file_name stringlengths 36 59 | text stringlengths 9 449 | lang stringclasses 12
values | speaker_id stringclasses 26
values | duration float64 1.5 29.8 | source stringclasses 2
values | emotion stringclasses 1
value | domain float64 | snr_db float64 22.5 60 ⌀ | silence_ratio float64 0.1 0.35 ⌀ | clipping_ratio float64 0 0 ⌀ |
|---|---|---|---|---|---|---|---|---|---|---|
audio/te/indictts_te_male_train_telugumale_01169.wav | అత్యంత ప్రజాదరణ పొందిన సిట్రస్ పండ్లలో నారింజ , నిమ్మకాయలు మరియు ద్రాక్షపండ్లు ఉన్నాయి . | te | indictts_te_male | 6.869 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01170.wav | ద్రాక్ష పండ్ల యొక్క మరొక ప్రయోజనం ఏమిటంటే , ఇతర సిట్రస్ పండ్లతో పోలిస్తే వాటిలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది . | te | indictts_te_male | 7.008 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01171.wav | కొవ్వు తగ్గింపుపై దానిమ్మ పండ్ల యొక్క సానుకూల ప్రభావాలను ఇటీవలి పరిశోధన రుజువు చేసింది . | te | indictts_te_male | 6.453 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01172.wav | మీరు బొప్పాయిలను అలాగే తినవచ్చు లేదా వాటిని స్మూతీలో కలపవచ్చు . | te | indictts_te_male | 4.565 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01173.wav | బ్రెజిల్ గింజలు తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయని , శరీరంలో వాపు తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి . | te | indictts_te_male | 7.093 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01174.wav | పండ్లు సహజ చక్కెరలను కలిగి ఉంటాయి కాబట్టి వాటిని మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం . | te | indictts_te_male | 5.76 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01176.wav | ప్రూనేలో ఇనుము మరియు మెగ్నీషియం నుండి రాగి వరకు పదిహేను రకాల పోషకాలు పుష్కలంగా ఉన్నాయి . | te | indictts_te_male | 6.987 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01177.wav | ఒక ప్రూనే మీకు దాదాపు ఇరవై కేలరీలను సరఫరా చేస్తుంది . | te | indictts_te_male | 4.043 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01178.wav | జంక్ ఫుడ్కు బదులు పండ్లు ఎక్కువగా తినడం బరువు తగ్గడానికి గొప్ప మార్గం . | te | indictts_te_male | 4.448 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01180.wav | యాపిల్స్ తీపి రుచి మరియు క్రంచీ ఆకృతికి ప్రసిద్ధి చెందిన ఒక ప్రసిద్ధ పండు . | te | indictts_te_male | 5.664 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01181.wav | మీ ఆహారంలో జామ పండును జోడించడం ద్వారా , మీరు మీ రోగ నిరోధక వ్యవస్థను కాపాడవచ్చు . | te | indictts_te_male | 6.037 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01182.wav | అవిసె గింజల నూనెలో అధికంగా ఫైబర్ ఉండటం వలన జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది . | te | indictts_te_male | 6.325 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01183.wav | బరువు తగ్గడానికి అవిసె గింజలు అత్యుత్తమ మార్గం అని చెప్పవచ్చు . | te | indictts_te_male | 4.203 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01184.wav | కొల్లాజెన్ కొత్త శరీర కణాలను సృష్టించేందుకు బూస్టింగ్ ఫ్యాక్టర్గా పనిచేస్తుంది . | te | indictts_te_male | 5.12 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01185.wav | పిల్లలో వచ్చే గవద బిల్లలు పోవడానికి అవిసె చెట్టు ఆకుని రసం చేసి పూస్తే త్వరగా మానిపోతాయి . | te | indictts_te_male | 6.059 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01186.wav | కేశ సౌందర్యాన్ని కాపాడు కోవడం కోసం , జుట్టు నల్లగా , వోత్తుగా , పొడుగుగా ఉండటం కోసం అవిసె గింజలు ఉపయోగ పడతాయి . | te | indictts_te_male | 7.808 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01187.wav | అవిసె గింజలను మరిగే నీటిలో వేస్తే జిగట లాంటి పదార్థం వస్తుంది . | te | indictts_te_male | 4.725 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01188.wav | బ్రెజిల్ నట్ చెట్లు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్కు చెందినవి మరియు అడవిలో పెరుగుతాయి . | te | indictts_te_male | 4.981 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01189.wav | బ్రెజిల్ గింజల కోత అనేది శ్రమతో కూడుకున్న ప్రక్రియ . | te | indictts_te_male | 3.669 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01193.wav | నేరేడు పండుకు జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేసే గుణం ఉంటుంది . | te | indictts_te_male | 4.064 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01194.wav | సాంప్రదాయ వంటకాలలో , ముఖ్యంగా దక్షిణాసియా మరియు మధ్యప్రాచ్య వంటలలో నెయ్యి ప్రధానమైన పదార్థం . | te | indictts_te_male | 7.136 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01195.wav | పాలను వేడి చేసినప్పుడు పైన వచ్చే అట్టుతో నెయ్యి తయారు చేయవచ్చు . | te | indictts_te_male | 4.576 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01197.wav | సబ్జా గింజలను వేసవి కాలంలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది , గొంతు తడి ఆరిపోవడం వంటివి జరుగకుండ ఉంటాయి . | te | indictts_te_male | 7.605 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01198.wav | సబ్జా గింజలు అల్సర్లను నయం చేయడంలో సహాయ పడతాయి మరియు మౌత్ ఫ్రెషనర్లుగా పని చేస్తాయి . | te | indictts_te_male | 6.603 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01199.wav | సబ్జా విత్తనాలు బరువు తగ్గడానికి మరియు రక్త ప్రవాహంలో తగ్గిన కొలెస్ట్రాల్ స్థాయిలకు మద్దతును ఇస్తాయి . | te | indictts_te_male | 7.125 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01200.wav | అసిడిటీ సమస్య ఉన్నవారు సబ్జా గింజలు రోజు వాడటం వలన అసిడిటీ సమస్య తగ్గుతుంది . | te | indictts_te_male | 5.707 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01201.wav | సబ్జా గింజలు నానబెట్టి రాత్రి పడుకునే ముందు తాగితే ఆంటీ బయోటిక్ లాగా పని చేస్తుంది . | te | indictts_te_male | 5.909 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01202.wav | సబ్జా గింజలను నాన బెట్టకుండ తినరాదు , గొంతులో ఇరుక్కునే అవకాశం ఉంది . | te | indictts_te_male | 4.459 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01203.wav | రక్తం పలుచ బడటానికి మందులు వాడేవారు సబ్జా గింజలు తినరాదు . | te | indictts_te_male | 4.309 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01204.wav | అధికంగా టాబ్లెట్స్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి అనారోగ్య పాలవుతారు . | te | indictts_te_male | 4.843 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01205.wav | నల్ల జీలకర్ర , తేనె గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే మీ శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది . | te | indictts_te_male | 6.336 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01207.wav | దోసకాయలు తొంబై ఐదు శాతం కంటే ఎక్కువ నీటిని కలిగి ఉంటాయి . | te | indictts_te_male | 4.053 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01208.wav | దోసకాయలు మీ ఆరోగ్యానికి మాత్రమే కాదు , మీ చర్మం మరియు జుట్టుకు కూడా మేలు చేస్తాయి . | te | indictts_te_male | 5.707 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01209.wav | దోసకాయ ముక్కలు లేదా రసాన్ని చర్మానికి అప్లై చేయడం వల్ల ఎరుపు మరియు చికాకు తగ్గుతుంది . | te | indictts_te_male | 5.931 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01211.wav | నులిపురుగు మరియు మలబద్దకం నివారణ కోసం ఆముదం నూనె ఎక్కువగా వాడుతారు . | te | indictts_te_male | 5.376 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01212.wav | ఆముదం నూనె కీళ్ల నొప్పులు తగ్గడానికి మంచి ఔషదంలాగా పని చేస్తుంది . | te | indictts_te_male | 4.405 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01213.wav | ఆముదం నూనె చర్మ సౌందర్యానికి అద్బుత ఔషదం అని చెప్పవచ్చు . | te | indictts_te_male | 4.576 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01214.wav | నీటిని సరిపడ తాగడం వలన శరీరంలోని అవయవాలు చురుకుగా పని చేయడానికి సహాయ పడుతాయి . | te | indictts_te_male | 6.325 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01215.wav | కాలన్ని బట్టి మరియు మనం చేసె పనిని బట్టి మన శరీరంలో నీటి వినియోగం అనేది ఉంటుంది . | te | indictts_te_male | 6.464 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01216.wav | రోజూ ఆహారంలో గసగసాల్ని వాడడం వల్ల నిద్రలేమి సమస్య దరిచేరదు . | te | indictts_te_male | 6.027 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01217.wav | రోజూ పడుకునే ముందు వేడి పాలలో గసగసాల పొడిని కొద్దిగా వేసుకొని తాగితే చాలు చక్కగా నిద్ర వస్తుంది . | te | indictts_te_male | 7.477 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01218.wav | శరీరంలో వేడి ఎక్కువగా ఉంటే గసగసాలు వాడితే ఉపశమనం పొందొచ్చు . | te | indictts_te_male | 4.971 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01220.wav | చేపల్లో ఉండే ఒమెగా త్రి ఫ్యాటీ యాసిడ్లు కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి . | te | indictts_te_male | 4.501 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01221.wav | చేపలు దృష్టిని మెరుగు పర్చడంతో పాటు నిద్ర సమస్యలను దూరం చేస్తాయి . | te | indictts_te_male | 4.843 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01222.wav | మధుమేహంతో బాధ పడుతున్న వారు చేపలు తింటే చాలా మంచిది . | te | indictts_te_male | 4.203 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01223.wav | అనారోగ్యంతో మంచం పట్టిన తల్లిని చూసి సోము బాధపడ్డాడు . | te | indictts_te_male | 4.715 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01225.wav | ఎంచక్కా శని , ఆది వారాలు ప్లాన్ చేసుకుంటే తేలిగ్గా ఊటీ వెళ్లిరావచ్చు . | te | indictts_te_male | 4.981 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01226.wav | సంజన స్వర్ణ వైపు ఇష్టంగా చూసి చిరునవ్వుతో మా వదినే బంగారం అంది . | te | indictts_te_male | 5.707 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01227.wav | నెటిజెన్లకు పొద్దున లేవగానే ఒకసారైనా ఇన్బాక్స్ను చూడకపోతే రోజు ఆరంభమే కాదు . | te | indictts_te_male | 6.859 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01228.wav | ఉద్యోగం వచ్చిందన్న విషయం ఇంట్లో చెప్పగానే భార్య ముఖంలో సంతోషం తాండ వించింది . | te | indictts_te_male | 6.005 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01229.wav | భారత దేశంలో వ్యవసాయం , పారిశ్రామిక , సేవారంగ ఉత్పత్తులు విపరీతంగా పెరిగాయి . | te | indictts_te_male | 5.931 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01232.wav | ఐఫోన్ మోడల్స్ తయారీని భారత్ నుంచే ముమ్మరంగా చేపట్టాలని యాపిల్ కసరత్తు సాగిస్తోంది . | te | indictts_te_male | 6.581 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01233.wav | ప్రస్తుతం ఉచితం గానే యాంటీ వైరస్ సాఫ్ట్వేర్లు అందుబాటులో ఉన్నాయి . | te | indictts_te_male | 4.309 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01235.wav | బాలికల ఆరోగ్యానికి , వారి చదువులకు సంబంధం ఉందని యునెస్కో గుర్తించింది . | te | indictts_te_male | 5.109 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01236.wav | మన రాజయ్య కొడుకు శుబాశ్ పట్నంలో ఉంటున్నాడని మనందరికీ తెలుసు . | te | indictts_te_male | 4.437 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01237.wav | ఉద్యోగులకు జీతాలు , పెన్షన్లు ఎప్పుడు వస్తాయో తెలియదు . | te | indictts_te_male | 3.189 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01238.wav | జాజిపూలు కోస్తున్న శాంతలో ఆలోచనల తరంగాలు మొదలయ్యాయి . | te | indictts_te_male | 4.181 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01239.wav | ఇంటి నుండి సీత ఆఫీసుకు చేరాలంటే కనీసం గంట ప్రయాణం పడుతుంది . | te | indictts_te_male | 4.704 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01242.wav | మొదటి ముఖ ద్వారం నుంచి మూడో ముఖ ద్వారం వరకు సుదీర్ఘమైన రాచమార్గం ఉంది . | te | indictts_te_male | 6.507 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01243.wav | రవి పొరపాటుగా ఒకరికి పంపాల్సిన మెసేజ్ను మరొకరి పంపించాడు . | te | indictts_te_male | 4.501 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01246.wav | దక్షిణ అమెరికా దేశమైన కొలంబియాలో ఉన్న నదిని ఖనిజాల గని అంటారు . | te | indictts_te_male | 5.003 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01247.wav | ఖనిజాలతో పాటు రాళ్లు ఎక్కువగా ఉండటం వల్ల నదిలోని మొక్కలు ఎక్కువ ఎత్తు పెరగవు . | te | indictts_te_male | 5.664 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01248.wav | తన గురించి తపిస్తున్న తల్లి ఎదుట భార్గవ దోషిలా నిలబడ్డాడు . | te | indictts_te_male | 4.587 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01249.wav | కుర్చీలో కూర్చుని కొంచం ఇబ్బందిగా చూస్తోంది రమ్య . | te | indictts_te_male | 3.392 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01251.wav | అర్థంలేని భయాలతో భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు . | te | indictts_te_male | 3.776 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01253.wav | చోరీ వివరాలను పోలీసులు గురువారం వెల్లడించారు . | te | indictts_te_male | 3.189 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01255.wav | పెరుగుతున్న భూతాపంతో పరిస్థితి ఎప్పుడైనా అదుపు తప్పొచ్చు . | te | indictts_te_male | 3.925 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01256.wav | ఎండ వేడిమి నుంచి రక్షణ పొందాలంటే ప్రధానంగా ఇంటి వాతావరణం చల్లగా ఉండేటట్లు చూసుకోవాలి . | te | indictts_te_male | 6.464 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01257.wav | కొన్ని బీబీ టాబ్లెట్లలో శరీరంలోని నీటిని తగ్గించే గుణం ఉంటుంది . | te | indictts_te_male | 4.32 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01258.wav | ఎత్తైన కొండల నడుమ గోదావరి నది గుండా ప్రయాణం మీకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది . | te | indictts_te_male | 6.069 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01259.wav | విసురుగా వేణు వైపు చూసిన నేను వాడి కళ్ళవెంట కారుతున్న నీటిని చూసేసరికి కొంచం మెత్తబడ్డాను . | te | indictts_te_male | 7.019 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01260.wav | స్రవంతి ఊటీ ప్రకృతి సౌందర్యాలకు మైమరచి , స్నేహితులను వదిలి దూరంగా పోయింది . | te | indictts_te_male | 5.632 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01263.wav | కాలనీల్లో నీటి సరఫరా పైపు లైను రోడ్డువైపు నుంచి వస్తుంది . | te | indictts_te_male | 4.459 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01264.wav | వీధిని అనుసరించి ఇల్లు కడుతూనే , పక్కవాళ్ల కాంపౌండును కూడా తప్పకుండా చూసుకోవాలి . | te | indictts_te_male | 5.536 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01265.wav | విలువైన వస్తువుల విషయంలో అజాగ్రత్త పనికి రాదు . | te | indictts_te_male | 2.944 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01267.wav | దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి . | te | indictts_te_male | 4.587 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01268.wav | బుద్ధి బలంతో ఆటంకాలను అధిగమించి ప్రశాంతమైన జీవితాన్ని పొందాలి . | te | indictts_te_male | 4.725 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01269.wav | మీ వాట్సాప్ ఖాతా నుంచి మీ వాట్సాప్ నంబర్కే మెసేజ్ పంపారా ? ఇంటర్నెట్లో మోసగాళ్లు తేలికగా బోల్తా కొటిస్తుంటారు . | te | indictts_te_male | 7.659 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01270.wav | మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించే ఉద్దేశంతో స్టార్లింక్ అనే ఉపగ్రహ ఇంటర్నెట్ సముదాయాన్నీ సృష్టించింది . | te | indictts_te_male | 7.915 