file_name stringlengths 36 59 | text stringlengths 9 449 | lang stringclasses 12
values | speaker_id stringclasses 26
values | duration float64 1.5 29.8 | source stringclasses 2
values | emotion stringclasses 1
value | domain float64 | snr_db float64 22.5 60 ⌀ | silence_ratio float64 0.1 0.35 ⌀ | clipping_ratio float64 0 0 ⌀ |
|---|---|---|---|---|---|---|---|---|---|---|
audio/te/indictts_te_female_train_telugufem_05870.wav | బంగాళదుంపంత బంగారాన్ని బీరకాయంత బీరువాలో పెట్టి తాటికాయంత తాళం వేస్తుంది . | te | indictts_te_female | 6.773 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05871.wav | అది దొండకాయంత దొంగోడు చూసి తాటికాయంత తాళం పగలగొట్టి బంగాళదుంపంత బంగారాన్ని ఎత్తుకుపోతాడు . | te | indictts_te_female | 8.352 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05873.wav | అప్పుడు పొట్లకాయంత పోలీసు జీడికాయంత జీపులో అనసకాయ అంత అమీనును తోలుకొని లవంగమంత లాటి తీసుకొని పచ్చిమిరపకాయలాంటి ప్రశ్నలు అడిగి బెండకాయంత బేడిలు వేసి దొండకాయంత దొంగోడిని జామకాయ అంత జైలులో వేస్తాడు . | te | indictts_te_female | 18.56 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05874.wav | మునక్కాయంత ముసలమ్మకు బంగాళదుంపంత బంగారం ఇస్తాడు పొట్లకాయంత పోలీసు . | te | indictts_te_female | 5.867 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05876.wav | ఒక ఊరి లో ప్రతి సంవత్సరం దేవుడిని ఊరేగింపు తీసుకెళ్లే సాంప్రదాయం ఉండేది . | te | indictts_te_female | 5.344 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05877.wav | ప్రతి సంవత్సరం ఊళ్ళో వారంతా పండగ చేసుకుని , పూజలు చేసి , ఊరేగింపు కోసం అన్ని వీధులు శుభ్రం చేసి , మూగ్గులతో , తోరణాలతో , పువ్వులతో , చాలా అందంగా అలంకరించేవారు . | te | indictts_te_female | 13.408 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05879.wav | ఆ బండిని కడిగి , పసుపు రాసి , బొట్లు పెట్టి , పూలు కట్టి దాన్ని కూడా అందంగా అలంకరించేవారు . | te | indictts_te_female | 7.189 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05880.wav | మరి ఆ బండిని తోలే ఎద్దు సంగతి చెప్పాలా ? ఊళ్ళో అన్నిటికన్నా ఆరోగ్య వంతంగా , బలంగా ఉన్న ఎద్దును ఎంచుకునేవారు . | te | indictts_te_female | 9.525 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05881.wav | ఆ ఎద్దు చర్మం నిగనిగలాడేలా దానికి స్నానం చేయించి , బొట్లు పెట్టి , గంటలు కట్టి పట్టు వస్త్రాలు వేసేవారు . | te | indictts_te_female | 8.075 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05883.wav | ప్రతి సంవత్సరంలా ఈ సంవత్సరం కూడా ఊరేగింపుకు ఊరు తయారయ్యింది . | te | indictts_te_female | 5.611 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05884.wav | రాముడు అనే ఒక ఎద్దును ఎంచుకున్నారు . | te | indictts_te_female | 2.987 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05885.wav | బాగా తయారు చేసి , బండి కట్టారు . | te | indictts_te_female | 2.731 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05886.wav | గుడి ముందర నుంచోపెట్టి , దేవుడి విగ్రహాన్ని బండిలో పెట్టి , హారతి ఇచ్చి ఊరేగింపు మొదలెట్టారు . | te | indictts_te_female | 6.805 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05887.wav | ఆ రోజంతా రాముడు ఎక్కడికెళ్తే అక్కడ మనుషులు వంగి , నమస్కారాలు పెట్టారు . | te | indictts_te_female | 5.728 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05888.wav | వెర్రి రాముడు ఇదంతా తనకి చేస్తున్న సత్కారం అనుకుని భ్రమ పడ్డాడు . | te | indictts_te_female | 5.067 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05891.wav | ఇక సాయంత్రంతో మళ్ళి ఊరేగింపు గుడికి చేరింది . | te | indictts_te_female | 3.776 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05892.wav | ఎదురు సన్నాహంతో , బాజా బజంత్రీలతో , గ్రామ ప్రజలు తమ దేవుడి విగ్రహాన్ని బండిలోంచి దింపి లోపలికీ తీలుకుని వెళ్లారు . | te | indictts_te_female | 9.408 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05893.wav | విగ్రహం