file_name
stringlengths
36
59
text
stringlengths
9
449
lang
stringclasses
12 values
speaker_id
stringclasses
26 values
duration
float64
1.5
29.8
source
stringclasses
2 values
emotion
stringclasses
1 value
domain
float64
snr_db
float64
22.5
60
silence_ratio
float64
0.1
0.35
clipping_ratio
float64
0
0
audio/te/indictts_te_male_train_telugumale_02870.wav
మీరు హెర్బల్ టీని తాగితే ఆరోగ్యానికి మంచిది .
te
indictts_te_male
3.125
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02871.wav
జుట్టు పెరగాలంటే బయోటిన్ ఎక్కువగా లభించే ఫుడ్ లేదా బయోటిన్ క్యాప్సూల్స్ వాడండి .
te
indictts_te_male
5.621
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02872.wav
స్వచ్ఛమైన నీటిలో బోటు విహారం చేస్తూ డాల్ఫిన్లను చూడటం ఆహ్లాదంగా ఉంటుంది .
te
indictts_te_male
5.237
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02873.wav
వర్షాకాలం ముగిసి శీతాకాలం రావడంతో మనకు ఉసిరికాయలు లభించాయి .
te
indictts_te_male
4.971
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02875.wav
శరీరం నుండి నీటిని తొలగిస్తే , శరీరంలోని ఉప్పు సాంద్రత సమతుల్యంగా ఉంటుంది .
te
indictts_te_male
5.931
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02877.wav
మంచి నీరు మాత్రమే ప్రజలు ఉపయోగించే నీటి వనరు .
te
indictts_te_male
3.403
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02878.wav
మానవులు నీటిని ఎక్కువగా ఉపయోగించి మరియు చాలా సందర్భాలలో నీటిని వృధా చేస్తున్నారు .
te
indictts_te_male
6.027
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02879.wav
ప్రజలు సంవత్సరంలో కనీసం వన్ నెల పాటు తీవ్రమైన నీటి కొరత పరిస్థితిలో జీవించారని అంచనా వేయబడింది .
te
indictts_te_male
6.987
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02880.wav
వ్యవసాయ రంగంలో మరియు పరిశ్రమలలో కూడా నీటి నియంత్రణ లేకుండా వాడటం వల్ల ఆర్థిక నీటి కొరత ఏర్పడింది .
te
indictts_te_male
6.88
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02881.wav
ఆముదం నూనెని జుట్టు పెరిగేందుకు మరియు కాళ్ళ నొప్పులు పోవడానికి వాడవచ్చు .
te
indictts_te_male
5.248
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02882.wav
రిఫ్రెష్ మరియు హైడ్రేటింగ్ బూస్ట్ కోసం దోసకాయల్ని స్మూతీస్లో చేర్చవచ్చు .
te
indictts_te_male
4.811
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02883.wav
అరటిపండ్లు , యాపిల్స్ మరియు అవకాడోస్ వంటి ఇథిలీన్ ఉత్పత్తి చేసే పండ్ల నుండి దోసకాయల్ని దూరంగా ఉంచండి .
te
indictts_te_male
7.381
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02884.wav
మనం ఎదుర్కొనే అనారోగ్యం తొంబై శాతం పరిష్కారం మనం తినే ఆహారంలోనే ఉంటుంది .
te
indictts_te_male
5.376
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02885.wav
పక్షులు ఇంటికి చాలా పవిత్రమైన వాస్తు జంతువులుగా పరిగనిస్తూ ఉన్నారు .
te
indictts_te_male
4.8
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02886.wav
బాక్టీరియా వల్ల కలిగే ఇన్ఫెక్షన్లకు మందులు ఉండాలిఅని డాక్టర్లు ప్రయత్నలు చేస్తున్నారు .
te
indictts_te_male
5.909
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02887.wav
అహల్య ఆలస్యంగా నిద్రలేవడం , టీవీలో సినిమాలు చూడటం , సాయంత్రం స్నేహితులతో సినిమాలకు వెళ్ళడం చేస్తూ రోజులు గడిపేస్తుంది .
te
indictts_te_male
8.32
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02888.wav
వీడియో ఎడిటర్ యాప్ ద్వారా ఫొటోల నుండి నాణ్యమైన వీడియోను తయారు చేయవచ్చు .
te
indictts_te_male
5.237
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02889.wav
చర్మంపై మాయిశ్చరైజర్ను అప్లై చేసిన తర్వాత సన్స్క్రీన్ని అప్లై చేయాలి .
