file_name
stringlengths
36
59
text
stringlengths
9
449
lang
stringclasses
12 values
speaker_id
stringclasses
26 values
duration
float64
1.5
29.8
source
stringclasses
2 values
emotion
stringclasses
1 value
domain
float64
snr_db
float64
22.5
60
silence_ratio
float64
0.1
0.35
clipping_ratio
float64
0
0
audio/te/indictts_te_male_train_telugumale_01421.wav
భవన నిర్మాణానికి వాడే ఇటుకలు , సిమెంట్ , ఇసుక లాంటివాటివల్ల పరిసరాలు పాడవుతాయి .
te
indictts_te_male
6.453
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01422.wav
మధుర జ్ఞాపకాలను క్యాప్చర్ చేయడానికి కెమెరా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది .
te
indictts_te_male
5.376
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01423.wav
ఒకవేళ మొండిగా గీత దాటితే రామయ్యకి ఊళ్ళో గౌరవం ఉండదు .
te
indictts_te_male
4.715
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01424.wav
నువ్వు వేరే చెప్పాలా పిన్నీ తప్పకుండా వీడియో చూస్తాను అంది సరళ .
te
indictts_te_male
4.405
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01425.wav
విండోస్ ఓఎస్తో పనిచేసే బిట్ వర్షన్ కంప్యూటర్ ఉంటే చాలు .
te
indictts_te_male
3.829
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01427.wav
డిగ్రీ అయ్యాక రవి ఒకరోజు అన్నయ్యతో కలిసి క్రికెట్ ఆడటం చూసాను .
te
indictts_te_male
5.141
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01429.wav
డ్రోన్లు , స్నిఫర్ శునకాల ద్వారా పోలీసులు ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు .
te
indictts_te_male
5.12
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01430.wav
తాజాగా యాజమాన్యంలో మార్పులు జరగడంతో , మరోసారి ట్వీట్ ఎడిట్ బటన్ గురించి నెట్టింట చర్చ మొదలైంది .
te
indictts_te_male
7.925
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01432.wav
ఎంకట్రెడ్డికి తన మీద దెబ్బ పడకుండా కాపాడిన ప్రభాకర్ మీద అప్పట్నుండే అభిమానం పెరిగింది .
te
indictts_te_male
6.773
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01433.wav
విశ్వం దారిలో వస్తున్నప్పుడు బ్లాక్ జెల్ పెన్స్ కొనుక్కున్నాడు .
te
indictts_te_male
3.616
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01434.wav
ఇంజినీర్లు స్వయంగా పరిశీలించి గోడలకు ఏవైనా పగుళ్లు ఏర్పడ్డాయేమో అని చూస్తారు .
te
indictts_te_male
5.664
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01435.wav
అలివేలు అత్తగారి గురించి ఎవ్వరికి ఏమీ చెప్పేది కాదు .
te
indictts_te_male
3.157
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01437.wav
ఆండ్రాయిడ్ పరికరాన్ని బ్యాటరీ సేవ్ మోడ్లో పెట్టుకోవచ్చు .
te
indictts_te_male
3.627
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01438.wav
రవళి ఎప్పటిలానే బస్సు దిగి తమ కాలనీ వైపు నడుస్తోంది .
te
indictts_te_male
4.096
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01440.wav
సరిగ్గా భోజనం టయానికి గౌరవ్ తినే కూరల్లో బల్లి పడింది .
te
indictts_te_male
4.181
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01441.wav
అజయ్ పది నిమిషాల్లో భాస్కరరావు ఇంటి ముందు స్కూటర్ ఆపాడు .
te
indictts_te_male
4
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01442.wav
ఉదయం సూర్యుడు ఉదయించేంత వరకు యెమెన్ గ్రామాన్ని చలి కప్పేస్తుంది .
te
indictts_te_male
4.843
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01444.wav
ముసలవ్వ ప్రాణం కాపాడిన క్రమంలో మనవరాలు భవానీతో కుమరేశన్కు స్నేహం ఏర్పడుతుంది .
te
indictts_te_male
6.325
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01445.wav
మనుషులు ఏదైనా మంచి పని మొదలు పెట్టాలంటే మంచి ముహూర్తం చూసి ప్రారంభిస్తారు .
