file_name stringlengths 36 59 | text stringlengths 9 449 | lang stringclasses 12
values | speaker_id stringclasses 26
values | duration float64 1.5 29.8 | source stringclasses 2
values | emotion stringclasses 1
value | domain float64 | snr_db float64 22.5 60 ⌀ | silence_ratio float64 0.1 0.35 ⌀ | clipping_ratio float64 0 0 ⌀ |
|---|---|---|---|---|---|---|---|---|---|---|
audio/te/indictts_te_female_train_telugufem_03195.wav | ప్రస్తుత డిజిటల్ యుగంలో వ్యక్తిగత ముద్ర , ఆన్లైన్ ఉనికి మరింత ముఖ్యంగా మారిపోయాయి . | te | indictts_te_female | 6.251 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03196.wav | ఇటువంటి ఒత్తిడులను ఎదుర్కొనే సత్తా లక్ష్మణ్కి ఉందని ఆయన స్పష్టం చేశారు . | te | indictts_te_female | 5.504 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03200.wav | పాలకూర వంటి ఆకుకూరల్లో ఫైబర్ మెండుగా ఉంటుంది , ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది . | te | indictts_te_female | 6.08 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03201.wav | నాకేం అవసరం ఉంటుందే నీ పిచ్చిగాని తల్లిని వారిస్తూ అన్నాడతను . | te | indictts_te_female | 4.96 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03202.wav | ఉద్యోగం కోసం పది కంపెనీలకు రెజ్యుమె పంపాడు మోహన్ . | te | indictts_te_female | 4.117 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03203.wav | రైతుల గురించి , వారి కష్టాల గురించి సమావేశపు పెద్ద ఉపన్యాసం ఇస్తున్నాడు . | te | indictts_te_female | 5.717 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03205.wav | పక్షులు చిత్తడి నేలల్లోని మడ అడవుల్లో ఎక్కడైతే జలచరాలు , కీటకాలు ఉంటాయో అక్కడ విశేషంగా ఉంటాయి . | te | indictts_te_female | 8.469 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03206.wav | ప్రపంచంలోనే ఇంత అందమైన నది మరోకటి ఉండదేమో అన్నంత అందంగా బ్రహ్మపుత్ర నది ఉంటుంది . | te | indictts_te_female | 6.976 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03209.wav | సంఘటనా స్థలంలో ఆధారాలు ధ్వంసం చేయడంలో కీలక పాత్ర పోషించారు . | te | indictts_te_female | 5.205 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03210.wav | బహుశా అందుకేనేమో ఉద్యోగం ఊడిపోగానే నాకు ఉద్వాసన పలికాడు నిక్కచ్చిగా ఉన్నాయి జీవని మాటలు . | te | indictts_te_female | 7.424 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03211.wav | ఇంట్లోవాళ్ళు రోజూ వచ్చినా రాకపోయినా మందులూ మాత్రలూ పాలూ భోజనం అన్నీ టైముకి ఆస్పత్రివాళ్లే అందించేవారు . | te | indictts_te_female | 8.203 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03212.wav | నల్లమల పచ్చదనం , కృష్ణానది ప్రవాహం , ఆధ్యాత్మిక సౌరభం చాలా బాగుంది . | te | indictts_te_female | 6.005 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03215.wav | సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు . | te | indictts_te_female | 5.579 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03216.wav | మీ మాటల ప్రభావం వల్ల నేనూ ఇండియాని ప్రేమించడం మొదలెట్టాను . | te | indictts_te_female | 5.195 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03219.wav | అలాంటి పరిస్థితుల్లో ఆమె యాక్సిడెంట్లో అకస్మాత్తుగా మరణించటం , మా అందరికీ కోలుకోలేని దెబ్బల మారింది . | te | indictts_te_female | 8.064 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03221.wav | ఎన్నో ఆటుపోట్లకు తట్టుకున్న ఎనభై దాటిన దేహం ఎప్పుడు నిద్రపోతుందో , ఎప్పుడు నిద్రలేస్తుందో తెలియదు . | te | indictts_te_female | 7.573 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03223.wav | తొండలు తమ చర్మం మీది పొలుసుల సాయంతో గాలిని దారి మళ్ళిస్తాయి . | te | indictts_te_female | 5.333 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03224.wav | రెండు ప్రపంచ యుద్ధాలు జరిగిన సమయంలో , ఈ దేశ ప్రజలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది . | te | indictts_te_female | 6.24 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03225.wav | కోరినదల్లా సమకూరుస్తూ కంపెనీలు ఇచ్చే స్వేచ్ఛ , వడ్డించిన విస్తరి లాంటి వాళ్ళ జీవితం చూసి తృప్తిగా నిట్టూర్చింది ప్రేరణ . | te | indictts_te_female | 8.704 