file_name
stringlengths
36
59
text
stringlengths
9
449
lang
stringclasses
12 values
speaker_id
stringclasses
26 values
duration
float64
1.5
29.8
source
stringclasses
2 values
emotion
stringclasses
1 value
domain
float64
snr_db
float64
22.5
60
⌀
silence_ratio
float64
0.1
0.35
⌀
clipping_ratio
float64
0
0
⌀
audio/te/indictts_te_female_train_telugufem_02181.wav
ఒకసారి వాడిన తర్వాత పట్టీలో మిగిలిపోయే సహజ ఖనిజ మిశ్రమాన్ని ఎక్కడైనా పారేయొచ్చు .
te
indictts_te_female
7.2
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02182.wav
పట్టీలో పర్యావరణ హిత ఖనిజాలు , లవణాల మిశ్రమం ఉంటుంది .
te
indictts_te_female
5.003
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02183.wav
అంతేనా ? వ్యవసాయ , ఆహార వ్యర్థాల వంటి వాటి నుంచి జీవ ఇంధనాలు తయారు చేయటానికీ ఆల్గేను వాడుకోవచ్చు .
te
indictts_te_female
8.8
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02184.wav
ఇష్టమైన పాట టీవీలోనో , రేడియోలోనో వస్తుంటే గొంతు కలపకుండా ఉండలేరు .
te
indictts_te_female
6.005
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02185.wav
మెగాపాస్కల్స్ స్క్వెయర్ రూట్ మీటర్స్ను సాధించింది .
te
indictts_te_female
3.307
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02186.wav
ప్రస్తుతం విమానాల తయారీకి వాడుతున్న అల్యూమినియం దృఢత్వం ఎక్కువగా ఉంది .
te
indictts_te_female
5.205
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02188.wav
రమ్య సున్నితంగా అడ్డంకులను దాటుకుంటూ లక్ష్యాన్ని సాధించింది .
te
indictts_te_female
5.109
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02189.wav
టెక్ ప్రపంచాన్ని అమితంగా ఆకర్షించిన మోడల్స్లో నథింగ్ ఫోన్ వన్ ముందు వరుసలో ఉంటుంది .
te
indictts_te_female
6.709
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02190.wav
నిమిషాల్లో వంద శాతం ఛార్జింగ్ కావడం నథింగ్ ఫోన్ వన్ ఫోన్ ప్రత్యేకత .
te
indictts_te_female
5.301
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02191.wav
శాంసంగ్ విడుదల చేసిన వాటిలో రెండు ఫోల్డింగ్ ఫోన్లు ప్రత్యేకం .
te
indictts_te_female
4.704
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02193.wav
యూజర్లకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాట్సాప్కు ఫిర్యాదు చేయొచ్చు .
te
indictts_te_female
5.408
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02194.wav
దేశంలో స్మార్ట్ఫోన్ వినియోగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు .
te
indictts_te_female
5.003
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02195.wav
లాక్డౌన్ కాలంలో ఆన్లైన్ క్లాసులు , ఆఫీస్ వర్క్ అంటూ పెరిగిన మొబైల్ వినియోగం .
te
indictts_te_female
5.803
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02196.wav
డెస్క్టాప్లోనో , ల్యాప్టాప్లోనో యూట్యూబ్ చూస్తున్నప్పుడు ఒక వీడియో అయిపోగానే మరో వీడియో మొదలు కావటం చూసే ఉంటారు .
te
indictts_te_female
8.501
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02198.wav
క్వాంటమ్ ప్రవర్తనలు చుట్టుప్రక్కల అణు కంపనాల వంటి బయటి ప్రభావాలతో మారిపోతాయి .
te
indictts_te_female
6.005
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02200.wav
అణువుల వేగాన్ని తగ్గించటమే కాదు , వేడిగా ఉన్న అణువులను లేజర్తో దూరంగా వెళ్లగొట్టే పరిశోధన కూడా జరిగింది .
te
indictts_te_female
8
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02201.wav
అనేక ప్రయోగాల తర్వాత మైనస్ డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను పరమ శూన్య స్థితిగా కెల్విన్ లెక్కించారు .
