file_name stringlengths 36 59 | text stringlengths 9 449 | lang stringclasses 12
values | speaker_id stringclasses 26
values | duration float64 1.5 29.8 | source stringclasses 2
values | emotion stringclasses 1
value | domain float64 | snr_db float64 22.5 60 ⌀ | silence_ratio float64 0.1 0.35 ⌀ | clipping_ratio float64 0 0 ⌀ |
|---|---|---|---|---|---|---|---|---|---|---|
audio/te/indictts_te_female_train_telugufem_03543.wav | సహ్యాద్రి పర్వతాల శ్రేణి , కొండ చుట్టూ ఉన్న మంత్ర ముగ్ధమైన ప్రకృతి దృశ్యాలను చూడడానికి శిరోలి శిఖరాన్ని సందర్శించండి . | te | indictts_te_female | 9.259 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03544.wav | ఖర్జూరాలను రోజూ పరిమిత సంఖ్యలో తినడం వలన శారీరక సమస్యలు రావు . | te | indictts_te_female | 5.803 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03545.wav | వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య మాత్రం కొంచెం కొంచెంగా ఉంటుంది . | te | indictts_te_female | 5.856 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03547.wav | నడవటం వలన జీర్ణక్రియ మెరుగు పడటంతో పాటు , ఆరోగ్యం కూడా బాగుంటుంది . | te | indictts_te_female | 5.451 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03548.wav | పూర్వపు ప్రజలు మెడిసిన్స్కి బదులుగా ఔషధపు మొక్కలను వ్యాధుల నివారణకు వాడేవారు . | te | indictts_te_female | 6.379 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03549.wav | వ్యాధులను నయం చేయడానికి అర్జున బెరడును శతాబ్ధాల నుంచి వాడుతున్నారు . | te | indictts_te_female | 5.408 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03550.wav | అర్జున్ బెరడు గుండెకు సంబంధించిన వ్యాధులను తగ్గించడంలో , సామర్థ్యాన్ని పెంచడంలో అద్భుతంగా పని చేస్తుంది . | te | indictts_te_female | 8.075 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03553.wav | రోడ్డు ప్రయాణాన్ని సురక్షితంగా ఉంచేందుకు పోలీసులు ప్రతి రోజు అనేక చర్యలు తీసుకుంటారు . | te | indictts_te_female | 6.763 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03554.wav | థైరాయిడ్ గ్రంధి బాగా పని చేయడానికి ఆపిల్ తినాలని నిపుణులు చెబుతున్నారు . | te | indictts_te_female | 5.579 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03558.wav | క్షీరదాలలో ప్రాణాంతక వ్యాప్తికి సంబంధించిన నివేదికలు పెరుగాయని డబ్లుహెచ్ఓ తెలిపింది . | te | indictts_te_female | 6.901 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03559.wav | ఫైబర్ మరియు విటమిన్ సితో నిండిన తాజా పండ్లు , నారింజ వంటివి , జీవక్రియను మెరుగు పరుస్తాయి . | te | indictts_te_female | 7.2 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03560.wav | బొప్పాయి ఊబకాయ నిర్వహణ మరియు శరీర బరువును తగ్గించే లక్షణాలను కలిగి ఉంటుందని ఒక అధ్యయనం పేర్కొంది . | te | indictts_te_female | 8.331 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03561.wav | విటమిన్ సి రక్తపోటును నియంత్రిస్తుంది మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహిస్తుంది . | te | indictts_te_female | 5.845 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03563.wav | నీటి సమతుల్యాన్ని కాపాడు కోవడానికి దాహం చాలా ముఖ్యమైన యంత్రాంగాలలో ఒకటి . | te | indictts_te_female | 5.856 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03564.wav | మనం మన ఎన్విరాన్మెంట్ని సీరియస్గా తీసుకోవడం ప్రారంభించి , దానిని జాగ్రత్తగా రక్షించడంలో తీవ్రమైన చర్యలను చేపట్టాల్సిన సమయం ఆసన్నమైంది . | te | indictts_te_female | 11.445 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03565.wav | మీరు చాలా బలంగా ఉండవచ్చు కానీ కఠినమైన పరిస్థితుల్లో , మీ జీవితంలోని విషాదాలను చెప్పడానికి మీకు ఎవరైనా అవసరం . | te | indictts_te_female | 8.981 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03566.wav | మల్టీవిటమిన్ మొత్తం చర్మ ఆరోగ్యాన్ని కాపాడే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలతో నిండి ఉంది . | te | indictts_te_female | 6.304 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03567.wav | మల్టీవిటమిన్ల మోతాదు వయస్సు , శారీరక స్థితిపై ఆధారపడి ఉంటుంది . | te | indictts_te_female | 5.589 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03569.wav | అల్లూరి జిల్లా అరకు లోయలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం పాతది కావడంతో క్షీణించి పోయింది . | te | indictts_te_female | 7.563 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03570.wav | ప్రోటీన్ పౌడర్ శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచడంలో బరువును తగ్గించడంలో కీలక పాత్రను పోషిస్తుంది . | te | indictts_te_female | 7.957 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03571.wav | భారీ వర్షాలు కురిశాయంటే దేశంలోని నగరాలు వరద ముప్పుకు గురవుతాయి . | te | indictts_te_female | 5.803 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03572.wav | వర్షాకాలం మొదలయితే వాతావరణంలో జరిగే మార్పులతో పాటు మన శరీరంలోనూ మార్పులొస్తాయి . | te | indictts_te_female | 6.635 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03574.wav | సాహసాలను ఇష్టపడే వారికి పర్వతాలను ఎక్కడం ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది . | te | indictts_te_female | 5.803 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03575.wav | సముద్ర మట్టానికి తొమ్మిది వందల నుంచి పద్నాలుగు వందల మీటర్ల ఎత్తులో ఉన్న అరకు లోయలో గిరిజనులు ఎక్కువగా నివసిస్తారు . | te | indictts_te_female | 9.088 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03578.wav | గులాబీ రేకులు శరీరం నుండి మలినాలను క్లియర్ చేయడంతో పాటు జీవక్రియను కూడా అభివృద్ధి చేస్తాయి . | te | indictts_te_female | 7.179 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03579.wav | రోజుకి కొన్ని తాజా గులాబీ రేకులను తినడం వల్ల ఇంద్రియాలు సంతృప్తి చెందుతాయి . | te | indictts_te_female | 5.856 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03581.wav | క్రమం తప్పకుండా బ్రేక్లు సరిగ్గా పని చేస్తున్నాయా ? లేదా అనే విషయాన్ని చెక్ చేసుకోవాలి . | te | indictts_te_female | 6.379 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03582.wav | రెండు నెలలుగా భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఎక్కువగా డిమాండ్ పెరిగింది . | te | indictts_te_female | 5.589 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03583.wav | పెరుగు రోగ నిరోధక వ్యవస్థను అభివృద్ధి చేయడంతో పాటు జలుబు , ఫ్లూ వంటి కాలానుగుణ వ్యాధుల నుండి రక్షిస్తుంది . | te | indictts_te_female | 8.853 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03584.wav | ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండడానికి క్రమంగా గింజలను తీసుకోవాలి . | te | indictts_te_female | 6.005 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03586.wav | మనా గ్రామం ఇకపై చివరి గ్రామంగా కాకుండా దేశానికి మొదటి గ్రామంగా ఉంటుంది . | te | indictts_te_female | 6.379 