file_name stringlengths 36 59 | text stringlengths 9 449 | lang stringclasses 12
values | speaker_id stringclasses 26
values | duration float64 1.5 29.8 | source stringclasses 2
values | emotion stringclasses 1
value | domain float64 | snr_db float64 22.5 60 ⌀ | silence_ratio float64 0.1 0.35 ⌀ | clipping_ratio float64 0 0 ⌀ |
|---|---|---|---|---|---|---|---|---|---|---|
audio/te/indictts_te_female_train_telugufem_01465.wav | మన వీధిలో చూడండి ఎంతోమంది ఆశ్రమాల్లో ఉంటున్నారు . | te | indictts_te_female | 4.064 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01471.wav | రకరకాల సబ్బులు దొరుకుతున్న ఈ రోజుల్లో నచ్చినదాన్ని ఎంచుకోవడం చాలా తేలిక అవుతుంది . | te | indictts_te_female | 6.901 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01486.wav | కోర్టు ఆదేశాలతో అధికారులు రాజధాని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు . | te | indictts_te_female | 6.251 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01491.wav | పర్యావరణ వ్యవస్థలు బాహ్య మరియు అంతర్గత కారకాలచే నియంత్రించ బడతాయి . | te | indictts_te_female | 5.845 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01494.wav | అంతర్జాల విహారంలో కొన్నిసార్లు ఎక్కువ ట్యాబ్లు ఓపెన్ చేస్తుంటాం . | te | indictts_te_female | 5.397 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01508.wav | చాట్జీపీటీ , డాల్ వంటి పరిజ్ఞానాలు సంచలనం సృష్టిస్తున్నాయి . | te | indictts_te_female | 4.939 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01510.wav | ఇన్నర్ కోర్ ఉపరితల ఉష్ణోగ్రత సుమారు వంద డిగ్రీల సెంటీగ్రేడ్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు . | te | indictts_te_female | 7.691 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01518.wav | చల్లని గాలులు కావేరి శరీరాన్ని తాకి హాయిని గొలిపాయి . | te | indictts_te_female | 4.491 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01519.wav | విశ్వం లాంటి మనుషులు ప్రపంచమంతా నిండిపోతే ఎంత బాగుంటుంది అన్న ఆలోచన , ఆశ మనసంతా నిండిపోయింది . | te | indictts_te_female | 9.387 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01521.wav | రాజశేఖరం మాస్టారి ఔదార్యంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రవి చదువుని పూర్తి చేసుకున్నాడు . | te | indictts_te_female | 6.709 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01522.wav | దట్టమైన అడవీ ప్రాంతంలో వందల మంది నివాసం ఉంటున్నారు . | te | indictts_te_female | 4.416 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01524.wav | డిజిటల్ లైట్ ప్రాసెసింగ్ అనేది డిజిటల్ మైక్రో మిర్రర్లకు , కాంతిని వెదజల్లే పరికరాల ముద్రణకు తోడ్పడుతుంది . | te | indictts_te_female | 7.957 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01525.wav | జయమ్మ , రామచంద్రం ఏదో ఆలోచనలో ఉన్నట్టుగా దిగులుగా కనిపించారు . | te | indictts_te_female | 5.728 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01526.wav | నాకు చాలా ఆనందంగా ఉంది అన్నాడు రామకృష్ణ . | te | indictts_te_female | 4.021 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01528.wav | రాహుల్ మొదట్లో ఈ భోజనం పడటం లేదని , ఇంటి మీద బెంగగా ఉందని రోజూ వార్డెన్కు ఫిర్యాదు చేస్తూనే ఉండేవాడు . | te | indictts_te_female | 8.981 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01530.wav | బిందు , వరమ్మ గారి దగ్గరగకు వచ్చి కూర్చుంది . | te | indictts_te_female | 3.115 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01535.wav | రాజు పైసంపాదన ఆశించని వ్యక్తి అని ఊళ్లో మంచి పేరు తెచ్చుకున్నాడు . | te | indictts_te_female | 5.749 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01536.wav | పులులు తిరిగే కోర్ ఏరియాలో సైక్లింగ్ ఉండదు . | te | indictts_te_female | 3.125 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01537.wav | గుడ్డు నేల మీద ఉంటే మట్టిలోని ఆమ్ల ప్రభావంతో నెమ్మదిగా