file_name
stringlengths
36
59
text
stringlengths
9
449
lang
stringclasses
12 values
speaker_id
stringclasses
26 values
duration
float64
1.5
29.8
source
stringclasses
2 values
emotion
stringclasses
1 value
domain
float64
snr_db
float64
22.5
60
⌀
silence_ratio
float64
0.1
0.35
⌀
clipping_ratio
float64
0
0
⌀
audio/te/indictts_te_female_train_telugufem_02545.wav
ముందుగా కంపెనీ గురించి , ఉద్యోగుల గురించి ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని సేకరిస్తారు .
te
indictts_te_female
7.147
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02546.wav
నా భార్య ఎప్పుడూ ఏవో కబుర్లు చెబుతూనే ఉంటుంది .
te
indictts_te_female
3.904
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02547.wav
ఆక్సిడెంట్ అయినా వెంటనే వన్ జీరో ఎయిట్ ఫోర్ నెంబర్ కు కాల్ చేయండి .
te
indictts_te_female
4.672
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02548.wav
అమ్మాయ్ , ఏ పనైనా రాణింపుకు రావాలంటే చాతుర్యం ఉండాలి .
te
indictts_te_female
4.416
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02549.wav
అన్ని పనుల్లో లక్ష్యాలను చేరుకునే యత్నం ఉండాలి .
te
indictts_te_female
3.499
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02550.wav
క్లాసులో అందరూ నీకు ఇష్టమేనా ? అని అడిగాడు ముకుందం .
te
indictts_te_female
3.893
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02553.wav
మా అమ్మా నాన్నా ఊళ్లోనే ఉండిపోయారు .
te
indictts_te_female
2.56
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02554.wav
ఇదివరకు ఆఫీసుల్లో ఉద్యోగులకు వయసు పెరిగేకొద్దీ పని ఒత్తిడి తగ్గించేవారు .
te
indictts_te_female
5.6
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02555.wav
మీరేం అనుమానం పెట్టుకోకండి అన్నాడా విక్రమ్ భరోసా ఇస్తూ .
te
indictts_te_female
4.437
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02556.wav
యూజర్లు తమ వాట్సాప్ ఖాతాతో నాలుగు డివైజ్లలో లాగిన్ కావచ్చు .
te
indictts_te_female
5.077
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02558.wav
బాలలు , బాల కార్మికులుగా మారటానికి ఏ దేశంలోనైనా సామాజిక , ఆర్థిక విధానాలు , ఆర్ధిక వ్యత్యాసాలు ప్రధాన కారణం .
te
indictts_te_female
9.643
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02559.wav
తుఫాన్ వలన భారీగా నష్టం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు .
te
indictts_te_female
5.003
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02560.wav
నాకు చిన్నప్పుడు ప్రతి సబ్జెక్టులో నూరు శాతం మార్కులు వచ్చేవి .
te
indictts_te_female
4.416
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02561.wav
ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రసిద్ధి చెందిన హంపీ నగరానికి యాభై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది .
te
indictts_te_female
8.309
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02562.wav
ట్విట్టర్లో పెద్ద పెద్ద వీఐపీలు , సెలెబ్రిటీలు , ప్రముఖులు , ఇలా ఏదో ఒక హోదానో , అధికారమో ఉన్నవారికి బ్లూటిక్ ఇచ్చేవారు .
te
indictts_te_female
9.504
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02564.wav
ముంబై నగరంలోకి రాత్రి పది గంటల నుంచి ఉదయం నాలుగు గంటల వరకే ప్రైవేట్ బస్సులు ఉంటాయి .
te
indictts_te_female
6.603
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02567.wav
నాలో ఎదగాలన్న తపననూ ఏదైనా సాధించాలన్న కసినీ నాకు కలిగించిన మా నాన్నగారికి ఈ నంది అవార్డును అంకితం ఇస్తున్నాను .
te
indictts_te_female
9.259
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02569.wav
అలాంటి వారి కోసమే ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఊటీ ప్రయాణానికి కొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది .
te
indictts_te_female
8.107
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02570.wav
ఏంట్రా అలా తెల్ల మొహాలేసుకు చూత్తన్నారు .
