lang_code large_stringclasses 12 values | source large_stringclasses 13 values | english_sentence large_stringlengths 2 1.04k | indic_sentence large_stringlengths 4 1.1k | score float64 0 5 | lang large_stringclasses 12 values |
|---|---|---|---|---|---|
te | DriveSpark | In the last decade , GM has secured 20 percent share in Brazil , 13 percent in China and 9 percent in Russia for its passenger vehicles
| గత దశాబ్దంలో ప్యాసింజర్ వాహన విభాగంలో బ్రెజిల్లో 20 శాతం, చైనాలో 13 శాతం, రష్యాలో 9 శాతం మార్కెట్ వాటాలను జనరల్ మోటార్స్ కలిగి ఉంది
| 5 | en-te |
te | DriveSpark | India, Volvo's 3rd Largest Market In 5 Years
| 2016 నాటికి ఆసియాలో 3వ అతిపెద్ద మార్కెట్గా భారత్: వోల్వో
| 3.67 | en-te |
te | DriveSpark | It is currently available with four engine options - 1.4 litre petrol VTVT engine, 1.6 litre petrol VTVT engine, diesel powered common rail 1.4 litre CRDi engine and 1.6 litre diesel VGT CRDi engine
| అవి, 1.4 లీటర్ పెట్రోల్ విటివిటి ఇంజన్, 1.6 లీటర్ పెట్రోల్ విటివిటి ఇంజన్, 1.4 లీటర్ డీజిల్ కామన్ రైల్ సిఆర్డిఐ ఇంజన్, 1.6 లీటర్ డీజిల్ విజిటి సిఆర్డిఐ ఇంజన్
| 5 | en-te |
te | DriveSpark | It is to be seen whether there might be further extension of this agreement after 2014
| వీటితోపాటు కావాలంటే 2014తర్వాత మరలా అగ్రిమెంట్ రెన్యువలే చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారని అన్నారు
| 4.67 | en-te |
te | DriveSpark | Japan has been undergoing this natural turmoil ever since the earthquake at the rate of 8.9Richter scale occurred last week
| జపాన్లో శుక్రవారం రోజున 8.8 తీవ్రత కలిగిన భూకంపం సంభవించడంతో అతి భీకర సునామీ సంభవించిన సంగతి తెలిసిందే
| 2 | en-te |
te | DriveSpark | Mahindra FirstChoice also offers 24x7 Road Side Assistance and warranty on certified pre-owned cars
| కారు నాణ్యతకు సంబంధించిన హామీ, భద్రత, 24x7 రోడ్ సైడ్ అసిస్టెన్స్, వారంటీ వంటి ప్రయోజనాలను మహీంద్రా అందిస్తుంది
| 3 | en-te |
te | DriveSpark | Mahindra intends to market this Genio truck through its 70 dealers across the country from next month
| వచ్చే నెల (ఫిబ్రవరి 2010) నుంచి దేశవ్యాప్తంగా మహీంద్రా అండ్ మహీంద్రాకు ఉన్న 70 మంది డీలర్ల ద్వారా జినియో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది
| 5 | en-te |
te | DriveSpark | Marc Nassif who is heading Renault's Indian division said the company was targeting sales of one lakh units and was confident it would reach it by 2013
| రీనాల్ట్ ఇండియా డివిజన్ను నిర్వహిస్తున్న మార్క్ నాసిఫ్ మాట్లాడుతూ కంపెనీ లక్ష యూనిట్లను విక్రయించాలనే లక్ష్యంతో ఉందని, 2013 నాటికి ఈ విజయాన్ని సాధించగలమని ధీమా వ్యక్తం చేశారు
| 5 | en-te |
te | DriveSpark | Maruti Showrooms in Metros
| మెట్రో నగరాల్లో మారుతి షోరూమ్స్: స్థలాల కోసం అన్వేషణ
| 4 | en-te |
te | DriveSpark | Maruti Strike Negligible: Suzuki CEO
| మారుతి సమ్మె ప్రభావం నిరుపేక్షణీయం: సుజుకి సీఈఓ
| 4.5 | en-te |
te | DriveSpark | Maruti Suzuki Sales Rise In January
| ఏప్రిల్ నెల విక్రయాలలో జోరు తగ్గిన మారుతి సుజుకి
| 2.5 | en-te |
te | DriveSpark | Maruti Suzuki Sold 50 Kizashi sedans in May this year
| ఈ ఫిబ్రవరిలో విడుదలైన మారుతి సుజుకి తొలి లగ్జరీ సెడాన్ 'కిజాషి' గత నెలలో 50 కార్లు అమ్ముడయ్యాయి
| 4.5 | en-te |
te | DriveSpark | Maruti Suzuki has estimated the loss due to the strike at Rs
| కార్మికులు చేపట్టిన సమ్మె కారణంగా మారుతి సుజుకికు దాదాపు రూ
| 5 | en-te |
te | DriveSpark | Maruti is spending Rs1000 crore f or erecting this Rohtak facility
| ఈ ప్లాంటు ఎరెక్షన్ కోసం మారుతి 1000 కోట్ల రూపాయల వెచ్చించనుంది
| 4.5 | en-te |
te | DriveSpark | Maruti takes in 6 lakh million tonnes of steel per annum and 50 per cent of it is being spelt from Japan and Korea
| మారుతి ఒక సంవత్సరంకు గాను 6 లక్షల మినియన్ టన్నుల స్టీల్ ను కోనుగోలు చేయడం జరుగుతుంది
| 4 | en-te |
te | DriveSpark | Mercedes Benz Enters City Bus Segment
| ఇక మెర్సిడెజ్ బెంజ్ బస్సులు
| 5 | en-te |
te | DriveSpark | Nissan Aims At 8% Global Market Share
| ఎనిమిది శాతం గ్లోబల్ మార్కెట్ వాటాపై కన్నేసిన నిస్సాన్
| 5 | en-te |
te | DriveSpark | Nissan"s intention is to top the slot in electric cars and for this it has already tied-up with the French carmaker Renault
| ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో అగ్రస్థానాన్ని చేరుకోవాలనేది కంపెనీ ప్రధాన లక్ష్యం, ఇందుకోసం నిస్సాన్ ఫ్రెంచ్కు చెందిన కార్ల తయారీ సంస్థ రీనాల్ట్తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది
| 5 | en-te |
te | DriveSpark | Performance Cars (division of Infinity Cars) Director Lalit Choudhary, official importers of Aston Martin cars in India said that in first year of launch, the company expects to sell 30 units and by the end of next year the company targets close to 100 cars in India
| ఈ సందర్భంగా ఆస్టన్ మార్టిన్ కార్ల అధికారిక దిగుమతిదారు అయిన 'పెర్ఫామెన్స్ కార్స్' (ఇన్ఫినిటీ కార్స్లో ఓ భాగం) సంస్థ డైరెక్టర్ లలిత్ చౌదరి మాట్లాడుతూ ఈ ఏడాది చివరి నాటికి 30 కార్లను, అలాగే వచ్చే ఏడాది చివరి నాటికి మొత్తం (2011 మరియు 2012 సంవత్సరాల మొత్త విక్రయాలను కలిపి) 100 కార్లను విక్రయించాలని భావిస్తున్నామని తెలిపారు
| 5 | en-te |
te | DriveSpark | Porsche To Launch 500 Units More This Year
| ఈ ఏడాది భారత్కు రానున్న 500 పోర్షే కార్లు
| 3.75 | en-te |
te | DriveSpark | Prizes will be given in each of the 8 regions and the winner will receive a 32 inch LCD TV while the first runner up will get Digital Camera and the second runner up, a DVD player
| మనదేశంలో ఉన్న ఎనిమిది రీజియన్లలలో ఈ ప్రైజ్ లుఇవ్వడం జరుగుతుందని, ప్రధయ విజేతకు 32ఇంచ్ ఎల్ సిడి టివి ద్వితీయ విజేతకు డిజిటల్ కెమెరా మరియు తృతియ విజేతకు డివిడి ప్లేయర్ ఇవ్వడం జరుగుతుందన్నారు
| 5 | en-te |
te | DriveSpark | Procedure for claiming road accident compensation
| రోడ్డు యాక్సిడెంట్ నష్టపరిహారాన్ని క్లయిమ్ చేసుకునే విధానం
| 5 | en-te |
te | DriveSpark | Royal Enfield Confirms Classic Chrome 500 Bullet
| రాయల్ ఎన్ఫీల్డ్ 'క్లాసిక్ క్రోమ్ 500 బుల్లెట్' వస్తోంది
| 5 | en-te |
te | DriveSpark | Skoda India recently opened its third dealership in Delhi and plans to open similar dealership across India
| ఇటీవలే ఢిల్లీలో కొత్తగా స్కొడా ఓ డీలర్షిప్ను ఏర్పాటు చేసింది, ఇలాంటివే మరికొన్ని డీలర్షిప్లను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది
| 5 | en-te |
te | DriveSpark | Skoda Is Soon Changing Its Identity With Logo
| కొత్త లోగో, డిజైన్లపై దృష్టిసారించనున్న స్కోడా
| 4.33 | en-te |
te | DriveSpark | Tata Motors Gets A Breath Of Relief For Nano
| టాటా బాటలో మెర్సిడెస్: నానోకు పోటీగా చిన్నకారు
| 2 | en-te |
te | DriveSpark | Tata Motors Global Sales Up 11%
| మే 2011లో 11 శాతం పెరిగిన టాటా మోటార్స్ గ్లోబల్ సేల్స్
| 2 | en-te |
te | DriveSpark | Tata Motors Will Become Expensive!
