file_name
stringlengths
36
59
text
stringlengths
9
449
lang
stringclasses
12 values
speaker_id
stringclasses
26 values
duration
float64
1.5
29.8
source
stringclasses
2 values
emotion
stringclasses
1 value
domain
float64
snr_db
float64
22.5
60
⌀
silence_ratio
float64
0.1
0.35
⌀
clipping_ratio
float64
0
0
⌀
audio/te/indictts_te_female_train_telugufem_05526.wav
సహజంగా నీటిలో ఉన్న చిత్రంలో ఉన్న ఇతర సింహం కూడా సమానంగా కోపంగా ఉంది .
te
indictts_te_female
6.411
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05527.wav
ఇతర సింహాన్ని చంపడానికి , అతను బావిలోకి దూకాడు .
te
indictts_te_female
4.032
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05530.wav
జంతువులన్నీ సంతోషించాయి మరియు కుందేలు అతని తెలివిని ప్రశంసించాయి .
te
indictts_te_female
5.728
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05531.wav
ఆ విధంగా , సంతోషకరమైన కుందేలు అన్ని జంతువులను గర్వించదగిన సింహం నుండి కాపాడింది మరియు వారందరూ ఆ తర్వాత సంతోషంగా జీవించారు .
te
indictts_te_female
10.709
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05533.wav
కుందేలు మరియు తాబేలు , ఒకసారి ఒక గ్రామంలో కుందేలు మరియు తాబేలు ఉన్నాయి .
te
indictts_te_female
6.133
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05536.wav
నాతో పరుగు పందెం వేసుకుంటే నేను నిన్ను సులువుగా ఓడించేస్తాను ! అని గొప్పలు చెప్పుకుంది .
te
indictts_te_female
6.4
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05538.wav
నిర్ణయించిన రోజు కుందేలు , తాబేలు పోటి చూడడానికి అడవిలో జంతువులన్నీ చేరాయి .
te
indictts_te_female
6.101
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05540.wav
మన తాబేలు అనుకువగా , వినయంతో పందెం గీతమీద తన స్థానం గ్రహించింది .
te
indictts_te_female
6.133
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05545.wav
అసలు తాబేలు నెగ్గే ప్రశక్తే లేదు – ఎందుకు కష్ట పడడం ? నిద్రపోయి , లేచి , సులువుగా ముగింపు గీత దాటేయవచ్చు , అనుకుంది .
te
indictts_te_female
8.747
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05546.wav
ఒక చెట్టుకింద నీడలో హాయిగా కళ్ళు మూసుకుని నిద్రపోయింది .
te
indictts_te_female
4.107
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05549.wav
కాని తన దారిని తను కొనసాగుతూ , నిదానంగా , చిన్నగా రేగుకుంటూనే ముగింపు గీత దేగ్గిరకి చేరుకుంది .
te
indictts_te_female
8.085
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05550.wav
తాబేలు ముగింపు గీత దెగ్గిర ఉండగా కుందేలుకి మెలుకువు వచ్చింది .
te
indictts_te_female
4.693
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05551.wav
తాబేలు గీత దాకా జేరిపోయిందని చూసి వేగంగా పరిగెత్తింది .
te
indictts_te_female
4.693
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05552.wav
కాని , కుందేలు చేరే లోపల తాబేలు గీత దాటేసి , పోటి నేగ్గేసింది .
te
indictts_te_female
5.077
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05555.wav
జీవితంలో కూడా గెలవడానికి వేగం కన్నా నిదానమే ప్రధానము అని పెద్దలు అందుకే చెప్తారు .
te
indictts_te_female
7.061
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05559.wav
నీళ్ళల్లో ఉండే మొసలికి నేల మీద ఉండే కోతికి ఎలా పరిచయం అయ్యింది అంటారా ? అది ఎవరికి తెలీదు .
te
indictts_te_female
7.573
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05562.wav
ఆ చెట్టు పక్కనే ఒక నది ఉండేది .
te
indictts_te_female
2.443
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05564.wav
రోజు కోతి చెట్టు మీద , మొసలి నీళ్ళల్లో ఉంటూ నే కబుర్లు చెప్పుకుంటూ ఉండేవి .
te
indictts_te_female
5.333
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05565.wav
ఇద్దరి స్నేహం చూసి అడవిలో జంతువులూ ఆశ్చర్య పోయేవి .
te
indictts_te_female
4.16
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05567.wav
మొసలి మాంసం తింటుంది , ఎప్పుడైనా నిన్ను కూడా తినేస్తుంది , అంటూ జాగ్రత్త పాడమని చెప్పేవి .
