file_name stringlengths 36 59 | text stringlengths 9 449 | lang stringclasses 12
values | speaker_id stringclasses 26
values | duration float64 1.5 29.8 | source stringclasses 2
values | emotion stringclasses 1
value | domain float64 | snr_db float64 22.5 60 ⌀ | silence_ratio float64 0.1 0.35 ⌀ | clipping_ratio float64 0 0 ⌀ |
|---|---|---|---|---|---|---|---|---|---|---|
audio/te/indictts_te_female_train_telugufem_02917.wav | దేశీయ మార్కెట్లో మారుతి సుజుకి అతి పెద్ద వాహన తయారీగా ఉంది . | te | indictts_te_female | 5.077 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02918.wav | మెంతులలో ఉన్న గెలాక్టోమన్నన్ మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిసుంది . | te | indictts_te_female | 6.773 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02920.wav | శాస్త్రవేత్తలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిని గుర్తించి దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించారు . | te | indictts_te_female | 7.691 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02921.wav | తవుడులో ఉండే గామా ఒరైజనాల్ అనే రసాయన సమ్మేళనం శరీరంలో ఇన్ప్లామేషన్ను పెంచే ఎంజైమ్లను చంపుతుంది . | te | indictts_te_female | 8.331 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02922.wav | ఒక గ్రామంలో రాము తన పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడిపేవాడు . | te | indictts_te_female | 5.6 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02923.wav | భారీ వర్షాల కారణంగా నోయిడాలోని హిండన్ నది నీటి మట్టం అమాంతంగా పెరిగింది . | te | indictts_te_female | 6.133 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02930.wav | రాత్రి సమయంలో విద్యుత్ కాంతుల మధ్య ప్రకాశం బ్యారేజీ మరింత ఆకర్షణగా ఉంటుంది . | te | indictts_te_female | 6.229 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02931.wav | అపార మత్స్య సంపద , జీవ వైవిధ్యం కలిగిన కొల్లేరులో పర్యటించడం టూరిస్టులకు ఓ మరపురాని అనుభవంగా అనిపించింది . | te | indictts_te_female | 8.608 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02932.wav | ఖమ్మం హైవేపై ఉదృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలో చిక్కుకున్న లారీని బయటికి తీసేందుకు స్థానికులు ప్రయత్నించారు . | te | indictts_te_female | 7.904 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02936.wav | దూరంగా కనిపించే శ్రీశైలం డ్యామ్ దృశ్యాలు , పచ్చని కొండల మధ్య ఉండే గంగను చూస్తే పర్యాటకుల మనసు పులకిస్తుంది . | te | indictts_te_female | 8.597 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02937.wav | వర్షాలు పడినప్పుడు నీళ్లు కాలువలో చేరకుండా , రాళ్లు అడ్డుగా ఉండేసరికి తోచిన వైపుగా వెళ్లసాగాయి . | te | indictts_te_female | 7.307 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02939.wav | ఇటీవల సంవత్సరాల్లో మన రోజువారీ ఆహారంలో ఆరోగ్యమైన కొవ్వులను చేర్చడాన్ని వైద్యులు ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తున్నారు . | te | indictts_te_female | 8.715 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02940.wav | కూరగాయలు కడిగేందుకు స్పెషల్ లిక్విడ్ సబ్బులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి . | te | indictts_te_female | 5.195 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02941.wav | స్టేబుల్ బ్లడ్ షుగర్ లెవల్స్ సాధించేందుకు కేవలం ప్రోటీన్ , కొవ్వు ఉన్న అల్పాహారం తినడం మేలు . | te | indictts_te_female | 6.763 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02944.wav | ఆలయం ప్రారంభానికి ఆరు నెలలు ఉండగానే చాలామంది భక్తులు