file_name stringlengths 36 59 | text stringlengths 9 449 | lang stringclasses 12
values | speaker_id stringclasses 26
values | duration float64 1.5 29.8 | source stringclasses 2
values | emotion stringclasses 1
value | domain float64 | snr_db float64 22.5 60 ⌀ | silence_ratio float64 0.1 0.35 ⌀ | clipping_ratio float64 0 0 ⌀ |
|---|---|---|---|---|---|---|---|---|---|---|
audio/te/indictts_te_male_train_telugumale_00653.wav | లాంచ్ ప్యాడ్కు వాహక నౌకను అమర్చారు శాస్త్రవేత్తలు . | te | indictts_te_male | 3.605 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00654.wav | చంద్రయాన్ టు ప్రయోగం కోట్లాదిమంది ఆశలపై నీళ్ళు చల్లింది . | te | indictts_te_male | 3.936 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00655.wav | ఆరు వందల పదిహేను కోట్ల ఖర్చుతో చంద్రయాన్ త్రిని అభివృద్ధి చేశారు . | te | indictts_te_male | 4.597 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00656.wav | పసుపు పాలు లేదా బంగారు పాలు ఆరోగ్యానికి చాలా మంచిది . | te | indictts_te_male | 3.136 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00658.wav | కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో వందల ఏళ్ల చరిత్ర గల దూద్ భావి ఒకటి ఉంది . | te | indictts_te_male | 7.147 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00659.wav | జలపాత అందాలను కనులారా చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు . | te | indictts_te_male | 5.28 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00660.wav | ఆరోగ్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం గులియన్ బారే సిండ్రోమ్ అనేది చాలా తీవ్రమైన రుగ్మత . | te | indictts_te_male | 6.197 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00661.wav | వాస్తు శాస్త్రం ప్రకారం , ఇంటి బాల్కనీ లేదా గార్డెన్లో కలబంద మొక్కను నాటడం చాలా శ్రేయస్కరం . | te | indictts_te_male | 6.731 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00662.wav | విశాఖ భూముల కుంభకోణంపై సిట్ నివేదిక వచ్చేసింది . | te | indictts_te_male | 3.925 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00663.wav | శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలో భారీ కొండచిలువ హల్చల్ చేసింది . | te | indictts_te_male | 4.747 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00664.wav | మండలంలోని లక్కవరం గ్రామంలో ఉపాధి హామీ కూలీల పైకి కొండచిలువ బుసలు కొట్టింది . | te | indictts_te_male | 6.336 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00665.wav | కాలువలో తాబేళ్ల సంచారం ఎక్కువగా ఉండటంతో వాటి కోసం కాలువలో తిష్ట వేసింది కొండ చిలువ . | te | indictts_te_male | 6.229 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00666.wav | కరోనా తర్వాత ప్రజలు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు . | te | indictts_te_male | 4.064 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00667.wav | డయాబెటిక్ రోగులకు ఎక్కువ పరిమాణంలో ఎండిన పండ్లను తినడం చాలా ప్రమాదకరం . | te | indictts_te_male | 5.301 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00668.wav | బాదం , వాల్నట్లను తినే ముందు వాటిని ఎల్లప్పుడూ నీటిలో నానబెట్టడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి . | te | indictts_te_male | 6.485 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00669.wav | ఆయుర్వేదం ప్రకారం డ్రై ఫ్రూట్స్ను మూడు నెలలు మాత్రమే తినాలి . | te | indictts_te_male | 4.107 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00670.wav | ఐటిఐ , డిప్లమా , ఇంజనీరింగ్ , డిగ్రీ , పీజీ , డాక్టరేట్ కోర్స్ చదివిన వారికి ఇస్రోలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి . | te | indictts_te_male | 7.691 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00671.wav | ఆన్లైన్ ప్రవేశ పరీక్షలో క్వాలిఫై అయినవారు నేరుగా ఇంటర్వ్యూకు ఇస్రో కేటాయించిన తేదీల్లో అటెండ్ కావాల్సి ఉంటుంది . | te | indictts_te_male | 8.085 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00672.wav | ప్రపంచం సాంకేతిక రంగంలో నిరంతరం పురోగతి సాధిస్తోంది . | te | indictts_te_male | 3.936 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00673.wav | రోబో ఎంతో నైపుణ్యంతో కాన్వాస్పై పిల్లి బొమ్మను డ్రా చేయడమే కాక సంతకం కూడా చేసింది . | te | indictts_te_male | 5.952 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00674.wav | నాడీ సమస్యలు , ముఖ్యంగా కిడ్నీ స్టోన్ ఉన్నవారు కలబందను అస్సలు తీసుకోవద్దు . | te | indictts_te_male | 4.8 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00675.wav | స్కూటర్ రైడర్లు ఇప్పుడు కొత్త డిస్ప్లేలో రియల్ టైమ్ మైలేజ్ సమాచారాన్ని పొందవచ్చు . | te | indictts_te_male | 4.747 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00676.wav | సాధారణంగా ఏవియన్ ఇన్ఫ్లూయెవజీ వైరస్లు పక్షుల్లో వ్యాపిస్థాయి . | te | indictts_te_male | 4.459 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00678.wav | మంచి ఆరోగ్యం కోసం వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు . | te | indictts_te_male | 3.36 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00680.wav | జ్వరం , జలుబు వంటి చిన్న చిన్న అనారోగ్యాల బారిన పడ్డవారు రోజూ తోటకూరను తింటారు . | te | indictts_te_male | 6.464 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00681.wav | ఎల్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పేరుకుని పోవడం కారణంగా గుండెపోటు మరియు స్ట్రోక్ సమస్యలకు దారితీస్తుంది . | te | indictts_te_male | 7.019 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00682.wav | మీ వంట వల్ల మీ ఆరోగ్యానికి ప్రయోజనం లేదా హాని కలగవచ్చు . | te | indictts_te_male | 4.107 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00683.wav | పరిశోధన ప్రకారం వేడి అనేది అన్ని వ్యాధులను కలిగించే బ్యాక్టీరియాను చంపే ఉష్ణోగ్రత . | te | indictts_te_male | 6.208 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00684.wav | ఆహారాన్ని రెండు గంటల కంటే ఎక్కువ లేదా ఒక గంట పాటు బయట ఉంచకూడదు . | te | indictts_te_male | 4.405 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00685.wav | చిరు జల్లులు తగులుతూ శరీరాన్ని గిలిగింతలు పెడుతుంటే , పచ్చని ప్రకృతిలో విహరించడం అద్భుతంగా ఉంటుంది . | te | indictts_te_male | 6.613 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00686.wav | చుట్టుపక్కల పచ్చని అడవులతో , వర్షాకాలంలో జలపాతం మరింత అందంగా ఉంటుంది . | te | indictts_te_male | 5.269 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00687.wav | సొరంగాలు , కొండలు , నీటి ప్రవాహాల గుండా రైలు ప్రయాణం అద్భుతంగా ఉంటుంది . | te | indictts_te_male | 5.152 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00688.wav | ప్రకృతికి పర్యాయ పదంగా నిలిచే అందాలు మన ఇండియాలోనే ఉన్నాయి . | te | indictts_te_male | 4.181 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00689.wav | ఇండియా లోని పడమటి తీరంలో గోవా ఎంతో కాలంగా ఒక ఆకర్షణీయ విహార స్ధలంగా పేరుగాంచింది . | te | indictts_te_male | 6.869 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00690.wav | నీటి క్రీడలు ఆగస్ట్ మాసంలోనే జరుగుతాయి . | te | indictts_te_male | 2.549 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00691.wav | ఫ్రెంచి , తమిళ సంస్కృతుల ప్రభావాలతో నిండిన పాండిచేరి , భోజన ప్రియుల కోసం అద్భుతమైన వంటకాలను అందిస్తుంది . | te | indictts_te_male | 7.403 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00693.wav | ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ కారణంగా భూమితో పాటు ఆకాశంలో సముద్రంలో సైతం , మానవులు ఎక్కడికైనా సులభంగా వెలుతున్నారు . | te | indictts_te_male | 7.808 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00694.wav | ఫ్రాన్స్కు దక్షిణాన ఉన్న పాలియోలిథిక్ గుహ చిత్రాలు సుమారు ఇరవై వేల సంవత్సరాల నుంచి ఉన్నాయని నమ్ముతున్నారు . | te | indictts_te_male | 6.603 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00695.wav | స్మార్ట్ ఫోన్లలో రోజూ యూట్యూబ్ వీడియోలు చూస్తూనే ఉంటాం . | te | indictts_te_male | 3.147 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00696.wav | ముద్దుగానే కాకుండా ఆధునికంగా కూడా ఉండాలని శ్రీ కాస్తా సిరిగా మారింది . | te | indictts_te_male | 5.387 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00697.wav | అరగంట ఆలస్యంగా ట్రైన్ రాజమండ్రి స్టేషన్కి చేరుకుంది . | te | indictts_te_male | 3.797 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00698.wav | నేను మాయ లేకుండా సొంత బలంతో ఎలాగోలా తోసుకుని లోపలకు వచ్చేస్తాను . | te | indictts_te_male | 4.875 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00699.wav | ఉల్లిపాయ రసంలో యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉంటాయి . | te | indictts_te_male | 3.819 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00700.wav | ఉల్లిపాయ రసం కిడ్నీలో రాళ్లను కరిగిస్తుంది . | te | indictts_te_male | 2.485 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00701.wav | శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ , పోషకాలను అందించే రక్తాన్ని సరఫరా చేయడం గుండె పని . | te | indictts_te_male | 6.091 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00702.wav | గుండెను ఆరోగ్యంగా ఉంచటానికి మంచి ఆహార పదార్థాలతో పాటు కొన్ని మూలికలు కూడా కీలక పాత్ర వహిస్తాయి . | te | indictts_te_male | 6.485 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00703.wav | గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలమైన వాటిలో అర్జున చట్టు ఒకటి . | te | indictts_te_male | 4.981 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00704.wav | రాత్రి త్వరగా భోజనం చేయడం వలన తిన్న ఆహారం జీర్ణం కావడానికి శరీరానికి కావాల్సిన సమయం లభిస్తుంది . | te | indictts_te_male | 8.075 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00705.wav | హైపో థైరాయిడిజం అని పిలిచే థైరాయిడ్ గ్రంధి తక్కువగా ఉంటే అది శరీరం జీవక్రియను నెమ్మదిస్తుంది . | te | indictts_te_male | 6.347 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00706.wav | మధుమేహం , మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి దీర్ఘకాలిక అనారోగ్యాలు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి . | te | indictts_te_male | 8.363 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00707.wav | మన శరీరంలోని లోపాల వల్లే అధికంగా చలి వేస్తుందని నిపుణులు చెబుతున్నారు . | te | indictts_te_male | 4.992 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00708.wav | గ్రీన్ టీ లేదా బ్లాక్ టీతో నిమగ్నమై ఉన్నవారు రోజుకు చాలా సార్లు టీని తీసుకుంటారు . | te | indictts_te_male | 5.547 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00709.wav | పురాతన అశ్వగంధ మూలికను భారతీయ జిన్సెంగ్ లేదా శీతాకాలపు చెర్రీ అని పిలుస్తారు . | te | indictts_te_male | 5.419 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00710.wav | నారింజ , నిమ్మకాయలు , కమలా , బత్తాయి వంటి పండ్లను వర్షాకాలంలో తినడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి . | te | indictts_te_male | 7.392 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00711.wav | గ్రీన్ టీలో ఎపిగాల్లో కాటెచిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉంటుంది . | te | indictts_te_male | 4.8 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00712.wav | టీ , కాఫీ తాగడం మానేస్తే ప్రశాంతమైన నిద్రను పొందే ఆస్కారం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు . | te | indictts_te_male | 7.019 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00713.wav | కెఫిన్ కలిగిన తేనీరు , కాఫీ వంటి వేడి వేడి డ్రింక్స్ దంతాలపై దుష్ప్రభావం చూపుతాయి . | te | indictts_te_male | 6.08 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00714.wav | మసాలా దినుసులు ఆహారం రుచితో పాటు ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందాయి . | te | indictts_te_male | 4.725 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00715.wav | స్పష్టమైన కారణం లేకుండా చాలా తరచుగా ఆవలిస్తే అది అంతర్లీన ఆరోగ్య సమస్యను సూచిస్తుంది . | te | indictts_te_male | 6.869 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00716.wav | నిద్రను ఆపుకునే సమయంలో ఎక్కువగా ఆవలింతలు మనల్ని ఇబ్బంది పెడతాయి . | te | indictts_te_male | 4.8 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00717.wav | అధిక ఆవలింత తరచుగా తగినంత నిద్ర లేదా క్రానిక్ ఫెటీగ్కు సంకేతంగా ఉంటుంది . | te | indictts_te_male | 5.675 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00718.wav | మనం అధిక టెన్షన్లో ఉన్నప్పుడు మన శరీరం యొక్క సహజ ప్రతిస్పందన లోతైన శ్వాసలను తీసుకోవడం , ఆక్సిజన్ తీసుకోవడం పెంచుతుంది . | te | indictts_te_male | 8.928 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00720.wav | ఇంటర్నెట్ , స్మార్ట్ఫోన్ లేనిరోజుల్లో ప్రజలు అప్పట్లో ఉన్న మాములు ఫోన్లకు ఇంతలా అడిక్ట్ కాలేదు . | te | indictts_te_male | 6.208 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00721.wav | ఫోన్ లేకుండా అసలు ఏ పనులు కూడా చేసుకోలేని పరిస్థితి ఉంది . | te | indictts_te_male | 4.085 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00722.wav | నెటీజన్లు ఉదయం లేవగానే సోషల్ మీడియాలో వచ్చే అప్డేట్లను చూస్తుంటారు . | te | indictts_te_male | 4.352 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00723.wav | మొబైల్ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ మెలటోనిన్ అనే హర్మోన్ ఉత్పత్తికి అడ్డు తగులుతుంది . | te | indictts_te_male | 5.803 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00724.wav | ఎక్కువ సేపు ఫోన్ చూస్తే చాలాసేపటి వరకు కాంతి కళ్లపై ఉండటం వల్ల నిద్రలేమి సమస్యకు దారితీస్తుంది . | te | indictts_te_male | 7.157 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00726.wav | రెండు మ్యాచ్ల్లో మేజర్ లీగ్ తన జట్టుకు ఫినిషర్ రోల్కి న్యాయం చేశాడు . | te | indictts_te_male | 3.808 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00727.wav | కామేశ్వరి భర్త మొహంలోని మార్పుని పసిగట్టింది . | te | indictts_te_male | 3.253 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00728.wav | ఐలాండ్లో జన సంచారం లేకపోవడం వల్ల విదేశీ పక్షులు సందడి చేస్తుంటాయి . | te | indictts_te_male | 5.248 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00729.wav | ఒంగోలు కేంద్రానికి నలభై కిలో మీటర్ల దూరంలో ఉన్న కనపర్తి గ్రామం ఒకప్పుడు ఆధ్యాత్మిక , చారిత్రక సంపదలకు నిలయంగా ఉండేది . | te | indictts_te_male | 8.704 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00731.wav | బాహ్య ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని కనపర్తి బీచ్లో ఉన్న ఐలాండ్ అందాలను జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాల్సిందే . | te | indictts_te_male | 7.797 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00732.wav | కనపర్తి బీచ్లో ఉన్న ఐలాండ్కు పడవలో చేరుకున్న తరువాత అక్కడి నుండి బాహ్య ప్రపంచాన్ని చూస్తే మైమరచి పోవాల్సిందే . | te | indictts_te_male | 7.424 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00733.wav | కాకినాడ నుంచి చెన్నై వరకు అందమైన ఐలాండ్ లేదని స్థానికులు చెబుతారు . | te | indictts_te_male | 5.003 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00734.wav | దురదృష్టం ఏంటంటే ఐలాండ్లో పర్యాటకుల కోసం ఎలాంటి సౌకర్యాలు ఉండవు . | te | indictts_te_male | 4.459 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00735.wav | ప్రయాణీకుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఐఆర్సీటీసీ రైల్ నీర్ పేరుతో తాగునీటిని విక్రయిస్తోంది . | te | indictts_te_male | 6.507 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00736.wav | దేశంలోని అధిక భాగం ప్రజలు ప్రయాణానికి భారతీయ రైల్వే పైనే ఆధార పడుతున్నారు . | te | indictts_te_male | 5.6 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00737.wav | ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లేదా ఐఆర్సీటీసీ అనేది రైలు సేవల నిర్వహణకు పాలక మండలి . | te | indictts_te_male | 8.075 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00738.wav | సుదూర రైళ్లలో ఆహారం అందించడం నుంచి టికెటింగ్ సిస్టమ్ వరకు అన్ని సేవలను ఐఆర్సీటీసీ నిర్వహిస్తుంది . | te | indictts_te_male | 6.613 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00739.wav | ప్రతి సంవత్సరం ఐఆర్సీటీసీ టూరిజం ద్వారా రూ . | te | indictts_te_male | 3.531 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00740.wav | నలభై