src_lang class label 1
class | tgt_lang class label 8
classes | src_text stringlengths 19 3.66k | tgt_text stringlengths 14 6.75k | score float64 0.9 1 |
|---|---|---|---|---|
0eng_Latn | 8tel_Telu | AICC secretary general incharge for Punjab Harish Rawat and former MP J P Aggarwal are members of the panel. | ఎఐసిసి ప్రధాన కార్యదర్శి పంజాబ్ వ్యవహారాల ఇన్‌చార్జి హరీష్ రావత్, మాజీ ఎంపి జె పి అగర్వాల్ ఈ ప్యానెల్‌లో సభ్యులు. | 0.933292 |
0eng_Latn | 8tel_Telu | ALS is a neurodegenerative disease that affects motor neurons in the brain and spine. | ALS అనేది మెదడు మరియు వెన్నుపాములోని నరాల కణాలను ప్రభావితం చేసే ఒక న్యూరోడెనెనరేటివ్ వ్యాధి. | 0.904326 |
0eng_Latn | 8tel_Telu | Therefore it is very important to know: XL the size of men's panties - this is what? | అందువలన ఇది తెలిసిన చాలా ముఖ్యం: పురుషుల లోదుస్తుల యొక్క XL పరిమాణం - ఏమి ఉంది? | 0.951129 |
0eng_Latn | 8tel_Telu | All rooms are equipped with bathroom and washbasins with a private shower. | అన్ని గదులు వ్యక్తిగత బాత్రూమ్ మరియు షవర్ కలిగి. | 0.910071 |
0eng_Latn | 8tel_Telu | BVSN Prasad has produced the film on Sri Venkateswara Cine Chitra banner. | శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి శ్రీ సంగీతం అందించారు. | 0.903675 |
0eng_Latn | 8tel_Telu | Pocket ones have a length of up to 40 cm; | పాకెట్ వాటిని 40 cm వరకు పొడవు కలిగి ఉంటాయి; | 0.917052 |
0eng_Latn | 8tel_Telu | Crime against women and children have been increasing day after day. | మహిళలు, పిల్లలపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. | 0.915232 |
0eng_Latn | 8tel_Telu | The film was a super hit at the box office. | ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. | 0.901937 |
0eng_Latn | 8tel_Telu | RJD Chief and former chief minister of Bihar Lalu Prasad Yadav. | బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలుప్రసాద్ యాదవ్ మాటమార్చారు. | 0.909929 |
0eng_Latn | 8tel_Telu | So far, no terrorist organisation has claimed responsibility for the attack. | ఇప్పటి వరకు ఈ దాడికి తామే బాధ్యులమంటూ ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించలేదు. | 0.917702 |
0eng_Latn | 8tel_Telu | The repo rate was fixed at 4 per cent and the reverse repo rate at 3.35 per cent. | రెపో రేటును 4 శాతం, రివర్స్ రెపో రేటును 3.35 శాతంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. | 0.914345 |
0eng_Latn | 8tel_Telu | With the victory, Punjab climbed up to the fifth spot in the points table. | ఈ విజయంతో పాయింట్ల పట్టికలో పంజాబ్ ఐదో స్థానానికి ఎగబాకింది. | 0.923644 |
0eng_Latn | 8tel_Telu | An official announcement about the film is likely to be made soon. | త్వరలో ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. | 0.930834 |
0eng_Latn | 8tel_Telu | Ram Charan plays the lead role in this film, which has Kajal Agarwal as the heroine. | కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. | 0.916295 |
0eng_Latn | 8tel_Telu | Bollywood actor Dilip Kumar passed away at the age of 98. | బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్‌కుమార్(98) కన్నుమూశారు. | 0.935624 |