| ఏప్రిల్లో వాహన ధరలు పెంచనున్న టాటా మోటార్స్
| 5 | en-te |
te | DriveSpark | Tata Motors faced a dismal show of Nano sale in November when it could sell just 509 units against sale of 5784 units in December 2009, which was 9000 units in July 2010
| డిసెంబర్ 2009లో 5784యూనిట్లు అమ్మిన టాటా మోటార్స్, 2010నవంబర్ కువచ్చేసరికే సేల్స్ అమాంతం పడిపోయి, 509యూనిట్లు మాత్రమే అమ్మకాలు జరిగాయి
| 5 | en-te |
te | DriveSpark | Tata Motors grabbed the attention of the world auto market by providing the cheapest car Tata Nano as promised by its Chairman Ratan Tata at Rs
| తక్కువ ఖరీదు గల టాటా నానో ప్రవేశపెట్టేటప్పుడు రతన్ టాటా నానో ఖరీదు లక్ష రూపాయలు అనిచెప్పినప్పుడు ప్రపంచంలోని ఆటోమార్కెట్ మొత్తం వింతగా చూసింది
| 3.4 | en-te |
te | DriveSpark | Tata Motors reported a 13 per cent increase in overall sales in April
| మే నెల విక్రయాలలో 10 శాతం వృద్ధి: టాటా మోటార్స్
| 3 | en-te |
te | DriveSpark | Tata Nano Is In Trouble
| టాటా నానో విశ్వప్రయత్నాలు
| 2.5 | en-te |
te | DriveSpark | Tata Pixel, The New Variant Of Nano
| నానో ఫ్లాట్ఫామ్పై టాటా కొత్త కాన్సెప్ట్ కారు 'పిక్సెల్'
| 5 | en-te |
te | DriveSpark | Tata is delivering the compact car for the selected 1.55 lakh customers chosen from the bookings and the delivery for 1 lakh customers will be over by this year end
| బుకింగ్స్ లో బుక్ చేసుకున్నటువంటి 1.55లక్షల కస్టమర్స్ కుగాను ఈసంవత్సరం చివరలోకెల్లా 1లక్ష మందిని టాటానానో అందివ్వనున్నామని అన్నారు
| 5 | en-te |
te | DriveSpark | The Bullet flying bike concept is claimed to have a top speed in excess of 300mph (480km/h)
| ఇది గంటకు 300 మైళ్ల (480 కిలోమీటర్ల) వేగంతో ప్రయాణించగలదని ఫిల్ చెబుతున్నాడు
| 3.67 | en-te |
te | DriveSpark | The French carmaker introduced the Fluence sedan in last year's Delhi auto show and will bring it to the market this May
| గతేడాది ఢిల్లీలో జరిగిన ఆటో షోలో రీనాల్ట్ ప్రదర్శనకు ఉంచిన "ఫ్లూయెన్స్" సెడాన్ కారును ఈ మే నెలలో భారత్కు తీసుకురావాలని కంపెనీ సన్నాహాలు చేస్తుంది
| 5 | en-te |
te | DriveSpark | The SL 350 convertible will be powered by a 3.5-litre V6 engine capable of generating 296bhp and 360Nm of torque
| కాగా 3.5 లీటర్ వీ6 ఇంజన్తో లభ్యమయ్యే ఎస్ఎల్ 350 స్పోర్ట్స్ కారు 296 బిహెచ్పిల శక్తిని, 360 ఎన్ఎమ్ల టార్క్ను విడుదల చేస్తూ
| 5 | en-te |
te | DriveSpark | The allowed alcohol limit is .08 and if it exceeds the driver cannot start the vehicle
| డ్రైవర్ ఆల్కహాల్ శాతం 0.08 కంటే ఎక్కువగా ఉంటే డ్రైవర్ ఎంత ప్రయత్నించినా కారు స్టార్ట్ కాదు
| 5 | en-te |
te | DriveSpark | The display will also include new launches and cars such as the Suzuki Kizashi imported exclusively for the show
| ఈ ప్రదర్శనలో సుజుకి కిజాషి మరియు SX4 వంటి సరికొత్త కార్ల ఆవిష్కరణ తో పాటుగా ఇందులో మరిన్ని రాబోవు కార్ల మోడళ్లు ప్రదర్శనకు రానున్నట్టు సమాచారం
| 3.33 | en-te |
te | DriveSpark | The exclusive sale volume for Figo is 68000 units as of now
| కాగా వీటిలో ఒక్క ఫిగో విక్రయాలే 68,000 యూనిట్లకు పైగా ఉండటం విశేషం
| 5 | en-te |
te | DriveSpark | The facility is currently assembling its 3 series, 5 series and X1 SUV models while the X3 will be assembled during the mid-year