బండిలోంచి దిగంగానే ఇంకేముంది ? అందరు రాముడిని మర్చిపోయారు . | te | indictts_te_female | 5.867 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05898.wav | మనుషులు గౌరవం ఇచ్చేది మనకి కాదు , మనం చేసే పనులకని . | te | indictts_te_female | 4.96 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05900.wav | ఒక రోజు ఒక గొర్రెలోడికి అనుకోకుండా ఒక పంది దొరికింది . | te | indictts_te_female | 4.107 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05901.wav | గొర్రెలోడు వెంటనే ఆ పందిని పట్టడానికి ప్రయత్నం మొదలెట్టాడు . | te | indictts_te_female | 4.171 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05905.wav | ఎలాగో కష్ట పడి గొర్రెలోడు దాన్ని పట్టుకుని భుజం మీద వేసుకుని వేళ్ళ సాగాడు . | te | indictts_te_female | 5.483 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05907.wav | దాన్ని మానాన్ని అది వదలకుండా మహా గోల పెడుతూనే వుంది . | te | indictts_te_female | 4.299 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05908.wav | భుజం మీద ఊరికే ఉండకుండా మెలికలు తిరుగుతూ కిందకి దుంకి పారిపోవాలని ప్రయత్నం చేస్తూనే ఉంది . | te | indictts_te_female | 7.317 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05909.wav | అలా గోల గోల పెడుతున్న పందిని చూసి గొర్రెలోడి వెనకున్న గొర్రెలన్నీ నవ్వడం మొదలెట్టాయి . | te | indictts_te_female | 6.208 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05910.wav | వాటిల్లో ఒక గొర్రె పందితో ఇలా అంది ఎందుకు అంత గోల పెడుతున్నావు ? యెంత సిల్లీ గా కనిపిస్తున్నావో తెలుసా ? ఈ గొర్రెలోడు మమ్మల్ని కూడా ఇలా పట్టుకుని నడుస్తాడు . | te | indictts_te_female | 10.805 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05911.wav | కానీ మేము ఎప్పుడు ఇలా గోల గోల పెట్టము . | te | indictts_te_female | 3.008 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05912.wav | మర్యాదగా చెప్పిన మాట వింటాము . | te | indictts_te_female | 2.464 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05914.wav | దానికి పంది ఇలా జవాబు చెప్పింది . | te | indictts_te_female | 2.741 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05915.wav | మిమ్మల్ని గొర్రె లోడు జాగ్రత్త గా చూసుకుంటాడు . | te | indictts_te_female | 3.243 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05916.wav | మీకు స్నానం చేయించి , మేతకు తీసుకువెళ్లి , మిగతా జంతువుల నుంచి కాపాడి కంటికి రెప్పలా చూసుకుంటాడు . | te | indictts_te_female | 6.528 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05918.wav | కానీ నన్నేమి చేస్తాడో తెలీదు కదా ? నన్ను వొండుకు తింటాడో , ఊళ్ళో అమ్మేస్తాడో ఏమిటో ? నా భయం నాకు ఉంటుంది కదా ! నిజమే . | te | indictts_te_female | 9.28 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05919.wav | ఏ అపాయం లేనప్పుడు ధైర్యంగా , సాహస మంతుల లా ఉండడం చాలా సులువు . | te | indictts_te_female | 5.483 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05920.wav | ఆపద వచ్చినప్పుడు భయమంటే ఏంటో తెలుస్తుంది . | te | indictts_te_female | 3.253 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05924.wav | ఒకానొకప్పుడు ఒక ఊరిలో ఒక అమాయకపు పిచుక వుండేది . | te | indictts_te_female | 3.776 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05925.wav | మనసులో ఏ కల్మషంలేని ఆ పిచుకకో ఒక రోజు ఒక కాకుల గుంపు పరిచయం అయ్యింది . | te | indictts_te_female | 6.4 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05927.wav | పిచుకకి అందరూ చెప్పారు – ఆ కాకులతో స్నేహం చేయద్దు , అవి మంచివి కావు , అని . | te | indictts_te_female | 5.621 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05928.wav | కాని ఆ పిచుక మాట వినలేదు . | te | indictts_te_female | 2.069 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05929.wav | ఒక రోజు కాకుల గుంపు ఎటో వెళ్తూ పిచుకను కూడా తోడు రమ్మన్నాయి . | te | indictts_te_female | 4.832 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05931.wav | కాకులు ఒక పొలానికి వెళ్లి అక్కడ మొక్కలన్నిటిని ధ్వంసం చేయ సాగాయి . | te | indictts_te_female | 5.344 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05932.wav | పిచుక నిస్సహాయంగా ఏమి చేయాలో తెలీకా అటూ ఇటూ గెంతుతూ వుంది . | te | indictts_te_female | 5.195 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05933.wav | ఇంతలో ఆ పొలం రైతులు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పెద్ద కర్రతో ఆ కాకులను కొట్టడం మొదలెట్టారు . | te | indictts_te_female | 6.528 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05935.wav | పిచుక రైతులకు దొరికిపోయింది . | te | indictts_te_female | 2.208 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05936.wav | బాబోయ్ ! బాబోయ్ ! నా తప్పేమీ లేదు , నేను అమాయకురాలిని , నేనేమీ చేయలేదు , నన్ను వదిలేయండి ! అని పిచుక ప్రాధేయ పడింది . | te | indictts_te_female | 8.885 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05937.wav | కాని పంట నాశనం అయిన రైతులు కోపం మీద ఉన్నారు . | te | indictts_te_female | 3.499 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05938.wav | పిచుక మాట నమ్మలేదు కదా , దాని వైపు అసహ్యంగా చూసి మరో రెండు దెబ్బలు వేసారు . | te | indictts_te_female | 5.909 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05939.wav | ఇతరులు మన మిత్రులను చూసి మన గుణం ఏమిటో నిర్దారించుకుంటారు . | te | indictts_te_female | 4.501 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05940.wav | అందుకే మనం మంచి గా వున్న , మన స్నేహితులు చేడువారైతే మనం కూడా చెడ్డ వాళమనే అనుకుంటారు . | te | indictts_te_female | 6.784 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05943.wav | ఊళ్ళో జనాలంతా ప్రశాంతంగా , కలిసి కట్టుగా ఉండేవారు . | te | indictts_te_female | 4.181 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05945.wav | రోజు గ్రామ ప్రజలు ఆ ఊళ్ళో పూజలు చేసేవారు . | te | indictts_te_female | 3.381 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05947.wav | అలాంటి పండంటి ఊళ్ళో ఒక సంవత్సరం ఉద్ధృతం గా వర్షాలు పడి , నది పొంగి , వరదలు వచ్చాయి . | te | indictts_te_female | 7.061 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05948.wav | ఊరంతా నీళ్ళు నిండి పోవడం మొదలయ్యింది . | te | indictts_te_female | 3.115 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05949.wav | ఊళ్ళో వున్న వారంతా వరదనుంచి తప్పించుకోవటానికి , తమ ఇళ్ళను వదిలేసి పయి ప్రాంతాలకు బయలుదేరారు . | te | indictts_te_female | 7.2 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05950.wav | అందులో ఒక పెద్దమనిషి గుడి వైపు పరిగెత్తి అందులోని పూజారి గారిని కూడా వారితో వచ్చేయమని ప్రాధేయ పడ్డాడు వరద నీళ్ళు ఊళ్ళోకి వచ్చేసాయి , ఇంటి గడపల దాకా నీళ్ళున్నాయి , పరిస్థితి ప్రమాదకరంగా వుంది . | te | indictts_te_female | 13.728 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05951.wav | మేము అందరం ఊరు వదిలి వెళ్లి పోతున్నాము , మీరు కూడా మాతో వచ్చేయండి ! . | te | indictts_te_female | 4.576 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05952.wav | ఆ పూజారి ప్రశాంతంగా , నా గురించి దిగులు పడకండి , నేను నిత్యం సేవించే నా స్వామే నన్ను కాపాడుతాడు . | te | indictts_te_female | 6.773 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05955.wav | కొంత సేపటికి నీళ్ళు నడుము దాకా వచ్చేసాయి . | te | indictts_te_female | 2.987 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05956.wav | పూజరిగారు గుడి గట్టున నుంచొని జపం చేసుకుంటుంటే ఒక గుర్రపు బండిలో పోతున్న వారు కొంత మంది ఆగి , పూజారిగారిని కూడా బండి యెక్క మన్నారు . | te | indictts_te_female | 9.013 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05957.wav | కానీ పూజారిగారు మట్టుకు , నన్ను దేవుడే కాపాడతాడు ! అని గుడిలోనే వుండిపోయారు . | te | indictts_te_female | 5.472 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05959.wav | పడవలో ప్రయాణం చేస్తున్న కొందరు చూసి వారితో