0eng_Latn | 8tel_Telu | India is the second largest cotton seed producing country in the world, next to China. | ప్రపంచంలో చైనా తరువాత వెదురు అత్యధికంగా ఉత్పత్తిఅయ్యే దేశాలలో ఇండియా రెండవ స్థానంలో ఉంది. | 0.919127 |
0eng_Latn | 8tel_Telu | The bodies were shifted to Anakapalle NTR Hospital for post-mortem. | పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. | 0.904693 |
0eng_Latn | 8tel_Telu | One of them died while undergoing treatment at the hospital. | ఒకతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. | 0.905133 |
0eng_Latn | 8tel_Telu | Among some of his special clients are West Bengal Chief Minister Mamata Banerjee, Sourav Ganguly, Asha Bhosle and Lata Mangeshkar. | బసక్ ముఖ్యమైన క్లయింట్‌లలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సౌరవ్ గంగూలీ, ఆశా భోంస్లే, లతా మంగేష్కర్ ఉండటం విశేషం. | 0.913255 |
0eng_Latn | 8tel_Telu | Suspension "Tsindol" is recommended for the treatment of skin pathologies accompanied by a rash. | సస్పెన్షన్ "Tsindol" దద్దురు కలిసి చర్మం రోగ లక్షణాల చికిత్స కోసం సిఫార్సు చేయబడింది. | 0.927797 |
0eng_Latn | 8tel_Telu | Police have arrested five persons in connection with the case. | ఈ కేసుతో సంబంధం ఉన్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. | 0.95087 |
0eng_Latn | 8tel_Telu | Sudheer Babu will also be seen in a crucial role in this film. | ఈ చిత్రంలో సుధీర్ బాబు కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. | 0.933298 |
0eng_Latn | 8tel_Telu | Vegetables like cabbage, parsley spinach, asparagus, peas and cauliflower help reducing uric acid level in the body. | క్యాబేజీ,పార్స్లీ బచ్చలికూర,ఆస్పరాగస్,బఠానీలు మరియు కాలీఫ్లవర్ వంటి కూరగాయలు శరీరంలో యూరిక్ ఆమ్లం స్థాయిని తగ్గించడానికి సహాయం చేస్తాయి. | 0.924645 |
0eng_Latn | 8tel_Telu | However, it is not clear when and where this incident occured. | అయితే ఈ ఘటన ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది అనే విషయాలు కచ్చితంగా తెలియడం లేదు. | 0.926209 |
0eng_Latn | 8tel_Telu | One serving of these products should not exceed 180 grams. | ఈ ఉత్పత్తుల్లో ఒకదాన్ని భాగం 180 గ్రాముల మించరాదు. | 0.917452 |
0eng_Latn | 8tel_Telu | Social, political, sports, entertainment, academic, cultural, religious festival gatherings prohibited. | సామాజిక, రాజకీయ, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, అకడమిక్, మత, సాంస్కృతిక కార్యక్రమాలపై నిషేధం విధించారు. | 0.907354 |
0eng_Latn | 8tel_Telu | The Galaxy Book Flex Alpha measures at 304.9x202x13.9mm, and weighs about 1.19kgs. | గెలాక్సీ బుక్ ఫ్లెక్స్ ఆల్ఫా 304.9x202x13.9mm కొలతల పరిమాణంలో ఉండి 1.19 కిలోల బరువును కలిగి ఉంటుంది. | 0.922329 |
0eng_Latn | 8tel_Telu | 'Kabir Singh' is the Hindi remake of the Telugu hit 'Arjun Reddy'. | తెలుగులో వచ్చిన 'అర్జున్ రెడ్డి' సినిమాకు రీమేక్ గా హిందీలో 'కబీర్ సింగ్' అనే సినిమాను రూపొందిస్తున్నారు. | 0.906636 |
0eng_Latn | 8tel_Telu | According to the National Sleep Foundation 1998 Women and Sleep poll, 78%reported disturbed sleep during pregnancy than other times. | 1998 నేషనల్ స్లీప్ ఫౌండేషన్ చేసిన సర్వే లో 78 శాతం మంది మహిళలు మిగిలిన సమయాల కన్నా గర్భధారణ సమయంలోనే నిద్ర లేమి సమస్యలను అధికంగా ఎదుర్కొన్నట్లు తెలిపారు. | 0.912963 |