| ప్రస్తుతం ఈ ప్లాంటులో 3-సిరీస్, 5-సిరీస్, ఎక్స్1 కార్లను బిఎమ్డబ్ల్యూ అసెంబ్లింగ్ చేస్తుంది
| 4 | en-te |
te | DriveSpark | The growth of Indian scooter market has been to 50.54% in 2010 with volume of 19.6 lakhs where Honda Motorcycle and Scooter India has the dominant force followed by TVS and Hero Honda
| 2010లో భారత స్కూటర్ మార్కెట్ 50.54 శాతం వృద్ధిం చెంది 19.6 లక్షల స్కూటర్లు అమ్ముడయ్యాయి. కాగా స్కూటర్ల విక్రయాలలో అత్యధిక స్కూటర్లను విక్రయించిన కంపెనీగా హోండా మోటార్సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా అగ్రస్థానంలో ఉండగా
| 4.33 | en-te |
te | DriveSpark | The models devised from these 44 teams will undergo race tests in Madras Motorsports Club tracks in Chennai
| ఈ కాంటెస్ట్లో 44 జట్లు తమ డ్రీమ్ కారును తయారుచేసి చెన్నయ్లోని మద్రాస్ మోటార్స్పోర్ట్ క్లబ్ రేస్ ట్రాక్పై పరీక్షించడం జరుగుతుంది
| 5 | en-te |
te | DriveSpark | The net sale volume in 2009 stood at nearly 80000 units
| 2009లో కంపెనీ నికర అమ్మకాలు దాదాపు 8,00,000 యూనిట్లుగా నమోదయ్యాయి
| 4 | en-te |
te | DriveSpark | The new 1.2 lit petrol engine designed locally for the Indian car market will be best for is Beat with the prospect for export is also there
| కొత్తగా 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ను భారత మార్కెట్ కోసం స్థానికంగా రూపొందించామని, 'బీట్'కు ఇది సరైన ఇంజన్ అని, దీనిని ఎగుమతి కూడా చేయనున్నట్లు ఆయన తెలిపారు
| 5 | en-te |
te | DriveSpark | The new Jetta will be powered by Volkswagen's two-litre diesel engine that generates 140bhp
| 2-లీటర్ కామన్ రైల్ డీజిల్ మోటార్తో లభించే జెట్టా 140 బిహెచ్పిల శక్తిని విడుదల చేస్తుంది
| 4.33 | en-te |
te | DriveSpark | The open sale of Nano started once the Sanand facility commenced the production with the capacity of 2.5 annual units capacity
| కొత్తగా ప్రారంభించినటువంటి సనందా ప్లాంట్ ద్వారా సంవత్సరానికి 2.5 యాన్యువల్ యూనిట్స్ ఉత్పతి చేసే సామర్ద్యం ఉందన్నారు
| 5 | en-te |
te | DriveSpark | The specifications for the bigger cars are that 4 meters and 1200 + cc (petrol) and 1500+cc (diesel) and the cars having lesser than these specifications are treated as small cars which have 10% excise
| వాహనం నాలుగు మీటర్ల కన్నా పొడవు కలిగి ఉండి పెట్రోల్ ఇంజన్ సామర్థ్యం 1,200 సీసీ మరియు డీజిల్ ఇంజన్ సామర్థ్యం 1,500 సీసీలకు మించి ఉన్న కార్లను పెద్దకార్లుగా గుర్తించడం జరుగుతుంది
| 4.75 | en-te |
te | DriveSpark | The top most end will be 650i which has a turbocharged 4.4 lit V8 offering 407bhp and the torque of 61.2kg quite fitting for 0-100kp/h in just 5 seconds
| ఇప్పటి వరకూ 6-సిరీస్లో ఉన్న హై-ఎండ్ వేరియంట్ 650i కారు 4.4 లీటర్ టర్బోచార్జ్డ్ వీ8 ఇంజన్తో 407 బిహెచ్పి శక్తి, 61.2 కెజిమ్ టార్క్లో కేవలం ఐదు సెకన్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది
| 4.5 | en-te |
te | DriveSpark | This coupe will be fitted with two direct-injection combined petrol engines having the conventional 8-speed auto gearbox
| ఈ కూప్ మోడల్ కారులో రెండు డైరెక్ట్-ఇంజెక్షన్ కంబైన్డ్ పెట్రోల్ ఇంజన్తో సహా 8 ఆటోమేటిక్ గేర్లు కలిగిన గేర్బాక్స్ ఉంటుంది
| 4 | en-te |
