file_name stringlengths 36 59 | text stringlengths 9 449 | lang stringclasses 12 values | speaker_id stringclasses 26 values | duration float64 1.5 29.8 | source stringclasses 2 values | emotion stringclasses 1 value | domain float64 | snr_db float64 22.5 60 ⌀ | silence_ratio float64 0.1 0.35 ⌀ | clipping_ratio float64 0 0 ⌀ |
|---|---|---|---|---|---|---|---|---|---|---|
audio/te/indictts_te_male_train_telugumale_01302.wav | రామయ్యకు పొలం అమ్మకానికి పెడితేగాని డబ్బులు ఇచ్చుకోలేని పరిస్థితి ఎదురయ్యింది . | te | indictts_te_male | 5.376 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01303.wav | రైతులకు పండించిన పంటను మార్కెట్కు తరలించటం కష్టం అవుతుంది . | te | indictts_te_male | 4.309 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01304.wav | వెనక్కి వచ్చిన తరంగాలను ట్రాన్స్డ్యూసర్ గుర్తిస్తుంది . | te | indictts_te_male | 3.371 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01305.wav | అమ్మానాన్నల సంరక్షణలో నిశ్చింతగా ఎదగటం , సంరక్షణలో సేదదీర్చటం మనిషికి గొప్ప తృప్తినిస్తుంది . | te | indictts_te_male | 7.008 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01306.wav | ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి కనీస అర్హతపై ఏపీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది . | te | indictts_te_male | 6.731 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01308.wav | పంజాబ్ ఇన్నింగ్స్లో ఎక్కడ చూసినా సిరాజే కనిపించాడు . | te | indictts_te_male | 3.797 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01309.wav | పశువులు , గొర్రెల వంటి వాటి సంఖ్య తగ్గితే మీథేన్ విడుదల తగ్గుతుంది . | te | indictts_te_male | 5.216 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01310.wav | బ్రెయిలీ వాచ్లు సౌకర్యంగానే ఉంటాయి గానీ ఖరీదు ఎక్కువ . | te | indictts_te_male | 3.595 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01311.wav | ట్విటర్లో ఎక్కువమంది ఫాలోవర్లు ఉండటం గొప్ప విషయమే . | te | indictts_te_male | 3.605 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01312.wav | ఛాట్స్కు పిన్ నంబరును సెట్ చేసుకుంటే ఫోన్ను ఎవరైనా అన్లాక్ చేసినా మన మెసేజ్లను చూడలేరు . | te | indictts_te_male | 6.592 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01313.wav | రమ్య ఉదయం ఆఫీసుకి వెళ్ళేటప్పుడే మధ్యాహ్నం లంచ్బాక్స్తో పాటు సాయంత్రం స్నాక్స్కు కూడా తీసుకు వెళుతుంది . | te | indictts_te_male | 7.264 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01314.wav | కొత్త ఏడాదిలో సరికొత్త మోడల్స్ను విడుదల చేసేందుకు మొబైల్ కంపెనీలు సిద్ధమయ్యాయి . | te | indictts_te_male | 5.707 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01315.wav | త్రి డీ ప్రింటర్ సహాయంతో చెన్నైలో ఏకంగా ఇంటినే ముద్రించారట . | te | indictts_te_male | 4.587 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01316.wav | మీరు తీసుకునే ఆహారం నుంచి బస చేసే హోటల్ వరకు అన్నీ ఏర్పాట్లను ఐఆర్సీటీసీ చేయనున్నది . | te | indictts_te_male | 7.008 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01317.wav | ఐదేళ్ల వయసు నుంచే అమ్మ నాకు భరతనాట్యం నేర్పించింది . | te | indictts_te_male | 4.053 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01318.wav | ఒకవేళ మీ ఆధార్ ఇది వరకే లింక్ అయి ఉంటే , ఆధార్ నంబర్ కనిపిస్తుంది . | te | indictts_te_male | 4.448 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01319.wav | వాట్సాప్లో మనం మాటల్లో చెప్పలేని భావాలను ఏమోజీల రూపంలో తెలియ చేయొచ్చు . | te | indictts_te_male | 5.643 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01320.wav | కిరణ్ టీవీ చూస్తూ హార్లిక్స్ తాగుతున్నాడు . | te | indictts_te_male | 2.624 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01321.wav | సంపులోకి సరఫరా అయ్యే విద్యుత్తు లైన్ ఆపేసిన