file_name
stringlengths
36
59
text
stringlengths
9
449
lang
stringclasses
12 values
speaker_id
stringclasses
26 values
duration
float64
1.5
29.8
source
stringclasses
2 values
emotion
stringclasses
1 value
domain
float64
snr_db
float64
22.5
60
⌀
silence_ratio
float64
0.1
0.35
⌀
clipping_ratio
float64
0
0
⌀
audio/te/indictts_te_male_train_telugumale_00096.wav
అపార్ధం చేసుకోవడం వల్ల మన మీద మనమే నమ్మకం కోల్పోయి జీవితం మీద నమ్మకం కోల్పోతాము .
te
indictts_te_male
6.325
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00097.wav
ఏది శాశ్వతం కాదని గ్రహించి స్వేచ్చగా జీవించడమే ఆనందం .
te
indictts_te_male
4.821
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00098.wav
నువ్వు ప్రేమించిన దానిని నువ్వు ద్వంసం చెయ్యడం చాలా తేలిక .
te
indictts_te_male
4.16
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00099.wav
నీతులు బోధించడం కాదు ఆచరించి చూపాలి .
te
indictts_te_male
2.805
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00101.wav
సముద్రం మీద వచ్చే అలల మాదిరిగా కాకుండా సముద్రమంత లోతుగా ఆలోచించు .
te
indictts_te_male
5.536
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00102.wav
పిరికితనం మనిషిని నిర్వీర్యుడ్ని చేస్తుంది , ఆత్మవిశ్వాసం మనిషిని విజయపథం వైపు నడిపిస్తుంది .
te
indictts_te_male
6.56
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00103.wav
స్వామి వివేకానంద చెప్పిన జీవిత సత్యాలు నేటికి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాయి .
te
indictts_te_male
5.707
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00105.wav
ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే , ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది .
te
indictts_te_male
7.104
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00106.wav
నిరంతరం శ్రమిస్తూ అంతులేని ఆత్మస్థైర్యం , ఓరిమి కలిగి ఉన్న సామాన్య ప్రజలే ఈ దేశానికి వెన్నెముక .
te
indictts_te_male
7.947
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00108.wav
ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు .
te
indictts_te_male
4.501
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00109.wav
మానవుడు ఎంత కఠినమైన పరీక్షలు దాటితే అంత గొప్పవాడు అవుతాడు .
te
indictts_te_male
4.576
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00110.wav
పరిస్థితులు మనిషి అదుపులో ఉండవు కానీ అతని ప్రవర్తన అతని అధీనంలోనే ఉంటుంది .
te
indictts_te_male
5.771
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00111.wav
ఆర్థిక స్థితి గతులు ఎలా ఉన్నా ఆలోచనలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండితీరాలి .
te
indictts_te_male
4.96
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00114.wav
ఓర్పుతో అసాధ్యమైన కార్యాన్ని సుసాధ్యం చెయ్యవచ్చు .
te
indictts_te_male
3.659
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00116.wav
ధైర్యం లేకపోతే ఏ రంగంలోను విజయం సాధించలేము .
te
indictts_te_male
4.181
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00117.wav
పిరికివాడు మాత్రమే ఇది నా తలరాత అనుకుంటాడు .
te
indictts_te_male
3.136
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00119.wav
విలువైన వస్తువు విలువైన వారి దగ్గర ఉంటే దాని విలువ మరింత పెరుగుతుంది .
te
indictts_te_male
5.493
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00120.wav
సుస్పష్టంగా చూడాలి అంటే మనసు ఖాళీగా ఉండి తీరాలి .
te
indictts_te_male
3.915
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00124.wav
నేర్చుకోని స్వేచ్ఛ ఎల్లప్పుడూ ప్రమాదంలో ఉంటుంది మరియు స్వేచ్ఛ లేకుండా నేర్చుకోవడం ఎల్లప్పుడూ వ్యర్థం .
te
indictts_te_male
6.827
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00128.wav
ఉన్నదానితో సంతృప్తి పడితే మంచిదే కానీ , మనకున్న జ్ఞానం చాలు అనుకోవడం అజ్ఞానం .
te
indictts_te_male
6.059
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00129.wav
ఫలితంపై ఎంత శ్రద్ద చూపిస్తారో , దాన్ని పొందే పద్దతుల్లోనూ అంతే శ్రద్ద పాటించాలి .