te
indictts_te_male
5.323
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01446.wav
స్పష్టమైన సముద్రపు జలాల్లో సాహస క్రీడలు ఆస్వాదించడం అనేది మర్చిపోలేని అనుభూతిని కలిగిస్తుంది .
te
indictts_te_male
6.475
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01447.wav
పేదలు దానం చేయడం వల్ల కొత్త బట్టలు ధరించి , మంచి ఆహార పదార్థాలను తీసుకునే అవకాశం ఉంటుంది .
te
indictts_te_male
6.859
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01448.wav
పరికరాన్ని అన్లాక్ చేయకుండా సిమ్ను డీయాక్టివేట్ చేయటం కుదరదు .
te
indictts_te_male
3.893
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01449.wav
రాహుల్ ఇంకొంచం కష్టపడితే ఉద్యోగం దొరుకుతుంది .
te
indictts_te_male
2.997
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01450.wav
కళ్యాణి చేతి స్పర్శతో రాజు శరీరంలో ఏదో చిన్న కదలిక కలిగింది .
te
indictts_te_male
4.608
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01451.wav
అప్పుడప్పుడు సాగర్ గూగుల్ సర్చలోకి వెళ్లి కొల్లేర్ గురించి చదివేవాడు .
te
indictts_te_male
4.192
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01452.wav
చైనాలో కొత్తగా మరో ఐదు మందికి కరోనా పాజిటివ్ వచ్చింది .
te
indictts_te_male
3.787
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01453.wav
ఒకవేళ ఫోన్ దొంగిలించిన వ్యక్తి లేదా సెకండ్ హ్యాండ్లో కొన్న వ్యక్తి సిమ్ వేయగానే మీ నంబర్కు మెసేజ్ వస్తుంది .
te
indictts_te_male
7.403
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01454.wav
పొలం కొలతల్లో సెంటీ మీటరు కూడా తేడా రాకూడదు అని సుబ్బయ్య చెప్పాడు .
te
indictts_te_male
4.309
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01456.wav
యూట్యూబ్ చూస్తున్నప్పుడు ఒక వీడియో అయిపోగానే , మరో వీడియో మొదలు కావటం చూసే ఉంటారు .
te
indictts_te_male
5.504
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01457.wav
గ్రాఫిక్స్ పరంగా ఎంతో గ్రాండ్గా గేమ్ను డిజైన్ చేసినట్లు ట్రైలర్లో తెలుస్తోంది .
te
indictts_te_male
5.504
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01458.wav
వొడాఫోన్ ఉద్యోగి రిచర్డ్ జార్విస్ డిసెంబర్లో మొట్ట మొదటి టెక్ట్స్ మెసేజ్ను అందుకున్నారు .
te
indictts_te_male
5.376
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01459.wav
రామయ్యకు ఉన్న కాస్త పొలంలోనే పంటలు పండించి నలుగురికీ చేతనైన సాయం చేశారు .
te
indictts_te_male
5.387
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01460.wav
అద్దె ఇళ్ళల్లో మంచం వాల్చడానికే చోటు లేదని చెన్నయ్య విచారిస్తూ ఉండేవాడు .
te
indictts_te_male
5.504
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01462.wav
భారత సైనిక వాహనంపై ముష్కరులు దాడికి తెగబడటం సంచలనంగా మారింది .
te
indictts_te_male
5.237
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01463.wav
మోహన్ స్పెషల్గా కట్టించిన ఐదు వందల రూపాయల కిళ్లీని సమర్పించాడు .
te
indictts_te_male
4.608
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01464.wav
అంగారకుడి మీద చలికాలం ఆరంభం కావటంతో భారీ దుమ్ము , తుపాను చెలరేగింది .
te
indictts_te_male
5.941
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01465.wav
బస్సు రెండు నిమిషాలు ఆగిందో లేదో రవళికి ఉక్కపోత మొదలైంది .
te
indictts_te_male
4.459
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01466.wav
లుఖ్మా అంటే అరబిక్లో అమ్మచేతి ముద్ద అంటారు .
