file_name
stringlengths
36
59
text
stringlengths
9
449
lang
stringclasses
12 values
speaker_id
stringclasses
26 values
duration
float64
1.5
29.8
source
stringclasses
2 values
emotion
stringclasses
1 value
domain
float64
snr_db
float64
22.5
60
⌀
silence_ratio
float64
0.1
0.35
⌀
clipping_ratio
float64
0
0
⌀
audio/te/indictts_te_male_train_telugumale_01023.wav
ప్రజలే చందాలు పోగేసుకొని , మోటార్లకు మరమ్మతులు చేయించాలని నిర్ణయించారు .
te
indictts_te_male
4.981
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01024.wav
మధుమేహం ఉన్నవారు ఉపవాసం ఉంటే మధ్య మధ్యలో పళ్లు , కూరగాయలు తినొచ్చు .
te
indictts_te_male
4.587
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01029.wav
శివరాం కుర్చీలోంచి లేచి బయటకు నడిచాడు .
te
indictts_te_male
3.2
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01030.wav
హైదరాబాద్ సనత్ నగర్ లోని అల్లాదున్ కోఠి ఏరియాలో రోడ్డు ప్రమాదం జరిగింది .
te
indictts_te_male
4.971
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01032.wav
జీవనోపాధి కోసం వలలతో జాలరులు సముద్రములో పడవలు నడుపుతూ ప్రకృతి అందంలో భాగం పంచుకుంటారు .
te
indictts_te_male
7.008
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01033.wav
స్థానిక లేదా మాతృభాషల్లో పరీక్షలు రాసే అవకాశం ఇవ్వడం మొత్తం విద్యార్థి లోకానికి ఆహ్లాదం కలిగిస్తుంది .
te
indictts_te_male
7.52
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01037.wav
రాకేష్ ఆరునెలల తర్వాత హైదరాబాద్ బ్రాంచీని తనిఖీ చేయడానికి వెళ్లాడు .
te
indictts_te_male
4.843
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01040.wav
బడికి రావడం , వెళ్ళడం మాత్రమే రాజి దినచర్యగా మారిపోయింది .
te
indictts_te_male
4.608
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01043.wav
రాము సంచిని తెరిచి చూడగా , బియ్యం మరియు రాళ్ళు వేరుకాకుండా అంతా కలిసే వున్నాయి .
te
indictts_te_male
5.707
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01044.wav
యూజర్లు ప్లే స్టోర్లో తమకు నచ్చిన యాప్కు ఓటేసి ది బెస్ట్ గేమ్ను ఎంపిక చేయాలి .
te
indictts_te_male
5.707
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01046.wav
గ్రామపెద్ద పని డబ్బులో నుండి ఎక్కువ భాగాన్ని లోకేష్కు ఇచ్చాడు .
te
indictts_te_male
4.853
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01049.wav
వాట్సాప్ గ్రూపులో ఇతరులు షేర్ చేసే మెసేజ్లు ఎప్పటిలానే మీకు నోటిఫికేషన్ స్క్రీన్లో కనిపిస్తాయి .
te
indictts_te_male
6.56
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01050.wav
సీత పుట్టినరోజు పార్టీకి దాదాపు వందమంది అతిథులు వచ్చారు .
te
indictts_te_male
4.171
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01052.wav
వేలుకు బోట్ స్మార్ట్ రింగ్ పెట్టుకుంటే చాలు మన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలన్నీ ఫోన్లో రికార్డ్ చేసుకోవచ్చు .
te
indictts_te_male
6.997
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01053.wav
మన పూర్వీకులు ఒకసారి పొట్టుతీసిన ధాన్యాన్నే వండుకుని తినేవారు .
te
indictts_te_male
4.576
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01055.wav
మట్టిలోని నత్రజని , భాస్వరం , పొటాషియం , సేంద్రియ కర్బనం వంటి వివరాలను మొబైల్ ఫోన్లో చూడొచ్చు .
te
indictts_te_male
7.275
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01056.wav
మంటపానికి వెలుపల పశ్చిమాన ఉన్న స్తంభాలను తాకినప్పుడు ప్రతి స్తంభం ఒక ప్రత్యేక సంగీత స్వరాన్ని వినిపిస్తుంది .
