file_name
stringlengths
36
59
text
stringlengths
9
449
lang
stringclasses
12 values
speaker_id
stringclasses
26 values
duration
float64
1.5
29.8
source
stringclasses
2 values
emotion
stringclasses
1 value
domain
float64
snr_db
float64
22.5
60
⌀
silence_ratio
float64
0.1
0.35
⌀
clipping_ratio
float64
0
0
⌀
audio/te/indictts_te_male_train_telugumale_00534.wav
వర్షకాలంలో మీ గదికి మాత్రమే పరిమితం కాకుండా ఇతర ఇండోర్ స్పేస్లలో అటు ఇటు నడుస్తూ ఉండండి .
te
indictts_te_male
6.997
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00535.wav
పండుగ సీజన్కు ముందు వచ్చే సెప్టెంబర్లో హోండా ఎలివేట్ లాంచ్ కానుంది .
te
indictts_te_male
4.576
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00536.wav
మాదాపూర్లోని ఎస్ జి ఆటోమోటివ్స్ రెండో ఎక్స్క్లూజివ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభించింది .
te
indictts_te_male
6.208
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00538.wav
చైనాలో సరికొత్త రెస్టారెంట్ ఆహ్వానం పలుకుతోంది .
te
indictts_te_male
3.253
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00540.wav
జులై నెల ప్రారంభమైన మూడు రోజుల తర్వాత గ్యాస్ రేట్లు పెంచి అందరికీ షాకిచ్చాయ్ .
te
indictts_te_male
5.515
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00541.wav
సాధారణంగా ప్రతి నెల ఒకటో తారీఖున ఆయిల్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ల రేట్లలో మార్పు చేస్తుంటాయి .
te
indictts_te_male
6.869
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00542.wav
తెలంగాణ స్టేట్ మెడికల్ కాలేజెస్ అడ్మిషన్ రూల్స్కు సవరణ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది .
te
indictts_te_male
6.581
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00543.wav
జైపూర్కు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల స్టార్టప్ హాప్ ఎలక్ట్రిక్ తన ఉత్పత్తుల ధరలను తగ్గించింది .
te
indictts_te_male
6.208
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00546.wav
క్రెడిట్ స్కోర్ అనేది మీ లావాదేవీలు , పాత లోన్లు చెల్లించిన విధానం ఆధారంగా మారుతుంటుంది .
te
indictts_te_male
6.4
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00547.wav
సాధారణంగా లోన్ తీసుకొని సకాలంలో చెల్లించిన వారి క్రెడిట్ స్కోర్ అధికంగా ఉంటుంది .
te
indictts_te_male
4.853
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00548.wav
జింబాబ్వేలో జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ క్వాలిఫయర్ టోర్నమెంట్లో ఒమన్ బ్యాట్స్మెన్ అయాన్ ఖాన్ అద్భుతమైన సెంచరీతో సత్తా చాటాడు .
te
indictts_te_male
7.509
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00549.wav
జామ ఆకులు జలుబు , దగ్గు , శ్లేష్మం నుండి ఉపశమనం కలిగిస్తాయి .
te
indictts_te_male
4.747
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00550.wav
దగ్గు నుండి ఉపశమనం కోసం జామ ఆకులతో చేసిన డికాషన్ తీసుకోవాలి .
te
indictts_te_male
4.8
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00551.wav
జామ ఆకులను నీటిలో వేసి మరిగించి తాగితే దగ్గు తగ్గిపోతుంది .
te
indictts_te_male
4.331
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00552.wav
ఆకలి పెంచడానికి బాగా పండిన రావిచెట్టు పండ్లను తింటుంటే ఉపయోగం వుంటుంది .
te
indictts_te_male
5.376
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00553.wav
జిళ్ల గన్నేరు ఆకులు లేదా పువ్వులు రెండుమూడు నమిలి తింటే షుగర్ అదుపులో వుంటుంది .
te
indictts_te_male
5.888
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00554.wav
గాయాలు , పుండ్లు అయినప్పుడు జిళ్లగన్నేరు ఆకుల రసాన్ని వాటిపై కట్టులా వేస్తే తగ్గిపోతాయి .
te
indictts_te_male
6.336
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00555.wav
కలుషిత నీటిలో కొన్ని తాజా తులసి ఆకులను వేయడం ద్వారా నీటిని శుద్ధి చేయవచ్చు .
