file_name stringlengths 36 59 | text stringlengths 9 449 | lang stringclasses 12
values | speaker_id stringclasses 26
values | duration float64 1.5 29.8 | source stringclasses 2
values | emotion stringclasses 1
value | domain float64 | snr_db float64 22.5 60 ⌀ | silence_ratio float64 0.1 0.35 ⌀ | clipping_ratio float64 0 0 ⌀ |
|---|---|---|---|---|---|---|---|---|---|---|
audio/te/indictts_te_female_train_telugufem_02353.wav | బుద్ధి బలంతో ఆటంకాలను అధిగమించి ప్రశాంతమైన జీవితాన్ని పొందాలి . | te | indictts_te_female | 5.803 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02354.wav | సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వ్యాపారంలో కలిసి వస్తుంది . | te | indictts_te_female | 4.907 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02356.wav | ఐఫోన్ మోడల్స్ తయారీని భారత్ నుంచే ముమ్మరంగా చేపట్టాలని యాపిల్ కసరత్తు సాగిస్తోంది . | te | indictts_te_female | 6.709 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02358.wav | రకరకాల విన్యాసాలు సర్కస్లొ చేస్తున్నారని విష్ణు అంటున్నారు . | te | indictts_te_female | 4.907 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02364.wav | గుణం లేని వస్తువుకు లోకంలో విలువలేదు . | te | indictts_te_female | 3.605 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02365.wav | బ్రహ్మత్వం గుణంలో ఉంటుందా ? ఆకర్షణలో ఉంటుందా ? అంటే గుణంలోనే ఉంటుందని ఎవరైనా సమాధానం చెబుతారు . | te | indictts_te_female | 9.205 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02366.wav | బ్రహ్మత్వాన్ని తెలుసుకొన్న వాడే బ్రహ్మ అవుతాడు . | te | indictts_te_female | 3.285 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02367.wav | కానీ చెడు కవిత్వాన్ని రాయడం మాత్రం మరణంతో సమానమని భామహుడు అంటాడు . | te | indictts_te_female | 6.304 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02368.wav | ఎ రంగంలోనైనా శ్రేష్ఠులు కావాలంటే వారివారి జ్యేష్ఠత్వాలు ముఖ్యం కావు . | te | indictts_te_female | 5.909 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02370.wav | అందరూ మూర్తి సౌశీల్యాన్నీ ఔదార్యాన్నీ వేనోళ్ళ కొనియాడారు . | te | indictts_te_female | 5.504 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02371.wav | మూర్తికి తన బంధువులనీ ఆత్మీయులనీ చూస్తే ఆనందంగా ఉంటుంది . | te | indictts_te_female | 5.301 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02374.wav | మంచి భర్త , సూటిపోటి మాటలతో సాధించని అత్తగారు దొరకడమే తన అదృష్టం అనుకుంది . | te | indictts_te_female | 7.509 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02381.wav | వెంటనే వెళ్ళిపో అంది సునంద నన్ను చూడగానే కన్నీళ్ళు పెట్టుకుంటూ . | te | indictts_te_female | 6.005 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02383.wav | సమాధానంగా జాన్ చేతిలో ఓ కవర్ పెట్టింది రవళి . | te | indictts_te_female | 4.203 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02384.wav | అలా చిన్నారి రవళి విష్ణు జీవితానికి ఆశాదీపం అయ్యింది . | te | indictts_te_female | 5.003 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02385.wav | నీమీదొట్టు సూరీ నేను ఏ తప్పూ చేయలేదు మరోసారి భోరుమంది సునంద . | te | indictts_te_female | 6.208 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02386.wav | అమ్మేమో రవళికి తల్లిలేని లోటు తెలియకుండా అపురూపంగా పెంచితే , నాన్న ఆమెకు ఆలంబనై నిలిచారు . | te | indictts_te_female | 8.501 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02387.wav | ఆమె అభీష్టం మేరకే రవళిని డాక్టర్ని చేశారు . | te | indictts_te_female | 4.107 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02388.wav | ఎవరైనా తనకు వయసు మళ్ళిందని గుర్తుచేస్తే అస్సలు సహించలేరు . | te | indictts_te_female | 5.003 