src_lang class label 1
class | tgt_lang class label 8
classes | src_text stringlengths 19 3.66k | tgt_text stringlengths 14 6.75k | score float64 0.9 1 |
|---|---|---|---|---|
0eng_Latn | 8tel_Telu | Even the Paytm founder, Vijay Shekhar Sharma has tweeted about these fraud messages. | పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ కూడా ఈ మోసం సందేశాల గురించి ట్వీట్ చేశారు. | 0.900967 |
0eng_Latn | 8tel_Telu | When explaining the phrase "for whom, what is taken care of", the answer often comes up: "for a man". | "ఎవరి కోసం, ఎవరికి శ్రద్ధ తీసుకుంటున్నారో" అనే పదబంధాన్ని వివరిస్తున్నప్పుడు, సమాధానం తరచుగా వస్తుంది: "ఒక మనిషి కోసం". | 0.945831 |
0eng_Latn | 8tel_Telu | Venu Sriram directed this film which is produced by Dil Raju. | వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ను దిల్ రాజు నిర్మించాడు. | 0.93195 |
0eng_Latn | 8tel_Telu | The film is being made with a whopping budget of 25 crore. | 25 కోట్ల బడ్జెట్‌తో సినిమా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడట. | 0.901567 |
0eng_Latn | 8tel_Telu | Allu Arjun will be seen playing as Army officer in the film. | ఈ సినిమాలో అల్లు అర్జున్ ఆర్మీ అధికారిగా కన్పించనున్నారు. | 0.93769 |
0eng_Latn | 8tel_Telu | The Moto G9 Power has a triple rear camera setup with a 64-megapixel primary sensor, a 2-megapixel macro lens, and a 2-megapixel depth sensor. | మోటో జి9 పవర్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది, దీనిలో ప్రధాన కెమెరా 64 మెగాపిక్సెల్స్, రెండవ కెమెరా 2 మెగాపిక్సెల్, మూడవ కెమెరా 2 మెగాపిక్సెల్ డీప్ సెన్సార్. | 0.908892 |
0eng_Latn | 8tel_Telu | The safety of the driver and passengers will be in jeopardy. | డ్రైవర్ మరియు ప్రయాణీకుల భద్రత ప్రమాదం ఉంటుంది. | 0.90897 |
0eng_Latn | 8tel_Telu | Delhi Chief Minister Arvind Kejriwal expressed happiness over the resumption of Delhi Metro. | దిల్లీ మెట్రో సేవలు పునఃప్రారంభం అయిన సందర్భంగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంతోషం వ్యక్తం చేశారు. | 0.910665 |
0eng_Latn | 8tel_Telu | These things will not have a negative effect on blood vessels. | ఈ విషయాలు రక్త నాళాలు మీద ప్రతికూల ప్రభావం లేదు. | 0.900993 |
0eng_Latn | 8tel_Telu | “The Supreme Court of the country has pronounced its verdict on Ayodhya. | "దేశ అత్యున్నత న్యాయస్థానం అయోధ్యపై తన తీర్పును వెలువరించింది. | 0.933173 |
0eng_Latn | 8tel_Telu | Home Minister Amit Shah will also be part of the meeting. | ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. | 0.907583 |
0eng_Latn | 8tel_Telu | The ticket price for an adult is one hundred kroons. | పెద్దలకు టికెట్ ధర వంద kroons ఉంది. | 0.918352 |
0eng_Latn | 8tel_Telu | There is none equal to Him or greater than He. | అతనికి సముడైనవాడు కాని, అతని కంటే అధికుడైనవాడు కాని లేడు. | 0.901266 |
0eng_Latn | 8tel_Telu | An official announcement regarding the film will be out soon. | ఈ సినిమాకి సంబంధించిన అధికారక ప్రకటన కూడా త్వరలో వెలువడనుందట. | 0.90791 |
0eng_Latn | 8tel_Telu | The new offer is available in Bengaluru, Delhi, and Mumbai. | ఈ కొత్త ఆఫర్ బెంగళూరు, Delhi మరియు ముంబైలలో లభిస్తుంది. | 0.926634 |
