file_name stringlengths 36 59 | text stringlengths 9 449 | lang stringclasses 12
values | speaker_id stringclasses 26
values | duration float64 1.5 29.8 | source stringclasses 2
values | emotion stringclasses 1
value | domain float64 | snr_db float64 22.5 60 ⌀ | silence_ratio float64 0.1 0.35 ⌀ | clipping_ratio float64 0 0 ⌀ |
|---|---|---|---|---|---|---|---|---|---|---|
audio/te/indictts_te_female_train_telugufem_02029.wav | మహారాష్ట్ర లోని రత్నగిరి దగ్గర బీచ్లో రాకాసి అలలు ఎగసి పడుతున్నాయి . | te | indictts_te_female | 6.251 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02030.wav | సాహసాన్ని ఇష్టపడే వ్యక్తులు కొండ ప్రాంతాల్లో సైక్లింగ్ చేస్తారు . | te | indictts_te_female | 5.109 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02031.wav | తమిళనాడు రాష్ట్రంలొ తిరుచిరాపల్లి గ్రామములోని శ్రీరంగంలో ఉన్న శ్రీరంగం ఆలయం ప్రపంచ ప్రసిద్ధిగాంచింది . | te | indictts_te_female | 8.757 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02033.wav | రైతులు తాము పండించిన ధాన్యాలను మరపట్టించి పప్పులుగా మార్చి అమ్ముకోవటం ద్వారా అధిక లాభాలను పొందవచ్చు . | te | indictts_te_female | 9.205 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02034.wav | మిల్లుపైన గరాటు ఆకారంలో అమర్చిన అరలో ధాన్యాలను పోయాలి . | te | indictts_te_female | 5.611 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02035.wav | పప్పుధాన్యపు పంటలను అధికంగా సాగు చేసే ప్రాంతాల్లోని రైతులకు మిల్లు చాలా ఉపయోగం . | te | indictts_te_female | 7.456 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02036.wav | కెమికల్స్లొ ఉండే ఫ్రీ రాడికల్స్ వలన యుక్త వయస్సులో వృద్దాప్య ఛాయలు వస్తాయి . | te | indictts_te_female | 6.208 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02037.wav | కూరగాయలలో ఆకుపచ్చ రంగును , తాజాగా చూపించుటకు వాటిని మలాసైట్ గ్రిన్ అనే ఆకుపచ్చని రసాయన ద్రావణంలో ముంచి తీస్తారు . | te | indictts_te_female | 10.315 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02038.wav | రసాయనాన్ని గుర్తించాలి అని అనుకుంటే కొంత దూదిని తీసుకొని పారాఫిన్ ద్రావణంలో కొద్దిసేపు నానబెట్టి కూరగాయల ఉపరితలం పైన రుద్దాలి . | te | indictts_te_female | 10.72 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02040.wav | చక్కెర పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వలన మీకు ఆకలి కోరికలు మరింత పెరుగుతాయి . | te | indictts_te_female | 6.357 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02041.wav | మీ శరీరానికి మినరల్స్ ఎక్కువ అందించాలి అని అనుకుంటే రాతి ఉప్పు వాడటం మంచిది . | te | indictts_te_female | 6.4 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02042.wav | నిజాలు చెప్పి నిజాయితీగా ఉండే వారికన్నా అబద్దాలు చెప్పేవాళ్లనే ఈ ప్రపంచం ఎక్కువగా నమ్ముతుంది . | te | indictts_te_female | 7.605 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02043.wav | మనుషులు ఎలాంటి వారో అర్థం చేసుకోవాలి అంటే అందరితో ఉండాలి . | te | indictts_te_female | 5.077 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02046.wav | ఖాట్మండులోని సందడి సందడిగా ఉండే మార్కెట్లలో షాపింగ్ , రుచికరమైన ఆహారాన్ని మీరు పొందవచ్చు . | te | indictts_te_female | 7.68 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02047.wav | నంది హిల్ స్టేషన్ నుంచి మీరు సూర్యోదయ సౌందర్యాన్ని చూడవచ్చు . | te | indictts_te_female | 5.344 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02049.wav | మంగళూరు అనేక అందమైన పర్యాటక ప్రదేశాలతో కూడిన జిల్లా . | te | indictts_te_female | 5.195 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02050.wav | హెబ్బే వాటర్ ఫాల్స్ , శ్రీ శారదాంబ అమ్మనవర దేవాలయం , ముల్లయనగిరి కొండను మీరు మగళూరులో చూడొచ్చు . | te | indictts_te_female | 8.704 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02051.wav | బీచ్లకు పెట్టింది పేరైన గోవా టూర్కి వెళ్లాలి అని అనుకునే వారి కోసం హైదరాబాద్ టూరిజం మంచి ప్యాకేజీన తీసుకొచ్చింది . | te | indictts_te_female | 9.003 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02052.wav | ప్రతీ సోమవారం హైదరాబాద్లోని హషీర్బాగ్ నుంచి గోవాకు బస్సు ఉంటుంది . | te | indictts_te_female | 6.389 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02053.wav | సముద్రంలో అనేక జీవిరాశులు , అపార సంపదలు ఉన్నాయని శాస్త్రజ్ఞులు పరిశోధన చేస్తూ ఉన్నారు . | te | indictts_te_female | 8.192 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02054.wav | గజ ఈతగాడు మాత్రమే సముద్రాన్ని ఈద గలుగుతాడు అంటారు . | te | indictts_te_female | 4.821 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02057.wav | పురావస్తు పరిశోధనలు ఎంతో అద్భుతంగా సమాచారాన్ని అందిస్తాయి . | te | indictts_te_female | 5.173 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02058.wav | దురదృష్టం వలన , అనేక అద్భుతమైన పురావస్తు ప్రదేశాలు ఇంకా అంతు చిక్కని మిస్టరీగా మిగిలి ఉన్నాయి . | te | indictts_te_female | 8.235 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02060.wav | పెరూ దేశ ఎడారులను చూస్తే అందరూ ఫిదా అవుతారు . | te | indictts_te_female | 4 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02061.wav | ఈజిప్ట్ గ్రేట్ పిరమిడ్ ఎటువంటి సాంకేతిక సహాయం లేకుండా నిర్మించారు . | te | indictts_te_female | 5.109 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02062.wav | రోగులు తమ ఆహారంలో ఎక్కువగా ద్రవ పదార్థాలను తీసుకోవాలి అని వైద్యులు సూచించారు . | te | indictts_te_female | 7.104 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02063.wav | మహా బలేశ్వర్లోని పాత బొంబై రోడ్లో ముంబై పాయింట్ నుంచి ప్రజలు వివిధ కోణాల సూర్యాస్త మయాన్ని చూడుటకు వస్తూ ఉంటారు . | te | indictts_te_female | 9.707 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02064.wav | వెకేషన్ కోసం దక్షిణ భారతదేశాన్ని చుట్టి రావాలి అనిఉందా ? పచ్చని స్తలంలో కొంత విలువైన సమయాన్ని ప్రశాంతంగా గడపవచ్చు . | te | indictts_te_female | 10.005 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02065.wav | డోకి లేదా డాకీ మేఘాలయలో పశ్చిమ జైంతియా హిల్స్ జిల్లాలో ఉన్న ఒక చిన్న సరిహద్దు పట్టణం . | te | indictts_te_female | 8.203 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02066.wav | డోకీ ప్రాథమికంగా సరిహద్దు పట్టణం ఇది మనదేశాన్ని బంగ్లాదేశ్ నుంచి వేరు చేస్తుంది . | te | indictts_te_female | 7.2 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02067.wav | జలశక్తి మంత్రిత్వ శాఖ డాకీ నదికి మనదేశంలో అత్యంత పరిశుభ్రమైన నది అనే బిరుదును ఇచ్చింది . | te | indictts_te_female | 8.8 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02068.wav | మనదేశంలో నీలి రంగు బీచ్లు పర్యటకులను ఆకర్షిస్తున్నాయి . | te | indictts_te_female | 5.301 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02069.wav | కంపెనీ యాజమాన్యాలు లాభదాయక సంస్థలుగా మాత్రమే కొనసాగాలని కోరుకుంటాయి . | te | indictts_te_female | 6.603 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02070.wav | అమెరికాలో కాలిఫోర్నియా పట్నంలో విషాదకర ఘటన జరిగింది . | te | indictts_te_female | 4.907 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02071.wav | స్వర్గరోహిణి ఉత్తరాఖండ రాష్ట్రములొ మరొక సుందరమైన ప్రదేశం . | te | indictts_te_female | 5.301 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02072.wav | ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం శుక్రవారం ఉదయం అబుదాబి నుంచి కాలికట్కు ప్రయాణం చేసింది . | te | indictts_te_female | 7.104 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02073.wav | విహార యాత్రకు వెళ్లే ముందు రోజువారీ పనులను ప్లాన్ చేసుకోవాలి . | te | indictts_te_female | 5.301 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02074.wav | జీవితాన్ని మార్చడంలో మీకు ఏది సహాయ పడుతుంది ? గోవాలో నేటి నుంచి జీట్వంటీ టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరిగాయి . | te | indictts_te_female | 10.208 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02075.wav | జపాన్ నగరంలోని ప్రజలు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళడానికి పడవ , ఫెర్రీని వాడుతారు . | te | indictts_te_female | 8.405 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02078.wav | సూర్యోదయాన్ని బీచ్ నుంచి చూస్తే బాగుంటుంది . | te | indictts_te_female | 3.509 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02079.wav | ఆహారాన్ని తీసుకునే ముందు కనీసం ఇరవై సెకన్ల పాటు మీ చేతులను వేడి నీటితో కడగడం మంచిది . | te | indictts_te_female | 7.904 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02080.wav | సరిగ్గా నిల్వ చేయకపోతే మిగిలివున్నా ఆహారంలో బాక్టీరియాలు ఏర్పడతాయి . | te | indictts_te_female | 5.803 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02081.wav | మిగిలిపోయిన వాటిని లేదా తాజాగా వండిన ఆహారాన్ని ఫ్రిడ్జ్ లొ పెట్టటం మర్చిపోతాము . | te | indictts_te_female | 6.901 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02082.wav | కొండచిలువ నివాస గృహములోకి చొరబడి ఉంటే మనుషులకు , పశువులకు ప్రాణ నష్టం జరిగి ఉండేదనీ గ్రామస్తులు మాట్లాడారు . | te | indictts_te_female | 9.707 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02087.wav | తియ్యటి అరటిపండును గాని , నల్లద్రాక్ష పండ్లను కానీ తీసుకుంటే నీరసం తగ్గిపోయి బలం వస్తుంది . | te | indictts_te_female | 7.605 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02089.wav | సక్రమంగా ఆలోచన చేస్తే ఈ ప్రపంచంలో అస్సలు సాధ్యంకానీ విషయం అంటూ ఏది లేదు . | te | indictts_te_female | 7.104 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02090.wav | స్పెయిన్ అందించే డిజిటల్ నోమాడ్ వీసా రావాలిఅంటే వారు స్వయం ఉపాధి కలిగి ఉండాలి . | te | indictts_te_female | 7.307 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02091.wav | బైక్ రైడింగ్కు ప్రత్యామ్నాయంగా ట్రావెల్ ఏజెంట్లు అందించే కార్లను వాడుకోవాలి అని అధికారులు సూచిస్తున్నారు . | te | indictts_te_female | 8.405 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02092.wav | సరికొత్త ప్రాంతాలలో విహారం వల్ల శరీరంలోని దృఢమైన యాంటిబయోటిక్స్ ఏర్పడతాయి . | te | indictts_te_female | 7.104 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02093.wav | ఎండలు పెరగడం కారణంగా కూరగాయలు , పండ్ల దిగుబడి దాదాపు ముప్పై శాతం తగ్గిపోనుంది . | te | indictts_te_female | 7.2 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02096.wav | రోజుల్లో మనం సమయాన్ని చూడటానికి మొబైల్ ఫోన్లు లేదా స్మార్ట్ వాచ్లను ఎక్కువగా వాడుతున్నారు . | te | indictts_te_female | 7.605 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02097.wav | సమాన భావం ఉన్న స్నేహమే కలకాలం ఉంటుంది . | te | indictts_te_female | 4.203 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02098.wav | విద్య మనిషి జీవితానికి వెలుగునిస్తుంది మనిషి వికాసానికీ తోడ్పడుతుంది . | te | indictts_te_female | 6.208 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02099.wav | చరిత్ర మొదలు అయినప్పటి నుండి మనిషి రక్షణ కోసం అన్వేషిస్తూనే ఉన్నాడు . | te | indictts_te_female | 5.909 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02100.wav | ఎక్కడకు వెళ్ళినా నూతన జీవితాన్ని మహోన్నతం అయినా శక్తినీ అందించాలి . | te | indictts_te_female | 5.909 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02101.wav | మరో మూడు రోజుల్లో గగన వీధుల్లోకి చంద్రాయన్ త్రి వెల్తుంది . | te | indictts_te_female | 5.003 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02104.wav | చంద్రయాన్ త్రి ఆగస్టు ఇరవై మూడు లేదా ఇరవై నాలుగున చంద్రుడిపై ల్యాండ్ అవుతుందట . | te | indictts_te_female | 6.709 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02105.wav | మహర్షి చేతిలో ఉన్న అన్నం ముద్దకేసి తదేకంగా చూస్తూ వుండి పోయాడు . | te | indictts_te_female | 5.109 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02107.wav | ఎండలో వచ్చిన శ్రావణికి హాల్లోకి రాగానే చాలా చల్లగా అనిపించింది . | te | indictts_te_female | 5.301 