file_name stringlengths 36 59 | text stringlengths 9 449 | lang stringclasses 12
values | speaker_id stringclasses 26
values | duration float64 1.5 29.8 | source stringclasses 2
values | emotion stringclasses 1
value | domain float64 | snr_db float64 22.5 60 ⌀ | silence_ratio float64 0.1 0.35 ⌀ | clipping_ratio float64 0 0 ⌀ |
|---|---|---|---|---|---|---|---|---|---|---|
audio/te/indictts_te_male_train_telugumale_00404.wav | ఎంత కొట్టుకున్నా , తిట్టుకున్నా తిరిగి ఏకమై పయనాన్ని సాగించే బంధమే స్నేహ బంధం . | te | indictts_te_male | 5.536 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00405.wav | మన ఆట , పాటల్లోనే కాదు మన జీవితంలోని ఆటు , పోట్లలో తోడుండే వారే నిజమైన స్నేహితులు . | te | indictts_te_male | 6.304 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00406.wav | వంకాయను ఉడకబెట్టి తేనెతో కలిపి సాయంత్రం పూట తింటే నిద్రలేమి సమస్యను లేకుండా చేస్తుంది . | te | indictts_te_male | 6.475 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00407.wav | సోయా బీన్స్తో చేసిన భోజనంలో పోషకాలు ఉన్నప్పటికీ , దానిని తీసుకోవడం వల్ల అనారోగ్య ప్రభావాలు కలుగుతాయి . | te | indictts_te_male | 8.075 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00409.wav | మీల్ మేకర్ దీర్ఘకాలిక మంట , ఖనిజ లోపాలను కలిగిస్తుంది . | te | indictts_te_male | 4.224 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00410.wav | ఉల్లి కాడల్లో వున్న అల్లిసిన్ అనే రసాయనం చర్మం ముడతలు పడకుండా చూస్తుంది . | te | indictts_te_male | 4.864 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00412.wav | కేన్సర్ కణాలను ఉత్పత్తి చేసే ఎంజైమ్ల విడుదలను నిలిపివేసే శక్తి ఉల్లికాడల్లో వుంది . | te | indictts_te_male | 6.72 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00413.wav | ఉల్లి కాడల్లోని యాంటీ బ్యాక్టీరియల్ , యాంటీ వైరల్ గుణాలు సాధారణంగా వచ్చే జలుబు , దగ్గును నివారిస్తాయి . | te | indictts_te_male | 7.531 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00414.wav | బ్రహ్మపుత్ర నది , కామాఖ్య ఆలయానికి ఆనుకొని ఉంది . | te | indictts_te_male | 4.053 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00416.wav | మీ దంతాలకు సంబంధించిన ఏదైనా నొప్పి లేదా సమస్య అనిపిస్తే సమయాన్ని వృథా చేయకుండా వైద్యుడిని సంప్రదించండి . | te | indictts_te_male | 7.648 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00417.wav | అరవై డిగ్రీల సెంటిగ్రేడ్ ఉన్న వేడి నీటిలో కిచెన్ టవల్స్ ఉతకడం వల్ల బ్యాక్టీరియా సంఖ్య తగ్గుతుందని తేలింది . | te | indictts_te_male | 7.989 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00419.wav | అధ్యయనాల ప్రకారం వెదురు ఉప్పును సాధారణ సముద్రపు ఉప్పుతో పోలిస్తే ఇనుము , పొటాషియం , కాల్షియం సమృద్ధిగా ఉంటుంది . | te | indictts_te_male | 8.181 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00420.wav | వెదురు ఉప్పులో బ్యాక్టీరియాను చంపే గుణాలు అధికంగా ఉన్నట్లు తేలింది . | te | indictts_te_male | 4.32 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00423.wav | వేసవి కాలంలో ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం రాగి జావను ఎక్కువగా తాగుతూ ఉంటారు . | te | indictts_te_male | 6.037 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00424.wav | కూరగాయలు , ఆకుకూరలు , పండ్లు , పప్పు దినుసులు తినేవారు వృద్ధాప్యంలో కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు . | te | indictts_te_male | 7.819 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00425.wav | తనతో తాను ప్రతి రోజు ప్రేమలో పడే వ్యక్తికి శత్రువులే ఉండరు . | te | indictts_te_male | 3.893 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00430.wav | ఓటమి భయాన్ని గెలిచిన వ్యక్తే జీవితంలోనూ గెలుస్తాడు , అనుకున్నది సాధిస్తాడు . | te | indictts_te_male | 5.643 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00431.wav | ఒక తెలివైన వ్యక్తి ఇతరుల తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటాడు . | te | indictts_te_male | 4.587 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00433.wav | జీవితంలో మనం అన్నింట్లో బెస్ట్గా ఉండాల్సిన అవసరం లేదు , మనం కోరుకున్న దాని కోసం బెస్ట్గా ప్రయత్నిస్తే చాలు . | te | indictts_te_male | 6.688 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00434.wav | జీవితమనే సముద్రంలో కుటుంబం ఓ లైఫ్ జాకెట్ లాంటిది . | te | indictts_te_male | 3.637 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00435.wav | జీవితం పరీక్ష పెడితే కుటుంబం ఆ పరీక్షలో మనకు తోడు నిలుస్తుంది . | te | indictts_te_male | 4.448 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00436.wav | జీలకర్రలో ఐరన్ , కాపర్ , కాల్షియం , పొటాషియం , మాంగనీస్ , జింక్ , మెగ్నీషియం , ఫైబర్ వంటి అనేక యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి . | te | indictts_te_male | 9.291 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00440.wav | మొక్కజొన్న పీచు కిడ్నీలకు దివ్యౌషధంలా పనిచేస్తాయి . | te | indictts_te_male | 3.925 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00441.wav | సీవీడ్ అనేది సముద్రంలో కనిపించే నాచు . | te | indictts_te_male | 2.677 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00443.wav | శరీరంలో మెగ్నీషియం సరైన మొత్తంలో ఉన్నప్పుడు ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి . | te | indictts_te_male | 4.587 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00445.wav | ఉదయం పూట యోగర్ట్ తింటే జలుబు , ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుందని అధ్యయనాలు పేర్కొన్నాయి . | te | indictts_te_male | 6.848 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00446.wav | యోగర్ట్లో ఫైటోస్టెరాల్స్ ఉంటాయి , ఇవి రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడే సమ్మేళనాలు . | te | indictts_te_male | 7.243 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00447.wav | ఉరుకుల పరుగుల జీవితంలో రోజంతా యాక్టివ్గా , ఎనర్జిటిక్గా ఉండటం చాలా ముఖ్యం . | te | indictts_te_male | 5.269 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00448.wav | క్వినోవా సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్ ఆహారం , ఇందులో మంచి మొత్తంలో డైటరీ ఫైబర్ మెండుగా ఉంటుంది . | te | indictts_te_male | 7.787 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00449.wav | క్రోధాన్ని జయించిన వ్యక్తి అందరినీ జయిస్తాడు . | te | indictts_te_male | 2.88 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00450.wav | రాపిడి లేనిదే వజ్రం ప్రకాశించదు , అలాగే కష్టాలు లేనిదే మనిషి పరిపూర్ణత చెందడు . | te | indictts_te_male | 6.187 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00451.wav | జీవితంలో వైఫల్యాలు భాగమని గ్రహించేవారు వాటి నుండి గుణపాఠాలు నేర్చుకోవచ్చు . | te | indictts_te_male | 5.515 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00452.wav | ధృడమైన మనస్సును కలిగి ఉన్నవారు అంధకారంలో కూడా కాంతిరేఖను చూడగలరు . | te | indictts_te_male | 4.971 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00454.wav | ప్రపంచంలో చెడ్డవాడిని కనిపెట్టడం చాలా కష్టం అయిపోయింది , ఎందుకంటే చెడ్డవాడు మంచివాడి కంటే మంచిగా నటిస్తున్నాడు . | te | indictts_te_male | 7.552 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00455.wav | నువ్వు ఏమి చేసినా నిజాయితీగా చేస్తే ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన పని లేదు . | te | indictts_te_male | 5.408 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00456.wav | ప్రతి చిన్నదానికి భయపడుతూ కూర్చుంటే ఎన్నో అద్భుతాలు చూపించాల్సిన ఒక మనిషిని ప్రపంచం కోల్పోతుంది . | te | indictts_te_male | 6.827 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00458.wav | చదువుకుని నేర్చుకున్న అక్షరం కష్టపడి నేర్చుకున్న పని ఎప్పటికైనా నిన్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి . | te | indictts_te_male | 6.731 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00459.wav | పూల వాసన గాలి దిశను బట్టి వ్యాపిస్తుంది , కానీ మనిషి మంచితనం మాత్రం నాలుగు దిక్కులా వ్యాపిస్తుంది . | te | indictts_te_male | 7.392 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00460.wav | తెలివైన వారు ఎప్పుడూ తమ ఆర్థిక విషయాలను ఎవరితోనూ పంచుకోరు . | te | indictts_te_male | 4.448 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00461.wav | డబ్బును భద్రతగా , దానధర్మంగా , పెట్టుబడిగా ఉపయోగించే వ్యక్తి సంక్షోభ సమయాల్లో సంతోషంగా జీవిస్తాడు . | te | indictts_te_male | 7.637 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00462.wav | విజయం ఆనందాన్ని మాత్రమే కాకుండా అనేక మంది శత్రువులను కూడా తెస్తుంది . | te | indictts_te_male | 4.971 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00463.wav | జుట్టు వేగంగా రాలిపోతుంటే కొబ్బరి నూనెతో మసాజ్ చేయడం ప్రారంభించాలి . | te | indictts_te_male | 4.853 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00464.wav | సులభంగా దర్శనము ఇచ్చే రాజులు ప్రజల్ని రక్షిస్తారు . | te | indictts_te_male | 3.392 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00465.wav | న్యాయంగా వుండే రాజును ప్రజలు తల్లిగా భావిస్తారు . | te | indictts_te_male | 3.211 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00466.wav | రహస్యంగా పాపాలు చేసిన వాళ్ళకి పంచ మహాభూతాలే సాక్షులు . | te | indictts_te_male | 4.448 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00467.wav | ఒకడికి ఎంత తత్వజ్ఞానం ఉందో అతడు చేసే కార్యమే చెబుతుంది . | te | indictts_te_male | 4.437 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00468.wav | లోక జ్ఞానం బాగా ఉండడమే సర్వజ్ఞత్వం . | te | indictts_te_male | 2.667 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00469.wav | సత్పురుషులు పరాయివాణ్ణి కూడా తనవాడిలా భావిస్తారు . | te | indictts_te_male | 3.509 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00470.wav | మంచి శాస్త్రం మేధా శక్తి లేని వాళ్ళకి భ్రాంతి కలిగిస్తుంది . | te | indictts_te_male | 3.627 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00471.wav | వివాదం వచ్చినప్పుడు ధర్మాన్ని గూర్చి ఆలోచించాలి . | te | indictts_te_male | 3.243 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00472.wav | చెడ్డవాళ్ళ సంబంధం కంటే మంచి వాళ్ళతో విరోధం మేలు . | te | indictts_te_male | 3.136 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00473.wav | జనం తెలిసి కూడా తప్పులు చేస్తుంటారు . | te | indictts_te_male | 2.283 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00474.wav | ప్రియంగా మాట్లాడే వారికి శత్రువుడు ఉండడు . | te | indictts_te_male | 2.475 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00475.wav | కృతజ్ఞత లేనివాడు నరకం నుంచి తిరిగి రావడం ఉండదు . | te | indictts_te_male | 3.253 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00476.wav | ప్రియమే అయినా హితం కానిది చెప్పకూడదు . | te | indictts_te_male | 2.507 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00477.wav | తనకు చేసిన నువ్వు గింజంత ఉపకారం కూడా పర్వతం అంతగా భావిస్తాడు సత్పురుషుడు . | te | indictts_te_male | 5.248 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00478.wav | ప్రాణులకు సుఖం లేకపోవడం గాని , దుఃఖం లేకపోవడం గాని ఉండదు . | te | indictts_te_male | 4.053 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00479.wav | వినాశం దగ్గర పడ్డవాడు హితం చెబితే వినడు . | te | indictts_te_male | 2.656 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00480.wav | మూర్ఖుడు తనలో ఉన్న లోపాలు చూచుకోడు , పరుల లోపాలే చూస్తాడు . | te | indictts_te_male | 4.171 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00481.wav | బాగా పరిచయం ఉన్నవాళ్ళ దగ్గర ఎవరూ తమ దోషాలు దాచుకోలేరు . | te | indictts_te_male | 4.32 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00482.wav | ఇతరుల సద్గుణాలు చూచి అసూయ పడకూడదు . | te | indictts_te_male | 3.115 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00484.wav | ఇంద్రియాలను జయించిన వాళ్ళకి భోగ్య విషయాల వల్ల భయం ఉండదు . | te | indictts_te_male | 4.843 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00485.wav | మంచి విషయం అయితే చిన్న పిల్లవాడు చెప్పినా కూడా వినాలి . | te | indictts_te_male | 2.997 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00486.wav | సరిగా ప్రయత్నం చేయకపోతే కార్యం చెడిపోతుంది . | te | indictts_te_male | 3.648 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00487.wav | ఉపాయం తెలిసిన వాడు కష్టమైన పనికూడ సులువుగా చేసిస్తాడు . | te | indictts_te_male | 3.968 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00488.wav | ఆపదలలో కూడా స్నేహంగా ఉన్నవాడే మిత్రుడు . | te | indictts_te_male | 3.179 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00489.wav | ఆశించి జీవించే వ్యక్తిలో నటన ఉంటుంది , ఆశించకుండా జీవించే వ్యక్తిలో ఆత్మీయత ఉంటుంది . | te | indictts_te_male | 7.008 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00491.wav | లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తే నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడుతుంది . | te | indictts_te_male | 5.664 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00492.wav | విజేతగా నిలవాలంటే ఎవరినో ఓడించడం కాదు నిన్ను నువ్వు గెలవాలి . | te | indictts_te_male | 4.843 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00494.wav | అందరూ మనవాళ్ళే అనుకో తప్పులేదు , కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారే అని అనుకుంటే పొరపాటు . | te | indictts_te_male | 6.293 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00495.wav | మనం ఎంత సంపాదించిన మంచి ఆరోగ్యం లేని జీవితం దినదిన గండమే . | te | indictts_te_male | 4.907 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00497.wav | ప్రజలు తమ శక్తిని వదులుకునే అత్యంత సాధారణ మార్గం ఏమిటంటే , తమకు ఏదీ లేదని అనుకోవడం . | te | indictts_te_male | 6.709 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00498.wav | మనం ఎంత ఎక్కువ కృషి చేస్తే , అంత ఎక్కువగా అదృష్టం మనల్ని వరిస్తుంది . | te | indictts_te_male | 4.981 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00499.wav | మనం సమాధానంలో భాగం కావాలి కానీ , సమస్యలో భాగం కాకూడదు . | te | indictts_te_male | 4.299 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00500.wav | మనిషి నుండి ఎన్నటికీ వేరు చేయలేని ఒకే ఒక్క సంపద విద్య . | te | indictts_te_male | 4.203 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00502.wav | మనం చేసే పనిని పది మంది పంచుకుంటే , చేసే పని ఎంతో తేలికై పోతుంది . | te | indictts_te_male | 5.365 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00503.wav | శారీరక రోగాల కంటే మానసిక రుగ్మతలు ఎక్కువ హానిని కలిగిస్తాయి . | te | indictts_te_male | 4.715 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00505.wav | మారిన ఆహారపు అలవాట్లు , జీవనశైలి మన ఆరోగ్యాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి . | te | indictts_te_male | 6.325 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00506.wav | చిట్టి గుండె ఆరోగ్యం , మెరుగైన పనితీరు కోసం నీరు చాలా అవసరం . | te | indictts_te_male | 4.715 