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01271.wav | రెండు గదుల ఇల్లు బెంగుళూర్లో దొరకటం అంటే మాటలు కాదు . | te | indictts_te_male | 3.477 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01272.wav | అతి చిన్న వయసులో ఆంధ్రాబ్యాంకు చరిత్రలోనే చాలా పెద్ద పోస్టు నిర్వహించిన వ్యక్తి వీరేంద్రనాథ్ . | te | indictts_te_male | 6.592 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01273.wav | పిల్లలు , వృద్ధులు ఎండ వేడిమిని తట్టుకోలేక పోతున్నారు . | te | indictts_te_male | 3.787 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01274.wav | జీర్ణశక్తి తగ్గినప్పుడు కడుపులో ఇబ్బంది ఏర్పడుతుంది . | te | indictts_te_male | 3.648 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01275.wav | చంటి పిల్లలకు డీహైడ్రేట్ కాకుండా తల్లి పాలను అందించాలి . | te | indictts_te_male | 3.936 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01277.wav | వెడల్పాటి ఆకులను సన్నగా కత్తిరించి పురుగులకు ఆహారంగా వేస్తుంటారు . | te | indictts_te_male | 4.971 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01279.wav | రెడ్ జంగిల్ఫౌల్ పక్షులు ఇతర పక్షులతో సంపర్కం చెందటం వల్ల క్రమంగా వాటి జన్యుక్రమం మారిపోతూ వచ్చింది . | te | indictts_te_male | 7.136 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01280.wav | మిగిలిన వంటనూనెలు , ఆహార వ్యర్థాల వంటి వాటితో బయో ఇంధనాన్ని తయారు చేస్తారు . | te | indictts_te_male | 6.005 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01281.wav | బయో ఇంధనం , శిలాజ విమాన ఇంధనం కన్నా తక్కువ కార్బన్ను విడుదల చేస్తుంది . | te | indictts_te_male | 5.376 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01284.wav | సుమారు కోట్ల సంవత్సరాల తర్వాత ఐరన్ కరిగే స్థితికి ఉష్ణోగ్రత పెరిగింది . | te | indictts_te_male | 4.971 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01285.wav | గతేడాది కాలంగా యాపిల్ కంపెనీ కొత్త ఐఫోన్తో పాటు ఛార్జింగ్ అడాప్టర్ను ఇవ్వడం లేదు . | te | indictts_te_male | 6.304 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01286.wav | గ్రామీణ , పట్టణ పేదల కుటుంబ పోషణ భారంగా మారింది . | te | indictts_te_male | 3.915 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01287.wav | పడవ నడిపేవాడు దిగమనే వరకు అవతలి ఒడ్డు వచ్చిందని తెలియదు . | te | indictts_te_male | 4.843 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01289.wav | గత రెండేండ్లలో భారత్లో ఐఫోన్ల తయారీ ఏడు శాతం పెరిగింది . | te | indictts_te_male | 4.331 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01290.wav | ఇంటి ముందున్న వరండాలో కూర్చుని పాలేరు ఏదో చెబుతుంటే వింటున్నాడు విశ్వనాథం . | te | indictts_te_male | 5.365 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01291.wav | ప్రయోగంలో వ్యోమగాములు తెల్ల సూట్లనే ధరిస్తారు . | te | indictts_te_male | 3.701 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01292.wav | సముద్రాలు , నదులు , చెరువులు , సరస్సుల్లో జీవించే నాచు కూడా కిరణజన్య సంయోగ క్రియ జరుపుతుంది . | te | indictts_te_male | 7.52 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01293.wav | శిరీషను చూసిన వెంకట్ రండి కూర్చోండి అంటూ ఆహ్వానించాడు . | te | indictts_te_male | 4.203 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01295.wav | టికెట్ తీసుకుని కండక్టర్ సీటు పక్కనే బస్సు వెళ్లేదారికి అభిముఖంగా నిలుచున్నాడు జయరామ్ . | te | indictts_te_male | 5.792 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01296.wav | దేశంలో అల్లర్లు , లూటీలు , దౌర్జన్యం యథేచ్ఛగా సాగుతున్నాయి . | te | indictts_te_male | 4.427 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01299.wav | లిమిటెడ్ ఎడిషన్ అనేది అరుదైన విలాస వస్తువులతో ముడిపడిన వ్యాపార వ్యూహం . | te | indictts_te_male | 5.205 | indictts_iitm | neutral | null | null | null | null |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.