file_name
stringlengths
36
59
text
stringlengths
9
449
lang
stringclasses
12 values
speaker_id
stringclasses
26 values
duration
float64
1.5
29.8
source
stringclasses
2 values
emotion
stringclasses
1 value
domain
float64
snr_db
float64
22.5
60
silence_ratio
float64
0.1
0.35
clipping_ratio
float64
0
0
audio/te/indictts_te_male_train_telugumale_02743.wav
బూస్టర్ డేటా ప్లాన్లను జియో పరిచయం చేసింది .
te
indictts_te_male
2.987
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02745.wav
పీట్రాన్ ఏస్ స్మార్ట్ వాచ్ జూలై పదో తేదీ నుంచి అందుబాటులోకి వచ్చింది .
te
indictts_te_male
4.309
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02746.wav
ఇంట్లో ఉన్న స్మార్ట్ పరికరాల్ని హోమ్ డ్యాష్బోర్డ్ ఫీచర్ సహాయంతో నేరుగా ఆపరేట్ చేయవచ్చు .
te
indictts_te_male
5.803
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02747.wav
ఇటీవల కాలంలో వస్తున్న టీవీలు అన్ని ఆండ్రాయిడ్ సపోర్టుతో కూడిన స్మార్ట్ టీవీలే కావడంతో యూజర్లు ఆసక్తి చూపుతున్నారు .
te
indictts_te_male
7.115
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02749.wav
గూగుల్ ద్వారా కనుగొన్నా ఆండ్రాయిడ్ ఆధారంగా ప్రస్తుతం ఉన్న స్మార్ట్ ఫోన్లు పని చేస్తున్నాయి .
te
indictts_te_male
5.771
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02751.wav
దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చంద్రయాన్ త్రి ప్రయోగానికి సమయం దగ్గర పడింది .
te
indictts_te_male
6.432
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02752.wav
భారత్ చంద్రుడిపై పరిశోధన చేపట్టేందుకు చంద్రయాన్ త్రిని ప్రయోగిస్తోంది .
te
indictts_te_male
4.971
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02753.wav
భారతదేశం చంద్రయాన్ త్రి లాంఛింగ్కి సిద్ధంగా ఉంది .
te
indictts_te_male
3.808
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02754.wav
జాబిల్లిపైకి దూసుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న చంద్రయాన్ త్రి అందుకు సంబంధించిన రిహార్సల్స్ పూర్తి చేసింది .
te
indictts_te_male
7.637
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02756.wav
చంద్రయాన్ త్రి ప్రయోగానికి ముందు , శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో ఒక ప్రత్యేకమైన ప్రయోగం జరగనుంది .
te
indictts_te_male
7.904
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02758.wav
ఉద్యోగులు నాలుగు మొబైల్ ఫోన్లలో ఒకే ఖాతాను వాడటం ద్వారా కస్టమర్లతో కమ్యూనికేట్ చేయడానికి వెసులుబాటు కలుగుతోంది .
te
indictts_te_male
8.128
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02759.wav
శరీరంలో అన్ని రకాల పోషకాలు ఉన్నప్పుడే మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటాం .
te
indictts_te_male
4.971
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02760.wav
జింక్ ఉండే ఆహారాల్లో గుడ్లు ప్రధానంగా ఉన్నాయి .
te
indictts_te_male
3.381
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02761.wav
జుట్టు సంరక్షణ కోసం గుడ్డు హెయిర్ మాస్క్లను వాడమని నిపుణులు చెబుతుంటారు .
te
indictts_te_male
5.099
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02762.wav
గుమ్మడి గింజలు జుట్టు రాలడాన్ని నివారించి కేశాలను పెంచుతాయి .
te
indictts_te_male
4.32
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02763.wav
యాభై అడుగుల ఎత్తు నుండి దిగువకు జాలు వారుతున్న జలాలను చూసి జనం మురిసి పోతున్నారు .
te
indictts_te_male
6.581
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02764.wav
చాలా మంది ఆండ్రాయిడ్ ఫోన్ తయారీ దారులు ఇన్ బిల్ట్ యాప్లను అందిస్తారు .
te
indictts_te_male
4.32
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02765.wav
వరద హెచ్చరికను , వర్షం సూచనలను వెదర్ యాప్ నోటిఫికేషన్ల రూపంలో చూడొచ్చు .
te
indictts_te_male
5.237
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02767.wav
కలబంద శరీరంలోని అధిక ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి .
te
indictts_te_male
3.915
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02770.wav
కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడానికి , అవకాడోస్ , ఆలీవ్ , ఆకుపచ్చ బఠాణీలు , ద్రాక్ష మొదలైన ఆకుపచ్చ ఆహారపదార్ధాల వినియోగం ఎంతగానో సహాయపడుతుంది .
te
indictts_te_male
11.104
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02773.wav
వింత గిరిజన జీవనశైలి , విభిన్నమైన ప్రకృతి అందాలు పర్యాటకుల్ని ఆకట్టలేదు .
te
indictts_te_male
6.037
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02774.wav
చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలా వరకు ఆరోగ్యంగా ఉండొచ్చు .
te
indictts_te_male
4
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02775.wav
ఆకుకూరలను తింటే వ్యక్తుల జీవన శైలిని మార్చే సత్తా ఆకు కూరలకు ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు .
te
indictts_te_male
7.221
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02776.wav
పాలకూరలో లభించే విటమిన్ సి , మెగ్నీషియం , ఫోలిక్ యాసిడ్స్ వంటి ఖనిజాలు క్యాన్సర్ వ్యాధులను నివారిస్తాయి .
te
indictts_te_male
6.955
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02778.wav
గోవా ప్రాంతాన్ని ఎక్కువగా జూలై , ఆగస్టు మాసంలో ఎక్కువ మంది సందర్శిస్తారు .
te
indictts_te_male
5.248
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02779.wav
ఒక విభిన్న పర్యాటక అనుభవాన్ని కోరుకొనే పాసెంజర్కి పాండిచేరి ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశం .
te
indictts_te_male
7.381
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02780.wav
సూర్యోదయ నగరంగా పేరొందిన ఆరోవిల్లె నగరం చక్కని నిర్మాణ శైలితో పర్యాటకుల్ని ఆకర్షిస్తుంది .
te
indictts_te_male
6.955
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02782.wav
చెర్రీలు సాధారణ హృదయ స్పందన రేటును నిర్వహించి , మీ శరీరం నుంచి అదనపు సోడియంను తొలగిస్తాయి .
te
indictts_te_male
6.859
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02783.wav
కలబంద , కొబ్బరి నూనె మిక్స్ చేసి ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు రాస్తే జుట్టు రాలే సమస్య పోతుంది .
te
indictts_te_male
6.293
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02784.wav
అర్జున బెరడు గుండె కండరాలను బలపరిచి రక్తపోటు స్థాయిని తగ్గిస్తుంది .
te
indictts_te_male
5.301
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02785.wav
ఆయుర్వేద ప్రకారం కాలేయం , గుండె జబ్బులు , గ్యాస్ట్రిక్ అల్సర్ , మధుమేహం వంటి సమస్యలతో బాధపడే వారికి ఆమ్లా మంచింది .
te
indictts_te_male
8
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02786.wav
ఆమ్లా రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయం చేస్తుంది .
te
indictts_te_male
6.059
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02788.wav
పసుపులో ఉండే కర్కుమిన్ కండరాల పనితీరును మరియు గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది .
te
indictts_te_male
5.632
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02789.wav
బ్రాహ్మీ , తులసి , అశ్వగంధ వంటి ఇతర మూలికలు గుండె ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు .
te
indictts_te_male
8.309
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02790.wav
ప్రొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా సగం పనులు ఫోన్లతోనే జరుగుతాయి .
te
indictts_te_male
5.909
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02791.wav
నెటీజన్లు గంటల కొద్ది ఫోన్ చూడటంతో వారి విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారు .
te
indictts_te_male
5.408
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02792.wav
ఉదయం ఫోన్లో వచ్చే మెయిల్ల్లను చాలా మంది చెక్ చేసుకుంటూ ఉంటారు .
te
indictts_te_male
4.459
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02793.wav
భారత్ , ఐర్లాండ్ మధ్య మూడు టీట్వంటీ మ్యాచ్లు ఐర్లాండ్లో ఆగస్టు పద్దెనిమిది , ఇరవై , ఇరవై మూడు తేదీల్లో డబ్లిన్లో జరిగాయి .
te
indictts_te_male
8.555
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02794.wav
ఐర్లాండ్ సిరీస్ కోసం సెలక్టర్లు జట్టును ప్రకటించారు .
te
indictts_te_male
3.797
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02795.wav
గత ఏడాది మొదలైన రష్యా , ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగిసింది .
te
indictts_te_male
3.381
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02797.wav
టిమ్ ఇప్పటి వరకు రెండు ఇన్నింగ్స్ల్లోనూ నాటౌట్గా వెనక్కి తిరిగాడు .
te
indictts_te_male
4.576
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02800.wav
విదేశాల్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల అందాలు చిన్నబోయేలా చేయగల ప్రదేశాలు దేశంలో అనేకం ఉన్నాయి .
te
indictts_te_male
7.637
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02801.wav
జోగ్ జలపాతం నుండి పడే నీరు మాత్రమే కాక , చుట్టూ ఉన్న పర్వతాలు పచ్చదనంతో ఉంటాయి .
te
indictts_te_male
6.165
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02802.wav
వర్షాకాలంలో జోగ్ జలపాత సహజ సౌందర్యం మరింత పెరిగేందుకు చుట్టూ ఉన్న పచ్చదనమే ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు .
te
indictts_te_male
8.437
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02804.wav
పశ్చిమబెంగాల్ డార్జిలింగ్లో ఉన్న కాంచన్ జంగా పర్వతాల వద్ద ఉన్న టైగర్ హిల్ టూరిస్ట్లకు సూర్యోదయ వీక్షణను కలిగించింది .
te
indictts_te_male
8.533
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02805.wav
సముద్రం దగ్గర సూర్యోదయాన్ని వీక్షిస్తే మధుర మైన అనుభూతి కోసం ప్రకృతి ప్రేమికులు వెళ్తారు .
te
indictts_te_male
6.155
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02806.wav
మీ భాగస్వామితో వెళ్లేందుకు అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో కొడైకెనాల్ ఒకటి .
te
indictts_te_male
5.803
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02808.wav
యూఎస్లో ప్రతి సంవత్సరం ప్రజలు ఇరవై మంది వరకు పొవాసాన్ వ్యాధి బారిన పడ్డారని నివేదికలు చెబుతున్నాయి .
te
indictts_te_male
6.827
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02809.wav
తీవ్రమైన వ్యాధితో బాధపడే వ్యక్తులు తరచుగా హైడ్రేటెడ్గా ఉండటానికి ఆసుపత్రిలో చేరవలసి ఉంటుంది .
te
indictts_te_male
6.859
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02810.wav
వేసవి ఎండలో చల్లని వాతావరణం మధ్య పర్యాటకులు అందమైన దృశ్యాలను ఆస్వాదిస్తూ , కుటుంబంతో గుర్తుండిపోయే క్షణాలను గడపాలని కోరుకుంటారు .
te
indictts_te_male
9.611
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02811.wav
సిక్కింలో గొప్ప సంస్కృతికి సంబంధించిన అనుభవాల్ని పొందుతారు .
te
indictts_te_male
4.181
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02812.wav
సిక్కింలో మోమోస్ , తుక్పా వంటి స్థానిక ఆహారాలను ఎంతో రుచిగా పొందవచ్చు .
te
indictts_te_male
5.099
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02813.wav
హిమాలయ పర్వత శ్రేణులలో ఒదిగి ఉన్న సిక్కిం మీ సమ్మర్ టూర్ని గుర్తుండేలా చేయగలదు .
te
indictts_te_male
6.304
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02814.wav
డల్హౌసీలోని సహజ సౌందర్యం , ప్రశాంతమైన వాతావరణం విదేశీలకు చాలా ఇష్టం .
te
indictts_te_male
6.037
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02815.wav
డల్హౌసీలో ఉండే పచ్చని లోయల దృశ్యాలు , పర్వత శ్రేణుల మధ్య ఉన్న రోడ్డు ప్రయాణాన్ని మీరు ఎన్నటికీ మరిచిపోరు .
te
indictts_te_male
7.349
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02816.wav
ఇండోనేషియాలో నివసించే శిల్ప బప్పా సుమన్ నువర్తా ఒక భారీ విగ్రహాన్ని తయారు చేసాడు .
te
indictts_te_male
6.016
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02817.wav
మీరు వేసవి సెలవుల కోసం విదేశాలకు వెళ్లాలని ఉంటే , నేపాల్ను మీ జాబితాలో చేర్చుకోవచ్చు .
te
indictts_te_male
6.453
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02818.wav
రాధానగర్ బీచ్లోని నీలిరంగు నీరు పర్యటకుల్ని ఎంతగానో ఆకట్టింది .
te
indictts_te_male
5.099
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02819.wav
తొలి టెస్టులో జైస్వాల్ సెంచరీ సాధించడంతో సెలక్టర్ల హృదయాలను గెలిచాడు .