te | DriveSpark | This later facility will be of Greenfield nature at an extend of 380 acres and the approval from the government of Tamilnadu is awaited, he added
| 380 ఎకరాల్లో తలపెట్టిన ఈ ప్లాంటుకు స్థాపన కోసం తమిళనాడు సర్కారు ఆమోదం గురించి వేచిచూస్తున్నామని ఆయన వెల్లడించారు
| 4 | en-te |
te | DriveSpark | This made a growth of 80% thanks to the movements of its E-class model with 2490 units, C-class securing 2070 units and its SUV dragging 523 units
| ముఖ్యంగా ఇ-క్లాస్ మోడల్స్ లో 2490యూనిట్లను అమ్మగా, సి-క్లాస్ మోడల్స్ 2070 అమ్మకాలను, అదేవిధంగా యస్ యువి లో 523 యూనిట్లు అమ్మకాలు జరుపుకున్నాయని అన్నారు
| 5 | en-te |
te | DriveSpark | Three months ago, the company rolled out its SuperLow and Iron 883 as CKD units from its Haryana facility
| మూడు నెలల క్రితం హర్యానాలోని అసెంబ్లింగ్ ప్లాంటులో హ్యార్లీ-డేవిడ్సన్ 'సూపర్ లో', 'ఐరన్ 883' అనే రెండు సికెడి యూనిట్ల ఉత్పత్తిని ప్రారంభించింది
| 5 | en-te |
te | DriveSpark | To get along with the ongoing IPL season, he launched the IPL variant of Vento which has 1.6 lit petrol engine
| ఐపిఎల్ వేరియంట్లో విడుదలైన మిడ్-సైజ్ సెడాన్ వెంటో 1.6లీటర్ పెట్రోల్ ఇంజన్తో లభిస్తుంది
| 4.5 | en-te |
te | DriveSpark | Toyota Etios is expected in the first week of December
| ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టోయోటా ఇతిహాస్ ను డిసెంబర్ మొదటి వారంలో ఇండియా మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు
| 4.5 | en-te |
te | DriveSpark | Toyota Kirloskar whose reputation shoots with its Innova and Fortuner, won the best car manufacturer of the year award
| ఇకపోతే ఇన్నోవా, ఫార్చ్యూనర్ వంటి కార్లను ప్రవేశపెట్టిన టొయోటా కిర్లోస్కర్ "బెస్ట్ కార్ మ్యానుఫ్యాక్టరర్ ఆఫ్ ది ఇయర్" అవార్డును దక్కించుకుంది
| 5 | en-te |
te | DriveSpark | Volkswagen had sold 32,500 cars in India in 2010 and has already sold 39,366 vehicles in the first six months of this year
| గడచిన సంవత్సరంలో ఫోక్స్వ్యాగన్ భారత మార్కెట్లో 32,500 కార్లను విక్రయించగా, ప్రస్తుత సంవత్సరం తొలి ఆరు నెలల్లోనే కంపెనీ విక్రయాలు 39,366 యూనిట్లకు చేరుకున్నాయి
| 3 | en-te |
te | DriveSpark | Volkswagen will train these students at hands-on in the making of its Jetta and Polo which are donated to the institute
| విద్యా సంస్థకు దానం చేసిన జెట్టా, పోలో కార్ల తయారీలో కూడా విద్యార్థులకు వోక్స్వ్యాగన్ శిక్షణ ఇవ్వనుంది
| 5 | en-te |
te | DriveSpark | Volvo has recently sold many coaches in Rajasthan, Kerala and Bangalore, where the sales have picked up considerably, according to Passey
| ఇటీవల కాలంలో రాజస్థాన్, కేరళ, బెంగళూరులలో కోచెస్ అమ్మడం జరిగిందన్నారు
| 3 | en-te |
te | DriveSpark | he also said the minivan will be sold at 230 showrooms as well as 600 outlets across India
| దేశవ్యాప్తంగా గల 230 డీలర్లు, 600 ఔట్లెట్ల ద్వారా మాక్సిమో వ్యాన్ అందుబాటులో ఉంటుందని ఆయన వివరించారు
| 4.67 | en-te |
te | DriveSpark | the sale in last month was 2174 units against 2215 in last January
| గత సంవత్సరం జనవరి నెలలో కంపెనీ విక్రయాలు 1,18,571 యూనిట్లుగా ఉన్నాయి
| 2 | en-te |
te | Good Returns | "Also he said, ""Yes Bank is a significant player in the market with an almost $40 billion balance sheet""."
