file_name stringlengths 36 59 | text stringlengths 9 449 | lang stringclasses 12
values | speaker_id stringclasses 26
values | duration float64 1.5 29.8 | source stringclasses 2
values | emotion stringclasses 1
value | domain float64 | snr_db float64 22.5 60 ⌀ | silence_ratio float64 0.1 0.35 ⌀ | clipping_ratio float64 0 0 ⌀ |
|---|---|---|---|---|---|---|---|---|---|---|
audio/te/indictts_te_male_train_telugumale_00888.wav | ఇషాంత్కు మళ్లీ టీమ్ ఇండియాలో అవకాశం లభించదనే చెప్పుకోవాలి . | te | indictts_te_male | 4.448 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00890.wav | సంప్రదాయ పంటలు కాకుండా డిమాండ్ ఎక్కువగా ఉండే పంటలు ఎంచుకుంటే మంచి లాభాలు వస్తాయి . | te | indictts_te_male | 6.304 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00891.wav | విశిష్ట శివాలయం హిమాచల్ ప్రదేశ్లో ఉంది . | te | indictts_te_male | 2.613 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00894.wav | భారత్ ఎంతోమంది క్రికెటర్లను ప్రపంచానికి అందించింది . | te | indictts_te_male | 3.669 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00895.wav | ఈమెయిల్ సర్వీస్ అయిన జీమెయిల్పై విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు చాలామంది ఆధార పడుతుంటారు . | te | indictts_te_male | 6.197 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00896.wav | జీమెయిల్లో సెక్యూరిటీ ట్యాబ్పై క్లిక్ చేసి కిందకు స్క్రోల్ చేస్తూ ఉంటే ఎన్హాన్స్డ్ సేఫ్ బ్రౌజింగ్ ఆప్షన్ కనిపిస్తుంది . | te | indictts_te_male | 7.296 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00897.wav | జీమెయిల్ అకౌంట్ సెక్షన్లో మేనేజ్ యువర్ అకౌంట్ ఆప్షన్పై నొక్కాలి . | te | indictts_te_male | 4.064 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00898.wav | వెస్టిండీస్తో జరిగిన టెస్టు సిరీస్కు భారత సెలక్టర్లు ముగ్గురు ఆటగాళ్లకు అవకాశం ఇవ్వలేదు . | te | indictts_te_male | 5.931 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00899.wav | సర్పంచి కూర్చోగానే వార్డు మెంబర్లు అందరు కుర్చీలను జరుపుకుంటా కూర్చున్నారు . | te | indictts_te_male | 4.48 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00900.wav | బెల్జియం దేశ జనాభా కన్నా ఫ్రాన్స్ జనాభా ఎక్కువగా ఉంటుంది . | te | indictts_te_male | 3.808 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00901.wav | సోమవారం చావు బోలెడు వరహాలు పోసిన రాదు . | te | indictts_te_male | 3.253 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00902.wav | శివాలయంలో నవరాత్రి , శివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు . | te | indictts_te_male | 4.725 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00903.wav | నవీన్ని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు మధ్యంతర తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే . | te | indictts_te_male | 5.408 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00904.wav | సిరీస్లోని తొలి మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ నూట నలభై ఒకటి పరుగుల తేడాతో విజయం సాధించింది . | te | indictts_te_male | 5.941 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00905.wav | రైతులు మాకు న్యాయం చేయమని ప్రభుత్వాన్ని అడిగారు . | te | indictts_te_male | 3.403 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00908.wav | తొండలు తమ చర్మం మీది పొలుసుల సాయంతో గాలిని దారి మళ్ళిస్తాయి . | te | indictts_te_male | 4.725 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00909.wav | కోడలు గదిలో ఉందంటే చాలు అత్తగారు చనువుగా లోపలికి పోతుంది . | te | indictts_te_male | 4.608 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00910.wav | నగరాలు , పట్టణాల్లోనే ఉంటున్న పిల్లలకు పల్లెదనపు మాధుర్యం తెలియడం లేదు . | te | indictts_te_male | 5.387 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00911.wav | మెట్టు మెట్టుగా ఎక్కి సాధించుకున్న విజయమే స్థిరంగా