పెంకు కరుగుతూ వస్తుంది . | te | indictts_te_female | 6.901 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01538.wav | ఆండ్రాయిడ్ పరికరంలో షేర్ మొనూతో గానీ , విండోస్లో ఫైళ్లను డ్రాగ్ చేసి గానీ షేర్ చేసుకోవచ్చు . | te | indictts_te_female | 7.104 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01547.wav | పచ్చదనంతో నిండి ఉండే హిల్ స్టేషన్లు మీకు మంచి జ్ఞాపకాలను మిగిలిస్తుంది . | te | indictts_te_female | 5.856 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01556.wav | కిరణజన్య సంయోగక్రియ ద్వారానే బ్యాక్టీరియా ప్రధానంగా జీవిస్తున్నట్టు చాలామంది శాస్త్రవేత్తలు భావిస్తుంటారు . | te | indictts_te_female | 8.107 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01558.wav | జనవరి మూడు లేదా నాలుగో వారంలో ఆపిల్ లాప్టాప్ మార్కెట్లోకి విడుదల కానున్నట్లు తెలుస్తోంది . | te | indictts_te_female | 7.051 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01559.wav | ఐఓటీ డివైజ్లలో మాల్వేర్ వ్యాప్తి చైనాలో ముప్పై శాతం ఉండగా , అమెరికాలో పది శాతం ఉంది . | te | indictts_te_female | 7.819 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01560.wav | విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు సాధిస్తారు . | te | indictts_te_female | 3.627 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01562.wav | కెనడా ఎయిర్పోర్టులో భారీ చోరీ జరగడం తొలిసారి కాదు . | te | indictts_te_female | 4.277 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01563.wav | విద్యుత్ పంపిణీ వ్యవస్థ చీకటిగా ఉండే రోజుల్లో విద్యుత్తు తయారయ్యేలా చూసుకోవాల్సి ఉంటుంది . | te | indictts_te_female | 7.061 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01569.wav | జనాలందరూ దిగుడు బావి గట్టు వైపు పరుగులు పెడుతున్నారు . | te | indictts_te_female | 4.555 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01570.wav | ఝల్లుమన్నది వృద్ధుడి శరీరం ఏదో ఆలోచన వచ్చింది . | te | indictts_te_female | 4.181 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01571.wav | గుహలో గుండు సూది వేసినా తరువాత స్పష్టంగా వినిపించేంత నిశ్శబ్దం ఉంటుంది . | te | indictts_te_female | 6.304 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01572.wav | ఏం చేయాలా ? అని ఆలోచిస్తున్న రవికి స్నేహితుడు అయినా భాస్కరరావు గుర్తొచ్చాడు . | te | indictts_te_female | 6.464 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01573.wav | సాయంత్రం మేడ మీద సందడి లేకపోవడం గమనించిన నీరజ వేగంగా మెట్లు దిగి ఇంట్లోకి వెళ్లి పోయింది . | te | indictts_te_female | 7.691 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01575.wav | సంజన ఏమైనా చిరుతిండ్లు తింటూ ఉంటే సంకోచం లేకుండా చెన్నయ్య సార్కి పెట్టేది . | te | indictts_te_female | 6.379 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01577.wav | మనం వాడుకునే మంచులో నీటి అణువులు షడ్భుజి ఆకారంలో వరుసగా అమరి ఉంటాయి . | te | indictts_te_female | 6.901 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01580.wav | నల్గొండ జిల్లా చందంపేట మండలంలో ప్రపంచంలోని కొన్ని దేశాల్లో మాత్రమే ఉండే అరుదైన గుహలున్నాయి . | te | indictts_te_female | 7.797 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01582.wav | శిరీష మాట విని ఎక్కడికి వెళ్ళారు ? అని ఆశ్చర్యంతో అడిగాడు వెంకట్ . | te | indictts_te_female | 5.323 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01585.wav | ద్రవ హైడ్రోజన్ కన్నా మీథేన్ మరింత స్థిరంగా ఇంధనాన్ని సరఫరా చేస్తుంది . | te | indictts_te_female | 6.005 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01586.wav | తేనెటీగలు తమ జీవిత కాలంలో వేల పువ్వులపై వాలి మకరందాన్ని సేకరిస్తాయి . | te | indictts_te_female | 6.496 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01590.wav | వెంకట్ నవ్వుతూ నేను నిజంగా వికలాంగుల కోసమే ఆశ్రమానికి వెళ్తాను అని అన్నాడు . | te | indictts_te_female | 6.795 