంచి తీసేస్తున్నట్టు కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు . | te | indictts_te_male | 4.309 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02591.wav | అలాంటి వారి కోసమే ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఊటీ ప్రయాణానికి కొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది . | te | indictts_te_male | 7.381 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02592.wav | ఏంట్రా అలా తెల్ల మొహాలేసుకు చూత్తన్నారు . | te | indictts_te_male | 2.251 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02593.wav | మూడేళ్ళక్రితం పెళ్ళి చేసుకుని అమెరికా వెళ్ళిన సరళ సెలవుమీద వారంరోజుల క్రితమే ఇండియా వచ్చింది . | te | indictts_te_male | 6.987 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02594.wav | మన దేశంలోనూ గత సంవత్సరం ప్రైవేటు రాకెట్ ప్రయోగం జరిగిన సంగతి తెలిసిందే . | te | indictts_te_male | 4.715 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02595.wav | లేకపోతే ఏంట్రా ? ఇప్పుడు నీకు తెలియని రెండు విషయాలు చెబుతాను విను . | te | indictts_te_male | 4.053 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02596.wav | జాన్ పక్కనున్న పల్లెటూరి స్కూల్లో హెడ్ టీచరుగా పనిచేస్తున్నారు . | te | indictts_te_male | 3.733 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02597.wav | గతేడాది చివరి త్రైమాసికంలో నోట్బుక్స్ సేల్స్పై పది శాతం తగ్గింది . | te | indictts_te_male | 4.843 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02598.wav | వన్డేల్లో వేగంగా వికెట్లు తీసి సందీస్ దిగ్గజాలను దాటేశాడు . | te | indictts_te_male | 4.843 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02599.wav | ఇక్కడ రివర్ రాఫ్టింగ్ , బంగీ జంపింగ్ వంటి సాహస క్రీడలు ఆస్వాదించొచ్చు . | te | indictts_te_male | 4.971 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02600.wav | దీని మీదే యూనివర్సిటీ ఆఫ్ అడిలైడ్ తాజాగా అధ్యయనం చేసింది . | te | indictts_te_male | 3.691 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02601.wav | కొండ వాలులో ప్రవాహ వేగం పెరిగి పిల్ల కాలువలతో కలిసి వడివడిగా ముందుకు సాగుతుంది . | te | indictts_te_male | 6.027 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02602.wav | పలురంగాల్లో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అవార్డులు , రివార్డులే ఇందుకు నిదర్శనం . | te | indictts_te_male | 4.928 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02603.wav | చిన్నతనంలో ఓసారి నానమ్మ , నాన్నను పేరుపెట్టి పిలిచిందని నేనూ అలానే పిలిచాను . | te | indictts_te_male | 5.632 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02604.wav | సెక్యూరిటీ సర్వీసులు ఇలాంటి హానికర అంశాలను గుర్తించి పోలీసులకు సమాచారం ఇస్తాయి . | te | indictts_te_male | 5.664 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02606.wav | దాడులకు పాల్పడిన ఓ వ్యక్తిని పోలీస్లు పట్టుకున్నారు . | te | indictts_te_male | 3.381 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02609.wav | ముఖ్యంగా దక్షిణాది వారికి వేసవి అనగానే గుర్తొచ్చే ప్రదేశం ఊటీ . | te | indictts_te_male | 4.299 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02610.wav | దీని రేణువులను మృదువుగా చేయటానికి అక్కడ గాలి , వాన వంటివేవీ ఉండవు . | te | indictts_te_male | 4.587 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02612.wav | ఒక గ్రూప్లో వెయ్యి కంటే ఎక్కువ మంది సభ్యులుగా ఉండేలా మార్పులు చేయనున్నట్లు కొద్దిరోజుల క్రితం వాట్సాప్ ప్రకటించింది . | te | indictts_te_male | 7.403 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02613.wav | మనము పని చేస్తే అందరు మెచ్చుకునేలా ఉండాలి . | te | indictts_te_male | 2.56 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02617.wav | అభివృద్ధి చెందుతున్న దేశాలను దృష్టిలో పెట్టుకొని దీన్ని రూపొందించారు . | te | indictts_te_male | 4 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02618.wav | వివిధ దేశాల్లో జరిగిన మాల్వేర్ దాడులపై మైక్రోసాప్ట్ బృందం పరిశోధన నిర్వహించింది . | te | indictts_te_male | 5.803 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02619.wav | ఎవరినైనా వేధించటం కన్నా , దయతో , గౌరవంతో , చూడటం మంచిది అని హితవు చెబుతుంది . | te | indictts_te_male | 5.931 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02620.wav | ఈమధ్యే అనంతపూర్ నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుని వచ్చాను . | te | indictts_te_male | 3.808 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02621.wav | కేరళలోని షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది . | te | indictts_te_male | 3.008 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02622.wav | బాలుడి హత్యపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు . | te | indictts_te_male | 3.915 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02623.wav | జరిగిన విషయమంతా ప్రశాంత్కు చెప్పడానికి కల్పనకేమీ భయం లేదు . | te | indictts_te_male | 4.501 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02624.wav | ఇక్కడ ఉన్న జింకల పార్క్లో జింకలతో పాటు నెమళ్లు , అనేక రకాల పక్షులు కనిపిస్తాయి . | te | indictts_te_male | 5.931 | indictts_iitm | neutral | null | null | null | null |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.