file_name stringlengths 36 59 | text stringlengths 9 449 | lang stringclasses 12
values | speaker_id stringclasses 26
values | duration float64 1.5 29.8 | source stringclasses 2
values | emotion stringclasses 1
value | domain float64 | snr_db float64 22.5 60 ⌀ | silence_ratio float64 0.1 0.35 ⌀ | clipping_ratio float64 0 0 ⌀ |
|---|---|---|---|---|---|---|---|---|---|---|
audio/te/indictts_te_female_train_telugufem_01753.wav | అల్వార్ రైలు పట్టాల వెంబడి ఓ పశువుల మంద మేస్తున్నది . | te | indictts_te_female | 4.683 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01754.wav | జనాభా లెక్కల ప్రకారం తలసరి నీటి లభ్యత ఘనపు మీటర్లు ఉందని వెల్లడించింది . | te | indictts_te_female | 6.539 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01761.wav | హైదరాబాద్ శివారులోనే ఉన్న కండ్లకోయ ఆక్సిజన్ పార్కును అడవిలాంటి ఉద్యానవనం అనవచ్చు . | te | indictts_te_female | 7.84 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01762.wav | వారణాసి తర్వాత గంగా హారతిని చూడాలంటే రిషికేశ్కు వెళ్లాల్సిందే . | te | indictts_te_female | 6.005 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01763.wav | కోట్లాది సంవత్సరాల క్రితం చంద్రుడి భాగాలు భూమి నుంచి కనిపించాయి . | te | indictts_te_female | 5.472 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01764.wav | రియల్మి గ్లోబల్ ప్రొడక్ట్ మేనేజర్ శ్రీహరి ఫోన్ను విడుదల చేసి అనంతరం ఫీచర్ల గురించి వివరించారు . | te | indictts_te_female | 8.203 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01768.wav | ఫస్ట్ సీన్ నుంచి చివరి సన్నివేశం వరకు సరళ పాత్ర నుంచి బయటికి రాలేదు . | te | indictts_te_female | 6.005 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01770.wav | మనుషులు తృణధాన్యాలు చాలా తక్కువగా తీసుకుని ప్రాసెస్ చేసిన మాంసాన్ని మాత్రం విశేషంగా ఆరగిస్తారు . | te | indictts_te_female | 8.352 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01773.wav | గుమ్మడి గుజ్జును పంచదారతో కలిపి తింటే శ్వాసకోశ వ్యాధులన్నీ తగ్గుతాయట . | te | indictts_te_female | 6.005 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01777.wav | హైదరాబాద్ నుంచి ఒక్కరోజులో చూడగల పర్యాటక ప్రాంతాలను వీక్షించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు . | te | indictts_te_female | 8.235 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01779.wav | రాజయ్య ఒక చెట్టుకింద పెద్ద టేబుల్ వేసి ఇరవై రకాల వంటలను బంధువులకు కొసరి కొసరి వడ్డించాడు . | te | indictts_te_female | 8.213 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01785.wav | కామేశ్వరికి దాహం తీరి గుండె దడ తగ్గింది . | te | indictts_te_female | 3.584 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01794.wav | రైలు బోగీలు తేలికగా ఉన్నా బలంగా ఉంటాయి . | te | indictts_te_female | 4.149 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01800.wav | మన స్వయం చాలిత నాడీ వ్యవస్థ రెండు భాగాలుగా ఉంటుంది . | te | indictts_te_female | 4.971 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01801.wav | అంతరిక్షం నుంచి వెలువడే రేడియేషన్ నుంచి భూమిని కాపాడేది అయస్కాంత క్షేత్రమే అని వ్యోమగాములు చెపుతున్నారు . | te | indictts_te_female | 8.992 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01806.wav | సాయంత్రం నాలుగు గంటలు దాటినా కూడా ఎండ తీవ్రత తగ్గడం లేదు . | te | indictts_te_female | 5.216 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01810.wav | గూగుల్ ప్లే స్టోర్లోని ఇతర యాప్లూ థర్డ్ పార్టీ సర్వీసులతో సమాచారాన్ని పంచుకుంటాయి . | te | indictts_te_female | 6.645 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01816.wav | వాల్ నట్స్ ఆయిల్ను జుట్టుకు రాయడం వల్ల జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు పోషణను పెంచుతుంది . | te | indictts_te_female | 7.808 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01819.wav | మీరు బాదం పాలు , సోయా పాలు తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు . | te | indictts_te_female | 5.461 