file_name stringlengths 36 59 | text stringlengths 9 449 | lang stringclasses 12
values | speaker_id stringclasses 26
values | duration float64 1.5 29.8 | source stringclasses 2
values | emotion stringclasses 1
value | domain float64 | snr_db float64 22.5 60 ⌀ | silence_ratio float64 0.1 0.35 ⌀ | clipping_ratio float64 0 0 ⌀ |
|---|---|---|---|---|---|---|---|---|---|---|
audio/te/indictts_te_female_train_telugufem_02728.wav | గూగుల్ ద్వారా కనుగొన్నా ఆండ్రాయిడ్ ఆధారంగా ప్రస్తుతం ఉన్న స్మార్ట్ ఫోన్లు పని చేస్తున్నాయి . | te | indictts_te_female | 5.984 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02729.wav | దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చంద్రయాన్ త్రి ప్రయోగానికి సమయం దగ్గర పడింది . | te | indictts_te_female | 6.304 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02731.wav | భారతదేశం చంద్రయాన్ త్రి లాంఛింగ్కి సిద్ధంగా ఉంది . | te | indictts_te_female | 3.776 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02732.wav | జాబిల్లిపైకి దూసుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న చంద్రయాన్ త్రి అందుకు సంబంధించిన రిహార్సల్స్ పూర్తి చేసింది . | te | indictts_te_female | 7.957 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02733.wav | మూడు దేశాలు మాత్రమే గాలిలేని చంద్ర ప్రపంచంపై అంతరిక్ష నౌకను ల్యాండ్ చేశాయి . | te | indictts_te_female | 6.517 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02734.wav | చంద్రయాన్ త్రి ప్రయోగానికి ముందు , శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో ఒక ప్రత్యేకమైన ప్రయోగం జరగనుంది . | te | indictts_te_female | 8.064 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02736.wav | ఉద్యోగులు నాలుగు మొబైల్ ఫోన్లలో ఒకే ఖాతాను వాడటం ద్వారా కస్టమర్లతో కమ్యూనికేట్ చేయడానికి వెసులుబాటు కలుగుతోంది . | te | indictts_te_female | 8.96 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02737.wav | శరీరంలో అన్ని రకాల పోషకాలు ఉన్నప్పుడే మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటాం . | te | indictts_te_female | 5.728 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02738.wav | జింక్ ఉండే ఆహారాల్లో గుడ్లు ప్రధానంగా ఉన్నాయి . | te | indictts_te_female | 3.477 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02739.wav | జుట్టు సంరక్షణ కోసం గుడ్డు హెయిర్ మాస్క్లను వాడమని నిపుణులు చెబుతుంటారు . | te | indictts_te_female | 5.995 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02740.wav | గుమ్మడి గింజలు జుట్టు రాలడాన్ని నివారించి కేశాలను పెంచుతాయి . | te | indictts_te_female | 4.939 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02741.wav | యాభై అడుగుల ఎత్తు నుండి దిగువకు జాలు వారుతున్న జలాలను చూసి జనం మురిసి పోతున్నారు . | te | indictts_te_female | 6.304 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02743.wav | వరద హెచ్చరికను , వర్షం సూచనలను వెదర్ యాప్ నోటిఫికేషన్ల రూపంలో చూడొచ్చు . | te | indictts_te_female | 6.24 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02745.wav | కలబంద శరీరంలోని అధిక ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది . | te | indictts_te_female | 3.883 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02750.wav | చలిగా ఉన్నప్పుడు వేడి వేడి మొక్కజొన్న కంకి తింటూ ప్రకృతిని ఆస్వాదించడం మధురమైన అనుభూతి ఇస్తుంది . | te | indictts_te_female | 7.691 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02753.wav | ఆకుకూరలను తింటే వ్యక్తుల జీవన శైలిని మార్చే సత్తా ఆకు కూరలకు ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు . | te | indictts_te_female | 8.085 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02754.wav | పాలకూరలో లభించే విటమిన్ సి , మెగ్నీషియం , ఫోలిక్ యాసిడ్స్ వంటి ఖనిజాలు క్యాన్సర్ వ్యాధులను నివారిస్తాయి . | te | indictts_te_female | 8.107 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02756.wav | గోవా ప్రాంతాన్ని ఎక్కువగా జూలై , ఆగస్ట్ మాసంలో ఎక్కువ మంది సందర్శిస్తారు . | te | indictts_te_female | 5.739 