ఒకటి వేల రెండు వందల ఇరవై లక్షలు సంపాదిస్తుంది . | te | indictts_te_male | 3.936 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00742.wav | జపాన్లో సముద్రపు అలలపై నగరాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు . | te | indictts_te_male | 5.301 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00744.wav | మైసూరులో చాముండేశ్వరి ఆలయం , మహారాజ ప్యాలెస్ , బిగ్ బుల్ టెంపుల్ చూడొచ్చు . | te | indictts_te_male | 5.237 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00745.wav | ప్రకృతి ఒడిలో సేద తీరాలని ఎవరికి ఉండదు చెప్పండి . | te | indictts_te_male | 3.328 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00746.wav | ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్తో బయటకు వెళ్లి ఏదైనా రిసార్ట్లో ఎంజాయ్ చేసి , ఉదయాన్నే సూర్యోదయాన్ని ఎంజాయ్ చేస్తే సూపర్ కదా . | te | indictts_te_male | 7.797 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00747.wav | తమిళనాడు కన్యాకుమారి ప్రాంతంలో అరెబియా సముద్రం , హిందూ మహాసముద్రం కలుస్తాయి . | te | indictts_te_male | 5.387 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00749.wav | షిల్లాంగ్ నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉమియం సరస్సు వద్ద సూర్యోదయాన్ని వీక్షిస్తే ఆ అనుభూతే వేరు . | te | indictts_te_male | 7.947 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00750.wav | దక్షిణాది రాష్ట్రాలలో ప్రకృతి అందాలు , బీచ్ అందాలు , కొండకోనలు , పచ్చని వాతావరణం కలిగిన ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి . | te | indictts_te_male | 8.512 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00752.wav | సిరియా అనగానే యుద్ధాలు , దాడులు , బాంబు పేలుళ్లు గుర్తుకు వస్తాయి . | te | indictts_te_male | 4.459 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00753.wav | వైరస్ సంక్రమణ కేసులకు చికిత్స చేయడానికి నిర్దిష్ట మందులు లేనప్పటికీ , వైద్యులు తరచుగా ఓటిసి మందులను సూచిస్తారు . | te | indictts_te_male | 8.363 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00754.wav | ఉత్కంఠ భరితమైన నీలగిరి కొండల మధ్య ఉన్న ఊటీ ఒక అద్భుతమైన హిల్ స్టేషన్ . | te | indictts_te_male | 5.803 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00756.wav | విగ్రహా నిర్మాణానికి అక్కడి సమీప గ్రామస్తులు సైతం నిరసన తెలిపారు . | te | indictts_te_male | 4.715 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00757.wav | ఇండోనేషియా ప్రెసిడెంట్ మహా విష్ణువు విగ్రహాన్ని సందర్శించారు . | te | indictts_te_male | 4.181 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00758.wav | లుంబిలో మీకు అశోక స్తంభం , మాయా దేవి ఆలయం , అనేక బౌద్ధ మఠాలు కనిపిస్తాయి . | te | indictts_te_male | 5.12 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00759.wav | అందమైన జలపాతాలు , అలరించే అడవులు , అపూర్వమైన దృశ్యాలు ఇంకా ఎన్నోన్నో ప్రకృతి దృశ్యాలు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించి ఉన్నాయి . | te | indictts_te_male | 8.736 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00760.wav | రష్యాలోని బైకాల్ సరస్సు రంగు ముదురు నీలం రంగులో ఉంటుంది . | te | indictts_te_male | 4.309 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00761.wav | రష్యాలోని బైకాల్ సరస్సులో పదిహేను వందల రకాల జీవ జాతులు ఉన్నాయని అధికారుల గణాంకాలు చెబుతున్నాయి . | te | indictts_te_male | 7.136 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00762.wav | అమెరికా మిచిగాన్లోని టార్చ్ లేక్ పంతొమ్మిది మైళ్ల పొడవు ఉంటుంది . | te | indictts_te_male | 4.203 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00764.wav | పచ్చటి ప్రకృతి దృశ్యాలు , హిల్ స్టేషన్ గుండా ప్రవహించే నీటి ప్రవాహాలు మిమ్మల్ని మంత్ర ముగ్ధులను చేస్తాయి . | te | indictts_te_male | 7.136 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00765.wav | డెడ్ సీ ప్రపంచంలోని అన్ని సముద్రాల కంటే ఎక్కువ ఉప్పగా ఉండే సముద్రం . | te | indictts_te_male | 5.024 | indictts_iitm | neutral | null | null | null | null |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.