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02389.wav | నిత్యం వ్యాయామం చేస్తే ఉక్కు శరీరం అవుతుంది . | te | indictts_te_female | 3.808 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02390.wav | రెండేళ్ళు తనని వదిలి ఎలా ఉన్నానో నాకే తెలియదు . | te | indictts_te_female | 4.203 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02391.wav | నా జీవితంలో స్తబ్దతను మటుమాయం చేసి , చైతన్యం నింపిన చిన్నారినేస్తం . | te | indictts_te_female | 6.005 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02392.wav | గబగబ టిఫిన్ తినేసి కారు తీశాడు మోహన్ . | te | indictts_te_female | 3.2 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02393.wav | అవును , రవళి లాంటి బంగారుతల్లి నాకు మాత్రమే ఉంది అన్నాను ఆర్ద్రత నిండిన స్వరంతో . | te | indictts_te_female | 7.008 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02394.wav | నేను చేసింది నీ దృష్టిలో తప్పైనా నేనిలాగే ఉంటాను . | te | indictts_te_female | 4.501 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02395.wav | రెంటిలో ఏది జరిగినా నాకు సంతోషమే . | te | indictts_te_female | 3.307 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02396.wav | అరవై రూపాయలు ఇచ్చిన దానికి అర్ధరూపాయో లెక్కా ఏంటి . | te | indictts_te_female | 4.107 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02399.wav | జరిగిన విషయమంతా ప్రశాంత్కు చెప్పడానికి కల్పనకేమీ భయం లేదు . | te | indictts_te_female | 5.205 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02400.wav | బ్యాగ్ తీసి అరవై రూపాయలు ఆ వృద్ధురాలి చేతిలో పెట్టింది కావ్య . | te | indictts_te_female | 5.003 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02404.wav | ఇక్కడి నుండి తను వెళ్ళే దారి వేరని చెప్పి వెళ్ళాడు . | te | indictts_te_female | 3.808 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02408.wav | ఏదో ఒక పిచ్చిపని చేసి డబ్బులు వేస్ట్ చేస్తాడు మల్లి . | te | indictts_te_female | 4.203 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02409.wav | పిల్లకు మూడు నిండాయి కదా ఈసారి అబ్బాయిని కను మాటల సందర్భంలో అంది అత్తయ్య . | te | indictts_te_female | 7.008 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02410.wav | నువ్వు కూడా మీ నాన్న చేసిన పొరపాట్లు చేయకు . . | te | indictts_te_female | 3.605 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02412.wav | బంధువులకూ స్నేహితులకూ అందుబాటులో ఉండేలా సాగేవి ప్రతాప్ ఆలోచనలు . | te | indictts_te_female | 6.005 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02415.wav | ఒకవేళ భరత్ ఆ రంగంలో ఫెయిలైతే మళ్ళీ కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం దొరుకుతుంది . | te | indictts_te_female | 6.709 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02417.wav | పెళ్ళికోసం ఇండియా వచ్చి తర్వాత భార్యను తీసుకుని అమెరికా వెళ్ళిపోయాడు ప్రవీన్ . | te | indictts_te_female | 5.845 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02421.wav | అతి తక్కువ కాలంలో మంచి లెక్చరర్గా విద్యార్థుల అభిమానాన్ని సంపాదించాడు భరత్ . | te | indictts_te_female | 6.507 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02425.wav | నువ్వు మావాడితో ఓసారి మాట్లాడాలి నాలుగేళ్ళ తరవాత రాజారావు కృష్ణమూర్తితో అన్నాడు . | te | indictts_te_female | 6.101 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02428.wav | మేమంతాలేమా ! మనుషుల మధ్యే ఉన్నారుగానీ అడవిలో కాదు అంది ధైర్యం చెపుతూ రమ్య . | te | indictts_te_female | 6.507 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02430.wav | పుస్తకం చదువుకుంటూ నవ్వుకుంది తనలో తాను . | te | indictts_te_female | 3.2 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02431.wav | తెలుగు సాహిత్యం కాకుండా వాళ్లిద్దరి మధ్య ఎక్కువగా దొర్లే మరో అంశం వంటలు . | te | indictts_te_female | 5.984 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02432.wav | ఎదుగుతున్న పిల్లలు కూడా అంతే ! ఎదిగే క్రమంలో ఎన్నో విషయాల్ని నేర్చుకుంటారు . | te | indictts_te_female | 5.579 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02433.wav | ఒకడు కష్టాల్లో ఉంటే ఆదుకోవడం మనిషి లక్షణం . | te | indictts_te_female | 3.744 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02434.wav | ఎవరికి వాళ్లు గుంపులుగా చేరి మాట్లాడుకుంటూ మధ్యమధ్యలో అరుణ్ వైపు చూడసాగారు . | te | indictts_te_female | 5.867 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02435.wav | వైభవ్ మరియు లిల్లీల మధ్య నచ్చని భావాల పట్ల సంఘర్షణ ఉంటుంది . | te | indictts_te_female | 5.323 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02437.wav | రాత్రిళ్లు సాగే సన్నివేశాల్ని , రుద్రవనాన్ని డైరక్టర్ చూపించిన విధానం చాలా బాగుంది . | te | indictts_te_female | 6.507 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02443.wav | ముఖ్యంగా దక్షిణాది వారికి వేసవి అనగానే గుర్తొచ్చే ప్రదేశం ఊటీ . | te | indictts_te_female | 5.44 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02446.wav | సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఈ రైలు మధ్యాహ్నం వెళ్తుంది . | te | indictts_te_female | 4.416 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02447.wav | రెండో రోజు ఉదయం నాలుగు గంటలకు కోయంబత్తూరు రైల్వే స్టేషన్కు రైలు చేరుకుంటుంది . | te | indictts_te_female | 5.589 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02448.wav | ఊటీ వెళ్లినపుడు సాయంత్రం బొటానికల్ గార్డెన్స్ , ఊటీ లేక్ అందాలు వీక్షించొచ్చు . | te | indictts_te_female | 5.589 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02449.wav | మే మరియు జూన్ నెలలలో ప్రతి మంగళవారం ఈ ట్రైన్ అందుబాటులో ఉంటుంది . | te | indictts_te_female | 5.205 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02451.wav | ప్రయాణానికి నాలుగు రోజుల ముందు టికెట్ క్యాన్సిల్ చేస్తే ఎలాంటి తిరిగి చెల్లింపులూ ఉండవు . | te | indictts_te_female | 6.208 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02452.wav | కోట్ల మందితో చైనాను జనాభా లెక్కలలో వెనక్కి నెట్టేశాం . | te | indictts_te_female | 4.672 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02454.wav | సరిగ్గా లక్ష జనాభా లేకున్నా కొన్ని ప్రాంతాలు దేశాలుగా గుర్తింపు పొందాయి . | te | indictts_te_female | 5.579 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02457.wav | క్రమంగా భారతదేశం స్వతంత్ర దేశంగా రూపాంతరం చెందింది . | te | indictts_te_female | 4.352 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02459.wav | దేశం నడిబొడ్డున టైటానో పర్వతంపై నిర్మించిన గ్వైటా కోట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది . | te | indictts_te_female | 6.901 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02460.wav | ఒకవేళ ఫోన్ వాడకుండా పక్కన పెట్టేస్తే ఆ రోజంతా బాగా ఉంటున్నాడు శ్యామ్ . | te | indictts_te_female | 6.005 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02463.wav | ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే భార్యాభర్తలు సొంతోషంగా ఉండవచ్చు . | te | indictts_te_female | 6.123 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02464.wav | సంభాషణ మీ మధ్య అనుబంధాన్ని మరింత బలోపేతం చేసేలా ఉండాలి . | te | indictts_te_female | 5.728 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02469.wav | వంద మంది జనాభా ఉన్న ఈ ఊళ్లో ఇళ్లతో పాటూ రెస్టరెంట్లూ , హోటళ్లూ చాలానే ఉంటాయి . | te | indictts_te_female | 6.891 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02470.wav | ఒకటికి రెండు సార్లు ఆలోచించి సంభాషించాలి . | te | indictts_te_female | 3.285 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02471.wav | ఏకాగ్రతతో సకాలంలో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో మంచి ఫలితం వస్తుంది . | te | indictts_te_female | 5.973 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02472.wav | మనోబలంతో పనిచేస్తే విజయం వెంటనే లభిస్తుంది . | te | indictts_te_female | 4.149 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02473.wav | వాట్సాప్లో ప్రొఫైల్ ఫొటోకు బదులు మన అవతార్ ఉంటే బాగుంటుందని ఎంతో మంది కోరుకుంటారు . | te | indictts_te_female | 7.04 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02476.wav | సాయంత్రం నాలుగు గంటలు దాటినా ఎండ తీవ్రత తగ్గడం లేదు . | te | indictts_te_female | 4.704 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02480.wav | క్లౌడ్ స్టోరేజీ కోసం గూగుల్ అదనంగా చెల్లించే విధానాన్ని తీసుకొచ్చింది . | te | indictts_te_female | 5.195 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02482.wav | చంద్రుడి మీద జీవనమంటే వెన్నెల్లో నడక కాదు . | te | indictts_te_female | 3.36 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02483.wav | విద్యార్థులు ఆశించిన విజయం కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది . | te | indictts_te_female | 4.8 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02484.wav | ఇక్కడ గృహాలు , ఇతర నిర్మాణాలు వైవిధ్యంగా కనిపిస్తూన్నాయి . | te | indictts_te_female | 4.789 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02485.wav | ఏమైంది ? గట్లున్నవ్ అంట అడిగింది భూదేవి . | te | indictts_te_female | 3.573 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02486.wav | ఆటని పూర్తిగా భారతీయ నేపథ్యంతో డిజైన్ చేసినట్లు సూపర్ గేమింగ్ కంపెనీ చెబుతోంది . | te | indictts_te_female | 6.517 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02488.wav | రమేష్ ఆఫీస్ పనులతో ఎప్పుడూ బిజీగా ఉండేవారు . | te | indictts_te_female | 3.893 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02489.wav | కొత్తగా యుద్ధ విమానాలను సైన్యానికి అందించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి . | te | indictts_te_female | 5.728 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02490.wav | హొగెనక్కల్ వాటర్ ఫాల్స్ తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లాలో ఉంటుంది . | te | indictts_te_female | 4.939 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02491.wav | కృష్ణా నదిపై నిర్మించిన శ్రీశైలం ఆనకట్టను వీక్షించుటకు ప్రజలు వస్తున్నారు . | te | indictts_te_female | 5.845 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02493.wav | శ్రీశైలానికి వెళ్లేదారిలో డిండి రిజర్వాయర్ని చూసేందుకు పర్యాటకులు ప్రత్యేక ఆసక్తి చూపిస్తారు . | te | indictts_te_female | 6.891 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02496.wav | వాట్సాప్లో ముఖ్యమైన మెసేజ్లను ఎంచుకొని , స్టార్ గుర్తును పెట్టుకోవచ్చు . | te | indictts_te_female | 5.003 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02499.wav | ఆవాస ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నట్లు క్షేత్రస్థాయిలో ఇంజినీర్లు గుర్తించారు . | te | indictts_te_female | 6.709 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02501.wav | ఎలాగయినా మనం వెళ్లాలి అన్నాడు శివనాథ్ . | te | indictts_te_female | 3.136 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02503.wav | ఏది ఏమైనా ఇంత దూరం బస్సులో ప్రయాణం చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని ఇది . | te | indictts_te_female | 5.717 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02504.wav | రామ్ చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా అనుక్షణం ప్రోత్సహించి తన జీవితాన్ని నిలబెట్టాడు పవన్ . | te | indictts_te_female | 7.168 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02507.wav | రెండో రోజు ఉదయం