0eng_Latn | 8tel_Telu | The incredibly talented list of BAFTA Breakthrough's first cohort comprised of the future stars of the film, games and television industries: Akshay Singh (Writer), Arun Karthick (Director/Writer), Jay Pinak Oza (Cinematographer), Karthikeya Murthy (Composer), Palomi Ghosh (Actor), Renu Savant (Director/Writer), Shruti... | సినిమా, గేమ్స్, టెలివిజన్ పరిశ్రమల కోసం బీఏఎఫ్‌టీఏ బ్రేక్‌త్రూ మొదటి ప్రతిభావంతులైన భవిష్యత్తు తారలను కలిగి ఉన్న అద్భుతమైన ప్రతిభావంతుల జాబితా: అక్షయ్ సింగ్ (రచయిత), అరుణ్ కార్తీక్ (దర్శకుడు/రచయిత), జే పినక్ ఓజా (సినిమాటోగ్రాఫర్), కార్తికేయ మూర్తి (స్వరకర్త), పాలోమి ఘోష్ (నటుడు), రేణు సావంత్ (దర్శకుడు/రచయిత), శ్రుతి ఘో... | 0.932128 |
0eng_Latn | 8tel_Telu | Kajal plays a princess in the film which sees Pawan Kalyan in the lead role. | పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా కాజల్ నటిస్తోంది. | 0.903774 |
0eng_Latn | 8tel_Telu | Delhi has seven Lok Sabha seats and 70 Assembly constituencies. | ఢిల్లీలో కేవలం 70 అసెంబ్లీ స్థానాలు, ఏడు లోక్ సభ స్థానాలు మాత్రమే ఉన్నాయి. | 0.906259 |
0eng_Latn | 8tel_Telu | He was immediately taken to a private hospital for treatment. | దీంతో అతడ్ని వెంటనే చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. | 0.933159 |
0eng_Latn | 8tel_Telu | The dosage of the medication is selected in accordance with the patient's age. | ఔషధ మోతాదు రోగి వయస్సు అనుగుణంగా ఎంచుకోబడుతుంది. | 0.908047 |
0eng_Latn | 8tel_Telu | A case has been registered and and investigation has been initiated. | దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ఆరంభించారు. | 0.93781 |
0eng_Latn | 8tel_Telu | German soldier - 141 000 rubles, English - 125 000 rubles. | జర్మన్ సైనికుడు - 141 000, ఇంగ్లీషు - 125 000 రూబిళ్లు. | 0.95191 |
0eng_Latn | 8tel_Telu | Similarly, the road transport and highways ministry has asked the finance ministry to increase the fund allocation by around 10% given that major projects have been lined up including expressways. | అదేవిధంగా, ఎక్స్‌ప్రెస్‌వేలతో సహా పెద్ద ప్రాజెక్టులు చేపటాల్సి ఉన్నందున నిధుల కేటాయింపును సుమారు 10% పెంచాలని రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరింది. | 0.914577 |
0eng_Latn | 8tel_Telu | The boy and girl, both 19-year-olds, were found murdered in Saladahalli area of Vijayapura district. | విజయపుర జిల్లాలోని సలాదహళ్లి ప్రాంతంలో 19 ఏళ్ల యువకుడు, యువతి పరువు హత్యకు గురయ్యారు. | 0.914023 |
0eng_Latn | 8tel_Telu | The rear cameras also support features including Auto Scene detection, AI HDR, AI 3D Beauty, Panorama, and AR Animoji. | వెనుక కెమెరాలు AI 3D బ్యూటీ, AI HDR, AR అనిమోజీ, ఆటో సీన్ డిటెక్షన్ మరియు పనోరమా వంటి లక్షణాలకు మద్దతు ఇస్తాయి. | 0.935582 |
0eng_Latn | 8tel_Telu | US President Donald Trump meets with Prime Minister Narendra Modi at the United Nations General Assembly in New York. | న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. | 0.903038 |
0eng_Latn | 8tel_Telu | Lashkar-e-Taiba is behind this attack,” Kashmir IG Vijay Kumar told media. | ఈ దాడి వెనుక లష్కర్-ఎ-తోయిబా హస్తం ఉంది ”అని కాశ్మీర్ ఐజి విజయ్ కుమార్ మీడియాకు తెలిపారు. | 0.926486 |
0eng_Latn | 8tel_Telu | There are individuals from two centimeters to four meters in height. | రెండు సెంటీమీటర్ల నుండి నాలుగు మీటర్లు ఎత్తులో ఉన్న వ్యక్తులు ఉన్నారు. | 0.921263 |