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02758.wav | సూర్యోదయ నగరంగా పేరొందిన ఆరోవిల్లె నగరం చక్కని నిర్మాణ శైలితో పర్యాటకుల్ని ఆకర్షిస్తుంది . | te | indictts_te_female | 7.285 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02760.wav | చెర్రీలు సాధారణ హృదయ స్పందన రేటును నిర్వహించి , మీ శరీరం నుంచి అదనపు సోడియంను తొలగిస్తాయి . | te | indictts_te_female | 7.68 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02762.wav | అర్జున బెరడు గుండె కండరాలను బలపరిచి రక్తపోటు స్థాయిని తగ్గిస్తుంది . | te | indictts_te_female | 5.739 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02767.wav | బ్రాహ్మీ , తులసి , అశ్వగంధ వంటి ఇతర మూలికలు గుండె ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు . | te | indictts_te_female | 9.504 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02768.wav | ప్రొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా సగం పనులు ఫోన్లతోనే జరుగుతాయి . | te | indictts_te_female | 6.379 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02769.wav | నెటీజన్లు గంటల కొద్ది ఫోన్ చూడటంతో వారి విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారు . | te | indictts_te_female | 5.856 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02770.wav | ఉదయం ఫోన్లో వచ్చే మెయిల్ల్లను చాలా మంది చెక్ చేసుకుంటూ ఉంటారు . | te | indictts_te_female | 4.672 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02771.wav | ఐర్లాండ్ సిరీస్ కోసం సెలక్టర్లు జట్టును ప్రకటించారు . | te | indictts_te_female | 3.808 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02772.wav | గత ఏడాది మొదలైన రష్యా , ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగిసింది . | te | indictts_te_female | 3.936 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02777.wav | విదేశాల్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల అందాలు చిన్నబోయేలా చేయగల ప్రదేశాలు దేశంలో అనేకం ఉన్నాయి . | te | indictts_te_female | 7.808 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02780.wav | పశ్చిమబెంగాల్ డార్జిలింగ్లో ఉన్న కాంచన్ జంగా పర్వతాల వద్ద ఉన్న టైగర్ హిల్ టూరిస్ట్లకు సూర్యోదయ వీక్షణను కలిగించింది . | te | indictts_te_female | 9.376 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02784.wav | యూఎస్లో ప్రతి సంవత్సరం ప్రజలు ఇరవై మంది వరకు పొవాసాన్ వ్యాధి బారిన పడ్డారని నివేదికలు చెబుతున్నాయి . | te | indictts_te_female | 8.341 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02786.wav | వేసవి ఎండలో చల్లని వాతావరణం మధ్య పర్యాటకులు అందమైన దృశ్యాలను ఆస్వాదిస్తూ , కుటుంబంతో గుర్తుండిపోయే క్షణాలను గడపాలని కోరుకుంటారు . | te | indictts_te_female | 11.008 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02787.wav | సిక్కింలో గొప్ప సంస్కృత్కి సంబంధించిన అనుభవాల్ని పొందుతారు . | te | indictts_te_female | 4.992 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02791.wav | డల్హౌసీలో ఉండే పచ్చని లోయల దృశ్యాలు , పర్వత శ్రేణుల మధ్య ఉన్న రోడ్డు ప్రయాణాన్ని మీరు ఎన్నటికీ మరిచిపోరు . | te | indictts_te_female | 8.064 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02792.wav | ఇండోనేషియాలో నివసించే శిల్పి బప్పా సుమన్ నువర్తా ఒక భారీ విగ్రహాన్ని తయారు చేసాడు . | te | indictts_te_female | 7.275 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02793.wav | మీరు వేసవి సెలవుల కోసం విదేశాలకు వెళ్లాలని ఉంటే , నేపాల్ను మీ జాబితాలో చేర్చుకోవచ్చు . | te | indictts_te_female | 7.68 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02797.wav | జాజికాయలో యాంటీ క్యాన్సర్ గుణాలు అధికంగా ఉన్నాయని తెలిస్తే మీరు వదలకుండా తింటారు . | te | indictts_te_female | 6.133 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02798.wav | టమాట ధర సెంచరీ దాటడంతో చాలా మంది వంటల్లో వాడటం మానేశారు . | te | indictts_te_female | 5.067 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02801.wav | బర్గర్లు , పాస్తా , పిజ్జా తయారు చేయడానికి ఎయిర్ ఫ్రైయర్ని వాడవద్దు . | te | indictts_te_female | 5.323 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02802.wav | ఈశాన్య అమెరికాలో భారీ వర్షాలు పడడంతో పలు చోట్ల వరదలు వచ్చాయి . | te | indictts_te_female | 5.461 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02803.wav | జోధ్పూర్లో ఉండే భవనాలన్నీ నీలిరంగులో ఉంటాయి . | te | indictts_te_female | 4.107 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02806.wav | వజ్రంలా కఠినంగా మరియు కాంతివంతంగా ఉండండి . | te | indictts_te_female | 4.021 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02810.wav | నాన్నను ఒప్పించి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాలి అని రమేష్ అనుకుంటూ తృప్తిగా నిద్రపోయాడు . | te | indictts_te_female | 6.709 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02812.wav | పెయింటర్గా దేశ వ్యాప్తంగా మంచి పేరున్న పూర్వ విద్యార్థి తాను గీసిన చిత్రాలని విరాళంగా ఇచ్చాడు . | te | indictts_te_female | 7.947 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02815.wav | మా స్కూల్లో పెద్ద తరగతికి క్లాసులు మొదలయ్యాయి . | te | indictts_te_female | 3.317 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02819.wav | గూగుల్ ప్లే గేమ్స్ బీటాను ఇన్స్టాల్ చేయడం ద్వారా మీరు పీసీలో ఆండ్రాయిడ్ గేమ్లను ఆడతారు . | te | indictts_te_female | 6.635 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02821.wav | మనందరికీ బ్యాక్టీరియా అనగానే ఒక రకమైన హానికారక జీవి అనే భయం ఉంటుంది . | te | indictts_te_female | 6.005 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02822.wav | మన ప్రకృతిని దెబ్బ తీయడంలో లేదా రక్షించడంలో శక్తి వనరులు ప్రధాన పాత్ర పోషిస్తాయి . | te | indictts_te_female | 6.805 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02823.wav | ఒకే వ్యక్తి ఒకే సమయంలో ప్రముఖుల రూపాల్లోకి మారి మాట్లాడే మహా నకిలీ పరిజ్ఞానం వచ్చింది . | te | indictts_te_female | 7.424 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02824.wav | పల్లీల్లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి అని మన అందరికి తెలుసు . | te | indictts_te_female | 4.821 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02825.wav | ఒకవేళ గర్భంతో ఉన్న స్త్రీలు కృత్రిమంగా మగ్గబెట్టిన పళ్ళను తినడం వలన పెరుగుదల లోపించిన శిశువు జన్మించే అవకాశం ఉంది . | te | indictts_te_female | 8.992 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02829.wav | ఎండాకాలంలో చర్మాన్ని తాజాగా మార్చు కోవడానికి , విటమిన్లు , యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు , కూరగాయలు తీసుకోవాలి . | te | indictts_te_female | 9.504 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02830.wav | మనం చెట్లను పెంచితే వాటి నుండి వచ్చే స్వచ్ఛమైన గాలి మరియు నీడ వల్ల ఎలాంటి వ్యాధులు దరి చేరవు . | te | indictts_te_female | 7.285 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02831.wav | ఒక రోజుకి కావలసిన మినరల్స్ను పొందడానికి అర కప్పు ఉప్పుడు బియ్యం సరిపోతాయి . | te | indictts_te_female | 6.251 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02837.wav | వాట్సాప్ ఎడిట్ మెసేజ్ ఫీచర్ను ఐఓఎస్ బీటా యూజర్లకు పరిచయం చేసింది . | te | indictts_te_female | 5.707 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02838.wav | కాలుష్య కారకాల కారణంగా చాలా మంది స్కిన్ అలెర్జీ సమస్యతో బాధ పడుతుంటారు . | te | indictts_te_female | 6.112 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02839.wav | వడ్లను బియ్యంగా మార్చే ప్రక్రియలో కొన్ని బియ్యం విరిగి చిన్న చిన్న ముక్కలుగా ఏర్పడతాయి . | te | indictts_te_female | 6.123 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02840.wav | శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరగాలని అనుకుంటే మంచి జీవనశైలిని అలవర్చు కోవడం చాలా ముఖ్యం . | te | indictts_te_female | 7.701 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02841.wav | మీ బరువును తగ్గించే సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు . | te | indictts_te_female | 5.856 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02842.wav | కాలీఫ్లవర్ మెదడు అభివృద్ధిని పెంచే అనేక అంశాలను కలిగి ఉంటుంది . | te | indictts_te_female | 5.227 