te
indictts_te_female
3.424
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02571.wav
మూడేళ్ళక్రితం పెళ్ళి చేసుకుని అమెరికా వెళ్ళిన సరళ సెలవుమీద వారంరోజుల క్రితమే ఇండియా వచ్చింది .
te
indictts_te_female
7.157
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02575.wav
గతేడాది చివరి త్రైమాసికంలో నోట్బుక్స్ సేల్స్పై పది శాతం తగ్గింది .
te
indictts_te_female
5.429
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02576.wav
వన్డేల్లో వేగంగా వికెట్లు తీసి సందీస్ దిగ్గజాలను దాటేశాడు .
te
indictts_te_female
5.6
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02578.wav
దీని మీదే యూనివర్సిటీ ఆఫ్ అడిలైడ్ తాజాగా అధ్యయనం చేసింది .
te
indictts_te_female
4.939
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02579.wav
కొండ వాలులో ప్రవాహ వేగం పెరిగి పిల్ల కాలువలతో కలిసి వడివడిగా ముందుకు సాగుతుంది .
te
indictts_te_female
6.933
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02581.wav
చిన్నతనంలో ఓసారి నానమ్మ , నాన్నను పేరుపెట్టి పిలిచిందని నేనూ అలానే పిలిచాను .
te
indictts_te_female
6.272
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02582.wav
సెక్యూరిటీ సర్వీసులు ఇలాంటి హానికర అంశాలను గుర్తించి పోలీసులకు సమాచారం ఇస్తాయి .
te
indictts_te_female
6.656
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02585.wav
రోజువారీ జీవితంలో మనం ద్రవ , ఘన , వాయు రూపాల్లో నీటిని చూస్తుంటాం .
te
indictts_te_female
6.112
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02586.wav
అయితే , ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు అన్నట్లు , అదేదో అప్పుడే తీసి ఉంటే , బాగుండేది .
te
indictts_te_female
7.008
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02588.wav
దీని రేణువులను మృదువుగా చేయటానికి అక్కడ గాలి , వాన వంటివేవీ ఉండవు .
te
indictts_te_female
6.272
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02589.wav
వెంటనే కల్పన ఆ వృద్ధుడ్ని ఆపి పెద్దయ్యా మీ ఊరికి పోవడానికి బస్సు టిక్కెట్టెంత ? అంటూ అడిగింది .
te
indictts_te_female
8.075
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02592.wav
వ్యవసాయ క్షేత్రాల హద్దుల వెంట కాంక్రీటు దిబ్బలు వేసి , వాటిపై స్టీలు స్తంభాలను నాటటం దీనిలోని కీలకాంశం .
te
indictts_te_female
8.331
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02595.wav
అభివృద్ధి చెందుతున్న దేశాలను దృష్టిలో పెట్టుకొని దీన్ని రూపొందించారు .
te
indictts_te_female
5.323
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02596.wav
వివిధ దేశాల్లో జరిగిన మాల్వేర్ దాడులపై మైక్రోసాప్ట్ బృందం పరిశోధన నిర్వహించింది .
te
indictts_te_female
6.101
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02599.wav
కేరళలోని షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది .
te
indictts_te_female
3.243
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02604.wav
కరోనా వైరస్ కు సంబంధించి మొదటి లక్షణంగా గొంతు నొప్పిని చెప్పుకుంటారు .
te
indictts_te_female
5.504
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02605.wav
అయితే ఇలా గొంతు నొప్పి రావడం వల్ల కొంతమంది తమకు కరోనా వైరస్ వచ్చిందేమో అని భయ భ్రాంతులకు లోనవుతుంటారు .
te
indictts_te_female
8.107
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02606.wav
ఈరోజుల్లలో దుబారా ఖర్చులకు దూరంగా ఉండాలి .
te
indictts_te_female
3.371
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02608.wav
ఫోన్ పోగొట్టుకున్న వారంతా పోయిన ఫోన్ కంటే , అందులో ఉండే డేటా కోసం ఆందోళన చెందుతున్నారు .
te
indictts_te_female
6.805
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02616.wav
గ్రీన్ హౌస్ వాయువుల వలన ఉష్ణోగ్రత పెరిగి మరింత వేడెక్కే ప్రమాదముంది .