0eng_Latn | 8tel_Telu | At the age of 19 she gives birth to Lala's daughter. | 19 ఏళ్ళ వయసులో, ఆమె ఒక కుమార్తె, లాలా జన్మనిస్తుంది. | 0.922583 |
0eng_Latn | 8tel_Telu | But for some reasons the movie did not take off. | అయితే కొన్ని కారణాల వలన ఈ సినిమా పట్టాలెక్కలేదు. | 0.935131 |
0eng_Latn | 8tel_Telu | The two will clash for a place in the semi-finals. | సెమీస్‌లో స్థానం కోసం వీరిద్దరూ పోటీపడతారు. | 0.903388 |
0eng_Latn | 8tel_Telu | How to buy an apartment if there is no money? | డబ్బులేదు ఉంటే ఎలా, ఒక అపార్ట్మెంట్ కొనుగోలు? | 0.901819 |
0eng_Latn | 8tel_Telu | At least 9 persons have been injured in the incident. | ఈ ఘటనలో 9 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. | 0.908886 |
0eng_Latn | 8tel_Telu | National and state highways in several districts, including Amritsar, Rupnagar, Jalandhar, Pathankot, Sangrur, Mohali, Ludhiana, Ferozepur, Bathinda, were blocked by the protesters. | అమృత్‌సర్, రూప్‌నగర్, జలంధర్, పఠాన్‌కోట్, సంగ్రూర్, మొహాలి, లూధియానా, ఫిరోజ్‌పూర్, భటిండా సహా అనేక జిల్లాలోని జాతీయ, రాష్ట్ర రహదారులను నిరసనకారులు దిగ్బంధించారు. | 0.956047 |
0eng_Latn | 8tel_Telu | Saif Ali Khan is playing a cameo in the movie. | ఈ సినిమాలో రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. | 0.912518 |
0eng_Latn | 8tel_Telu | Sensex closes with a loss of 465.28 points at 27,827.53 points. | సెన్సెక్స్ 465.28 పాయింట్ల నష్టపడి 27,827.53 దగ్గర ముగిసింది. | 0.936799 |
0eng_Latn | 8tel_Telu | Hotel Vigo 4 * (Nessebar, Bulgaria) consists of several buildings, the main building is a four-star complex, and the other two have only three stars. | వీగొ 4 * (Nessebar, బల్గేరియా) హోటల్ అనేక భవనాలు కలిగి, ప్రధాన భవనం నాలుగు నక్షత్రాల సముదాయం, ఇతర రెండు కేవలం మూడు నక్షత్రాలు ఉన్నాయి. | 0.925451 |
0eng_Latn | 8tel_Telu | Aryan Rajesh and Prashant are playing vital roles in the movie. | ఈ చిత్రం లో ఆర్యన్ రాజేష్, ప్రశాంత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. | 0.93548 |
0eng_Latn | 8tel_Telu | This decision is a targeted move to ensure safety and sovereignty of Indian cyberspace", the release said. | ఈ నిర్ణయం భారతీయ సైబర్‌స్పేస్ యొక్క భద్రత మరియు సార్వభౌమత్వాన్ని నిర్ధారించడానికి లక్ష్యంగా తీసుకున్న చర్య" అని ప్రకటన లో పేర్కొంది. | 0.905884 |
0eng_Latn | 8tel_Telu | The film will clash with Prabhas's Radhe Shyam and Pawan Kalyan-Rana Daggubati's Bheemla Nayak at the box office. | ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ రాధే శ్యామ్ పవన్ కళ్యాణ్-రానా దగ్గుబాటి ల `భీమ్లా నాయక్`తో ఢీకొంటుంది. | 0.929066 |
0eng_Latn | 8tel_Telu | Traffic was disrupted on the highway due to the accident. | నడిరోడ్డుపై ప్రమాదం జరగడంతో ట్రాఫిక్ స్తంభించింది. | 0.915094 |
0eng_Latn | 8tel_Telu | The first ancient Olympic Games were organised in 776 BC. | *ప్రాచీన కాలంలో అంటే క్రీస్తు పూర్వం 776లో మొదటి ఒలింపిక్స్ జరిగిందిక్కడే. | 0.915803 |
