file_name stringlengths 36 59 | text stringlengths 9 449 | lang stringclasses 12 values | speaker_id stringclasses 26 values | duration float64 1.5 29.8 | source stringclasses 2 values | emotion stringclasses 1 value | domain float64 | snr_db float64 22.5 60 ⌀ | silence_ratio float64 0.1 0.35 ⌀ | clipping_ratio float64 0 0 ⌀ |
|---|---|---|---|---|---|---|---|---|---|---|
audio/te/indictts_te_male_train_telugumale_02625.wav | చెరకుతో పాటు పెసలు , మినుములు సాగు చేస్తే భూమిలో సారం పెరుగుతుంది . | te | indictts_te_male | 5.237 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02626.wav | కరోనా వైరస్ సంబంధించి మొదటి లక్షణంగా గొంతు నొప్పిని చెప్పుకుంటారు . | te | indictts_te_male | 4.587 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02627.wav | అయితే ఇలా గొంతు నొప్పి రావడం వల్ల కొంతమంది తమకు కరోనా వైరస్ వచ్చిందేమో అని భయ భ్రాంతులకు లోనవుతుంటారు . | te | indictts_te_male | 6.72 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02628.wav | ఈరోజుల్లలో దుబారా ఖర్చులకు దూరంగా ఉండాలి . | te | indictts_te_male | 2.901 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02630.wav | ఫోన్ పోగొట్టుకున్న వారంతా పోయిన ఫోన్ కంటే , అందులో ఉండే డేటా కోసం ఆందోళన చెందుతున్నారు . | te | indictts_te_male | 5.899 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02631.wav | ప్రభాకర్ చాలా సాదాసీదాగా జీవినం సాగిస్తూ ఉంటాడు . | te | indictts_te_male | 4.053 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02633.wav | నాకు నచ్చినట్లు నేనుంటా , అంటూ స్టేట్మెంట్లు ఇచ్చింది లావణ్య . | te | indictts_te_male | 4.181 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02634.wav | మీరు మీటింగ్లో మైక్ బటన్ను నొక్కి జవాబు ఇవ్వచ్చు . | te | indictts_te_male | 3.264 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02635.wav | కృష్ణ జూలో మరో పెద్ద సింహం వంక చూశాడు . | te | indictts_te_male | 2.997 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02636.wav | సీతని ఈ అడ్రస్ అడిగితే విచారంగా చూసి నాకు తెలియదు అన్నది . | te | indictts_te_male | 4.309 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02637.wav | పీనట్ బటర్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది . | te | indictts_te_male | 2.549 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02638.wav | గ్రీన్ హౌస్ వాయువుల వలన ఉష్ణోగ్రత పెరిగి మరింత వేడెక్కే ప్రమాదముంది . | te | indictts_te_male | 5.099 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02639.wav | ఏసీని గోడల మీద పరికరాలతో అమర్చితే గది చల్లగా ఉండటానికి తోడ్పడుతుంది . | te | indictts_te_male | 5.205 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02641.wav | అత్యధిక పీడనం మూలంగానే ఐరన్ కరగకుండా ఘన రూపంలో ఉండటం సాధ్యమైంది . | te | indictts_te_male | 5.376 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02643.wav | చల్లటి గాలి బయటకు రాకుండా చూడటానికి స్టేడియంల వెలుపల గోడకు , ప్రత్యేకమైన సూక్ష్మ రంధ్రాలతో కూడిన ప్యానెళ్లు నిర్మించారు . | te | indictts_te_male | 8.576 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02644.wav | దీంతో సానుకూల నిర్ణయాలు తీసుకోవటంలో మనోధైర్యాన్ని పెన్చుకోవాలి . | te | indictts_te_male | 5.099 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02645.wav | రైడ్ లొ కోట్ల డబ్బుతోపాటు , కీలక పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు . | te | indictts_te_male | 4.608 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02647.wav | చాలా రోజుల తర్వాత అమృతం లాంటి కాఫీ తాగాను అని విజయ్ అన్నాడు . | te | indictts_te_male | 4.715 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02648.wav | వారిద్దరి మధ్య ప్రేమ కథ కూడా చాలా కాలం నడిచింది . | te | indictts_te_male | 3.52 