file_name
stringlengths
36
59
text
stringlengths
9
449
lang
stringclasses
12 values
speaker_id
stringclasses
26 values
duration
float64
1.5
29.8
source
stringclasses
2 values
emotion
stringclasses
1 value
domain
float64
snr_db
float64
22.5
60
⌀
silence_ratio
float64
0.1
0.35
⌀
clipping_ratio
float64
0
0
⌀
audio/te/indictts_te_female_train_telugufem_05729.wav
కొన్ని రోజుల్లో ఎండా కాలం రానే వచ్చింది .
te
indictts_te_female
3.253
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05730.wav
ఊరిలోని వారందరూ ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు .
te
indictts_te_female
3.765
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05731.wav
ఒకరోజు మల్లయ్య పొలానికి పుల్లయ్య గుడిసె ముందునుండి వెళుతుండగా వానా కాలంలో జరిగిన విషయం గుర్తుకువచ్చి పుల్లయ్య ! గుడిసెను ఎప్పుడు బాగుచేపిస్తున్నావు , ఎండా కాలం వచ్చింది కదా ! అన్నాడు .
te
indictts_te_female
12.501
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05733.wav
ఈ మాత్రం దానికి డబ్బులు వృధా చేయడం ఎందుకు అన్నాడు పుల్లయ్య .
te
indictts_te_female
4.288
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05734.wav
పుల్లయ్య మాటలకు మల్లయ్య ఆశ్చర్యపోయి , వానాకాలం వానలు , ఎండాకాలం అవసరం లేదు అంటావు , నీ గుడిసె బాగైనట్టే అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళాడు మల్లయ్య .
te
indictts_te_female
11.531
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05735.wav
మళ్ళీ వర్షాకాలం రానే వచ్చింది .
te
indictts_te_female
2.112
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05736.wav
ఈ సారి గాలితోకూడిన పెద్ద వర్షాలు వచ్చాయి .
te
indictts_te_female
3.381
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05739.wav
పాపం పుల్లయ్య తిని తినక , కూడబెట్టిన సొమ్ము పరుల పాలైంది .
te
indictts_te_female
4.821
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05743.wav
అతడు ఒక రోజు పనిమీద పక్క ఊరికి నడుచుకుంటూ బయలుదేరాడు .
te
indictts_te_female
4.299
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05744.wav
ఎండ ఎక్కువగా ఉండటం వలన కొంచెం దూరం నడిచే సరికి బాగా అలసిపోయాడు .
te
indictts_te_female
5.088
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05746.wav
దాని నీడలో విశ్రాంతి తీసుకొని తర్వాత బయలుదేరు దాము అనుకున్నాడు .
te
indictts_te_female
4.811
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05747.wav
ఆ చెట్టు వైపు వెళుతుండగా అతని కాలికి ఒక పెద్ద గుమ్మడికాయ తగిలింది , దానిని పరీక్షగా చూస్తూ ఇంత సన్నని తీగకు అంత పెద్ద కాయలు ఎలా కాస్తున్నాయి , అని ఆశ్చర్యపోతూ మర్రిచెట్టు వైపు వెళ్లాడు .
te
indictts_te_female
13.984
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05749.wav
ఇది మరీ అన్యాయం అనుకొని గుమ్మడి తీగ పెద్ద కాయలతో భారం మోస్తుంటే ఇంత పెద్ద చెట్టుకి చిన్న చిన్న కాయలు నేనే దేవుడిని అయితే గుమ్మడి తీగకు మర్రి కాయలు మర్రి చెట్టుకు పెద్ద గుమ్మడి కాయలు కా ఇచ్చేవాడిని అనుకుంటూ చెట్టు నీడన కుర్చున్నాడు .
te
indictts_te_female
15.829
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05750.wav
ఇంతలో గాలికి మర్రిచెట్టు కోమ్మలు కదలడం వల్ల మర్రి పండు అతడి తల పై పడింది వెంటనే , ఉలిక్కిపడి .
te
indictts_te_female
6.709
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05751.wav
దేవుడు చాలా తెలివైనవాడు .
te
indictts_te_female
2.336
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05753.wav
లేకపోతే మర్రిచెట్టుకు గుమ్మడికాయ అయితే నా తల బద్దలు అయిపోయింది అనుకున్నాడు .
te
indictts_te_female
5.088
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05757.wav
అవి రెండు మంచి స్నేహంగా ఉండేవి .
te
indictts_te_female
2.475
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05758.wav
ఒకరోజు వేటగాడు అలసిపోయి చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు .
te
indictts_te_female
3.915
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05760.wav
అది హంస చూసింది .
te
indictts_te_female
1.547
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05761.wav
మంచిది అయినా హంస తన రెక్కలతో అతనికి గాలి విసర సాగింది .
te
indictts_te_female
4.693
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05762.wav
అక్కడికి వచ్చిన కాకి అది చూసి వాడు వేటగాడు మనల్ని చంపుతాడు అలాంటి వాడికి సేవ చేస్తున్నావ్ ఎంత పిచ్చి దానివి అని నవ్వి అతడి మీద రెట్ట వేసి వెళ్ళిపోయింది .
te
indictts_te_female
11.488
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05763.wav
దాంతో వేటగాడికి మేలుకో వచ్చింది తన ఒంటి పై రెట్టను గమనించి పైకి చూశాడు హంస కనపడింది .
te
indictts_te_female
6.528
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05768.wav
వేసవికాలంలో దానికి ఏమి ఆహారం దొరకక చాలా రోజులు గా ఆకలితో ఉంది .
te
indictts_te_female
4.811
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05770.wav
ఏమైనా ఆహారం దొరికితే బాగుండు చాలా నీరసంగా ఉంది , అనుకుంటూ చుట్టుపక్కల చూస్తుంది ఆహారం కొరకు అప్పుడు దానికి ఒక ద్రాక్ష చెట్టు కనిపించినది .
te
indictts_te_female
9.941
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05771.wav
ద్రాక్ష పళ్లను చూచి నోట్లో నీళ్ళు ఊరినవి ఎలాగైనా తీయటి ద్రాక్ష పళ్లను తిని కడుపు నింపుకోవాలి అని అనుకుంటూ ద్రాక్ష చెట్టు వద్దకు పోయింది .
te
indictts_te_female
9.536
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05772.wav
ద్రాక్ష పళ్ళు చాలా ఎత్తుగా ఉన్నవి పైకి ఎగిరి అందుకో బోయింది , ద్రాక్ష పళ్ళు అందలేదు మళ్లీ మళ్లీ ప్రయత్నించినది ఎగురుతూ కింద పడినది .
te
indictts_te_female
9.259
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05773.wav
కానీ పళ్ళు అందలేదు అప్పుడు తోడేలు ఇలా అనుకుంది ఈ ద్రాక్ష పళ్ళు చాలా పుల్లగా ఉన్నట్టున్నవి ఈ పుల్లటి పండు తిని నా నోరు పాడు చేసుకోవడం ఎందుకు వేరే ఆహారం ఏమైనా వెతుక్కుంటా , అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది .
te
indictts_te_female
14.496
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05776.wav
పంచమ అనే ఒక రాజ్యం కలదు , ఆ రాజ్యములోని అడవిలో ఒక చిన్న సరస్సు ఉంది ఆ సరస్సులో ఒక హంస ఉండేది .
te
indictts_te_female
7.168
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05778.wav
ఆ సరస్సులోని హంస బంగారు రంగులో మెరిసిపోయేది దానికి గత జన్మ రహస్యాలన్నీ తెలుసు .
te
indictts_te_female
6.528
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05779.wav
పక్కనే ఉన్న ఊరు నుండి ఓ పేద రాలు కట్టెలు ఎరుకోవడానికి అడవికి వచ్చింది .
te
indictts_te_female
4.811
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05780.wav
దూప కావడం వలన ఆ పేదరాలు సరస్సు దగ్గరికి వెళ్ళింది .
te
indictts_te_female
3.776
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05781.wav
ఆమెను చూసిన హంస వెంటనే నీకు ఒక రహస్యం చెబుతాను నీవు ఇక్కడకు రా ! అని పిలిచింది .
te
indictts_te_female
5.621
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05782.wav
పేదరాలి తో హంసా ఇలా చెప్పింది నేను నీ భర్తని చనిపోయాక హంస జన్మ ఎత్తినట్లు చెప్పింది .
te
indictts_te_female
6.379
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05783.wav
భార్య బిడ్డలు పేదరికంలో ఉన్నారని తెలుసుకున్న హంస , రోజుకు ఒక బంగారు ఈకను సృష్టించి ఇస్తాను వచ్చి తీసుకో అని చెప్పింది హంస పేదరాలి తో .
te
indictts_te_female
10.176
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05784.wav
అలానే తీసుకుంది పేదరాలు కొద్దిరోజుల్లోనే ఆమె ధనవంతురాలు అయిపోయింది .