te
indictts_te_male
4.907
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02890.wav
ఒకప్పుడు కంప్యూటర్లు పని చేయాలంటే రంధ్రాలతో కూడిన కార్డులను వాడల్సి వచ్చేది .
te
indictts_te_male
5.237
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02891.wav
పర్యాటకులు ఆకర్షిస్తున్న చందంపేట గుహలోకి ప్రవేశించే మార్గం విశాలంగా ఉంటుంది .
te
indictts_te_male
5.376
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02892.wav
మనుషులు వాయిస్ అసిస్టెంట్లతో కూర్చున్న చోటు నుంచి లేవకుండానే పనులు కానిస్తున్నారు .
te
indictts_te_male
5.504
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02893.wav
నేరేడు గింజలలో మధుమేహం వ్యాధిని తగ్గించే ఔషద విలువలు ఉంటాయి .
te
indictts_te_male
4.843
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02894.wav
దహార్తిని తగ్గించేందుకు రోజు నేరేడు పండు తీసుకోవడం లేదా నేరేడు గింజల చూర్ణం తీసుకోవడం ఉత్తమం .
te
indictts_te_male
7.008
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02895.wav
అధిక పోషక ప్రయోజనాల కారణంగా నెయ్యి ఇటీవలి రోజుల్లలో మంచి ఆహారంగా ప్రజాదరణ పొందింది .
te
indictts_te_male
6.987
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02896.wav
ఆరోగ్యమైన కంటి చూపు , చర్మం మరియు రోగ నిరోధక పనితీరుకు విటమిన్ ఎ అవసరం .
te
indictts_te_male
5.824
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02897.wav
డ్రై ఆప్రికాట్ పండ్లు రక్తం పెంచేందుకు చక్కగా పనిచేస్తాయి .
te
indictts_te_male
3.627
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02899.wav
మీరు అధిక కార్బో హైడ్రేట్లను తీసుకుంటే , మీ శరీరం స్వయం చాలకంగా సెరోటోనిన్ అనే హార్మోన్ను విడుదల చేస్తుంది .
te
indictts_te_male
7.211
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02900.wav
పెట్రోల్ లేకుండా వాహనాలను వాడడానికి ఇంజిన్లు శక్తిని ఉత్పత్తి చేయలేవు .
te
indictts_te_male
5.141
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02901.wav
మంచు కారణంగా రైతులు రాత్రి పూట ధాన్యాన్ని టార్పాలిన్ పట్టాలతో కప్పి , పగలు ఎండలో ఆరేస్తారు .
te
indictts_te_male
6.421
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02902.wav
తాజా రసం లేదా స్మూతీ చేయడానికి నారింజను వాడండి .
te
indictts_te_male
4.107
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02903.wav
నారింజలో సహజంగా కేలరీలు తక్కువగా ఉంటాయి మరియు బరువును తగ్గించే ఫైబర్ అధికంగా ఉంటుంది .
te
indictts_te_male
6.165
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02904.wav
శరీర పనితీరుకు విటమిన్ సి అవసరం మరియు మీరు బరువు తగ్గడంలో సహాయ పడవచ్చు .
te
indictts_te_male
5.76
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02905.wav
రోజ్ టీని తాగడం వల్ల మూడ్ని రిఫ్రెష్ చేసి టెన్షన్ను పోగొడుతుంది .
te
indictts_te_male
4.608
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02906.wav
గ్రీన్ టీ మాత్రమే కాదు రోజ్ టీ కూడా బరువు పెరుగుట సమస్యను తగ్గిస్తుంది .
te
indictts_te_male
4.725
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02908.wav
మలేషియాకు చెందిన మహమ్మద్ మొయిదీన్ అనే వ్యక్తి భారత్కు వచ్చాడు .
te
indictts_te_male
4.405
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02909.wav
ఫోన్లో వచ్చే చెడు వార్తలు రోజంతా మీపై ప్రతికూల ప్రభావం చూపుతాయని తాజా అధ్యయనాల్లో బయట పడింది .
te
indictts_te_male
6.731
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02912.wav
యోగాసనాలు వేసిన సమయంలో కండరాలు సాగిపోయి శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది .
te
indictts_te_male
5.931
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02914.wav
వాతావరణ మార్పులతో నీలం రంగులో ఉండే సముద్ర జలాలు ఆకుపచ్చగా మారతాయని తాజాగా ఓ అధ్యయనం హెచ్చరించింది .
te
indictts_te_male
7.893
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02915.wav
హార్ట్ పేషెంట్స్ ఉదయం నుంచి రాత్రి వరకు ఆరోగ్య కరమైన దినచర్యను పాటించడం చాలా అవసరం .