te
indictts_te_male
7.531
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01058.wav
గ్రామపెద్ద రాముతో , నీవు ఎన్ని బియ్యం వేరు చేశావో నాకు చూపించు అన్నాడు .
te
indictts_te_male
4.608
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01059.wav
రమణకు వ్యవసాయం చేయడం అంటే అంతగా ఇష్టం ఉండేది కాదు .
te
indictts_te_male
3.648
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01060.wav
వేగంగా వ్యాయామాలు చేసేటప్పుడు గుండె మరింత బలంగా ఆక్సిజన్తో కూడిన రక్తాన్ని పంప్ చేస్తుంది .
te
indictts_te_male
6.848
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01061.wav
శరీరానికి తగిన మోతాదులో బలం కావాలంటే అంత తేలిక కాదు .
te
indictts_te_male
4.437
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01062.wav
రెండు కుండలలో వున్న నీళ్ళని అమర్ తన ఇంటి దగ్గర వున్న పెద్ద కుండలో పోశాడు .
te
indictts_te_male
5.504
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01063.wav
ఇప్పుడు అందరూ పాలిష్ పట్టిన బియ్యాన్నే ఎక్కువగా వాడుతున్నారు .
te
indictts_te_male
3.648
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01065.wav
పగిలిన కుండ రాముతో , నా వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు అంటుంది .
te
indictts_te_male
4.171
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01067.wav
స్వీట్లని పూర్తిగా తగ్గించడం వల్ల ఇన్సులిన్ చర్యని బ్యాలెన్స్ చేస్తుంది .
te
indictts_te_male
4.875
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01068.wav
వనిత జ్వరంతో వణుకుతూ కూడా క్లాసులకు అటెండ్ అయ్యింది .
te
indictts_te_male
3.701
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01069.wav
లోకేష్ రాత్రిపూట మెలకువగా ఉండి బియ్యం మరియు రాళ్ళను వేరు చేశాడు .
te
indictts_te_male
4.597
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01071.wav
మండే ఎండల్లో కూల్ డ్రింక్స్ తాగకుండా ఉండాలంటే ఒక గ్లాసు పుచ్చకాయ జ్యూస్ తాగడం ఉత్తమ మార్గం అవుతుంది .
te
indictts_te_male
6.901
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01072.wav
గోవింద్ ఒక బంగారం వ్యాపారి చాలా కాలంగా వ్యాపారం చేస్తూ తన కుటుంబాన్ని పోషించేవాడు .
te
indictts_te_male
5.675
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01073.wav
పులి ఒక దుప్పిని ఆహారంగా తిని ఆయాసంగా చెట్టు కింద కూర్చొని ఉంది .
te
indictts_te_male
4.8
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01074.wav
తీపి పదార్థాలకు దూరంగా ఉండడం వల్ల షుగర్ , బీపి చాలా వరకు అదుపులో ఉంటుంది .
te
indictts_te_male
5.813
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01075.wav
విటమిన్ డి లోపం దూరం చేయడానికి మీరు ఉదయం , సాయంత్రం పూట పదిహేను నిమిషాల పాటు సూర్యరశ్మిలో గడపండి .
te
indictts_te_male
7.648
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01078.wav
మెహ్రౌలీ హైవేపై వరదనీరు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు .
te
indictts_te_male
5.301
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01081.wav
రాధ కలాశాలకు వెళ్ళేటప్పుడు , ప్రతిరోజూ దారిలో పక్షులకు ఆహారం వేసేది .
te
indictts_te_male
5.248
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01082.wav
అనిత చక్కగా చదువుతుంది , పాటలు చాల బాగా పాడుతుంది .
te
indictts_te_male
3.424
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01084.wav
పుస్తకం చదవడం , వేడి నీళ్లతో స్నానం చేయడం , సంగీతం వినడం వంటివి నిద్రను ప్రేరేపిస్తాయి .
te
indictts_te_male
6.197
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01093.wav
తులసి ఆకులని నేరుగా తీసుకోవడం , టీ చేసుకుని తీసుకోడం మంచిది .
te
indictts_te_male
4.203
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01094.wav
కొద్ది పాటి శ్రమకే మీరు ఆలసిపోతే మీ శరీరంలో ఫైబర్ లేదని , శరీరానికి వెంటనే ఫైబర్ కావాలని అర్థం .