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00507.wav | శరీరం హైడ్రేటెడ్గా లేకపోతే రక్తం చిక్కగా మారి గడ్డకట్టే ప్రమాదం ఉంది . | te | indictts_te_male | 5.76 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00508.wav | సంతోషం అన్నది మీరు పొందే వస్తువుపై కాకుండా మీరు ఇచ్చే వస్తువుపై ఆధారపడి ఉంటుంది . | te | indictts_te_male | 6.304 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00510.wav | సజ్జనులతో మైత్రి చిరకాలం నిలిచి ఉంటుంది . | te | indictts_te_male | 2.987 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00511.wav | సత్యానికి దూరంగా ఉండడం అంటే శాంతి నుండి దూరంగా ఉండడం . | te | indictts_te_male | 3.989 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00512.wav | సమన్వయం నుండి నిజమైన ఆనందం పుట్టుకొస్తుంది . | te | indictts_te_male | 3.307 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00514.wav | నిజాన్ని ఆమోదించని వారితో ఏం వాదించి లాభం ఉండదు . | te | indictts_te_male | 4.309 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00516.wav | పూజ , ఉపవాసాలు ఆత్మబలాన్ని పెంచే ఆధ్యాత్మిక వ్యాయామాలు . | te | indictts_te_male | 4.981 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00519.wav | బాధలను తట్టుకోగల అనంత సామర్థ్యాన్నే ప్రతిభ అంటారు . | te | indictts_te_male | 4.107 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00520.wav | తనను తానే నమ్మని వ్యక్తి ఎవరినీ నమ్మలేడు . | te | indictts_te_male | 2.464 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00521.wav | తప్పులను చేయని వ్యక్తి సాధారణంగా ఏమి చేయలేడు . | te | indictts_te_male | 3.264 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00523.wav | ద్వేషం కంటే కూడా ప్రేమ అన్నది చాలా శక్తి వంతమైనది . | te | indictts_te_male | 3.797 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00524.wav | అంజీర పండులో ఉండే గుజ్జు కన్నా తొక్కలో ఎక్కువగా ఫెనోలిక్ కాంపౌండ్లు ఉంటాయి . | te | indictts_te_male | 4.875 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00525.wav | గొప్పవారి యొక్క గొప్పతనం , వారు చిన్న వారితో ప్రవర్తించే తీరును బట్టి తెలుస్తుంది . | te | indictts_te_male | 5.12 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00526.wav | గంపెడు చదువు కంటే పిడికెడు లోకజ్ఞానం విలువైనది . | te | indictts_te_male | 3.019 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00527.wav | ఒక్క సంతోషం వంద విచారాలను తరిమి కొడుతుంది . | te | indictts_te_male | 2.944 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00528.wav | రోజుకో పండు తినండి ఆరోగ్యంగా ఉండండి అని పోషకాహార నిపుణులు చెబుతూ ఉంటారు . | te | indictts_te_male | 5.504 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00529.wav | ప్రకృతి మనిషికి అందించిన ఔషధాలలో పండ్లు ఒకటి . | te | indictts_te_male | 3.371 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00530.wav | సీజన్తో పనిలేకుండా ఏడాది పొడవునా దొరికే పండ్లలో అరటిపండు , బొప్పాయిలు ఉన్నాయి . | te | indictts_te_male | 5.931 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00531.wav | టీమిండియా రెండు టెస్టులు , మూడు వన్డేలు , ఐదు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడేందుకు వెస్టిండీస్ టూర్ వెళ్లింది . | te | indictts_te_male | 6.507 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00532.wav | ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో వరుస విజయాలతో ఆస్ట్రేలియా పుల్ జోష్లో ఉంది . | te | indictts_te_male | 5.387 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00533.wav | టీమ్ఇండియా యువ ఆటగాడు పృథ్వీ షాకు గత కొంతకాలంగా కలిసి రావడం లేదు . | te | indictts_te_male | 4.587 | indictts_iitm | neutral | null | null | null | null |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.