0eng_Latn | 8tel_Telu | Thanks to Director and Producer for giving me this opportunity. | నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్, నిర్మాతకు ధన్యవాదాలు అన్నారు. | 0.934149 |
0eng_Latn | 8tel_Telu | - the surface area of the tracks surrounding the pool; | - స్విమ్మింగ్ పూల్ చుట్టూ ట్రాక్స్ యొక్క ఉపరితల ప్రాంతాన్ని; | 0.929387 |
0eng_Latn | 8tel_Telu | After the post-mortem, the bodies were handed over to family members. | శవపంచనామా నిర్వహించిన అనంతరం కుటుంబసభ్యులకు మృతదేహం అప్పగించారు. | 0.928571 |
0eng_Latn | 8tel_Telu | In India, Tata Motors has an industrial joint venture with Fiat. | భారతదేశంలో, టాటా మోటార్స్ ఫియట్తో ఒక పారిశ్రామిక ఉమ్మడి వెంచర్ను కలిగి ఉంది. | 0.938401 |
0eng_Latn | 8tel_Telu | At least five deaths have been reported since the protests began. | నిరసనలు ప్రారంభమైననాటి నుంచి కనీసం ఐదుగురు మరణించినట్లు సమాచారం. | 0.903333 |
0eng_Latn | 8tel_Telu | The incident took place about 100 metres away from his house. | ఆయన ఇంటికి 100 మీటర్ల దూరంలోనే ఈ ఘటన జరిగింది. | 0.945929 |
0eng_Latn | 8tel_Telu | There is some worry because of the festival season," Dr Singh said. | పండుగ సీజన్ కారణంగా కొంత ఆందోళన ఉంది” అని డాక్టర్ సింగ్ చెప్పారు. | 0.944857 |
0eng_Latn | 8tel_Telu | This has become a subject of hot debate in TDP. | దీంతో ఈ విషయం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. | 0.920478 |
0eng_Latn | 8tel_Telu | A total of 21 persons were in the bus when the accident occurred. | ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 21 మంది ఉన్నారు. | 0.92925 |
0eng_Latn | 8tel_Telu | Amazon Set to Launch Computer Science Education Programme in India | కంప్యూటర్ సైన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంను ఇండియాలో ప్రారంభించనున్న Amazon. . . | 0.912488 |
0eng_Latn | 8tel_Telu | One of them is white, and the other is black. | వాటిలో ఒకటి తెల్లది, మరొకటి నల్లది ఉంటాయి. | 0.924463 |
0eng_Latn | 8tel_Telu | One person in the car was died in this accident. | ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందారు. | 0.936983 |
0eng_Latn | 8tel_Telu | Medicines of this company are known in many countries of the world. | ఈ సంస్థ యొక్క ఔషధాలను ప్రపంచంలోని అనేక దేశాలలో అంటారు. | 0.902188 |
0eng_Latn | 8tel_Telu | Of these, 3,25,60,474 were recovered and discharged, while 3,42,923 cases were active. | ఇందులో 3,25,60,474 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3,42,923 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. | 0.918817 |
0eng_Latn | 8tel_Telu | The device is very easy to use and is sold in almost every sports shop. | పరికరం ఉపయోగించడానికి చాలా సులభం మరియు దాదాపు ప్రతి స్పోర్ట్స్ దుకాణంలో అమ్మబడే. | 0.904762 |
0eng_Latn | 8tel_Telu | He said a case had been registered and investigation was on. | కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. | 0.922162 |
0eng_Latn | 8tel_Telu | His sister, however, said, “I don’t think my brother could have killed Dolly. | అయితే దీనిమీద అతని సోదరి మాట్లాడుతూ. . “నా సోదరుడు డాలీని చంపేసి ఉంటాడని నేను అనుకోను. | 0.900115 |