| దాదాపు 40 బిలియన్ డాలర్ల బ్యాలన్స్‌షీట్ కలిగిన యస్ బ్యాంక్ దేశీ ఫైనాన్షియల్ మార్కెట్లో చెప్పుకోదగ్గ సంస్థ అన్నారు.
| 5 | en-te |
te | Good Returns | "Further, in an earlier tweet, Trump ""ordered"" the US manufacturers to find alternatives to China for their operations."
| అంతకుముందు, ట్విట్టర్ ద్వారా ట్రంప్ చైనాలోని అమెరికా కంపెనీలకు పిలుపునిచ్చారు.
| 5 | en-te |
te | Good Returns | "In a notification, the ministry of finance said, ""It is announced for general information that during the year 2019-2020, accumulations at the credit of subscribers to the General Provident Fund and other similar funds shall carry interest at the rate of 7.9% (Seven point nine percent) w. e. f. 1st July, 2019 to 30th September, 2019""."
| 2019-20 ఆర్థిక సంవత్సరంలో 1 జూలై 2019 నుంచి 30 సెప్టెంబర్ 2019 వరకు జనరల్ ప్రావిడెంట్ ఫండ్, ఇతర సారూప్య ఫండ్స్‌కు 7.9 శాతం వడ్డీ రేటు ఉంటుందని పేర్కొంది.
| 3 | en-te |
te | Good Returns | 1.5 lakh under section 80C of the Income-Tax Act.
| 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సి కింద ప్రయోజనం కలగనుంది.
| 5 | en-te |
te | Good Returns | 10. Student if living with their relatives then the latter's affidavit, his Id card and residential proof
| 10. ఆ విద్యార్థి బంధువులతో కలిసి ఉన్నట్లయితే,అతడి ఐడి కార్డు మరియు నివాస రుజువు.
| 5 | en-te |
te | Good Returns | 13. Certificate of identity having photo issued by MP or MLA or MLC or Municipal Councillor or Gazetted Officer on letterhead
| 12.ఎంపీ / ఎమ్మెల్యే/ఎమ్మెల్సీలకు జారీచేసినటువంటి ఫోటోతో కూడిన ఓటరు గుర్తింపు కార్డు.
| 5 | en-te |
te | Good Returns | 2. No card fee for the 1st year.
| 200. యాడ్ ఆన్ కార్డకు మొదటి ఏడాది ఛార్జ్ ఉండదు.
| 1.5 | en-te |
te | Good Returns | 2. Then for the payment option, select iPay.
| - ఆ తర్వాత పేమెంట్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి.
| 4.5 | en-te |
te | Good Returns | 271. This is though inclusive of GST of 3% rate.
| వీటికి 3 శాతం జీఎస్టీ అదనం.
| 5 | en-te |
te | Good Returns | 40,000 crore on an annual basis.
| 40,000 కోట్ల వ్యాపారం అవుతుంది.
| 3.67 | en-te |
te | Good Returns | 6 Banks Reduced Lending Rate After RBI Keeps Repo Rate Unchanged
| ఆర్బీఐ రెపో రేటు వరుసగా తగ్గించిన నేపథ్యంలో పలు బ్యాంకులు రుణ రేట్లను తగ్గించాయి.
| 5 | en-te |
te | Good Returns | 6. Income/Property tax valuation order
| 6. ఆదాయం / ఆస్తి పన్ను మదింపు ఆర్డర్
| 5 | en-te |
te | Good Returns | 7 days to 45 days - 3.4%
| - 7 రోజుల నుండి 45 రోజుల వరకు -3%
| 5 | en-te |
te | Good Returns | Additionally, it is also giving a 5 percent cashback (limited to Rs 5,000) on a minimum purchase of Rs 25,000 using ICICI Bank credit card, RBL Bank credit card and IndusInd debit/credit card.
