file_name stringlengths 36 59 | text stringlengths 9 449 | lang stringclasses 12
values | speaker_id stringclasses 26
values | duration float64 1.5 29.8 | source stringclasses 2
values | emotion stringclasses 1
value | domain float64 | snr_db float64 22.5 60 ⌀ | silence_ratio float64 0.1 0.35 ⌀ | clipping_ratio float64 0 0 ⌀ |
|---|---|---|---|---|---|---|---|---|---|---|
audio/te/indictts_te_female_train_telugufem_03361.wav | వాల్నట్ నూనె తీసుకోవడం వలన రక్త ప్రవాహాన్ని మెరుగు పరచడంలో సహాయ పడుతుంది . | te | indictts_te_female | 5.451 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03363.wav | శరీరంలోని భిన్న భాగాలతో మెదడుకు మిలియన్ల కొద్దీ కనెక్షన్లు ఉంటాయి . | te | indictts_te_female | 5.461 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03365.wav | జీన్ ఎడిటెడ్ జంతువులకు చెందిన మాంసం , గుడ్లు , పాల పదార్థాలను అమ్మేందుకు ఇంగ్లండ్లో తెచ్చిన తాజా చట్టం వీలు కల్పిస్తుంది . | te | indictts_te_female | 9.707 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03366.wav | యూకేలో విటమిన్ డి కలిగి ఉండే టొమాటోలను అభివృద్ధి చేస్తున్నారు . | te | indictts_te_female | 4.939 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03367.wav | అధిక దిగుబడిని అందించే వాతావరణ పరిస్థితిని తట్టుకొని నిలిచే రకాలను తయారు చేయడంపై కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి . | te | indictts_te_female | 8.608 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03368.wav | జన్యు సాంకేతికత ద్వారా అభివృద్ధి చేసిన ఆహారాలకు కఠిన పరీక్షలు ఉంటాయని నిపుణులు చెప్పారు . | te | indictts_te_female | 7.2 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03370.wav | మాంసం తినని వారికి మాంసకృత్తుల నుండి లభించే కొన్ని విటమిన్ల లోపం ఉండడం సహజమే . | te | indictts_te_female | 6.112 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03375.wav | పుంటికూర డ్యామేజ్ అయిన , డల్ , డ్రై హెయిర్ని రిపేర్ చేయడానికి సహాయ పడుతుంది . | te | indictts_te_female | 5.803 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03376.wav | ఒకేచోట కూర్చొని పనిచేసే ఉద్యోగులపై నిద్ర లేమి ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి . | te | indictts_te_female | 8.075 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03379.wav | అధిక బరువుతో బాధపడే వారికి మొలకెత్తిన విత్తనాలు ఉపయోగంగా ఉంటాయి . | te | indictts_te_female | 5.195 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03380.wav | విటమిన్ డీ లోపం ఉన్న వారికి సూర్య రశ్మి ఒక ప్రధాన అస్త్రం . | te | indictts_te_female | 4.501 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03382.wav | మారుతున్న జీవనశైలి , ఆహార అలవాట్లు , శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడం వలన ఇటీవల కాలంలో మధుమేహ వ్యాధిగ్రస్తులు పెరిగారు . | te | indictts_te_female | 10.165 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03383.wav | ఉత్తర ప్రదేశ్లోని బరేలీ నగరంలో రామ్వీర్ సింగ్ తన మూడు అంతస్తుల ఇంటిలో కూరగాయలు , పండ్లు పండిస్తున్నారు . | te | indictts_te_female | 8 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03389.wav | ఆకాశంలో ఎగిరే డ్రోన్లను కంట్రోల్ చేయడానికి ఒక గ్రౌండ్ కంట్రోలర్ , ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంటాయి . | te | indictts_te_female | 6.901 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03390.wav | బరువుని బట్టి డ్రోన్స్ ఐదు వర్గాల్లో ఉండవచ్చు . | te | indictts_te_female | 3.509 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03391.wav | టెక్నాలజీలు వాడి సేకరించిన డేటాను రైతులకి చూపిస్తే , వాళ్లకు సరళంగా అర్థమైతే అప్పుడు వెంటనే చర్యలు తీసుకుంటారు . | te | indictts_te_female | 8.864 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03392.wav | అకాల వర్షాలు , వరదలు , అగ్ని ప్రమాదాలు , పురుగుల వల్ల పంటలు నాశనం అవుతాయని రైతులు చెబుతున్నారు . | te | indictts_te_female | 7.403 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03393.wav | పాడి పశువులు మేతకు వెళ్ళినప్పుడు తప్పిపోకుండా ఉండడానికి మనుషులు పశువులతో పాటు ఉండాల్సి వస్తుంది . | te | indictts_te_female | 7.424 