file_name stringlengths 36 59 | text stringlengths 9 449 | lang stringclasses 12
values | speaker_id stringclasses 26
values | duration float64 1.5 29.8 | source stringclasses 2
values | emotion stringclasses 1
value | domain float64 | snr_db float64 22.5 60 ⌀ | silence_ratio float64 0.1 0.35 ⌀ | clipping_ratio float64 0 0 ⌀ |
|---|---|---|---|---|---|---|---|---|---|---|
audio/te/indictts_te_male_train_telugumale_00766.wav | నీటిలో ఉప్పు ఎక్కువగా ఉండటంతో డెడ్ సీలొ ఎవరూ మునిగిపోరు . | te | indictts_te_male | 4.224 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00767.wav | డెడ్ సీ నీటి ప్రవాహం దిగువ నుండి పైకి ఉంటుంది . | te | indictts_te_male | 3.392 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00768.wav | డెడ్ సీ ఎక్కువగా మృత సముద్రంగా గుర్తింపు సొంతం చేసుకుంది . | te | indictts_te_male | 3.808 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00769.wav | మంత్రిత్వ శాఖ ట్విటర్లో డోకీ నదికి సంబంధించిన అనేక ఉత్కంఠ భరితమైన చిత్రాలను షేర్ చేసింది . | te | indictts_te_male | 6.603 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00770.wav | నీలిరంగు బీచ్ ఒడ్డున మీరు మీ పిల్లలతో కలిసి ఆనందంగా గడపవచ్చు . | te | indictts_te_male | 4.587 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00773.wav | వర్షంలో తడిచినా , వర్షపు నీటిలో ఆడుకున్నా వివిధ వ్యాధులకు గురికావాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తూ ఉంటారు . | te | indictts_te_male | 7.68 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00775.wav | రోజుకు ఒకసారి గింజలు , రోజుకు రెండుసార్లు పాల ఉత్పత్తులు తినాలి . | te | indictts_te_male | 4.32 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00776.wav | భారత స్పిన్ ధాటికి తడబడిన కరీబియన్ జట్టు పేలవ బ్యాటింగ్ ప్రదర్శించింది . | te | indictts_te_male | 4.832 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00777.wav | తాజాగా టమాటా ధర వంద రూపాయలు దాటింది . | te | indictts_te_male | 2.539 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00778.wav | పర్యాటకులు సమయ పాలన కచ్చితంగా పాటించాలి . | te | indictts_te_male | 2.603 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00780.wav | సముద్ర మట్టానికి సుమారు నాలుగు వందల మీటర్ల ఎత్తులో ఉండే శివపురి హిల్స్టేషన్ అందమైన సరస్సులను కలిగి ఉంది . | te | indictts_te_male | 7.285 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00781.wav | రైళ్ల ఆలస్యం కారణంగా టూరిస్టులు ఏదైనా సేవలు కోల్పోతే దానికి ఐఆర్సీటీసీ బాధ్యత వహించదు . | te | indictts_te_male | 7.552 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00782.wav | ఎయిర్ ఫ్రైయర్లలో అధిక ఉష్ణోగ్రతల వద్ద తక్కువ నూనెతో ఆహారం తయారు చేస్తారు . | te | indictts_te_male | 5.141 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00784.wav | వర్షాలతో మెరుపు వరదలు సంభవించే అవకాశం ఉందని నేషనల్ వెదర్ సర్వీస్ పేర్కొంది . | te | indictts_te_male | 5.547 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00785.wav | కరీబియన్ సముద్రంలో ఉండే మరో అందమైన ద్వీప దేశం జమైకా . | te | indictts_te_male | 4.192 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00786.wav | ముప్పై రోజుల గడువుతో జమైకాలో విహరించి రావచ్చు . | te | indictts_te_male | 3.808 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00787.wav | సీషెల్స్లో ముప్పై రోజులు ఉండేందుకు ఇమ్మిగ్రేషన్ అధికారుల నుండి నిరభ్యంతర పత్రం పొందాలి . | te | indictts_te_male | 6.347 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00788.wav | నిత్యం వందలాది మంది పర్యాటకులు గోల్కొండ కోటను సందర్శిస్తూ ఉంటారు . | te | indictts_te_male | 4.501 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00789.wav | భారీ వర్షాలకు గోల్కొండ కోటలోని గోడ కుప్పకూలింది . | te | indictts_te_male | 3.605 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00791.wav | విమానం లోపల పొగలు రావడాన్ని గమనించిన పైలట్లు అత్యవసర ల్యాండింగ్ కోసం విమానాన్ని ఉదయపూర్లో ల్యాండ్ చేశారు . | te | indictts_te_male | 8.341 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00793.wav | దెబ్బతిన్న చర్మ కణాలు సరిగ్గా పనిచేసే సామర్థ్యాన్ని కోల్పోతాయి . | te | indictts_te_male | 4.405 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00794.wav | కంపెనీల్లో ఏఐ చాట్బాట్ వినియోగంపై ప్రభుత్వం షరతులు విధించాలని నెటిజన్లు కోరుతున్నారు . | te | indictts_te_male | 5.675 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00795.wav | దక్షిణ చైనాలో తాలిమ్ టైఫూన్ దూసుకెళ్తోంది . | te | indictts_te_male | 2.869 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00796.wav | పదహారు విమానాలను రద్దు చేసినట్లు సిటీ ఎయిర్పోర్ట్ అథారిటీ తెలిపింది . | te | indictts_te_male | 4.48 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00798.wav | వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడంతో చాలామంది చల్లటి ప్రదేశాల కోసం వెతుకుతారు . | te | indictts_te_male | 5.141 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00799.wav | ఐస్ కింగ్డమ్కు సెల్ ఫోన్ కవరేజీ లేదు . | te | indictts_te_male | 2.443 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00800.wav | అండమాన్ నికోబార్ దీవులలో చాలా తక్కువ ప్రదేశాల్లోనే ఇంటర్నెట్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి . | te | indictts_te_male | 6.059 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00801.wav | ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో దుబాయ్కి వెళ్లే సమయంలో పాము కనిపించింది . | te | indictts_te_male | 4.597 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00802.wav | పుణ్యక్షేత్రాలు , చారిత్రక కట్టడాలు మాత్రమే కాదు , మనసు దోచుకునే అందమైన ప్రకృతి సౌందర్యం మన తెలుగు రాష్ట్రాల సొంతం . | te | indictts_te_male | 8 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00803.wav | దేశంలో అత్యంత నెమ్మదిగా ప్రయాణించే రైలు పేరు మెట్టుపాళయం ఊటీ నీలగిరి ప్యాసింజర్ రైలు . | te | indictts_te_male | 6.219 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00804.wav | గొప్పగా పుట్టడం అనేది మనచేతుల్లో ఉండదు కానీ , గొప్పగా చనిపోయే అవకాశం మన చేతుల్లోనే ఉంటుంది . | te | indictts_te_male | 6.368 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00805.wav | వేరే మనిషి పాత్రలో నటించడం కష్టమే . | te | indictts_te_male | 2.485 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00806.wav | మనస్సు సమతుల్యంగా ఉన్నప్పుడు పరిస్థితి ఒక సవాలుగా మారుతుంది . | te | indictts_te_male | 4.352 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00808.wav | మీరు అనుభవించి ఆనందిస్తే తప్ప జీవితం యొక్క అందం ఎప్పటికీ తెలియదు . | te | indictts_te_male | 5.301 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00809.wav | హద్దులు లేని ప్రపంచం అంటే మన ఊహా ప్రపంచమే ! వెంకయ్యకి రమేష్ అనే పదో తరగతి చదివే కుమారుడు ఉండేవాడు . | te | indictts_te_male | 7.307 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00810.wav | రమేష్ చాలా మంచివాడు కానీ , అతనికి కోపం చాలా ఎక్కువ . | te | indictts_te_male | 3.701 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00811.wav | వెంకయ్య మాటలలోని నిజాన్ని గ్రహించిన రమేష్ తన తప్పుని అర్ధం చేసుకుని ఇతరుల మీద కోపాన్ని ప్రదర్శించడు . | te | indictts_te_male | 7.424 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00812.wav | కాకి చెట్టుపై కూర్చొని హాయిగా మాంసం ముక్క తిందామని అనుకుంటుంది . | te | indictts_te_male | 4.725 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00813.wav | మన చుట్టుపక్కల మంచిని పంచుతున్న మనుషులను