te
indictts_te_male
7.264
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01096.wav
గుండె సమస్యలు ఉన్నవారు నిత్యం ముల్లంగి తింటే ఎంతో మంచిది .
te
indictts_te_male
4.203
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01097.wav
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన చంద్రయాన్ త్రి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది .
te
indictts_te_male
4.203
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01098.wav
ఆరోగ్య నిపుణులు ఉదయం నిద్రలేచిన తర్వాత ఖాళీ కడుపుతో బీట్ రూట్ తినాలని సిఫార్సు చేస్తున్నారు .
te
indictts_te_male
6.187
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01099.wav
మధుమేహం ఉన్నవారు ముల్లంగిని తింటే షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి .
te
indictts_te_male
4.32
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01100.wav
జాబిల్లి రహస్యాలను మానవాళికి అందించే అపురూప కార్యం విజయవంతం అయ్యింది .
te
indictts_te_male
5.301
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01101.wav
రోజూ ఉదయం ఐదు నుంచి ఆరు తులసి ఆకులను నమలవచ్చు .
te
indictts_te_male
4
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01102.wav
టూరిజం బోట్కు డ్రైవర్గా లక్ష్మణరావు ఉన్నారు .
te
indictts_te_male
3.787
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01103.wav
ఆకు కూరలు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలని అటు పెద్దలు , ఇటు డాక్టర్లు చెబుతూనే ఉంటారు .
te
indictts_te_male
6.464
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01105.wav
మీరు సంచీలో నింపిన బియ్యాన్ని కూడా ఫ్రిజ్లో ఉంచవచ్చు .
te
indictts_te_male
3.915
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01106.wav
శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో జాజికాయ చక్కగా పని చేస్తుంది .
te
indictts_te_male
5.813
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01107.wav
సీజనల్గా వచ్చే వైరల్ ఇన్ ఫెక్షన్లతో ఎర్ర తోటకూర పోరాడుతుంది .
te
indictts_te_male
4.992
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01108.wav
ఎర్ర తోటకూరలో ఉండే కాల్షియం ఎముకలు , దంతాలు దృఢంగా మారేలా చేస్తాయి .
te
indictts_te_male
4.981
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01109.wav
జాజికాయను పురాతన కాలం నుంచి భారతీయులు వంటకాల్లో ఉపయోగిస్తూ ఉంటారు .
te
indictts_te_male
5.387
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01110.wav
యోగాకు ముందు కొంత సమయం వార్మప్ చేయడం మర్చిపోకండి .
te
indictts_te_male
3.392
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01111.wav
కాలేయ వ్యాధుల నివారణకు జాజికాయ మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు .
te
indictts_te_male
5.931
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01112.wav
అధిక తేమగా ఉన్న ప్రదేశాలలో , సూర్యరశ్మి తగిలే ప్రదేశాలలో బియ్యం నిల్వ చేయవద్దు .
te
indictts_te_male
5.664
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01113.wav
ఫ్రిజ్లో పేరుకు పోయిన బ్యాక్టీరియా వల్ల ఆహారం మొత్తం పాడైపోతుంది .
te
indictts_te_male
4.853
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01114.wav
వర్షాకాలంలో బాక్టీరియా , వైరస్లు గాలిలో వ్యాపిస్తూ ఉంటాయి .
te
indictts_te_male
4.309
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01115.wav
ఆవాల్లో ఉండే కాపర్ , ఐరన్ , మెగ్నీషియం , సెలీనియంలు హైబీపీని తగ్గిస్తాయి .
te
indictts_te_male
5.6
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01116.wav
ఆవాల నుంచి తీసిన నూనెలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది .
te
indictts_te_male
3.957
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01117.wav
గులాబీ రేకులతో తాయారు చేసిన టీలో ఆంటీ ఆక్సిడెంట్ , ఆంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి .
te
indictts_te_male
6.88
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01118.wav
యోగాభ్యాసం తర్వాత ఆకలి అనిపించినా వెంటనే తినకూడదు .
te
indictts_te_male
4.309
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01119.wav
వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడం ఒక్కరోజులో జరిగే పని కాదు .
te
indictts_te_male
4.085
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01120.wav
ప్రతిరోజూ ఉదయాన గంటసేపైనా పాటలు వినడం రాము హాబీ .