0eng_Latn | 8tel_Telu | The Karnataka government has gone on appeal against the high court order in the Supreme Court. | దీంతో కర్ణాటక ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. | 0.900252 |
0eng_Latn | 8tel_Telu | I can’t be doing the same thing all my life. | జీవితమంతా ఇదే పని చేస్తూ ఉండలేను. | 0.922823 |
0eng_Latn | 8tel_Telu | If this happens, you should immediately consult a doctor for advice. | ఇలా జరిగితే, మీరు తక్షణమే సలహా కోసం డాక్టర్ను సంప్రదించాలి. | 0.913947 |
0eng_Latn | 8tel_Telu | Available in several different colors, including black/green, black/red, black/blue, teal/white, and purple/white. | నలుపు / ఆకుపచ్చ, నలుపు / ఎరుపు, నలుపు / నీలం, టేల్ / తెలుపు మరియు ఊదా / తెలుపు సహా పలు వేర్వేరు రంగుల్లో లభిస్తుంది. | 0.945897 |
0eng_Latn | 8tel_Telu | The words of real users indicate the high quality and the optimal price of these products. | వాస్తవ వాడుకదారులు పదాలు ఈ ఉత్పత్తుల అధిక నాణ్యత మరియు ఉత్తమ ధర తెలియజేస్తాయి. | 0.909659 |
0eng_Latn | 8tel_Telu | Bhirrana or Birhana is datihg small village located in Fatehabad District, in the Indian state of Haryana. | భిరానా, హర్యానారాష్ట్రం లోని ఫతేహాబాద్ జిల్లాలో ఉన్న చిన్న గ్రామం. | 0.912968 |
0eng_Latn | 8tel_Telu | Three people died and eight people were left injured in the incident. | ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. | 0.929654 |
0eng_Latn | 8tel_Telu | He said a decision in this regard would be taken soon. | ఈ విషయమై త్వరలోనే ఒక నిర్ణయంతో వస్తానని చెప్పారు. | 0.920684 |
0eng_Latn | 8tel_Telu | An unforgettable vacation can be spent in the delightful hotel complex Pasadena Hotel Resort 4, enjoying the beautiful sea and the cleanest coastlines, beautiful underwater world and cognitive excursion program. | మర్చిపోలేని సెలవు అందమైన సముద్ర మరియు సహజమైన తీరాలు, అందమైన నీటి అడుగున ప్రపంచంలో మరియు ఇన్ఫర్మేటివ్ విహారం కార్యక్రమం ఆనందించే ఒక సంతోషకరమైన హోటల్ కాంప్లెక్స్ పాసడేనా హోటల్ రిసార్ట్ 4 లో గడిపిన చేయవచ్చు. | 0.904969 |
0eng_Latn | 8tel_Telu | But for nature lovers in Krasnovishersk there is a museum where they tell in detail about the history of the reserve, its flora and fauna. | కానీ Krasnovishersk లో ప్రకృతి ప్రేమికులకు వారు రిజర్వ్, దాని వృక్షజాలం మరియు జంతుజాలం గురించి వివరాలు చెప్పడం పేరు ఒక మ్యూజియం ఉంది. | 0.921351 |
0eng_Latn | 8tel_Telu | There are a number of new Boxerdoll drone models available in the market that offer high video quality and stabilisation. | అధిక వీడియో నాణ్యత మరియు స్థిరీకరణను అందించే అనేక కొత్త Boxerdoll డ్రోన్ నమూనాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. | 0.910032 |
0eng_Latn | 8tel_Telu | Dhoni is one of the most successful captains in India's cricket history. | భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌లలో ఒకరిగా ధోని పేరుగాంచాడు. | 0.923831 |
0eng_Latn | 8tel_Telu | In the film, Vijay will be playing the role of a college professor. | ఈ చిత్రంలో విజయ్ కాలేజీ ప్రొఫెసర్‌గా కనిపించనున్నాడు. | 0.924172 |
0eng_Latn | 8tel_Telu | Custer State Park is located in southern Black Hills of South Dakota. | సౌత్ డకోటాలోని బ్లాక్ హిల్స్ లో వున్నది ఈ కస్టర్ స్టేట్ పార్కు. | 0.900289 |