te
indictts_te_male
5.803
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00131.wav
స్వార్ధంతో నిండిన ప్రతి పని గమ్యాన్ని చేరడానికి అంతరాయం కలిగిస్తుంది .
te
indictts_te_male
5.269
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00132.wav
ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్లో భాగంగా పలు పొకో స్మార్ట్ ఫోన్ల ధరలు భారీగా తగ్గించారు .
te
indictts_te_male
6.304
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00133.wav
తల్లిదండ్రులు పిల్లలను స్నేహితుడిలా చూసుకుంటే పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది .
te
indictts_te_male
5.515
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00134.wav
కొందరికి అతిగా తినే అలవాటు కూడా ఉంటుంది , అయితే ఇది ఏదైనా అనారోగ్య సమస్యకు సూచిక కావచ్చు .
te
indictts_te_male
6.848
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00135.wav
నిజానికి మీ కడుపు నిండింది అని మీ మెదడుకు కడుపు సిగ్నల్ పంపడానికి దాదాపు ఇరవై నిమిషాలు పడుతుంది .
te
indictts_te_male
7.509
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00136.wav
నీతి కథలు పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఎంతో ఉపయోగంగా ఉంటాయి .
te
indictts_te_male
4.8
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00137.wav
సంతోషం ఆనందం కోసం వెతకడం మానేసి మనకు భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని ఆస్వాదిస్తే సంతోషం ఆనందం వాటంతట అవే వస్తాయ్ .
te
indictts_te_male
9.365
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00139.wav
స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక భాగంగా మారిపోయింది .
te
indictts_te_male
4.715
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00140.wav
ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ లకు బానిసలుగా మారిపోయారు .
te
indictts_te_male
7.008
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00141.wav
మనుషులతో మాట్లాడటం మానేసి ఫోన్లతో గడపటం అలవాటు చేసుకున్నారు .
te
indictts_te_male
4.875
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00143.wav
రైతులకు చాలా ప్రాముఖ్యత ఉన్నప్పటికీ వారికి సరైన జీవనం లేదు .
te
indictts_te_male
4.907
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00144.wav
శీతాకాలంలో చల్లటి వాతావరణం కారణంగా దప్పిక అనేది ఎక్కువ వేయదు .
te
indictts_te_male
5.504
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00145.wav
శిలాజ ఇంధనాన్ని కాల్చే వాహనాల సంఖ్య వేగంగా పెరగడం వల్ల గాలిలో కాలుష్య కారకాల సంఖ్య పెరిగింది .
te
indictts_te_male
8.053
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00148.wav
హిమాలయ శ్రేణులు తేమతో కూడిన గాలులను ఆపి వాటిని మేఘాలుగా మారుస్తాయి .
te
indictts_te_male
5.76
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00149.wav
పెరిగిన బరువు కారణంగా మేఘాల కదలిక మందగించిన తర్వాత , వర్షపు బొట్లు ఏర్పడతాయి మరియు ఆకాశం నుండి షవర్ అవుతాయి .
te
indictts_te_male
10.027
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00150.wav
చీకటి మేఘాలు మరియు మెరుపులు భారీ వర్షపాతం యొక్క చిహ్నాలు .
te
indictts_te_male
5.515
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00151.wav
మన గ్రామాల్లో , వర్షాకాలం రాకముందే రైతులు పొలాల్లో పనిచేయడం ప్రారంభిస్తారు .
te
indictts_te_male
5.504
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00152.wav
నీటి కాలుష్యం నీటిలో ఉండే ఆక్సిజన్ కంటెంట్ను తగ్గించడం ద్వారా నదిలో ఉన్న మొక్కలను మరియు జల జంతువులను దెబ్బతీస్తుంది .
te
indictts_te_male
8.427
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00153.wav
జంతువులు , కీటకాలు , పక్షులు మరియు శిలీంధ్రాలు చెట్లలో తమ నివాసాలను ఏర్పరుస్తాయి మరియు విభిన్న పర్యావరణ వ్యవస్థలను సృష్టిస్తాయి .
te
indictts_te_male
9.749
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00155.wav
దేశంలోని అత్యంత అందమైన భాషలలో మరియు విస్తృతంగా మాట్లాడే భాషలలో తెలుగు ఒకటి .