| 25వేల కనీస కొనుగోలుపై ఎస్బీఐకార్డ్ హోల్డర్స్‌కు 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది.
| 3 | en-te |
te | Good Returns | And thus to simplify rules per se restrictions on foreign direct investment (FDI) by joint ventures (JVs) or wholly-owned subsidiaries (WOS) of an Indian company, there will be enacted some business-friendly changes that would enable ease of flow of foreign funds into legitimate businesses.
| చట్టబద్దమైన వ్యాపార కార్యకలాపాలలో విదేశీ నిధుల ప్రవాహాన్ని సులభతరం చేసేందుకు గాను జాయింట్ వెంచర్స్ (JVs) లేదా భారతీయ కంపెనీ యాజమాన్యంలోని అనుబంధ సంస్థల (WOS) నిబంధనలు సరళతరం చేయనుందట.
| 4 | en-te |
te | Good Returns | Automobile companies make arrangements with banks to provide finance options to its prospective customers.
| కియా కార్లు కొనుగోలు చేసే వారికి ఫైనాన్స్ సదుపాయం కల్పించేందుకు గాను ఎనిమిది బ్యాంకులతో కంపెనీ ఒప్పందాలు చేసుకుంది.
| 2 | en-te |
te | Good Returns | Bond yield and prices move in opposite directions.
| బాండ్ దిగుబడి మరియు ధరలు వ్యతిరేక దిశల్లో కదులుతాయి.
| 5 | en-te |
te | Good Returns | By 2100, India was forecasted to still have the largest working-age population in the world, followed by Nigeria, China, and the USA.
| 2100 సంవత్సరం నాటికి కూడా శ్రామికజనులు భారత్‌లో ఎక్కువగా ఉంటారని, ఆ తర్వాత స్థానాల్లో నైజీరియా, చైనా, అమెరికా నిలుస్తాయని తెలిపింది.
| 5 | en-te |
te | Good Returns | Company fixed deposits attract a TDS if the amount of interest income crosses the Rs 5,000 mark.
| 5,000 కంటే ఎక్కువ ఉంటే కంపెనీ ఫిక్స్డ్ డిపాజిట్ పైన టీడీఎస్ ఉంటుంది.
| 4.75 | en-te |
te | Good Returns | Economists polled by Reuters estimated the Indian economy to shrink by 8.8% in the September-ended quarter.
| రాయిటర్స్ పోల్‌లో కూడా భారత వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరం 9.0 శాతం ప్రతికూలత నమోదు చేస్తుందని భావిస్తుంది.
| 2 | en-te |
te | Good Returns | Finance Minister, Nirmala Sitharaman today announced some key measures for MSMEs, Capital Markets, Auto Sector and individual tax payers.
| కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆటో సేల్స్, మిలీనియల్స్, ఓలా-ఉబెర్ క్యాబ్‌లపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
| 3.5 | en-te |
te | Good Returns | For deposits with a short maturity term of 7 days to 20 days, the rate of 4.25% has been kept.
| - 7 రోజుల నుంచి 45 రోజుల కాలపరిమితి కలిగిన డిపాజిట్స్ పైన 5% అందిస్తున్న వడ్డీని 4.50% తగ్గించింది.
| 2.5 | en-te |
te | Good Returns | For instance in the SBI's BSBD Basic Savings Bank deposit account you are allowed 4 ATM withdrawals that includes from SBI's ATM and other ATMs.
| మీరు SBI లో రెగ్యులర్ బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ వినియోగదారుడు అయితే 5 SBI ఏటీఎంలలో 3 ఇతర ఏటీఎంలలో మొత్తం 8 ఉచిత ఏటీఎంలలో డబ్బులు డ్రా చేసుకోవచ్చు.
| 2 | en-te |
te | Good Returns | For the seventh straight year, HDFC has topped the list of WPP-Kantar BrandZ Top 75 Most Valuable Indian Brands.
| బ్రాండ్స్ టాప్ 75 మోస్ట్ వ్యాల్యుబుల్ ఇండియన్ బ్రాండ్స్ 2020 పేరుతో వచ్చిన ఈ జాబితాలో ప్రయివేటు రంగ బ్యాంకింగ్ HDFC మోస్ట్ వ్యాల్యుబుల్‌గా నిలిచింది.