te
indictts_te_male
5.237
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00556.wav
లెమన్ గ్రాస్ శరీరంలోని అంతర్గత అవయవాలు ఆరోగ్యంగా వుండేట్లు చేస్తుంది .
te
indictts_te_male
5.12
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00557.wav
లెమన్ గ్రాస్ టీ తాగడం వల్ల తలనొప్పి , కీళ్ల నొప్పులు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది .
te
indictts_te_male
5.707
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00558.wav
చిన్న కంద దుంప ద్వారా దాదాపు మన శరీరానికి ఆరు గ్రాముల ఫైబర్ చేరుతుంది .
te
indictts_te_male
5.376
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00559.wav
కందను తినడం వల్ల ఒబెసిటి , షుగర్ వ్యాధి బారిన పడకుండా కాపాడుతుంది .
te
indictts_te_male
4.8
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00560.wav
కేవలం మనుషులకే కాకుండా పక్షులకు కూడా ఆవాసంగా ఉండాలనే ఉద్దేశంతో బాస్కో వర్టికల్ టవర్లను రూపొందిచారు .
te
indictts_te_male
7.509
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00561.wav
చుట్టూ మొక్కలు ఉండటం వల్ల వేసవిలోనూ బాస్కో వర్టికల్ గదులు చల్లగా ఉంటాయి .
te
indictts_te_male
5.376
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00562.wav
సీజనల్ వారీగా దొరికే పండ్లను మిస్ కాకుండా ఎల్లప్పుడూ తింటూ ఉండాలి .
te
indictts_te_male
4.704
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00563.wav
చెట్లు , మొక్కలు మీకు ఆక్సిజన్ను అందించడమే కాదు , మెరుగైన జీవితానికి చెట్ల సహకారం చాలా ముఖ్యమైనది .
te
indictts_te_male
6.688
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00564.wav
పర్యాటకులు దండేలిలో అత్యంత ఎక్కువగా ఇష్టపడే సందర్శనా స్థలాలలో ఒకటి షిరోలి శిఖరం .
te
indictts_te_male
6.101
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00565.wav
దండేలి వన్యప్రాణుల అభయారణ్యం నడిబొడ్డున ఉన్న సింథేరి రాక్స్ అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని కలిగి ఉంది .
te
indictts_te_male
8.192
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00566.wav
ప్రస్తుతం అనేక మార్గాల్లో చాలా వరకు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో సీట్లు ఖాళీగా ఉంటున్నాయి .
te
indictts_te_male
5.792
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00567.wav
డ్రింక్స్ పుష్కలంగా చక్కెరతో లోడ్ అవుతాయి .
te
indictts_te_male
2.517
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00568.wav
పానీయాలను తాగడం వల్ల ఎముకల అభివృద్ధిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి లేదా కాల్షియం నష్టానికి దారితీస్తాయి .
te
indictts_te_male
7.403
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00569.wav
భోజనం చేసిన తరువాత కాసేపు నడవాలని చాలా మంది ఆరోగ్య నిపుణులు సూచిస్తారు .
te
indictts_te_male
4.715
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00570.wav
గింపి మొక్క ఆకులు రావి ఆకులను పోలి ఉంటాయి , ఆకులపై సన్నటి ముల్లులు ఉంటాయి .
te
indictts_te_male
5.504
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00571.wav
గింపి మొక్క ఆకుల ముళ్ళు శరీరంలో ఉన్నంతసేపు ఆ నొప్పి తగ్గనే తగ్గదు .
te
indictts_te_male
4.587
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00573.wav
మీ చిగుళ్ళు , దంతాలను బలంగా , ఆరోగ్యంగా ఉంచడానికి చాలా ముఖ్యమైన ఖనిజాలు ఉప్పులో ఉంటాయి .
te
indictts_te_male
6.56
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00575.wav
వర్షాలు బాగా కురిసే సమయంలో కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది .
te
indictts_te_male
5.515
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00576.wav
వారానికి కనీసం నూటయాభై నిమిషాల పాటు అన్ని రకాల వ్యాయామాలు చేయడం ఉత్తమం .
te
indictts_te_male
5.941
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00577.wav
వ్యాయామాలతో పాటు చురుకైన నడక , సైక్లింగ్ లేదా స్విమ్మింగ్ వంటి ఏరోబిక్ వ్యాయామాలు చేయాలి .