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01822.wav | దేశ వ్యాప్తంగా డ్రయివ్ కింద ఇప్పటి వరకు దేశంలో రెండు కోట్ల మందికి వ్యాక్సినేషన్ వేయించారు . | te | indictts_te_female | 7.413 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01823.wav | గృహ ప్రవేశం రోజు కుటుంబంతో బయలుదేరి స్టేషన్ దగ్గరలో లాడ్జీలో రూమ్ తీసుకున్నాడు రామ్మూర్తి . | te | indictts_te_female | 7.691 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01826.wav | రవి వారానికి రెండుసార్లు నెట్లో స్నేహితులతో చాటింగ్ చేసేవాడు . | te | indictts_te_female | 5.333 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01829.wav | ఆక్సిడెంట్ అయినా వెంటనే వన్ జీరో ఫోర్ నెంబర్కు కాల్ చేయండి . | te | indictts_te_female | 4.907 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01830.wav | సుబ్బయ్య రవితో వర్షం రాకముందే ఇంటికివెళితే నయం అన్నాడు . | te | indictts_te_female | 5.312 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01831.wav | ఎక్కువ శబ్దంతో ఒకసారి విన్నా , మాటిమాటికి విన్నా చెవుల్లో వినికిడి వ్యవస్థ దెబ్బతింటుంది . | te | indictts_te_female | 7.275 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01832.wav | మూడేళ్ళ క్రితం ఉద్యోగం కోసం అమెరికా వెళ్ళిన సరళ సెలవు మీద వారం రోజుల క్రితమే ఇండియా వచ్చింది . | te | indictts_te_female | 7.904 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01834.wav | వన్డేలో వేగంగా వికెట్లు తీసి సందీస్ దిగ్గజాలను దాటేశాడు . | te | indictts_te_female | 5.728 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01836.wav | రేవతిని చూసి కంటతడి పెట్టని వారు లేరు . | te | indictts_te_female | 3.093 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01840.wav | మీ స్నేహితులతో సంభాషణ అనుబంధాన్ని మరింత బలోపేతం చేసేలా ఉండాలి . | te | indictts_te_female | 6.123 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01841.wav | ఆర్థిక మాంద్యం ఆందోళన నేపథ్యంలో టెక్ కంపెనీలు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను ప్రారంభించాయి . | te | indictts_te_female | 7.403 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01842.wav | గంగా నది ఒడ్డున ఉండే ఆశ్రమం ఎలాంటి వారికైనా , ఎక్కడి నుంచి వచ్చిన వారికైనా ఆశ్రయం కల్పిస్తుంది . | te | indictts_te_female | 8.619 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01844.wav | బూడిద గుమ్మడి రసం మలబద్దకం సమస్యల్నీ నివారిస్తుంది . | te | indictts_te_female | 4.683 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01845.wav | బీరకాయను తరచుగా తింటే చర్మం కాంతి వంతంగా తయారై నిగ నిగలాడుతూ ఆరోగ్యంగా ఉంటుంది . | te | indictts_te_female | 7.307 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01847.wav | ఐదు మంది యూజర్లు ఒకేసారి ట్రూకాలర్ ప్రీమియం సేవలను పొందొచ్చు . | te | indictts_te_female | 5.205 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01851.wav | రేడియేషన్ తరంగాలు ఒకసారి పైకి లేస్తూ , కాసేపు విరామం తీసుకుంటూ ఉంటాయి . | te | indictts_te_female | 6.603 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01852.wav | డేటా ప్రైవసీ డే సందర్భంగా యాపిల్ కంపెనీ డేటా భద్రతకు సంబంధించి స్పెషల్ వీడియో విడుదల చేసింది . | te | indictts_te_female | 8.331 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01856.wav | మన శరీరానికి కావాలసిన పోషకాలను అందించి , ఆరోగ్యానికి మేలు చేసేందుకు బీట్రూట్ జ్యూస్ మంచి ఎంపిక . | te | indictts_te_female | 8.203 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01860.wav | వాల్నట్ ఆయిల్ , ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ , నువ్వుల నూనె వంటి నూనెలు ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలకు మంచి మూలాలు . | te | indictts_te_female | 8.48 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01861.wav | దంపుడు బియ్యంతో తయారు చేసిన అన్నాన్ని తింటే చాలా ప్రయోజనాలు కలుగుతాయి . | te | indictts_te_female | 5.984 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01865.wav | బియ్యం పై పొరలో ఆరోగ్యానికి కావలసిన ముఖ్యమైన విటమిన్లు ఉంటాయి . | te | indictts_te_female | 5.472 