te
indictts_te_male
4.437
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01121.wav
నా ఆలోచనలు బంధువులకూ , స్నేహితులకూ అందుబాటులో ఉండాలి .
te
indictts_te_male
3.808
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01122.wav
వర్షాకాలంలో బియ్యంను గాలి , వెలుతురు చొరబడి చోట నిల్వ చేసుకోవాలి .
te
indictts_te_male
5.387
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01124.wav
మనం ఎడమ వైపు తిరిగి పడుకుంటే రక్తం సులభంగా గుండెకు సరఫరా అవుతుంది .
te
indictts_te_male
4.971
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01125.wav
లిస్ట్లో చూస్తే నాలుగొందల మందిలో పాతిక ముప్పై దాకా ఇజ్రాయిల్ పేట వాళ్ళే ఉన్నారు .
te
indictts_te_male
6.069
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01126.wav
కశ్మీర్ నుండి వంద కిలోమీటర్ల దూరంలో సుమారు మూడు గంటల ప్రయాణ దూరంలో ఉండే సోన్మార్గ్ అత్యంత ఆకర్షణీయ ప్రదేశం .
te
indictts_te_male
7.701
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01127.wav
ప్రస్తుత డిజిటల్ యుగంలో వ్యక్తిగత ముద్ర , ఆన్లైన్ ఉనికి మరింత ముఖ్యంగా మారిపోయాయి .
te
indictts_te_male
5.6
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01128.wav
తెల్ల బియ్యంలో స్టార్చ్ ఉంటుందని మరియు సాధారణంగా అధిక గ్లైసెమిక్ ఫైల్ ఉందని మీరు విని ఉండవచ్చు .
te
indictts_te_male
7.136
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01129.wav
పంట కోత తరువాత కొన్ని వారాల పాటు పొలాన్ని ఖాళీగా ఉంచండి .
te
indictts_te_male
4.405
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01130.wav
చాలా మంది డైట్ గురించి ఆలోచించి వందల రూపాయలు వెచ్చించి బ్రౌన్ రైస్ కొంటున్నారు .
te
indictts_te_male
5.909
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01131.wav
కార్బోహైడ్రేట్లు శరీరానికి తగినంత శక్తిని అందిస్తాయి మరియు విటమిన్లు , పోషకాలు మరియు ఖనిజాల మంచి కలయికను అందిస్తాయి .
te
indictts_te_male
8.064
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01132.wav
ధాన్యాలలో హెవీ మెటల్స్ అధికంగా ఉంటాయి , కాబట్టి బ్రౌన్ రైస్ వైట్ రైస్ కంటే బరువైన లోహాలను కలిగి ఉంటుంది .
te
indictts_te_male
7.68
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01133.wav
చల్లటి , పొడి ప్రదేశాల్లో గాలి చొరబడని డబ్బాలో బియ్యం , పప్పు వంటి వాటిని నిల్వ చేయండి .
te
indictts_te_male
6.347
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01136.wav
నిద్ర లేవగానే ధ్యానం చేస్తే రోజంతా మనుస్సు ప్రశాంతంగా ఉంటుంది .
te
indictts_te_male
5.003
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01138.wav
మానవ శరీరంలో కార్బోహైడ్రేట్ల యొక్క ప్రధాన విధి శక్తి నిల్వ , శక్తి ఉత్పత్తి .
te
indictts_te_male
5.237
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01139.wav
ధాన్యం చాలా కాలంగా భారతీయ ఆహారంలో ముఖ్యమైన భాగం కావడంలో ఆశ్చర్యం లేదు .
te
indictts_te_male
5.664
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01140.wav
వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొత్త రేటు ఆగస్టు ఒకటి నుంచి అమలులోకి వచ్చింది .
te
indictts_te_male
5.237
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01141.wav
కనీసం రోజుకు ఒక్కసారైనా , ప్రజలు ఖచ్చితంగా కొంత బియ్యం ప్రధాన భోజనంగా తీసుకుంటారు .
te
indictts_te_male
5.931
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01142.wav
చక్కెర అనేది ఆహారంలో ఎక్కువగా ఉపయోగించే కార్బోహైడ్రేట్ల యొక్క సాధారణ రూపం తప్ప మరొకటి కాదు .