te
indictts_te_male
6.635
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00579.wav
అధిక రక్తపోటు , తక్కువ రక్తపోటు అనేది ఇప్పుడు చాలామందిలో సాధారణ సమస్యగా మారింది .
te
indictts_te_male
5.931
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00580.wav
వాహనం స్టార్ట్ చేసేముందు బ్రేక్ల పనితీరును ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి .
te
indictts_te_male
5.504
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00581.wav
ఇటీవల ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన ప్రమాదం తీవ్ర ఆందోళనకు గురి చేసింది .
te
indictts_te_male
6.208
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00582.wav
దేశ వ్యాప్తంగా బుధవారం నుంచి మూడు రోజుల పాటు అంటే శుక్రవారం వరకు రైళ్లను భారతీయ రైల్వే రద్దు చేసింది .
te
indictts_te_male
7.968
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00583.wav
భారత్లో జరగబోయే మోటోజీపీ రేస్కు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి .
te
indictts_te_male
4.8
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00585.wav
గతంతో పోలిస్తే భారత్లో సూపర్ కార్ల సంఖ్య బాగా పెరిగింది .
te
indictts_te_male
3.477
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00586.wav
ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ నష్టం నుండి మనలను రక్షించే విటమిన్లు , ఖనిజాలను బెర్రీస్ కలిగి ఉంటాయి .
te
indictts_te_male
7.808
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00587.wav
ప్రస్తుతం కార్లను కొనుగోలు చేస్తున్న చాలామంది డిజైన్ , మైలేజ్తోపాటు మెరుగైన భద్రత ఫీచర్లు ఉన్న కార్లను కొనేందుకు మొగ్గు చూపిస్తున్నారు .
te
indictts_te_male
9.269
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00588.wav
కార్లకు ఇతర ఫీచర్ల కంటే భద్రతా ఫీచర్లు ఎంత ముఖ్యమో తాజా ఘటన చూస్తే మీకే అర్థం అవుతుంది .
te
indictts_te_male
6.229
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00589.wav
భారత్లో మొదటిసారి మోటో జీపీ రేసింగ్ జరగనుంది .
te
indictts_te_male
3.392
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00590.wav
దేశంలోనే అతి పెద్ద ప్రైవేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణలో ప్రారంభమైంది .
te
indictts_te_male
4.501
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00591.wav
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఓలా కంపెనీ వేగంగా అభివృద్ధి చెందుతోంది .
te
indictts_te_male
5.408
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00592.wav
అంబర్ గ్రిస్ అనే రాయిలాంటి పదార్థాన్ని గతంలో మధ్యప్రాచ్యంలో వీర్యవృద్ధి కోసం వాడేవారు .
te
indictts_te_male
6.219
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00593.wav
సముద్రం , నది , సరస్సులలో పెరిగే చేపలలో ప్రోటీన్ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి .
te
indictts_te_male
5.141
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00594.wav
సార్డినెస్ వంటి చిన్న చేపలలో ఒమేగా త్రి పుష్కలంగా ఉంటుంది .
te
indictts_te_male
4.501
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00595.wav
ఆయుర్వేదం ప్రకారం నీరు త్రాగడానికి నియమాలు ఉన్నాయి .
te
indictts_te_male
3.531
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00596.wav
ఐస్క్రీం తిన్న వెంటనే నీరు తాగితే దంత సమస్యలు , చిగుళ్లు బలహీనంగా మారడం , గొంతు నొప్పి వంటి సమస్యలు వస్తాయి .
te
indictts_te_male
7.552
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00597.wav
అన్నం తినేటప్పుడు తరచూ నీరు తాగడం వల్ల జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది .
te
indictts_te_male
4.875
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00598.wav
ప్రస్తుతం మానవాళిని వణికిస్తున్న ఆరోగ్య సమస్యల్లో ప్రథమ స్థానంలో ఉన్న గుండె సంబంధిత సమస్యలకు దాల్చిన చెక్క ఒక దివ్యౌషధం .
te
indictts_te_male
9.408
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00599.wav
మార్కెట్లో లభించే తేనె కాకుండా తెనేతుట్టె నుంచి నేరుగా తీసిన తేనెను ముడి తేనె అంటారు .
te
indictts_te_male
6.56
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00600.wav
బరువు తగ్గే వారు క్యాలరీ కౌంట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు .
te
indictts_te_male
4.725
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00601.wav
నిమ్మరసం అంటే అందరికీ ఇష్టమైన పానియం .
te
indictts_te_male
2.549
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00602.wav
ఇటీవల కాలంలో ఎక్కువ మంది సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడుతున్నారు .
te
indictts_te_male
4.597
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00603.wav
మనం నిశ్చలంగా ఉన్నప్పుడు , మన హృదయ స్పందన రేటు తగ్గుతుంది , రక్త ప్రవాహం మందగిస్తుంది .
te
indictts_te_male
6.4
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00604.wav
మన రక్త నాళాలు ముఖ్యమైన పోషకాలను , ఆక్సిజన్ను రవాణా చేయడంలో తక్కువ సామర్థ్యం కలిగి ఉంటాయి .
te
indictts_te_male
7.029
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00605.wav
శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం నిశ్చల జీవనశైలి కారణంగా ఆయుర్దాయం తగ్గిపోతుంది .
te
indictts_te_male
6.208
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00608.wav
ఎక్కువ కాల్షియం శరీరానికి మంచి కంటే ఎక్కువ హాని చేస్తుంది .
te
indictts_te_male
3.808
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00609.wav
కాఫీ వినియోగం కాలేయ వాపును నియంత్రించి లివర్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది .
te
indictts_te_male
5.205
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00610.wav
కాలేయ క్యాన్సర్ , దీర్ఘకాలిక కాలేయ వ్యాధి ఉన్న వ్యక్తులు రోజూ మూడు కప్పుల కాఫీ తాగడం మంచింది .
te
indictts_te_male
6.592
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00611.wav
దేశంలోని అనేక చారిత్రక ప్రదేశాలు , కోటల గురించి మీరు చాలానే విని ఉంటారు .
te
indictts_te_male
5.952
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00612.wav
మహారాష్ట్రలో ఉన్న కలవంతి కోట సుమారు రెండు వేల మూడు వందల అడుగుల ఎత్తులో ఉంటుంది .
te
indictts_te_male
6.773
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00613.wav
వర్షాకాలంలో నారింజ , నిమ్మ , ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లతో పాలు , పెరుగు వంటి పాల ఉత్పత్తులను కలిపి తినకూడదు .
te
indictts_te_male
8.757
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00615.wav
ఆహార విషయంలో కొద్దిపాటి నిర్లక్ష్యం చేసిన అది మన ఆరోగ్యంపైనే కాదు మన ఆర్ధిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపిస్తుంది .
te
indictts_te_male
8.608
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00617.wav
తరచూ రైలు ప్రయాణం చేసే వారైతే , రైళ్లకు మధ్యలో ఏసీ కంపార్ట్మెంట్లు ఉండటాన్ని గమనించే ఉంటారు .
te
indictts_te_male
7.296
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00618.wav
భారీ వర్షాల వల్ల హిమాచల్ ప్రదేశ్లోని కులు జిల్లాలో వరదలు సంభవించాయి .
te
indictts_te_male
5.931
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00619.wav
హిమాచల్ ప్రదేశ్లోని వరద ఉధృతికి కొట్టుకుని పోయిన కార్ల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .
te
indictts_te_male
6.912
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00620.wav
గోదారి పొంగితే తమ ఊరు సెలయేరుగా మారుతుందని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .
te
indictts_te_male
5.675
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00621.wav
రాచకొండ గుట్టల్లో ప్రాచీన కాలం నాటి ఆధారాలు వెలుగులోకి వచ్చాయి .
te
indictts_te_male
5.291
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00622.wav
పచ్చదనంతో పాటు కృత్రిమ నిర్మాణం ఎవరినైనా ఆకర్షిస్తుంది .
te
indictts_te_male
4.192
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00623.wav
జీబీ ప్రత్యేకతల గురించి చెప్పాలంటే రెండు పెద్ద రాళ్ల మధ్య ప్రశాంతంగా , పెద్ద నది ప్రవహిస్తూ ఉంటుంది .
te
indictts_te_male
7.413
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00624.wav
దేవదారు చెట్ల అడవులు దట్టంగా ఉంటాయి .
te
indictts_te_male
2.549
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00625.wav
అల్పాహారం విషయంలో మాత్రం అస్సలు లైట్ తీసుకోవద్దు అంటున్నారు నిపుణులు .