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03587.wav | ప్రయాణికుడి మొబైల్ ఫోన్ పేలడంతో ఎయిరిండియా విమానం జులై పదిహేడున ఉదయపూర్లో ల్యాండ్ అయింది . | te | indictts_te_female | 6.901 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03590.wav | ఉప్పులో ఉండే ఖనిజాలు దంతాలను ఆరోగ్యంగా , బలంగా ఉంచుతాయి . | te | indictts_te_female | 4.928 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03591.wav | మీరు ఉప్పును ఉపయోగించి క్రమం తప్పకుండా పళ్ళు తోముకోవడం వల్ల మీ చిగుళ్ళు , దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి . | te | indictts_te_female | 7.541 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03592.wav | పర్వతాన్ని తాకుతూ వెళ్తున్నట్లు ఉన్న మేఘాలను చూడడం మంచి భావనను కల్పిస్తాయి . | te | indictts_te_female | 5.867 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03593.wav | పసుపు వలన శరీరానికి , మెదడుకు గొప్ప లాభాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి . | te | indictts_te_female | 6.101 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03599.wav | ఎడ్యుకేషన్ లోన్ కోసం అప్లై చేసే ముందు పేరున్న కాలేజీని ఎంచుకోవడం చాలా ముఖ్యం . | te | indictts_te_female | 6.155 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03602.wav | మామిడాకు విస్తరిలో భోజనం చేయడం వల్ల ఆహారం రుచి పెరిగి శరీరంలో వేడి తగ్గిపోతుంది . | te | indictts_te_female | 7.051 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03608.wav | చీతాకు ఏ జంతువైనా అడ్డుపడితే ప్రాణాలు గాల్లో వదిలేయాలి . | te | indictts_te_female | 4.821 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03610.wav | ర్యాంకింగ్స్ ద్వారా అర్హత సాధించలేని శ్రీలంక జట్టు తాజాగా జింబాబ్వేను ఓడించడం ద్వారా వన్డే ప్రపంచకప్కు క్వాలిఫై అయ్యింది . | te | indictts_te_female | 9.675 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03612.wav | పుస్తకాలను చదవాలనే కోరిక ఉన్నవారు ఎక్కడ ఉన్నా సుఖంగా ఉంటారు . | te | indictts_te_female | 4.96 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03614.wav | ప్రపంచంలోని అందరు మేధావుల కన్నా ఒక మంచి హృదయం గల వ్యక్తి ఎంతో గొప్పవాడు . | te | indictts_te_female | 6.123 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03619.wav | అయినా మొదటిరెండు నెలలో బిడ్ఢను తల్లిని వేరుచేయడం బిడ్డ ఆరోగ్యందృష్ట్యా మంచిది . | te | indictts_te_female | 7.008 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03620.wav | నాలుగు , అయిదు , ఆరు మాసములు బరువుల శిక్షణ బరువైన బరువులతో ఎక్కువ సంఖ్యలో దఫాలు చేయవలెను . | te | indictts_te_female | 8.48 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03622.wav | మొత్తం మీద , ఫెర్న్ లలోని సామాన్య పరిణామ ప్రవృత్తులలో కింది వాటిని పేర్కొనవచ్చు . | te | indictts_te_female | 6.795 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03625.wav | మూడు వర్షములు , మూడు మాసములు , మూడు పక్షములు సందేహమేల ? మూడుదిన ములలోనే పాప పుణ్యముల ఫలము లభించును . | te | indictts_te_female | 9.536 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03626.wav | యిచ్చిన ఆ వరాలను కాదన రాదు కాబట్టి శీఘ్రంగా రాముని అడవికి వెళ్లమనండి అంది . | te | indictts_te_female | 7.179 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03628.wav | దాదాపు ఎక్కువ పాత్రలు క్రూరంగా , నీచంగా వున్నప్పుడు సీరియల్ సాగింది . | te | indictts_te_female | 6.144 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03629.wav | ధనిష్ఠా