వచ్చేయమని బ్రతిమాలుకున్నారు . | te | indictts_te_female | 4.821 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05960.wav | మీరు ఇంకా ఇక్కడే వున్నారా ! ఇక్కడ వుండడం చాలా ప్రమాదం , నీళ్ళు చాలా వేగంగా వచ్చేస్తున్నాయి , మీరు మాతో రండి ! అన్నారు . | te | indictts_te_female | 8.907 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05961.wav | కాని వారితో కూడా పూజరిగారు , మీరు వెళ్ళండి , నన్ను దేవుడే కాపాడతాడు అన్నారు . | te | indictts_te_female | 5.355 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05962.wav | చలితో వణుకుతూ ఆ పూజారి ముక్కు దాకా నీళ్ళు వచ్చేసరికి ఇంక ఖంగారు పడ్డాడు . | te | indictts_te_female | 6.005 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05964.wav | పూజరిగారు దేవుడి ధ్యానం చేసుకుంటూనే గుడి గోపురం ఎక్కి కూర్చున్నారు . | te | indictts_te_female | 4.821 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05965.wav | కొంత సేపటికి దిగులు మొదలయ్యింది . | te | indictts_te_female | 2.464 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05966.wav | ఎప్పటికీ వాన ఆగటంలేదు , చలి గా వుంది , నీళ్ళ ప్రవాహం ఎక్కడా ఆగేలా కనిపించటంలేదు . | te | indictts_te_female | 6.261 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05968.wav | నిన్నే నమ్ముకున్నాను ! అయినా నన్ను కాపాడడానికి రావేంటి ! అని దేవుడితో ఫిరియాదు చేసుకోవడం మొదలెట్టాడు . | te | indictts_te_female | 7.509 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05970.wav | మూర్ఖుడా ! నీకు మనిషిని పంపించాను , బండిని పంపించాను , పడవను పంపించాను ! నువ్వే రాకుండా ఇక్కడ తిష్ట వేసావు . | te | indictts_te_female | 8.309 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05972.wav | పూజారికి వెంటనే గ్యానోదయం అయ్యింది . | te | indictts_te_female | 2.72 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05973.wav | చేసిన పొరపాటు గ్రహించి , క్షమాపణ కోరాడు . | te | indictts_te_female | 2.987 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05974.wav | కొంత సేపటికి మరో పడవలో కొంత మంది కనిపించారు . | te | indictts_te_female | 3.381 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05975.wav | పూజారి గారు ! మీరు ఇంకా ఇకాడే వున్నారని తెలిసింది , మాతో రండి , ఇక్కడ వుండడం మంచిది కాదు ! అన్నారు . | te | indictts_te_female | 7.051 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05976.wav | పూజారి గారు మరో మాట మాట్లాడకుండా పడవ ఎక్కి ప్రాణాలను కాపాడుకున్నారు . | te | indictts_te_female | 5.216 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05978.wav | అనగనగా ఒక రహదారిలో రాము , గిరి అనబడే ఇద్దరు బాటసారులు కలిసి ప్రయాణం చేస్తున్నారు . | te | indictts_te_female | 6.517 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05979.wav | దారిలో అనుకోకుండా గిరికి ఒక సంచి కనిపించింది . | te | indictts_te_female | 3.765 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05980.wav | ఆ సంచి తెరిచి చూస్తే అందులో బంగారు నాణాలు ఉన్నాయి ! . | te | indictts_te_female | 3.637 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05981.wav | నేను యెంత అదృష్టవంతుడిని , నాకు అనుకోకుండా ఇంత బంగారం దొరికింది ! అని గిరి రాముతో అన్నాడు . | te | indictts_te_female | 7.328 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05982.wav | నేను అదృష్టవంతుదిని అనకు , మనం అదృష్టవంతులము అని రాము బదులు చెప్పాడు . | te | indictts_te_female | 6.272 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05983.wav | అదెలా కుదురుతుంది ? సంచి నాకు దొరికింది కనుక బంగారమూ నాదే , అదృష్టము నాదే ! మనం కాదు ; నేను అదృష్టవంతుడిని ! అని గిరి కోపంగా అన్నాడు . | te | indictts_te_female | 10.976 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05984.wav | రాము గొడవ పడడం ఎందుకులే అనుకుని ఊరుకున్నాడు . | te | indictts_te_female | 3.381 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05985.wav | ఇంతలో వెనక నుంచి దొంగ ! దొంగా ! అని అరుపులు వినిపించాయి . | te | indictts_te_female | 4.043 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05991.wav | ఈ సంచితో నాకేమి సంబంధం లేదన్నావు కదా అని కూల్ గా రాము జవాబు చెప్పాడు . | te | indictts_te_female | 5.621 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05992.wav | మనం ఇతర్లతో మన అదృష్టం పంచుకోనప్పుడు వాళ్ళు మన దురదృష్టంలో కలిసి వస్తారనుకోవడం మూర్ఖత్వమే కదా ! . | te | indictts_te_female | 7.605 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05994.wav | ఒక రోజు ఒక అడవిపంది తన దంతాలను అంటే తన కోర పన్నులను చెట్టుకి గీకి వాటిని పదును చేసుకుంటోంది . | te | indictts_te_female | 8.235 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05996.wav | ఆ నక్కకు కొంచం వెటకారం ఎక్కువ . | te | indictts_te_female | 2.336 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05997.wav | పక్క వాళ్ళను సూటి పోటి మాటలు అనకుండా ఉండలేదు . | te | indictts_te_female | 3.648 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05998.wav | అందుకనే అడవి పందిని చూడగానే టైం బాగుందనుకుని ఒక ఆట పట్టిద్దాము అనుకుంది . | te | indictts_te_female | 6.251 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_05999.wav | పక్కన నుంచుని ఇటూ అటూ చాలా ఆత్రుతతో ఏదో బద్ధ శత్రువులు దాక్కున్నట్టు , వారిని చూసి భయ పడుతున్నట్టు నటించింది . | te | indictts_te_female | 9.163 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_06000.wav | అడవి పంది పట్టించుకోకుండా దాని పని అది చేసుకుంటూ పోయింది . | te | indictts_te_female | 4.299 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_06001.wav | మొత్తానికి తన ఆట తనకే బోర్ కొట్టి నక్క , ఎందుకు అలా దంతాలను పదును చేసుకుంటున్నావు ? నాకేమి ఎవరు నీ మీద దాడి చేస్తున్నట్టు కనిపించట్లేదే ? అని చిరునవ్వుతో అడిగింది . | te | indictts_te_female | 12.299 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_06002.wav | అడవి పంది చాలా కూల్ గా , ఎవరో దాడి చేసాక నేను దంతాలను పదును పెట్టుకునేంత వీలు ఉండదు . | te | indictts_te_female | 6.272 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_06003.wav | అయినా శత్రువులు ముందే ఈ పదునైన కొమ్ములను చూసి నాతొ గొడవ పెట్టుకోరు అని పని చేసుకుంటూనే జవాబు చెప్పింది . | te | indictts_te_female | 8.128 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_06005.wav | వారికి మనలో ఏ బలహీనత కనిపించకపోతే వారు మన జోలికి రారు . | te | indictts_te_female | 4.821 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_06006.wav | యుద్ధానికి సంసిద్ధత అనేది శాంతికి ఉత్తమమైన హామీ . | te | indictts_te_female | 4.693 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_06008.wav | అనగనగా ఒక అడవిలో కొంత మంది వడ్రంగులు పని చేసుకుంటున్నారు . | te | indictts_te_female | 4.555 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_06009.wav | వారు రోజు అడవిలో చెట్లు నరికి , చక్కలు కొట్టి వాటితో చక్క సామాను చేసుకుంటూ ఉండేవారు . | te | indictts_te_female | 6.133 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_06010.wav | మధ్యాన్నం దెగ్గిర వున్న ఏటి గట్టు మీద కూర్చుని భోజనం చేసి , విశ్రాంతి తీసుకుని మళ్ళీ పని ప్రారంభించేవారు . | te | indictts_te_female | 7.328 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_06011.wav | ఒక రోజు అలాగే మధ్యాన్నం అయ్యింది . | te | indictts_te_female | 2.603 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_06012.wav | అక్కడున్న వడ్రంగులలో ఒక్కడు ఒక చెట్టును కొట్టి అడ్డంగా చక్కలు చేస్తున్నాడు . | te | indictts_te_female | 5.216 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_06013.wav | పని మధ్యలో ఆపితే సగం కోసిన దుంగలో ముక్కలు మళ్ళీ దెగ్గర పడిపోతాయని మధ్యలో ఒక చక్క ముక్కను చీలిక చేసి అడ్డంగా పెట్టి భోజనానికి వెళ్లి పోయాడు . | te | indictts_te_female | 10.869 | indictts_iitm | neutral | null | null | null | null |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.