te
indictts_te_male
3.136
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01467.wav
మన వీధిలో చూడండి ఎంతోమంది ఆశ్రమాల్లో ఉంటున్నారు .
te
indictts_te_male
3.52
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01468.wav
ఒకపారి నక్కకు ఏదో కొననీకి కొన్ని రూపాలు అక్కర పడ్డది .
te
indictts_te_male
4.448
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01469.wav
ఏబికి న్యాయంగా కొన్ని లక్షల కోట్ల ఆస్తులు రావాల్సి ఉంది .
te
indictts_te_male
4.107
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01471.wav
రాజయ్య కొడుకుకి కూడా ఇంటర్లో స్టేట్ ర్‍యాంక్ వచ్చింది .
te
indictts_te_male
3.52
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01472.wav
ఆండ్రాయిడ్ నుంచి పీసీకి ఫైలు పంపించాలంటే ముందుగా పీసీలో నియర్బై షేర్ యాప్ను రన్ చేయాలి .
te
indictts_te_male
5.909
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01473.wav
రకరకాల సబ్బులు దొరుకుతున్న ఈ రోజుల్లో నచ్చినదాన్ని ఎంచుకోవడం చాలా తేలిక అవుతుంది .
te
indictts_te_male
5.643
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01475.wav
మొత్తం కార్లు , బైక్లు పార్కింగ్ చేసేలా షాపింగ్ మాల్ నిర్మాణం జరిగింది .
te
indictts_te_male
4.725
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01476.wav
క్లాస్టీచర్ విద్యార్థి అసలు రోగమేమిటో తెలుసుకుని తెల్లబోయారు .
te
indictts_te_male
4.437
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01478.wav
బయట కూర్చొని ఆ మాటా ఈ మాటా మాట్లాడేలోపు వంట పూర్తిచేసింది లలిత .
te
indictts_te_male
5.675
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01479.wav
శాస్త్రీయంగా పుష్కర జలానికి అమోఘమైన శక్తి ఉందని శాస్త్రవేత్తలు నిరూపించారు .
te
indictts_te_male
5.6
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01480.wav
సంప్రదాయ కుస్తీ పోటీలు , యక్షగానాది కళల ప్రదర్శనకు రంగోలి గార్డెన్ బేదిక అవ్తొన్ది .
te
indictts_te_male
6.475
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01481.wav
సముద్ర తరంగాలు రాళ్ల పొరలను ఢీకొని వైవిధ్యమైన లక్షణాలతో వెనక్కి మళ్లుతుంటాయి .
te
indictts_te_male
6.731
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01482.wav
ఏపీ ప్రభుత్వంలో అర్థరాత్రి జీవోలు జారీ అవుతాయి .
te
indictts_te_male
3.403
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01483.wav
పావనికి సాయంత్రం జరిగిన సంఘటన కళ్లముందు కదలాడింది .
te
indictts_te_male
4.181
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01484.wav
రమ్య పేరుకి టీవీ చూస్తోంది , కానీ మనసు టీవీ మీద లేదు .
te
indictts_te_male
3.595
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01485.wav
చెమర్చిన కళ్ళతో శాంత మూర్తిని తనివితీరా చూసుకుంటోంది .
te
indictts_te_male
4.011
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01486.wav
వివో కంపెనీ సెల్ఫీల కోసం ఫోన్ ముందు భాగంలో ఎంపి కెమెరాను అమర్చారు .
te
indictts_te_male
4.8
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01487.wav
అంబటి రాంబాబును అసలు గుర్తు పట్టడం కష్టం .
te
indictts_te_male
2.997
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01488.wav
కోర్టు ఆదేశాలతో అధికారులు రాజధాని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు .
te
indictts_te_male
5.205
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01490.wav
మాధవరావు భార్య జనని అత్తగారి పక్షమే వహించింది .
te
indictts_te_male
3.925
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01491.wav
చెన్నై సాధించిన విజయాల్లో రుతురాజ్ తన వంతు పాత్ర పోషించాడు .
te
indictts_te_male
4.107
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01492.wav
గౌరవికి వృత్తి ఉద్యోగాదుల్లో ఉన్నతికి అవకాశం ఉన్నా శ్రమ తప్పక పోవచ్చు .