నక్షత్రం కుంభరాశికి దగ్గరలో ఉంది . | te | indictts_te_female | 3.605 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03630.wav | రఘువర ప్రసాద్కు భార్య సరేను వినటం చాల మంచిగా అనిపించింది . | te | indictts_te_female | 5.365 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03633.wav | నోటి వెనుక మీ కళ్ళకి కానవచ్చేదే నేను ! నన్ను శాస్త్రజ్ఞులు మూడు భాగాలుగా విభజించారు . | te | indictts_te_female | 7.072 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03635.wav | మీ శరీరంలోని వివిధ ధాతువుల నుండి రక్తం ఈ విష పదార్థాలని సేకరిస్తూ నా దగ్గరికి చేరుతుంది . | te | indictts_te_female | 7.957 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03636.wav | ముఖ్యంగా టన్నుల ద్రవ చోదక రాకెట్ ఇంజనుపైన వారి కృషి నన్ను ఆకర్షించింది . | te | indictts_te_female | 6.656 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03638.wav | ఉన్నాయి , ఏ అనువాదకుడయినా పాటించక తప్పని కొన్ని మౌలిక విధానాలను మొదట గుర్తిద్దాం . | te | indictts_te_female | 7.584 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03641.wav | ఏం ప్రయాణమో ఏమో ? మనిద్దరికీ కలిసి హైదరాబాద్ నుండి బెంగుళూర్కి ఫ్లయిట్ చార్జెస్ వెయ్యి రూపాయలు . | te | indictts_te_female | 7.2 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03647.wav | రాజుగార్ల సహాయముతో నవంబరులో గ్రంథాలయ వైజ్ఞానిక శాఖ తరపున శతాధిక నాటక ప్రదర్శనలు నిర్వహించారు . | te | indictts_te_female | 8.907 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03649.wav | అయితే కమ్యూనిస్టు దేశాలలో జరిగిన సంఘటనలు కేరళ విషయంలో నెహ్రూ వ్యవహరించే తీరుపై కొంత ప్రభావాన్ని చూపాయనే చెప్పాలి . | te | indictts_te_female | 9.813 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03650.wav | శారీరక సౌందర్యం , ఆత్మ సౌందర్యంతో పాటు శ్రామిక సౌందర్యాన్ని కూడా గుర్తించిన మానవవాది రవీంద్రుడు . | te | indictts_te_female | 8.704 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03655.wav | దక్షిణానంద వనవాటి దక్షవాటి అని భీమేశ్వర పురాణంలో శ్రీనాధ కవి సార్వభౌముడు ద్రాక్షారామం గురించి స్పష్టంగా చెప్పాడు . | te | indictts_te_female | 10.581 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03659.wav | డార్జిలింగ్ కొండమీద నుంచి కిందికి చూసిన దృశ్యంకన్నా ఆ సన్నివేశమే అపురూపంగా అన్పించేది . | te | indictts_te_female | 7.509 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03665.wav | సెక్యూరిటీ అధికారితో ఉన్న మిగతా అధికారులు ఈ విషయంలో తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు . | te | indictts_te_female | 6.955 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03667.wav | సుబ్బరామయ్య సృష్టించే పాత్రలన్నింటి లోనూ వుండే ఆత్మన్యూనతా భావం ఈ జోగినాధంలో కూడా వుంటుంది . | te | indictts_te_female | 8.245 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03670.wav | వారు మే మీ పది మాత్రమే ఎరుగుదును ; మా ప్రాంతము వారికి యింత మాత్రమే పాఠము అనిరి . | te | indictts_te_female | 6.539 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03672.wav | వంట గదిలోంచి పోపు వాసన ఆయన జఠరాగ్నిని మరింత జ్వలింప చేస్తోంది . | te | indictts_te_female | 5.504 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03674.wav | కళ్యాణుడు నవ్వి భగవదేచ్ఛ ఎలా ఉంటే అలా జరుగుతుంది అన్నాడు . | te | indictts_te_female | 5.483 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03675.wav | అట్టి పరిజ్ఞానమే లేనిచో , నాయిక సామాన్య