file_name
stringlengths
36
59
text
stringlengths
9
449
lang
stringclasses
12 values
speaker_id
stringclasses
26 values
duration
float64
1.5
29.8
source
stringclasses
2 values
emotion
stringclasses
1 value
domain
float64
snr_db
float64
22.5
60
⌀
silence_ratio
float64
0.1
0.35
⌀
clipping_ratio
float64
0
0
⌀
audio/te/indictts_te_female_train_telugufem_03749.wav
ధ్యానంతో , చింతన మంతనతో , అహంకార నిరసన , ఔదార్య గుణాలతో ఇద్దరూ సమాజాన్ని ఉద్దరించే వారే .
te
indictts_te_female
8.715
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03750.wav
దుర్బలమైన మనో దారుఢ్యం కల వ్యక్తి అదనంగా శ్రమ చేయలేడు .
te
indictts_te_female
5.195
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03753.wav
జీవ ప్రకృతిని దేహం నుంచి మనం దూరం చేయవచ్చు .
te
indictts_te_female
3.637
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03759.wav
కాని నిజంగా ఆ రోజున నష్టపోయిన కుటుంబాల వారు మాత్రం తీవ్రమైన వ్యాకులతకు లోనౌతారు .
te
indictts_te_female
6.251
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03761.wav
నా చిన్నతనంలో జరిగిన ఒక సంఘటనను మా తల్లిదండ్రులే నాకు చెప్పారు .
te
indictts_te_female
5.077
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03762.wav
ఒలంపిక్స్ విధ్వంసానికి కుట్ర భగ్నం ఆగస్టులో బీజింగ్లో ఆరంభమయ్యే ఒలింపిక్స్ను భగ్నం చేసేందుకు పన్నిన కుట్రను ఛేదించినట్లు చైనా తెలిపింది .
te
indictts_te_female
11.072
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03763.wav
అంతేకాకుండా రైతుల కొరకు , పురుగు మందులు సరైన పద్ధతిలో వినియోగించే సాంకేతిక జ్ఞానాన్ని అభివృద్ధి చేసారు .
te
indictts_te_female
7.947
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03764.wav
ఎనభయిల ప్రధాన విశేషం రాయలసీమ , తెలంగాణలు కథలోకి మేల్కొన్న ఒక విస్ఫోటం .
te
indictts_te_female
7.285
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03766.wav
నెఫ్రోటిక్ సిండ్రోమ్లో ఆల్బుమిన్ ఎక్కువ పోతుంది కనుక ప్రోటీన్లు ఎక్కువ వుండే ఆహారం ఇవ్వాలి .
te
indictts_te_female
6.4
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03767.wav
మొదట్లో వక్షోజాల దగ్గర చిన్న గడ్డలాగా వుండి , తరువాత గ్లాండు పెద్దదై చను మొనలు స్పష్టంగా ఎదుగుతాయి .
te
indictts_te_female
8.352
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03769.wav
తాను సినిమాలకు సరిపోయేలా రాయలేనని చెప్పి వాళ్ళనుకూడా పంపేస్తాడు కథకుడు .
te
indictts_te_female
6.389
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03771.wav
కేంద్ర సహకార బాంకులలోని మిగులు నిధులు తొందరగా దీర్ఘకాలిక రుణాలు మంజూరు చేయడానికి ఉపయోగ పడగలవు .
te
indictts_te_female
8.704
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03772.wav
కాని పత్రయుత ప్రకాండాలతో వాటి సంబంధాన్ని నిస్సందేహంగా స్థాపించటం జరగలేదు .
te
indictts_te_female
6.368
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03774.wav
అందులో సరుకు వేసుకుని ఎద్దుమీద గాని గుఱ్ఱముమీద గాని వేసుకుని గ్రామాలకు తోలుకుని వెళ్ళేవారట .
te
indictts_te_female
7.264
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03775.wav
కాస్త బస్సు సౌకర్య మున్న భూమి అయితే మంచిది అన్నాడు ఆనందరావు .
