file_name
stringlengths
36
59
text
stringlengths
9
449
lang
stringclasses
12 values
speaker_id
stringclasses
26 values
duration
float64
1.5
29.8
source
stringclasses
2 values
emotion
stringclasses
1 value
domain
float64
snr_db
float64
22.5
60
silence_ratio
float64
0.1
0.35
clipping_ratio
float64
0
0
audio/te/indictts_te_male_train_telugumale_01536.wav
అత్యంత పేద దేశాలలో నలుగురిలో ఒకరు బాల కార్మికులుగా ఉన్నారు .
te
indictts_te_male
4.405
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01537.wav
రాజు పైసంపాదన ఆశించని వ్యక్తి అని ఊళ్లో మంచి పేరు తెచ్చుకున్నాడు .
te
indictts_te_male
4.715
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01538.wav
పులులు తిరిగే కోర్ ఏరియాలో సైక్లింగ్ ఉండదు .
te
indictts_te_male
2.688
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01539.wav
గుడ్డు నేల మీద ఉంటే మట్టిలోని ఆమ్ల ప్రభావంతో నెమ్మదిగా పెంకు కరుగుతూ వస్తుంది .
te
indictts_te_male
5.376
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01540.wav
ఆండ్రాయిడ్ పరికరంలో షేర్ మెనూతో గానీ , విండోస్లో ఫైళ్లను డ్రాగ్ చేసి గానీ షేర్ చేసుకోవచ్చు .
te
indictts_te_male
5.504
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01542.wav
చేతిలో చేయి వేసి మాట ఇవ్వడం పెద్ద విషయం కాదు .
te
indictts_te_male
3.499
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01543.wav
జననికి కొత్త ఫోన్ కొన్నప్పుడల్లా వాట్సప్ ఛాట్ హిస్టరీని బదిలీ చేసుకోవటం కష్టంగా ఉంటుంది .
te
indictts_te_male
5.515
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01544.wav
ఒకరోజు అమల స్కూల్ నుంచి వచ్చే సరికి ఇల్లంతా శుభ్రంగా ఉంది .
te
indictts_te_male
4.501
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01545.wav
శ్రీశైలం సార్ అటెండెన్స్ తీస్కొని , ఒక్కొక్కరి ప్రోగ్రెస్ కార్డ్ తీసి మార్కులు చెప్తున్నాడు .
te
indictts_te_male
5.643
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01546.wav
చికిత్స కోసం వేచి చూస్తున్న లోకేషుకి ఆందోళన తగ్గుముఖం పట్టింది .
te
indictts_te_male
3.947
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01548.wav
ఫలితాలు ఎప్పుడూ మనం కోరుకున్నట్లే ఉండవు .
te
indictts_te_male
2.133
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01549.wav
పచ్చదనంతో నిండి ఉండే హిల్స్టేషన్లు మీకు మంచి జ్ఞాపకాలను మిగిలిస్తుంది .
te
indictts_te_male
4.203
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01551.wav
ఫొటోలు , వీడియోలు , డాక్యుమెంట్ల వంటి రకరకాల ఫైల్స్ను మెయిల్లో పంపొచ్చు .
te
indictts_te_male
4.405
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01552.wav
ఉదయం ఉత్తరం నుండి దక్షణానికీ , సాయంత్రం దక్షిణం నుండి ఉత్తరానికీ పక్షుల గుంపులు వెళ్తాయి .
te
indictts_te_male
6.069
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01553.wav
రామకృష్ణ పెద్దగా వెయిట్ చెయ్యకుండానే అనపర్తి బస్సు రావడంతో ఎక్కి కూర్చున్నాడు .
te
indictts_te_male
5.141
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01554.wav
గోవిందు తాత మాటతో ఊరి వారిలో కదలిక వచ్చింది .
te
indictts_te_male
3.509
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01555.wav
రమ్య ఒక్క నిమిషం ఉమ వైపు చూసి చిన్నగా నవ్వింది కానీ ఏమీ చెప్పలేదు .
te
indictts_te_male
4.971
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01557.wav
నట్స్లోని టైరోసిన్ ఎంజైమ్ విచ్ఛిన్నమై డోపమైన్గా మారుతుంది .
te
indictts_te_male
4.32
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01558.wav
కిరణజన్య సంయోగక్రియ ద్వారానే బ్యాక్టీరియా ప్రధానంగా జీవిస్తున్నట్టు చాలామంది శాస్త్రవేత్తలు భావిస్తుంటారు .
te
indictts_te_male
7.221
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01559.wav
సిరి మంచి నీళ్ళ గ్లాసు , కాఫీకప్పులు ట్రేలో పెట్టుకుని వచ్చింది .
te
indictts_te_male
3.808
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01560.wav
జనవరి మూడు లేదా నాలుగో వారంలో ఆపిల్ లాప్టాప్ మార్కెట్లోకి విడుదల కానున్నట్లు తెలుస్తోంది .
te
indictts_te_male
5.803
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01561.wav
ఐఓటీ డివైజ్లలో మాల్వేర్ వ్యాప్తి చైనాలో ముప్పై శాతం ఉండగా , అమెరికాలో పది శాతం ఉంది .