te
indictts_te_female
6.517
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05568.wav
కాని కోతికి మొసలి మీద నమ్మకం వుండేది .
te
indictts_te_female
3.253
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05569.wav
అందుకనే వాళ్ళ స్నేహం చాలా రోజులు కొనసాగింది .
te
indictts_te_female
3.605
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05574.wav
మొసలి భార్య , కోతి గుండె చాలా బాగుంటుందట .
te
indictts_te_female
3.765
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05583.wav
మొసలికి మనశ్శాంతి లేకుండా చేసింది .
te
indictts_te_female
2.859
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05584.wav
చివరికి నస భరించలేక ఒక రోజు మొసలి ఒప్పుకున్నాడు .
te
indictts_te_female
4.693
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05589.wav
మొసలిని చూసి సంతోషంగా పలకరించింది .
te
indictts_te_female
3.243
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05592.wav
సరదాగా మొసలి ఇంటికి భోజనానికి వెళ్లి మొసలి భార్యను కూడా కలవచ్చని ఒప్పుకుంది .
te
indictts_te_female
5.472
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05593.wav
కానీ నీళ్ళల్లో వెళ్ళడం ఎలా ? మొసలి తన వీపు మీద కూర్చో పెట్టుకుని తీసుకుని వెళ్లి , తిరిగి తీసుకు వస్తాను అంది .
te
indictts_te_female
7.584
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05601.wav
మొత్తానికి నది మధ్యలో కొన్ని రాళ్ళ మీదకి ఆగి ఇద్దరు మాట్లాడుకున్నారు .
te
indictts_te_female
5.408
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05602.wav
భోజనానికి పిలిచింది అబద్ధమని , మొసలి , తన భార్యా కోతిని తిందామని ఈ పదకం వేసారని నిజం చెప్పేసాడు మొసలి .
te
indictts_te_female
8.096
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05604.wav
ఎలాగరా ఇందులోంచి బయటపడడం అని ఒక పక్క , అసలు అందరూ చెప్తున్నా వినకుండా ఈ మొసలిని ఎలా నమ్మానని అని మరో పక్క , బుర్రోలో ఒకటే సారి ఆలోచనలు తిరిగాయి .
te
indictts_te_female
12.299
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05605.wav
నమ్మక ద్రోహం జరిగినందుకు దుఃఖం , ప్రాణాలు పోతాయేమోనని భయం , ఎలా తప్పించుకోవాలని ఆందోళన .
te
indictts_te_female
7.947
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05609.wav
మొసలి కన్నీళ్లు నవ్వుతున్న కోతిని చూసి ఆగి పోయాయి .
te
indictts_te_female
3.893
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05622.wav
కోతి కొమ్మ మీదే కూర్చుని , గుండె లేదు ఏమి లేదు ! అసలు నీ లాంటి మొసలితో నాకు స్నేహమే వద్దు .
te
indictts_te_female
7.851
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05626.wav
అలాంటి వారితో మనం దూరంగా ఉంటేనే మంచిది .
te
indictts_te_female
3.307
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05633.wav
కాకి గుడ్లు పెట్టి ఆహారం కొరకు వెళ్లి వచ్చేసరికి గుడ్లు ఉండేవి కాదు , రోజూ అలానే జరిగేది .
te
indictts_te_female
7.189
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05634.wav
ఒకరోజు కాకుల జంట పక్కనున్న వేరొక చెట్టుపైనుండి తమ గుడ్లు ఏమై తున్నాయని గమనించాయి .
te
indictts_te_female
6.528
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05635.wav
అదే సమయానికి పుట్టలో నుండి ఒక పాము మెల్లగా చెట్టు పైకి ఎక్కి గుడ్లు తినడం చూశాయి ఆ కాకుల జంట .
te
indictts_te_female
7.019
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05636.wav
తన గుడ్లను ఆ పాము నుండి కాపాడుకుని పిల్లలను చేయాలని దానికి ఏదైనా మార్గం కనిపెట్టాలని అనుకున్నాయి ఆ కాకులు .
te
indictts_te_female
8.224
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05638.wav
వాళ్లు ఒంటి పైన ఉన్న నగలను తీసి చెరువు గట్టు పైన పెట్టి చెరువులోకి దిగారు ఆ పిల్లలు .
te
indictts_te_female
6.123
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05639.wav
ఆ నగలను చూసిన కాకుల జంట ఉపాయం ఆలోచించాయి .
te
indictts_te_female
3.915
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05640.wav
వారు చూస్తుండగా నగల దగ్గరికి వచ్చి ఒక కాకి కావ్ కావ్ మని అరిచి ఒక బంగారు నగను నోట్లోపెట్టుకొని పుట్టలోకి విడిచింది .