te
indictts_te_male
5.792
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02917.wav
కళాకారుడు విగ్రహాన్ని తయారు చేయడానికి అడవిలో ఒక రాయిని వెతికేందుకు వెళ్ళాడు .
te
indictts_te_male
5.227
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02918.wav
రాము రెండు కుండలను ఒక కట్టెకు ఇరువైపులా తాడుతో కట్టి , నీళ్లు తెచ్చేందుకు నదికి వెళ్ళాడు .
te
indictts_te_male
6.059
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02921.wav
కర్ణాటక రాష్ట్రంలోని గోకర్ణ బీచ్కు మన దేశస్థులే కాక విదేశీయులు కూడా వస్తుంటారు .
te
indictts_te_male
6.069
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02922.wav
సూర్యోదయ , సూర్యాస్తమ సమయాల్లో ప్రొమెనేడ్ బీచ్ చాలా అందంగా ఉంటుంది .
te
indictts_te_male
4.8
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02923.wav
సముద్రాలే వాతావరణ మార్పులను మానవ మనుగడకు అనుకూలంగా మలచి మేలు చేస్తున్నాయి .
te
indictts_te_male
5.515
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02924.wav
సప్లిమెంట్లు తీసుకునే ముందు డాక్టర్ను సంప్రదించండి .
te
indictts_te_male
3.275
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02925.wav
పిల్లలు రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగితే జ్ఞాపకశక్తి పెరుగుతుంది .
te
indictts_te_male
4.853
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02926.wav
బీట్ రూట్ జ్యూస్ను రోజూ తాగడం వలన హైబీపీ సమస్యలను దూరం చేసుకోవచ్చు .
te
indictts_te_male
5.099
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02928.wav
కలబందలో ఉండే విటమిన్ సి , యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్మ్యూనిటి శక్తిని పెంచి సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి .
te
indictts_te_male
6.987
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02929.wav
కలబందలోని ఎంజైములు పోషకాల శోషణ ప్రక్రియను మెరుగు చేయడంలొ ఉపయోగంగా ఉంటాయి .
te
indictts_te_male
6.507
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02930.wav
కీటకాల నుంచి బియ్యాన్ని రక్షించేందుకు కొన్ని బే ఆకులను బస్తాలలో లేదా కుండలలో ఉంచండి .
te
indictts_te_male
6.699
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02931.wav
సంక్లిష్ట కార్బో హైడ్రేట్లను విచ్ఛిన్నం చేయడం ద్వారా ఒలిగో శాకరైడ్లు వస్తాయి .
te
indictts_te_male
4.832
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02932.wav
రాష్ట్ర వ్యాప్తంగా జూలై నెలలో విస్తారంగా వర్షాలు కురిశాయి .
te
indictts_te_male
3.787
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02933.wav
వారానికి రెండు , మూడుసార్లు మష్రూమ్లను ఆహారంలో తీసుకోవడం వల్ల మధుమేహాన్ని కంట్రోల్ చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు .
te
indictts_te_male
7.765
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02934.wav
మనం తీసుకునే ఆహారం గ్లూకోజ్గా మారి శరీరానికి శక్తి వచ్చేదానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతుంది .
te
indictts_te_male
6.816
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02935.wav
ఉపవాసాన్ని ముగించే సమయంలో ఫ్రైడ్ , జంక్ ఫుడ్ , నూనెతో చేసినవి , తీపి పదార్థాలు , అధిక కేలరీలు ఉండే ఆహారాన్ని తినకూడదు .
te
indictts_te_male
7.744
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02936.wav
మష్రూమ్లో షుగర్ వ్యాధిని తగ్గించే పోషకాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు .
te
indictts_te_male
5.088
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02937.wav
మష్రూమ్ను ఆహారంగా తీసుకోవడం ద్వారా కడుపు నిండుగా ఉండి ఎక్కువ ఆహారం తీసుకోలేరు .
te
indictts_te_male
5.365
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02938.wav
నిపా వైరస్ మానవులలో ప్రాణాంతక శ్వాసకోశ , మెదడు ఇన్ఫెక్షన్లు వస్తాయని ఐసిఎమ్ఆర్ స్పష్టం చేసింది .
te
indictts_te_male
7.115
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02939.wav
మారుతి మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి పది రకాల మోడళ్లను విక్రయిస్తోంది .
te
indictts_te_male
5.12
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02941.wav
దేశీయ మార్కెట్లో మారుతి సుజుకి అతి పెద్ద వాహన తయారీగా ఉంది .