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03226.wav | బడిలోని ప్రతి విద్యార్థికి సంబంధించిన పరిపూర్ణ సమాచారం ప్రధాన ఉపాధ్యాయుల దగ్గర ఉండాలి . | te | indictts_te_female | 6.635 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03227.wav | నగరాలు , పట్టణాల్లోనే ఉంటున్న పిల్లలకు పల్లెదనపు మాధుర్యం తెలియడం లేదు . | te | indictts_te_female | 5.056 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03228.wav | దీనివల్ల యూజర్లుకు తమ సమాచారాన్ని , ఇతరులతో షేర్ చేసేటప్పుడు ఎలాంటి సమస్య ఉండకూడదు . | te | indictts_te_female | 6.645 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03229.wav | ఒక గ్రూప్లో షేర్ చేసిన సమాచారం , ఇతర గ్రూప్ సభ్యులు చూడాలా వద్దా అనేది కమ్యూనిటీస్ అడ్మిన్ నిర్ణయిస్తారు . | te | indictts_te_female | 7.659 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03230.wav | ఎండాకాలంలో ఇంట్లో ఉన్నా ప్రతి గంటకూ ఓక గ్లాసు నీళ్లు తాగుతుండాలి . | te | indictts_te_female | 5.077 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03231.wav | సిటీ దాటి గ్రామీణ ప్రాంతంలోకి దారి తీసినప్పటి నుండి , ప్రకృతి సిద్ధమైన సహజ అందాలు ఒక్కొక్కటిగా కనువిందు చేస్తాయి . | te | indictts_te_female | 8.587 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03232.wav | వేరుశనగ , బాదం , గుమ్మడి గింజలు , నువ్వుల్లో టైరోసిన్ ఎక్కువగా ఉంటుంది . | te | indictts_te_female | 5.728 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03233.wav | జీవితంలొ మధురమైన జ్ఞాపకాలు ఉంటాయి , అలాగే చేదు అనుభవాలు కూడా ఉంటాయి . | te | indictts_te_female | 5.451 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03235.wav | మీ జీవిత భాగస్వామి మరియు పిల్లల విషయంలో సానుకూల ఫలితాలు వస్తే మీ మనసు ఆనందంగా ఉంటుంది . | te | indictts_te_female | 7.403 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03236.wav | రాత్రంతా కురుస్తూనే ఉన్న వానకి రోడ్డేదో , వాకిలేదో తెలియకుండా పోయింది . | te | indictts_te_female | 5.205 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03237.wav | ఎన్నడూ జరగని వాటిని జరిగినట్టు , ఎన్నడూ అనని మాటలను అన్నట్టు చేయగలదు సుహాసిని . | te | indictts_te_female | 6.763 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03241.wav | వ్యవసాయ , ఆహార వ్యర్థాల వంటి వాటి నుంచి జీవ ఇంధనాలు తయారు చేయవచ్చు . | te | indictts_te_female | 5.184 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03242.wav | గ్రూప్ కాలింగ్ , మీడియా షేర్ లాంటి సదుపాయం నార్మల్ ఫోన్ కల్పించలేదు . | te | indictts_te_female | 4.544 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03244.wav | మార్టినస్ విలెమ్ బీజెర్నిక్ అనే శాస్త్రవేత్త దీనిపై అధ్యయనం చేసి , వ్యాధికారక క్రిమిగా గుర్తించారు . | te | indictts_te_female | 7.307 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03246.wav | నాణ్యమైన ముడిసరకు వల్ల ఇంటి నిర్మాణమూ పటిష్ఠంగా ఉంటుంది . | te | indictts_te_female | 4.427 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03247.wav | కొల్లేరులొ వ్యవసాయం అంటే , అదో సమిష్టి జీవన సౌందర్యం లాంటిది . | te | indictts_te_female | 4.555 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03250.wav | మొత్తం మూడేళ్ల ప్రయాణంలో , ఆ ఓడ నాలుగు వేల మైళ్ల దూరం ప్రయాణిస్తుంది . | te | indictts_te_female | 5.323 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03251.wav | వెంటనే వెళ్ళిపో అంది సునంద విష్ణుని చూడగానే కన్నీళ్లు పెట్టుకుంటూ . | te | indictts_te_female | 5.195 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03252.wav | ఒకవేళ మీరూ ఊటీకి ప్లాన్ చేస్తున్నారా , అయితే ఆరు రోజుల పాటు సాగే ఈ టూర్ ప్యాకేజీ విశేషాలపై లుక్కేయండి . | te | indictts_te_female | 7.957 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03255.wav | మంచి నిద్ర పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి , నేర్చుకునే సామర్థ్యం పెరిగేందుకు దోహదం చేస్తుంది . | te | indictts_te_female | 6.645 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03261.wav | మనిషి జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు . | te | indictts_te_female | 4.939 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03263.wav | పెరుగుతున్న పరిశ్రమలు మరియు గాలిలో కలిసే విష వాయువుల సాంద్రత కారణంగా గాలి రోజురోజుకు మరింత విష పూరితంగా మారుతోంది . | te | indictts_te_female | 9.621 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03264.wav | చల్లని గాలి మరియు వర్షం మన ప్రకృతిని చాలా అందంగా చేస్తాయి . | te | indictts_te_female | 4.939 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03269.wav | వేసవిలోనే కాకుండా పండుగ సీజన్లో కూడా కాలేజీలకు సెలవులు ఉంటాయి . | te | indictts_te_female | 5.323 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03271.wav | మీకు ఇష్టమైన దాన్ని పొందడానికి కృషి చేయకపోతే అందుబాటులో ఉన్నదాన్నే ఇష్టపడాల్సి వస్తుంది . | te | indictts_te_female | 7.029 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03272.wav | ఏనుగు అడవిలో సవారీ చేయటానికి , ఒంటె ఎడారిలో ప్రయాణం చేయటానికి వీలుగా ఉంటాయి . | te | indictts_te_female | 6.805 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03273.wav | సింహాలు బలహీనంగా ఉండే జంతువులను వేటాడి వెంటాడి చంపేసి తినేస్తుంటాయి . | te | indictts_te_female | 5.856 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03274.wav | జింక పిల్లను తినేందుకు వచ్చిన పెద్దపులికి చేదు అనుభవం ఎదురైంది . | te | indictts_te_female | 4.683 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03275.wav | సహాయక చర్యల్లో పాల్గొనేందుకు త్రివిధ దళాలతో పాటు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని గుజరాత్ ప్రభుత్వం వెల్లడించింది . | te | indictts_te_female | 8.971 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03276.wav | బలమైన గాలులు వీస్తుండడంతో సముద్రంలో ఇరవై అడుగుల ఎత్తు వరకు అలలు వస్తున్నాయి . | te | indictts_te_female | 6.101 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03277.wav | ఆధునిక కాలంలో నడకను అనేక మంది చాలా తేలిగ్గా తీసుకుంటారు . | te | indictts_te_female | 5.109 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03279.wav | ఉసిరి అందించే అద్భుతమైన ప్రయోజనాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి . | te | indictts_te_female | 5.845 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03280.wav | ఉసిరి రసం ముఖ్యంగా శీతాకాలంలో చుండ్రు , దురద సమస్యలకు నివారణగా పని చేస్తుంది . | te | indictts_te_female | 6.635 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03281.wav | ఆధునిక జీవనశైలి , ఫాస్ట్ ఫుడ్ బూమ్లో ఆరోగ్యాన్ని కాపాడు కోవడం ప్రతి ఒక్కరికీ పెద్ద సవాలుగా మారింది . | te | indictts_te_female | 7.691 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03282.wav | మంచి ఆరోగ్యానికి సూత్రం మన చుట్టూ ఉన్న అనేక సహజ ఉత్పత్తులలో నెలకొని ఉంది . | te | indictts_te_female | 5.984 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03284.wav | చియా విత్తనాల వినియోగం ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే బరువు తగ్గడం గమనిస్తారు . | te | indictts_te_female | 5.728 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03286.wav | ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న సమయంలో యోగా చేస్తే మధ్య మధ్యలో కొన్ని కొన్నిగా నీళ్లు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు . | te | indictts_te_female | 8.501 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03287.wav | మన ఆధునిక జీవనశైలి శారీరిక శ్రమ తగ్గుముఖం పడితే , అనారోగ్యం అయినా ఆహారానికి దారితీస్తుంది . | te | indictts_te_female | 7.819 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03288.wav | యోగాతో రక్తపోటు సమస్యను దూరం చేయవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు . | te | indictts_te_female | 5.461 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03289.wav | యోగా మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరచడమే కాకుండా శారీరిక ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుంది . | te | indictts_te_female | 6.763 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03290.wav | ముఖ్యంగా బరువు తగ్గడానికి మెంతులు తింటే వేగంగా బరువు తగ్గే అవకాశం ఉంది . | te | indictts_te_female | 5.717 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03291.wav | మెంతికూరలో ఉండే సపోనిన్లు కొవ్వు పదార్ధాల నుంచి కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి . | te | indictts_te_female | 5.963 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03292.wav | మీరు అల్పాహారాన్ని మానేయడం వల్ల తరచుగా ఆకలితో అలమటించి , జంక్ ఫుడ్కు అలవాటు పడిపోతారు . | te | indictts_te_female | 7.157 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03294.wav | ఆరోగ్యాన్ని కాపాడు కోవడమే కాదు , సరైన శరీర బరువును మెయింటైన్ చేయడం , దీర్ఘకాలిక వ్యాధులను దరికి చేరనివ్వదు . | te | indictts_te_female | 7.701 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03295.wav | రోజులో ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు కూర్చొని గడిపే వారైతే యోగాను ఫాలో అవడం ఉత్తమమని వివరించారు . | te | indictts_te_female | 7.509 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03297.wav | నిజానికి మన శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడానికి మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం , చెడు ఆహారపు అలవాట్లే కారణం . | te | indictts_te_female | 7.68 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03299.wav | భారతీయ వంటకాలు అనేక సుగంధ ద్రవ్యాలు , మసాలా దినుసులతో ఉంటాయి . | te | indictts_te_female | 5.109 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03300.wav | సంప్రదాయంగా వస్తున్న వంటకాల్లో రుచి , వాసన , ఆరోగ్య ప్రయోజనాల కోసం దాల్చిన చెక్కను వాడుతున్నారు . | te | indictts_te_female | 7.819 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03304.wav | రెండు రోజుల క్రితం తిరుమల ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగాయి . | te | indictts_te_female | 5.6 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03306.wav | భూకంపాలు వచ్చే ఒకరోజు ముందు చీమలకి తెలుస్తుంది . | te | indictts_te_female | 3.616 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03308.wav | భూకంపం ఎప్పుడు వస్తుందో కచ్చితంగా అంచనా వేయడం కష్టం కాబట్టి మనం అన్ని వేళలా సిద్ధంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు . | te | indictts_te_female | 9.365 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03313.wav | ఇతరులలో తప్పులు వెదకడమే పనిగా పెట్టుకుంటే బంధువులు , స్నేహితులు ఎవరు మిగలరు . | te | indictts_te_female | 6.261 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03315.wav | అద్భుతాలను సాధించేందుకు కావల్సినది మూలం దృఢమైన నమ్మకం . | te | indictts_te_female | 5.003 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03319.wav | ఇతరుల తప్పులను ఎంచడంతోనే నిరంతరం మునిగితేలే వారు తమలోని లోపాలను గుర్తించలేరు . | te | indictts_te_female | 6.485 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03320.wav | మనం ఇతరుల నుంచి గౌరవం ఆశిస్తు ఉన్నామంటే , ముందు మనం ఇతరులను గౌరవించాలి అనేది ప్రాథమిక సూత్రం . | te | indictts_te_female | 8.331 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03321.wav | నువ్వుల్లోని సిసామిన్ అనే లిగ్నాన్ శరీరంలోని కొవ్వుల జీవక్రియను పెంచుతుంది . | te | indictts_te_female | 6.005 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03322.wav | ఎండలతో పాటు నగరంలోని కూరగాయల ధరలు కూడా ఎక్కువగా పెరిగాయి . | te | indictts_te_female | 4.8 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03327.wav | అవసరం కంటె ఎక్కువ విషయాలు సేకరించే వారు తెలుసుకున్న దాని కంటె తక్కువ మాట్లాడే వారు విజ్ఞులు . | te | indictts_te_female | 6.635 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03329.wav | ఎంత సంపాదించినా కలగని ఆనందం ఒక మంచి మిత్రుడ్ని సంపాదిస్తే కలుగుతుంది . | te | indictts_te_female | 5.717 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03330.wav | మనీ ప్లాంట్ పెరిగిన వెంటనే ఇంట్లో ఆశీర్వాదాలు వెల్లు వెత్తుతాయని నమ్ముతారు . | te | indictts_te_female | 5.195 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03331.wav | మామిడి జీడిని పౌడర్లా చేసుకుని రెగ్యూలర్గా బ్రష్ చేసుకోవటం వల్ల మీ దంతాల ఆరోగ్యం మెరుగు పడుతుంది . | te | indictts_te_female | 7.904 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03332.wav | మెరుగైన ఆరోగ్యం , అందం