ఉంటుంది . | te | indictts_te_male | 3.936 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00913.wav | తెలుగు రాష్ట్రాల్లోని ఆంధ్రప్రదేశ్లో బీచ్ సిటీగా వైజాగ్ పాపులర్ అయ్యింది . | te | indictts_te_male | 5.003 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00914.wav | నీళ్లు కూడా ఒక్కోసారి చాలా ఫ్రెష్గా ఉండటంతో నీటి ప్రవాహం మరింత ప్రత్యేకంగా కనిపిస్తుంది . | te | indictts_te_male | 6.005 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00917.wav | కాలేజీ భవనంలో పదహారు తరగతి గదులు ఉన్నాయి . | te | indictts_te_male | 3.392 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00918.wav | కుమారుడికి పేపర్ ఇచ్చి మైబయ్య పరీక్ష రాయించాడు . | te | indictts_te_male | 3.605 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00919.wav | కందుకూరులో జరిగిన ఘటన ఇంకా ఎప్పుడూ జరగలేదు . | te | indictts_te_male | 3.701 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00920.wav | రివర్ అందంగా ఉండడానికి కారణం తన ఒడిలో నింపుకున్న రంగులే కావచ్చు . | te | indictts_te_male | 4.747 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00921.wav | రైతంటే మా సూర్యం మావే అంటూ , సన్యాసిరావు కండువాతో కళ్లు తడుచుకుంటూ అన్నాడు . | te | indictts_te_male | 6.208 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00922.wav | గ్రీన్హౌజ్ వాయువుల మోతాదులను తగ్గించి , భూతాపం పెరగకుండా చూస్తుంది . | te | indictts_te_male | 5.536 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00923.wav | ఆఫీసులో ఉద్యోగుల సంఖ్య సగానికి పైగా తగ్గిపోయింది . | te | indictts_te_male | 3.797 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00924.wav | రాంచీకి దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి రైలు లేదా విమాన సేవలు అందుబాటులో ఉన్నాయి . | te | indictts_te_male | 6.475 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00925.wav | సప్తస్వర సుందరుల ఆరాధన దినమునే ఉగాది అంటున్నారు . | te | indictts_te_male | 3.339 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00926.wav | వాణికి రోజు పరీక్ష హాల్లో ఒకవైపు నీరసం , మరోవైపు భయం వేస్తూ ఉంటుంది . | te | indictts_te_male | 5.941 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00927.wav | అరుదైన వస్తువులు తమవద్ద ఉండటం ఓ ఘనతగా భావిస్తారు కుబేరులు . | te | indictts_te_male | 4.885 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00928.wav | కోడిగుడ్డు పెంకు చాలావరకు క్యాల్షియం కార్బొనేట్తోనే ఏర్పడుతుంది . | te | indictts_te_male | 4.448 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00929.wav | ప్లాస్టిక్ వ్యర్థాల పునర్వియోగం మీద శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేస్తున్నారు . | te | indictts_te_male | 4.139 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00930.wav | టెక్నాలజీపై ఇప్పటికే అన్ని స్టేషన్ల రైటర్లకు శిక్షణ ఇవ్వడం జరిగింది . | te | indictts_te_male | 4.747 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00931.wav | వాట్సాప్ త్వరలో డు నాట్ డిస్ట్రబ్ మోడ్ను యూజర్లకు పరిచయం చేయనుంది . | te | indictts_te_male | 4.437 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00932.wav | క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్కు దిగిన పంజాబ్కు ఆరంభంలోనే షాక్ తగిలింది . | te | indictts_te_male | 5.771 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00933.wav | రాధకు జీడిపప్పు పకోడీ , గులాబ్జామ్ , క్యారట్ హల్వా చేయడం తెలుసు . | te | indictts_te_male | 4.832 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00935.wav | ప్రభుత్వ అధికారులు మధ్య తరగతి ప్రజల్ని పూర్తిగా లూటీ చేస్తున్నారు . | te | indictts_te_male | 4.181 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00936.wav | మనిషి చుట్టూ గీత గీస్తే డబ్బు చెల్లించేంత వరకు నిశ్చలంగా ఉండాల్సిందే . | te | indictts_te_male | 5.099 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00938.wav | హైదరాబాద్ నగరంలోని మలక్ పేట ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు . | te | indictts_te_male | 5.515 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00939.wav | మార్చి నెలాఖరున కోలా ఫోన్ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు సమాచారం వచ్చింది . | te | indictts_te_male | 5.771 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00940.wav | రేవతి అలసట అన్నదే లేకుండా ఆఫీసులో గంటలు గంటలుగా పనిచేస్తుంది . | te | indictts_te_male | 4.8 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00944.wav | ఏమిటేమిటి ? నువ్వు ఊరికెళ్లి శివపురాణం చెప్పి వస్తావా ? అని ఆశ్చర్యపోతూ అడిగాడు శ్యామశాస్త్రి . | te | indictts_te_male | 6.603 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00945.wav | నేను వెళ్లి దిగ్విజయంగా పని ముగించుకొని వస్తాను అని అన్నాడు మైనుద్దీన్ . | te | indictts_te_male | 4.907 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00946.wav | మార్కెట్లో లభించే అన్ని ప్రొటీన్ పౌడర్లలో చక్కెర , రసాయనాలు అధికంగా ఉంటాయి . | te | indictts_te_male | 5.365 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00948.wav | సిరి బీటెక్లో మంచి మార్కులతో పాస్ అయ్యి , క్యాంపస్ సెలెక్షన్స్లో ఉద్యోగం సాధించుకుంది . | te | indictts_te_male | 5.547 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00949.wav | పింక్ సాల్ట్లో ఉండే మెగ్నీషియం , కాల్షియం , ఫాస్పరస్ ఎముకలకు బలాన్ని అందిస్తాయి . | te | indictts_te_male | 5.547 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00950.wav | సిరి మొక్కలకు నీళ్లు పడుతూ , గులాబీ మొగ్గను ప్రేమగా తడుముతోంది . | te | indictts_te_male | 4.309 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00951.wav | రాత్రంతా కురుస్తూనే ఉన్న వానకి రోడ్డేదో , వాకిలేదో తెలియకుండా ఉంది . | te | indictts_te_male | 5.248 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00952.wav | రోహిత్ తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు . | te | indictts_te_male | 5.376 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00953.wav | వారానికి కేవలం రెండు రోజులు వ్యాయామం చేసిన కూడా అనారోగ్యాల బారిన పడకుండా ఉండొచ్చు . | te | indictts_te_male | 6.507 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00954.wav | నువ్వు చేసే మంచిపని ఏదైనా సరే దాని ఫలితం జీవితములో ఎప్పుడో ఒకప్పుడు నిన్ను తప్పకుండా వచ్చి చేరుతుంది . | te | indictts_te_male | 7.307 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00956.wav | పింకీ సంచిలో నుంచి గులాబీ పువ్వు తీసుకొని , మరో చేతిలో నోట్స్ పట్టుకొని టీచర్ దగ్గరకు వెళ్లింది . | te | indictts_te_male | 6.848 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00957.wav | జ్వరం లేదు పింకీ ! ఎందుకని రెండు రోజుల హోం వర్క్ పూర్తి చేయలేదు ? అని అడిగారు టీచర్ . | te | indictts_te_male | 5.909 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00959.wav | హెచ్ఏఎల్ యుద్ధ విమానం తేజస్ , లైట్ వెయిట్ హెలికాప్టర్ ధృవ్ వంటి వాటిని ఉత్పత్తి చేసింది . | te | indictts_te_male | 6.091 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00961.wav | రోజూ శ్రీకర్ పాఠశాలకు కాస్త ముందుగా వెళ్తాడు . | te | indictts_te_male | 3.531 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00963.wav | శ్రీకర్ తాతయ్య చెప్పిన విషయాలన్నీ తరగతిలో ఉన్న వారితో చెప్పాడు . | te | indictts_te_male | 4.053 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00966.wav | కేరళ రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశీ పర్యాటకులు చిక్ మంగళూర్ హిల్ స్టేషన్కి అధిక సంఖ్యలో వస్తుంటారు . | te | indictts_te_male | 7.947 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00967.wav | రెండు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న శ్రీశైలం డ్యామ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో ఒకటి . | te | indictts_te_male | 8.469 