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02844.wav | స్ట్రాబెర్రీలు ఉత్తర అర్ధగోళంలో ఉన్న సమశీతోష్ణ ప్రాంతాలకు చెందినవి . | te | indictts_te_female | 5.579 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02845.wav | బరువు తగ్గాలని అనుకుంటే ఉదయాన్నే ఖాళీ కడుపుతో పాలు , పంచదార కలిపిన టీ తాగే అలవాటుని మానుకోవాలి . | te | indictts_te_female | 8.309 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02848.wav | స్వచ్ఛమైన నీటిలో బోటు విహారం చేస్తూ డాల్ఫిన్లను చూడటం ఆహ్లాదంగా ఉంటుంది . | te | indictts_te_female | 6.005 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02849.wav | వర్షాకాలం ముగిసి శీతాకాలం రావడంతో మనకు ఉసిరికాయలు లభించాయి . | te | indictts_te_female | 5.6 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02851.wav | శరీరం నుండి నీటిని తొలగిస్తే , శరీరంలోని ఉప్పు సాంద్రత సమతుల్యంగా ఉంటుంది . | te | indictts_te_female | 6.208 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02853.wav | మంచి నీరు మాత్రమే ప్రజలు ఉపయోగించే నీటి వనరు . | te | indictts_te_female | 3.904 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02854.wav | మానవులు నీటిని ఎక్కువగా ఉపయోగించి మరియు చాలా సందర్భాలలో నీటిని వృధా చేస్తున్నారు . | te | indictts_te_female | 6.389 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02855.wav | ప్రజలు సంవత్సరంలో కనీసం ఒక నెల పాటు తీవ్రమైన నీటి కొరత పరిస్థితిలో జీవించారని అంచనా వేయబడింది . | te | indictts_te_female | 8.309 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02856.wav | వ్యవసాయ రంగంలో మరియు పరిశ్రమలలో కూడా నీటి నియంత్రణ లేకుండా వాడటం వల్ల ఆర్థిక నీటి కొరత ఏర్పడింది . | te | indictts_te_female | 8.587 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02857.wav | ఆముదం నూనెని జుట్టు పెరిగేందుకు మరియు కాళ్ళ నొప్పులు పోవడానికి వాడవచ్చు . | te | indictts_te_female | 5.856 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02860.wav | మనం ఎదుర్కొనే అనారోగ్యం తొంబై శాతం పరిష్కారం మనం తినే ఆహారంలోనే ఉంటుంది . | te | indictts_te_female | 6.517 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02863.wav | అహల్య ఆలస్యంగా నిద్రలేవడం , టీవీలో సినిమాలు చూడటం , సాయంత్రం స్నేహితులతో సినిమాలకు వెళ్ళడం చేస్తూ రోజులు గడిపేస్తుంది . | te | indictts_te_female | 9.131 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02864.wav | వీడియో ఎడిటర్ యాప్ ద్వారా ఫొటోల నుండి నాణ్యమైన వీడియోను తయారు చేయవచ్చు . | te | indictts_te_female | 5.739 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02866.wav | ఒకప్పుడు కంప్యూటర్లు పని చేయాలంటే రంధ్రాలతో కూడిన కార్డులను వాడల్సి వచ్చేది . | te | indictts_te_female | 6.005 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02867.wav | పర్యాటకులు ఆకర్షిస్తున్న చందంపేట గుహలోకి ప్రవేశించే మార్గం విశాలంగా ఉంటుంది . | te | indictts_te_female | 6.507 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02868.wav | మనుషులు వాయిస్ అసిస్టెంట్లతో కూర్చున్న చోటు నుంచి లేవకుండానే పనులు కానిస్తున్నారు . | te | indictts_te_female | 6.368 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02869.wav | నేరేడు గింజలలో మధుమేహం వ్యాధిని తగ్గించే ఔషద విలువలు ఉంటాయి . | te | indictts_te_female | 5.056 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02870.wav | దహార్తిని తగ్గించేందుకు రోజు నేరేడు పండును తీసుకోవడం లేదా నేరేడు గింజల చూర్ణం తీసుకోవడం ఉత్తమం . | te | indictts_te_female | 7.584 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02871.wav | అధిక పోషక ప్రయోజనాల కారణంగా నెయ్యి ఇటీవల రోజుల్లలో మంచి ఆహారంగా ప్రజాదరణ పొందింది . | te | indictts_te_female | 7.307 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02875.wav | మీరు అధిక కార్బో హైడ్రేట్లను తీసుకుంటే , మీ శరీరం స్వయం చాలకంగా సెరోటోనిన్ అనే హార్మోన్ను విడుదల చేస్తుంది . | te | indictts_te_female | 8.341 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02876.wav | పెట్రోల్ లేకుండా వాహనాలను వాడడానికి ఇంజిన్లు శక్తిని ఉత్పత్తి చేయలేవు . | te | indictts_te_female | 5.472 