దైవంగా భావించి గౌరవించాలి . | te | indictts_te_male | 4.992 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00816.wav | కొడుకు ఏం సమాధానం చెప్తాడా అని బసవయ్య ఆతృతగా చూస్తున్నాడు . | te | indictts_te_male | 4.853 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00817.wav | చెన్నయ్య సార్ వరినాట్లు వేసే స్త్రీల మధ్య బాపు బొమ్మలా ఉన్న లక్ష్మీదేవిని మొదటిసారి చూసాడు . | te | indictts_te_male | 6.741 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00818.wav | మరుక్షణంలో ఏదో జ్ఞాపకం వచ్చినట్టు ఉన్నట్టుండి లేచాడు రామ్మూర్తిరాజు . | te | indictts_te_male | 5.152 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00820.wav | నీలవేణి కాఫీ తాగుతూ కిటికీలోంచి బయటికి చూసింది . | te | indictts_te_male | 3.605 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00822.wav | వాన రావడంతో రైతు ఇంటి దగ్గరకు పరుగులు పెట్టాడు . | te | indictts_te_male | 3.125 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00823.wav | బ్రెడ్లో గ్లైసెమిక్ ఇండెక్స్ , కొవ్వు అధికంగా ఉన్నందున కాల్చకుండా తినడం మంచిది కాదు . | te | indictts_te_male | 5.387 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00824.wav | మీరేమి అనుకోనంటే ముందుగా రెండు విషయాలు చెప్పాలి అని అన్నాడు శివనాథ్ . | te | indictts_te_male | 4.107 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00825.wav | స్థానిక టీవీ ఛానెల్ పుణ్యంతో వైశాలి గీసిన చిత్రకళా ప్రద్రర్శనకి మంచి ప్రచారం వచ్చింది . | te | indictts_te_male | 6.603 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00826.wav | విండోస్ టెన్ ఉన్న పీసీల్లో గూగుల్ గేమ్స్ ఆడగలిగే అవకాశం ఉంటుంది . | te | indictts_te_male | 4.597 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00827.wav | దేశంలో క్రమంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టసాగాయి . | te | indictts_te_male | 3.669 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00828.wav | ఊరోళ్లు నడిసేది భూమ్మీద కాదు బాలయ్య మాట మీదనే అన్నట్లు ఉన్నది అని ఎర్ర మల్లయ్య చెప్తుండు . | te | indictts_te_male | 6.347 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00829.wav | బ్రెడ్ అండ్ బటర్ని కలిపి తీసుకుంటే శరీర బరువు పెరగడమే కాక కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది . | te | indictts_te_male | 6.08 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00830.wav | ఉదయం మొబైల్ రింగవుతుంటే కామేశ్వరికి మెలుకువ వచ్చింది . | te | indictts_te_male | 4.053 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00832.wav | ఊరిలో పెద్దావిడ ఒంటరిగా నివసిస్తూ ఉండేది . | te | indictts_te_male | 2.613 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00833.wav | గతంలో ఆటలంటే కచ్చితంగా గ్రౌండ్కు వెళ్లి ఆడేవాళ్లం . | te | indictts_te_male | 3.147 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00834.wav | పాఠ్య పుస్తకాలు పిల్లలకు విజ్ఞానాన్ని అందిస్తే , కథల పుస్తకాలు వారిలో ఉన్న సృజనాత్మక అంశాలను , జీవన నైపుణ్యాలను అందిస్తాయి . | te | indictts_te_male | 9.003 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00835.wav | రాష్ట్ర వ్యాప్తంగా బడి పిల్లలు రాసిన కథలను టీచర్స్ సేకరించారు . | te | indictts_te_male | 4.171 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00836.wav | ఇంటి దగ్గర తాతయ్య , నాన్నమ్మలు కథలు చెప్పే రోజులు ప్రస్తుత జనరేషన్లో లేవు . | te | indictts_te_male | 5.387 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00837.wav | శిష్యుల్నీ పిలిచి , ఈ రోజు మీరిద్దరూ పొరుగూరికి వెళ్లి రావాలి అని గురువు చెప్పారు . | te | indictts_te_male | 4.885 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00838.wav | రాము తన పొలం అమ్మి కొడుకుకి మొబైల్ షాప్ కొనిస్తాడు . | te | indictts_te_male | 3.509 