0eng_Latn | 8tel_Telu | The video was shared on social media and has gone viral. | ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. | 0.927323 |
0eng_Latn | 8tel_Telu | Essential services, food services and medical services will continue, he said. | అవసరమైన సేవలు, ఆహార సేవలు, వైద్య సేవలు కొనసాగుతాయని అన్నారు. | 0.92208 |
0eng_Latn | 8tel_Telu | India has the third highest death count in the world after the United States and Brazil. | మొత్తం మరణాల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్ మూడోస్థానంలో కొనసాగుతోంది. | 0.901102 |
0eng_Latn | 8tel_Telu | "America loves India , America respects India and America's people will always remain loyal friends with India's people,"" Mr Trump tweeted in Hindi." | అమెరికా భారత్‌ను ప్రేమిస్తుంది- అమెరికా భారత్‌ను గౌరవిస్తుంది- అమెరికా ప్రజలు ఎల్లప్పుడు . భారత ప్రజలకు నిజమైన, నిబద్ధతతో కూడిన స్నేహితులుగా ఉంటారు’’ అని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. | 0.902545 |
0eng_Latn | 8tel_Telu | The film is made with a budget of Rs 450 crores. | 450 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం. . | 0.956674 |
0eng_Latn | 8tel_Telu | The state was divided into two Union territories of Jammu & Kashmir and Ladakh. | రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్, లడఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. | 0.90786 |
0eng_Latn | 8tel_Telu | The local police reached the spot immediately after receiving information about the incident. | సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. | 0.909844 |
0eng_Latn | 8tel_Telu | The Hindi film, directed by Sriram Raghavan, features Ayushmann Khurrana, Tabu and Radhika Apte in lead roles. | శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో టబు, ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే ముఖ్య తారలుగా రూపొందిన హిందీ చిత్రం ‘అంథా ధూన్’. | 0.920765 |
0eng_Latn | 8tel_Telu | Marriage is a relationship not only between two persons, but also between two families. | పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులను కలిపే బంధమే కాకుండా రెండు కుటుంబాలను కూడా కలిపే బంధం. | 0.917076 |
0eng_Latn | 8tel_Telu | She also decided to leave the care of her mother and stepfather to start a new independent life. | ఆమె ఒక కొత్త స్వతంత్ర జీవితాన్ని ప్రారంభించడానికి ఆమె తల్లి మరియు సవతి తండ్రి సంరక్షణను కూడా విడిచిపెట్టాలని నిర్ణయించింది. | 0.90667 |
0eng_Latn | 8tel_Telu | A total of 48 people were wounded in the shootings. | కాల్పుల్లో 48 మందికి గాయాలయ్యాయి. | 0.915017 |
0eng_Latn | 8tel_Telu | The history of this street can be traced back to the times of the medieval Moscow. | ఈ వీధి యొక్క చరిత్రలో మాస్కో మధ్య యుగం సమయం నుండి ఆపాదించవచ్చు. | 0.917255 |
0eng_Latn | 8tel_Telu | Danayya DVV is producing this movie and Thaman has scored the music. | తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని డివివి దానయ్య నిర్మిస్తున్నాడు. | 0.901024 |
0eng_Latn | 8tel_Telu | Arti (आरती)Arti is a Hindu religious ritual of worship, a part of puja, in which light from wicks soaked in ghee (purified butter) or camphor is offered to one or more deities. | ఆరతి అనేది హిందూ మతపరమైన ఆరాధన, పూజలో ఒక భాగం, దీనిలో నెయ్యి (శుద్ధి చేసిన వెన్న) లేదా కర్పూరంలో నానబెట్టిన వత్తుల నుండి కాంతిని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ దేవతలకు సమర్పిస్తారు. | 0.908702 |