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02877.wav | మంచు కారణంగా రైతులు రాత్రి పూట ధాన్యాన్ని టార్పాలిన్ పట్టాలతో కప్పి , పగలు ఎండలో ఆరేస్తారు . | te | indictts_te_female | 7.701 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02878.wav | తాజా రసం లేదా స్మూతీ చేయడానికి నారింజను వాడండి . | te | indictts_te_female | 4.544 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02881.wav | రోజ్ టీని తాగడం వల్ల మూడ్ని రిఫ్రెష్ చేసి టెన్షన్ను పోగొడుతుంది . | te | indictts_te_female | 5.333 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02884.wav | మలేషియాకు చెందిన మహమ్మద్ మెయిదీన్ అనే వ్యక్తి భారత్కు వచ్చాడు . | te | indictts_te_female | 5.067 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02885.wav | ఫోన్లో వచ్చే చెడు వార్తలు రోజంతా మీపై ప్రతికూల ప్రభావం చూపుతాయని తాజా అధ్యయనాల్లో బయట పడింది . | te | indictts_te_female | 7.659 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02888.wav | యోగాసనాలు వేసిన సమయంలో కండరాలు సాగిపోయి శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది . | te | indictts_te_female | 6.101 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02890.wav | వాతావరణ మార్పులతో నీలం రంగులో ఉండే సముద్ర జలాలు ఆకుపచ్చగా మారతాయని తాజాగా ఓ అధ్యయనం హెచ్చరించింది . | te | indictts_te_female | 8.331 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02891.wav | హార్ట్ పేషెంట్స్ ఉదయం నుంచి రాత్రి వరకు ఆరోగ్య కరమైన దినచర్యను పాటించడం చాలా అవసరం . | te | indictts_te_female | 6.613 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02893.wav | కళాకారుడు విగ్రహాన్ని తయారు చేయడానికి అడవిలో ఒక రాయిని వెతికేందుకు వెళ్ళాడు . | te | indictts_te_female | 5.707 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02899.wav | సముద్రాలే వాతావరణ మార్పులను మానవ మనుగడకు అనుకూలంగా మలచి మేలు చేస్తున్నాయి . | te | indictts_te_female | 6.784 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02900.wav | సప్లిమెంట్లు తీసుకునే ముందు డాక్టర్ను సంప్రదించండి . | te | indictts_te_female | 3.808 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02902.wav | బీట్ రూట్ జ్యూస్ను రోజూ తాగడం వలన హైబీపీ సమస్యలను దూరం చేసుకోవచ్చు . | te | indictts_te_female | 5.6 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02904.wav | కలబందలో ఉండే విటమిన్ సి , యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్మ్యూనిటి శక్తిని పెంచి సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి . | te | indictts_te_female | 8 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02905.wav | కలబందలోని ఎంజైములు పోషకాల శోషణ ప్రక్రియను మెరుగు చేయడంలొ ఉపయోగంగా ఉంటాయి . | te | indictts_te_female | 6.208 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02906.wav | కీటకాల నుంచి బియ్యాన్ని రక్షించేందుకు కొన్ని బే ఆకులను బస్తాలలో లేదా కుండలలో ఉంచండి . | te | indictts_te_female | 7.509 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02907.wav | సంక్లిష్ట కార్బో హైడ్రేట్లను విచ్ఛిన్నం చేయడం ద్వారా ఒలిగో శాకరైడ్లు వస్తాయి . | te | indictts_te_female | 6.112 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02908.wav | రాష్ట్ర వ్యాప్తంగా జూలై నెలలో విస్తారంగా వర్షాలు కురిశాయి . | te | indictts_te_female | 4.672 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02909.wav | వారానికి రెండు , మూడుసార్లు ముష్రూమ్లను ఆహారంలో తీసుకోవడం వల్ల మధుమేహాన్ని కంట్రోల్ చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు . | te | indictts_te_female | 9.269 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02912.wav | ముష్రూమ్లో షుగర్ వ్యాధిని తగ్గించే పోషకాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు . | te | indictts_te_female | 5.717 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02913.wav | మష్రూమ్ను ఆహారంగా తీసుకోవడం ద్వారా కడుపు నిండుగా ఉండి ఎక్కువ ఆహారం తీసుకోలేరు . | te | indictts_te_female | 6.528 | indictts_iitm | neutral | null | null | null | null |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.