te
indictts_te_female
9.003
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05642.wav
వెంటనే మునసబుగారు తన పని వాళ్లకు పుట్టని తవ్వి , నగ తీసుకు రమ్మని చెప్పాడు .
te
indictts_te_female
5.461
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05645.wav
దానిని వెంటనే చంపారు ఆ పని వాళ్ళు .
te
indictts_te_female
2.731
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05648.wav
ఆ పాము బాధ నుండి విముక్తి పొందిన కాకులు హాయిగా ఉండ సాగాయి .
te
indictts_te_female
4.501
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05651.wav
ఒక ఊరిలో నలుగురు స్నేహితులు ఉన్నారు .
te
indictts_te_female
2.731
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05652.wav
వారు విజ్ఞానంతో పాటు తమ పోషణ కోసం ఇతర కళలను నేర్చుకోవడానికి బయలుదేరారు .
te
indictts_te_female
5.803
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05653.wav
వారు ఒక గొప్ప యోగికి సేవలు చేసి ఆయన అనుగ్రహంతో కొన్ని మానసిక శక్తులను , విధ్యలను నేర్చుకున్నారు .
te
indictts_te_female
8.352
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05654.wav
నలుగురిలో ఒకడికి విరిగిన యముకలను జత చేసే శక్తి అబ్బింది .
te
indictts_te_female
4.427
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05655.wav
రెండోవాడు తగిలిన గయాలను మాన్పించే శక్తిని నేర్చుకున్నాడు .
te
indictts_te_female
4.203
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05656.wav
మూడోవాడు రక్తనాళాలలో రక్తాన్ని ప్రసరింపజేయగల నేర్పును పొందాడు .
te
indictts_te_female
5.077
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05657.wav
నాలుగవ వాడు ప్రాణం పోసే విధ్యను సాధించాడు .
te
indictts_te_female
3.531
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05658.wav
ఈ నలుగురు నాలుగు దివ్య శక్తులను పొందగలిగారు .
te
indictts_te_female
3.531
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05659.wav
ఆ తరువాత గురువు గారి వద్ధ సెలవు తీసుకొని వారు ఇంటి ముఖం పట్టారు .
te
indictts_te_female
5.227
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05660.wav
వూరు చేరడానికి అడవి గుండా పోవాల్సివచ్చింది .
te
indictts_te_female
3.115
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05661.wav
క్రూర మృగాలకు ఆలవాలమయిన ఆ అడవిలో నలుగురు కలిసి ఒక చచ్చిన సింహాన్ని చూశారు .
te
indictts_te_female
6.539
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05662.wav
తమ శక్తులను ఉపయోగించి , ఈ సింహాన్ని బ్రతికించాలనే కోరిక వారిలో కలిగింది .
te
indictts_te_female
5.621
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05663.wav
ఇది క్రూర జంతువు దీన్ని బ్రతికించితే అది మనలను చంపుతుంది అని ఒకడు చెప్పాడు .
te
indictts_te_female
5.877
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05664.wav
అందుకు ఇంకొకడు మనము దీన్ని బ్రతికించాము , కాబట్టి మనలను ఏమి చేయదు అని పని ప్రారంభించారు .
te
indictts_te_female
7.701
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05666.wav
రెండవ వాడు గాయాలను మానేలా చేశాడు .
te
indictts_te_female
3.115
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05667.wav
మూడోవాడు అబ్బిన విద్య రక్త ప్రసరణ కలుగజేశాడు .
te
indictts_te_female
4.299
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05669.wav
వాడు తన విద్యను ఉపయోగించి ఆ సింహానికి ప్రాణం పోసాడు .
te
indictts_te_female
4.309
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05670.wav
ఫలితంగా మళ్ళీ ప్రాణం వచ్చిన సింహం ఆ ముగ్గురిపై విరుచుకుపడి వారిని ఆహారంగా భుజించింది .
te
indictts_te_female
6.795
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05671.wav
చెట్టు పైకి ఎక్కినవాడు జరిగిన సంఘటన చూస్తూ ఉండి పోయాడు .
te
indictts_te_female
3.776
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05677.wav
కామాక్షి కి ఆరు పాడి గేదలు ఉండేవి కానీ ఆ పాలతో పెరుగు నెయ్యి చేసేది కాదు .
te
indictts_te_female
6.251
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05678.wav
ఒకరోజు కామాక్షి ఇంటికి బంధువులు వచ్చారు వారికి నెయ్యి వడ్డీద్దామనుకుంటే ఇంట్లో నెయ్యి లేదని పొరుగింటి మీనాక్షి వద్దకు వెళ్లింది .