te
indictts_te_male
6.955
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00156.wav
మీరు మీ స్వంత భాషపై పట్టు సాధిస్తే , మీరు విదేశీ భాషలపై పట్టు సాధిస్తారు .
te
indictts_te_male
5.632
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00157.wav
వేసవి కాలం అంటే జ్యూస్లు , షేక్లు , స్మూతీలు వంటి వాటిని మనసారా ఆస్వాదించే సమయం .
te
indictts_te_male
6.059
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00158.wav
జూన్ నెల నుంచి గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు .
te
indictts_te_male
5.376
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00159.wav
అరేబియా సముద్రంలో ఏర్పడిన అతి తీవ్ర తుపాను బిపర్జోయ్ గుజరాత్ కచ్ వద్ద తీరాన్ని బలంగా తాకింది .
te
indictts_te_male
6.997
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00160.wav
జొన్న గింజలపై బూజు లక్షణాలు వర్షాకాలంలో అధికంగా కనిపిస్తాయి .
te
indictts_te_male
4.971
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00161.wav
రాత్రంతా నిద్రపోయి ఉండటం వల్ల పేగులన్నీ ఖాళీగా ఉంటాయి , ఆ సమయంలో జీర్ణ రసాలు విడుదలై పేగులను ఖాళీ చేస్తాయ్ .
te
indictts_te_male
8.576
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00162.wav
ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో కార్బోహైడ్రేట్స్ , ప్రోటీన్లు ఉండేలా చూసుకోవాలి .
te
indictts_te_male
4.853
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00163.wav
అల్పాహారం చేసే సమయంలో ఇడ్లీ , ఉప్మా , దోశ , లేదా కొద్దిగా రైస్ తీసుకునేలా జాగ్రత్త పడాలి .
te
indictts_te_male
7.616
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00165.wav
ఒకవేళ మీరు మామిడి పండ్లను తినాలి అనుకుంటే అల్పాహారం చేసిన తర్వాత ఒక రెండు గంటలు గ్యాప్ ఇచ్చి తినాలి .
te
indictts_te_male
6.72
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00167.wav
నువ్వు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే విజయం పది అడుగులు ముందుకు వస్తుంది .
te
indictts_te_male
4.939
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00168.wav
వేయించిన ఆహారం పకోడీలు , బజ్జీలు , బర్గర్లు , నూడుల్స్ వంటి జంక్ ఫుడ్లో ఫైబర్ తక్కువగా ఉంటుంది .
te
indictts_te_male
7.381
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00169.wav
మారుతోన్న టెక్నాలజీకి , కాలానికి అనుగుణంగా మనిషి జీవన విధానంలో మార్పులు వచ్చాయి .
te
indictts_te_male
6.304
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00170.wav
ఒత్తిడి , ఆందోళన , వెన్నముక నొప్పితో బాధపడే వారికి పద్మాసనం మంచి ఔషధంలా పనిచేస్తుంది .
te
indictts_te_male
6.709
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00173.wav
నర్మదా నది మధ్యప్రదేశ్ , మహారాష్ట్ర , గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవహించి గుజరాత్లోని బారూచ్ జిల్లాలో అరేబియా సముద్రములో కలుస్తుంది .
te
indictts_te_male
9.003
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00178.wav
ఇంట్లో ఏదో ఒక మూలలో మురికి పడితే ఈగలు ఎక్కువగా వస్తాయి .
te
indictts_te_male
4.576
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00182.wav
సూర్యరశ్మిలో అల్ట్రావైలట్ బి కిరణాలు ఉంటాయి .
te
indictts_te_male
3.083
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00186.wav
పిల్లలకు వేడిని గ్రహించే ముదురు రంగు దుస్తులకు బదులుగా లేత రంగులో ఉండే బట్టలు వేయండి .
te
indictts_te_male
7.243
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00190.wav
మారుతున్న కాలానికి అనుగుణంగా మన సంస్కృతి , ఆహారపు అలవాట్లు , జీవన విధానం కూడా మారుతున్నాయి .
te
indictts_te_male
7.637
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00193.wav
పిల్లలు నిత్యం ఆరోగ్యంగా , చురుకుగా ఉండేందుకు వారితో పోషకాహారం తినిపించడం తప్పనిసరి .