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02110.wav | హైబ్రిడ్ సూర్యగ్రహణ సమయంలో సూర్యుడిని చంద్రుడు అడ్డుకుంటాడు . | te | indictts_te_female | 5.205 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02111.wav | బోర్డు మీద ఉన్న పట్టికలో బూడిద గుమ్మడి జ్యూస్ అని రాసి ఉంది . | te | indictts_te_female | 4.704 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02113.wav | రమ్య కళ్ళలో ఏదో తెలియని విషాదాన్నీ , దైన్యాన్నీ పసిగట్టింది సుభాషిణి . | te | indictts_te_female | 6.603 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02114.wav | సావన్ చేతిలోని లాటీని అందుకుని ముందుకు వచ్చాడు సోల్డర్ చిన్ మిన్ . | te | indictts_te_female | 5.504 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02115.wav | వస్తువు చిన్నదే అయినా ఉపయోగం బాగానే ఉంటుంది . | te | indictts_te_female | 4.107 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02116.wav | సమాచార సేకరణ కోసం ఓపెన్ చేసిన ట్యాబ్లు ఒకేసారి క్లోజ్ అయ్యాయని ఆందోళన చెందుతాం . | te | indictts_te_female | 7.403 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02117.wav | సాధారణంగా ఫ్లూ సంబంధిత జ్వరాలు వచ్చేముందు కాళ్లు లాగడం , నీరసం , చికాకుగా ఉండటం జరుగుతుంది . | te | indictts_te_female | 8.704 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02119.wav | విలేజ్ వ్యాన్ స్ఫూర్తితో చాలా మంది గిరిజన , గ్రామీణ యువకులు యూట్యూబర్లుగా మారడం విశేషం . | te | indictts_te_female | 7.307 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02120.wav | పోలవరం ముంపు గ్రామాలపైనా , గిరిజన సంతలపైనా తీసిన వీడియోలకు లక్షల్లో వీక్షణలు వచ్చాయి . | te | indictts_te_female | 8.309 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02123.wav | వారం రోజుల్లో నేర్చుకున్న అంశాలపైన వారాంతంలో ఓపెన్బుక్ పద్ధతిలో పరీక్ష ఉంటుంది . | te | indictts_te_female | 7.2 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02125.wav | ప్రయాణానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకుంటున్న సమయంలోనే రాజుకి బైక్ ప్యాకేజీల గురించి తెలిసింది . | te | indictts_te_female | 7.403 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02129.wav | పేఠా స్వీట్ చూడ్డానికి పటికబెల్లం మాదిరిగా ఉండి తినడానికి ఎంతో రుచిగా ఉంటుంది . | te | indictts_te_female | 6.709 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02131.wav | గుమ్మడి గింజలతో చేసిన పానీయాన్ని తాగితే వడదెబ్బ తగలదట . | te | indictts_te_female | 4.907 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02134.wav | అన్ని బ్రౌజర్లలో అత్యంత దుర్లబమైన దాడులకు అనువైనది క్రోమేనని ఇటీవల ఒక నివేదిక పేర్కొంది . | te | indictts_te_female | 8.107 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02135.wav | ఎలాంటి ఎడిటింగూ చేయని సహజమైన ఫొటోలకే విలువ ఉంటుంది . | te | indictts_te_female | 5.109 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02136.wav | వర్క్ ఫ్రం హోం కల్చర్తో డిజిటల్ సేవల డిమాండ్ పెరిగింది . | te | indictts_te_female | 4.011 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02141.wav | ఫోన్లోని డేటా చోరీకి గురైతే పలు సున్నితమైన విషయాలు బయటకు వచ్చే ప్రమాదం ఉంది . | te | indictts_te_female | 6.208 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02143.wav | యూజర్లకు డీఎస్ఎల్ఆర్ కెమెరా క్వాలిటీని అందివ్వాలనే ఉద్దేశంతో షావోమి కొత్త ఫోన్ని తీసుకొస్తుంది . | te | indictts_te_female | 8.309 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02144.wav | గడచిన మూడు దశాబ్దాల కాలంలో రామయ్య సంపద బాగా పెరిగింది . | te | indictts_te_female | 5.003 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02149.wav | రంగస్థల నటులు ఆలివ్ నూనెకు బదులుగా బాదం నూనెను వాడటం ఆరంభించారు . | te | indictts_te_female | 5.408 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02150.wav | మనం ఏవైనా పదాలతో కూడిన సందేశాలు వద్దనుకున్నా వాటిని కస్టమ్స్ వర్డ్స్ జాబితాలో చేర్చుకోవచ్చు . | te | indictts_te_female | 8.405 