te
indictts_te_female
9.653
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05679.wav
వదిన మా ఇంటికి బంధువులు వచ్చారు కొంచెం నెయ్యి బదులు ఇవ్వు నాలుగు రోజుల్లో తిరిగి ఇస్తానంది కామాక్షి .
te
indictts_te_female
7.051
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05680.wav
సరే వదినగారు అని ఒక గిన్నెడు నెయ్యి తెచ్చి ఇచ్చింది మీనాక్షి .
te
indictts_te_female
4.683
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05681.wav
వారం రోజులు గడిచినా కామాక్షి నెయ్యి ఇవ్వలేదు సరికదా ఆరు గేదలు ఉన్న నేను రెండు గేదెలు ఉన్న నీ దగ్గరికి నెయ్యి కి వచ్చాన అని బదలాయించింది కామాక్షి .
te
indictts_te_female
12.032
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05684.wav
సరేనని ఇద్దరూ వెళ్లి నాలుగు రోజుల తర్వాత మీనాక్షి గాజుపాత్రలో పాత చింతకాయపచ్చడి తెచ్చింది , కామాక్షి వేరొక పాత్రలో కొత్త చింతకాయ పచ్చడి తో వచ్చింది .
te
indictts_te_female
11.499
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05692.wav
అతనికి ఇతరులు సంతోషంగా ఉండడం ఇష్టముండేది కాదు .
te
indictts_te_female
4.16
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05693.wav
ఏదో విధంగా ఇతరులను ఇబ్బంది పెట్టాలని అనుకునేవాడు , రకరకాల జంతువుల శబ్దాలు చేస్తూ రాత్రిలో ఊరంతా తిరిగేవాడు .
te
indictts_te_female
8.608
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05694.wav
అతని గోలకి ఎవరూ సరిగా నిద్ర పోయే వారు కాదు .
te
indictts_te_female
3.765
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05695.wav
రామయ్యకు ఏదో విధంగా బుద్ధి చెప్పాలని ఊరివారంతా నిర్ణయించుకున్నారు , ఒకరోజు ఊరివారు రామయ్యకు సన్మాన సభకు రావలసినదిగా కబురు పంపారు .
te
indictts_te_female
10.059
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05696.wav
ఆ విషయం రామయ్యకు అర్థం కాక ఆలోచనలో నిమగ్నమయ్యాడు .
te
indictts_te_female
4.427
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05697.wav
అదే దారి గుండా పింకీ అనే పాప వెళుతుండగా రామయ్య సన్మాన సభ గురించి చెప్పాడు .
te
indictts_te_female
6.133
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05698.wav
అప్పుడు పింకీ రామయ్యతో నీవు చేసే జంతువుల శబ్దాలవలన ఎలాంటి దొంగల భయం లేకుండా ప్రశాంతంగా నిద్ర పోతున్నారు అని అందుకే నీకు సన్మానం చేయాలని అనుకున్నారు అని చెప్పింది .
te
indictts_te_female
12.949
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05699.wav
ఎదుటి వారు సంతోషంగా ఉండడం ఇష్టం లేని రామయ్య ఆరోజు నుండి ఎలాంటి శబ్దాలు చేయడం లేదు , దీనితో ఊరివారు ప్రశాంతంగా నిద్రపో గలిగారు .
te
indictts_te_female
10.453
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05701.wav
మంచి యువరాజు , అనగనగా దరిక అనే రాజ్యానికి చంద్రసేనుడు మహారాజు గా ఉండేవారు .
te
indictts_te_female
7.04
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05702.wav
ఆ రాజ్యానికి కౌసల్యాదేవి మహారాణి .
te
indictts_te_female
3.115
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05703.wav
వీరికి ఇద్దరు సంతానం , యువరాజు కార్తికేయుడు మరియు యువరాణి మహానిక .
te
indictts_te_female
6.389
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05704.wav
ఒకరోజు రాజుగారు తన కుమారుడైన కార్తికేయుడు తో కలిసి వేటకు బయలు దేరాడు .
te
indictts_te_female
5.589
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05705.wav
అడవిలో ప్రయాణిస్తుండగా నది దగ్గర్లో ఉన్న గుడిసె పక్కన ముసలి వాడిని దీనంగా కూర్చోవడం గమనించాడు .
te
indictts_te_female
7.723
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05706.wav
అది చూసిన యువరాజు అతని దగ్గరికి వెళ్లి మీరు వయసులో పెద్దవారు గా కనిపిస్తున్నారు , మీరు ఎవరు ఇలా ఎందుకు దీనంగా కూర్చున్నారు అని అడిగాడు .