te
indictts_te_female
4.811
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03777.wav
వర్తమాన రాజకీయాలు బొగ్గు అందులో దిగిన వారికి నలుపు అంటుతుంది .
te
indictts_te_female
4.811
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03779.wav
అలాగే చేపట్ట వలసిన వృత్తి గురించి కూడా సరయిన సలహా ఇవ్వగలడు .
te
indictts_te_female
4.811
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03781.wav
వీళ్ళ నాన్నను వాళ్ళ నాన్న మోసం చేశాడని నాయికకు నాయకునిపై మంట .
te
indictts_te_female
5.728
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03784.wav
శిలాజాలు సల్కాఉటస్ సంవత్సారాల వయస్సును కల్లోవియన్ మధ్య జురాసిక్ గా సూచిస్తాయి .
te
indictts_te_female
7.307
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03787.wav
శ్రామిక వర్గాల వినియోగంలో ఎక్కువగా వున్న సారా ధర తగ్గాలన్న ఉద్యమం నాటికి ఉత్తర తెలంగాణాలో ఊపందుకొంది .
te
indictts_te_female
8.405
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03795.wav
ఢిల్లీలో దియారా ల్యాండ్ ప్రాజెక్టు పరిశీలన కమిటీకి మెంబర్ సెక్రటరీగా పని చేశారు .
te
indictts_te_female
6.784
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03796.wav
ఆల్లాడి వృత్తి శిష్యుడుగా పనిచేస్తూన్న రోజులలో ఆయనకి కృష్ణ స్వామి రెడ్డికి చరిత్రపాఠం ట్యూషన్ చెప్పే ఉద్యోగం లభించింది .
te
indictts_te_female
9.013
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03799.wav
వర్ణరహిత రకమైన యూగ్లీనా గ్రేసిలిస్ లో ఇది ప్రేరేపకంగా పనిచేస్తుంది .
te
indictts_te_female
6.24
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03801.wav
చీకటిలో గనబడని పూవుల సౌరభమే సంగీతమై విశ్వమంతయు నావరించి పోయినది .
te
indictts_te_female
6.208
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03803.wav
సాయిల్ బ్యాక్టీరియా చలిదేశాల్లో కన్నా ఉష్ణ ప్రాంతాల్లో చురుగ్గా పెరుగుతుంది .
te
indictts_te_female
5.205
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03804.wav
జాగరణార్థమున కాళిదాస మహాకవి , రఘు వంశమున నీ బుధ ధాతువును ప్రయోగించెను .
te
indictts_te_female
6.304
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03805.wav
అనుభవం మీద ఈ విషయం అర్థమైన జాజుల గౌరి పత్రికా భాషలో కూడా కథలు రాయడం ప్రారంభించింది .
te
indictts_te_female
7.829
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03806.wav
అంకురించిన ఆంధ్రోద్యమం విజ్ఞాన శాస్త్ర ప్రయోగాల్లో వలెనే చరిత్రలోనూ కొన్ని అనుకోని యోగాలు సంభవిస్తూ ఉంటాయి .
te
indictts_te_female
8.832
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03808.wav
ఎన్ని భాషలు నేర్చినా మాతృభాషా ప్రభావం నుంచి బయట పడాలంటే చాలా శ్రమపడాలి .
te
indictts_te_female
6.379
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03810.wav
వాటిని అలావుంచు బిహారీ ! ముందు నేను రెండు మాటలు చెబుతా వింటావ ? అన్నది .
te
indictts_te_female
5.717
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03812.wav
పార్టీ పేరిట భావనలను ఫీలింగ్స్ను పేర్చీ , జ్ఞానచట్రాల్ని రూపొందించే యత్నాలు జరిగాయి .
te
indictts_te_female
6.4
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03815.wav
జవహర్లాల్ నెహ్రూ రచించిన డిస్కవరీ ఆఫ్ ఇండియా అన్న సంగీత రూపకం అతనికి ఎనలేని ఖ్యాతిని అందించింది .