te
indictts_te_male
5.205
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01493.wav
పర్యావరణ వ్యవస్థలు బాహ్య మరియు అంతర్గత కారకాలచే నియంత్రించ బడతాయ్ .
te
indictts_te_male
6.037
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01494.wav
పక్షులు చిత్తడి నేలల్లోని మడ అడవుల్లో ఎక్కడైతే జలచరాలు , కీటకాలు ఉంటాయో అక్కడ విశేషంగా ఉంటాయి .
te
indictts_te_male
7.243
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01495.wav
దేశం మొత్తం మీద భితార్కనికా నేషనల్ పార్కు రెండవ అతి పెద్ద పర్యావరణ వ్యవస్థగా గుర్తింపు పొందింది .
te
indictts_te_male
7.264
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01496.wav
అంతర్జాల విహారంలో కొన్నిసార్లు ఎక్కువ ట్యాబ్లు ఓపెన్ చేస్తుంటాం .
te
indictts_te_male
4.597
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01497.wav
కాంటేజియమ్ వివమ్ ఫ్లూయిడమ్ అనేది బ్యాక్టీరియా కన్నా చిన్నగా ఉంటుంది .
te
indictts_te_male
4.309
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01498.wav
విశ్వనాథం నొచ్చు కోకుండా ఉండాలని రమ్య క్షమాపణలు చెప్పేసి వెళ్ళి పోయింది .
te
indictts_te_male
5.205
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01499.wav
స్థానిక కళాకారులు రూపొందించిన వస్తువులతో రాత్రిపూట ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ విశేషంగా మారింది .
te
indictts_te_male
6.059
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01500.wav
ఎండలో ఉంచిన ప్లాస్టిక్ బాటిల్ నుంచి డయాక్సిన్ లాంటి విషపదార్థం నీటిలోకి వస్తుంది .
te
indictts_te_male
5.408
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01501.wav
వాట్సాప్లో ఫొటోలు , వీడియోలు వేరొకరికి ఫార్వర్డ్ చేయడం చాలా సులభంగా ఉంటుంది .
te
indictts_te_male
4.683
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01502.wav
రంజాన్ పండుగ తొమ్మిదో నెలలో వస్తుంది .
te
indictts_te_male
2.336
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01503.wav
రజినికి రావలసిన డబ్బు కొంత ఆలస్యంగా అందుతుంది .
te
indictts_te_male
2.827
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01504.wav
జ్వరం కారణంగా అలేఖ్య మానసిక ఒత్తిడికి గురవుతుంది .
te
indictts_te_male
3.659
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01506.wav
అటవీ శాఖ వాచర్లు సైక్లింగ్ చేసే వారి వెంట ఉంటారు .
te
indictts_te_male
3.659
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01507.wav
మామిడి చెట్టుకు మాగిన పళ్లు మధురంగా ఉంటాయి .
te
indictts_te_male
3.381
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01508.wav
పంజాబ్ కింగ్స్తో గురువారం జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచారు .
te
indictts_te_male
4.533
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01509.wav
టొబాకో మొజాయిక్ వైరస్ ఆకుల మీద టైల్స్ ఆకారంలో మచ్చలను కలిగించేది .
te
indictts_te_male
5.237
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01510.wav
చాట్జీపీటీ , డాల్ వంటి పరిజ్ఞానాలు సంచలనం సృష్టిస్తున్నాయి .
te
indictts_te_male
3.893
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01511.wav
పల్స్ యాక్టీవ్ మెషిన్ ద్వారా జస్ట్ సింపుల్గా మనం బరువు చూసుకున్నంత ఈజీగా మన హెల్త్ చెక్ చేసుకోవచ్చు .
te
indictts_te_male
6.464
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01512.wav
ఇన్నర్ కోర్ ఉపరితల ఉష్ణోగ్రత సుమారు వంద డిగ్రీల సెంటీగ్రేడ్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు .
te
indictts_te_male
6.464
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01513.wav
యాప్ ద్వారా యూజర్ ఆర్డర్ చేసిన సరుకులు , తాజా కూరగాయలు , పండ్లు వంటి వాటిని ఇంటి వద్దకే డెలివరీ చేస్తారు .