te
indictts_te_female
4.693
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05785.wav
పెద్ద ఇల్లు కట్టుకుని బిడ్డలతో సంతోషంగా ఉంది .
te
indictts_te_female
3.509
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05786.wav
కొన్ని రోజులకు ఒక దురాశ కలిగింది హంస రోజుకు ఒక బంగారు ఈకను మాత్రమే ఇస్తుంది .
te
indictts_te_female
5.856
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05787.wav
అలా కాక దాని ఒంటి మీద ఉన్న ఈకలన్నీ ఒకేసారి తీసుకుంటే మళ్లీ కొత్త ఈకలు పుడతాయి అనుకుంది మనసులో .
te
indictts_te_female
7.179
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05789.wav
ఆ ఈకలు బూడిదలా మారాయి , బంగారం సృష్టించే శక్తిని కోల్పోయింది హంస మళ్లీ ఆమె పేదరాలి గా మారింది .
te
indictts_te_female
7.285
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05794.wav
ఆ రెండు గుడ్లు ఎప్పుడు పిల్లలుగా మారుతాయని ఎదురు చూడసాగింది .
te
indictts_te_female
4.032
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05797.wav
వాటిని ఎలా అయినా తీసుకురావాలని నిర్ణయించుకుంది పిచ్చుక .
te
indictts_te_female
3.893
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05798.wav
ఓ సముద్రుడా నా గుడ్లను ఒడ్డుకు చేర్చు అని వేడుకొంది పిచ్చుక .
te
indictts_te_female
4.437
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05800.wav
వెంటనే పిట్టా తన ముక్కుతో కొంచెం కొంచెంగా నీళ్లు తీయడం మొదలు పెట్టింది .
te
indictts_te_female
4.949
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05801.wav
అది చూసి సముద్రుడు ఇతర జంతువులు పకపక నవ్వాయి .
te
indictts_te_female
3.904
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05803.wav
ఈ విషయం విష్ణు వాహనమైన గరుత్మంతుడికి తెలిసింది .
te
indictts_te_female
3.893
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05804.wav
ఈ చిన్న పిచ్చుక ధైర్యానికి ఆశ్చర్య పడ్డాడు తన వంతు సహాయం చేద్దామని పిట్ట వద్దకు వెళ్ళాడు గరుత్మంతుడు .
te
indictts_te_female
7.435
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05805.wav
పిల్లల కోసం సముద్రుడి తో తలపడుతున్న నీ ధైర్యానికి మెచ్చాను నేను నీకు సహాయం చేయాలనుకుంటున్న అని చెప్పాడు గరుత్మంతుడు .
te
indictts_te_female
8.256
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05806.wav
అతని మాటలకు సంతోషించింది పిచ్చుక , గరుత్మంతుడు భీకర స్వరంతో మిత్రమా ! గుడ్లను తిరిగి ఒడ్డుకు చేర్చు లేకుంటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి అని హెచ్చరించాడు .
te
indictts_te_female
11.509
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05808.wav
గరుత్మంతుని తరుపున విష్ణువే యుద్ధానికి వస్తే తన పని అయినట్టే అని అనుకొని దాచిన గుడ్లను మెల్లగా ఒడ్డుకు చేర్చి పిచ్చుకను క్షమాపణ కోరాడు .
te
indictts_te_female
9.781
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05809.wav
తన గుడ్లను చూసి పిట్ట ఆనందముతో ఎగిరింది .
te
indictts_te_female
3.509
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05812.wav
అతనికి మాట్లాడే చిలుకలు పెంచుకోవాలనే కోరిక ఉండేది .
te
indictts_te_female
3.915
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05813.wav
ఒక రోజు పక్క ఊరిలోని సంతలో చిలుకలను అమ్ముతారు అని తెలిసి కొనడానికి వెళ్ళాడు విష్ణుశర్మ .
te
indictts_te_female
6.517
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05814.wav
సంతలో ఒక చెట్టు కింద కొన్ని చిలకలను పెట్టుకున్నాడు ఒక వ్యాపారి .
te
indictts_te_female
4.171
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05815.wav
విష్ణుశర్మ అక్కడికి వెళ్లి ఐదువందలు రూపాయలు ఇచ్చి ఒక చిలుకను తీసుకొని ఇంటికి వెళ్ళాడు .
te
indictts_te_female
5.76
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05816.wav
ఆ చిలుక ఏమి అడిగినా అవునండి అనే మాట తప్ప వేరొక మాట రాలేదు .