పుణ్యస్త్రీయే యనెడి దుర్భ్రమ కలిగి ఆమె ఔన్నత్యమునే ఊహింపలేక పోదుము . | te | indictts_te_female | 9.408 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03679.wav | మంచి మనసుతో మనం ఓటేస్తే మనం ఓటేసి గెలిపించిన వ్యక్తి చెడు చేయడానికి సాహసించడు . | te | indictts_te_female | 6.795 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03680.wav | కాని ఇలా అభ్యసించిన వారు , యుద్ధ సమయాలలో దొరతనం వారి ఆజ్ఞ ప్రకారం , యుద్ధం చేయాలనే నిర్బంధం ఉండకూడదు . | te | indictts_te_female | 9.675 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03681.wav | ముందు విప్లవం రానియండి చూద్దాం అనడం యెలా వుంటుందంటే , ముందు స్వరాజ్యం రానీయండి చూద్దామన్నట్లు వుంటుంది . | te | indictts_te_female | 8.896 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03686.wav | గ్రంథాలయాల పెంపుదల ద్వారా ప్రజానీకంలో విద్యా వ్యాసంగాలు అభివృద్ధి చేయవలసి ఉంది . | te | indictts_te_female | 6.933 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03688.wav | ఒకటవ శతాబ్దంలోనే బ్రాహ్మణేతర భావజాలంతో అశ్వ ఘోషుడు వజ్రసూచి గ్రంథాన్ని కుల వ్యవస్థకు వ్యతిరేకంగా వ్రాశాడు . | te | indictts_te_female | 9.653 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03690.wav | అయితే సమస్య ఏమిటంటే ప్రపంచాన్ని మార్చటం ఎలా అనేది . | te | indictts_te_female | 4.587 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03691.wav | దాని అయస్కాంత తీవ్రత ఒక ప్రదేశంనుంచి మరొక ప్రదేశానికి మారూతూ ఉంటుంది . | te | indictts_te_female | 5.472 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03692.wav | అంతేగాక మనదేశంలో ప్రతి కుటుంబంలోనూ ఉండే వంశ వృక్షం రాసే ఆచారం ఇంకా యీనాటిదాకా కూడా వస్తున్నదే . | te | indictts_te_female | 8.747 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03695.wav | కేస్షీట్ లో రాయబడే వివరాలు సంతకాలు కేవలం వైద్యులవి మాత్రమే ఉంటాయి . | te | indictts_te_female | 5.355 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03699.wav | ఒక నెల సబర్మతీ జైలులో ఉంచి తర్వాత నాసిక్ జైలుకు పంపినారు . | te | indictts_te_female | 5.589 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03703.wav | విద్యార్థి సంవత్సరాల తరబడి విద్యాలయాల్లో అభ్యసించే ఏ కోర్సుకైనా సామాజిక ఔచిత్యం ఉండాలి . | te | indictts_te_female | 7.893 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03710.wav | మార్గా మార్గాల జ్ఞానం , దర్శనం ద్వారా విశుద్ధి మగ్గా మగ్గ జ్ఞాణ దస్సన విసుద్ధి . | te | indictts_te_female | 7.424 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03711.wav | అలాంటిది ఏ సంబంధం లేని నువ్వు నాకే రకంగా చెల్లెలివి అవుతావు ? అనూ ! నేను చెప్పినట్టు విను . | te | indictts_te_female | 8.085 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03714.wav | సాహిత్యం చోళ రాజులు సంస్కృత , తమిళ భాషా సాహిత్యాలకు ఎనలేని సేవ చేశారు . | te | indictts_te_female | 6.379 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03718.wav | అందుకె ఆ సంస్థకూ ఆ సంగీత విద్వాంసులకూ తెలుగుదేశం ఋణపడి ఉంటుంది . | te | indictts_te_female | 5.995 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03719.wav | ఆడ పిల్లలు గుండెలమీద కుంపటి అనుకుంటాం గాని – ఆడపిల్లలు లేకపోతే అసలు ఇంటికి కళే వుండదు . | te | indictts_te_female | 7.029 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03720.wav | విచక్షణ , వివక్ష అనే రెండు మాటల్లోనూ మొదట ఉన్న వి ని ఉపసర్గ అంటారు . | te | indictts_te_female | 6.763 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03721.wav | సొంత రాష్ట్రం ఏర్పాటు గురించి ఆంధ్ర నాయకులలో భేద భావాలు ముదిరి పోతున్నాయి . | te | indictts_te_female | 5.845 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03724.wav | క్రానిక్ గ్లోమెరూలో నెఫ్రైటిస్ దీర్ఘవ్యాధి కనుక ఆహార విషయంలో శ్రద్ధ తీసుకోవాలి . | te | indictts_te_female | 6.635 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03726.wav | తెలుగువారి జానపద వంటలను శాకాహారం , మాంసాహారం అని రెండు విధాలని చెప్పవచ్చు . | te | indictts_te_female | 6.763 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03727.wav | దృక్పథ జ్ఞానానికి చెందిన మొదటి వాదాన్ని ఆశ్రయిస్తే సాహిత్య విమర్శలో బుకాయింపు వక్రీకరణ , గందరగోళం ప్రధానపాత్ర నిర్వహిస్తాయి . | te | indictts_te_female | 10.4 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03731.wav | అతడు ప్రకృతి గురించి మన ప్రజ్ఞానంలో మానవ సమాజం గురించి ప్రఙ్ఞానాన్ని కూడా జమ చేసాడు . | te | indictts_te_female | 6.763 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03732.wav | తన గ్రామీణ శ్రమైక జీవన సౌందర్యాన్ని గొప్ప నోస్టాల్జియాతో చిత్రించిన పద్యం ఒకే అక్షరం . | te | indictts_te_female | 7.691 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03735.wav | థర్డ్మెన్ దిశగా బౌండరీతో వన్డేల్లో నాలుగో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు . | te | indictts_te_female | 5.856 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03737.wav | మోహమాటాలకు పోకుండా ఈ కుట్రను అర్థం చేసుకుంటే ఎంతో కొంత మేలు జరుగుతుంది . | te | indictts_te_female | 5.504 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03738.wav | ఈడు గూడ మీతాన పన్జేస్తె కొద్దిగన్న నయం గదాని ఈన్ని తోలుకొచ్చిన . | te | indictts_te_female | 5.344 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03740.wav | అయితే ఈ పేరు ఆ ప్రౌఢజీవుల వర్ణాన్ని గురించి ప్రాముఖ్యాన్ని పేర్కొనేదిగా గ్రహించవలె . | te | indictts_te_female | 6.304 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03741.wav | గాఢ నిద్రలో ఉన్న భార్యను చూడగానే అతని ఆశలన్నీ ఆత్మహత్య చేసుకున్నాయి . | te | indictts_te_female | 5.579 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03742.wav | కొందరిలో ప్లూరా వాపు లేకుండానే తాత్కాలికంగా ఛాతీ నొప్పి వచ్చి శ్వాస తీస్తే బాధ అనిపిస్తుంది . | te | indictts_te_female | 7.285 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03743.wav | నీ సౌందర్య సదృశ సుందర వస్తువు లేనే లేదు కాబట్టి . | te | indictts_te_female | 4.309 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03745.wav | ఒకేదారి వుంటే నిర్ణయ స్వేచ్ఛ అనే దానికి అవకాశం వుండదు . | te | indictts_te_female | 4.8 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03746.wav | అక్కడ యేదో టెక్నికల్ గ్రౌండ్స్ లో ఆమె దావా నెగ్గ గలిగింది . | te | indictts_te_female | 4.277 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03747.wav | ఇది వినగానే భర్తకు కళ్లు కనిపించడం లేదని అనుకుని దెబ్బ తిన్న బాధను కూడా మరచిపోయి ఆమె సంతోషించింది . | te | indictts_te_female | 7.445 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03748.wav | సముదాయంలో పిల్లదశలో అభివృద్ధి జరిగే సమయంలో మచ్చుకయినా రెక్కలు బాహ్యంగా కనబడవు . | te | indictts_te_female | 7.104 | indictts_iitm | neutral | null | null | null | null |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.