file_name stringlengths 36 59 | text stringlengths 9 449 | lang stringclasses 12
values | speaker_id stringclasses 26
values | duration float64 1.5 29.8 | source stringclasses 2
values | emotion stringclasses 1
value | domain float64 | snr_db float64 22.5 60 ⌀ | silence_ratio float64 0.1 0.35 ⌀ | clipping_ratio float64 0 0 ⌀ |
|---|---|---|---|---|---|---|---|---|---|---|
audio/te/indictts_te_female_train_telugufem_06015.wav | కోతులు కార్మికులు వదిలేసిన వివిధ యంత్రాలతో ఆడుకోవడం మొదలెట్టాయి . | te | indictts_te_female | 4.821 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_06016.wav | అందులో ఒక కోతి ఆ దుంగ , దుంగ మధ్యలో చీలిక చూసింద . | te | indictts_te_female | 4.565 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_06017.wav | కోతి ఇలాంటిది ఇంతక ముందర ఎప్పుడు చూడలేదు . | te | indictts_te_female | 3.776 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_06018.wav | కుతూహలంతో ఆ చీలికని పరీక్షించడం మొదలెట్టింది . | te | indictts_te_female | 3.755 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_06020.wav | అలా లాగ గానే చీలిక బయటికి వచ్చేసి , దుంగ లో చేసిన రంద్రం ఠక్కుమని దేగ్గరపడి మూసుకుపోయాయి . | te | indictts_te_female | 7.435 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_06022.wav | కోతి గట్టి గట్టిగా అరవడం మొదలెట్టింది . | te | indictts_te_female | 2.709 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_06023.wav | భరించలేని నొప్పి కదా ! ఆ శబ్దానికి మిగితా కోతులు కూడా భయ పడి పారి పోయాయి . | te | indictts_te_female | 5.493 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_06024.wav | శ్రామికులు అరుపులు విని చూడడానికి వచ్చి , కోతి చేసిన పని చూసారు . | te | indictts_te_female | 4.427 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_06026.wav | పరిచయం లేని విషయాలలో ముక్కు దూర్చ కూడదని అందుకే పెద్దలు చెప్తారు . | te | indictts_te_female | 4.501 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_06028.wav | ఒకానోక్క గ్రామంలో ఒక దొంగ గుడిలో గంట దొంగలించి అడవిలోకి పారిపోయాడు . | te | indictts_te_female | 5.451 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_06030.wav | పరిగెడుతుంటే గంట చప్పుడు అవుతుంది కదా ? పట్టుబడి పోతాడేమో అన్న భయంతో గంట అడవిలో దాచేసి , తనూ దాక్కున్నాడు . | te | indictts_te_female | 8.235 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_06031.wav | దొంగ దొరకకపోతే ఊళ్ళో వాళ్ళు తిరిగి వెళ్లి పోయారు . | te | indictts_te_female | 3.531 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_06032.wav | మళ్ళీ గంటతో పాట్లు ఎవరు పడతారు అనుకుని దొంగ కూడా గంటని అడవిలో వదిలేసాడు . | te | indictts_te_female | 5.6 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_06033.wav | కాల క్రమేణ ఈ సంఘటన అందరూ మర్చిపోయారు . | te | indictts_te_female | 3.253 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_06034.wav | ఒక రోజు సాయంత్రం పూట హటాత్తుగా గంట మోగడం మొదలెట్టింది . | te | indictts_te_female | 4.181 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_06035.wav | అడవిలోంచి గంట చప్పుడు గ్రామంలో వినిపించింది . | te | indictts_te_female | 2.976 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_06037.wav | గంట కొడుతున్నది ఎవరు ? అని ఒకరితో ఒకరు చర్చించుకున్నారు . | te | indictts_te_female | 4.16 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_06038.wav | చివరికి సమాధానము తోచక అడవిలో ప్రేతాలు ఉన్నాయని , అవే గంట కొడుతున్నాయని ఒక ఆధారం లేని పుకారు మొదలయ్యింది . | te | indictts_te_female | 8.096 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_06039.wav | గ్రామంలో వాళ్ళు భయ పడి అడవి వైపు వెళ్ళడం మానేశారు . | te | indictts_te_female | 3.637 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_06040.wav | కాని ఇది ఇబ్బందికరమైన విషయం . | te | indictts_te_female | 2.848 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_06042.wav | పొయ్యిలోకి కట్టలు కావాలన్న , వేట ఆడాలన్నా , చాపలు పట్టాలన్నా , వేరే గ్రామాలకు వెళ్ళాలన్నా అడవిలోంచి వెళ్లక తప్పదు . | te | indictts_te_female | 8.917 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_06043.wav | ఇలా గంట కొడుతున్న ప్రేతాలకు భయపడి అడవిలోకి వెళ్లక పొతే గ్రామస్తులకి ఇవన్ని ఉండవు . | te | indictts_te_female | 6.4 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_06045.wav | మాటి మాటికీ గంట వినిపించడం ఒక సాధారణ విషయం అయిపొయింది . | te | indictts_te_female | 4.032 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_06048.wav | ఒక రోజు గంట చప్పుడు వినిపిస్తుంటే ఒక అవ్వ అసలు గంట ఎవరు కొడుతున్నారు ? ప్రేతాలున్నాయంటే నేను నమ్మను ! అనుకుంది . | te | indictts_te_female | 8.213 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_06050.wav | మన్నాడు అలాగే వెళ్లి చూసింది . | te | indictts_te_female | 2.475 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_06052.wav | కొంత సేపటికి చూసిన దృశ్యానికి పడీ పడీ నవ్వడం మొదలెట్టింది . | te | indictts_te_female | 4.107 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_06057.wav | వెళ్లి ఊరి పెద్దను కలిసి , నాకు ఈ గంట బాధ నుంచి విముక్తి ఎలా చెందాలో , ఒక ఉపాయం తట్టింది . | te | indictts_te_female | 7.061 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_06059.wav | మీరు కొంత డబ్బు ఇప్పిస్తే , నేను ఈ సమస్యని పరిష్కరిస్తాను . | te | indictts_te_female | 3.787 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_06060.wav | ఇంక ఎవ్వరు మన గ్రామం వదిలి పోనవసరం లేదు అని చెప్పింది . | te | indictts_te_female | 4.437 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_06064.wav | విషయం చూసిన వాళ్ళంతా అవ్వ యే పూజ చేస్తుందో అనుకున్నారు . | te | indictts_te_female | 4.043 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_06065.wav | అవ్వ , తన కొడుకు , ఇద్దరు సామాను తీసుకుని అడవిలోకి వెళ్ళారు . | te | indictts_te_female | 4.171 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_06066.wav | ఊళ్ళో వాళ్ళు ఊపిరి బిగించుకుని అడివి అంచున ఎదురు చూసారు . | te | indictts_te_female | 4.043 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_06068.wav | అవి చూసిన కోతులు చెట్టు దిగి పళ్ళు తినడం మొదలెట్టాయి . | te | indictts_te_female | 3.531 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_06070.wav | అవ్వ , కుర్రాడు గంటతో సహా తిరిగి ఊళ్లోకి వచ్చారు . | te | indictts_te_female | 3.381 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_06071.wav | యేమవుతుందో అని ఆత్రంగా ఎదురు చూస్తున్న గ్రామస్తులు నవ్వుకుంటూ తిరిగి వచ్చిన వాళ్ళిద్దరిని చూసి ఆశ్చర్య పోయారు . | te | indictts_te_female | 7.435 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_06073.wav | ఊళ్లోవాళ్ళు ఆమె ధైర్య సాహసాలని , తెలివి తేటలని మెచ్చుకున్నారు . | te | indictts_te_female | 4.544 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_06074.wav | అనవసరంగా ఇంత కాలం మూఢ నమ్మకాలతో , అపోహలతో అనవసరంగా ఇబ్బంది పడ్డామే ! అని అనుకున్నారు . | te | indictts_te_female | 7.168 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_06075.wav | అప్పటి నుంచి గ్రామంలో అందరు ప్రశాంతంగా వున్నారు . | te | indictts_te_female | 3.637 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_06077.wav | అనగనగా ఒక రాజుగారు ఉండేవారు . | te | indictts_te_female | 2.592 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_06078.wav | ఆ రాజుగారికి ఒక పెంపుడు కోతి ఉండేది . | te | indictts_te_female | 2.731 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_06080.wav | ఆ కోతికి రాజుగారి గదులలోకి కూడా వచ్చే పోయే స్వేచ్ఛ ఉండేది . | te | indictts_te_female | 4.16 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_06082.wav | ఇంతలో రాజుగారి భుజం మీద ఒక ఈగ వాలింది . | te | indictts_te_female | 2.987 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_06084.wav | కాని ఎన్ని సార్లు తోలితే అన్ని సార్లు ఆ ఈగ కొంచం సేపు ఎగిరిపోయి మళ్ళీ వచ్చి రాజుగారు మీద వాలుతోంది . | te | indictts_te_female | 8.224 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_06085.wav | రాజుగారికి నిద్రాభంగం అవ్వకుండా ఉండాలంటే ఎలా ? కోతికి ఒక ఐడియా వచ్చింది . | te | indictts_te_female | 5.909 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_06087.wav | మళ్ళీ ఈగ రాజుగారి ముక్కు మీద వాలగానే కత్తితో దాడి చేసింది . | te | indictts_te_female | 4.427 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_06088.wav | ఈగ ఎగిరిపోయింది కాని రాజుగారికి మట్టుకు బాగా గాయాలు తగిలాయి . | te | indictts_te_female | 4.683 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00003.wav | పులి తన గోళ్లతో , పొడవైన కోరలతో జంతువులను వేటాడుతుంది . | te | indictts_te_male | 4.416 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00004.wav | కాకి మామా నా కోసం ఎక్కడో దొరికిన పండ్లను తీసుకొని వచ్చిస్తున్నావు నీ ఋణం ఎలా తీర్చుకూంటానో అంది కుందేలు . | te | indictts_te_male | 7.893 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00006.wav | మంచికి ఉన్న స్వేచ్చ చెడుకు లేదు , చెడుకు ఉన్న ఆకర్షణ మంచికి లేదు . | te | indictts_te_male | 4.832 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00008.wav | మెరిసే దంత బంగారం కానట్లే , మధురంగా వినిపించేది మంచిది కాకపోవచ్చు . | te | indictts_te_male | 4.96 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00015.wav | మాటను మించిన మహా ఔషధం లేదు , మాటను మించిన మహా యుద్ధము లేదు . | te | indictts_te_male | 5.099 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00020.wav | స్నేహాన్ని నటించే మోసగాడి కన్నా ద్వేషాన్ని వెల్లడించే శత్రువు మేలు . | te | indictts_te_male | 5.365 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00022.wav | కరోనా వైరస్ సోకిన వారికి ఐసొలేషన్ వార్డుల్లో చికిత్సను అందిస్తున్నారు . | te | indictts_te_male | 5.237 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00023.wav | తూర్పు గోదావరి జిల్లాలో శంఖవరం , కొత్తపేట మండలాలను రెడ్ జోన్లుగా గుర్తించారు . | te | indictts_te_male | 5.909 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00027.wav | రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి , లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు . | te | indictts_te_male | 8.053 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00028.wav | మన నోటి నుండి వచ్చే వాక్యాలు కత్తి కంటే పదునైనవి . | te | indictts_te_male | 3.605 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00029.wav | చన్నీళ్లలో దిగేటప్పుడు మొదట్లో చలిగా వుంటుంది . | te | indictts_te_male | 3.403 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00030.wav | ఆపదలో ఉన్న వారికి చేసిన సహాయం , ఆకలితో ఉన్నవారికి పెట్టిన అన్నం ఎప్పటికీ వృధా కాదు . | te | indictts_te_male | 6.581 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00031.wav | తెగిపోయిన బంధాలకు , మనం చేతులారా తెంపుకున్న బంధాలకు చాలా తేడా ఉంది . | te | indictts_te_male | 5.248 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00033.wav | నీ జీవితాన్ని గొప్పగా మార్చేవాడు నీ ముందు అద్దంలో తప్ప లోకంలో ఎక్కడా కనిపించడు . | te | indictts_te_male | 6.005 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00035.wav | చెరువు నీటిలో తేలియాడే మొక్కలను మానవ సహాయంతో తొలగించి వేయాలి . | te | indictts_te_male | 4.981 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00036.wav | రేటైట్ జాతికి చెందిన పక్షులు సాధారణంగా , దృఢంగా ఉండి ఎక్కువ కాలం జీవిస్తాయి . | te | indictts_te_male | 5.749 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00037.wav | కరువు ఎప్పుడూ పశువుల ఉత్పాదకత మరియు సంపదకు తీవ్రమైన నష్టాలను కలిగిస్తుంది . | te | indictts_te_male | 6.165 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00038.wav | దూసుకొస్తున్న కరువు ముప్పును దృష్టిలో ఉంచుకొని ఆకుపచ్చ పశుగ్రాస పరిరక్షణ చేసుకోవటం ముఖ్యం . | te | indictts_te_male | 6.709 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00040.wav | గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నిరుద్యోగ యువకులు , ఔత్సాహికులు , రైతులు మిల్లులను ఏర్పాటు చేసుకోవటం ద్వారా స్వయం ఉపాధి పొందవచ్చు . | te | indictts_te_male | 9.003 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00041.wav | మన దేశంలో గుజరాత్ , రాజస్థాన్ , తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఆముదము పంట ప్రదానంగా సాగు చేస్తున్నారు . | te | indictts_te_male | 8.427 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00042.wav | ఆహార పదార్థాలు కల్తీ కాకుండా ఉండడానికి అనేక చట్టాలు ఉన్నప్పటికీ అవి పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు . | te | indictts_te_male | 7.605 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00046.wav | నిస్వార్థంగా చేసే దాన్నే దానం అంటారు . | te | indictts_te_male | 3.008 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00047.wav | నిజాయితీగా మంచి పద్ధతిలో సంపాదించిన ధనము నిలకడగా మనదగ్గరే ఉండి , మనకు ఎంతో ఉపయోగ పడుతుంది . | te | indictts_te_male | 7.104 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00048.wav | ఇతరుల గురించి నీకు చెప్పేవారు , నీ గురించి ఇతరులకు చెబుతారు . | te | indictts_te_male | 4.107 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00049.wav | సాధించాలన్న ఆలోచన నీ మనసులో ఉన్నంతకాలం ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ విజయాన్ని ఆపలేవు . | te | indictts_te_male | 7.264 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00050.wav | నీకు కావలసిన దాని కోసం శ్రమించకుండా , పోగొట్టుకున్న దాని గురించి ఏడవటం మూర్ఖత్వం అవుతుంది . | te | indictts_te_male | 6.848 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00053.wav | అంధకారంలో ఉన్న ప్రపంచానికి వెలుతురు ఇవ్వాలంటే మనం దీపంగా మారాలి . | te | indictts_te_male | 5.664 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00054.wav | కేవలం ఊహలతోనే కాలాన్ని గడిపితే ప్రయోజనం ఉండదు . | te | indictts_te_male | 3.936 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00056.wav | ఉదయాన్నే ప్రతీ రోజు నీటిలో ఒకటి రెండు స్పూనుల తేనెను కలిపి క్రమంగా తీసుకుంటే లావు తగ్గవచ్చు . | te | indictts_te_male | 7.008 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00061.wav | జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలంటే ఎంతో ఓర్పు నేర్పు కావాల్సి ఉంటుంది . | te | indictts_te_male | 5.803 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00064.wav | పోర్చుగల్కు వలస వెల్లాలని చూస్తున్న రిమోట్ కార్మికుల కోసం రెసిడెన్సీ పర్మిట్ కార్డ్ లేదా పాస్పోర్ట్ వీసాను అందిస్తుంది . | te | indictts_te_male | 9.109 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00065.wav | గోడ గడియారం మన ఇళ్లలో , కార్యాలయాల్లో చాలా ఎత్తులో వేలాడదీయ బడుతుంది . | te | indictts_te_male | 5.909 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00066.wav | పళ్ళు సాధారణంగా చిన్నతనంలో వచ్చినవి ఎనిమిదేళ్ళ వయసు వచ్చేసరికి ఊడిపోతాయి . | te | indictts_te_male | 6.165 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00067.wav | అన్ని కాలాల్లోనూ అందరికీ అందుబాటులో ఉండే కొబ్బరిని సూపర్ ఫుడ్ అనొచ్చు . | te | indictts_te_male | 5.12 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00068.wav | కొకోనట్ వెనిగర్ను కొబ్బరి నీటిని లేదా కొబ్బరి పాలను పులియబెట్టి తయారు చేస్తారు . | te | indictts_te_male | 5.643 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00069.wav | ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అయినా , భారీ ప్లాస్టిక్ కంటైనర్లు అయినా వాటి నుంచి నీరు త్రాగడం ప్రమాదకరం . | te | indictts_te_male | 7.509 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00070.wav | ఒక పక్షి చెరువులో నీళ్ళు తాగుతుంటే అక్కడ అకస్మాతుగా ఒక చీమ నీళ్ళల్లో పడడం చూసింది . | te | indictts_te_male | 6.709 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00072.wav | ఒక రహదారిలో రాము , గిరి అనబడే ఇద్దరు బాటసారులు కలిసి ప్రయాణం చేస్తున్నారు . | te | indictts_te_male | 5.376 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00074.wav | రాము గొడవ పడడం ఎందుకులే అనుకుని ఊరుకున్నాడు . | te | indictts_te_male | 3.531 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00076.wav | ఆంధ్రాలో ముఖ్యంగా గోదావరి జిల్లా వాసులకు చేపలతో మంచి అనుబంధం ఉంది . | te | indictts_te_male | 5.408 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00077.wav | పాలు , పెరుగు తీసుకున్న రెండు గంటల తరువాత నువ్వులు , ఉప్పు పదార్ధాల్ని తీసుకుంటే మంచిది . | te | indictts_te_male | 6.197 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00078.wav | తల్లులు పిల్లల ప్లేట్లపై ఉంచే ఆహారం విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటారు . | te | indictts_te_male | 5.749 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00079.wav | మీరు పచ్చి క్యారెట్ను తిన్నప్పుడు , దానిలోని ఫైబర్ అదనపు ఈస్ట్రోజెన్ ఉత్పత్తి కాకుండా నిరోధిస్తుంది . | te | indictts_te_male | 6.933 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00083.wav | ప్రజలు క్రమంగా అల్యూమినియం పాత్రల నుండి స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలకు మారుతున్నారు . | te | indictts_te_male | 5.771 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00084.wav | వాస్తవానికి , స్టెయిన్లెస్ స్టీల్కు ఎలాంటి టెఫ్లాన్ పూత ఉండదు . | te | indictts_te_male | 4.181 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00085.wav | కొత్త స్టీల్ ప్యాన్లో పెద్ద మంట మీద ఆహారాన్ని ఎప్పుడూ వండకండి . | te | indictts_te_male | 4.192 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00087.wav | రాత్రివేళ హైస్పీడ్ రైళ్ల వల్ల జరిగే ప్రమాదాల గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు . | te | indictts_te_male | 6.549 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00088.wav | స్విమ్మింగ్ పూల్ లో సరదాగా స్నానం చేయడం ఒక రకమైన వ్యాయామమే అవుతుంది . | te | indictts_te_male | 4.971 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00089.wav | స్విమ్మింగ్ పూల్లోని నీటిని శుభ్రం చేసేందుకు కలిపిన క్లోరిన్ శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు . | te | indictts_te_male | 9.216 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00090.wav | ఎవరెస్ట్ పర్వతం కంటే దాదాపు మూడు నుండి నాలుగు రెట్లు ఎత్తులో ఉన్న పర్వతాలను భూమి కింద గుర్తించారు . | te | indictts_te_male | 7.136 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00091.wav | భూమిపైనే కాదు భూమి లోపల కూడ భారీ పర్వతాలు ఉన్నట్లు పేర్కొన్నారు . | te | indictts_te_male | 5.109 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00092.wav | కెమికల్ లారీకి మంటలు అంటుకున్న వెంటనే ఒక్కసారిగా అక్కడ దట్టమైన పొగతో కారుచీకటి కమ్మేసింది . | te | indictts_te_male | 7.243 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00093.wav | వృద్దాప్యంలో వున్న వారు రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకోవటం వల్ల శరీరానికి బలం , శక్తిని అందిస్తాయి . | te | indictts_te_male | 7.904 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00095.wav | పెంకు లోపల ఉన్న విత్తనం మొలకెత్తిన తర్వాత , అది కొబ్బరి నీటిని గ్రహించి , ఘనమైన స్పాంజ్ లా పెరుగుతుంది . | te | indictts_te_male | 7.381 | indictts_iitm | neutral | null | null | null | null |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.