te
indictts_te_female
8
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02204.wav
చల్లదనం అంటే ఏంటనే ప్రశ్న వేలాది ఏళ్లుగా మనిషి మెదడును తొలుస్తూనే ఉంది .
te
indictts_te_female
6.208
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02205.wav
తాజా అమెరికా ప్రయోగంలో లేజర్ల ద్వారా అణు కేంద్రకాలను కలపటం గమనార్హం .
te
indictts_te_female
6.4
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02209.wav
ఇమేజ్లను సృష్టించే స్టేబుల్ డిఫ్యూజన్ , డాల్ ఇ వంటి యాప్లు కళారంగంలో కొత్త అలజడిని సృష్టించాయి .
te
indictts_te_female
8.608
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02211.wav
వాట్సాప్లో మెసేజ్ పక్కనే ఉన్న ఎమోజీ సింబల్పై క్లిక్ చేసి యూజర్ తనకు నచ్చిన ఎమోజీని పంపొచ్చు .
te
indictts_te_female
7.701
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02212.wav
ఆన్లైన్లో ఉన్నట్లు అవతలి వారికి తెలియకుండా ఉండేందుకు హైడ్ ఆన్లైన్ స్టేటస్ అనే ఫీచర్ను వాట్సాప్ పరిచయం చేసింది .
te
indictts_te_female
8.309
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02213.wav
ఆర్థికమాంద్యం ఆందోళన నేపథ్యంలో టెక్ కంపెనీలు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను ప్రారంభించాయి .
te
indictts_te_female
7.104
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02215.wav
వాట్సాప్ పేర్కొన్న మోడల్స్లో ఎక్కువగా పాత వెర్షన్ మొబైల్స్ ఉన్నాయి .
te
indictts_te_female
5.003
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02219.wav
జనవరి , ఫిబ్రవరి మొదటి వారంలో విడుదలయ్యే మొబైల్ ఫోన్ల జాబితాపై ఓ లుక్కేయండి .
te
indictts_te_female
6.901
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02221.wav
వాయిస్ అసిసెంట్లు అన్ని వేళలా మన మాటలను వింటుండటమే ఆందోళన కలిగించే విషయం .
te
indictts_te_female
6.603
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02226.wav
కొత్త డిజిటల్ సాధనాలు మార్కెట్లోకి రాగానే అధునాతన ఫార్మాట్లకే మొగ్గు చూపుతాం .
te
indictts_te_female
6.4
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02227.wav
సెక్యూరిటీ సర్వీసులు హానికర అంశాలను గుర్తించి పోలీసులకు సమాచారం ఇస్తాయి .
te
indictts_te_female
6.208
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02230.wav
స్పేస్ఎక్స్కు చెందిన పోలారిస్ డాన్ మొట్టమొదటి స్పేస్వాక్ను పూర్తి చేయాలనీ భావిస్తోంది .
te
indictts_te_female
7.008
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02231.wav
జపాన్కు చెందిన ఐస్పేస్ గత డిసెంబరులో ప్రయోగించిన లూనార్ ల్యాండర్ వచ్చే మార్చిలో జాబిల్లి మీద దిగనుంది .
te
indictts_te_female
8.501
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02232.wav
సిబ్బంది రహిత వాణిజ్య ల్యాండర్లు చంద్రుడి మీద దిగే అవకాశం కనిపిస్తోంది .
te
indictts_te_female
6.304
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02233.wav
స్వయంచాలిత వాహనాలు ప్రయాణాన్ని మరింత సులభతరం చేయొచ్చు .
te
indictts_te_female
5.205
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02234.wav
ఇరాన్ వంటి దేశాల్లో ప్రాక్సీ సపోర్టు కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు .
te
indictts_te_female
5.909
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02238.wav
చందమామను చూస్తే కలిగే ఆనందమే వేరు .
te
indictts_te_female
3.605
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02239.wav
క్రోమ్ వంటి బ్రౌజర్లో బిల్టిన్గా వచ్చే రీడింగ్ లిస్ట్ ఫీచర్ను వాడుకోవచ్చు .