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02649.wav | కనీస సౌకర్యాలకు నోచుకోని పేదలున్న అమాయకుల వున్నారు ఈదేశంలో . | te | indictts_te_male | 4.907 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02650.wav | ఈరోజు ఉదయం అమ్మ పిడుగులాంటి వార్త తెచ్చింది . | te | indictts_te_male | 2.901 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02651.wav | అతనికి ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు ఇచ్చారు . | te | indictts_te_male | 2.987 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02652.wav | అమ్మతో సహా మా ఇంట్లో అందరికీ అది చాలా నచ్చింది . | te | indictts_te_male | 3.243 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02653.wav | వాటిలో కంపెనీలకు లాభాలు తెచ్చిన మోడల్స్ ఉంటాయి , అలాగే సక్సెస్ కానివి కూడా ఉంటాయి . | te | indictts_te_male | 6.059 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02654.wav | నీళ్ల శాతం ఎక్కువగా ఉండే బీరకాయ , సొరకాయ , దోసకాయ లాంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి . | te | indictts_te_male | 7.499 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02655.wav | భూమి , భవనాలకు సంబంధించిన వివాదాల కారణంగా కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది . | te | indictts_te_male | 5.365 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02656.wav | మెట్టు మెట్టుగా ఎక్కి సాధించుకున్న విజయమే స్థిరంగా ఉంటుంది . | te | indictts_te_male | 3.808 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02657.wav | పుల్లపుల్లని , తియ్యతియ్యని బెర్రీ ఫలాలు ఎంత తింటే అంత మేలు కలుగుతుంది . | te | indictts_te_male | 4.981 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02658.wav | ఫాస్పేట్ తవ్వకాల కారణంగా , ఇక్కడున్న రెండు శాతం భూమి నాశనమైంది . | te | indictts_te_male | 4.437 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02659.wav | తెలుగు రాష్ట్రాల్లోని ఆంధ్రప్రదేశ్లో , బీచ్ సిటీగా వైజాగ్ ఎంతో పాపులర్ అయ్యింది . | te | indictts_te_male | 4.981 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02660.wav | వైభవ్ కి కాలేజీలో ఫస్ట్ ర్యాంక్ గ్యారంటీ అని నా నమ్మకం . | te | indictts_te_male | 3.317 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02661.wav | తన సంతోషం కంటే ఎదుటివాళ్ల సంతోషం గురించి ఎక్కువ ఆలోచిస్తుంది ప్రమీల . | te | indictts_te_male | 5.376 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02662.wav | నో నో అదేంలేదు , నేను బాగానే ఉన్నాను , అని అంటూ నవ్వడానికి ప్రయత్నించింది రవళి . | te | indictts_te_male | 5.269 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02663.wav | మనం ఏటా పదివేల కోట్ల చెట్లను కోల్పోతున్నాం . | te | indictts_te_male | 3.136 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02664.wav | ప్రభుత్వం నుంచి కొన్ని ఫార్మల్ అప్రూవల్స్ రావాల్సి ఉంది . | te | indictts_te_male | 3.637 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02666.wav | జీవితంలో మనిషి ఆనందించే సమయ సందర్భాలు అనేకం ఉంటాయి . | te | indictts_te_male | 4.309 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02667.wav | సుమారు రెండు కిలో మీటర్ల ప్రయాణం అత్యంత అద్భుతంగా సాగుతుంది . | te | indictts_te_male | 3.808 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02668.wav | అటవీ భూముల్లో కోట్ల టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు అంచనా వేసారు . | te | indictts_te_male | 4.501 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02669.wav | అజ్ఞాత కాల్స్ , మెసేజ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి . | te | indictts_te_male | 3.392 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02670.wav | రేవతి ఊరికే ఉండకుండా టైలరింగ్ చేసేది , పిల్లలకి కూడా నేర్పేది . | te | indictts_te_male | 4.576 