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00968.wav | నేను కొత్తగా ఏం నేర్చుకున్నానో తెలుసా ? మా అమ్మ నాన్నల ఫోన్ నంబర్లు రెండూ కంఠస్థం చేశాను అంది చిన్ని . | te | indictts_te_male | 7.221 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00970.wav | శీతాకాలంలో చిక్ మంగళూర్ పర్యటన ఎంతో ఆహ్లాద భరితంగా ఉంటుంది . | te | indictts_te_male | 4.725 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00971.wav | కాఫీ గింజల యొక్క తాజా సువాసనల మధ్య పచ్చని తోటల్లో పర్యటిస్తూ విశ్రాంతి తీసుకోవడం ఎంతో బాగుంటుంది . | te | indictts_te_male | 7.093 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00972.wav | చిక్ మంగళూరు జిల్లాకు ఉత్తరాన పశ్చిమ కనుమల్లో బాబా బుడాన్ పర్వత శ్రేణి ఉంది . | te | indictts_te_male | 5.803 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00974.wav | జామకాయ ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుంది . | te | indictts_te_male | 4.501 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00975.wav | కంగారూ అనే పేరు వినగానే మదిలో మెదిలే దేశం ఆస్ట్రేలియా . | te | indictts_te_male | 4.405 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00976.wav | కర్ణాటక రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో ఒకటైన బెలవడి చిక్ మంగళూరుకు ఇరవై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది . | te | indictts_te_male | 8.32 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00977.wav | బస్ కంట్రోల్ తప్పి పక్కనే ఉన్న ఒక పెద్ద చెరువులో పడిపోతుంది . | te | indictts_te_male | 3.659 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00980.wav | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అటవీ శాఖ జంగిల్ స్టార్లో ట్రెక్కింగ్కు అవకాశం కల్పిస్తుంది . | te | indictts_te_male | 5.387 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00981.wav | మారేడుమిల్లి ఫారెస్ట్ రిజర్వేషన్ ప్రాజెక్ట్ , ఎకో టూరిజం ప్రాజెక్ట్లు టూరిస్టులకు గొప్ప అనుభూతిని అందిస్తాయి . | te | indictts_te_male | 7.307 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00982.wav | ఖమ్మం హైవేపై ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది . | te | indictts_te_male | 4.171 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00983.wav | బెంగళూరు నుంచి వీకెండ్లో మున్నార్ హిల్ స్టేషన్కు వెళ్లడం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది . | te | indictts_te_male | 5.909 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00984.wav | ఘాట్ రోడ్డులో కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి . | te | indictts_te_male | 4.32 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00985.wav | నార్త్ జోన్తో జరిగిన మ్యాచ్లో కువర విధ్వత్ కావేరప్పా హీరోగా నిలిచాడు . | te | indictts_te_male | 5.12 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00986.wav | అరగంట తర్వాత పిల్లలందరూ వారికి తోచిన విధంగా గడ్డి మేస్తున్న ఆవు బొమ్మను గీసి టీచర్కు చూపించారు . | te | indictts_te_male | 7.147 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00987.wav | చల్లని వాతావరణం , ప్రశాంతమైన పరిసరాలు స్వచ్ఛమైన గాలిని పీల్చుకునేలా చేస్తాయ్ . | te | indictts_te_male | 5.664 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00989.wav | చీజ్ , పాలు , పెరుగుతో హ్యాపీ లెవెల్స్ పెరుగుతాయి . | te | indictts_te_male | 2.805 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00990.wav | సూర్యరశ్మి కారణంగా వచ్చే ఫైన్లైన్స్ కాఫీ పౌడర్ దూరం చేస్తుంది . | te | indictts_te_male | 3.915 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00991.wav | సుభాషిణి పెద్దగా లోకజ్ఞానం గానీ , ఏవైనా ప్రత్యేక సిద్ధాంతాల పట్ల గాఢమైన నమ్మకం గానీ ఉన్న అమ్మాయి కాదు . | te | indictts_te_male | 7.125 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00992.wav | డీప్ లర్నింగ్ అనేది ఒకరమైన మెషిన్ లర్నింగ్ . | te | indictts_te_male | 3.52 