te
indictts_te_female
8.192
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03816.wav
అసలు పోలీసులకు దీంతోని ఏమి సంబంధం ? పాయింటు లాగింది బెల్లంపల్లి లచ్చమ్మ .
te
indictts_te_female
6.251
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03817.wav
మా వాళ్ళు సుఖంగా సంసారం చేసుకో నివ్వరనుకో , శ్రీకాకుళం వెళ్ళి , వీలయితే భువనేశ్వర్ పోయి రమ్మంటాడు .
te
indictts_te_female
7.424
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03818.wav
దీనికి అదనంగా ఈ సంవత్సరం తమిళం వలెనే తెలుగును ప్రాచీన భాష క్లాసికల్ లాంగ్వెజ్ గా గుర్తించాలనే డిమాండు చేరింది .
te
indictts_te_female
9.248
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03819.wav
నిప్పు ద్రొక్కుటకు ముందు రోజు సాధకుఁడు స్నానమాడి కాషాయ వస్త్రములు ధరించి , ముంజేతికి కుమ నలదిన తోరమును ధరించును .
te
indictts_te_female
9.515
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03820.wav
పడమటి కనుమల్లో పుట్టి దక్కన్ పీఠభూమి మీదుగా తూర్పు దిశగా పయనిస్తుంది .
te
indictts_te_female
5.728
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03821.wav
ఎత్తుకున్న నైతిక సమస్య రెండు సామాజిక యాథార్థాల ద్వంద్వనీతి సమస్య .
te
indictts_te_female
6.005
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03823.wav
యమునా ఇవ ఆచరతి యమునతి యమునంతీ గంగా యస్య సః అని విగ్రహము .
te
indictts_te_female
6.763
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03825.wav
మనకు స్వేచ్ఛా వాయువుల్ని ప్రసాదించిన త్యాగ ధనులను మనం మరువరాదు .
te
indictts_te_female
5.6
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03826.wav
మన పేర్లు సంస్కృతం నుండి మాటలు తెలుగులోకి వచ్చినప్పుడు కొన్ని మార్పులు పొందుతాయి .
te
indictts_te_female
6.368
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03828.wav
అలాగే ఒకరోజు తన భర్త మురారికి ఉత్తరంరాసి , ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది .
te
indictts_te_female
5.717
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03829.wav
తెరాస సభ్యులు వెంటనే సభాపతి వేదికను చుట్టుముట్టి నినాదాలు ఇవ్వడం మొదలు పెట్టారు .
te
indictts_te_female
6.645
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03831.wav
మరాఠీ భాషలో ఓష్ఠ శబ్ద భవమగు హోటా , హోటాళిలు వాడుక పడినవి .
te
indictts_te_female
6.101
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03832.wav
బాల్యంలోనే పితృ వియోగం కారణంగా , వారి విద్యాభ్యాసం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల చదువుతోనే అంతమైంది .
te
indictts_te_female
8.405
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03834.wav
అర్థాంగిని ప్రాణంతో సమానంగా ప్రేమించిన మా అన్న తిరుమల రాయలు మనశ్శాంతిని వెదుక్కుంటూ దేశాల పాలై నాడు .
te
indictts_te_female
8.448
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03836.wav
బద్రుల్ ఇస్లామ్ నోట ఇంత వ్యాఖ్యానాన్ని వింటూ వుండిపోయాడు హమీద్ .
te
indictts_te_female
5.184
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03837.wav
అనేగ్రీకు భౌతికవాది యీ పాప మూలం సమస్య లేవనెత్తాడు .
te
indictts_te_female
5.109
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03841.wav
అంతవరకు ఒక రిపోర్టరుగా నేను గర్వపడ్డాను కానీ అప్పుడే అసలు కథ మొదలైంది .
te
indictts_te_female
6.251
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03842.wav
విజ్ఞాశాస్త్ర ప్రపంచములో ఏది తత్వం ? అనే ప్రశ్నలకు కేవలం నమ్మకాలూ , విశ్వాసాలూ సమాధానం చెప్పలేవు .