te
indictts_te_male
6.859
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00194.wav
పెరుగును నిత్యం తినడం ద్వారా అందులోని మంచి బ్యాక్టీరియాతో పాటు అనేక రకాల పోషకాలు కూడా శరీరానికి లభిస్తాయి .
te
indictts_te_male
7.925
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00195.wav
స్వయంకృషితో పైకి వచ్చిన వ్యక్తి దగ్గర అదృష్టం గురించి మాట్లాడలేము .
te
indictts_te_male
5.099
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00198.wav
రాజు తిరుమలని మంత్రిగాను , చరణుని సేనాధిపతి గాను నియమించాడు .
te
indictts_te_male
4.715
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00199.wav
తాజాగా వైరల్ అయిన ఓ వీడియోలో బక్క ప్రాణి అయిన జింక పిల్లపై పులి కన్ను పడింది .
te
indictts_te_male
6.24
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00203.wav
జింక పులినుంచి తప్పించుకునే క్రమంలో పక్కనే ఉన్న చెరువులోకి దూకాల్సి వచ్చింది .
te
indictts_te_male
5.269
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00204.wav
బిపర్జాయ్ తుపాను ప్రభావంతో గుజరాత్లోని తీర ప్రాంత జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు కురిసాయి .
te
indictts_te_male
7.275
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00205.wav
గోమతి ఘాట్ ఒడ్డున ఉన్న హరికుండ్ , మహాప్రభూజీ ఆలయాల్లోకి సముద్రం నీరు చేరింది .
te
indictts_te_male
6.219
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00207.wav
సీతాఫలం తింటే కొంతమందికి అలెర్జీలు వస్తాయి .
te
indictts_te_male
2.997
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00209.wav
మీరు ఎప్పుడైనా మొలకెత్తిన గోధుమలు తిన్టునారా ? మనలో చాలామంది లేదు అని సమాధానం ఇస్తారు .
te
indictts_te_male
6.155
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00210.wav
యోగా సమయంలో చల్లని నీళ్లను అస్సలు తాగొద్దు తాగడం వల్ల అది హృదయ స్పందన రేటును ప్రభావితం చేస్తుంది .
te
indictts_te_male
7.904
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00211.wav
చలికాలంలో చన్నీళ్లతో స్నానం చేయడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది .
te
indictts_te_male
4.501
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00212.wav
గీజర్ వినియోగంపై అవగాహన లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది .
te
indictts_te_male
5.12
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00213.wav
గీజర్ పేలుడుకి ప్రధాన కారణం అది ఎక్కువ సమయం ఆన్లో ఉంచడమే .
te
indictts_te_male
4.608
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00215.wav
చక్కెర అధికంగా ఉండే ఆహారాలు , పానీయాలు నేరుగా గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి .
te
indictts_te_male
6.08
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00218.wav
ప్రతీ రోజూ అల్పాహారం తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే అవకాశాలు తగ్గుతాయని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి .
te
indictts_te_male
7.403
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00220.wav
మనలో చాలా మంది ఆహారాన్ని తింటున్నప్పుడు అది మన ఆరోగ్యానికి మంచి చేస్తుందా ? చెడు చేస్తుందా ? అన్న సంగతిని పట్టించుకోరు .
te
indictts_te_male
8.064
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00223.wav
ఎనిమిది గంటలు నిర్వరామంగా కంప్యూటర్ ముందు కూర్చోవడం వల్ల ఐదేండ్లలో శరీరంలో చాలా మార్పులు వస్తాయి .
te
indictts_te_male
7.52
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00229.wav
రంగయ్య కోపంతో వెంటనే రాజుగారికి ఫిర్యాదు చేసాడు .
te
indictts_te_male
4
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00230.wav
అవివేకులు నిరంతరం మాట్లాడే మాటల కన్నా జ్ఞానులు మాట్లాడే ఒక్క మాటకు ఎంతో విలువ ఉంటుంది .
te
indictts_te_male
6.517
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00231.wav
తన వృత్తిని పవిత్రంగా గౌరవంగా భావించే వ్యక్తి , ఒక్క క్షణం కూడా సోమరిగా ఉండలేడు .
te
indictts_te_male
5.547
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00234.wav
నాణానికి బొమ్మా బొరుసు ఉన్నట్టు ప్రపంచంలో పేదలు , ధనికులు అని రెండు వర్గాలు ఉన్నారు .