te
indictts_te_male
7.275
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01143.wav
స్ట్రాబెర్రీలు తక్కువ రక్తపోటుతో సహా హృదయ సంబంధ వ్యాధుల నుండి రక్షిస్తుందని మునుపటి క్లినికల్ ట్రయల్స్ కనుగొన్నాయి .
te
indictts_te_male
8.053
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01145.wav
వరి మొక్కలకు సీజన్లో తగినంత నీరు లభించేటట్లు జాగ్రత్త పడండి .
te
indictts_te_male
4.576
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01146.wav
అన్నం మీద పూర్తిగా ఆధార పడటం మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు .
te
indictts_te_male
4.992
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01147.wav
మీరు కార్బో హైడ్రేట్లు ఎక్కువగా ఉన్న బియ్యం వంటి ఇతర ధాన్యాలను తింటే అది మీ బరువును తగ్గించదు .
te
indictts_te_male
6.869
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01148.wav
కార్బోహైడ్రేట్లు తగినంతగా తీసుకోక పోవడం వల్ల మూడ్ మార్పులు , అలసట మరియు డిప్రెషన్ సమస్యలు వస్తాయి .
te
indictts_te_male
7.008
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01149.wav
సమతుల్య భోజనంలో భాగంగా ఆసియా మరియు లాటిన్ అమెరికన్ దేశాలలో వైట్ రైస్ తింటారు .
te
indictts_te_male
6.208
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01151.wav
పోషకాహార లేబుల్ చెడు పిండి పదార్థాల నుండి మంచి పిండి పదార్థాలను ట్రాక్ చేస్తుంది .
te
indictts_te_male
5.664
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01152.wav
కార్బోహైడ్రేట్ లోపం ఉన్న ఆహారం తలనొప్పి , అలసట , వికారం , మలబద్ధకం , నోటి దుర్వాసన మరియు విటమిన్ లోపాలకు దారితీస్తుంది .
te
indictts_te_male
9.109
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01155.wav
వైట్ రైస్లో రెసిస్టెంట్ స్టార్చ్ అనే కరిగే ఫైబర్ ఉంటుంది .
te
indictts_te_male
3.915
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01157.wav
రైతులు దాదాపు నెల రోజుల నుంచి ధాన్యాన్ని భద్ర పరుచుకుంటూ వస్తున్నారు .
te
indictts_te_male
5.003
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01158.wav
వర్షాలకు ధాన్యం తడవడంతో మొలకలు వస్తున్నాయి .
te
indictts_te_male
3.765
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01159.wav
రాబోయే పదిహేను రోజులలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపొతే రైతులు మరింత నష్టపోయే ప్రమాదం ఉంది .
te
indictts_te_male
6.688
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01161.wav
రుచి మరియు పోషణ కోసం ఆకుపచ్చ సలాడ్లో నారింజ ముక్కలను జోడించండి .
te
indictts_te_male
5.376
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01162.wav
బరువు తగ్గడం అనేది కేవలం తక్కువ భోజనం తినడం మాత్రమే కాదు .
te
indictts_te_male
4.053
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01163.wav
బెర్రీస్ మీకు చాలా త్వరగా కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి .
te
indictts_te_male
3.925
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01164.wav
నమ్రత ఆరెంజ్లోని ఫ్లేవనాయిడ్ కంటెంట్ ఖర్చు చేసిన కేలరీలను పెంచుతుంది మరియు ఊబకాయం యొక్క లక్షణాలను రివర్స్ చేస్తుంది .
te
indictts_te_male
8.331
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01165.wav
భోజనానికి ముందు ఆపిల్స్ను తినడం వలన అధిక సంతృప్త విలువను అందిస్తుంది .
te
indictts_te_male
5.301
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01166.wav
ఎక్కువ ఆపిల్స్ తినేవారికి కొలెస్ట్రాల్ సమస్యలు తక్కువగా ఉన్నాయని నివేదికలు చూపించాయి .
te
indictts_te_male
5.355
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01167.wav
మీరు మార్కెట్లో కొనగలిగే ఉత్తమ మరియు బరువు తగ్గించే పండ్లు సీతాఫలాలు .
te
indictts_te_male
5.376
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01168.wav
అవిసె గింజలని తినడం వలన స్థూలకాయం , భారీకాయం వంటి జబ్బులు తగ్గుతాయి .
te
indictts_te_male
5.632
indictts_iitm
neutral
null
null
null
null