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01871.wav | సాధారణ బియ్యం కంటే పారాబాయిల్డ్ రైస్లో థయామిన్ , నియాసిస్ వంటి పోషకాలు మరింత ఎక్కువగా ఉంటాయి . | te | indictts_te_female | 8.096 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01876.wav | షుగర్తో బాధపడే వారు పారాబాయిల్డ్ బియ్యాన్ని వండుకుని తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది . | te | indictts_te_female | 6.912 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01877.wav | పారాబాయిల్డ్ రైస్ను తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారు అవుతాయి . | te | indictts_te_female | 5.589 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01892.wav | థైరాయిడ్ గ్రంథి ఆరోగ్యంగా ఉండాలన్నా , గ్రంథి సరిగ్గా పని చేయాలన్నా అయోడిన్ చాలా అవసరం . | te | indictts_te_female | 7.936 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01893.wav | బ్రౌన్ రైస్లో తెల్ల బియ్యంతో సమానంగా కేలరీలు , పిండి పదార్థాలు ఉంటాయి . | te | indictts_te_female | 6.123 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01895.wav | విటమిన్ ఎ పనస గింజల్లో పుష్కలంగా లభ్యము అవుతుంది . | te | indictts_te_female | 4.309 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01900.wav | తూయమల్లి రైస్ నాడీ వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా , శరీరంలోని మొత్తం నరాలను చురుకుగా ఉంచుతుంది . | te | indictts_te_female | 9.099 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01901.wav | పనస గింజలను పొడి చేసుకుని తీసుకుంటే జీర్ణ సమస్యలు ముఖ్యంగా గ్యాస్ , మలబద్ధకం , ఎసిడిటీ వంటి సమస్యలు దూరం అవుతాయి . | te | indictts_te_female | 10.048 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01902.wav | ముడి బియ్యం ఊక నుండి లభ్యమయ్యే నూనె కొలస్ట్రాల్ని తగ్గిస్తుంది . | te | indictts_te_female | 5.803 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01904.wav | ద్రాక్షల ద్వారా లభించే విటమిన్ ఎ కంటి చూపును మెరుగు పరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది . | te | indictts_te_female | 7.317 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01910.wav | రోజూ బార్లీ నీటిని తాగడం వల్ల శరీరంలోని వేడి బయటకు పోయి చల్లగా మారుతుంది . | te | indictts_te_female | 7.424 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01913.wav | సగ్గుబియ్యాన్ని ఉపవాసం తర్వాత , వ్యాయామం తర్వాత తినడానికి ఉత్తమమైన ఆహారం . | te | indictts_te_female | 7.029 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01914.wav | నల్ల బియ్యం శరీరంలో ఉండే టాక్సిన్లను తొలగించి వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతాయి . | te | indictts_te_female | 7.104 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01915.wav | నల్ల బియ్యంలోని యాంటీ మైక్రోబియల్ , యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఆలర్జీలను , ఇన్ఫెక్షన్లను దరి చేరకుండా చేస్తాయి . | te | indictts_te_female | 8.875 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01916.wav | రోజువారీ అవసరాల్లో అరవై శాతం ఐరన్ నల్లబియ్యం తినడం వల్ల లభిస్తుంది . | te | indictts_te_female | 6.517 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01924.wav | ఉచిత స్టోరేజీని గణనీయంగా పెంచనున్నట్టు గూగుల్ ప్రకటించింది . | te | indictts_te_female | 5.707 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01928.wav | ప్రతిరోజూ షాంపూ వాడితే జుట్టు పెలుసుగా మారి ఊడిపోతుంది . | te | indictts_te_female | 4.928 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01929.wav | ఉపవాస దీక్షలు ఉండే వారు కచ్చితంగా రోజుకు ఐదు సార్లు నమాజ్ చేస్తారు . | te | indictts_te_female | 6.123 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01930.wav | రసాయనిక , భౌతిక గుణాల పరంగా సుస్థిర , సంప్రదాయ విమాన ఇంధనాలు దాదాపు ఒకేలా ఉంటాయి . | te | indictts_te_female | 8.491 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01937.wav | సమాజాన్ని మార్చాలంటే మనుషుల్లో మార్పు రావాలి . | te | indictts_te_female | 4.299 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01942.wav | రిఫైండ్ బియ్యం , గోధుమలు ఆరోగ్యానికి మంచివి కావు . | te | indictts_te_female | 4.672 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01948.wav | నీటి మంచు చంద్రుడి మీద సుమారు నలభై వేల చదరపు కిలోమీటర్ల భాగం చీకటిగా , చల్లగా ఉంటుంది . | te | indictts_te_female | 8.235 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01951.wav | మైదాన గ్రామాల్లో జీవనశైలి బాగా మారిపోయింది . | te | indictts_te_female | 4.555 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01952.wav | శాంసంగ్ కంపెనీ ఫిబ్రవరి మొదటి వారంలో గెలాక్సీ ఎస్ సిరీస్లో కొత్త ఫోన్ను విడుదల చేయనుంది . | te | indictts_te_female | 7.84 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01957.wav | సిటీ దాటి గ్రామీణ ప్రాంతంలోకి దారి తీసినప్పటి నుండి ప్రకృతి సిద్ధమైన సహజ అందాలు ఒక్కొక్కటిగా కనువిందు చేస్తాయి . | te | indictts_te_female | 10.08 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01958.wav | మీ కుటుంబంలో జరిగే కొన్ని సంఘటనల వల్ల విద్యార్థుల మనసు అదుపు తప్పుతుంది . | te | indictts_te_female | 6.507 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01963.wav | నిన్న మొన్నటిదాకా రవికి ఇల్లు తప్ప వేరే ప్రపంచం తెలీదు . | te | indictts_te_female | 5.195 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01966.wav | డుబ్రిగూడ మండలం కురిడిలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం గ్రామ సచివాలయం వద్ద మహిళలు ఇటీవల ఆందోళనకు దిగారు . | te | indictts_te_female | 10.315 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01968.wav | గూగుల్ ఆన్లైన్ షాపింగ్ చేసే వారి కోసం జీమెయిల్లో ప్యాకేజ్ డెలివరీ ట్రాకింగ్ ఫీచర్ను పరిచయం చేయనుంది . | te | indictts_te_female | 7.829 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01970.wav | అన్నీ సజావుగానే ఉన్నా వాట్సాప్కి సింకింగ్ కావటం లేదంటే ఇంటర్నెట్ కనెక్షన్ను ఒకసారి తనిఖీ చేసుకోవాలి . | te | indictts_te_female | 8.8 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01973.wav | విద్యార్థుల విద్యా పనితీరు , దీర్ఘకాలిక శారీరిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది . | te | indictts_te_female | 7.051 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01974.wav | మారుతున్న జీవన శైలికి అనుగుణంగా వచ్చిన అనేక మార్పుల్లో సెల్ఫోన్ ప్రధానమైంది . | te | indictts_te_female | 7.2 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01977.wav | యూజర్లు తమ జీమెయిల్ ఐడీతో ప్లేస్టోర్లోకి వెళ్లి ఓటింగ్లో పాల్గొనవచ్చు . | te | indictts_te_female | 5.611 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01978.wav | హెల్త్ మిషీన్తో ఎలాంటి పరీక్షలు చేసుకోవచ్చో యూట్యూబ్ వీడియోలో చూడండి . | te | indictts_te_female | 5.461 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01979.wav | మహబూబ్నగర్ జిల్లాలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో వైల్డ్ లైఫ్ టూర్కి అవకాశం కల్పించింది . | te | indictts_te_female | 7.701 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01981.wav | సరి కాని దారిలో పెద్ద గుంపు తో వెళ్ళడం కంటే సరైన దారిలో ఒంటరిగా ప్రయాణించడం చాలా మంచిది . | te | indictts_te_female | 7.968 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01982.wav | వివేకం కలవాడు ఎప్పుడూ వర్తమానం లోనే జీవిస్తాడు . | te | indictts_te_female | 4.683 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01985.wav | కొన్నిసార్లు ఆహారం ఏదైనా ఒత్తిడి వల్లనో లేదా టీవీ చూస్తూనో మనం తినాల్సిన దానికంటే అతిగా తినేస్తాం . | te | indictts_te_female | 8.608 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01986.wav | బొప్పాయితో పాటు దోసకాయను కలిపి తినడం వల్ల కడుపు ఉబ్బరం , కడుపు తిమ్మిరి లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది . | te | indictts_te_female | 8.597 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01987.wav | ప్రపంచం మొత్తం ఇంటర్నెట్ తో దూసుకు వెళ్తుంది . | te | indictts_te_female | 3.264 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01988.wav | వ్యవసాయ కార్మికుల కోసం రూపొందించిన రక్షణ దుస్తులు వారి పని