నాలుగు గంటలకు కోయంబత్తూరు రైల్వే స్టేషన్కు రైలు చేరుకుంటుంది . | te | indictts_te_female | 5.856 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02515.wav | అతడు లైంగిక దాడి ఆరోపణల కేసులో జైలుకు వెళ్లాడు . | te | indictts_te_female | 4.288 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02516.wav | ఊళ్లో నాన్నగారి పేరుమీద పాఠశాల భవనం కట్టిఇస్తున్నాడు విశాల్ . | te | indictts_te_female | 5.205 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02520.wav | దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు రెండు కోట్ల మందికి వ్యాక్సినేషన్ వేయించారు . | te | indictts_te_female | 5.301 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02522.wav | వెంకట్ ఊర్లో ఓ హీరో అయిపోయాడు . | te | indictts_te_female | 2.539 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02523.wav | ఇది ప్రపంచంలోని వివిధ దేశాలలోని పురాతన కట్టడాల పరిరక్షణ కోసం నిర్మించబడింది . | te | indictts_te_female | 6.528 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02524.wav | నేనూ , నా ఫ్రెండ్స్ అంతా ఒక కుటుంబంలా ఉండేవాళ్ళం . | te | indictts_te_female | 4.16 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02527.wav | గిరిజన గ్రామాల్లో మాత్రం ఇంకా పాత పద్ధతులు , సంప్రదాయాలు ఉండటంతో వాటిని చూపిస్తున్నారు . | te | indictts_te_female | 6.656 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02528.wav | తెల్లవారిన తరువాత మీరిద్దరూ కనిపించక పోయేసరికి , ఎవరో దొంగలు ఎత్తుకెళ్లి ఉండొచ్చని నాలుగు దిక్కులకూ సైన్యాన్ని పంపారు మీ నాన్నగారు . | te | indictts_te_female | 9.301 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02529.wav | అశోక్ సైక్లింగ్ కోసం ప్రత్యేకంగా సైకిళ్లను కొనుగోలు చేయనున్నారు . | te | indictts_te_female | 4.565 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02531.wav | పిల్లలతో కలిసి చెన్నయ్య సారు మరియు రామప్ప గారు మధ్యాహ్న భోజనం చేశారు . | te | indictts_te_female | 5.984 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02532.wav | రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాల సాధన లక్ష్యంగా , రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని పార్టీల ఆధ్వర్యంలో ఈ దీక్ష సాగనుంది . | te | indictts_te_female | 10.037 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02534.wav | నా సమస్య కంటే కూడా నీ సమస్యే వాణ్ని ఎక్కువగా బాధ పెట్టేలా చేసింది . | te | indictts_te_female | 5.184 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02537.wav | అస్సాంలోని డిగ్బాయ్ చమురు క్షేత్రంలోని భూగర్భంలో హైడ్రోజన్తో కూడిన రాళ్లలో పెట్రోలియం నిల్వలు ఉన్నాయి . | te | indictts_te_female | 7.509 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02538.wav | అశోక్ ప్రొఫెసర్ మాట్లాడుతూ మానసిక ఆరోగ్య సమస్యలు యూనివర్శిటీ విద్యార్థులలో సాధారణం అని చెప్పారు . | te | indictts_te_female | 7.168 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02539.wav | సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అటవీ ప్రాంతంలో విభిన్న రకాల మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి . | te | indictts_te_female | 7.563 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02540.wav | ఎత్తయిన కొండలు , పచ్చని ప్రకృతి అందాలకు నెలవైన ఊటీ చాలా అందంగా ఉంది . | te | indictts_te_female | 5.6 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02541.wav | ఐదేళ్లలో ఒక్క సారి కూడా ఆర్టీసీ బస్సుల చార్జీలు పెరగలేదు . | te | indictts_te_female | 4.8 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02543.wav | అతి తక్కువ కాలంలో మంచి లెక్చరర్గా విద్యార్థుల అభిమానాన్ని సంపాదించాడు భరత్ . | te | indictts_te_female | 6.005 | indictts_iitm | neutral | null | null | null | null |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.