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00839.wav | శ్యామ్ పొలంలోకి వెళ్లి కష్ట పడేవాడు . | te | indictts_te_male | 2.592 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00840.wav | అందరు కలిసి చేస్తే ఏ పని అయిన సాధ్యమే అవుతుంది . | te | indictts_te_male | 3.008 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00841.wav | ఏది జరిగిన మన మంచి కోసమే జరుగుతుంది , దాన్ని మనం మార్చే ప్రయత్నం చేయకూడదు . | te | indictts_te_male | 5.141 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00842.wav | ఎలుక నేరుగా వెళ్లి వలను తన పళ్లతో కొరికి పులి ప్రాణాలు కాపాడుతుంది . | te | indictts_te_male | 4.981 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00844.wav | నీళ్ల కోసం చెరువు దగ్గరకి వెళ్లిన జింకకి పులి కనిపించింది . | te | indictts_te_male | 4.064 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00845.wav | టీమ్ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా తన బూట్లలో స్ప్రింగ్లు ఉన్నట్లుగా గాల్లోకి జంప్ చేశాడు . | te | indictts_te_male | 5.536 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00846.wav | తన చర్మానికి పోషణ , రక్షణ విషయానికి వస్తే విటమిన్ ఇ మొదటి స్థానంలో ఉంటుంది . | te | indictts_te_male | 5.248 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00847.wav | చలికాలం రాగానే ముందుగా గుర్తుకొచ్చేది కోల్డ్ క్రీమ్ . | te | indictts_te_male | 3.669 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00848.wav | కేరళ రాష్ట్రం అలప్పుజా జిల్లాలో ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అనే వింత వ్యాధి కేసు నమోదైంది . | te | indictts_te_male | 6.869 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00850.wav | చంటి , బంటి బజారులో నడుచుకుంటూ వెళ్తున్నారు . | te | indictts_te_male | 2.603 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00851.wav | ఏదైనా కష్టం వస్తే అందరు కలిసి తగిన నిర్ణయం తీస్కోండి మరియు కలిసి ఆచరించండి . | te | indictts_te_male | 5.707 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00852.wav | ఎడిటర్ కథను చదివిన తర్వాత రచయిత్రి వద్దకు వెళ్లారు . | te | indictts_te_male | 3.317 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00853.wav | త్వరలో నాసాకు చెందిన ఆర్టెమిస్ ప్రయోగాలూ ఆరంభం కానున్నాయి . | te | indictts_te_male | 4.085 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00854.wav | రాము తన స్నేహితుల వద్దకు వెళ్లి తన సమస్యను పంచుకున్నాడు . | te | indictts_te_male | 3.541 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00855.wav | నదిలోని నీళ్లు చూసి చీమ సంతోష పడింది . | te | indictts_te_male | 3.136 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00856.wav | శివరాం పక్కింట్లో ఉంటున్న తన స్నేహితుడు రామకృష్ణ ఇంటికి వెళ్ళాడు . | te | indictts_te_male | 4.576 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00857.wav | బెయిలును రద్దు చేయాలన్న సీబీఐ ప్రయత్నాలు ఫలించలేదు . | te | indictts_te_male | 3.701 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00859.wav | ప్రపంచంలో అత్యంత సంపన్న నగరంగా న్యూయార్క్ నిలిచింది . | te | indictts_te_male | 4 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00861.wav | గుహలో రెండు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత , చల్లని గాలి ఉంటాయి . | te | indictts_te_male | 4 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00862.wav | మల్టీవిటమిన్ మాత్రలను ఆహారంతో పాటు తీసుకోవాలి . | te | indictts_te_male | 3.68 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00863.wav | మంటలు ఎక్కువగా వ్యాపించకుండా వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు చేస్తుంది . | te | indictts_te_male | 6.08 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00864.wav | గోవా అనగానే అందమైన బీచ్లు , సముద్రం , పచ్చని పరిసరాలు గుర్తొస్తాయి . | te | indictts_te_male | 4.597 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00865.wav | ముందు అన్నం తినండి చెబుతా అంది కల్పన . | te | indictts_te_male | 2.741 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00866.wav | మంటలు అదుపులోకి వచ్చిన వెంటనే గ్యాస్ లీక్పై ఓఎన్జీసీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది . | te | indictts_te_male | 5.387 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00867.wav | వ్యవసాయం రాష్ట్ర చట్టాల పరిధిలో ఉంటుంది . | te | indictts_te_male | 2.741 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00868.wav | అగ్రికల్చరల్ రీసెర్చ్ సర్వీస్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వారికి తరువాతి దశలో పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు . | te | indictts_te_male | 6.624 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00869.wav | సింహం తన నలుగురు స్నేహితులను తనకు సహాయం చేయమని కోరింది . | te | indictts_te_male | 3.659 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00870.wav | వ్యవసాయ భూమికి సంబంధించిన పన్ను నియమాలు లొకేషన్ ఆధారంగా విభిన్నంగా ఉంటాయి . | te | indictts_te_male | 5.824 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00871.wav | ఎలుక వేగంగా సింహం పంజా వద్దకు పరుగెత్తి తన పదునైన పళ్ళతో ముల్లును తొలగించింది . | te | indictts_te_male | 5.931 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00872.wav | సింహం ఎలుక చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పింది . | te | indictts_te_male | 3.669 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00873.wav | ఎర్ర బియ్యంలో ఐరన్ ఉండటంతో అది రక్తాన్ని పెంచడానికి పనిచేస్తుంది . | te | indictts_te_male | 4.48 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00874.wav | అగ్రికల్చర్లో పీహెచ్డీ చేసిన అభ్యర్థులకు గుడ్న్యూస్ . | te | indictts_te_male | 3.541 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00875.wav | అహ్మదాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు . | te | indictts_te_male | 4.459 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00876.wav | రామయ్య పొలం దున్నటానికి వెళ్లి అక్కడ వలలో చిక్కి ఉన్న రాబందును చూసాడు . | te | indictts_te_male | 4.992 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00878.wav | కాకర కాయను తరచూ ఆహారంలో తీసుకోవడం వల్ల దీనిలోని పోషకాలు శరీరంలో ఏర్పడే క్యాన్సర్ కారకాలను నాశనం చేస్తాయి . | te | indictts_te_male | 7.563 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00880.wav | గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూమి అమ్మకం ద్వారా వచ్చే మూలధన లాభాలు సాధారణంగా పన్నుల నుంచి మినహాయింపు పొందుతాయి . | te | indictts_te_male | 8.203 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00881.wav | ప్రవీణ్కుమార్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది . | te | indictts_te_male | 2.859 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00882.wav | మనం నిత్యం ఉపయోగించే వస్తువుల్లో కొన్నింటికి వున్నట్టుండి డిమాండ్ పెరుగుతుంది . | te | indictts_te_male | 5.152 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00883.wav | ఎప్పటికీ విలువ కోల్పోని ఆస్తుల్లో భూమి ఒకటి . | te | indictts_te_male | 3.264 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00885.wav | ఫేక్ ప్లాంట్స్కి సంబంధించిన ఫొటోలను నెటిజన్లు అమెజాన్లో పోస్ట్ చేశారు . | te | indictts_te_male | 4.885 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00886.wav | మీరు ఏదైనా కుండీ లేదా లోతైన పాత్రలో మైక్రోగ్రీన్లను పండించవచ్చు . | te | indictts_te_male | 5.152 | indictts_iitm | neutral | null | null | null | null |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.