te
indictts_te_male
5.003
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02821.wav
జాజికాయలో యాంటీ క్యాన్సర్ గుణాలు అధికంగా ఉన్నాయని తెలిస్తే మీరు వదలకుండా తింటారు .
te
indictts_te_male
5.515
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02822.wav
టమాట ధర సెంచరీ దాటడంతో చాలా మంది వంటల్లో వాడటం మానేశారు .
te
indictts_te_male
4.8
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02824.wav
తక్కువ సమయంలో రుచిగా ఉండే ఆహారాన్ని వండాలంటే ఎయిర్ ఫ్రైయర్స్ బెస్ట్ ఆప్షన్ .
te
indictts_te_male
4.704
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02825.wav
బర్గర్లు , పాస్తా , పిజ్జా తయారు చేయడానికి ఎయిర్ ఫ్రైయర్ని వాడవద్దు .
te
indictts_te_male
5.12
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02826.wav
ఈశాన్య అమెరికాలో భారీ వర్షాలు పడడంతో పలు చోట్ల వరదలు వచ్చాయి .
te
indictts_te_male
4.843
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02827.wav
జోధ్పూర్లో ఉండే భవనాలన్నీ నీలిరంగులో ఉంటాయి .
te
indictts_te_male
3.52
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02828.wav
సహజంగా దేశం దాటి ఇతర దేశాలకు వెళితే మనకు తప్పకుండ వీసా ఉండాల్సిందే .
te
indictts_te_male
5.227
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02829.wav
బార్బడోస్కు వెళ్లేముందే మనం అక్కడికి టూరిస్ట్గా వస్తున్నట్లు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టాలి .
te
indictts_te_male
6.027
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02830.wav
వజ్రంలా కఠినంగా మరియు కాంతివంతంగా ఉండండి .
te
indictts_te_male
2.965
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02831.wav
కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం , మనసులో ఉన్న నిజమైన భావాలు బయటికి వస్తాయి .
te
indictts_te_male
6.101
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02832.wav
జీవితంలోని ఒడి దుడుకులను నేర్పడానికి మీ చుట్టూ ఎన్నో స్ఫూర్తిదాయక సంస్థలు ఉన్నాయి .
te
indictts_te_male
5.792
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02833.wav
ఒకటి మంచీ మరొకటి చెడూ అనుకునే వీల్లేదు .
te
indictts_te_male
2.901
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02834.wav
నాన్నను ఒప్పించి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాలి అని రమేష్ అనుకుంటూ తృప్తిగా నిద్రపోయాడు .
te
indictts_te_male
6.005
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02835.wav
ప్రతిరోజూ రామప్ప పేపర్ చదివేందుకు చెన్నయ్య సార్ ఇంటి దగ్గరికి వస్తాడు .
te
indictts_te_male
4.715
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02836.wav
పెయింటర్గా దేశ వ్యాప్తంగా మంచి పేరున్న పూర్వ విద్యార్థి తాను గీసిన చిత్రాలని విరాళంగా ఇచ్చాడు .
te
indictts_te_male
7.083
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02837.wav
మిమ్మల్ని పెయింటిగ్ ఎందుకంతగా ఆకట్టుకుంది ? అని వైశాలి భర్తని అడిగింది .
te
indictts_te_male
4.907
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02838.wav
గేమ్స్ ఆడాలంటే మీరు విండోస అడ్మిన్ ఖాతాను కలిగి ఉండాలి .
te
indictts_te_male
3.957
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02842.wav
ఇష్టంగా తినే బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్లో బ్రెడ్ అండ్ బటర్ చాలా ప్రముఖంగా ఉంటాయి .
te
indictts_te_male
4.693
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02843.wav
గూగుల్ ప్లే గేమ్స్ బీటాను ఇన్స్టాల్ చేయడం ద్వారా మీరు పీసీలో ఆండ్రాయిడ్ గేమ్లను ఆడతారు .
te
indictts_te_male
5.643
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02844.wav
పాఠశాలలో టీచర్స్ స్టూడెంట్స్కి పాఠాలను కథల రూపంలోనే ఎక్కువగా చెబుతుంటారు .
te
indictts_te_male
5.515
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02845.wav
మనందరికీ బ్యాక్టీరియా అనగానే ఒక రకమైన హానికారక జీవి అనే భయం ఉంటుంది .