తర్వాత మాత్రమే నీటిలోకి దిగాలి . | te | indictts_te_male | 5.248 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01322.wav | ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ పోస్టులకు సంబంధించిన సిలబస్ విడుదల కావటం జరిగింది . | te | indictts_te_male | 7.008 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01323.wav | అంజి మాటలకు ఏం అర్థంకాక బసవయ్య , ముత్తవ్వ తన దిక్కు ప్రశ్నార్థకంగా చూశారు . | te | indictts_te_male | 6.165 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01325.wav | భూమిపై భూతల స్వర్గంగా ప్రసిద్ధి చెందిన కశ్మీర్ దేశ వ్యాప్తం గానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది . | te | indictts_te_male | 8.203 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01327.wav | వ్యాయామం చేసే ముందు గుడ్డు తినడంతో మంచి ఫలితాలు పొందవచ్చు . | te | indictts_te_male | 4.32 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01328.wav | సకల రుచులూ సకాలంలో సిద్ధం చేయడానికి హెడ్ చెఫ్ రజియా బేగం ఓ యుద్ధమే చేస్తున్నారు . | te | indictts_te_male | 5.899 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01330.wav | అలెక్సా వాయిస్ అసిస్టెంట్‍కు సపోర్ట్ చేస్తుంది . | te | indictts_te_male | 2.709 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01331.wav | కేరళలోని ప్రజలు ఎక్కువగా కొబ్బరితో తయారయ్యే వంటకాలు చేసుకుని తింటారు . | te | indictts_te_male | 5.248 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01332.wav | చాలా థాంక్స్ అన్నయ్యా అంటూ సంతోషంగా వెళ్ళిపోయింది రేవతి . | te | indictts_te_male | 3.605 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01333.wav | టేబుల్ మధ్యలో నిలబడిన వెయిటర్లు రకరకాల రుచులను వడ్డిస్తారు . | te | indictts_te_male | 4.309 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01334.wav | విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి భాష తెలిసి ఉండటం తప్పనిసరి . | te | indictts_te_male | 3.616 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01335.wav | చంద్రుడి మీద కాలు మోపాలనే ప్రస్తుత ప్రయత్నాల్లో నాసా ఆరంభించిన ఆర్టెమిస్ ప్రయోగాలే అన్నింటికన్నా ముందున్నాయి . | te | indictts_te_male | 8.139 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01337.wav | అభయారణ్యం లోపల పెద్ద శబ్దాలు చేయడం , హారన్లు మొగించడం , పెద్ద సౌండ్తో మ్యూజిక్ ఏర్పాటు చేయడం వంటివి నిషేధం . | te | indictts_te_male | 7.893 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01338.wav | ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా పర్యాటకులు , విద్యార్థులు , వ్యాపారులు , ఉద్యోగులే ఉంటారు . | te | indictts_te_male | 6.229 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01339.wav | అలసి ఇంటికి వచ్చేసరికి ఇష్టమైన వంటకాలతో భోజనం రెడీ చేస్తుంది ఇల్లాలు . | te | indictts_te_male | 5.408 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01340.wav | డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ను యూజర్ గూగుల్ లెన్స్తో ఫొటో తీస్తే , అందులోని మందుల వివరాలను సెర్చ్లో చూపిస్తుంది . | te | indictts_te_male | 7.339 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01341.wav | గంట గంటకు అలల్లో వచ్చే మార్పులకు భూ భ్రమణమే కారణం . | te | indictts_te_male | 4.021 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01342.wav | స్విమ్మింగ్ చేసేటప్పుడు నార్మల్ గ్లాస్సెస్కు బదులుగా స్విమ్మింగ్ గ్లాసెస్ వాడటం మంచిది . | te | indictts_te_male | 5.109 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01343.wav | కిరణ్కి తరచుగా మద్రాసు వెళ్ళటం రకరకాల ఒత్తిడిని పెంచింది . | te | indictts_te_male | 4.331 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01346.wav | కొడుక్కు వీడ్కోలు చెప్పి , ఎయిర్పోర్ట్ నుండి బయటకు వస్తున్న సుజాత భోరున ఏడ్చేసింది . | te | indictts_te_male | 6.037 