te
indictts_te_female
5.621
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05817.wav
వ్యాపారి మోసం చేశాడని , ఆ చిలుకను తీసుకొని వచ్చేవారం సంతకు వెళ్ళాడు విష్ణుశర్మ .
te
indictts_te_female
5.739
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05818.wav
వ్యాపారి వద్దకు వెళ్లి ఈ చిలుకను కొన్న రోజు నీకు నేను వెయ్యి రూపాయలు ఇచ్చాను .
te
indictts_te_female
4.949
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05819.wav
చిల్లర లేవని ఐదువందలు వచ్చేవారం సంతలో ఇస్తాను అని అన్నావు , ఆ డబ్బులు ఇవ్వమని అడిగాడు విష్ణు శర్మ .
te
indictts_te_female
7.179
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05820.wav
అప్పుడు వ్యాపారి నీవు ఐదువందలు ఇచ్చావు నీకు ఏమీ ఇచ్చేది లేదన్నాడు .
te
indictts_te_female
5.6
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05821.wav
అప్పుడు ఇద్దరూ గొడవ పడడం చూసి చుట్టు పక్కల వారు అక్కడికి వచ్చారు .
te
indictts_te_female
4.288
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05822.wav
అందులో ఒక పెద్ద మనిషి , వ్యాపారి విష్ణుశర్మకు పైసలు ఇవ్వాలని చిలుక అని అడిగాడు .
te
indictts_te_female
6.251
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05824.wav
వ్యాపారి చిలుకకు అవునండి అనే మాట తప్ప వేరే మాట రాదని చెబితే మోసం చేసిన విషయం తెలుస్తుందని .
te
indictts_te_female
7.595
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05826.wav
విష్ణు శర్మ మరో చిలుకను కొనుక్కొని రెండు చిలకలతో సంతోషంగా ఇంటికి వెళ్ళాడు .
te
indictts_te_female
5.6
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05827.wav
ఈ కథలోని నీతి , ఆలోచనతో ఆనందంగా ఉండొచ్చు .
te
indictts_te_female
3.904
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05829.wav
ఉల్లిపాయ , టమాటా , బంగాళదుంప , ఎంతో స్నేహంగా ఉండేవి .
te
indictts_te_female
5.088
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05830.wav
ఒకరోజు ఆ మూడు కలిసి నది స్నానము చేసి శివాలయంకు వెళ్ళి శివున్ని దర్శించుకుందాం అని బయలుదేరాయి .
te
indictts_te_female
7.157
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05831.wav
దారిలో ఎదురుగా ఒక ఎద్దుల బండి వస్తున్నది చూడకుండా నడుస్తున్న టమాటా బండి చక్రాల కింద పడి నలిగిపోయింది .
te
indictts_te_female
7.563
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05832.wav
ఆ బాధను తట్టుకోలేని స్నేహితులు ఉల్లిపాయ , బంగాళదుంప బోరున ఏడ్చాయి .
te
indictts_te_female
5.344
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05833.wav
కొంత సమయం తరువాత బాధను దిగమింగుకొని ముందుకు నడవసాగాయి .
te
indictts_te_female
4.032
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05834.wav
కొంత దూరం నడిచిన తర్వాత పక్కనున్న కొండపై నుండి ఒక బండరాయి జారి బంగాళాదుంపపై పడినది .
te
indictts_te_female
6.123
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05835.wav
బంగాళాదుంప చితికిపోయింది .
te
indictts_te_female
1.963
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05836.wav
అది చూసి ఒంటరైన ఉల్లిపాయ బోరున విలపించింది .
te
indictts_te_female
3.808
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05838.wav
గుడిలోని శివలింగాన్ని చూస్తూ మైమరచి ఏడుస్తూ సోమ్మసిల్లి పడిపోయింది .
te
indictts_te_female
5.333
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05839.wav
కొంత సేపటి తర్వాత శివుడు ప్రత్యేక్షమై ఓ ఉల్లిపాయ ! లేవు నీ బాధకు కారణం ఏంటి , ఎందుకు ఏడుస్తున్నావు అని శివుడు అడిగాడు .
te
indictts_te_female
9.12
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05840.wav
పరమ శివా నీకు ప్రణామములు అని నమస్కరించింది .
te
indictts_te_female
4.032
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05841.wav
నా ప్రాణ స్నేహితులైన టమాటా , బంగాళాదుంప నా కళ్ళ ఎదుటే ప్రాణాలు కోల్పోయారు .
te
indictts_te_female
5.227
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05842.wav
టమాటా చనిపోయినప్పుడు నేను బంగాళదుంప కలిసి ఏడ్చాము .
