file_name stringlengths 36 59 | text stringlengths 9 449 | lang stringclasses 12
values | speaker_id stringclasses 26
values | duration float64 1.5 29.8 | source stringclasses 2
values | emotion stringclasses 1
value | domain float64 | snr_db float64 22.5 60 ⌀ | silence_ratio float64 0.1 0.35 ⌀ | clipping_ratio float64 0 0 ⌀ |
|---|---|---|---|---|---|---|---|---|---|---|
audio/te/indictts_te_female_train_telugufem_03947.wav | ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ నత్తనడక తర్వాత ఈ కమీషన్ పసలేని సూచనలు చేసింది . | te | indictts_te_female | 6.304 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03948.wav | వచ్చిన ఆ వ్యక్తి రాజకీయ వాసన గొడుతూ తల పై నల్లటి గుడ్డ కిరీటాన్ని ధరించి వుంటాడు . | te | indictts_te_female | 6.763 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03949.wav | ఇది ఆకారంలో ఉండి గోడల్లో కాల్షియమ్ వలయాలతో దృఢపడి ఉంటుంది . | te | indictts_te_female | 5.205 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03950.wav | ఇందు సుమారు వెయ్యి మంది ప్రేక్షకులు కూర్చోడానికి సరిపడే హాలు ప్రత్యేక ఆకర్షణ . | te | indictts_te_female | 6.304 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03955.wav | అంతులేని దురాక్రమణ యుద్ధాలు , యీ దురాక్రమణ స్వరక్షణ కోసం అయినా దౌర్జన్యం అయినా యీ సంఘంలో భాగం . | te | indictts_te_female | 8.405 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03960.wav | అందరి దగ్గరా ఇలాగే వాగుతుందట సార్ అన్నాడు అప్పుడే బైటి నుంచి వచ్చిన ఎమ్డీవో . | te | indictts_te_female | 6.112 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03962.wav | ఏం చేద్దాం అని ఆలోచించి చివరికి ఉయ్యాలలో బిడ్డ అంగాడిని గిల్లి ఏడ్పించిందట . | te | indictts_te_female | 7.157 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03963.wav | ఇది ప్రాచీన తమిళం మలయాళం ప్రాచీనం , ఆధునికం , ప్రాచీన కన్నడం , ప్రాఙ్నన్నయ తెలుగు శాసనాలలో ప్రత్యేక వర్ణంగా ఉంది . | te | indictts_te_female | 10.592 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03964.wav | దేహవర్ణము పృష్ఠతలాన బూడిద గోధుమ వర్ణంతోను , పార్శ్వజ్ఞాన రేఖకు క్రింది భాగము పలుచని బూడిద వర్ణంతో ఉంటుంది . | te | indictts_te_female | 9.781 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03969.wav | అంటూ లావు ప్రాణినీ , బక్క ప్రాణినీ పరిచయం చేశాడు ఈశ్వరయ్య . | te | indictts_te_female | 5.408 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03972.wav | సాయంత్రం యథా ప్రకారంగానే వసంత్ రౌండ్స్లో రోగుల్ని పరీక్షిస్తూ వస్తున్నాడు . | te | indictts_te_female | 6.101 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03973.wav | ఉన్న సాక్ష్యాలు అన్నిటినీ సమగ్రంగా చూసి మరీ ఈ మాట వ్రాసి ఉంటే రాణించి ఉండేది . | te | indictts_te_female | 7.019 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03974.wav | ఇప్పుడు దాదాపు ప్రతిరోజు ఏదో ఒక కొత్త మందో లేక ప్రక్రియనో కనిపెట్టి ఆయుః ప్రమాణాన్ని పెంచుతున్నారు . | te | indictts_te_female | 8.405 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03976.wav | క్రమంగా భిన్న విజ్ఞాన శాస్త్ర నేపథ్యాలలో పరిశోధన , బోధన కొత్తపుంతలు తొక్కింది . | te | indictts_te_female | 7.04 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03977.wav | ఖచ్చితమైన విషప్రభావ పరీక్షలను మనం తినబోయే బిటి వంకాయలో విడుదలయ్యే విషతుల్య ప్రోటీన్తో చేయలేదు . | te | indictts_te_female | 8.992 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03981.wav | అయినా ఆమెతో ఎన్నో చెప్పాలని , ఆ స్నేహాలనుండి దూరంగా లాక్కు రావాలని , వంశీ విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు . | te | indictts_te_female | 8.405 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03983.wav | తీవ్ర యుద్ధ సమయ మునందు కూడ తన ప్రియుడని మరువలేదు . | te | indictts_te_female | 4.416 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03984.wav | ఇంకోరోజు బియ్యం కడిగిన నీళ్ళను కాంచి చల్లార్చి , ఆ నీళ్ళతో శరీరాన్ని శుభ్రంచేస్తారు . | te | indictts_te_female | 6.901 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03985.wav | వారిలో నాదొకటిగా భావించి నా శ్రమను పాఠకులు గుర్తిస్తారని ఆశిస్తున్నాను . | te | indictts_te_female | 5.995 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03988.wav | శ్రీమద్వర్తమా తరంగిణి ఫిబ్రవరి సంచికలో దేశం మొత్తం మీద భర్తలను కోల్పోయిన స్త్రీల సంఖ్యను రెండుకోట్ల లక్షలని ప్రకటించింది . | te | indictts_te_female | 10.421 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03989.wav | పరిస్థితి , గతంలో లాగానే మనుషుల్ని వృత్తుల వారిగా విభజించి వుంచుతుంది . | te | indictts_te_female | 5.995 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03992.wav | ఇందులో సాధారణంగా ఒక సంఘటనా , దాని చివర ఒక చమత్కారమూ ఉంటాయి . | te | indictts_te_female | 5.728 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03997.wav | బ్రతికిన వారికి వైద్యానికి వేల రూపాయల్లో ఖర్చు , నెలల పర్యంతము బాధా . | te | indictts_te_female | 5.984 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_03999.wav | ఒక్క క్షణం దాని వంక సజల నేత్రాలతో చూసి , పవిట చెంగుతో కళ్ళు తుడుచుకొని నాయనా అంది రుద్దకంఠంతో . | te | indictts_te_female | 8.064 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04000.wav | ఇన్ని అక్షరాలైతే ఈ ఛందస్సు పాదమని , ఇన్ని పాదాలయితే ఈ ఛందస్సని అంటారు . | te | indictts_te_female | 6.635 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04004.wav | పారిశ్రామిక ఉత్పత్తి , వ్యవసాయ రంగంలాగా కాక , అవిచ్ఛిన్నంగా సాగుతుంది . | te | indictts_te_female | 5.589 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04005.wav | గత మూడేళ్లలో మేం చేసిన దాన్నికన్నా , ఇంకా చేయాల్సింది చాలా ఉంది . | te | indictts_te_female | 5.333 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04006.wav | ఇంతేకాదు ఇంకా అనేక బలమైన సాక్ష్యాలు కూడా బైబులులో ఉన్నాయి . | te | indictts_te_female | 5.205 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04009.wav | కుడివైపు ఛాతీ ఉండే నేను మూడు భాగాలుగానూ , ఎడమవైపు ఉండే నా సోదరి రెండు భాగాలుగానూ ఉంటాం . | te | indictts_te_female | 7.307 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04010.wav | అదృశ్యమయ్యే పాత్రలను , హఠాత్తుగా ప్రత్యక్షమయ్యే పాత్రలను పైనుండి తెర ముందుకు ప్రవేశ నిష్క్రమణలు చేస్తుంటారు . | te | indictts_te_female | 8.501 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04011.wav | గడిచిన ఐదున్నర ఏళ్లలో కృష్ణా నుంచి శ్రీకాకుళం వరకు డజన్ల కొద్దీ ముఖ్యమంత్రి సభలకు మీడియాతో హాజరైన అనుభవం . | te | indictts_te_female | 9.237 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04012.wav | ఎందుకంటే లోక్ సభలో తనకు మెజారిటీ ఉంటే మురార్జీదేశాయ్ అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవాలి . | te | indictts_te_female | 7.104 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04014.wav | అలాంటి యుగంలో మూడింటా రెండు వంతుల మెజారిటీ వైపు నేషనల్ కాన్ఫరెన్స్ పయనించడం విశేషం . | te | indictts_te_female | 7.104 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04016.wav | ఆయన కృషి ఫలితంగానే హరిజన దేవాలయ ప్రవేశానికి మద్రాసు ప్రభుత్వం రెండు చట్టాలు చేసింది . | te | indictts_te_female | 6.624 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04017.wav | చేనేత , మరమగ్గాల ద్వారా తయారైన వస్తువులు , ముడి పదార్థాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది . | te | indictts_te_female | 7.157 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04021.wav | ఢిల్లీ హరిద్వార్ రిడ్జ్ని ఈశాన్య నైరుతి ప్రవృత్తి కలిగిన ఢిల్లీ పర్వత మూల విస్తృతంగా భావిస్తున్నారు . | te | indictts_te_female | 7.552 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04022.wav | యుద్ధం ముగిసిన తర్వాత మేజర్ రాజు స్వదేశానికి తిరిగి వచ్చి పూనే చేరుకున్నారు . | te | indictts_te_female | 5.621 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04024.wav | ఢిల్లీ ప్రభుత్వం , ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్కు ఎల్డర్మాన్ గా నామినేట్ చేసింది . | te | indictts_te_female | 5.333 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04025.wav | ఓయీ గోకర్ణా నేనే ధుంధుంకారిని , నా దుష్కర్మలతో బ్రాహ్మణత్వము నాశ మొనర్చి కొంటిని . | te | indictts_te_female | 7.2 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04026.wav | రెండు సూక్తులలో మానవ కర్మలకు అందించే సామర్థ్యం గలవాడు ఈశ్వరుడే అన్నది స్పష్టమౌతోంది . | te | indictts_te_female | 7.285 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04028.wav | అభ్యుదయ రచయితల సంఘం పుణ్యాన ప్రజలకు సాహిత్యంలో స్పష్టమైన చోటు స్థిరమైంది . | te | indictts_te_female | 6.709 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04029.wav | వాటిననుసరించి తెలుగు శాసన కావ్యకర్తలు తమ శాసనాల్లో గద్యపద్య మిశ్రమమైన రచన చేసి ఉండవచ్చు . | te | indictts_te_female | 9.109 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04034.wav | అతడి దుస్తుల సెలక్షన్ చూసి స్నేహితులు నాయనా ! నీ సెలక్షన్ పూర్తి అవటానికే ఎంత సమయం పడుతోంది . | te | indictts_te_female | 7.424 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04035.wav | ఈ శిలలోని అణువులు అతి దగ్గరగా ఒత్తబడి ఉంటాయి . | te | indictts_te_female | 4.107 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04037.wav | కెనడాలోని చిబ్క్రేటర్ ఇటువంటి గుండ్రని గొయ్యి కావచ్చునని విజ్ఞులు భావిస్తున్నారు . | te | indictts_te_female | 6.208 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04040.wav | సంఘటన తదుపరి మధుర్ లో రామకృష్ణుల యెడ గురు భావం పెంపొందింది . | te | indictts_te_female | 5.333 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04041.wav | పునరావృత్తి లేకుండ తనయందే తన్ను నిలిపి అనువగు బుద్దితో భక్తుల నియమ నిష్ఠల స్వీకరించు నారాయణుని స్మరింతును . | te | indictts_te_female | 8.597 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04042.wav | విద్యాలయాల్లో ఆ రోజుల్లో అస్పృశ్యత ఒక సాంఘిక ఆచారంగా వుండేది . | te | indictts_te_female | 5.579 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04043.wav | ఈ మధ్యనే విశాఖ జిల్లాలోని చింతపల్లి కొండలలో కూడా బాక్సైట్ నిక్షేపాలను కనుక్కొన్నారు . | te | indictts_te_female | 6.763 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04044.wav | ఢిల్లీలో వాతావరణం వేడెక్కు తుండగా , విదేశీయుల శెలవలకి స్వదేశానికో , లేక కొండల్లోని చల్లని ప్రాంతాలకో వెళ్లాలని నిశ్చయించు కుంటున్నారు . | te | indictts_te_female | 9.803 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04046.wav | మానవుల కొరకు కృషి చేయడం అనేది ఆయన అభిమాన నుడికారాల్లో ఒకటి . | te | indictts_te_female | 5.589 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04047.wav | బౌద్ధం ప్రజల మతం భారత ఉపఖండంలో అనేక దేశాలలో బౌద్ధం విస్తరించింది . | te | indictts_te_female | 6.123 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04050.wav | దేహము వెండి వలె తెల్లగా నాలుగు నిలువుగా ఉండే నీలి రేఖలు కలిగి ఉంటుంది . | te | indictts_te_female | 6.389 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04051.wav | గ్రంధ పఠనం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని అందరూ చెబుతూనే ఉంటారు . | te | indictts_te_female | 4.939 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04053.wav | స్వచ్ఛంద సేవాసంస్థలు ఏడవ అధ్యాయంలో స్వచ్ఛంద సేవా సంస్థల ప్రభావం గురించి పరిశీలించాం . | te | indictts_te_female | 7.104 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04054.wav | ఢిల్లీ నగరంలో మంది డాక్టర్ల ఆదాయం పై సర్వే జరిగింది . | te | indictts_te_female | 4.309 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04056.wav | జయదేవుడు అవంతి వర్మవైపు చూసి నేను మిమ్మల్ని మహారాజా అని పిలిచాను కదా అనడిగాడు . | te | indictts_te_female | 6.795 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04058.wav | మైసూరు మహారాజు నాల్వడి కృష్ణరాజ ఒడియార్ ముంబై వచ్చినట్లు విన్నాడు . | te | indictts_te_female | 5.845 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04060.wav | విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి పెరగడం , లైబ్రరీలోని పుస్తకాల సంఖ్య తరుగుదల కూడా విద్యాస్థాయి తగ్గడానికి కారణాలు . | te | indictts_te_female | 8.341 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04061.wav | రాష్ట్ర ప్రభుత్వం తెలుగును అధికార భాషగా అభివృద్ధి పరచాలంటే ఏం చేయాలో వివరిస్తూ శ్వేతపత్రం విడుదల చేసింది . | te | indictts_te_female | 7.947 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04063.wav | నండూరి వేంకట సుబ్బారావు రాసిన యెఱ్ఱినా యెంకి కవిత మీద ఇలాగే విమర్శ వచ్చింది . | te | indictts_te_female | 6.123 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04064.wav | లెనిన్ గారి ప్రసంగపాఠం ఇంతకన్నా కూడా ఎక్కువ నాలో అయిష్టతను పెంచింది . | te | indictts_te_female | 5.717 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04065.wav | ఇందులో విశ్లేషించిన కథలు , నవలలు , నాటకాలు మాత్రమే కాకుండా ఆయన వ్యాసాలు రాసాడు . | te | indictts_te_female | 6.88 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04067.wav | సరిగ్గా ఆ మలుపు మీదున్న ఇంటి ముందే తను గులాబీ గుబురును చూసింది . | te | indictts_te_female | 5.579 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04070.wav | శీతాకాలంలో ఎవరికీ పెద్ద ఇబ్బంది వుండదు , కాని వర్షాకాలంలో ప్రజలకి చాలా కష్టం . | te | indictts_te_female | 6.112 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04071.wav | మీరు పూర్తిగా మౌనంగా వున్నారు , మీ చుట్టూ వున్న ప్రకృతి గూడా మౌనంగానే వుంది . | te | indictts_te_female | 5.451 