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01347.wav | ఆకలితో ఉన్న ఒక కొంగకు యాదవ్ తన పంట పొలాల్లో ఒకసారి గింజలు వేశాడు . | te | indictts_te_male | 6.165 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01348.wav | రోజూ ఒక స్పూన్ నువ్వులు తినడం అలవాటు చేసుకుంటే బరువు తగ్గి శరీరం బిగుస్తుంది . | te | indictts_te_male | 5.643 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01349.wav | ఇంటికి తిరిగొచ్చిన మరునాడే తండ్రికి బాగోలేదని కామేశ్వరి ఊరు వెళ్లిపోయింది . | te | indictts_te_male | 5.771 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01350.wav | కామేశ్వరి పిల్లలను వంటగది దగ్గరే బయట గచ్చుమీద చాప వేసి కూర్చోపెట్టి హోమ్వర్క్ చేయిస్తూ వంట చేయసాగింది . | te | indictts_te_male | 8.043 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01351.wav | రాజు ఆకాశం వైపు సూర్యుడు ఉన్న దిక్కుకు తిరిగి నమస్కారం చేసాడు . | te | indictts_te_male | 4.459 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01352.wav | రాఘవ చిన్నప్పటి నుంచి చదువులో అద్భుతంగా రానించేవాడు . | te | indictts_te_male | 3.797 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01353.wav | ఖాళీ కడుపుతో చిటికెడు లవంగాల పొడిని తీసుకోవడం వలన డయాబెటిక్ పేషెంట్ల బ్లడ్ షుగర్ను నియంత్రణలో ఉంచుతుంది . | te | indictts_te_male | 7.765 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01354.wav | నిజానికి ఘన ఇంధన పరిజ్ఞానం చైనాలో వందల ఏళ్ల క్రితమే పుట్టుకొచ్చింది . | te | indictts_te_male | 5.237 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01355.wav | ప్రయాణానికి నాలుగు రోజుల ముందు టికెట్ క్యాన్సిల్ చేస్తే ఎలాంటి తిరిగి చెల్లింపులు ఉండవు . | te | indictts_te_male | 6.144 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01356.wav | ఆత్మీయులను చూస్తూ మాట్లాడాలన్నా , సుదీర్ఘంగా ఛాట్ చేయాలన్నా అంతా చూసేది వాట్సప్ వైపే . | te | indictts_te_male | 6.304 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01357.wav | ఐక్లౌడ్ షేర్డ్ ఫొటో లైబ్రరీలోని డూప్లికేట్ ఫొటోలను వెతికి డిలీట్ చేసేస్తుంది . | te | indictts_te_male | 6.037 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01358.wav | సర్కస్ ఎన్క్లోజర్ నుంచి గ్యాలరీలోకి వచ్చిన రెండు సింహాలను చూసి వీక్షకులు భయాందోళన చెందారు . | te | indictts_te_male | 6.027 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01359.wav | సూర్యం భార్య కాంతమ్మ కొడుక్కి తెల్లారు జామున మూడు గంటలకి ఫోన్ చేసింది . | te | indictts_te_male | 5.376 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01360.wav | రెండు మిలియన్ టన్నుల లిథియం నిల్వలను కనుగొన్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది . | te | indictts_te_male | 4.981 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01361.wav | బంతిని తన్నినప్పుడు ఆటగాళ్ల కాళ్లను స్పష్టంగా చూపిస్తుంది . | te | indictts_te_male | 4.064 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01363.wav | కేవలం మందుల షాపు వాడికి మాత్రమే టాబ్లెట్ల రసీదులోని మందుల పేర్లు తెలుస్తాయి . | te | indictts_te_male | 5.771 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01364.wav | అనేక ప్రయోగాల తర్వాత మైనస్ డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను పరమ శూన్య స్థితిగా కెల్విన్ లెక్కించారు . | te | indictts_te_male | 7.264 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01365.wav | జంతువుల్లో ఉండే అమినో ఆసిడ్ నువ్వులలో దొరుకుతుంది . | te | indictts_te_male | 3.541 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01366.wav | వర్షాకాలంలో అల్ బుకరా పండ్లు విరివిగా లభిస్తాయి . | te | indictts_te_male | 2.848 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01367.wav | తాజాగా గ్లోబల్ ఐటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ సీడీడబ్ల్యూ వందలాది ఉద్యోగులపై వేటు వేసింది . | te | indictts_te_male | 6.144 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01368.wav | రోజూ రెండు కిలోమీటర్లు నడవడం అంటే ఉరుకుల పరుగుల జీవితాలలో కష్టమే . | te | indictts_te_male | 5.248 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01369.wav | కొత్తగూడలో మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బొటానికల్ గార్డెన్స్ ఆహ్లాదాన్ని పంచుతున్నది . | te | indictts_te_male | 5.248 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01371.wav | నా స్నేహితుడైన భాస్కరరావు దగ్గర కూడా వడ్డీ తీసుకునే అప్పులిచ్చాను . | te | indictts_te_male | 4.853 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01372.wav | విశ్వనాథం స్టార్ట్ ఎక్కి కూర్చోగానే చేశాడు . | te | indictts_te_male | 2.848 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01373.wav | తనది న్యాయ పోరాటమని సూర్యం వాదించాడు . | te | indictts_te_male | 3.52 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01374.wav | జయరాం రాసిన సమాధానం మురారికి స్పష్టంగా కనిపించింది . | te | indictts_te_male | 4.448 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01375.wav | అద్దాల మేడ భవనం పైకి ఎక్కేందుకు చార్మినార్ మాదిరిగా మెట్లు నిర్మించారు . | te | indictts_te_male | 5.408 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01376.wav | ఫొటోల్లో కనిపించే చైనీస్ , జపానీస్ , కొరియా అక్షరాలను ఇంగ్లీష్ టెస్ట్గా మారుస్తుంది . | te | indictts_te_male | 5.803 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01378.wav | అందమైన పర్వత ప్రాంతాల మధ్య సుందరంగా ప్రవహించే గంగా నది అద్భుతమైన వీక్షణలను కలిగి ఉంటుంది . | te | indictts_te_male | 7.541 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01379.wav | రాము ఉంటున్న రూము అద్దె రెండు నెలలు నుండి పకాయి ఉన్నాడు . | te | indictts_te_male | 4.299 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01380.wav | వెండితెరపై దృశ్య కావ్యంగా మలచడంలో గుణశేఖర్ తడబడ్డారు . | te | indictts_te_male | 4.853 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01381.wav | విజయ్ తండ్రి బీరువా తెరిచి అందులోంచి బ్యాంక్ పాస్బుక్ తీశాడు . | te | indictts_te_male | 4.693 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01383.wav | మహాభారత యుద్ధంలో లక్షల మంది చనిపోయారు . | te | indictts_te_male | 3.115 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01384.wav | రాకేష్ మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు . | te | indictts_te_male | 3.264 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01386.wav | రోబో డాగ్ గోడలు , భవనాల పైకప్పులు సులువుగా ఎక్క గలుగుతుంది . | te | indictts_te_male | 4.587 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01387.wav | క్లియర్ వాటర్ బీచ్లోని నీరు సాయంసంధ్యలో భానుడి కిరణాలు పడి స్వర్ణ వర్ణంలోకి మారిపోతుంది . | te | indictts_te_male | 7.659 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01388.wav | మే మరియు జూన్ వరకు ప్రతి మంగళవారం ఛత్రపతి ఎక్స్ప్రెస్ ట్రైన్ అందుబాటులో ఉంటుంది . | te | indictts_te_male | 6.037 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01390.wav | బాల్కనీలో ఆరేసిన బట్టలు గాలికి కింద పడ్తుంటే తీయమని పిల్లలకి చెప్పకూడదు . | te | indictts_te_male | 5.813 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01391.wav | శారద అందించిన ఫొటోలు కృష్ణ తీసుకుని వెళ్ళిపోయాడు . | te | indictts_te_male | 4.053 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01392.wav | వేరుశనగ , బాదం , గుమ్మడి గింజలు , నువ్వుల్లో టైరోసిన్ ఎక్కువగా ఉంటుంది . | te | indictts_te_male | 5.269 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01394.wav | యెమెన్ దేశంలో ఉన్న ఒక గ్రామంలో సంవత్సరం మొత్తంలో ఒక్కసారి కూడా వర్షం పడదు . | te | indictts_te_male | 5.323 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01395.wav | కామేశ్వరి కథని ముగించిన తీరు మాత్రం కాస్త బాధని కలిగిస్తుంది . | te | indictts_te_male | 4.501 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01396.wav | మీ జీవిత భాగస్వామి మరియు పిల్లల విషయంలో సానుకూల ఫలితాలు రావడంతో మీ మనసు ఆనందంగా ఉంటుంది . | te | indictts_te_male | 7.115 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01397.wav | టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన బెంగళూరుకు శుభారంభం దక్కింది . | te | indictts_te_male | 4.875 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01398.wav | దాహం అంటూ కామేశ్వరి గుటకలు మింగింది . | te | indictts_te_male | 2.805 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01399.wav | మోహన్కి రెండేళ్ల క్రితం ఇలాగే ఫీవర్ వస్తే డాక్టర్ని సంప్రదించాడు . | te | indictts_te_male | 4.981 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01400.wav | రాజుకి బ్యాంకులో మేనేజరు ఉద్యోగం వచ్చినా , వదులుకొని స్కూల్ టీచరుగానే ఉండి పోయాడు . | te | indictts_te_male | 6.603 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01402.wav | మీ అన్నయ్య , వదిన సాయంత్రం చెన్నై నుంచి వచ్చారు అని చెప్పాడు రామకృష్ణ . | te | indictts_te_male | 5.269 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01403.wav | గ్రూప్ కాలింగ్ , మీడియా షేర్ లాంటి సదుపాయం నార్మల్ ఫోన్ కల్పించలేదు . | te | indictts_te_male | 5.099 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01404.wav | శిరీష వెలుతురు ఉండగానే బయటి పని అంతా చేసేస్కుని కూర్చుంటుంది . | te | indictts_te_male | 5.003 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01405.wav | రాకేష్ పెరుగుతున్న పని ఒత్తిడి కారణంగా చాలా భారంగా ఫీల్ అయ్యాడు . | te | indictts_te_male | 4.704 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01407.wav | రాజుకి స్వర్ణతో పరిచయం కలిగిన రోజులు గుర్తుకొచ్చాయి . | te | indictts_te_male | 3.659 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01408.wav | నాణ్యమైన ముడి సరుకు వల్ల ఇంటి నిర్మాణం పటిష్ఠంగా ఉంటుంది . | te | indictts_te_male | 4.448 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01412.wav | జంతువులతో విన్యాసాలు చేయించడాన్ని అధికారులు తప్పుపట్టారు . | te | indictts_te_male | 3.52 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01413.wav | గ్రామస్తులు ఊరందరి సేమం కోసం రాజయ్య కుటుంబాన్ని ఆరునెలల పాటు బంధిచారు . | te | indictts_te_male | 5.803 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01414.wav | చెట్లు కార్బన్ డయాక్సైడ్ను ఆహారంగా తీసుకుంటాయ్ . | te | indictts_te_male | 2.901 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01415.wav | లెక్కల్లో రాజేష్కి నూటికి తక్కువ వచ్చేవి కావు . | te | indictts_te_male | 3.168 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01416.wav | ప్రపంచ ఉష్ణోగ్రతల్లో వచ్చిన మార్పులను శాస్త్రవేత్తలు విశ్లేషించారు . | te | indictts_te_male | 4.629 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01417.wav | సిలికేట్ ఖనిజాలు హైడ్రాలిసిస్ అనే రసాయనిక చర్యతో మారిపోతాయి . | te | indictts_te_male | 4.704 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01418.wav | నిర్మాణ సమయంలో ప్రతి దశలోనూ నిపుణులు ముడి సరుకుని తనిఖీ చేస్తూనే ఉంటారు . | te | indictts_te_male | 5.483 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01419.wav | మనుషులు పావురాలను మచ్చిక చేసుకొని పెంపుడు పక్షులుగా మార్చుకొని ప్రపంచమంతా వ్యాప్తి చేశారు . | te | indictts_te_male | 6.432 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_01420.wav | మన దేశంలో తప్ప ప్రపంచంలోని ఏ దేశ రాజ్యాంగంలో సివిల్ సర్వీసుల ప్రస్తావన లేదు . | te | indictts_te_male | 5.909 | indictts_iitm | neutral | null | null | null | null |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.