te
indictts_te_female
5.6
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02617.wav
ఏసీని గోడల మీద పరికరాలతో అమర్చితే గది చల్లగా ఉండటానికి తోడ్పడుతుంది .
te
indictts_te_female
5.845
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02619.wav
అత్యధిక పీడనం మూలంగానే ఐరన్ కరగకుండా ఘన రూపంలో ఉండటం సాధ్యమైంది .
te
indictts_te_female
5.845
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02621.wav
చల్లటి గాలి బయటకు రాకుండా చూడటానికి స్టేడియంల వెలుపల గోడకు , ప్రత్యేకమైన సూక్ష్మ రంధ్రాలతో కూడిన ప్యానెళ్లు నిర్మించారు .
te
indictts_te_female
9.301
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02622.wav
దీంతో సానుకూల నిర్ణయాలు తీసుకోవటంలో మనోధైర్యాన్ని పెంచుకోవాలి .
te
indictts_te_female
5.067
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02625.wav
చాలా రోజుల తర్వాత అమృతం లాంటి కాఫీ తాగాను అని విజయ్ అన్నాడు .
te
indictts_te_female
4.939
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02626.wav
వారిద్దరి మధ్య ప్రేమ కథ కూడా చాలా కాలం నడిచింది .
te
indictts_te_female
3.755
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02627.wav
కనీస సౌకర్యాలకు నోచుకోని పేదలున్న అమాయకుల వున్నారు ఈ దేశంలో .
te
indictts_te_female
5.333
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02628.wav
ఈరోజు ఉదయం అమ్మ పిడుగులాంటి వార్త తెచ్చింది .
te
indictts_te_female
3.52
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02629.wav
అతనికి ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు ఇచ్చారు .
te
indictts_te_female
3.371
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02630.wav
అమ్మతో సహా మా ఇంట్లో అందరికీ అది చాలా నచ్చింది .
te
indictts_te_female
4.107
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02632.wav
నీళ్ల శాతం ఎక్కువగా ఉండే బీరకాయ , సొరకాయ , దోసకాయ లాంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి .
te
indictts_te_female
7.541
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02633.wav
భూమి , భవనాలకు సంబంధించిన వివాదాల కారణంగా కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది .
te
indictts_te_female
5.845
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02635.wav
బాలుడి హత్యపై కేసు నమోదు చేసి , పోలీసులు దర్యాప్తు చేపట్టారు .
te
indictts_te_female
4.683
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02637.wav
ఫాస్పేట్ తవ్వకాల కారణంగా , ఇక్కడున్న రెండు శాతం భూమి నాశనమైంది .
te
indictts_te_female
5.461
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02638.wav
తెలుగు రాష్ట్రాల్లోని ఆంధ్రప్రదేశ్లో , బీచ్ సిటీగా వైజాగ్ ఎంతో పాపులర్ అయ్యింది .
te
indictts_te_female
5.6
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02639.wav
వైభవ్ కి కాలేజీలో ఫస్ట్ ర్యాంక్ గ్యారంటీ అని నా నమ్మకం .
te
indictts_te_female
4.203
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02641.wav
నో నో అదేంలేదు , నేను బాగానే ఉన్నాను , అని అంటూ నవ్వడానికి ప్రయత్నించింది రవళి .
te
indictts_te_female
5.867
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02642.wav
మనం ఏటా పదివేల కోట్ల చెట్లను కోల్పోతున్నాం .
te
indictts_te_female
3.499
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02646.wav
సుమారు రెండు కిలో మీటర్ల ప్రయాణం అత్యంత అద్భుతంగా సాగుతుంది .
te
indictts_te_female
5.077
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02647.wav
అటవీ భూముల్లో కోట్ల టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు అంచనా వేసారు .
te
indictts_te_female
5.333
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02648.wav
అజ్ఞాత కాల్స్ , మెసేజ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి .
te
indictts_te_female
4.203
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02650.wav
అయోమయంగా అతని పక్కన నిలబడింది వైశాలి .