సామర్థ్యాన్ని పెంచుతాయి . | te | indictts_te_female | 6.805 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01990.wav | ఉల్లిపాయ రసాన్ని మీ జుట్టు మరియు తలకు పట్టిస్తే , మీ జుట్టు నాణ్యత మెరుగుపడే అవకాశం ఉంది . | te | indictts_te_female | 7.424 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01994.wav | ప్రతి సంవత్సరం జూన్ నెలలో బ్రహ్మపుత్ర నది నీరు మూడు రోజుల పాటు రక్తంలా ఎర్రగా మారుతుంది . | te | indictts_te_female | 8.064 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01996.wav | నిన్నటిని మరచి నేటినే తలచి శ్రమించు నీ ఆశయాన్ని సాధించు . | te | indictts_te_female | 5.867 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01999.wav | ఆధార్ హెల్ప్ లైన్ నంబర్కి మెసేజ్ పంపడం ద్వారా మన ఆధార్ నంబర్కు ఒక వర్చువల్ ఐడీ జనరేట్ అవుతుంది . | te | indictts_te_female | 8.213 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02000.wav | బచ్చలి కూర , తోట కూర , గోంగూర , క్యాబేజీ వంటి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ రోగ నిరోధక శక్తిని మెరుగు పరుస్తాయి . | te | indictts_te_female | 9.408 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02002.wav | నల్ల జీలకర్రతో తయారు చేసిన నూనెని నుదిట పైన రుద్దుకోవడం వల్ల తలనొప్పి తగ్గి ప్రశాంతమైన నిద్ర వస్తుంది . | te | indictts_te_female | 9.259 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02003.wav | వారానికి కనీసం ఒక్కసారైనా సముద్రపు చేపల్ని తింటే తరచూ గుండె జబ్బులు రావడం వంటి సమస్య తగ్గుతుంది . | te | indictts_te_female | 9.109 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02006.wav | పురాతన దేవాలయాలు , మ్యూజియంలు మరియు చారిత్రక ప్రదేశాలు వైజాగ్ యొక్క గొప్ప సాంస్కృతికి గుర్తింపు . | te | indictts_te_female | 8.907 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02007.wav | ఉత్తర భారత దేశంలో తియ్యటి మామిడి పండు ఏదైనా ఉంది అంటే అది చౌసా మాత్రమే . | te | indictts_te_female | 6.837 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02008.wav | కరోనా వల్ల ఆటగాళ్లు తమతమ ఇళ్లకు లేదా వసతి గృహాలలొ వుండి పోయారు . | te | indictts_te_female | 6.635 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02010.wav | బౌద్ధమత ప్రచారం చేస్తున్న గౌతమబుద్ధుడు ఒకసారి శిష్యులతో కలిసి కోసల రాజ్యానికి వెళ్లారు . | te | indictts_te_female | 7.712 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02014.wav | నీలో నీకు నమ్మకం లేకుండా అడుగు వేయలేని మనిషి దేనినీ నమ్మడు . | te | indictts_te_female | 5.909 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02016.wav | శత్రువులను వదిలించు కోవాలంటే , వాళ్లను స్నేహితులుగా చేసుకోవడం కన్నా మంచి మార్గం లేదు . | te | indictts_te_female | 7.04 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02017.wav | మనకు శత్రువులు అవుతున్నారు అంటే జీవితంలో వాళ్లు సాధించలేనిది మనం ఏదో సాధించాము అని అర్థం . | te | indictts_te_female | 8 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02020.wav | పండుగరోజుల్లో రవ్వంత బంగారం అయినా కొనుక్కోవాలి అని అనుకుంటారు మహిళలు . | te | indictts_te_female | 6.389 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02021.wav | బంగారం కొనేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోక పోతే మాత్రం డబ్బు నష్టపోవడం ఖాయం అంటూ కొన్ని సలహాలను ఇస్తున్నారు నిపుణులు . | te | indictts_te_female | 10.101 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02022.wav | ఢిల్లీలో మొత్తం నేరాల పెరుగుదల ఐదు శాతం పైగానే ఉందని వెల్లడైంది . | te | indictts_te_female | 5.355 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02023.wav | విద్యార్థులు సరిగా ఆహరం తీసుకోక పోవడం వల్ల కలిగే నీరసం వలన చదవాలని అనిపించదు . | te | indictts_te_female | 7.424 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02028.wav | డబ్బుతో కొనే వస్తువులను కొనడం మంచిదే కానీ డబ్బుతో కొనలేని వస్తువులను కొలిపోవటం మాత్రం మంచిది కాదు . | te | indictts_te_female | 8.885 | indictts_iitm | neutral | null | null | null | null |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.