file_name stringlengths 36 59 | text stringlengths 9 449 | lang stringclasses 12
values | speaker_id stringclasses 26
values | duration float64 1.5 29.8 | source stringclasses 2
values | emotion stringclasses 1
value | domain float64 | snr_db float64 22.5 60 ⌀ | silence_ratio float64 0.1 0.35 ⌀ | clipping_ratio float64 0 0 ⌀ |
|---|---|---|---|---|---|---|---|---|---|---|
audio/te/indictts_te_male_train_telugumale_00266.wav | ప్రజల ఆహారం కోసం , పశువుల మేతకు బ్రిటన్ ప్రతి సంవత్సరం నలభై లక్షల టన్నుల సోయాను దిగుమతి చేసుకుంటోంది . | te | indictts_te_male | 7.243 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00267.wav | ఏడాది నుంచి రెండున్నరేళ్ల వయసు కలిగిన బాస్మతికి రుచి ఎక్కువగా ఉంటుంది . | te | indictts_te_male | 5.003 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00268.wav | నిల్వ చేయడం వల్ల బియ్యపు గింజలు కాస్త బంగారం లేదా గోదుమ వర్ణంలోకి మారతాయి . | te | indictts_te_male | 5.781 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00269.wav | భారత ఉపఖండంలో కొన్ని వందల ఏళ్లుగా హిమాలయ సానువుల్లో బాస్మతిని పండిస్తు వస్తున్నారు . | te | indictts_te_male | 6.699 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00271.wav | రైతులు ఎన్నో ఏళ్లుగా సంప్రదాయ క్రాస్ బ్రీడింగ్ వ్యవసాయ విధానాలను అనుసరించి కొత్త వంగడాలతో ఆహార పంటలను ఉత్పత్తి చేశారు . | te | indictts_te_male | 9.003 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00272.wav | ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో ఇరవై ఏళ్లకు పైగా జన్యు మార్పిడి అనే విధానాన్ని వాడుతున్నారు . | te | indictts_te_male | 6.56 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00273.wav | జపాన్లో మీరు జీఏబీఏ అనే రసాయనం అధికంగా ఉండే టొమాటోలను కొనుగోలు చేయవచ్చు . | te | indictts_te_male | 6.421 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00274.wav | జీఎం పంట వల్ల మానవ ఆరోగ్యానికి , పర్యావరణ వ్యవస్థలకు హాని కలిగినట్లు ఆధారాలు లేవని శాస్త్రవేత్తలు అంటున్నారు . | te | indictts_te_male | 8.331 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00275.wav | మనకు ఇన్ఫెక్షన్ సోకక ముందే , మన రక్త కణాలకు రోగ నిరోధక శక్తిని కలిగించేవి కేవలం టీకాలు మాత్రమే . | te | indictts_te_male | 7.701 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00276.wav | రోజూ మల్టీ విటమిన్ మాత్రలు వేసుకోవడం వల్ల లాభం లేదు . | te | indictts_te_male | 3.221 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00277.wav | ఆహారంలో ఉప్పు తగ్గించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది . | te | indictts_te_male | 4.875 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00278.wav | పుల్లటి గోంగూర ఆకుల్లో ఉండే అధిక పొటాషియం , మెగ్నీషియం అధిక రక్తపోటును తగ్గించి బీపీ నియంత్రణలో ఉంచుతుంది . | te | indictts_te_male | 8.203 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00279.wav | ఒత్తిడితో ఒక విషయం గురించే ఎక్కువసేపు ఆలోచించడం వల్ల మనస్సు ఏకాగ్రత కోల్పోతుంది . | te | indictts_te_male | 6.293 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00280.wav | మధ్యాహ్న సమయంలో శరీరాన్ని సూర్యుడికి బహిర్గతం చేయడం ద్వారా విటమిన్ డీ సహజంగా పొందవచ్చు . | te | indictts_te_male | 6.72 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00281.wav | సన్స్క్రీన్ ధరించకుండా ప్రతిరోజూ పదిహైదు నుంచి ముప్పై నిమిషాల పాటు మీ చర్మాన్ని సూర్యరశ్మికి బహిర్గతం చేయండి . | te | indictts_te_male | 7.904 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00283.wav | జీడి పంట చేతికి రావాలంటే నవంబర్ నుంచి మే నెల వరకు కష్టపడాలి . | te | indictts_te_male | 5.237 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00284.wav | ప్లాస్టిక్ బకెట్ల మాదిరిగా కనిపించే చిన్న బుట్టలలో కూరగాయల విత్తనాలు , కొబ్బరి బెరడు , పర్వతాల నుంచి తెచ్చిన నాచును ఉంచుతారు . | te | indictts_te_male | 8.437 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00285.wav | నీటి పైపుల ఏర్పాటుకు ఒక్కసారి మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది . | te | indictts_te_male | 4.459 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00286.wav | ఒకసారి పురుగు పట్టి పంట నష్టపోతే , మరోసారి అకాల వర్షాలు పంటను మింగేస్తాయి . | te | indictts_te_male | 5.909 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00289.wav | భారతీయ స్టార్టప్ కంపెనీలు రకరకాల మొక్కలను నాటడానికి కావలసిన పరిజ్ఞానాన్ని డ్రోన్స్లో పెడుతున్నాయి . | te | indictts_te_male | 7.915 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00290.wav | కలుపు మొక్కలు , పురుగులు , కీటకాలు ఏ భాగంలో ఉన్నాయో డ్రోన్స్ ద్వారా మానిటర్ చేయవచ్చు . | te | indictts_te_male | 6.208 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00291.wav | భూమి ఎంత ఆరోగ్యంగా ఉందో తెలుసుకునే వీలుంది కనుక తక్కువ ఖర్చుతో ఎక్కువ పంట పండించే అవకాశాలు ఉంటాయి . | te | indictts_te_male | 6.859 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00292.wav | ఎరువులు , రసాయనాలు ఎంత జల్లాలి , ఎప్పుడు జల్లాలి లాంటివన్నీ డ్రోన్స్లో కంట్రోల్ చేసుకోవచ్చు . | te | indictts_te_male | 6.187 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00294.wav | పెరుగుతున్న ముడి సరుకుల ధరల నేపథ్యంలో కొన్ని కంపెనీలు ఆలివ్ నూనె తయారీలో వాడే పదార్థాల్లో మార్పులు చేస్తున్నాయి . | te | indictts_te_male | 7.915 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00295.wav | మనం అందరి గురించి పాజిటివ్గా ఆలోచించి , మాట్లాడితే అదే పాజిటివిటీ మనకు కూడా సంక్రమిస్తుంది . | te | indictts_te_male | 6.827 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00296.wav | ప్రపంచంలో అస్సలు అసాధ్యం కానీ విషయమంటూ ఏదీ లేదు , అయితే మనకు కావాల్సిందల్లా పాజిటివ్గా ఆలోచించి ముందడుగు వేయడమే . | te | indictts_te_male | 8.597 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00298.wav | ఆలస్యం అవుతుందని పనులను ఆపవద్దు , ఎందుకంటే గొప్ప పనులు సమయాన్ని ఆశిస్తాయి . | te | indictts_te_male | 5.589 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00299.wav | ఒక్కొక్క కోరికను జయిస్తూ విజయాన్ని చేరటం వెయ్యి కోరికలు తీర్చుకున్నా లభించదు . | te | indictts_te_male | 5.643 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00301.wav | కాలం విలువ తెలియని వాడు జీవితం విలువ అర్థం చేసుకోలేడు . | te | indictts_te_male | 4.181 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00302.wav | నీవు ఎప్పుడూ పొందనిది నీకు కావాలంటే , నీవు ఎప్పుడూ చేయని కృషి చేయాలి . | te | indictts_te_male | 5.013 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00303.wav | కోటీ ఇరవై లక్షలకు పైగా కాస్మిక్ క్రిస్ప్ ఆపిల్ మొక్కల్ని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ రైతులు సాగు చేస్తున్నారు . | te | indictts_te_male | 7.136 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00305.wav | నీ నవ్వులో చందమామను మించిన అందాన్ని , నక్షత్రాలను మించిన మెరుపును చూస్తున్నాను . | te | indictts_te_male | 5.803 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00308.wav | వంట సమయంలో విడుదలయ్యే అమిలోపాక్టాన్ కారణంగా జిగట వస్తుందని ఒక అధ్యయనంలో తేలింది . | te | indictts_te_male | 6.581 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00310.wav | మీరు అధిక బరువుతో ఉండి , బరువు తగ్గడానికి రకరకాల నివారణలు ప్రయత్నిస్తుంటే , అటుకులను మీ ఆహారంలో భాగం చేసుకోండి . | te | indictts_te_male | 8.352 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00312.wav | మామిడి పండును నేరుగా తీసుకోవడం వల్లే ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది . | te | indictts_te_male | 4.459 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00313.wav | రక్తనాళాల్లో కొవ్వు అడ్డుపడడం వల్ల గుండెకే కాకుండా శరీరంలోని మిగిలిన భాగాలకు కూడా రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది . | te | indictts_te_male | 8.821 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00314.wav | ఆరోగ్యంగానే ఉంటేనే జీవితంలో ఏదైనా సాధించగలం , ఏ పని అయినా చేయగలం . | te | indictts_te_male | 5.536 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00315.wav | ఔట్డోర్ వ్యాయామలు చేయడం , గంటల తరబడి జిమ్లో వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడే ఆస్కారం ఉంది . | te | indictts_te_male | 8.043 