0eng_Latn | 8tel_Telu | Police reached the spot upon learning about the incident and have started the investigation. | ఇక ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలంలోకి వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తుని మొదలెట్టారు. | 0.903144 |
0eng_Latn | 8tel_Telu | In the store you can find almost all famous sports brands. | స్టోర్ లో మీరు దాదాపు అన్ని ప్రముఖ క్రీడా బ్రాండ్ల వెదుక్కోవచ్చు. | 0.918822 |
0eng_Latn | 8tel_Telu | Anushka is playing the lead role in Rani Rudramadevi movie directed by Gunashekar. | గుణశేఖర్ దర్శకత్వం లో అనుష్క ప్రధాన పాత్ర పోషించిన చిత్రం 'రుద్రమదేవి'. | 0.902977 |
0eng_Latn | 8tel_Telu | Police, who have registered a case, are inquiring into the incident. | ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు. . దర్యాప్తుచేస్తున్నారు. | 0.906487 |
0eng_Latn | 8tel_Telu | Keerthy Suresh and Anu Immanuel are acting as heroines opposite Powerstar in this movie. | ఈ చిత్రంలో పవర్ స్టార్ సరసన కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. | 0.918906 |
0eng_Latn | 8tel_Telu | The engine produces 192 bhp and 280 Nm of torque. | ఈ ఇంజన్ 192 బిహెచ్‌పి పవర్ 280 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. | 0.916874 |
0eng_Latn | 8tel_Telu | The hotel has two outdoor pools (for adults and children), a restaurant, a bar, a laundry. | హోటల్ రెండు బహిరంగ కొలనులు (పెద్దలకు మరియు పిల్లలు కోసం), ఒక రెస్టారెంట్, బార్, లాండ్రీ సేవ ఉంది. | 0.929756 |
0eng_Latn | 8tel_Telu | At the end of the XVII century it housed the residence of Constantine Cantemir - Moldovan ruler and father of the newborn Dmitry. | XVII సెంచరీ చివరిలో కాన్స్టాంటైన్ కాంటేమీర్ - మోల్దోవన్ పాలకుడి మరియు నవజాత డిమిత్రి యొక్క తండ్రి నివాసం ఉండేది. | 0.93946 |
0eng_Latn | 8tel_Telu | The injured persons were rushed to hospital with the help of locals. | స్థానికుల సహకారంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. | 0.917972 |
0eng_Latn | 8tel_Telu | The bench, however, recalled that the right to freedom of speech and expression under Article 19 was not absolute. | కానీ, ఆర్టికల్ 19 ప్రకారం భావప్రకటన స్వేచ్ఛ, వ్యక్తీకరణ హక్కు సంపూర్ణంగా లేదని ధర్మాసనం గుర్తు చేసింది. | 0.900736 |
0eng_Latn | 8tel_Telu | The film is being produced jointly by Mythri Movie Makers, 14 Reels Plus and GMB Entertainments. | మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. | 0.916582 |
0eng_Latn | 8tel_Telu | More details will be revealed in the time to come. | రాబోయే కాలంలో మరిన్ని వివరాలు తెలుస్తాయి. | 0.915215 |
0eng_Latn | 8tel_Telu | Four people onboard the aircraft were killed in the incident. | ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న నలుగురు ప్రాణాలు కోల్పోయారు. | 0.909608 |
0eng_Latn | 8tel_Telu | But in fact she is the same woman as everyone else, and also wants love, attention and care. | కానీ వాస్తవానికి ఆమె అందరిలాగానే అదే మహిళ, మరియు ప్రేమ, శ్రద్ధ మరియు శ్రద్ధ కోరుకుంటున్నారు. | 0.913236 |