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00994.wav | ఆయా ఉత్పత్తులు , సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు . | te | indictts_te_male | 6.325 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00995.wav | నల్లమల పచ్చదనం , కృష్ణానది ప్రవాహం , ఆధ్యాత్మిక సౌరభం చాలా బాగుంది . | te | indictts_te_male | 5.205 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00997.wav | అదృష్టం కొద్దీ కీబోర్డు , మౌజ్లు రావటంతో శ్రమ తప్పిపోయింది . | te | indictts_te_male | 4.448 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_00999.wav | నిద్రకు బదులు గతమొచ్చి రాజు కళ్లల్లో నిలిచింది . | te | indictts_te_male | 3.403 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01000.wav | మనము పని చేస్తే అందరు మెచ్చుకునేలా ఉండాలి . | te | indictts_te_male | 3.2 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01001.wav | బాలుడు బాధ్యతగా సైకిల్ను ముందుకు తోయడం నెటిజన్లను ఆకట్టుకుంది . | te | indictts_te_male | 4.971 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01003.wav | చివరకు ఒక విద్యార్థి బొమ్మ గీయకుండా తెల్లకాగితం మాత్రమే టీచర్ చేతికిచ్చాడు . | te | indictts_te_male | 6.037 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01005.wav | బావి చుట్టూ ఉన్న అరటి చెట్ల పచ్చదనం బార్గావి మనసుకు ఆహ్లాదాన్ని కల్గించింది . | te | indictts_te_male | 5.803 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01006.wav | ముందుగా నెటిజన్లు కంపెనీ గురించి , ఉద్యోగుల గురించి ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని సేకరిస్తారు . | te | indictts_te_male | 7.264 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01007.wav | దేశం నడిబొడ్డున టైటానో పర్వతంపై నిర్మించిన గ్వైటా కోట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది . | te | indictts_te_male | 6.432 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01008.wav | క్షణంలో చాలా దిగులుగా కనిపించింది అహల్య . | te | indictts_te_male | 2.901 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01009.wav | ఎడిట్ విషయంలో మిగతా సామాజిక మాధ్యమాలతో పోలిస్తే , వీడియో ఎడిటింగ్ ఆప్ సమయాన్ని తక్కువగా తీసుకుంటుంది . | te | indictts_te_male | 7.125 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01012.wav | శ్రీశైలానికి వెళ్లేదారిలో డిండిని చూసేందుకు పర్యాటకులు ప్రత్యేక ఆసక్తి చూపిస్తారు . | te | indictts_te_male | 5.632 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01013.wav | తేనెటీగలు సన్నటి గొట్టంలాంటి పొడవైన నాలుకతో పువ్వుల నుంచి మకరందాన్ని తాగుతాయి . | te | indictts_te_male | 6.304 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01014.wav | గుంటూరు జిల్లా , తుళ్లూరు మండలం , నెక్కల్లులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది . | te | indictts_te_male | 4.459 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01015.wav | అప్డేట్ అడ్రస్ ట్యాబ్లో కుటుంబ పెద్దకు సంబంధించిన ఆధార్ నంబరును ఎంటర్ చేయాలి . | te | indictts_te_male | 5.515 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01016.wav | జిమ్ లేదా వ్యాయామాలను అనుసరించే వారు పచ్చి గుడ్డును పాలతో కలిపి తాగడం ఎంతో మంచిది . | te | indictts_te_male | 5.643 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01018.wav | సబ్జెక్టు ఒకటే అయినా పరీక్ష పరీక్షకి ప్రశ్నల తీరు మారుతుంటుంది . | te | indictts_te_male | 4.576 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01020.wav | లాక్డౌన్ కాలంలో ఆన్లైన్ క్లాసులు , ఆఫీస్ వర్క్ అంటూ పెరిగిన మొబైల్ వినియోగం ఎక్కువగా వుంది . | te | indictts_te_male | 6.453 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01021.wav | ఫోన్లో మెయిళ్లు , బ్యాంకు వివరాలు , ముఖ్యమైన పాస్వర్డ్ల వంటి వాటి వివరాలను తేలికగా పొందొచ్చు . | te | indictts_te_male | 6.197 | indictts_iitm | neutral | null | null | null | null |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.