te
indictts_te_male
4.501
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02942.wav
మెంతులలో ఉన్న గెలాక్టోమన్నన్ మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి .
te
indictts_te_male
5.909
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02944.wav
శాస్త్రవేత్తలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిని గుర్తించి దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించారు .
te
indictts_te_male
6.955
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02945.wav
తవుడులో ఉండే గామా ఒరైజనాల్ అనే రసాయన సమ్మేళనం శరీరంలో ఇన్ప్లామేషన్ను పెంచే ఎంజైమ్లను చంపుతుంది .
te
indictts_te_male
7.2
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02946.wav
ఒక గ్రామంలో రాము తన పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడిపేవాడు .
te
indictts_te_male
4.501
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02947.wav
భారీ వర్షాల కారణంగా నోయిడాలోని హిండన్ నది నీటి మట్టం అమాంతంగా పెరిగింది .
te
indictts_te_male
5.376
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02948.wav
ప్రోటీన్లు , కొవ్వులు , విటమిన్లు , ఫైబర్ , యాంటీ ఆక్సిడెంట్లు , కాల్షియం సమృద్ధిగా ఉన్న పల్లీలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి .
te
indictts_te_male
8.267
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02949.wav
స్మార్ట్ రింగ్ ఫీచర్ల విషయానికి వస్తే బోట్లో వైర్లెస్ ఛార్జింగ్ను అందించారు .
te
indictts_te_male
5.387
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02950.wav
తవుడులో బి కాంప్లెక్స్ విటమిన్లతో పాటు శరీరానికి అందే పోషకాలు , ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట .
te
indictts_te_male
6.72
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02951.wav
ఓటమిలోను అవకాశం వెతుక్కొనే వాడు విజేత అవుతాడు .
te
indictts_te_male
3.925
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02952.wav
షుగర్ తీసుకోకుండా ఉంటే రక్త ప్రసరణ పెరిగి గుండె ఆరోగ్యంగా ఉంటుంది .
te
indictts_te_male
4.608
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02953.wav
రాయి చెప్పిన మాటలు విని కళాకారుడు జాలిపడ్డాడు .
te
indictts_te_male
3.541
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02954.wav
రాత్రి సమయంలో విద్యుత్ కాంతుల మధ్య ప్రకాశం బ్యారేజీ మరింత ఆకర్షణగా ఉంటుంది .
te
indictts_te_male
5.621
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02955.wav
అపార మత్స్య సంపద , జీవ వైవిధ్యం కలిగిన కొల్లేరులో పర్యటించడం టూరిస్టులకు ఓ మరపురాని అనుభవంగా అనిపించింది .
te
indictts_te_male
8.011
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02957.wav
రాజేష్ బడికి రాగానే ఎదురుపడే ప్రతి ఒక్కరూ గుడ్ మార్నింగ్ మిత్రమా ! అంటూ నవ్వుతూ మాట్లాడారు .
te
indictts_te_male
5.643
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02959.wav
వర్షాకాల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించేందుకు తప్పని సరిగా కూరగాయల్ని తినాల్సిందే .
te
indictts_te_male
5.632
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02960.wav
దూరంగా కనిపించే శ్రీశైలం డ్యామ్ దృశ్యాలు , పచ్చని కొండలు మధ్య ఉండే గంగను చూస్తే పర్యాటకుల మనసు పులకిస్తుంది .
te
indictts_te_male
7.349
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02961.wav
వర్షాలు పడినప్పుడు నీళ్లు కాలువలో చేరకుండా , రాళ్లు అడ్డుగా ఉండేసరికి తోచిన వైపుగా వెళ్లసాగాయి .
te
indictts_te_male
6.56
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02962.wav
స్మార్ట్వాచ్లు ఫ్యాషన్ , ఫిట్నెస్ రెండింటి పరంగా ప్రజల దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తోంది .
te
indictts_te_male
5.355
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02963.wav
ఇటీవలి సంవత్సరాల్లో మన రోజువారీ ఆహారంలో ఆరోగ్యమైన కొవ్వులను చేర్చడాన్ని వైద్యులు ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తున్నారు .
te
indictts_te_male
8.299
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02965.wav
స్టేబుల్ బ్లడ్ షుగర్ లెవల్స్ సాధించేందుకు కేవలం ప్రోటీన్ , కొవ్వు ఉన్న అల్పాహారం తినడం మేలు .