0eng_Latn | 8tel_Telu | The first model in the new family of heavy trucks was the YaAZ-200, the maximum capacity of which was 7 tons. | భారీ ట్రక్కుల యొక్క నూతన కుటుంబంలో మొదటి మోడల్ యాజాజ్ -200, ఇది గరిష్ట సామర్ధ్యం 7 టన్నుల ఉంది. | 0.933246 |
0eng_Latn | 8tel_Telu | The first corollary is obvious, and to prove the second it is required to establish that the angle of the SOD is direct, which, in fact, also does not amount to much difficulty. | మొట్టమొదటి మూర్ఛ స్పష్టంగా ఉంటుంది మరియు రెండవది నిరూపించడానికి SOD యొక్క కోణం ప్రత్యక్షంగా ఉందని నిర్ధారించాల్సిన అవసరం ఉంది, వాస్తవానికి ఇది చాలా కష్టమయ్యేది కాదు. | 0.902495 |
0eng_Latn | 8tel_Telu | This isotonic solution contains in 1 liter 5 grams of sodium chloride, 4 g of sodium bicarbonate and 1 g of potassium chloride. | ఈ ఐసోటోనిక్ ద్రావణంలో 1 లీటరు 5 గ్రాముల సోడియం క్లోరైడ్, సోడియం బైకార్బోనేట్ 4 గ్రా, పొటాషియం క్లోరైడ్ 1 గ్రాములు ఉంటాయి. | 0.925691 |
0eng_Latn | 8tel_Telu | “Protests were held in 51 places in Tripura over incidents of attacks on Hindu minorities in Bangladesh. | ''బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడుల ఘటనల నేపథ్యంలో త్రిపురలో 51 చోట్ల నిరసనలు జరిగాయి. | 0.942478 |
0eng_Latn | 8tel_Telu | Shruthi Haasan is cast opposite Pawan Kalyan in this film. | పవన్ కళ్యాణ్ కు జోడీగా ఈ సినిమా లో శృతి హాసన్ నటిస్తుంది. | 0.900428 |
0eng_Latn | 8tel_Telu | As the release date is approaching, the makers kick started the film’s promotions. | రిలీజ్ డేట్ దగ్గర పడడంతో సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు మేకర్స్. | 0.906958 |
0eng_Latn | 8tel_Telu | Arya and Vishal play the lead roles in the film. | విశాల్, ఆర్య ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. | 0.922808 |
0eng_Latn | 8tel_Telu | In the year 2007, she was awarded the Padma Shri award by the Government of India. | 2007లో భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. | 0.929486 |
0eng_Latn | 8tel_Telu | He is survived by wife, three daughters and a son. | ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమారై ఉన్నారు. | 0.918832 |
0eng_Latn | 8tel_Telu | Ford operates two factories in India, located in Tamil Nadu and Gujarat. | ఫోర్డ్ ఇండియాకు తమిళనాడు మరియు గుజరాత్ రాష్ట్రాలలో రెండు తయారీ కేంద్రాలు ఉన్నాయి. | 0.908752 |
0eng_Latn | 8tel_Telu | Those who sustained injuries in the incident have been shifted to hospital. | ఈ ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. | 0.908454 |
0eng_Latn | 8tel_Telu | As many as 200 industrialists were present in the meeting. | దాదాపు 200 మంది పారిశ్రామిక ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. | 0.905991 |
0eng_Latn | 8tel_Telu | Heavy rains have lashed the state for the past few days. | గత కొన్ని రోజులుగా రాష్ట్రమంతటా ఎడతెరపిలేని వర్షాలు కురుస్తున్నాయి. | 0.904935 |
0eng_Latn | 8tel_Telu | MLV Sathyanarayana is producing the film under Lakshya Productions banner. | లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎంఎల్‌వీ సత్యానారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. | 0.900172 |
0eng_Latn | 8tel_Telu | The main difference between them is the power of the device. | వాటి మధ్య ప్రధాన వ్యత్యాసం పరికరం యొక్క శక్తి. | 0.927617 |