కోసం మీరు మీ ఆహారంలో కూరగాయలు , సీజనల్ పండ్లను ఎక్కువగా చేర్చుకోవటం ఉత్తమం . | te | indictts_te_female | 8.213 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03333.wav | అలసటగా ఉండడానికి ఒక స్పష్టమైన కారణం రాత్రి తగినంత నిద్ర లేకపోవడం . | te | indictts_te_female | 5.728 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03334.wav | తక్కువగా నిద్రపోవడం లేదా అతిగా నిద్రించడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు . | te | indictts_te_female | 7.829 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03335.wav | అద్భుతమైన ప్రయోజనం ఏమిటంటే , నానబెట్టిన వేరుశనగ గింజల వినియోగం క్యాన్సర్ కణాల ఉత్పత్తిని నిరోధిస్తుంది . | te | indictts_te_female | 7.552 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03337.wav | గోచుజాంగ్ అనేది చిల్లీ సాస్ దీనిని ఆసియాలో , ముఖ్యంగా కొరియాలో విస్తృతంగా వాడుతున్నారు . | te | indictts_te_female | 6.912 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03340.wav | శరీరం మొత్తం సక్రమంగా పని చేయాలంటే కావాల్సిన విటమిన్లు , పోషకాలు తప్పక తీసుకోవల్సి ఉంటుంది . | te | indictts_te_female | 7.275 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03341.wav | విటమిన్ ఎ లోపం ఉన్నవాళ్లు రాత్రి వేళల్లో అంధత్వంతో బాధపడతారు . | te | indictts_te_female | 5.003 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03342.wav | సాధారణంగా ఎక్కువ మంది యువతీ , యువకులు విమానాల్లో ప్రయాణించే సమయంలో కిటికీల పక్కన కూర్చుంటారు . | te | indictts_te_female | 7.424 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03343.wav | పాలిష్ బియ్యం కన్నా ముడి బియ్యం , రాగి సంగటి , జొన్న అన్నం , కొర్ర అన్నం మొదలైనవి ఆరోగ్యమైన ఆహారం . | te | indictts_te_female | 8.075 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03344.wav | గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కొవ్వు పదార్థాలు తక్కువ ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి . | te | indictts_te_female | 5.867 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03345.wav | మనిషికి కావలసిన ప్రధాన వనరులలో నీరు ఒకటి , అందుకే త్రాగే నీరు విషయంలో అత్యంత శ్రద్ధ వహించాలి . | te | indictts_te_female | 7.605 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03346.wav | పాలు త్రాగటం ఆరోగ్యమైన అలవాటే కానీ , కచ్చితంగా పాలు త్రాగాలని ఏమి లేదు . | te | indictts_te_female | 5.728 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03348.wav | పండ్లను మార్కెట్ నుండి తెచ్చిన తరువాత గోరు వెచ్చని నీటిలో ఉప్పు వేసి ఇరవై నిమిషాల పాటు ఉంచండి . | te | indictts_te_female | 6.645 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03349.wav | అరికాళ్లు విపరీతంగా మంటపుడితే గోరింటాకు గానీ , నెయ్యి గాని , సొరకాయ గుజ్జుగానీ పూస్తే ఉపశమనం కలుగుతుంది . | te | indictts_te_female | 8.459 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03350.wav | నిద్రలేమితో బాధ పడుతున్న వారు పడుకునే ముందు కొత్తిమీర రసం , పంచదార కలిపిన నీళ్ళను తాగితే ఫలితం ఉంటుంది . | te | indictts_te_female | 7.424 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03351.wav | రక్తంలోని కొలెస్ట్రాల్ను తగ్గించుకొని సన్నగా కావాలంటే పెరుగును ప్రతి రోజూ ఎక్కువగా తీసుకోవాలి . | te | indictts_te_female | 6.891 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03353.wav | కాలి కండరం పట్టినట్లు అనిపిస్తే వెంటనే ఆ భాగానికి వ్యతిరేక దిశలో కాలుని కదిపే ప్రయత్నం చేయాలి . | te | indictts_te_female | 7.605 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03354.wav | ఆహారం లేకపోయినా మానవుడి మనుగడ సాగుతుంది . | te | indictts_te_female | 3.637 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03357.wav | ఆకులను పెద్ద పెద్ద ముక్కలుగా తరిగి గానీ , అసలు తరగకుండా గానీ వండుకోవడం మంచిది . | te | indictts_te_female | 6.368 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03359.wav | మీరు పెంచే మొక్కలకు కానీ , పూల కుండీలకు కానీ ఏ సమయంలో పడితే ఆ సమయంలో నీరు పోయకండి . | te | indictts_te_female | 7.029 | indictts_iitm | neutral | null | null | null | null |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.