| 3.67 | en-te |
te | Good Returns | GST Council Cuts Tax Rates On Electric Vehicles
| జీఎస్టీ కౌన్సిల్ హౌసింగ్ సెక్టార్‌కు జీఎస్టీని తగ్గించింది.
| 4 | en-te |
te | Good Returns | General government debt already stood at 70 percent of GDP in 2019-20, well above the 'BBB' rating median of 42 percent.
| 2019-20లో ప్రభుత్వ రుణం జీడీపీలో 70 శాతానికి చేరుకుందని, 'బీబీబీ' రేటింగ్ సగటు 42 శాతం కంటే ఇది చాలా ఎక్కువ అని తెలిపింది.
| 5 | en-te |
te | Good Returns | Gold Buying Changes From 15 Jan: This Is How
| జనవరి 15 నుంచి గోల్డ్ హాల్‌మార్కింగ్ తప్పనిసరి
| 3 | en-te |
te | Good Returns | Gold Prices in the International Market
| అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు
| 5 | en-te |
te | Good Returns | Gold and silver prices in India gained in Wednesday's session (October 21, 2020) tracking firm global rates.
| బంగారం, వెండి ధరలు ఫ్యూచర్ మార్కెట్లు బుధవారం (అక్టోబర్ 21) భారీగా పెరిగాయి.
| 4.5 | en-te |
te | Good Returns | Gold in recent time has scaled to levels beyond Rs.
| బంగారం ధరలు ఇటీవల స్వల్పంగా పెరుగుదల నమోదు చేసినప్పటికీ, రూ.
| 3.5 | en-te |
te | Good Returns | Gold rates in India have touched a new peak.
| బంగారం ధరలు రికార్డ్ గరిష్టానికి చేరుకున్నాయి.
| 5 | en-te |
te | Good Returns | Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.
| గ్రేనియం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, అసోసియేట్స్ మరియు ఈ వ్యాసం రాసిన రచయిత ఈ వ్యాసంలో పేర్కొన్న సమాచారం ఆధారంగా నష్టాలు మరియు నష్టాలకు సంబంధించి ఏ ఇతర అపరాధాలకు బాద్యులు కారు.
| 5 | en-te |
te | Good Returns | How SBI’s repo rate linked home loan product will work and interest rate?
| SBI గుడ్‌న్యూస్: హోమ్ లోన్స్‌పై తగ్గనున్న వడ్డీ రేటు, ఎంత అంటే?
| 1.5 | en-te |
te | Good Returns | However, the number of listed firms on the BSE are much more than the NSE.
| అయితే బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్‌లలో ఉద్యోగుల సంఖ్య ఎక్కువ.
| 1.5 | en-te |
te | Good Returns | ICICI Bank ended 10.56 percent lower, HDFC 9.98 percent down, HDFC Bank 7.89 percent lower, SBI was down 5.88 percent and NSE's banking index -Nifty Bank- closed 8.32 percent lower.
| అత్యధికంగా ఇండస్ ఇండ్ బ్యాంకు షేర్లు 17.50 శాతం, టాటా స్టీల్ 11 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 10.94 శాతం, యాక్సిస్ బ్యాంకు 10.38 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు9.96 శాతం, ఐటీసీ 9.28 శాతం, ఇన్ఫోసిస్ 9.24 శాతం, ఓఎన్జీసీ 8.73 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 8.67 శాతం నష్టపోయాయి.
| 2 | en-te |
te | Good Returns | It has been an eventful year for the stock markets.
| స్టాక్స్ ఇన్వెస్టర్లకు ఈ ఏడాది పెను సవాల్‌గా మారిందని చెప్పవచ్చు.
| 3.5 | en-te |
te | Good Returns | It will also add one new flight between Bhopal and Mumbai from 31 March.
| భోపాల్ మరియు ముంబయి మధ్య మార్చి 31 నుండి కొత్త విమానమును కూడా ప్రవేశపెడుతున్నారు.
| 5 | en-te |
te | Good Returns | Its market capitalisation surpassed Nestle and Bajaj Finserv to become the country's 18th most valuable listed company by market cap.
| మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా బజాజ్ ఫిన్‌సర్వ్, నెస్ట్లేలను అధిగమించి బీఎస్ఈ కంపెనీల్లో పద్దెనిమిదవ అత్యంత విలువైన సంస్థగా ఎదిగింది.
| 5 | en-te |
te | Good Returns | Maharashtra, Tamil Nadu and Andhra Pradesh reported the highest number of cases.
| మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి.
| 5 | en-te |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.