0eng_Latn | 8tel_Telu | Modi is accompanied by External Affairs Minister Sushma Swaraj, National Security Advisor Ajit Doval and Indian Ambassador to the US, S Jaishankar among others. | మోడీతోపాటు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, జాతీయ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, అమెరికాలో ఇండియన్ అంబాసిడర్ జయశంకర్, తదితరులు ఉన్నారు. | 0.949611 |
0eng_Latn | 8tel_Telu | A tradename is the name a business uses to identify itself. | ఒక వాణిజ్య పేరు అనేది వ్యాపారాన్ని స్వయంగా గుర్తించడానికి ఉపయోగించే పేరు. | 0.925933 |
0eng_Latn | 8tel_Telu | 70 per cent of deaths are occurring due to comorbidities. | కోమార్బడిటీస్ కారణంగా 70 శాతం మరణాలు సంభవించినట్టు పేర్కొంది. | 0.903759 |
0eng_Latn | 8tel_Telu | Sushant Singh Rajput passed away on June 14 this year at his Bandra residence. | ఈ ఏడాది జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ తన నివాసంలో మృతదేహమై కనిపించారు. | 0.914258 |
0eng_Latn | 8tel_Telu | The hotel is located on a low hill in a quiet place. | హోటల్ ఒక నిశ్శబ్ద ప్రదేశంలో, ఒక చిన్న కొండ మీద ఉన్న. | 0.9014 |
0eng_Latn | 8tel_Telu | This cashback offer is applicable only when users recharge via the MyJio app or the company official website. | వినియోగదారులు MyJio యాప్ లేదా కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా రీఛార్జ్ చేసినప్పుడు మాత్రమే ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది. | 0.93159 |
0eng_Latn | 8tel_Telu | The first look motion poster of the film has also been released. | ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది. | 0.901187 |
0eng_Latn | 8tel_Telu | In this article we will consider the recently released ultrabuk Asus Zenbook UX32LA. | ఈ వ్యాసం లో మేము ఇటీవల విడుదల Ultrabook ఆసుస్ Zenbook UX32LA పరిశీలిస్తారు. | 0.936287 |
0eng_Latn | 8tel_Telu | Due to which the passengers on the bus were seriously injured. | దీంతో బస్సులోని ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు. | 0.912828 |
0eng_Latn | 8tel_Telu | The thickness of the polymer layer should not exceed five millimeters. | పాలిమర్ పొర మందం ఐదు మిల్లీమీటర్ల మించరాదు. | 0.918848 |
0eng_Latn | 8tel_Telu | At the IPL 2021 auction, RCB spent big bucks on all-rounders Glenn Maxwell and Kyle Jamieson. | ఐపిఎల్ 2021 వేలంలో ఆల్ రౌండర్లు గ్లెన్ మాక్స్వెల్ కైల్ జామిసన్ లపై ఆర్సిబి పెద్ద మొత్తంలో ఖర్చు చేసి వెచ్చించి కొనుగొలు చేసింది. | 0.908755 |
0eng_Latn | 8tel_Telu | Irrfan Khan is survived by his wife Sutapa and two sons - Babil and Ayan. | ఇర్ఫాన్ ఖాన్ కు భార్య సుతాపా మరియు కుమారులు - బాబిల్ మరియు అయాన్ ఉన్నారు. | 0.901987 |
0eng_Latn | 8tel_Telu | Trivikram has directed this film which has Pooja Hegde as the female lead. | ఈ సినిమాను త్రివిక్రమ్ డైరెక్ట్ చేయగా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. | 0.902668 |
0eng_Latn | 8tel_Telu | The injured persons were rushed to hospital with the help of locals. | స్థానికుల సహకారంతో క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. | 0.910086 |
0eng_Latn | 8tel_Telu | He is survived by wife, two sons and five daughters. | అతనికి ఇద్దరు భార్యలు, ఐదుగురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. | 0.910585 |