te
indictts_te_male
7.531
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01514.wav
కనీసం వారానికి రెండు సార్లు జుట్టుకు ఆయిల్ మసాజ్ చేయడం మంచిది .
te
indictts_te_male
4.053
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01515.wav
గౌరవం , మర్యాద అన్నిచోట్లా లభిస్తాయని ఆశించటం మనిషి అవివేకమే అవుతుంది .
te
indictts_te_male
5.632
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01517.wav
వనిత రైల్వేస్టేషన్లో భర్తకు వీడ్కోలిస్తూ గుర్తింపు దానంతట అదే వస్తుంది అంది .
te
indictts_te_male
5.504
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01518.wav
చరిత్రను కొత్తగా చదువుతున్న విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని చరిత్ర వీడియోలు తయారు చేయడం జరిగింది .
te
indictts_te_male
6.603
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01519.wav
విమలమ్మ గుండెల నిండా గాలి పీల్చుకుని కొడుకు నుదటన ముద్దు పెట్టుకుంది .
te
indictts_te_male
4.907
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01520.wav
చల్లని గాలులు కావేరి శరీరాన్ని తాకి హాయిని గొలిపాయి .
te
indictts_te_male
3.701
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01521.wav
విశ్వం లాంటి మనుషులు ప్రపంచమంతా నిండిపోతే ఎంత బాగుంటుంది అన్న ఆలోచన , ఆశ మనసంతా నిండిపోయింది .
te
indictts_te_male
7.253
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01522.wav
అహల్య తలొంచుకుని నీ స్నేహం , నీ అండదండలు నాకు కొండంత ధైర్యం అంది .
te
indictts_te_male
4.907
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01523.wav
రాజశేఖరం మాస్టారి ఔదార్యంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రవి చదువును పూర్తి చేసుకున్నాడు .
te
indictts_te_male
6.187
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01524.wav
దట్టమైన అడవీ ప్రాంతంలో వందల మంది నివాసం ఉంటున్నారు .
te
indictts_te_male
3.925
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01525.wav
క్లోరిన్ మన జుట్టుని పాడవకుండా కాపాడుతుంది .
te
indictts_te_male
2.528
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01526.wav
డిజిటల్ లైట్ ప్రాసెసింగ్ అనేది డిజిటల్ మైక్రో మిర్రర్లకు , కాంతిని వెదజల్లే పరికరాల ముద్రణకు తోడ్పడుతుంది .
te
indictts_te_male
6.72
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01527.wav
జయమ్మ , రామచంద్రం ఏదో ఆలోచనలో ఉన్నట్టుగా దిగులుగా కనిపించారు .
te
indictts_te_male
4.704
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01528.wav
నాకు చాలా ఆనందంగా ఉంది అన్నాడు రామకృష్ణ .
te
indictts_te_male
2.901
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01529.wav
ఈమెయిళ్ల ద్వారా కంపెనీ నెట్వర్క్లోకి మాల్వేర్నూ జొప్పిస్తారు .
te
indictts_te_male
3.893
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01530.wav
రాహుల్ మొదట్లో ఈ భోజనం పడటం లేదని , ఇంటి మీద బెంగగా ఉందని రోజూ వార్డెన్కు ఫిర్యాదు చేస్తూనే ఉండేవాడు .
te
indictts_te_male
7.616
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01531.wav
రంజని తీరిక సమయాల్లో లేటెస్ట్ సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకుంది .
te
indictts_te_male
4.181
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01532.wav
బిందు , వరమ్మ గారి దగ్గరగకు వచ్చి కూర్చుంది .
te
indictts_te_male
3.307
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01534.wav
శ్యామల టీ కప్పులున్న ట్రేతో గదిలోకి ప్రవేశించింది .
te
indictts_te_male
3.509
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01535.wav
ఫోన్లో బ్యాటరీ కీలకమైన భాగమే అయినా చాలా మంది దీనిపై పెద్దగా దృష్టి పెట్టరు .
te
indictts_te_male
5.109
indictts_iitm
neutral
null
null
null
null