te
indictts_te_female
6.005
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02241.wav
పొద్దున లేవగానే ఒకసారైనా ఇన్బాక్స్ను చూడకపోతే రోజు ఆరంభమే కాదు .
te
indictts_te_female
6.4
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02242.wav
ప్లాస్టిక్ వ్యర్థాల పునర్వియోగం మీద శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేస్తున్నారు .
te
indictts_te_female
6.005
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02245.wav
పబ్లిక్ వైఫైని వాడుకునే టప్పుడు హ్యాకర్లు మనల్ని ఎక్కువగా హ్యాక్ చేయాలని చూస్తుంటారు .
te
indictts_te_female
6.4
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02246.wav
బ్రౌజర్ ప్లగిన్లలో ఎన్నో వీపీఎన్ ఎక్స్టెన్షన్లు అందుబాటులో ఉన్నాయి .
te
indictts_te_female
5.504
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02247.wav
క్రోమ్లో థర్డ్ పార్టీ రీడ్ లేటర్ ప్లగిన్స్ అందుబాటులో ఉన్నాయి .
te
indictts_te_female
4.501
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02248.wav
ఇంటర్నెట్లో మోసగాళ్లు తేలికగా బోల్తా కొట్టిస్తుంటారు .
te
indictts_te_female
4.501
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02249.wav
ఆన్లైన్ మోసాల మీదా ఓ కన్నేసి ఉంచాలి .
te
indictts_te_female
3.403
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02250.wav
వెబ్సైట్ డొమైన్ కోరే కుకీస్కు అనుమతి ఇస్తే పెద్దగా ఇబ్బందేమీ ఉండదు .
te
indictts_te_female
5.6
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02252.wav
నకిలీ వీడియోలను గుర్తించి , అప్రమత్తంగా ఉండటం ఎంతైనా అవసరం .
te
indictts_te_female
5.504
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02256.wav
తాజాగా ట్యాబ్స్ ఫీచర్ను జత చేయనున్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది .
te
indictts_te_female
5.504
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02257.wav
వ్యాపార అవసరాల కోసం కొన్ని సంస్థలు తప్పుడు మార్గాల్లో యూజర్ వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తూనే ఉన్నాయి .
te
indictts_te_female
8.8
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02258.wav
డేటా ప్రైవసీ డే సందర్భంగా యాపిల్ కంపెనీ డేటా భద్రతకు సంబంధించి స్పెషల్ వీడియో విడుదల చేసింది .
te
indictts_te_female
7.605
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02261.wav
భూ అంతర్భాగంలో ముఖ్యమైన మూలకం సల్ఫర్ .
te
indictts_te_female
3.808
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02263.wav
అంతర్భాగం కన్నా భూమి వయసే పెద్దది ! సుమారు కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఏర్పడింది .
te
indictts_te_female
7.104
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02264.wav
అంతరిక్షం నుంచి వెలువడే రేడియేషన్ నుంచి భూమిని కాపాడేది అయస్కాంత క్షేత్రమే .
te
indictts_te_female
6.304
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02266.wav
అత్యధిక పీడనం మూలంగానే ఐరన్ కరగకుండా ఘన రూపంలో ఉండటం సాధ్యమైంది .
te
indictts_te_female
6.304
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02267.wav
మిల్లీటెస్లాస్ వరకు అయస్కాంత క్షేత్రం ఉంటుందని బ్రూస్ బఫే నిర్దారించారు .
te
indictts_te_female
6.101
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02268.wav
ద్రవరూపంలో ఉండే వెలుపలి అంతర్భాగంతో పుట్టుకొచ్చే అయస్కాంత క్షేత్రం ద్వారానే లోపలి అంతర్భాగం భ్రమిస్తుంటుంది .
te
indictts_te_female
8.907
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02270.wav
భూమి వెలుపలి అంతర్భాగం ద్రవ రూపంలో ఉంటుంది .
te
indictts_te_female
4.107
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02271.wav
మొబైల్ఫోన్లలో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ను తొలగించి కొత్తదాన్ని ఇన్స్టాల్ చేసుకోవటం చాలా రిస్క్తో కూడుకున్న పని .