0eng_Latn | 8tel_Telu | Based on the complaint, police registered a case against the accused and arrested him. | దీనిపై ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. | 0.923892 |
0eng_Latn | 8tel_Telu | Wi-Fi calling service makes calls over the VoIP (voice over Internet protocol) instead of the VoLTE (voice over LTE) network. | వై-ఫై కాలింగ్ సేవలు VoLTE (వాయిస్ ఓవర్ LTE)నెట్‌వర్క్‌కు బదులు VoIP (వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్) ద్వారా కాల్స్ వెళ్తాయి. | 0.952502 |
0eng_Latn | 8tel_Telu | Musharraf's lawyer Farogh Naseem told media that the government had illegally stopped Musharraf from going abroad. | ముషారఫ్ విదేశాలకు వెళ్లకుండా ప్రభుత్వం ఇప్పటివరకు అక్రమంగా అడ్డుకున్నదని అతని తరపు న్యాయవాది ఫరోగ్ నసీమ్ మీడియాకు చెప్పారు. | 0.916179 |
0eng_Latn | 8tel_Telu | This tree is considered the largest in the world since 1931. | ఈ చెట్టు 1931 నుండి ప్రపంచంలో అతిపెద్ద భావిస్తారు. | 0.930466 |
0eng_Latn | 8tel_Telu | But so far, the film has received only 82 crore shares. | కానీ ఇప్పటి వరకు సినిమాకు మొత్తం 82 కోట్ల షేర్ మాత్రమే వచ్చిందట. | 0.953201 |
0eng_Latn | 8tel_Telu | The bathroom should be well ventilated, so do not close the ventilation. | బాత్రూమ్ బాగా వెంటిలేషన్ చేయాలి, కనుక వెంటిలేషన్ మూసివేయవద్దు. | 0.92819 |
0eng_Latn | 8tel_Telu | Police said they have registered a case and were investigating. | దీనిపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. | 0.94891 |
0eng_Latn | 8tel_Telu | Gemini Edibles & Fats India Limited (GEF India) the makers of Freedom Refined Sunflower Oil bagged the Platinum Award in the category ‘Highest Importer of crude Sunflower Oil in India’ at Globoil award 2021. | ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ తయారీదారు జెమినీ ఎడిబల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ (జీఈఎఫ్ ఇండియా) అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్లోబాయిల్ అవార్డు 2021 వద్ద భారతదేశంలో అత్యధికంగా ముడి పొద్దు తిరుగుడు పువ్వు నూనె(క్రూడ్ సన్‌ఫ్లవర్ ఆయిల్)ను దిగుమతి చేసుకుంటున్న సంస్థల విభాగంలో ప్లాటినమ్ అవార్డును అందుకుంద... | 0.919863 |
0eng_Latn | 8tel_Telu | Accusations of media censorship have increased since 2009 due to the alleged intensification of restrictions on political criticism. | రాజకీయ విమర్శల మీద సెన్సారుషిపు అధికరించిన కారణంగా 2009 నుండి మాధ్యమ సెన్సార్షిపు మీద ఆరోపణలు అధికరించాయి. | 0.904086 |
0eng_Latn | 8tel_Telu | A wedding day is the most special in the life of a person. | పెళ్లిరోజు అనేది ప్రతిఒక్కరి జీవితంలో అత్యంత ప్రత్యేకమైన రోజు. | 0.908029 |
0eng_Latn | 8tel_Telu | However, no official announcement has been made on this yet. | అయితే దీని గురించి ఇంతవరకూ ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. | 0.970969 |
0eng_Latn | 8tel_Telu | "Anton Pavlovich Chekhov in the story ""Beauties"" very accurately described the maiden beauty and the feelings that it causes." | """బ్యూటీస్"" అనే కథలో అంటోన్ పావ్లోవిచ్ చెఖోవ్ చాలా కచ్చితంగా కన్య సౌందర్యం మరియు అది కారణమయ్యే భావాలను వివరించాడు." | 0.93815 |