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01592.wav | రవళి సంతోష పడుతూ జీతం నెలకు నలభై నుండి ఏభై వరకు రావచ్చు అని అంది . | te | indictts_te_female | 6.763 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01593.wav | రేయ్ వెంకటేశులా ! ఏదీ బాణా కర్ర పట్టుకుని ఒకసారి ఇసర్రా అన్నాడు సూర్యం . | te | indictts_te_female | 6.656 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01594.wav | ఒక మెసేజ్ వచ్చిందంటే ఆ మెసేజ్ నిజమా ? అబద్దమా ? అనే విషయాన్ని స్నేహితుల వద్ద , బంధువుల వద్ద చర్చించండి . | te | indictts_te_female | 8.8 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01600.wav | హైబ్రిడ్ సూర్య గ్రహణ సమయంలో సూర్యుడిని చంద్రుడు అడ్డు కుంటాడు . | te | indictts_te_female | 5.205 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01602.wav | ఎందుకనీ ? నీ మనసులో ఎవరైనా ఉన్నారా ? చెప్పవేం మరి ? అని సంజనని అడిగింది సరళ . | te | indictts_te_female | 7.424 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01610.wav | కామేశ్వరి బంధువుల పెళ్ళికి వెళ్ళివస్తూ , మధ్యలో స్వర్ణ అత్తగారి ఊళ్లో ఆగింది . | te | indictts_te_female | 6.304 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01613.wav | ప్రాచీన శిలలు దాదాపు ఐదు మైళ్ల పొడవునా విస్తరించి ఉన్నాయని పరిశోధన వెల్లడించింది . | te | indictts_te_female | 7.328 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01622.wav | మనకు ఆనందాన్నీ అనుభూతుల్నీ ఇచ్చే విషయాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి . | te | indictts_te_female | 6.368 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01623.wav | బాబుని చాలా ప్రేమగా చూసుకునేది రేవతి . | te | indictts_te_female | 3.264 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01627.wav | క్రీస్తుపూర్వంలో రోమన్ వైద్యుడు గ్యాలెన్ నీరు , లక్క , ఆలివ్నూనెను కలిపి ప్రయోగాత్మక కోల్డ్ క్రీమ్ను రూపొందించారు . | te | indictts_te_female | 9.504 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01630.wav | టీవీలో కొడుకు ఇంటర్వ్యూ చూస్తున్న రాజారావు కళ్ళలో నీళ్ళు తిరిగాయి . | te | indictts_te_female | 5.333 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01631.wav | వాట్సాప్లో ఎమోజీ గానీ ముందే రాసి ఉన్న మెసేజ్లను గానీ పంపించొచ్చు . | te | indictts_te_female | 5.728 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01632.wav | బెంగళూరు నుండి ఉదయం బయలు దేరి రాత్రికి తిరిగి బెంగళూరు చేరే ట్రిప్ థ్రిల్గా ఉంటుంది . | te | indictts_te_female | 6.656 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01635.wav | రమేష్ చదువయ్యాక ఉద్యోగంలో చేరినా కూడా ఇంకా అమెరికా వెళ్ళటానికి ప్రయత్నాలు చేస్తున్నాడు . | te | indictts_te_female | 7.168 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01636.wav | సిబ్బంది రహిత వాణిజ్య ల్యాండర్లు చంద్రుడి మీద దిగే అవకాశము కనిపిస్తోంది . | te | indictts_te_female | 5.717 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01638.wav | అహల్య దగ్గర బరువైన వస్తువులు లేవు గానీ భుజానికి వేలాడుతున్నా ఎయిర్బ్యాగు మాత్రం బరువుగా అన్పించింది . | te | indictts_te_female | 8.203 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01639.wav | విద్యార్థులకు ఎగ్జామ్స్కు ముందు ఒత్తిడి , నిరాశ స్థాయిలు పెరగడం కామన్ అయిపోయింది . | te | indictts_te_female | 6.773 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01640.wav | తండ్రి ప్రస్తావనతో కామేశ్వరి మనసు ఉద్వేగ భరితమైంది . | te | indictts_te_female | 4.565 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01642.wav | సుబ్బయ్య బోరింగ్ దగ్గర చల్లని నీరు తాగి అరుగు మీద కూర్చున్నాడు . | te | indictts_te_female | 5.205 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01643.wav | నీ జీవితం గురించి నువ్వే ఒక నిర్ణయం తీసుకో అని రవి లలితతో అన్నారు . | te | indictts_te_female | 6.379 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01644.wav | తేజ దగ్గర