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04073.wav | ఇంగ్లీషురాని ఖైదీలకు స్థానిక భాషలో ఉన్నవార్తా పత్రిక ఇవ్వమని మేము చేసిన విజ్ఞప్తులు వృధా అయ్యాయి . | te | indictts_te_female | 7.68 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04074.wav | సమతలంలో ప్రవహించే ప్రవాహంలా సాగుతూ , కుతూహలం చెడకుండా పాఠకుని చేత చదివించారు రచయిత . | te | indictts_te_female | 7.605 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04077.wav | కానీ కొన్ని సంగీత గతుల్ని స్వరాల్ని సృష్టించాడు కానీ వాటిని పేపర్ మీద రాసి పెట్టడానికి అతను అశక్తుడు . | te | indictts_te_female | 8.608 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04079.wav | క్రియా పదముల నొకే లకారములో వాడుట – అది గూడ నొక యలంకారము . | te | indictts_te_female | 5.205 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04081.wav | ఆ రోజుల్లో రూపురేఖల గురించి నాకేమంత తెలిసేది కాదు . | te | indictts_te_female | 4.267 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04083.wav | రెండింటికీ మధ్యరకంగా మరీ దీర్ఘంగా కానీ , మరీ సూటిగా కానీ కాకుండా క్లుప్తంగా సమాధానం చెప్పగల్గుట ఒక సామర్థ్యం . | te | indictts_te_female | 9.301 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04085.wav | నాడు జన్మించిన గడియారం రామకృష్ణ శర్మ హిందీ , ఉర్దూ , తెలుగు , కన్నడ , ఇంగ్లీషు భాషల్లో నిష్ణాతుడు . | te | indictts_te_female | 8.075 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04087.wav | అంటే ఈ ప్రయోగాలు అన్యస్యాః అనే చింతామణి సూత్రానికి లక్ష్యాలు . | te | indictts_te_female | 5.589 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04088.wav | ఇలాంటి సందర్భాల్లో జాతికి మార్గనిర్దేశం చేసి , పౌరహక్కుల సాధనకు అహర్నిసం శ్రమించే నేతలు ఎన్నటికీ వదాన్యులు . | te | indictts_te_female | 9.205 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04090.wav | ఘటమందలి దీపము దానిలో ప్రకాశము నింపునట్లు అతని జ్ఞానమును నిశ్చలముగ తనయందే ప్రకాశించును . | te | indictts_te_female | 8.491 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04091.wav | ఆయా ఘట్టాలలో తనకు తానే శ్రోతయి శ్రోతల సమూహంలో ఒకడుగా మారిపోతాడు . | te | indictts_te_female | 6.368 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04100.wav | రాష్ట్రాలకు సంబంధించి రికార్డులలో అవిభక్త మద్రాసు రాష్ట్రంలో తెలుగు జిల్లాలకు సంబంధించిన రికార్డులు ఇందు ఎన్నో ఉన్నాయి . | te | indictts_te_female | 8.992 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04102.wav | నేను స్వయంగా నటుణ్ణు కూడా అవడం వల్ల , నా నాటకమంటే జనానికి గంగవేర్రు లెత్తుతుంది . | te | indictts_te_female | 6.773 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04105.wav | మరో వైపు ఫిట్నెస్ పరీక్ష కోసం శుక్రవారం జాతీయ క్రికెట్ అకాడమీ ఎన్సీఏలో చేరనున్నట్లు గంగూలీ చెప్పాడు . | te | indictts_te_female | 8.085 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04106.wav | వ్యంగ్యార్ధం గురించిన ప్రసిద్ధమైన ప్రాకృత శ్లోకం వినగానే నా మనసులో మా ఊరి చెఱువు , ఆ కొంగలే మెదిలాయి . | te | indictts_te_female | 8.203 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04107.wav | ఇక లాభంలేదు అనుకుని చెక్క పెట్టెని నెత్తిన పెట్టుకున్నాడు ఎంకటనర్సు . | te | indictts_te_female | 5.344 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04108.wav | తెలుగుమాట తెలియనిదే బ్రౌను నిఘంటువు ద్వారా ఇంగ్లీషు పదం తెలుసుకొనే