te
indictts_te_male
5.248
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02847.wav
ఒకే వ్యక్తి ఒకే సమయంలో ప్రముఖుల రూపాల్లోకి మారి మాట్లాడే మహా నకిలీ పరిజ్ఞానం వచ్చింది .
te
indictts_te_male
6.603
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02848.wav
పల్లీల్లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి అని మన అందరికి తెలుసు .
te
indictts_te_male
3.211
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02849.wav
ఒకవేళ గర్భంతో ఉన్న స్త్రీలు కృత్రిమంగా మగ్గబెట్టిన పళ్ళను తినడం వలన పెరుగుదల లోపించిన శిశువు జన్మించే అవకాశం ఉంది .
te
indictts_te_male
7.605
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02851.wav
మీకు బాగా ఒత్తిడిగా అనిపిస్తే పది నిమిషాల వరకు సుదీర్ఘ శ్వాస తీసుకుంటే మీరు ప్రశాంతంగా ఫీల్ అవుతారు .
te
indictts_te_male
6.955
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02852.wav
వేడి చేసి చల్లార్చిన ఆలీవ్ ఆయిల్ని అర చేతులకు రుద్ది కాటన్ గ్లోవ్స్ ధరించి నిద్రిస్తే ఫలితం కనిపిస్తుంది .
te
indictts_te_male
7.2
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02853.wav
ఎండాకాలంలో చర్మాన్ని తాజాగా మార్చు కోవడానికి , విటమిన్లు , యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు , కూరగాయలు తీసుకోవాలి .
te
indictts_te_male
8.107
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02855.wav
ఒక రోజుకి కావలసిన మినరల్స్ను పొందడానికి అర కప్పు ఉప్పుడు బియ్యం సరిపోతాయి .
te
indictts_te_male
4.843
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02857.wav
జబర్వాన్ పర్వత శ్రేణుల దిగువ భాగంలో ఉన్న తులిప్ గార్డెన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది .
te
indictts_te_male
6.827
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02858.wav
గాలి మరియు సౌర శక్తి వంటి ఇంధన వనరుల వినియోగం గాలిలో కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తొలగిస్తుంది .
te
indictts_te_male
7.392
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02859.wav
జీడిపప్పులో ఉండే జియా జాంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కంటి రెటీనాపై సురక్షిత పొరను ఏర్పరచి కళ్లను రక్షిస్తాయి .
te
indictts_te_male
8.16
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02860.wav
ప్రతిరోజూ నట్స్ , తృణ ధాన్యాలను తీసుకుంటే మీ బలహీనత మరియు అలసట నుండి ఉపశమనం లభిస్తుంది .
te
indictts_te_male
6.976
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02861.wav
వాట్సాప్ ఎడిట్ మెసేజ్ ఫీచర్ను ఐఓఎస్ బీటా యూజర్లకు పరిచయం చేసింది .
te
indictts_te_male
4.555
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02862.wav
కాలుష్య కారకాల కారణంగా చాలా మంది స్కిన్ అలెర్జీ సమస్యతో బాధ పడుతుంటారు .
te
indictts_te_male
5.237
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02863.wav
వడ్లను బియ్యంగా మార్చే ప్రక్రియలో కొన్ని బియ్యం విరిగి చిన్న చిన్న ముక్కలుగా ఏర్పడతాయి .
te
indictts_te_male
5.344
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02864.wav
శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరగాలని అనుకుంటే మంచి జీవనశైలిని అలవర్చు కోవడం చాలా ముఖ్యం .
te
indictts_te_male
6.453
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02865.wav
మీ బరువును తగ్గించే సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు .
te
indictts_te_male
5.355
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02866.wav
కాలీఫ్లవర్ మెదడు అభివృద్ధిని పెంచే అనేక అంశాలను కలిగి ఉంటుంది .
te
indictts_te_male
4.299
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02867.wav
హార్డీ పంటలు కరువును తట్టుకొని పెరిగేందుకు చాలా తక్కువ నీరు కావలెను .
te
indictts_te_male
4.448
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02868.wav
స్ట్రాబెర్రీలు ఉత్తర అర్ధగోళంలో ఉన్న సమశీతోష్ణ ప్రాంతాలకు చెందినవి .
te
indictts_te_male
4.693
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02869.wav
బరువు తగ్గాలని అనుకుంటే ఉదయాన్నే ఖాళీ కడుపుతో పాలు , పంచదార కలిపిన టీ తాగే అలవాటుని మానుకోవాలి .
te
indictts_te_male
6.155
indictts_iitm
neutral
null
null
null
null