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03397.wav | ప్రపంచ వ్యాప్తంగా ఆలివ్ ఆయిల్లో మోసాలు జరుగుతున్న మాట నిజమేనని రొమేరా చెప్పారు . | te | indictts_te_female | 6.485 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03398.wav | ప్రపంచ వ్యాప్తంగా ఉల్లి వినియోగంలో భారత్ , చైనా దేశాలు అగ్ర స్థానాల్లో ఉన్నాయి . | te | indictts_te_female | 6.005 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03399.wav | జీవితంలో పాజిటివ్గా ఉండడానికి మనల్ని మనం ప్రేమించు కోవడం ఎంతో ముఖ్యం . | te | indictts_te_female | 5.707 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03400.wav | జీవితంలో మనకు ఎన్నో ఓటములు ఎదురవుతూ ఉంటాయి , కానీ వాటికి భయపడి ఓడిపోయిన వ్యక్తిలా మిగిలి పోవడం సరికాదు . | te | indictts_te_female | 8.48 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03403.wav | జీవితానికి ముఖ్యంగా కావలసింది ఆ జీవితాన్ని ఆనందంగా మలుచు కోవటమే . | te | indictts_te_female | 5.6 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03406.wav | మనిషిలో ఉత్సాహం పగటి వెలుతురును ప్రసరింప చేస్తుంది , అంతేకాక మనస్సును నిరంతరం పవిత్రతతో నింపుతుంది . | te | indictts_te_female | 7.936 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03408.wav | నీకంటూ ఒక లక్ష్యం లేకపోతే , ఎవరో ఒకరు తమ లక్ష్యం కోసం నిన్ను వాడుకుంటారు . | te | indictts_te_female | 5.6 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03413.wav | జామ ఆకుల రసం కడుపుకు మంచిదని , జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుందని నిపుణులు సూచిస్తున్నారు . | te | indictts_te_female | 7.029 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03414.wav | మన వెన్నెముక బలహీనంగా ఉంటే మెడ నొప్పి , వెన్నునొప్పి , తుంటి నొప్పి , నడకలో ఇబ్బంది వంటి సమస్యలు వస్తాయి . | te | indictts_te_female | 8.619 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03416.wav | బ్రకోలీ , కేల్ను రెగ్యులర్ డైట్లో చేర్చుకుంటే వెన్ను మంట ఆగి , వెన్ను నొప్పి సమస్య ఉండదు . | te | indictts_te_female | 7.04 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03418.wav | యువకులు వ్యవసాయ రంగంలోకి రావడంతో వ్యవసాయం ఇప్పుడు ఆధునికంగా మారింది . | te | indictts_te_female | 5.461 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03420.wav | భారత దేశంలో పప్పులకు ఉన్న డిమాండ్ మేరకు ఉత్పత్తి జరగడం లేదు . | te | indictts_te_female | 4.811 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03422.wav | డమాస్క్ గులాబీ నాణ్యత బాగుటుంది కనుక గులాబీకి క్రమంగా భారత దేశంలో డిమాండ్ పెరుగుతోంది . | te | indictts_te_female | 7.659 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03424.wav | డమాస్క్ పువ్వుల నుండి తీసిన నూనె లేదా రసం నుండి తయారు చేసిన పెర్ఫ్యూమ్ను గాజు సీసాలో నిల్వ చేయకూడదు . | te | indictts_te_female | 8.075 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03425.wav | ప్రపంచంలోనే ఇంగువను అత్యధికంగా వాడుతున్నది భారత దేశంలోనే . | te | indictts_te_female | 5.003 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03427.wav | వర్షాలు , వరదల కారణంగా చైనా వ్యవసాయ రంగంలో అనేక సవాళ్లు ఎదురవుతూ ఉండడంతో పరిస్థితి నానాటికీ దిగజారింది . | te | indictts_te_female | 9.387 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03430.wav | ఆధునిక విజ్ఞానంతో మనిషి అంబరాన్ని తాకుతున్నాడు . | te | indictts_te_female | 4.021 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03431.wav | ఆదివారం ఉదయం నుంచి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు , మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది . | te | indictts_te_female | 7.413 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03432.wav | ఢిల్లీ , నోయిడా , గురుగ్రామ్లలో భారీ వర్షపాతం నమోదయింది . | te | indictts_te_female | 5.067 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03433.wav | వర్షాలు ఇప్పటికే రాష్ట్రమంతటా వ్యాపించడంతో నెమ్మదిగా వాతావరణం చల్లబడింది . | te | indictts_te_female | 6.251 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03434.wav | వాతావరణం కారణంగా శ్రీనగర్ నుంచి జమ్మూ వెళ్తున్న ఇండిగో విమానం ఆదివారం పాకిస్థాన్ గాలిలోకి ప్రవేశించింది . | te | indictts_te_female | 8.608 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03435.wav | శరీరం చాలా సున్నితంగా ఉండే వ్యక్తులు పచ్చి మొలకలను తినడం వల్ల వ్యాధుల ముప్పు తగ్గుతుంది . | te | indictts_te_female | 7.029 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03438.wav | విదేశీ పర్యాటకులు బాలిని చూసేటప్పుడు కఠినమైన నియమాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది . | te | indictts_te_female | 6.645 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03439.wav | బాలికి వెళ్ళడానికి స్థానిక చట్టాలు , నియమాలను తెలుసుకొని పర్యటించాలి . | te | indictts_te_female | 5.739 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03444.wav | వెల్లుల్లిలో ఉండే యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఫంగల్ గుణాల కారణంగా వెల్లుల్లి పాయలు శరీరానికి చాలా మంచివి . | te | indictts_te_female | 7.691 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03445.wav | శాస్త్రవేత్తలు ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేయడానికి , డేటాను పంచుకోవడానికి ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నరు . | te | indictts_te_female | 7.701 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03450.wav | పర్యావరణ కార్యక్రమంలో ప్లాస్టిక్ వినియోగ ఒప్పందంపై సమావేశం జరిగింది . | te | indictts_te_female | 5.461 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03451.wav | ఆలివ్ ఆయిల్ను డైట్లో చేర్చుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ శాతం క్రమంగా తగ్గుతుంది . | te | indictts_te_female | 6.4 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03452.wav | గతంలో పెద్ద వారిలోనే గుండె సమస్యలు అధికంగా కనిపించేవి . | te | indictts_te_female | 4.683 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03455.wav | కొబ్బరి నూనె , ఆలివ్ నూనె అన్నింటికంటే ఆరోగ్యమైన నూనెలుగా అగ్రస్థానంలో ఉన్నాయి . | te | indictts_te_female | 6.112 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03458.wav | ఆహారంలోని మూలకాలు , పోషకాలు అంతర్గత జీవక్రియల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలుసుకుని , ఆరోగ్యమైన ఆహారాన్ని ఎంచుకోవాలి . | te | indictts_te_female | 9.781 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03462.wav | మన జననం సాధారణం కావొచ్చు , కానీ మన మరణం మాత్రం ఒక చరిత్ర సృష్టించేదిగా ఉండాలి . | te | indictts_te_female | 6.901 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03463.wav | తన వైపు ఇతరులు విసిరే రాళ్లతో , తన విజయానికి పునాదులు వేసుకునే వాడే తెలివైన వ్యక్తి . | te | indictts_te_female | 5.845 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03465.wav | కష్టాలు ఎదురైతే మనిషికి విజయం విలువేంటో తెలుస్తుంది . | te | indictts_te_female | 3.755 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03466.wav | మన భవిష్యత్తు బాగుండాలి అంటే పాత జ్ఞాపకాలకు దూరంగా ఉండాలి . | te | indictts_te_female | 4.555 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03467.wav | ఒక విషయం గురించి తెలియడం ముఖ్యం కాదు , దాన్ని సరైన చోట వాడాలి . | te | indictts_te_female | 4.672 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03468.wav | ఒక్కొక్కసారి నీ నిజాయితీ , ధైర్యం , తెలివి ఇవేవి లేకపోతే ఓర్పు , సహనం మాత్రమే నిన్ను గెలిపిస్తాయి . | te | indictts_te_female | 8.096 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03469.wav | కొందరు మనల్ని ఇష్టపడతారు , కొందరు మనల్ని ద్వేషిస్తూ వుంటారు ద్వేషించే వాళ్లను క్షమించండి ఇష్టపడే వాళ్ళను ప్రేమించండి . | te | indictts_te_female | 8.309 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03471.wav | గెలవాలన్న తపన , గెలుస్తానన్న నమ్మకం , నిరంతర సాధన మూడు ఉంటె ప్రపంచంలో దేన్నయినా సాధించవచ్చు . | te | indictts_te_female | 8.48 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03477.wav | ఉల్లి కాడల్లోని ఎ , సి విటమిన్లు ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడటమే కాక రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి . | te | indictts_te_female | 9.259 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03478.wav | ఉల్లి కాడల్లోని కె , సి విటమిన్లు ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి . | te | indictts_te_female | 5.067 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03480.wav | శీతల పానీయాల్లో వినియోగించే కృత్రిమ తీపి క్యాన్సర్కు కారణం అవుతుంది . | te | indictts_te_female | 4.928 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03482.wav | బీహార్లోని రైతులు మామిడి , జామ , లిచి వంటివి పండించడమే కాకుండా తేయాకు కూడా పండిస్తారు . | te | indictts_te_female | 7.659 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03486.wav | రోజూ వేప ఆకులను తినడం వల్ల అధిక జ్వరం , మలేరియా , ఫ్లూ , డెంగ్యూ , వైరస్ వంటి అనేక ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి . | te | indictts_te_female | 8.853 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03487.wav | మీ దంతాలు బలహీనంగా అనిపిస్తే శరీరంలో విటమిన్ డి ఉందో లేదో ఖచ్చితంగా చెకప్ చేసుకోవాలి . | te | indictts_te_female | 7.2 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03488.wav | శరీరంలో విటమిన్ల లోపం వల్ల తీసుకునే సప్లిమెంట్ మాత్రలు మోతాదు కంటే ఎక్కువగా తీసుకుంటే శరీరానికి హాని కలుగుతుంది . | te | indictts_te_female | 9.12 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03490.wav | టొమాటోలను అన్ని రకాల వంటలలో వాడతారు , అయితే వాటిని ఫ్రిజ్లో ఉంచడం వల్ల రుచి , ఆకృతి రెండూ పాడైపోతాయి . | te | indictts_te_female | 8.629 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03492.wav | ప్రస్తుత కాలంలో చాలా మంది తమ ఇంటితో పాటు వంట గదిని సైతం స్లైలీష్గా ఉంచుతారు . | te | indictts_te_female | 6.379 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03493.wav | మురికి మరకలు , దుర్వాసన పోవాలంటే వంట సామాగ్రిని వెనిగర్లో నానబెట్టాలి . | te | indictts_te_female | 6.101 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03494.wav | చెక్కతో తయారు చేసిన పాత్రలను శుభ్రం చేయడానికి ఇసుక అట్టను వాడతారు . | te | indictts_te_female | 5.472 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03495.wav | డ్రై ఫ్రూట్స్ను ఎక్కువ కాలం తాజాగా నిల్వ ఉంచేందుకు గాజు సీసాను వాడండి . | te | indictts_te_female | 5.472 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03496.wav | ప్రతీ పనిలోనూ విజయం సాధించాలంటే , అతిగా ఆలోచన చెయ్యడం మానేయాలి . | te | indictts_te_female | 5.323 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03497.wav | మనం ప్రపంచములో మార్పుని కేవలం వెర్రి లక్ష్యంతోనే సాదించగలం . | te | indictts_te_female | 5.056 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03498.wav | ప్రపంచంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నామన్నది ముఖ్యం కాదు , ఆయా సంవత్సరంలో ఎంత ఆనందంగా ఉన్నామన్నదే ముఖ్యం . | te | indictts_te_female | 8 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03499.wav | వెయ్యి యుద్ధాలు గెలవడం కంటే నిన్ను నువ్వు గెలవడం ఎంతో అవసరం . | te | indictts_te_female | 4.821 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03502.wav | జీవితం ఎంత ఇబ్బందిగా కనిపించినా మనం సక్సెస్ సాధించే విషయాలు ఏవో కొన్ని మిగిలి ఉండే ఉంటాయి . | te | indictts_te_female | 7.307 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03503.wav | ప్రపంచంలో ఖర్చు పెట్టకుండా మీపై నమ్మకం ఉంచేవారు కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే . | te | indictts_te_female | 6.251 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03504.wav | రక్తహీనత ఉన్నవారు , ఎర్ర రక్తకణాలు తక్కువగా ఉన్నవారు సీవీడ్ని రెగ్యులర్గా తీసుకోవడం మంచిది . | te | indictts_te_female | 7.605 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03507.wav | నిన్నటి పొరపాట్లతో , రేపటి గురించి భయంతో ఈరోజును వృదా చేయకు . | te | indictts_te_female | 4.939 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03508.wav | కోపంగా ఉండటం అంటే రగిలే నిప్పును చేతితో పట్టుకోవడం లాంటిది , దానిని ఇతరులపై విసిరే లోపలే నిన్ను దహించి వేస్తుంది . | te | indictts_te_female | 9.515 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03509.wav | విశ్వంలో అత్యంత బలమైన ఆయుధం ఒకరిని ప్రభావితం చేయడమే . | te | indictts_te_female | 4.683 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03510.wav | ఒక్క నిమిషం నిర్లక్ష్యం చేయడం వలన కోల్పోయిన అవకాశం కొన్ని దశాబ్ద కాలాల పాటు వేచివున్నా దక్కదు . | te | indictts_te_female | 7.531 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03511.wav | గొప్ప రోజులంటూ ప్రత్యేకంగా ఉండవు రోజుని మనమే గొప్పగా మార్చుకోవాలి . | te | indictts_te_female | 5.472 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03515.wav | ఒక ఎదురుదెబ్బ తగిలినంత మాత్రాన నీ లక్ష్యం నుంచి వెనుకంజ వేయవద్దు . | te | indictts_te_female | 5.461 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03516.wav | అన్యాయమైన మార్గాల ద్వారా సంపాదించిన సంపద ఖచ్చితంగా నశిస్తుంది . | te | indictts_te_female | 5.312 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03517.wav | దుర్మార్గమైన ప్రవర్తన మరియు క్రూరమైన వక్రబుద్ధిగల వ్యక్తితో స్నేహం చేసేవాడు వేగంగా నాశనము అవుతాడు . | te | indictts_te_female | 8.075 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03518.wav | జీవితంలో ఆనందం , శ్రేయస్సు , డబ్బు కొరత రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ వారి లక్ష్యాన్ని అలోచించి పెట్టుకోవాలి . | te | indictts_te_female | 8.981 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03519.wav | తమ లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేసిన వారు విజయం సాధించి అందరిలో ప్రత్యేకంగా నిలుస్తారు . | te | indictts_te_female | 6.624 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03520.wav | రక్త ప్రసరణ శరీరం అంతా సక్రమంగా ఉంటే అన్ని భాగాలకు పుష్కలంగా ఆక్సిజన్ అందుతుంది . | te | indictts_te_female | 6.773 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03521.wav | రేపు చేసే పనిని నేడే చేయడానికి ప్రయత్నించాలి . | te | indictts_te_female | 3.648 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03523.wav | అన్నదానం భ్రూణహత్యా దోషాన్ని కూడా తుడిచి వేస్తుంది . | te | indictts_te_female | 4.032 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03524.wav | ధనవంతులు మంచి పనులు చేయడానికి ముందుకు వస్తారు . | te | indictts_te_female | 3.765 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03526.wav | రాగుల్లో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ సంపూర్ణత్వ భావాలను , సంతృప్తిని పెంచుతుంది . | te | indictts_te_female | 6.101 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03530.wav | వెయ్యి మైళ్ల ప్రయాణం ఒక దశతో ప్రారంభం అవుతుంది . | te | indictts_te_female | 3.893 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03531.wav | మనకు ఎదురయ్యే అపజయాలు అన్నింటికీ ప్రధాన కారణం మనలో ఆత్మ విశ్వాసం లేక పోవడమే . | te | indictts_te_female | 7.008 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03532.wav | మనిషి అజ్ఞాతంగా మారటానికి అహంకారం అనేది ప్రధాన కారణం అవుతుంది . | te | indictts_te_female | 5.451 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03533.wav | గుండె సమస్యలను దూరంగా పెట్టేందుకు సులభమైన చిట్కాలు పాటిస్తే చాలని ఫిట్నెస్ , ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు . | te | indictts_te_female | 7.552 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03537.wav | సులంభంగా నేర్చుకున్న పాఠాలు సులభంగా మర్చిపోతారు . | te | indictts_te_female | 3.637 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03538.wav | శాంతి కొరత ఉన్నప్పుడు సమాజంలో ప్రగతి ఉండదు . | te | indictts_te_female | 3.509 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03539.wav | బరువు తగ్గడానికి తెల్ల గుమ్మడికాయ రసం అద్భుతంగా పని చేస్తుందని పోషకాహార నిపుణులు చెపుతున్నారు . | te | indictts_te_female | 7.019 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03540.wav | ఆలూబుఖారా పండ్లు వయస్సు భారాన్ని తగ్గించడంతో పాటు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి . | te | indictts_te_female | 6.379 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03541.wav | ఒక చెట్టు ఏడాదికి ఇరవై టన్నుల కార్బన్ డయాక్సైడ్ , ఇరవై కిలోల ధూళిని గ్రహిస్తుంది . | te | indictts_te_female | 6.496 | indictts_iitm | neutral | null | null | null | null |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.