వీలులేదు . | te | indictts_te_female | 6.24 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04109.wav | ఛారిటీ సంస్థ ఆస్థుల విలువ ఇప్పుడు యాభై కోట్ల డాలర్లు . | te | indictts_te_female | 4.661 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04110.wav | ముగింపు ఈ మూడు శిల్పంలో భాగాలే తప్ప శిల్పంకన్నా భిన్నమైనవి కావు . | te | indictts_te_female | 5.6 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04111.wav | అచటి పౌర నారీజనము సౌధోపరి భాగముల పై నిలిచి ఆయనను దర్శింతురు . | te | indictts_te_female | 5.685 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04112.wav | దీని ఫలితంగా పర్యావరణ కాలుష్యం కొంత మేరకు తగ్గుతుందని ఆశిద్దాం . | te | indictts_te_female | 4.8 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04113.wav | ఎన్నటికీ చెడిపోని , అక్షణ సంపదలు గలిగిన సుసంపన్నతా , ఆంతరిక సౌందర్యమూ మనసు స్వేచ్ఛగా వున్నప్పుడే సిద్ధిస్తాయి . | te | indictts_te_female | 8.981 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04114.wav | ఆరవ శతాబ్దంలో ఒక్క లోయాంగ్ ప్రాంతంలోనే , మంది బౌద్ధ సన్యాసులు , భారతీయ కుటుంబాలూ ఉండేవారు . | te | indictts_te_female | 7.605 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04115.wav | ఒకసారి ఒక ఇంజనీరింగు విద్యార్థి సీటుకోసం చాలా పెద్ద శిఫార్సు తెచ్చాట్ట . | te | indictts_te_female | 5.728 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04116.wav | ఇంటికెళ్ళే ముందు తేజను పిలిచి చేతులు చూపించమని అడిగాడు రాంబాబు . | te | indictts_te_female | 5.067 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04118.wav | ఇంతకీ నువ్వు పైపై సంగతులు చూసి పై మాటలు చెప్పావు . | te | indictts_te_female | 4.288 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04119.wav | మరో గ్రంథంలో అలాంటి పద్యం లేదని ఎలా చెప్పగల వన్నాడు ప్రిన్సిపల్ – ఉందని శర్మగారిని చెప్పమనండి . | te | indictts_te_female | 7.509 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04121.wav | కనీసం ఆయన రాజ్యాంగంలోని ఈ మూడు విభాగాల మధ్య సమన్వయ సాధన కోసమైనా ఒక ప్రయత్నం చేశారు . | te | indictts_te_female | 7.819 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04123.wav | రచయితలు తమ రచనల ద్వారా ప్రజలను విజ్ఞాన వంతులను చేయవలెను . | te | indictts_te_female | 5.205 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04125.wav | సామాన్య సూత్రానికి విరుద్ధంగా సంస్కృత భాషాలోని కఠిన పదాలూ , సుదీర్ఘమైన సంస్కృత సమాసాలనూ నన్నయ ప్రయోగించాడు . | te | indictts_te_female | 9.024 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04126.wav | పెద్ద బాలశిక్షలో వన్నీ అర్థమయ్యేవి కాని లెక్కలు మాత్రమ్ వేయలేక పోయేవాడిని . | te | indictts_te_female | 6.208 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04128.wav | దళితుడి విజయం ఈ దేశంలో ప్రజాస్వామ్యం యొక్క అంతిమ విజయం . | te | indictts_te_female | 4.949 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04129.wav | పొద్దున్నే లేచి ఎన్ని పువ్వులు పూశాయో చూద్దామని వెళ్లిచూస్తే కొమ్మల చిగుళ్ళు మాయమైపోయి బోడిగా ఉండేవి . | te | indictts_te_female | 7.808 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_04130.wav | కాని అశ్ఫాక్ ఏ నిద్రలో లీనమయ్యాడో , ఆ నిద్రనుండి ఎన్నటికీ మేలుకోడు . | te | indictts_te_female | 6.4 | indictts_iitm | neutral | null | null | null | null |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.