te
indictts_te_female
4.16
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05843.wav
బంగాళదుంప చనిపోయినప్పుడు నేను ఒంటరిగా ఏడ్చాను .
te
indictts_te_female
3.499
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05844.wav
కాని నేను చనిపోయినప్పుడు నాకొరకు ఏడ్చేవారు , కన్నీరు కర్చేవారు లేరు స్వామి .
te
indictts_te_female
5.995
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05845.wav
తన బాధ విన్నవించుకుంది ఉల్లిపాయ .
te
indictts_te_female
2.848
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05846.wav
అప్పుడు పరమ శివుడు ఓ ! బిడ్డా నీవు బాధ పడకు ఎవరైతే వంటల కొరకు నిన్ను కోసి నీ మరణానికి కరణమైతారో వారే నీ కొరకు కన్నీరు కరుస్తారు , ఏడుస్తారు .
te
indictts_te_female
11.36
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05847.wav
ఇదే నీకు నేను ఇస్తున్న వరం .
te
indictts_te_female
1.717
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05848.wav
ఇదే ఉల్లిపాయను కోస్తే కన్నీరు రావడానికి ఉన్న కథ .
te
indictts_te_female
3.499
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05850.wav
ఒక రోజు గురువుగారు తన ప్రియ శిష్యుడితో దగ్గరలో నున్న ఒక అడవికి వెళ్ళాడు .
te
indictts_te_female
5.056
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05851.wav
నడుస్తూ నడుస్తూ ఒక చోట గురువుగారు ఆగిపోయారు .
te
indictts_te_female
3.253
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05852.wav
దగ్గరలోనున్న నాలుగు మొక్కలను అతను చూశాడు .
te
indictts_te_female
3.115
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05853.wav
అందులో ఒకటి అప్పుడే ఆకులు తొడుగుతున్న చిన్న మొక్క , రెండవది కొంచం పెద్డ మొక్క , మూడవది దానికన్న కొంచం పెద్దది .
te
indictts_te_female
8.213
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05855.wav
గురువుగారు తన శిష్యుడ్ని పిలిచి మొదటి మొక్కను చూపుతూ దానిని లాగేయమన్నాడు .
te
indictts_te_female
5.333
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05856.wav
ఆ పిల్లవాడు తేలికగా ఆ మొక్కను లాగేసాడు .
te
indictts_te_female
3.125
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05857.wav
ఇప్పుడు రెండో మొక్కను చూపుతూ లాగేయ మన్నాడు .
te
indictts_te_female
2.987
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05859.wav
మూడవదానిని కూడా లాగమన్నాడు .
te
indictts_te_female
2.197
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05860.wav
తన శక్తినంతా వుపయోగించి ఎంతో కష్టంతో దాన్ని లాగేసాడు .
te
indictts_te_female
4.288
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05861.wav
బాగా ఎదిగిన చెట్టును చూపుతూ ఇప్పుడు దీన్ని లాగేయడానికి ప్రయత్నించమన్నాడు .
te
indictts_te_female
5.088
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05862.wav
ఆ పిల్లవాడు ఆ చెట్టు చుట్టూ రెండు చేతులు వేసి ప్రయత్నించినా ఆ చెట్టుని కదిలించలేకపోయాడు .
te
indictts_te_female
6.453
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05863.wav
అయినా ప్రయత్నం చేస్తున్న ఆ కుర్రాడితో గురువుగారు చూడు నాయినా ! మన అలవాట్ల విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది .
te
indictts_te_female
7.701
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05864.wav
చెడు అలవాట్లు పాత పడిపోతే వాటిని మార్చుకోవడం చాలా కష్టం .
te
indictts_te_female
4.405
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05865.wav
మొక్కై వంగనిది మనై వంగునా ? అన్న సామెత ఈ విధంగానే పుట్టుకొచ్చింది .
te
indictts_te_female
5.493
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05866.wav
ఎంత ప్రయత్నించినా ఆ పాత అలవాట్లు మనల్ని వదిలిపోవు అన్నాడు గురువుగారు .
te
indictts_te_female
5.301
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05867.wav
గురుసందేశం నీతి , మనలో మొలిచిన చెడు అలవాట్లను చిన్న మొక్కగా ఉనప్పుడే లాగేయాలి .
te
indictts_te_female
6.133
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_05869.wav
ఉసిరికాయంత ఊరిలో మునక్కాయంత ముసలమ్మకి బంగాళదుంపంత బంగారం ఉంది .
te
indictts_te_female
6.123
indictts_iitm
neutral
null
null
null
null