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02671.wav | అయోమయంగా అతని పక్కన నిలబడింది వైశాలి . | te | indictts_te_male | 3.008 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02672.wav | మూడు వైపుల నుంచి ఉగ్రవాదులు ఒక్కసారిగా దాడి చేశారు . | te | indictts_te_male | 3.392 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02673.wav | రోజులలో పిల్లల చదువులకు అధిక ధనం వెచ్చిస్తున్నారు . | te | indictts_te_male | 3.061 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02674.wav | నువ్వు ఇంటర్వ్యూలో నెగ్గిన విషయం కూడా సుధీర్ చెబితేనే తెలిసింది . | te | indictts_te_male | 3.925 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02676.wav | ఇక్కడ మంచుతో కూడిన నీరు ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు . | te | indictts_te_male | 4.203 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02677.wav | ఆన్లైన్ సెక్యూరిటీ , ప్రైవసీ మీద బంధువుకు సూచనలను ఇస్తూ ఉత్తరం రాయమని అడిగారు లిలీని . | te | indictts_te_male | 6.507 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02678.wav | సర్కస్ ట్రైనర్లు సింహాలను హింసించడం , వాటితో బలవంతంగా సర్కస్ చేయించడంపై మండిపడ్డారు . | te | indictts_te_male | 6.197 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02679.wav | ఫోన్ ధర ఐదువేల నుంచి పదివేల మధ్య ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నారు . | te | indictts_te_male | 5.408 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02681.wav | చాలా స్మార్ట్ఫోన్లకు ప్రత్యేకమైన బ్యాకప్ ఫీచర్ ఉంటుంది . | te | indictts_te_male | 3.765 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02684.wav | ఉద్యోగులకు కార్యాలయంలో కొన్ని బాధ్యతలు ఉంటాయి . | te | indictts_te_male | 3.253 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02685.wav | వీరంతా సూడాన్లో ఆయుర్వేద మందుల వ్యాపారం చేసేవారు . | te | indictts_te_male | 4 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02686.wav | దొరికిన పని చేస్తూ రెండున్నరేళ్లు చాలా అవస్థలు పడ్డాడు మహేష్ . | te | indictts_te_male | 4.203 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02687.wav | ఈరోజు మీకు వంద శాతం వరకు అదృష్టం లభిస్తుంది . | te | indictts_te_male | 3.253 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02688.wav | భర్త మొహం ప్రసన్నంగా లేకపోవడాన్ని జనని గమనించింది . | te | indictts_te_male | 3.659 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02689.wav | ముఖ్యంగా పిల్లలలకు తప్పకుండా పాలు తాగించాలి . | te | indictts_te_male | 2.859 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02690.wav | క్యారెట్ను ఉడకబెట్టి , లేదా వండుకొని తినేకన్నా పచ్చిగా తింటేనే దానిలోని పోషకాలు పుష్కలంగా శరీరానికి అందుతాయని వివరించారు . | te | indictts_te_male | 8.448 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02691.wav | పచ్చి క్యారెట్లు పేగుల్లోని చెడు బ్యాక్టీరియాల సంఖ్యను తగ్గించడంలో సహాయం చేస్తాయి . | te | indictts_te_male | 5.408 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02692.wav | తీవ్రమైన ఎండ వేడిమిలో రోజూ రాకపోకలు సాగించే ప్రజలు ఎండలో నడి రోడ్డు మధ్యలో చిక్కుకున్నారు . | te | indictts_te_male | 6.955 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02694.wav | ట్రాక్లు ఖాళీగా ఉన్నాయని తెలిస్తే సిగ్నల్ల కోసం వేచి ఉండాల్సి ఉంటుంది . | te | indictts_te_male | 5.003 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02695.wav | అమర్నాథ్ పుణ్యక్షేత్రం బోర్డ్ ఈ సంవత్సరం యాత్రికులను దృష్టిలో ఉంచుకుని కొత్త మార్గాలను జారీ చేసింది . | te | indictts_te_male | 6.037 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02696.wav | నీలో దాగిన జ్యోతిని నీవే వెలిగించాలి . | te | indictts_te_male | 2.539 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02697.wav | భయపడుతూ ఉన్నవాడే నమ్మకాన్ని నిరంతరం నిలబెట్టుకోని ఉండటానికి ప్రయత్నిస్తాడు . | te | indictts_te_male | 4.853 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02698.wav | సంతోషం భలే విచిత్రము ఐనది మైనది అది కావాలి అని మనం కోరుకోకుండా ఉన్నపుడు మాత్రమే లభిస్తుంది . | te | indictts_te_male | 6.901 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02699.wav | నేర్చుకోవడం అంటే లోతైన అధ్యయనాలు ద్వారా జ్ఞానాన్ని పొందడం లేదా లోతుగా అర్థం చేసుకోవడం . | te | indictts_te_male | 6.464 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02700.wav | పోటీతత్వం లేనప్పుడే నిజమైన అభ్యాసం వస్తుంది . | te | indictts_te_male | 3.531 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02701.wav | ఆవు పాలకు బెల్లం కలిపి వేడి చేసి త్రాగితే వ్యాధులు తగ్గుతాయి . | te | indictts_te_male | 4.459 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02702.wav | సన్నగా ఉన్నవారు లావు అవ్వాలి అని అనుకుంటే అరటి పండ్లు అధికంగా తినాలి . | te | indictts_te_male | 4.437 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02703.wav | లక్ష్యం కోసం అలుపు ఎరగని శ్రమిస్తుంటే , నేడు కాకపోయినా రేపైనా విజయం సాధ్యమౌతుంది . | te | indictts_te_male | 5.931 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02704.wav | ఒక్కరోజైనా నీకు సమస్యలు రాలేదుఅంటే , నువ్వు తప్పుడు మార్గంలో వున్నావు అని అర్ధం . | te | indictts_te_male | 5.269 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02706.wav | తనకు నచ్చితే మూర్ఖుడు సైతం ఘనకార్యం సాధిస్తాడు . | te | indictts_te_male | 3.52 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02707.wav | విశ్రాంతిగా కూర్చుని క్రమక్రమంగా అభివృద్ధి చెందుతాములే అని వుండాకూడదు . | te | indictts_te_male | 4.448 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02708.wav | పంటి నొప్పికి నల్ల నువ్వులు అందుబాటులో లేకపోతే తెల్ల నువ్వులు కూడా వాడవచ్చు . | te | indictts_te_male | 4.981 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02709.wav | జామపండులో గ్లూకోస్ అత్యధిక శాతంలో ఉంటుంది . | te | indictts_te_male | 3.253 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02710.wav | ఆవిరి స్టీమింగ్తో ముఖంపై వేసుకున్న మేకప్ను నిమిషాల్లో కడిగేయొచ్చు . | te | indictts_te_male | 4.309 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02711.wav | అలెర్జీలు , ఇన్ఫెక్షన్లు లేదా బ్లెఫారిటిస్ వంటివి కనురెప్పల వాపుకు కారణం అవుతాయి . | te | indictts_te_male | 5.621 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02713.wav | కళ్లు అప్పుడప్పుడు పొడిబారడం లేదా దురద అనేది పర్యావరణ కారకాల వలన లేదా అధిక స్క్రీన్ కారణంగా వస్తాయి . | te | indictts_te_male | 7.701 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02715.wav | బలమైన ఎముకలు బలంగా ఉండడానికి తగినంత మొత్తంలో కాల్షియం అవసరం . | te | indictts_te_male | 4.875 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02716.wav | మెదడు , శరీరంలోని ఇతర భాగాల పనితీరును నిర్వహించడంలో ఖనిజం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది . | te | indictts_te_male | 6.336 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02717.wav | మీ కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఆకు కూరలు , బ్రోకలీ లాంటి వాటిని తినాలి . | te | indictts_te_male | 5.408 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02719.wav | ఆపిల్ కంటి చూపును పెంచడంలో ఉపయోగంగా ఉంటుందని పేర్కొంటున్నారు వైద్యులు . | te | indictts_te_male | 4.693 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02720.wav | ప్రోటీన్ , కార్బోహైడ్రేట్ కలయికకు జీర్ణ ఎంజైమ్లు కావలెను . | te | indictts_te_male | 3.915 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02721.wav | సులభమైన జీర్ణక్రియ కోసం తేలికపాటి వంట పద్ధతులను ఎంచుకోండి . | te | indictts_te_male | 4.843 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02722.wav | చల్లని జ్యూస్లు , ఐస్క్రీం వంటి చల్లని ఆహారాలు ఖాళీ కడుపుతో తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయి . | te | indictts_te_male | 6.325 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02724.wav | భారీ వర్షాలు కారణంగా హిమాచల్ ప్రదేశ్లో భారీగా కొండ చరియలు విరిగాయి . | te | indictts_te_male | 4.715 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02725.wav | దేశ రాజధాని ఢిల్లీ , జమ్మూ కశ్మీర్ , పంజాబ్ , హరియాణా , ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో నదులు , వాగులు పొంగి పొర్లుతున్నాయి . | te | indictts_te_male | 7.392 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02726.wav | యాక్సిడెంట్స్ జరిగే ప్లేస్లో మరింత దిట్టమైన భద్రతా చర్యల కోసం సుదీర్ఘ రివ్యూ నిర్వహించారు అధికారులు . | te | indictts_te_male | 6.709 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02727.wav | ఆరు చోట్ల అత్యంత ప్రమాదమైన మలుపులు ఉండడంతో బ్లాక్ స్పాట్లుగా గుర్తించారు అధికారులు . | te | indictts_te_male | 5.504 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02729.wav | ప్రజలు తరచుగా సెలవుల కోసం థాయ్లాండ్ని చూడటానికి ప్రణాళికలు వేస్తారు . | te | indictts_te_male | 5.12 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02730.wav | పచ్చని లోయలు , పర్వతాలు , పచ్చదనం ఒడిలో నెలకొని ఉన్న అందమైన నగరం పర్యాటకులందరికీ విశ్రాంతి లభిస్తుంది . | te | indictts_te_male | 7.264 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02731.wav | అల్పాహారంలో ఫైబర్ , ప్రోటీన్ , ఆరోగ్యమైన కొవ్వును మాత్రమే తీసుకోవాలి . | te | indictts_te_male | 4.181 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02732.wav | గత కొన్ని నెలలుగా అల్పాహార సమయంలో బ్రెడ్లు తినే ధోరణి చాలా పెరిగింది . | te | indictts_te_male | 4.8 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02733.wav | మూడు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో దేశ రాజధాని ఢిల్లీ అధ్వాన్నంగా ఉంది . | te | indictts_te_male | 5.6 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02734.wav | మారుతున్న జీవనశైలి కారణంగా ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం జరుగుతోంది . | te | indictts_te_male | 4.715 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02735.wav | ఎక్కువ ఒత్తిడికి గురైతే ఎముకలు బలహీనం అవుతాయి . | te | indictts_te_male | 3.136 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02736.wav | ఉప్పు లేదా పంచదార కలిపిన పెరుగుని చక్కగా తినొచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు . | te | indictts_te_male | 5.515 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02737.wav | చాలామంది వాస్తు నియమాల ప్రకారం ఇల్లు కట్టుకుంటారు . | te | indictts_te_male | 3.307 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02739.wav | గుండెకు సంబంధించిన సమస్యలుంటే వెంటనే తెల్ల ఉల్లిపాయలు తీసుకోవచ్చు . | te | indictts_te_male | 4.608 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02740.wav | సల్ఫర్ , ఫ్లేవనాయిడ్ యాంటీ ఆక్సిడెంట్లు తెల్ల ఉల్లిపాయలో ఎక్కువగా ఉండి క్యాన్సర్తో పోరాడేందుకు అవసరమైన సహాయాన్ని అందజేస్తుంది . | te | indictts_te_male | 8.501 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02741.wav | ప్రతి దానికి ఆధార్ నంబర్ బయట పెట్టకుండా దాని స్థానంలో ఆధార్ వర్చువల్ ఐడీని వాడుకోవచ్చు . | te | indictts_te_male | 6.101 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02742.wav | వర్చువల్ ఐడీ ఒక్కసారి జనరేట్ అయితే మళ్లీ యూజర్ కొత్త దాని కోసం అర్జీ పెట్టుకునే వరకూ యాక్టివ్గానే ఉంటుంది . | te | indictts_te_male | 7.125 | indictts_iitm | neutral | null | null | null | null |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.