గదులను రిజర్వ్ చేసుకుంటారు . | te | indictts_te_female | 6.251 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02949.wav | సహజ సౌందర్యాన్ని ఇష్టపడే వారు దాల్ సరస్సును చూడటానికి వెళ్ళవచ్చు . | te | indictts_te_female | 5.067 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02950.wav | యూజర్ల నుంచి అధిక డిమాండ్ రావడంతో ప్రత్యేకంగా స్మార్ట్వాచ్లను తయారు చేసే కంపెనీలు మార్కెట్లోకి దూసుకొచ్చాయి . | te | indictts_te_female | 7.605 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02955.wav | చాలా మంది యువ ఆటగాళ్లు టీమిండియా తరపున తమను తాము ప్రూవ్ చేసుకుంటారు . | te | indictts_te_female | 5.077 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02957.wav | వికసించిన జిన్నియా పుష్పం ఫోటోను నాసా తన అధికారిక ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది . | te | indictts_te_female | 6.005 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02961.wav | దేవభూమి హిమాచల్ ప్రదేశ్లోని జటోలి శివాలయాన్ని చూడటానికి భారతదేశం నుండి ప్రజలు వస్తుంటారు . | te | indictts_te_female | 7.04 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02965.wav | మీ శరీరం నిర్దిష్ట అవసరాల ఆధారంగా మల్టీవిటమిన్ సప్లిమెంట్లను తీసుకుంటే మంచిదని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు . | te | indictts_te_female | 8.48 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02973.wav | పాడి పరిశ్రమ ప్రారంభించే ఆలోచన ఉన్నవారు , లొకేషన్ను కూడా చూసుకోవాలి . | te | indictts_te_female | 5.589 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02975.wav | భారత స్టార్లు బ్యాటింగ్ , బౌలింగ్లోనే కాకుండా ఫీల్డింగ్లోనూ రాణిస్తారు . | te | indictts_te_female | 4.928 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02979.wav | న్యాయంగా బ్రతికే వాడిని బ్రతకనివ్వలేదంటే పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయి . | te | indictts_te_female | 5.867 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02980.wav | మనమే తెలివిగల వాళ్ళం అని అనుకుంటే మన కన్నా మేధావులు కూడా ఉంటారు . | te | indictts_te_female | 5.323 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02984.wav | అశ్వగంధ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు మరియు ట్రైగ్లిజరైడ్స్ తగ్గించడంలో సహాయం చేస్తుంది . | te | indictts_te_female | 6.4 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02985.wav | అశ్వగంధను క్రమం తప్పకుండా తీసుకున్నా స్త్రీలు మెరుగైన హార్మోన్ స్థాయిలను పొందుతారు . | te | indictts_te_female | 5.568 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02986.wav | వర్షాకాలం అంటేనే మనలోని జబ్బులు బయటపడే కాలమని అందరూ అనుకుంటూ ఉంటారు . | te | indictts_te_female | 5.835 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02992.wav | యాప్ తో ప్రేక్షకులకు , ఆటకు సంబంధించిన వివరాలు స్పష్టంగా తెలుస్తాయి . | te | indictts_te_female | 5.109 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_02999.wav | రోబో డాగ్ గోడలు , భవనాల పైకప్పులు సులువుగా ఏక్కుతుంది . | te | indictts_te_female | 4.021 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03000.wav | రివర్ ఇంత అందంగా ఉండడానికి కారణం తన ఒడిలో నింపుకున్న రంగులే కావచ్చు . | te | indictts_te_female | 5.077 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03004.wav | మే మరియు జూన్ వరకు ప్రతి మంగళవారం ఈ ట్రైన్ అందుబాటులో ఉంటుంది . | te | indictts_te_female | 4.939 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03007.wav | కర్ణాటక రాష్ట్రంలొని చారిత్రక హంపి నగరంలో శ్రీ విజయ విట్టల దేవాలయం ఉంది . | te | indictts_te_female | 5.984 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03019.wav | యూకేలో ఈవీ బ్యాటరీ తయారీ కర్మాగారాన్ని టాటా ప్రారంభించింది . | te | indictts_te_female | 4.8 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03021.wav | పండిన బొప్పాయి పండు చర్మ సౌందర్యాన్ని పెంచేందుకు ఎంతగానో వాడుతున్నారు . | te | indictts_te_female | 5.067 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03026.wav | మస్టర్డ్ ఆయిల్ చర్మంలో తేమను ఉండేలా సహాయం చెస్తుంది . | te | indictts_te_female | 4.021 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03031.wav | ప్రస్తుతానికి శేషు ఎంసెట్ కోచింగ్ తీసుకుని ఎగ్జామ్ రాస్తున్నాడు . | te | indictts_te_female | 5.205 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03036.wav | మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే గోరువెచ్చని నీటిని తాగితే , అది మీ ఇమ్మ్యూనిటి శక్తిని చాలా వేగంగా పెంచుతుంది . | te | indictts_te_female | 7.541 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03039.wav | మధుమేహం ఉన్నవారు పుచ్చ కాయలను తినేటప్పుడు తప్పకుండ నియంత్రణను పాటించాలి . | te | indictts_te_female | 5.461 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03040.wav | దానిమ్మ గింజలు మీ ప్రసరణ వ్యవస్థను మరియు మీ శరీరం అంతటా రక్త ప్రవాహాన్ని పెంచుతాయి . | te | indictts_te_female | 6.4 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03043.wav | శ్యామశాస్త్రి తోటి ఉపాధ్యాయులలో ఏవరికి పురాణ ప్రవచనాలు చేయగల పరిజ్ఞానం లేదు . | te | indictts_te_female | 5.984 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03045.wav | ఎక్కువగా ఆవలింత అనేది గుండె సమస్యలు లేదా వాసోవాగల్ మూర్ఛ వంటి కొన్ని హృదయ సంబంధ సమస్యలకు లక్షణం కావచ్ . | te | indictts_te_female | 9.365 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03048.wav | భారత దేశంలోని ఘోఘలా బీచ్ వాటర్ స్కూటర్ పారాసైలింగ్ వంటి సాహస కార్య కలాపాలను కలిగి ఉంది . | te | indictts_te_female | 6.773 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03049.wav | శరీరంలోని కణజాలాలకు ఆక్సిజన్ను తీసుకొని వేళ్ళడానికి తగినన్ని ఎర్రరక్త కణాలు లేనప్పడు ఐరన్ లోపం సంభవిస్తుంది . | te | indictts_te_female | 8.608 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03050.wav | నిజానికి ఈ రోజుల్లో ప్రజలు మంచి జీవన శైలిని పొందటానికి గ్రీన్ టీ , లెమన్ టీ తాగుతున్నారు . | te | indictts_te_female | 6.496 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03051.wav | మిల్క్ టీకి బదులు లెమన్ , గ్రీన్ టీ తాగడానికి ప్రజలు ముందుంటారు . | te | indictts_te_female | 4.811 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03053.wav | సహజ ఆయుర్వేద వైద్య విధానం మొత్తం ప్రకృతిలో దొరికే వివిధ ఆరోగ్య మూలికలపై ఆధారపడి ఉంటుంది . | te | indictts_te_female | 6.624 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03057.wav | ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ఆనందమైన చిన్ననాటి జ్ఞాపకాలు ఉంటాయి . | te | indictts_te_female | 4.821 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03065.wav | క్రీస్తు పూర్వం యాభై వేల సంవత్సరాల క్రితమే ఎగువ పాతరాతి యుగంలో ఆది మానవులు జీవించినట్లు ఆధారాలు లభించాయి . | te | indictts_te_female | 8.309 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03067.wav | అనుకోని ప్రమాదాలు సంభవించిన సమయంలో భద్రతా ఫీచర్లు మాత్రమే రక్షించ గలవని చాలా మంది విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు . | te | indictts_te_female | 8 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03068.wav | వినియోగ దారుల అభిరుచికి అనుగుణంగా అధునాతన ఫీచర్లతో ప్రముఖ కంపెనీలు కొత్త బైక్లను ప్రవేశ పెడుతున్నాయి . | te | indictts_te_female | 7.445 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03069.wav | వినియోగ దారులకు ఓలా తమ స్కూటర్లలో కొత్త కలర్ ఆప్షన్ను అందించాలని నిర్ణయించింది . | te | indictts_te_female | 6.112 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03071.wav | అధ్యయనాల ప్రకారం వారానికి కనీసం రెండు కివి పండ్లను తినడం వల్ల పొట్టలోని కొవ్వును తగ్గించవచ్చు . | te | indictts_te_female | 7.029 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03072.wav | మన శరీరానికి హాని కలుగచేసే బాక్టీరియను నశింప చేయడానికి కావలసిన శక్తిని రోగ నిరోదక శక్తి అంటారు . | te | indictts_te_female | 7.307 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03073.wav | గుండె ఆరోగ్యాన్ని మెరుగు చేయడానికి మరియు క్యాన్సర్ వ్యాధిని నివారించడానికి అవిసె నూనె ఉపయోగ పడుతుంది . | te | indictts_te_female | 6.784 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03080.wav | మొక్కజొన్న కంకుల క్రింది భాగంలో నల్లని చార ఏర్పడిన తరువాత కంకులను కోయాలి . | te | indictts_te_female | 5.973 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03083.wav | పొద్దు తిరుగుడు పువ్వు చూడటానికి చాలా అందంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది . | te | indictts_te_female | 6.645 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03084.wav | పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలలో అనేక ఔషధ గుణాలు దాగి ఉన్నాయి . | te | indictts_te_female | 4.416 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03085.wav | ప్రజలు తరచుగా పళ్ళు తోముకోవడం , చల్లని లేదా వేడి ఆహారాలు , పానీయాలు తీసుకునే సమయంలో దంతాలలో జలదరింపును చుస్తారు . | te | indictts_te_female | 8.8 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03086.wav | నల్ల నువ్వులు పంటి నొప్పిని మాత్రమే కాకుండా అనేక నోటి ఆరోగ్య సమస్యలను నయం చేస్తున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు . | te | indictts_te_female | 7.904 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03087.wav | ఆయుర్వేద వైద్యుడు మిహిర్ ఖత్రీ పంటి నొప్పిని తగ్గించడానికి సులభమైన , సమర్థ వంతమైన ఇంటి నివారణను అందించారు . | te | indictts_te_female | 8.501 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03088.wav | పచ్చి ఉల్లిగడ్డ ప్రతిరోజూ యాభై గ్రాముల మోతాదులో తింటే షుగర్ కంట్రోల్ అవుతుందని శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో వెల్లడైంది . | te | indictts_te_female | 8.352 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03089.wav | స్వీయజ్ఞానం లేకుండా వేరొకరి నుంచి జ్ఞానాన్ని ఆశించడం అంటే చీకటి నుంచి చీకటిలోకి ప్రయాణించడం . | te | indictts_te_female | 7.147 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03091.wav | ఉల్లిపాయను ఏడు రోజుల పాటు క్రమం తప్పకుండా తింటే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు . | te | indictts_te_female | 7.275 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03092.wav | విటమిన్ సి అధికంగా ఉండే సిట్రస్ పండ్లు , కూరగాయలు తీసుకోవడం వల్ల మీ మెదడు పనితీరు మెరుగు పడుతుంది . | te | indictts_te_female | 6.752 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03104.wav | రోజంతా ఆరోగ్యంగా గడపాలి అని ఆనుకునే వారికి ఉదయాన్నే బ్లాక్ టీ తాగడం అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు . | te | indictts_te_female | 8.064 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03112.wav | అన్నిటికంటే మించి , చెట్లను నాటడం , పర్యావరణ అనుకూల ఇంధన వినియోగం వంటి అనేక కార్యక్రమాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయబడ్డాయి . | te | indictts_te_female | 9.525 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03113.wav | సముద్ర గర్భంలో భారీగా భూకంపంతో సునామీ హెచ్చరిక జారీ అయింది . | te | indictts_te_female | 4.939 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03114.wav | పుట్ట గొడుగులు శరీరానికి ఎన్నో పోషకాలను అందించడమే కాకుండా ఎన్నో రకాల వ్యాధులను దూరం చేస్తాయి . | te | indictts_te_female | 7.168 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03116.wav | నైరుతి రుతుపవనాల గాలులు సముద్రం నుండి చాలా తేమతో దాడి చేసినప్పుడు ఆకాశంలో భారీ మేఘాలు ఏర్పడతాయి . | te | indictts_te_female | 8.203 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03117.wav | మనం మేదోపరంగ మరియు మానసికంగా యంత్రాలుగా మారాం . | te | indictts_te_female | 4.8 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03120.wav | ఉత్సాహంతో శ్రమించడం , అలసటను ఆనందంగా తీసుకోవడం , ఇది విజయాన్ని కాంక్షించే వారి ప్రాథమిక లక్షణాలు . | te | indictts_te_female | 7.691 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03122.wav | నేర్చు కోవడంలో ఉన్న అందమైన విషయం ఏమిటంటే దానిని మీ నుండి ఎవరూ దూరం చేయలేరు . | te | indictts_te_female | 6.229 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03126.wav | దుఃఖాన్ని అర్ధం చేసుకోవాలి గాని దాని దారిన దాన్ని వదిలి వేయరాదు . | te | indictts_te_female | 5.067 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03128.wav | మీరు మీ లివింగ్ రూమ్ , బెడ్ రూమ్ , ఆఫీస్ రిసెప్షన్లో కనీసం ఒక గోడ గడియారాన్ని తప్పకుండ ఉంచాలి . | te | indictts_te_female | 7.531 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03129.wav | పాలతో పాటు కొన్ని రకాల పదార్థాలు కలిపి తీసుకోవడం అనర్థాలకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు . | te | indictts_te_female | 7.147 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03130.wav | అంటార్కిటికా లోని పర్వతాల ఉనికిని , వాటి ఎత్తును అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు హైడెఫినిషన్ ఇమేజింగ్ పద్ధతిని వాడుతున్నారు . | te | indictts_te_female | 9.109 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03132.wav | రాగుల్లో ఉండే ప్రోటీన్లు నిత్యం వ్యాయామం చేసే వారికి మంచిది . | te | indictts_te_female | 4.544 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03134.wav | చాలా మంది ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటు చియా విత్తనాలను తమ ఆహారంలో భాగంగా చేసుకున్నారు . | te | indictts_te_female | 6.88 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03135.wav | కండ్ల కలకకు సంబంధించి కొన్ని మూఢ నమ్మకాలు సమాజంలో ప్రబలంగా ఉన్నాయి . | te | indictts_te_female | 5.461 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03139.wav | అచ్చం భూమి పరిమాణంలో ఉన్న ఓ నివాస యోగ్యమైన గ్రహాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు గుర్తించారు . | te | indictts_te_female | 9.131 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03142.wav | మారిన లైఫ్స్టైల్ , కాలుష్యం , ఒత్తిడి , నిద్రలేమి వంటి కారణాల వల్ల ఈ రోజుల్లో జుట్టు సమస్యలు ఎక్కువ అవుతున్నాయి . | te | indictts_te_female | 8.587 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03144.wav | నీళ్లు తాగక పోవడం వలన డీహైడ్రేషన్ , కడుపులొ ఉబ్బరం వంటి సమస్యలు ఎదుర అవుతాయి . | te | indictts_te_female | 5.984 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03145.wav | జీవన శైలికి , దినచర్యకు అనుగుణంగా ఆహార ప్రణాళిక తయారు చేసుకోవాలి . | te | indictts_te_female | 5.333 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03146.wav | వేసవిలో వేడి కారణంగా నిద్ర సైకిల్ దెబ్బ తింటుందని నిపుణులు అంటున్నారు . | te | indictts_te_female | 5.579 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03147.wav | రాత్రులు చల్లగా ఉండటం వల్ల , మీరు సౌకర్యంగా నిద్రపోతారు . | te | indictts_te_female | 4.683 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03148.wav | నిద్రపోయే ఒక గంట లేదా రెండు గంటల ముందు స్నానం చేస్తే మీ శరీరం చల్ల బడుతుంది . | te | indictts_te_female | 6.485 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03149.wav | మీ మానసిక ఆరోగ్యాన్ని కాపాడు కోవడానికి రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటల ప్రశాంతమైన నిద్ర అవసరమని నిపుణులు చెబుతున్నారు . | te | indictts_te_female | 8.992 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03151.wav | ఆహారాన్ని చేతులతో తిన్నప్పుడు , ఆహారం ఎంత తినాలనే భావన కలుగుతుంది అని అంటారు . | te | indictts_te_female | 5.995 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03152.wav | మీరు వేసవి సీజన్లో విహార యాత్రకు వెళ్లలేదు అంటే , ఈసారి వచ్చే పండుగ సీజన్లో సందర్శించాలని ప్లాన్ చేసుకోండి . | te | indictts_te_female | 8.501 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03154.wav | ఆరోగ్యమైన పోషకాలు నిండిన అల్పాహారం తినడం వల్ల రోజంతా యాక్టివ్గా ఉండగలం అని డాక్టర్లు చెబుతున్నారు . | te | indictts_te_female | 7.307 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03155.wav | ఆరోగ్యమైన అల్పాహారం మీ రోజును ఉత్సాహంగా వాడటమే కాదు , దీర్ఘకాలంలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది . | te | indictts_te_female | 8.203 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03158.wav | వేప ఆకులు జీర్ణవ్యవస్థ నుండి హానిచెసే టాక్సిన్లను బయటకు పంపడం ద్వారా కడుపు సంబంధిత సమస్యలను నయం చేస్తాయి . | te | indictts_te_female | 8.501 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03170.wav | మనోబలం లేకుండా గణనీయమైనదేది మనం సాధించలేము . | te | indictts_te_female | 4.501 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03172.wav | భారత దేశంలో వ్యవసాయ భూమిని కొనుగోలు చేయడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ నుంచి సమ్మతి అవసరం . | te | indictts_te_female | 6.624 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03173.wav | శరీరంలోని పోషకాహార లోపాలకు మల్టీ విటమిన్లు ఎల్లప్పుడూ అవసరం లేదు . | te | indictts_te_female | 5.461 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03176.wav | కమర్షియల్ రాకెట్ ప్రయోగంలో మొత్తం ఏడు ఉప గ్రహాలను నింగిలోకి పంపనున్న ఇస్రో శాస్త్రవేత్తలు . | te | indictts_te_female | 6.763 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03187.wav | రమేష్ డిసెంబర్ నెలలో మీరు ఢిల్లీ నగరానికి వెళ్తున్నారా ? . | te | indictts_te_female | 4.149 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03193.wav | మరో నెల రెండు నెలల్లో కాచిగూడ నుంచి బెంగళూరు , సికింద్రాబాద్ నుంచి ముంబాయికి కలిపి మరో రెండు వందేభారత్లు రాబోతున్నాయి . | te | indictts_te_female | 9.536 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03194.wav | హత్య కేసుల్లో ఆధారాలు , విశ్వసనీయ సాక్ష్యాలు ఉంటే తప్పనిసరి బెయిలు మంజూరు చేయాల్సిన అవసరం లేదు . | te | indictts_te_female | 7.669 | indictts_iitm | neutral | null | null | null | null |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.