నుండి మూడు వారాలుగా సీతకి ఒక ఫోన్ కూడా రాలేదు . | te | indictts_te_female | 5.216 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01645.wav | రమ్య వదులుగా జడ వేసుకోవటం వల్ల వెంట్రుకలు చెదిరి ముఖం మీదికి వాలుతున్నాయి . | te | indictts_te_female | 5.867 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01646.wav | బెస్ట్ యాప్లను మాత్రమే ఎక్కువ మంది యూజర్లు డౌన్లోడ్ చేస్తుంటారు . | te | indictts_te_female | 4.821 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01649.wav | రాజు గబగబా గ్లాసెత్తి నీళ్ళు తాగి నిజంగా అరవై ఇచ్చావా అని అమ్మను అడిగాడు . | te | indictts_te_female | 7.403 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01652.wav | ప్రస్తుతం వాట్సాప్లో ఒకేసారి ఎనిమిది మంది వీడియో కాల్ మాట్లాడే అవకాశం ఉంది . | te | indictts_te_female | 6.123 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01658.wav | ఒకసారి వాడిన తర్వాత మిగిలిపోయే సహజ ఖనిజ మిశ్రమాన్ని ఎక్కడైనా పారేయొచ్చు . | te | indictts_te_female | 7.029 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01664.wav | ఎండా , వానాలాంటి వాతావరణ ప్రభావానికి లోనవడం వల్ల కారు యొక్క నాణ్యత పోవచ్చు . | te | indictts_te_female | 7.285 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01672.wav | ఫోన్లో డూప్లికేట్ ఫొటోలు ఎక్కువ స్టోరేజీని ఆక్రమిస్తాయి . | te | indictts_te_female | 4.704 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01673.wav | కోడలి దురుసు స్వభావానికి భార్గవ తల్లి పేలవంగా చూసింది . | te | indictts_te_female | 4.821 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01675.wav | శిక్షకులు సింహాలను కొట్టి బలవంతంగా వాటితో సర్కస్ చేయించేందుకు ప్రయత్నించారు . | te | indictts_te_female | 6.485 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01680.wav | బక్కనగారి పల్లె గ్రామానికి నేరుగా బస్ కానీ , రైలు కానీ , విమాన సర్వీసులు కానీ అందుబాటులో లేవు . | te | indictts_te_female | 8.469 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01681.wav | మెలకువ వచ్చేసరికి కారు వచ్చేసింది మావయ్యా అని చెబుతున్నాడు వంశీ . | te | indictts_te_female | 5.6 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01682.wav | చల్లదనం అంటే ఏంటనే ప్రశ్న వేలాది ఏళ్లుగా మనిషి మెదడును తొలుస్తూనే ఉంది . | te | indictts_te_female | 6.752 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01687.wav | నిన్న మేడ్చల్లో పది మంది బెట్టింగ్ ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి లక్షలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు . | te | indictts_te_female | 9.525 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01688.wav | భర్త మొహం ప్రసన్నంగా లేకపోవడం గమనించింది జనని . | te | indictts_te_female | 4.683 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01693.wav | కార్బో హైడ్రేట్లు మరియు ప్రోటీన్లు వంటి స్థూల కణాలు నీటి ద్వారా రక్త ప్రవాహం ద్వారా రవాణా చేయ బడతాయి . | te | indictts_te_female | 8.341 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01695.wav | మానవుల అజాగ్రత్త మరియు ప్రణాళికా లోపం కారణంగా విలువైన వనరు అపారంగా వృధా అవుతోంది . | te | indictts_te_female | 8.213 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01697.wav | నీటి కొరతను నీటి ఒత్తిడి లేదా నీటి సంక్షోభం అని కూడా అంటారు . | te | indictts_te_female | 5.472 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01698.wav | గ్రామాల్లో నేరుగా బోర్వెల్ను అమలు చేయాలి . | te | indictts_te_female | 3.573 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01700.wav | సగటు వ్యక్తి బరువులో నీరు దాదాపు సగం నుండి మూడింట రెండు వంతుల వరకు ఉంటుంది . | te | indictts_te_female | 7.552 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01704.wav | రాజస్థాన్ , గుజరాత్ మరియు మహారాష్ట్ర వంటి కరువు పీడిత రాష్ట్రాలలో , ప్రాంతాలలో మినుములు రోజువారీ ఆహారంలో భాగంగా ఉన్నాయి . | te | indictts_te_female | 10.549 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01705.wav | మిల్లెట్లను పోషక తృణ ధాన్యాలుగా ప్రకటించి జాతీయ ఆహార భద్రతా మిషన్లో చేర్చారు . | te | indictts_te_female | 7.04 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01707.wav | మినుములకు ఖరీదైన ఎరువులు మరియు పురుగుల మందులు అవసరం లేదు . | te | indictts_te_female | 5.323 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01710.wav | మిల్లెట్ వినియోగం నెలవారీ , వారంవారీ లేదా రోజువారీ ప్రధాన ఆహారాలలో భాగ మైనప్పుడు మాత్రమే పెరుగుతుంది . | te | indictts_te_female | 9.259 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01721.wav | రామయ్య తాటాకులతో నేసిన గూన వంటి గొడుగులు తలపై పెట్టుకుని వీధంతా నడుచుకుంటూ పోతున్నారు . | te | indictts_te_female | 7.936 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01723.wav | మంచు గ్రహాల స్థానిక పరిస్థితుల మీద గణనీయమైన ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు . | te | indictts_te_female | 7.317 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01725.wav | మంచినీళ్ళ గ్లాసు తీసుకుని వచ్చింది విశ్వనాథం భార్య సుమతి . | te | indictts_te_female | 4.939 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01727.wav | గత ముఫ్పై ఏళ్లుగా ప్రతీ ఏడాది రామయ్యకు కష్టాలు వస్తూనే ఉన్నాయి . | te | indictts_te_female | 5.739 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01728.wav | గోడలకి వేసుకునే సున్నాన్ని నీరు సున్నం అంటారు . | te | indictts_te_female | 3.904 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01732.wav | ఏకాగ్రతతో సకాలంలో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో మంచి ఫలితం ఉంటుంది . | te | indictts_te_female | 6.261 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01733.wav | ఈస్ట్ గోదావరి జిల్లాలోని రాజమండ్రి సమీపంలోని పాపికొండలు టాప్ టూరిస్ట్ ప్లేస్ అవుతుంది . | te | indictts_te_female | 6.645 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01734.wav | దీర్ఘశ్రేణి అంతరిక్ష వాహనంలో ఘన ఇంధనాన్ని వాడుకోవటం తొలిసారని భావిస్తున్నారు . | te | indictts_te_female | 6.603 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01735.wav | మిల్లీటెస్లాస్ వరకు అయస్కాంత క్షేత్రం ఉంటుందని బ్రూస్ బఫే నిర్ధారించారు . | te | indictts_te_female | 6.251 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01736.wav | సాయంత్రం చల్లపొద్దున రెండు మైళ్ళు నడిస్తే రాజు ఊరొస్తుంది . | te | indictts_te_female | 5.301 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01737.wav | కార్బన్ డయాక్సైడ్ అనేది అణువులతో రూపొందించ బడిన ఒక రసాయన సమ్మేళనం . | te | indictts_te_female | 5.845 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01738.wav | కొత్త సచివాలయ నిర్మాణం కోసం గుత్తేదారులు , అధికారులు ఆరు నెలలుగా శ్రమించారు . | te | indictts_te_female | 6.528 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01740.wav | వడదెబ్బ లక్షణాలు కన్పిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి . | te | indictts_te_female | 6.261 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01746.wav | డెబ్బై సంవత్సరాలు దాటిన తాతంటే ఊరందరికీ గౌరవం . | te | indictts_te_female | 4.405 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01747.wav | చెన్నై సొంత మైదానంలో ఆడిన గత మ్యాచ్లో గెలుపొందింది . | te | indictts_te_female | 4.939 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01751.wav | మానవుల భూమి వినియోగంలో వ్యవసాయం ప్రధాన వాటాను కలిగి ఉంది . | te | indictts_te_female | 5.6 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01752.wav | పార్కింగ్ ప్లేస్ నుంచి కారు తీసుకువచ్చి ఎంట్రన్స్ మెయిన్గేటు ముందు ఉంచాడు మాధవరావు . | te | indictts_te_female | 6.528 | indictts_iitm | neutral | null | null | null | null |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.