te
indictts_te_female
8.501
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02272.wav
సాధారణంగా ప్రిఇన్స్టాల్డ్ యాప్స్ , సర్వీసులతో గూగుల్ మన డేటాను సంగ్రహిస్తుంది .
te
indictts_te_female
7.008
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02277.wav
ప్రపంచం మెచ్చిన మోటివేషనల్ స్పీకర్ని అయినా కాళ్లూ చేతులూ లేని నన్ను ఏ అమ్మాయీ నిజంగా ప్రేమించదు .
te
indictts_te_female
9.003
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02279.wav
కానీ ఆమె ఆకర్షణలో ఉందేమోనని వాళ్లు మొదట్లో అభ్యంతరం చెప్పారు .
te
indictts_te_female
6.208
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02280.wav
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం నెక్కల్లులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది .
te
indictts_te_female
5.803
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02283.wav
ఘటన జరిగిన ప్రదేశంలో ఆ తూటాలను దళాలు స్వాధీనం చేసుకొన్నాయి .
te
indictts_te_female
5.408
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02284.wav
ఏం చేశారని మా గ్రామానికి వచ్చారంటూ స్థానికులు నిలదీశారు .
te
indictts_te_female
4.8
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02287.wav
పెద్ద పిల్లలకు నీళ్లు , నిమ్మరసం , ఓ . ఆర్ . ఎస్ , కొబ్బరి నీళ్లు అందిస్తూ ఉండాలి .
te
indictts_te_female
6.304
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02288.wav
వడదెబ్బ లక్షణాలు కన్పిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి .
te
indictts_te_female
6.805
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02289.wav
నీళ్ల శాతం ఎక్కువగా ఉండే బీర , సొరకాయ , దోసకాయ లాంటివాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి .
te
indictts_te_female
8.309
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02290.wav
నూనె , మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారానికి దూరంగా ఉండాలి .
te
indictts_te_female
5.408
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02291.wav
అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉంది .
te
indictts_te_female
8.501
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02292.wav
రౌడీలను నాయకులు మేపితే , రౌడీబాబులు నేతలను కన్నార్పకుండా కాచుకుంటారు .
te
indictts_te_female
6.709
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02293.wav
వీరంతా సూడాన్లో ఆయుర్వేద మందుల వ్యాపారం చేస్తున్నారు .
te
indictts_te_female
4.907
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02294.wav
మీరు చేయబోయే ప్రతిపనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తరువాతే ముందుకు సాగండి .
te
indictts_te_female
7.008
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02296.wav
ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తప్పని సరిగా తీసుకోవాలి .
te
indictts_te_female
5.504
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02298.wav
కుటుంబ సభ్యుల నుంచి ముఖ్య వ్యవహారంలో సంపూర్ణ సహకారం లభిస్తుంది .
te
indictts_te_female
5.803
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02299.wav
కీలక విషయాల్లో ఒకటికి రెండుసార్లు అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి .
te
indictts_te_female
6.005
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02300.wav
ముఖ్య వ్యవహారాల్లో చిరునవ్వుతో ముందుకు సాగితే సమస్యలు తగ్గుతాయి .
te
indictts_te_female
5.504
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02301.wav
ఐపీఎల్ కు సంబంధించిన వార్తలను మీరు ఇక్కడ చదవవచ్చు .
te
indictts_te_female
5.003
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02302.wav
జీర్ణక్రియ తగ్గినప్పుడు కడుపులో ఇబ్బంది ఉంటుంది .
te
indictts_te_female
4
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02303.wav
వెలగ పండులో విటమిన్ బి ఉంటుంది .
te
indictts_te_female
2.901
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02304.wav
రంజాన్ మాసం తొమ్మిదో నెలలో వస్తుంది .
te
indictts_te_female
2.784
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02305.wav
నెలవంక కనిపించే సమయాన్ని బట్టి ఒక్కో ప్రాంతంలో పండుగ తేదీలు మారుతూ ఉంటాయి .
te
indictts_te_female
6.603
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02308.wav
విద్యార్థులు సాహిత్యం , కళల రంగంలో రాణిస్తారు .
te
indictts_te_female
4.203
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02309.wav
ఈరోజు ఆపదలో ఉన్న వారికి వీలైనంత సాయం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది .
te
indictts_te_female
7.509
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02310.wav
పనుల్లో హడావుడి వల్ల మీ ఆరోగ్యం క్షీణించొచ్చు .
te
indictts_te_female
4.107
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02314.wav
రోజూ షాంపూ వాడితే జుట్టు పెలుసుగా మారి ఊడిపోతుంది .
te
indictts_te_female
4.907
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02315.wav
బయోటిన్ విటమిన్ జుట్టు సౌందర్యానికి మేలు చేస్తుంది .
te
indictts_te_female
4.203
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02318.wav
వేడి నీటితో షవర్ స్నానం చేయడం వల్ల జుట్టు రాలడం పెరుగుతుంది .
te
indictts_te_female
5.003
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02320.wav
బిజీబిజీ జీవితంలో జుట్టు ఊడిపోతూ డిప్రెషన్కు గురయ్యేవారు ఉన్నారు .
te
indictts_te_female
5.707
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02323.wav
తెలుగు రాష్ట్రాల్లోని ఆంధ్రప్రదేశ్లో బీచ్ సిటీగా వైజాగ్ ఎంతో పాపులర్ .
te
indictts_te_female
6.005
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02324.wav
వైజాగ్లో యారాడ , రామకృష్ణ , రిషికొండ బీచ్లతో పాటు సమ్ మెరైన్ మ్యూజియం కచ్చితంగా చూడాల్సిందే .
te
indictts_te_female
9.003
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02325.wav
దేశంలోనే ఘనమైన చరిత్ర గల ఆనకట్టలో నాగార్జున సాగర్ ఒకటి .
te
indictts_te_female
5.504
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02326.wav
ఈస్ట్ గోదావరి జిల్లాలోని రాజమండ్రి సమీపంలోని పాపికొండలు కూడా మరో టాప్ టూరిస్ట్ ప్లేస్ .
te
indictts_te_female
7.008
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02327.wav
ఎత్తైన కొండల నడుమ గోదావరి నది గుండా ప్రయాణం మీకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది .
te
indictts_te_female
7.403
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02329.wav
తెలంగాణ ఆదిలాబాద్ జిల్లాలో కుంతల జలపాతం ఉంది .
te
indictts_te_female
4.203
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02332.wav
వ్యాయామం చేయడానికి ముందు ప్రోటీన్ షేక్స్ తాగడంతో మంచి ఫలితాలు పొందవచ్చు .
te
indictts_te_female
6.304
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02335.wav
ప్రేమ జీవితంలో ఉండేవారు ఏ నిర్ణయమైనా జాగ్రత్తగా తీసుకోవాలి .
te
indictts_te_female
5.504
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02337.wav
మహిళా ఉద్యోగులు ఇల్లు , ఆఫీసు పనులను బ్యాలెన్స్ చేయడంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు .
te
indictts_te_female
7.307
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02339.wav
మరింత పూర్తి సమాచారం కోసం ఐఆర్సీటీసీ వెబ్సైట్ను సందర్శించడం మంచిది .
te
indictts_te_female
6.304
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02342.wav
మీ మొబైల్ లో ఇప్పుడు తెలుగులోనూ తాజా వార్తలు చూడొచ్చు .
te
indictts_te_female
4.203
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02344.wav
ఆలస్యంగా నిద్రలేవడం , టీవీలో సినిమాలు చూడటం , సాయంత్రాలు స్నేహితురాళ్ళ ఇళ్ళకూ సినిమాలకూ వెళ్ళడం చేస్తూ రోజులు గడిపేస్తూంది అహల్య .
te
indictts_te_female
11.307
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02347.wav
రోజూ ఆ పాటలు వినడంవల్ల నాకూ పాడలంటే ఇష్టం ఏర్పడింది .
te
indictts_te_female
5.408
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02351.wav
ప్రకృతిని రక్షించేందుకు మనకు దారిలేని దైవం లభించలేదు .
te
indictts_te_female
4.608
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02352.wav
సకాలంలో పనులు ప్రారంభించి ప్రయోజనం పొందాలి .
te
indictts_te_female
4.203
indictts_iitm
neutral
null
null
null
null