te
indictts_te_male
4.619
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00626.wav
ఉదయం పూట పండ్లు తినడం , పండ్ల రసాలను తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని భావిస్తారు .
te
indictts_te_male
6.091
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00627.wav
న్యూజిలాండ్తో జరిగే మూడు వన్డేల సిరీస్కు టీమిండియా యంగ్ బ్యాట్స్మెన్ శ్రేయాస్ అయ్యర్ దూరమయ్యాడు .
te
indictts_te_male
6.891
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00628.wav
యమునా నదికి భారీగా వరద నీరు పోటెత్తడంతో ప్రమాదకర స్థాయిలో ప్రవాహం ఆందోళనకు గురిచేస్తోంది .
te
indictts_te_male
7.008
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00630.wav
కలబంద మొక్క ఇంటికి సానుకూల శక్తిని తీసుకొస్తుంది మన శరీరం గురించి మనకు తెలియని విషయాలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి .
te
indictts_te_male
8.363
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00631.wav
ఇటీవల కాలంలో ఆన్ లైన్ లావాదేవీలు , ఆన్ లైన్ కొనుగోళ్లు అధికం అవుతున్నాయి .
te
indictts_te_male
5.269
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00632.wav
కొత్త ఆధార్ వర్చువల్ ఐడీ లేదా ఇప్పటికే ఉన్న వీఐడీలను తిరిగి పొందడానికి పలు ఆప్షన్లను యూఐడీఏఐ తీసుకొచ్చింది .
te
indictts_te_male
7.712
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00633.wav
ఆధార్ వర్చువల్ ఐడీకి ఎక్స్ పైరీ పిరియడ్ ఏమి లేదు .
te
indictts_te_male
2.624
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00634.wav
మనిషికి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు అనంత సౌఖ్యాన్ని అందిస్తున్నాయి .
te
indictts_te_male
3.915
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00635.wav
థియేటర్ అనుభవం కోసం అందరూ పెద్ద స్క్రీన్ ఉన్న టీవీలను కొనుగోలు చేస్తున్నారు .
te
indictts_te_male
4.853
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00636.wav
ఫోర్కె మోడల్ టీవీలో ఎయిర్ మౌస్ , వీల్ కంట్రోల్ , యూనివర్సల్ కంట్రోల్తో కూడిన మ్యాజిక్ రిమోట్ ఉంటుంది .
te
indictts_te_male
6.603
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00640.wav
మిరియాల పొడిని ఎక్కువగా తినేవారికి కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి .
te
indictts_te_male
4.715
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00642.wav
జులై పన్నెండు నుంచి వెస్టిండీస్తో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భారత జట్టు మొదటి మ్యాచ్ ఆడనుంది .
te
indictts_te_male
6.613
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00643.wav
టెస్టు సిరీస్లో టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ భారీ రికార్డుకు చేరువలో ఉన్నాడు .
te
indictts_te_male
6.901
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00644.wav
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఎనిమిది వికెట్లు కోల్పోయి తొంబై ఐదు పరుగులు మాత్రమే చేసింది .
te
indictts_te_male
6.208
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00645.wav
బంగ్లాదేశ్కు పరుగుల విజయ లక్ష్యాన్ని టీమిండియా నిర్దేశించింది .
te
indictts_te_male
4.064
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00646.wav
టీమిండియా తరపున దీప్తి శర్మ మూడు వికెట్లు , మిన్ను మణి రెండు వికెట్లు తీశారు .
te
indictts_te_male
4.907
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00647.wav
చివరి ఓవర్లో షెఫాలీ వర్మ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టింది .
te
indictts_te_male
5.141
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00648.wav
తొలి టెస్టులో ఆడే ఆటగాళ్లు ఎవరనే విషయాన్ని చెప్పేందుకు రోహిత్ శర్మ తన వంతు ప్రయత్నం చేశాడు .
te
indictts_te_male
6.507
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00649.wav
విలేకరుల సమావేశం తర్వాత మొదటి టెస్ట్ నుంచి ఔట్ అయ్యే ఐదుగురు ఆటగాళ్లు ఎవరో స్పష్టమైంది .
te
indictts_te_male
6.336
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_00651.wav
కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలంటే మాంసాహారం ఎక్కువగా తీసుకోకుండా ఉండాలని అంటున్నారు వైద్యులు .
te
indictts_te_male
5.941
indictts_iitm
neutral
null
null
null
null