te
indictts_te_female
8.491
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03844.wav
మా రక్షణ కోసం తనకు చేతనైన సహాయం చేస్తానని రాయబారి మాటిచ్చాడు .
te
indictts_te_female
5.995
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03845.wav
సున్నితమైన వస్తువో సంఘటనో కవి మనసును సుతారంగా తాకినప్పుడు కవి ఆవేశంగా అనుభూతి జల్లులో ఎర్రని నృత్యం చేస్తాడు .
te
indictts_te_female
10.816
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03847.wav
రఘూ ! మామూలుగా వచ్చే నెలసరి రాలేదు ! జానకీబాల మాటల్లో సందేహం , విచారం వున్నాయి .
te
indictts_te_female
7.424
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03855.wav
ఫ్లూటో కంటే మూడువేల రెట్ల దూరంలో నక్షత్రాల నడుమ గల గాఢాంధకార లోకంలో ఒక మంచుబంతుల సమూహం వుంది .
te
indictts_te_female
8.992
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03856.wav
అటువంటి ప్రయోగాల కావ్య ప్రయోగార్హం ఎంత మాత్రంకావని వాళ్ళ నిష్కర్ష .
te
indictts_te_female
6.517
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03859.wav
సముద్రం అడుగుకు వెళ్లిన వీరి సబ్మేరిన్పై శత్రునౌక జరిపిన కాల్పులు ప్రేలుళ్లకు జలాంతర్గామి దద్దరిల్లింది .
te
indictts_te_female
8.747
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03862.wav
నిజానికి ఆ ఆఫీసులో పనిచేసే ఉద్యోగులు ఒకరిని మించిన గుంటనక్కలు ఇంకోళ్ళు .
te
indictts_te_female
5.909
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03863.wav
రాష్ట్ర సమాచార , బోధన మరియు కమ్యూనికేషన్ వ్యవస్థలను పటిష్టం చేయటం .
te
indictts_te_female
5.6
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03865.wav
పొరుగూరుకు వెళ్లి గాడిదలను తోలు డ్రమ్ములను కొనుగోలు చేయాల్సిందిగా ఉత్తరువు జారీ చేశాడు .
te
indictts_te_female
6.624
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03867.wav
నిజానికి నూటికి నూరు పాళ్ళూ ఉచ్చారణ విధేయంగా రాసేలిపి ప్రపంచంలో ఏ భాషకి లేదు .
te
indictts_te_female
7.829
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03868.wav
నంది గుప్తుడు చీనా దేశం చేరుకోగానే క్షణాలలో అక్కడి వ్యాపారులు ఎత్తుకు రెండెత్తులు బంగారమిచ్చి ఇనుమును కొన్నారు .
te
indictts_te_female
8.875
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03870.wav
గాని , వారి మూడవ కుమార్తెయగు కామేశ్వరికి తండ్రిగారి యందున్న ప్రేమ విజాతీయ మైనది .
te
indictts_te_female
6.901
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03872.wav
అలీన దేశాలు ఇతర ఒత్తిడులకు లోనుగాక రాజకీయ స్వాతంత్ర్యం కాపాడు కొనవలె .
te
indictts_te_female
6.539
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03873.wav
తెలుగు మీడియం విద్యార్థులు ఆత్మ న్యూనతా భావంతో ఇంగ్లీషులో జవాబులు చెప్పలేక మౌనం వహిస్తున్నారు .
te
indictts_te_female
7.307
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03879.wav
తెలుగుభాషా స్వరూపం , అనువాద పద్ధతులు , జర్నలిజం పాఠాలు తప్పకుండా పంపేవాళ్ళం .
te
indictts_te_female
6.251
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03880.wav
శ్రావణి కోరికలు , చేస్తున్న స్నేహాలు చాలా కాస్ట్లీగా వూంటూ వంశీ అంచనాలను తారుమారు చేసేవిగా వున్నాయి .