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02151.wav | వెబ్స్ టెలిస్కోప్ తన నియర్ ఇన్ఫ్రారెడ్ కెమెరా సాయంతో సృష్టి స్తంభాల కొత్త చిత్రాలను సంగ్రహించింది . | te | indictts_te_female | 7.701 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02152.wav | సున్నితమైన వస్తువులను బుడగలతో కూడిన ప్లాస్టిక్ పొరలో చుట్టి ప్యాక్ చేసి , రవాణా చేయటం చూస్తూనే ఉంటాం . | te | indictts_te_female | 8 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02153.wav | డిజిటల్ యాంకర్ చదువుతున్న రెండు వార్తలను షిన్వా ట్విటర్లో పెట్టింది . | te | indictts_te_female | 5.109 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02154.wav | ఉచిత పాస్వర్డ్ మేనేజర్ కావాలంటే బిట్వార్డెన్ మంచి ఎంపిక . | te | indictts_te_female | 4.704 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02155.wav | నెట్ మరీ ప్రాథమిక స్థాయిలో ఉందనిపిస్తే జీఐఎంపీని ప్రయత్నించొచ్చు . | te | indictts_te_female | 5.301 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02156.wav | తొలి ప్రాథమిక స్థాయి డీ ప్రింటర్ను టెలీటైప్ కార్పొరేషన్ రూపొందించింది . | te | indictts_te_female | 5.6 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02158.wav | వైద్య రంగంలో డీ ముద్రణ పరిజ్ఞానం కొత్త ఆశలు రేపుతోంది . | te | indictts_te_female | 4.704 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02160.wav | సిలికేట్ ఖనిజాలు హైడ్రాలిసిస్ అనే రసాయనిక చర్యతో మారిపోతాయి . | te | indictts_te_female | 5.109 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02163.wav | యాపిల్ కంపెనీకి బ్రెజిల్ ప్రభుత్వం పలుమార్లు భారీగా జరిమానాలు విధించింది . | te | indictts_te_female | 6.101 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02164.wav | బంతి దిశ ఎంత వంపుతో మారాలనేది బంతి వెళ్లే మార్గం , గుండ్రంగా తిరిగే వేగం మీద ఆధారపడి ఉంటుంది . | te | indictts_te_female | 8.501 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02165.wav | తేనెటీగలు రెక్కలను వేగంగా అల్లాడిస్తూ తేనెలోని నీరు ఆవిరయ్యేలా చేస్తాయి . | te | indictts_te_female | 6.005 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02166.wav | నూరు శాతం సుస్థిర ఇంధనంతోనే విమాన ప్రయాణాన్ని సుసాధ్యం చేయటం విశేషం . | te | indictts_te_female | 6.208 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02170.wav | ఒత్తిడి ! వయసుతో నిమిత్తం లేకుండా ఇప్పుడు అందరూ ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య . | te | indictts_te_female | 6.005 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02171.wav | ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించాలనే ఉద్దేశంతో ఒకే తరహా ఛార్జర్ విధానాన్ని పలు కంపెనీలు పాటిస్తున్నాయి . | te | indictts_te_female | 8.203 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02173.wav | బాల్ పాయింట్ పెన్ సూత్రాల మీద జాన్ లౌడ్ అనే ఆయన పేటెంట్ తీసుకున్నారు . | te | indictts_te_female | 5.504 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02175.wav | ఆహార సరఫరాను సేవా వాణిజ్యంగా మలవటం మూలంగానే బ్లెండ్ హబ్ ప్రశంసలు పొందింది . | te | indictts_te_female | 7.008 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02176.wav | ఛాట్బోట్ పరిజ్ఞానంలో అత్యంత కీలకమైంది నాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ప్రక్రియ . | te | indictts_te_female | 6.101 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02177.wav | ఛాట్బోట్లు ముందుగా మనం అందించే టెక్స్ట్ సమాచారాన్ని స్వీకరిస్తాయి . | te | indictts_te_female | 5.003 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02179.wav | ఎడిట్ చేసిన ట్వీట్ల మీద టైప్ ముద్ర ఉంటుంది . | te | indictts_te_female | 3.2 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02180.wav | పాత సంవత్సరం ముగిసి మరికొద్ది గంటల్లో కొత్త ఏడాదిలోకి అడుగు పెడుతున్నాం . | te | indictts_te_female | 5.707 | indictts_iitm | neutral | null | null | null | null |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.