te
indictts_te_male
6.325
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00235.wav
అందరూ నిన్నొదిలి పోతున్నప్పుడు అందర్నీ వదిలి నీ కోసం వచ్చేవాడే నిజమైన స్నేహితుడు .
te
indictts_te_male
5.952
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00236.wav
లోకంలో ఏం సాధించాలన్నా , ఏమున్నా లేకున్నా మనిషికి ధైర్యం ఉండాలి .
te
indictts_te_male
5.643
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00239.wav
నేరేడు పండ్లను ఇండియన్ బ్లాక్ బెర్రీ లేదా జామూన్ అంటారు .
te
indictts_te_male
4.331
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00242.wav
సూర్యరశ్మి నుంచి విటమిన్ డి లభించినట్లు విటమిన్ ఎ లభించదు .
te
indictts_te_male
4.715
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00243.wav
మజ్జిగలో జీలకర్ర , కొత్తిమీర , అల్లం , మసాలా దినుసులు వేసి తినవచ్చు .
te
indictts_te_male
5.493
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00245.wav
ఉదయాన్నే కనీసం ఒక అరగంట యోగ , ధ్యానం , నడక ఏదో ఒకటి కచ్చితంగా అలవాటుగా చేసుకోండి .
te
indictts_te_male
6.848
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00247.wav
ద్రాక్ష రసాన్ని కొంచం తేనెలో కలిపి రోజుకు మూడు సార్లు తీసుకుంటే దగ్గు జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు .
te
indictts_te_male
7.659
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00251.wav
తులసి ఆకుల రసంలో ఒక చెమ్చా తేనె కలిపి చప్పరిస్తే జలుబు , గొంతు నొప్పి , దగ్గు వెంటనే తగ్గుతాయి .
te
indictts_te_male
7.253
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00253.wav
వడబోసి కాచి చల్లార్చిన నీటిని మాత్రమే త్రాగాలి .
te
indictts_te_male
3.701
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00254.wav
మాంసాహారాన్ని , శాఖాహారాన్ని రెండింటినీ సమపాళ్ళల్లో తీసుకోవాలి .
te
indictts_te_male
4.853
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00257.wav
మొక్కలకు నీరు ఉదయం తొమ్మిది గంటల లోపు , సాయంత్రం అయిదు గంటల తర్వాత మాత్రమే పోయాలి .
te
indictts_te_male
6.059
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00258.wav
కాలిపోయిన బ్యాటరీ సెల్స్ను పగలకొట్టి , లోపలుండే పదార్ధాన్ని మొక్కల మొదట్లో వేయడం వలన మొక్కలకు మంచి బలం చేకూరుతుంది .
te
indictts_te_male
8.053
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00259.wav
కాల్షియం మందులు ఎల్లప్పుడూ వైద్యుడి సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి అని గుర్తుంచుకోండి .
te
indictts_te_male
5.387
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00260.wav
గుమ్మడికాయ ఎంత పెద్దగా ఉంటుందో గుమ్మడికాయ గింజలలో కూడా అంతే పెద్ద మొత్తంలో విటమిన్లు మినరల్ లభిస్తాయి .
te
indictts_te_male
7.349
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00261.wav
గుమ్మడికాయ యొక్క చిన్న విత్తనాలు క్యాన్సర్ , అధిక రక్తపోటు వంటి తీవ్రమైన సమస్యలను నయం చేయడానికి అద్భుతంగా పనిచేస్తాయి .
te
indictts_te_male
8.853
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00262.wav
అరటి పండు ఆకలిగా ఉన్నప్పుడు తీసుకోవడం వల్ల చాలా మేలు కలుగుతుంది .
te
indictts_te_male
4.587
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00263.wav
కనీసం వారం రోజుల పాటు వర్షాలు కురిస్తేనే నార్లు పోస్తామని రైతులు అంటున్నారు .
te
indictts_te_male
6.101
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00264.wav
మెదడును ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన అవయవంగా నిపుణులు చెబుతారు .
te
indictts_te_male
5.376
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00265.wav
శాకాహార వంటలలో పెద్ద మొత్తంలో మాంసానికి బదులుగా బఠాణీలు వాడేటప్పుడు , రుచి కారణంగా శాకాహారులు తినకుండా పక్కన పెడుతున్నారు .
te
indictts_te_male
9.92
indictts_iitm
neutral
null
null
null
null