te
indictts_te_female
3.499
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02651.wav
మూడు వైపుల నుంచి ఉగ్రవాదులు ఒక్కసారిగా దాడి చేశారు .
te
indictts_te_female
4.405
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02652.wav
ఈ రోజుల్లో పిల్లల చదువులకు అధిక ధనం వెచ్చిస్తున్నారు .
te
indictts_te_female
4.021
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02653.wav
నువ్వు ఇంటర్వ్యూలో నెగ్గిన విషయం కూడా సుధీర్ చెబితేనే తెలిసింది .
te
indictts_te_female
4.8
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02656.wav
ఆన్లైన్ సెక్యూరిటీ , ప్రైవసీ మీద బంధువుకు సూచనలను ఇస్తూ ఉత్తరం రాయమని అడిగారు లిలీని .
te
indictts_te_female
7.424
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02658.wav
ఫోన్ ధర ఐదువేల నుంచి పదివేల మధ్య ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నారు .
te
indictts_te_female
6.635
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02663.wav
ఉద్యోగులకు కార్యాలయంలో కొన్ని బాధ్యతలు ఉంటాయి .
te
indictts_te_female
3.627
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02664.wav
వీరంతా సూడాన్లో ఆయుర్వేద మందుల వ్యాపారం చేసేవారు .
te
indictts_te_female
4.288
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02665.wav
దొరికిన పని చేస్తూ రెండున్నరేళ్లు చాలా అవస్థలు పడ్డాడు మహేష్ .
te
indictts_te_female
4.907
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02667.wav
భర్త మొహం ప్రసన్నంగా లేకపోవడాన్ని జనని గమనించింది .
te
indictts_te_female
4.288
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02669.wav
క్యారెట్ను ఉడకబెట్టి , లేదా వండుకొని తినేకన్నా పచ్చిగా తింటేనే దానిలోని పోషకాలు పుష్కలంగా శరీరానికి అందుతాయని వివరించారు .
te
indictts_te_female
9.909
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02671.wav
తీవ్రమైన ఎండ వేడిమిలో రోజూ రాకపోకలు సాగించే ప్రజలు ఎండలో నడి రోడ్డు మధ్యలో చిక్కుకున్నారు .
te
indictts_te_female
7.168
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02672.wav
పగటిపూట మీరు రైలులో ప్రయాణిస్తే , ట్రాక్లపై నిర్వహణ పనుల కారణంగా కొన్నిసార్లు రైళ్లు ఆకస్మికంగా ఆగిపోతాయి .
te
indictts_te_female
8.725
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02675.wav
నీలో దాగిన జ్యోతిని నీవే వెలిగించాలి .
te
indictts_te_female
3.499
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02676.wav
భయపడుతూ ఉన్నవాడే నమ్మకాన్ని నిరంతరం నిలబెట్టుకోని ఉండటానికి ప్రయత్నిస్తాడు .
te
indictts_te_female
5.461
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02677.wav
సంతోషం భలే విచిత్రమైనది అది కావాలి అని మనం కోరుకోకుండా ఉన్నపుడు మాత్రమే లభిస్తుంది .
te
indictts_te_female
6.496
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02678.wav
నేర్చుకోవడం అంటే లోతైన అధ్యయనాలు ద్వారా జ్ఞానాన్ని పొందడం లేదా లోతుగా అర్థం చేసుకోవడం .
te
indictts_te_female
7.605
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02680.wav
ఆవు పాలకు బెల్లం కలిపి వేడి చేసి త్రాగితే వ్యాధులు తగ్గుతాయి .
te
indictts_te_female
4.672
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02683.wav
ఒక్కరోజైనా నీకు సమస్యలు రాలేదుఅంటే , నువ్వు తప్పుడు మార్గంలో వున్నావు అని అర్ధం .
te
indictts_te_female
6.123
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02686.wav
విశ్రాంతిగా కూర్చుని క్రమక్రమంగా అభివృద్ధి చెందుతాములే అని వుండాకూడదు .
te
indictts_te_female
5.344
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02688.wav
జామపండులో గ్లూకోస్ అత్యధిక శాతంలో ఉంటుంది .