te
indictts_te_female
7.904
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03881.wav
ఆధునిక నాగరికత ప్రభావం వల్ల జీవచ్ఛవాల్లా బ్రతుకుతున్న స్థితికి ఆవేదన చెందాడు .
te
indictts_te_female
5.728
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03883.wav
అయితే పేలు లాగానే ఉండే మరికొన్ని పురుగుల వల్ల కొన్ని వ్యాధులు సంక్రమిస్తాయి .
te
indictts_te_female
5.696
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03884.wav
భవిష్యత్తులో చంద్రుడిపై కుజడి పై నిర్మించే రోదసి కాలనీలు యిలానే ఉంటాయి .
te
indictts_te_female
6.368
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03885.wav
కొమఱ్ఱాజు లక్ష్మణరావు పంతులు చేసిన సేవకి తగిన గుర్తింపు రానే లేదు .
te
indictts_te_female
5.077
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03888.wav
వియత్నాం , మలయా , ఇండొనేషియా , బర్మా దేశాల్లో జాతీయ విముక్తి పోరాటాలు విజృంభించ సాగాయి .
te
indictts_te_female
7.563
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03889.wav
దానికి సాయం ఆ ఫిర్కాలోని మైనరుబాబు ఒకడు సగం నావ ఆక్రమించేస్తూ , సైకిల్‍కి స్టేండు వేసి పట్టుకు నుంచున్నాడు .
te
indictts_te_female
8.981
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03891.wav
అపుడా గుణ సౌగ్యమున నాతనికిని , హరికిని నడుమ గల భేదము జారిపోవును .
te
indictts_te_female
6.517
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03892.wav
దేశంలో ఉన్న ప్రజలూ , నాయకులూ అదివరకు ఎప్పుడూ ఇటువంటి కార్యక్రమం ఎరుగరు .
te
indictts_te_female
6.24
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03893.wav
న్యాయవాద సంఘ అధ్యక్ష వర్గ నిర్ణయంపై రిపబ్లిక్ న్యాయశాఖా మంత్రికి అప్పీలు చేసుకోవచ్చు .
te
indictts_te_female
6.763
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03894.wav
వృత్తాంతాన్ని తెలిసికొన్న ఇంద్రుడు కృష్ణుని ఘన కార్యాలను గుర్తించి మిన్న కుండినట్టు మూలం చెప్తూ ఉంది .
te
indictts_te_female
7.541
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03895.wav
దానికి ముందు రోజు జమీందారు అలోక్ఝడి అన్న చిట్టడవిలో ఒక పెద్ద పులిని చంపేరు .
te
indictts_te_female
6.645
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03897.wav
అంతేకాక అలీనోద్యమ కృషి ఫలితంగా ఉత్తర వియత్నాం దక్షిణ వియత్నాం రెండు ఏకమైనవి .
te
indictts_te_female
7.168
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03898.wav
క్షణాన తన దగ్గరగల సొమ్ము అని మాత్రమే తానై స్వచ్ఛందంగా ఇచ్చివేయడం .
te
indictts_te_female
6.016
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03901.wav
ఆంధ్రదేశ ప్రజల నిరక్ష రాస్యత , మూఢ నమ్మకాల ముసుగును , అజ్ఞానపు బంధకారాన్ని స్వానుభవంలో గ్రహించాడు .
te
indictts_te_female
8.064
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03902.wav
ఎన్నికలు రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో తీవ్ర రాజకీయ సంఘర్షణల మధ్య జరిగాయి .
te
indictts_te_female
6.368
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03903.wav
కంపలూ , డొంకలూ ఉన్న ప్రాంతం సరయిన నీటి పంపిణీ వల్ల సాగు కిందికి వచ్చింది .
te
indictts_te_female
5.835
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03908.wav
అయితే ఇక్కడి ప్రాంతంలో రెండేసి , మూడేసి లాంటి వ్యవహారాలు లేక పోవడం గుర్తించ దగింది .