0eng_Latn | 8tel_Telu | Dil Raju is one of the top producers in Tollywood. | టాలీవుడ్‌లో ఉన్న అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. | 0.903632 |
0eng_Latn | 8tel_Telu | An official announcement on the film will come out soon. | త్వరలోనే ఈ చిత్రం విషయమే అఫీషియల్ ప్రకటన వస్తుంది. | 0.92588 |
0eng_Latn | 8tel_Telu | When Mariano was young, his father met and closely mingled with Jose Luis Rodriguez Zapatero, the father of the future general secretary of the Spanish socialist workers' party, the main political opponent of the current prime minister. | మారియానో చిన్నపిల్లగా ఉన్నప్పుడు, తన తండ్రి కలుసుకొని జోస్ లూయిస్ రోడ్రిగ్వెజ్ Zapatero, స్పానిష్ సోషలిస్ట్ వర్కర్స్ పార్టీ, ప్రస్తుత ప్రధాన మంత్రి ప్రధాన రాజకీయ ప్రత్యర్థి యొక్క భవిష్యత్తు సెక్రటరీ జనరల్ తండ్రి దగ్గరి స్నేహితులు అయ్యారు. | 0.946811 |
0eng_Latn | 8tel_Telu | Kerala health minister KK Shailaja said that the patient's condition is stable. | విద్యార్థిని పరిస్థితి నిలకడగా ఉందని కేరళ ఆరోగ్య మంత్రి కేకే శైలజ తెలిపారు. | 0.910956 |
0eng_Latn | 8tel_Telu | Pears are rich in calcium, folate, iron, potassium, magnesium, and vitamins C, E and K. | పియర్స్‌లో కాల్షియం, ఫొలేల్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్స్ C, E, K ఉంటాయి. | 0.909336 |
0eng_Latn | 8tel_Telu | “The state government is giving highest priority to the agriculture sector. | రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. | 0.905036 |
0eng_Latn | 8tel_Telu | Harivansh has been elected as Rajya Sabha deputy chairman for the second time. | హరివంశ్ సింగ్ రెండోసారి రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ గా ఎన్నికయ్యారు. | 0.907986 |
0eng_Latn | 8tel_Telu | US President Donald Trump declared that he was withdrawing from the Iran nuclear deal. | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో అణుఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. | 0.907012 |
0eng_Latn | 8tel_Telu | Delhi Police Commissioner Rakesh Asthana has issued orders to this effect. | ఈ మేరకు ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేశ్ అస్తానా ఆదేశాలిచ్చినట్లు వెల్లడించారు. | 0.904064 |
0eng_Latn | 8tel_Telu | An official announcement about the film is likely to be made soon. | త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. | 0.930849 |
0eng_Latn | 8tel_Telu | They contain useful and mineral substances (manganese, selenium, iron, phosphorus, sodium, magnesium). | ఉపయోగకరమైన మరియు ఖనిజ పదార్థ (మాంగనీస్, సెలీనియం, ఐరన్, ఫాస్ఫరస్, సోడియం, మెగ్నీషియం) కలిగి. | 0.919155 |
0eng_Latn | 8tel_Telu | The announcement was made by Pakistan Railways Minister Sheikh Rashid Ahmed. | పాకిస్తాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ ఈ మేరకు ప్రకటన చేశారు. | 0.946021 |
0eng_Latn | 8tel_Telu | The Police have registered a murder case investigation is underway. | ఈ హత్యపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. | 0.903255 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.