te
indictts_te_female
10.859
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05707.wav
యువరాజు వారిని గమనించిన ఆ ముసలి వ్యక్తి నా పేరు రామయ్య నేను రోజు అడవిలో చెట్లు కొట్టి వారం వారం పట్టణంలో కట్టెలు అమ్మి ఇల్లు నడిపించాను ఈరోజు కట్టెలు కొడుతుండగా దాహం వేసి నదీ తీరానికి మంచినీళ్ళు తాగడానికి వచ్చాను ఇంతలో నా కట్టెలమోపును ఎవరో ఎత్తుకెళ్లారు దీంతో ఈ వారం ఆదాయాన్ని కోల్పోయాను .
te
indictts_te_female
24.501
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05708.wav
అయితే ఈ వారం ఇల్లు ఎలా నడపాలో తెలువక ఖాళీ చేతులతో కూర్చున్నాను .
te
indictts_te_female
5.6
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05709.wav
అప్పుడు ఆ ముసలి వ్యక్తి యొక్క ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకున్న యువరాజు ఇలా అన్నాడు దిగులు చెందకు నేను దరిక రాజ్యానికి యువరాజును నా రాజ్యంలో ప్రజలు కష్టాల్లో ఉండటం నేను చూడలేదు మీరు నాతోని రండి మీకు రాజ్యంలో వ్యవసాయం చేసుకోవడానికి స్థలం ఇస్తాము ఇక మీరు వ్యవసాయం చేసుకుంటూ మీ కుటుంబంతో సంతోషంగా ఉండవచ్చు .
te
indictts_te_female
24
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05711.wav
తన కుమారుని చూసి భవిష్యత్తులో ప్రజలందరిని సంతోషంగా చూసుకుంటాడని రాజుగారి గుండె ఎంతో గర్వం తో నిండి పోయింది .
te
indictts_te_female
8.629
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05712.wav
అప్పుడు రాజు వెంబడి ఉన్న సైనికులు యువరాజు గారి కి జేజేలు పలికారు .
te
indictts_te_female
4.821
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05713.wav
అన్నట్టుగానే యువరాజు గారు రాజ్యానికి తిరిగి వెళ్ళిన వెంటనే రామయ్యకి పొలం ఇచ్చారు .
te
indictts_te_female
5.995
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05714.wav
దీంతో రామయ్య కుటుంబం మొత్తం రాజ్యంలో సంతోషంగా ఉండసాగారు .
te
indictts_te_female
4.683
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05716.wav
పిసినారి పుల్లయ్య , ఒక గ్రామంలో పుల్లయ్య అనే పిసినారి ఉండేవాడు .
te
indictts_te_female
5.227
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05717.wav
అతను తాతల కాలంనాటి పాతగుడిసెలో నివాసం ఉండేవాడు .
te
indictts_te_female
4.565
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05718.wav
అది ఎండకు ఏండి , వానకు తడిసి పూర్తిగా పాడైపోయినది .
te
indictts_te_female
4.832
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05719.wav
ఐనా పుల్లయ్య ఆ గుడిసెను బాగుచేయించలేదు , ఎందుకంటే డబ్బు ఖర్చు అవుతుంది అని భయం .
te
indictts_te_female
6.016
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05720.wav
కొద్ది రోజులకు వానా కాలం వచ్చింది .
te
indictts_te_female
2.592
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05723.wav
పుల్లయ్య ఒక మూలన తడుచుకుంటూ గజగజ వణుకుతూ నిలబడ్డాడు .
te
indictts_te_female
4.939
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05724.wav
పొరిగింటి వాడైన మల్లయ్య ఏదో పని మీద బయటకు వెళుతుండగా వర్షానికి తడిచి గజగజ వణుకుతున్న పుల్లయ్య కనిపించాడు .
te
indictts_te_female
7.979
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05725.wav
పుల్లయ్యతో ఎందుకు ఇంత బాధ పడుతున్నావు , గుడిసెను బాగుచేయించుకోవచ్చు కదా అన్నాడు మల్లయ్య .
te
indictts_te_female
6.144
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05726.wav
మల్లయ్య ! నేను అలాగే చేయించుకోవాలి అనుకుంటున్నాను , కానీ ఈ వానల్లో పని ఎలా జరుగుతుంది , ఎండాకాలంలో గుడిసెను బాగుచేయిస్తాను అన్నాడు పుల్లయ్య .
te
indictts_te_female
10.709
indictts_iitm
neutral
null
null
null
null