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00316.wav | వ్యాయామం చేయడానికి అనువైన సమయాన్ని ఎంచుకోవాలి . | te | indictts_te_male | 3.243 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00317.wav | సాయంకాలం గానీ , ఉదయం వేళ గానీ వ్యాయామం కోసం సరైన సమయం చూసుకుని చేయాలి . | te | indictts_te_male | 5.792 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00319.wav | ప్రకృతి నుంచి అందాల్సిన వస్తువులను సైతం కృత్రిమంగా తయారు చేస్తున్నారు . | te | indictts_te_male | 4.715 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00321.wav | వేపలోని యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఫంగల్ , యాంటీ వైరల్ లక్షణాలు ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియాతో పోరాడుతాయి . | te | indictts_te_male | 7.797 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00322.wav | ఆర్థరైటిస్లో నొప్పికి ప్రధాన కారణం రక్తంలో మలినాలు ఉండటం కాబట్టి చేదు కాకరకాయ రక్తంలోని మలినాలను తొలగిస్తుంది . | te | indictts_te_male | 8.608 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00325.wav | మారుతున్న ఆహార అలవాట్ల కారణంగా వయస్సుతో సంబంధం లేకుండా షుగర్ సమస్య అందరిని వేధిస్తుంది . | te | indictts_te_male | 6.72 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00326.wav | అధికంగా ఆల్కహాల్ తీసుకొనే వారికి నోరు , అన్నవాహిక , ప్రేగు , కాలేయం మరియు రొమ్ము క్యాన్సర్ కలిగించే ప్రమాదం ఎక్కువగా ఉంది . | te | indictts_te_male | 8.853 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00327.wav | అన్నదాతలు ఇప్పుడిప్పుడే సాంప్రదాయ వ్యవసాయ పద్దతులను వదిలి ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు . | te | indictts_te_male | 6.741 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00329.wav | గత రెండు నెలల్లోనే కంది పప్పు ధర రూ . | te | indictts_te_male | 2.805 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00331.wav | సిరియాలో పుట్టిన డమాస్క్ గులాబీని ఇప్పుడు ప్రపంచంలోని అనేక దేశాల్లో సాగు చేస్తున్నారు . | te | indictts_te_male | 6.208 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00333.wav | సుగంధ ద్రవ్యాలు , సుగంధ నూనెలు , సౌందర్య ఉత్పత్తులు గులాబీల నుంచి తయారు చేస్తారు . | te | indictts_te_male | 5.76 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00334.wav | మార్కెట్లో డమాస్క్ రోజ్ ధర డిమాండ్ను బట్టి ధరలో హెచ్చు తగ్గులుంటాయి . | te | indictts_te_male | 5.12 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00335.wav | ఒక కిలో నూనెను తీయడానికి రోజుకు మూడున్నర టన్నుల డమాస్క్ గులాబీలు కావాల్సి ఉంటుంది . | te | indictts_te_male | 5.803 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00336.wav | సిమ్లా సందర్శనకు వెళ్లేవారు నరకందను సందర్శించడం మరచిపోరు . | te | indictts_te_male | 4.448 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00337.wav | మనదేశంలో ఎడారి అనగానే రాజస్తాన్ గుర్తుకొస్తుంది . | te | indictts_te_male | 3.008 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00339.wav | పంటలు పండవు అన్న చోట కూడా ఆధునిక సాంకేతిక సాయంతో పంటలను పండించవచ్చు అని నేటి రైతులు రుజువు చేస్తున్నారు . | te | indictts_te_male | 7.936 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00341.wav | ఇంగువ జోడించడం వలన కూరగాయలు , పప్పులకు అదనపు రుచి లభిస్తుంది . | te | indictts_te_male | 4.608 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00342.wav | మన దేశంలో వంట నూనెల వినియోగంలో పామాయిల్ వాటా దాదాపు నలభై శాతం ఉన్నట్లు తెలుస్తోంది . | te | indictts_te_male | 6.592 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00344.wav | రైతు సోదరులు వేసవిలో పశువులకు నేపియర్ గడ్డిని ఆహారంగా అందిస్తే , పశువులు మునుపటిలా పాలు ఇస్తూనే ఉంటాయి . | te | indictts_te_male | 8.427 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00345.wav | అజొల్లా పశువుల దాణా అనేది నీటిపై పెరిగే ఒక రకమైన గడ్డి . | te | indictts_te_male | 4.48 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00347.wav | పాల ఉత్పత్తిని పెంచే అమైనో ఆమ్లాలు , ప్రోబయోటిక్స్ , బయో పాలిమర్లతో సహా అనేక రకాల విటమిన్లు పశుగ్రాసంలో అధికంగా ఉంటాయి . | te | indictts_te_male | 8.704 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00349.wav | పంటలను రక్షించేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది . | te | indictts_te_male | 3.2 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00351.wav | నిర్మాణాల కోసం భూమిని తవ్వుతున్న సమయంలో మన పూర్వీకుల ఆనవాళ్లను తెలియజేస్తూ వస్తువులు , దుస్తులు బయట పడుతుంటాయి . | te | indictts_te_male | 8.203 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00352.wav | ఉత్తర భారతంలో పలు రాష్ట్రాల్లో వచ్చే రెండు గంటల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం సూచించింది . | te | indictts_te_male | 8.693 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00353.wav | ఉత్తర ఒడిశా , పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలను ఆనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడింది . | te | indictts_te_male | 5.771 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00354.wav | నేడు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని , ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు . | te | indictts_te_male | 8.096 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00355.wav | కూరల్లో పుల్లని రుచి కోసం టమాటా తరువాత అంతటి టేస్ట్ ఇచ్చేది వెనిగర్ అని చెప్పొచ్చు . | te | indictts_te_male | 5.643 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00356.wav | పచ్చి మామిడి కాయను టమాటాకి ప్రత్యామ్నాయంగా కూరల్లో వేయొచ్చు . | te | indictts_te_male | 4.299 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00358.wav | మోటర్బైక్ల వినియోగంతో టూరిస్టులు సొంతంగా విహరించే అవకాశం ఉంటుందని , తక్కువ సమయంలోనే మరిన్ని ప్రదేశాలు తిరిగి రావచ్చని చెబుతున్నారు . | te | indictts_te_male | 8.853 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00359.wav | స్పైసీ ఫుడ్ , వేడి డ్రింక్స్ , ఫుడ్స్ , ఆల్కహాల్కి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు . | te | indictts_te_male | 5.931 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00361.wav | యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్న అల్లం టీ ప్రేగు కదలికను మెరుగ్గా చేస్తుంది . | te | indictts_te_male | 5.269 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00362.wav | జలపాతాల సందర్శనకు వెళ్లినప్పుడు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం . | te | indictts_te_male | 5.376 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00364.wav | చాలా మంది శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్త సమాచార నెట్వర్క్ల ఉనికిని ముందే ఊహించారు . | te | indictts_te_male | 5.536 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00365.wav | ఆండ్రాయిడ్ అంటే మొదట గుర్తొచ్చేది స్యామ్సంగ్ గేలాక్సీ ఫోన్లు . | te | indictts_te_male | 3.787 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00368.wav | ఆలివ్ ఆయిల్ తీసుకునే మహిళల్లో ఎముకల సాంద్రత పెరిగినట్లు అధ్యయనం స్పష్టం చేసింది . | te | indictts_te_male | 5.547 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00369.wav | ఆలివ్ నూనె వాడకం మెదడుకు రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది . | te | indictts_te_male | 4.587 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00370.wav | భుజంగాసనం వేయడానికి , ముందుగా బోర్లా పడుకొని శరీరం మొత్తాన్ని స్ట్రెచ్ చేయాలి . | te | indictts_te_male | 5.717 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00371.wav | పర్యావరణ పర్యాటకం సామాజిక బాధ్యత గల ప్రయాణం , వ్యక్తిగత వృద్ధి మరియు పర్యావరణ స్థిరత్వంపై దృష్టి సారిస్తుంది . | te | indictts_te_male | 8.736 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00374.wav | ఆధునిక సాంకేతికత పెరిగిన తర్వాత , మనుషులకు సాయంగా రోబోలు పుట్టుకొచ్చాయి . | te | indictts_te_male | 5.941 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00375.wav | రోబోలు కృత్రిమ మేధ సాయంతో వంట ఎంత రుచిగా ఉందో , ఎంత చప్పగా తయారైందో చెప్పేస్తాయి . | te | indictts_te_male | 6.507 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00376.wav | ఆరోగ్యానికి హాని కలిగించే బియ్యంలో కార్బోహైడ్రేట్లు , స్టార్చ్ అవసరం కంటే ఎక్కువగా ఉన్నాయి . | te | indictts_te_male | 6.197 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00377.wav | పైనాపిల్లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది , ఇది జీవక్రియను పెంచుతుంది . | te | indictts_te_male | 5.12 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00378.wav | వండడానికి ఉపయోగించే నూనెకు కూడా ప్రాముఖ్యత ఉందని గుర్తించడం ముఖ్యం . | te | indictts_te_male | 5.099 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00379.wav | ఆహార పదార్థాలను తయారు చేయడంలో , వాడే వస్తువుల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి . | te | indictts_te_male | 5.888 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00380.wav | పూర్వం నువ్వుల నూనెతో , ఆవ నూనెతోనే వంటలు ఎక్కువగా చేసేవారు . | te | indictts_te_male | 4.843 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00381.wav | కొబ్బరి నూనె ఎక్కువగా మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ అని పిలువబడే అణువుల రూపంలో సంతృప్త కొవ్వును కలిగి ఉంటుంది . | te | indictts_te_male | 7.776 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00382.wav | చిటికెలో వండుకుని తినేయొచ్చు కాబట్టి , ఇన్స్టంట్ నూడుల్స్ మీద ఎక్కువ మందికి మక్కువ ఎక్కువ . | te | indictts_te_male | 6.325 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00384.wav | ఖాళీ జేబులు నేర్పే పాఠం , జీవితంలో ఏ గురువు నేర్పలేడు . | te | indictts_te_male | 3.616 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00385.wav | క్షమించే వాడు మనిషి , క్షమించమని అడిగేవాడు ఉత్తముడు . | te | indictts_te_male | 3.925 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00386.wav | నిన్ను చూసి భయపడే వాడు , నీ వెనక నిన్ను ద్వేషించకుండా ఉండలేడు . | te | indictts_te_male | 3.883 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00387.wav | మాటలు చెప్పే వాడి దగ్గరకు జనం చెరినంత తొందరగా , కష్టపడే వాడి దగ్గరకు విజయం చేరదు . | te | indictts_te_male | 6.016 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00389.wav | గెలవలేక పోవటం ఓటమి కాదు , మళ్ళీ ప్రయత్నించక పోవటమే ఓటమి . | te | indictts_te_male | 4.725 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00390.wav | నీ ఆశయ సాధనలో ఎన్ని సార్లు విఫలమైనా సరే , మరో సారి ప్రయత్నించడం మానకు . | te | indictts_te_male | 5.536 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00392.wav | కింద పడ్డానని ఆగిపోకు తిరిగి ప్రయత్నం చేస్తే విజయం నీదే . | te | indictts_te_male | 4.608 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00394.wav | ఫెయిల్యూర్ స్టోరీలను చదవండి అందులో విజయానికి కావాల్సిన ఐడియాలు దొరుకుతాయి . | te | indictts_te_male | 5.248 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00395.wav | మంచి కోసం చేసే పోరాటంలో ఓడిపోయినా అది గెలుపే అవుతుంది . | te | indictts_te_male | 4.32 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00396.wav | దేశభక్తి అంటే కేవలం మాతృదేశాన్ని ప్రేమించడమే కాదు తోటి మానవులకు సాయం అందించడం . | te | indictts_te_male | 6.688 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00398.wav | నువ్వు కేవలం ఒక్కసారే జీవిస్తావు , కానీ ఆ జీవితంలో నువ్వు సరైన పనులు చేస్తే ఒక్కసారి జీవించినా చాలు . | te | indictts_te_male | 7.136 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00399.wav | పరిపూర్ణత సాధించాలంటే నీకు కలల పైన గౌరవం ఉండాలి . | te | indictts_te_male | 4.587 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00400.wav | బంధాలను తెంచే శక్తి కోపానికి ఉంటే బంధాలను కలిపే శక్తి చిరునవ్వుకు ఉంది . | te | indictts_te_male | 5.12 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00401.wav | అందరిలో మంచిని చూడటం నేర్చుకొంటే మనలోని మంచి ఇంకా పెరుగుతుంది . | te | indictts_te_male | 5.099 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00402.wav | జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం శాశ్వతం ఎలా అవుతాయి . | te | indictts_te_male | 6.037 | indictts_iitm | neutral | null | null | null | null |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.