te
indictts_te_female
3.755
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02689.wav
ఆవిరి స్టీమింగ్తో ముఖంపై వేసుకున్న మేకప్ను నిమిషాల్లో కడిగేయొచ్చు .
te
indictts_te_female
5.067
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02692.wav
కళ్లు అప్పుడప్పుడు పొడిబారడం లేదా దురద అనేది పర్యావరణ కారకాల వలన లేదా అధిక స్క్రీన్ కారణంగా వస్తాయి .
te
indictts_te_female
8.885
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02694.wav
బలమైన ఎముకలు బలంగా ఉండడానికి తగినంత మొత్తంలో కాల్షియం అవసరం .
te
indictts_te_female
5.333
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02695.wav
మెదడు , శరీరంలోని ఇతర భాగాల పనితీరును నిర్వహించడంలో ఖనిజం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది .
te
indictts_te_female
7.157
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02697.wav
ఓట్స్లో ఉండే ఫైబర్లు కాలేయా ఆరోగ్యాన్ని పెంచుతాయి .
te
indictts_te_female
4.128
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02698.wav
ఆపిల్ కంటి చూపును పెంచడంలో ఉపయోగంగా ఉంటుందని పేర్కొంటున్నారు వైద్యులు .
te
indictts_te_female
4.939
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02701.wav
చల్లని జ్యూస్లు , ఐస్క్రీం వంటి చల్లని ఆహారాలు ఖాళీ కడుపుతో తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయి .
te
indictts_te_female
7.424
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02703.wav
భారీ వర్షాలు కారణంగా హిమాచల్ ప్రదేశ్లో భారీగా కొండ చరియలు విరిగాయి .
te
indictts_te_female
5.205
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02705.wav
యాక్సిడెంట్స్ జరిగే ప్లేస్లో మరింత దట్టమైన భద్రతా చర్యల కోసం సుదీర్ఘ రివ్యూ నిర్వహించారు అధికారులు .
te
indictts_te_female
7.445
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02711.wav
గత కొన్ని నెలలుగా అల్పాహార సమయంలో బ్రెడ్లు తినే ధోరణి చాలా పెరిగింది .
te
indictts_te_female
5.568
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02712.wav
మూడు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో దేశ రాజధాని ఢిల్లీ అధ్వాన్నంగా ఉంది .
te
indictts_te_female
6.389
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02713.wav
మారుతున్న జీవనశైలి కారణంగా ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం జరుగుతోంది .
te
indictts_te_female
5.077
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02714.wav
ఎక్కువ ఒత్తిడికి గురైతే ఎముకలు బలహీనం అవుతాయి .
te
indictts_te_female
3.808
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02716.wav
చాలామంది వాస్తు నియమాల ప్రకారం ఇల్లు కట్టుకుంటారు .
te
indictts_te_female
3.275
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02718.wav
గుండెకు సంబంధించిన సమస్యలుంటే వెంటనే తెల్ల ఉల్లిపాయలు తీసుకోవచ్చు .
te
indictts_te_female
5.461
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02719.wav
సల్ఫర్ , ఫ్లేవనాయిడ్ యాంటీ ఆక్సిడెంట్లు తెల్ల ఉల్లిపాయలో ఎక్కువగా ఉండి క్యాన్సర్తో పోరాడేందుకు అవసరమైన సహాయాన్ని అందజేస్తుంది .
te
indictts_te_female
9.899
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02720.wav
ప్రతి దానికి ఆధార్ నంబర్ బయట పెట్టకుండా దాని స్థానంలో ఆధార్ వర్చువల్ ఐడీని వాడుకోవచ్చు .
te
indictts_te_female
6.507
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02726.wav
ఇటీవల కాలంలో వస్తున్న టీవీలు అన్ని ఆండ్రాయిడ్ సపోర్టుతో కూడిన స్మార్ట్ టీవీలే కావడంతో యూజర్లు ఆసక్తి చూపుతున్నారు .
te
indictts_te_female
8.192
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_02727.wav
సాధారణంగా పోగొట్టుకున్న ఫోన్లను వెతకడం కోసం ఐఎంఈఐ నంబర్ను వాడుతున్నారు .
te
indictts_te_female
5.717
indictts_iitm
neutral
null
null
null
null