te
indictts_te_male
6.165
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02967.wav
ఉత్తర ప్రదేశ్లోని హోటళ్లు , రిసార్డులకు సంబంధించిన బుకింగ్లు జోరుగా జరుగుతాయి .
te
indictts_te_male
5.088
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02968.wav
ఆలయం ప్రారంభానికి ఆరు నెలలు ఉండగానే చాలామంది భక్తులు గదులను రిజర్వ్ చేసుకుంటారు .
te
indictts_te_male
5.515
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02973.wav
సహజ సౌందర్యాన్ని ఇష్టపడే వారు దాల్ సరస్సును చూడటానికి వెళ్ళవచ్చు .
te
indictts_te_male
4.608
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02975.wav
స్మార్ట్వాచ్ల రంగంలో తనదైన ప్రత్యేక శైలి కనబరుస్తూ హామర్ కంపెనీ ఇటీవల రెండు స్మార్ట్ వాచ్లను రిలీజ్ చేసింది .
te
indictts_te_male
7.243
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02976.wav
కృష్ణానది పరివాహక ప్రాంతం పచ్చదనంతో ఉంటుంది .
te
indictts_te_male
3.147
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02977.wav
భారత్కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికే అవకాశం ఉందని ఊహాగానాలు వస్తున్నాయి .
te
indictts_te_male
7.253
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02978.wav
చివరి సారిగా టీమిండియా తరపున ఆడిన ఇషాంత్ వెస్టిండీస్తో జరిగే టెస్టు సిరీస్లో భాగం కావడం లేదు .
te
indictts_te_male
6.432
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02979.wav
చాలా మంది యువ ఆటగాళ్లు టీమిండియా తరపున తమను తాము ప్రూవ్ చేసుకుంటారు .
te
indictts_te_male
5.376
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02983.wav
రియల్ ఎస్టేట్లో చట్ట విరుద్ధమైన నగదు లావాదేవీలు ఆర్థిక సమస్యలకు దారితీస్తాయి .
te
indictts_te_male
6.059
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02984.wav
అగ్రికల్చరల్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్కు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు అగ్రికల్చర్ స్ట్రీమ్లో పీహెచ్డీ పూర్తి చేసి ఉండాలి .
te
indictts_te_male
8.139
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02985.wav
దేవభూమి హిమాచల్ ప్రదేశ్లోని జటోలి శివాలయాన్ని చూడటానికి భారతదేశం నుండి ప్రజలు వస్తుంటారు .
te
indictts_te_male
7.253
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02987.wav
తెల్లటి కుండీలలో పచ్చ మొక్కలు చూడటానికి చాలా ఆకర్షణగా ఉంటాయి .
te
indictts_te_male
4.576
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02988.wav
సిండ్రెల్లా మహల్లోకి ప్రవేశించ గానే అందరు సిండ్రెల్లా వైపే చూస్తున్నారు .
te
indictts_te_male
4.8
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02989.wav
మీ శరీరం నిర్దిష్ట అవసరాల ఆధారంగా మల్టీవిటమిన్ సప్లిమెంట్లను తీసుకుంటే మంచిదని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు .
te
indictts_te_male
8
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02990.wav
గురువారం తెల్లవారు జామున ఒంటి గంటకి ప్రమాదం జరిగిందని గుజరాత్ పోలీసులు తెలిపారు .
te
indictts_te_male
5.771
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02991.wav
ఎర్రటి బియ్యం లోపల యాంటీ ఆక్సిడెంట్లు మరియు మాంగనీస్ పుష్కలంగా లభిస్తుంది .
te
indictts_te_male
5.771
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02993.wav
మీరు మల్టీవిటమిన్ మాత్రలు తీసుకోవాలా ? లేదా ? అనేది సరైన రక్త పరీక్ష మాత్రమే చెప్పగలదు .
te
indictts_te_male
6.101
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02994.wav
వ్యవసాయ భూమిని సొంతం చేసుకోవడం వల్ల కలిగే రిస్క్లు అర్థం కావాలంటే పన్ను నిపుణులను సంప్రదించాలి .
te
indictts_te_male
6.88
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02995.wav
వాట్సాప్ను డౌన్లోడ్ చేసుకున్న ఆండ్రాయిడ్ యూజర్లకు ముంబై పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు .
te
indictts_te_male
6.208
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_02996.wav
భారతీయ మొబైల్ మార్కెట్లోకి వివిధ రకాలైన మొబైల్ ఫోన్స్ వస్తున్నాయి .
te
indictts_te_male
4.437
indictts_iitm
neutral
null
null
null
null