0eng_Latn | 8tel_Telu | The area of the apartments is about 16 square meters. | అపార్ట్మెంట్ యొక్క ప్రాంతం సుమారు 16 చదరపు మీటర్లు. | 0.934449 |
0eng_Latn | 8tel_Telu | The telco also mentioned that the offer won't be provided to existing YouTube Music Premium , YouTube Red , and Google Play Music subscribers. | ఇప్పటికే ఉన్న యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం, యూట్యూబ్ రెడ్ మరియు గూగుల్ ప్లే మ్యూజిక్ చందాదారులకు ఈ ఆఫర్ అందించబడదని టెల్కో పేర్కొంది. | 0.914988 |
0eng_Latn | 8tel_Telu | Earlier put to bat, Pakistan was all out scoring 105 runs in 21.4 overs. | అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 21.4 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌటైంది. | 0.914624 |
0eng_Latn | 8tel_Telu | "There is a common notion that beer drinkers are, on average, more 'obese' than either non-drinkers or drinkers of wine or spirits," the researchers said. | "బీర్ తాగేవారు సగటున, తాగుబోతులు లేదా వైన్ లేదా స్పిరిట్స్ తాగేవారి కంటే ఎక్కువ 'ఊబకాయం' కలిగి ఉన్నారని ఒక సాధారణ భావన ఉంది" అని పరిశోధకులు తెలిపారు. | 0.920233 |
0eng_Latn | 8tel_Telu | Rashmika Mandanna will be playing the leading lady in the film, produced by Mythri Movie Makers. | మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది. | 0.905095 |
0eng_Latn | 8tel_Telu | But no action has been taken so far, he said. | అయితే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. | 0.954655 |
0eng_Latn | 8tel_Telu | A case has been registered in this regard and investigation is on, police said. | ఈ విషయమై కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. | 0.938439 |
0eng_Latn | 8tel_Telu | The film features Ram Charan and NTR in lead roles. | రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. | 0.912866 |
0eng_Latn | 8tel_Telu | Prime Minister Narendra Modi also wished KCR on his birthday. | కాగా, కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. | 0.906943 |
0eng_Latn | 8tel_Telu | In addition, diplomas of Polish universities are recognized all over the world. | అదనంగా, పోలిష్ విశ్వవిద్యాలయాలు డిప్లొమాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి. | 0.909755 |
0eng_Latn | 8tel_Telu | Melody Brahma ManiSharma is composing the music for this film. | మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. | 0.914895 |
0eng_Latn | 8tel_Telu | Another person was critically injured and taken to a local hospital. | మరొక వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. | 0.902547 |
0eng_Latn | 8tel_Telu | India lost the first Test at Edgbaston against the English by 31 runs. | ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 31 పరుగుల తేడాతో అనూహ్య ఓటమి పాలైంది. | 0.901899 |
0eng_Latn | 8tel_Telu | Apart from Hindi, it will also be released in Tamil and Telugu languages. | హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదల కానుంది. | 0.946985 |
0eng_Latn | 8tel_Telu | Tensions between the India and Pakistan had escalated after the Pulwama attack. | పుల్వామా దాడి తర్వాత భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరాయి. | 0.919953 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.