te
indictts_te_female
6.805
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03909.wav
కుటుంబాల నుంచి ఫిర్యాదులు వున్నాయని , వారు స్వచ్ఛందంగా వెడుతున్నారో , లేదో తాము తనిఖీ చేయవలసి వుందని పోలీసులు అన్నారు .
te
indictts_te_female
9.024
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03910.wav
కలాన్ని జోరుగా ఝమాయించి పైత్యపు ప్రకోపాల్ని ప్రదర్శించడు కదా ? అని చూస్తారు .
te
indictts_te_female
6.187
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03914.wav
శబరి రాజమండ్రికి మైళ్ళ ఎగువన గోదావరిలో అడుగుల ఎత్తులో కలుస్తుంది .
te
indictts_te_female
5.845
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03915.wav
వెంటనే నాకు మా చిన్నతనంలో జరిగే వివాహాలు , ఊరేగింపులు , భోగం మేళాలు , మేజువాణీలు అప్పటి తమాషాలన్నీ జ్ఞాపకం వచ్చాయి .
te
indictts_te_female
10.293
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03918.wav
కాంట్రాక్టు ప్రాతిపదిక పై సాంద్ర సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించి ఐదేళ్ళుగా పనిచేస్తున్న బృందం సభ్యులతో మాట్లాడాను .
te
indictts_te_female
8.8
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03919.wav
గోపాలం వెళ్ళ నవసరమూ లేదు పాలు మానటమూ వద్దు యిద్దరూ నా వైపు తిరిగారు .
te
indictts_te_female
5.877
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03920.wav
సరస్వతి స్కూలు మానేసి చిన్న వయసులోనే వంటింటికి , అవ్వసేవకు అంకితమై పోయింది .
te
indictts_te_female
6.4
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03926.wav
అనుభవము ద్వారా సంపాదించిన జ్ఞానము స్మృతి రూపంలో మెదడులో నిలువ చేయబడి వుంటుంది .
te
indictts_te_female
6.763
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03928.wav
మిస్ ఛార్లాట్ యంగ్ రాసిన అయి ఉండదు .
te
indictts_te_female
3.136
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03930.wav
సామర్థ్యం గల మైక్రొనైజ్డ్ అభ్రకం కర్మాగారం ఒకటి మద్రాస్లో ఉంది .
te
indictts_te_female
5.589
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03931.wav
నేనే స్వయంగా సోడా చల్లి ఆ రూమ్ అంతా కడిగి తుడిచాను .
te
indictts_te_female
4.565
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03940.wav
ఆమె తన చిన్న పిడికిళ్ళతో అతడి గుండెల మీద వెంట్రుకల్ని పట్టుకని లాగుతూ , అమ్మని గౌను కొనమంటే కోన్లేదు నాన్నా .
te
indictts_te_female
8.331
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03941.wav
బేగం బజారులోని అబ్దుల్లా రిసాలలో చిన్న ఆఫీసు పెట్టు కున్నారు .
te
indictts_te_female
5.344
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03942.wav
వాళ్లకు ఒక్క ముక్క అర్థం కాలేదు ! వాళ్లు మలయాళం వాళ్లని తెలిసి , ఘంటసాల ఒక మలయాళం పాట పాడారు .
te
indictts_te_female
8.501
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03943.wav
రూపం మధ్య ఛేదం ఏకాంతర కోణాలు సమానంగా ఉన్న సమ అష్టభుజి ఆకారంలో ఉంటుంది .
te
indictts_te_female
7.157
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03945.wav
పొట్టి శ్రీరాములు రంగాకు , ప్రకాశానికి , రాజాజీకి చేసిన విజ్ఞప్తుల పరంపరకు సమాధానం లభించలేదు .
te
indictts_te_female
8.309
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_03946.wav
అర్థములతో రూఢములై యీ పదములు ఆంగ్ల వైజ్ఞానిక వైద్య పరిభాషలో ప్రపంచ వ్యాప్తి పొందినవి .
te
indictts_te_female
7.808
indictts_iitm
neutral
null
null
null
null