te
indictts_te_male
5.792
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01562.wav
విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు సాధిస్తారు .
te
indictts_te_male
2.464
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01563.wav
గుహలు అనగానే మనకు బొర్రా గుహలు , బెలుం గుహలు గుర్తొస్తాయి .
te
indictts_te_male
3.669
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01566.wav
ఇంటి యజమాని శ్యామల రావటం చూస్తే స్వయంగా అరుగు దిగివచ్చి గేటు తీసేవాడు .
te
indictts_te_male
5.003
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01567.wav
నీకీ కబుర్లన్నీ ఎవరు చెప్పారు పిన్నీ ? అని అడిగింది స్వర్ణ .
te
indictts_te_male
3.52
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01568.wav
రాకేష్ బయట పంపు దగ్గర కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళాడు .
te
indictts_te_male
3.787
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01569.wav
రోబోలు రోజురోజుకీ గొప్ప నైపుణ్యాలను సంతరించు కుంటున్నాయి .
te
indictts_te_male
4.053
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01571.wav
జనాలందరూ దిగుడు బావి గట్టు వైపు పరుగులు పెడుతున్నారు .
te
indictts_te_male
3.925
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01572.wav
ఝల్లుమన్నది వృద్ధుడి శరీరం ఏదో ఆలోచన వచ్చింది .
te
indictts_te_male
3.669
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01573.wav
గుహలో గుండు సూది వేసినా తరువాత స్పష్టంగా వినిపించేంత నిశ్శబ్దం ఉంటుంది .
te
indictts_te_male
4.843
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01574.wav
ఏం చేయాలా ? అని ఆలోచిస్తున్న రవికి స్నేహితుడు అయినా భాస్కరరావు గుర్తొచ్చాడు .
te
indictts_te_male
5.301
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01575.wav
సాయంత్రం మేడ మీద సందడి లేకపోవడం గమనించిన నీరజ వేగంగా మెట్లు దిగి ఇంట్లోకి వెళ్లి పోయింది .
te
indictts_te_male
6.432
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01577.wav
సంజన ఏమైనా చిరుతిండ్లు తింటూ ఉంటే సంకోచం లేకుండా చెన్నయ్య సార్కి పెట్టేది .
te
indictts_te_male
5.099
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01578.wav
పిల్లలు మంచిగున్నారా అన్నయ్యా అంటూ లలిత మంచినీళ్ళు తెచ్చిచ్చింది .
te
indictts_te_male
4.053
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01579.wav
మనం వాడుకునే మంచులో నీటి అణువులు షడ్భుజి ఆకారంలో వరుసగా అమరి ఉంటాయి .
te
indictts_te_male
5.355
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01580.wav
జీవనిని కాదన్న తరుణ్కి అంతకన్నా చదువుకున్న , అందమైన , గొప్ప ఉద్యోగం ఉన్న అమ్మాయి భార్యగా రావచ్చు .
te
indictts_te_male
7.115
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01581.wav
మత్స్యకారులు నదిలో చేపలు పట్టి కాల్చి ఇస్తారు .
te
indictts_te_male
2.987
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01582.wav
నల్గొండ జిల్లా చందంపేట మండలంలో ప్రపంచంలోని కొన్ని దేశాల్లో మాత్రమే ఉండే అరుదైన గుహలున్నాయ్ .
te
indictts_te_male
6.453
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01583.wav
చెలరేగి ఆడిన కెప్టెన్ డుప్లెసిస్ ఐదు సిక్సర్లు , ఐదు ఫోర్లతో పదిహేను బంతుల్లోనే యాభై పరుగులు సాధించాడు .
te
indictts_te_male
7.509
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01584.wav
క్రీడాకారుడు బంతి మధ్యన కుడివైపున తంతే అది అపసవ్య దిశలో తిరుగుతుంది .
te
indictts_te_male
5.205
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01585.wav
శిరీష మాట విని ఎక్కడికి వెళ్ళారు ? అని ఆశ్చర్యంతో అడిగాడు వెంకట్ .
te
indictts_te_male
4.576
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01586.wav
మనుషులు ప్రశాంతంగా ఆలోచిస్తే అంతా మంచే జరుగుతుంది .
te
indictts_te_male
3.019
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01587.wav
హోగెనక్కల్ రోడ్డుకు రెండు వైపులా పచ్చటి మల్బరీ తోటలుంటాయి .
te
indictts_te_male
3.925
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01588.wav
ద్రవ హైడ్రోజన్ కన్నా మీథేన్ మరింత స్థిరంగా ఇంధనాన్ని సరఫరా చేస్తుంది .
te
indictts_te_male
4.981
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01589.wav
తేనెటీగలు తమ జీవిత కాలంలో వేల పువ్వులపై వాలి మకరందాన్ని సేకరిస్తాయి .
te
indictts_te_male
5.237
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01590.wav
నువ్వు చెప్పేది నిజమా మామయ్యా అంటూ రాజేష్ పదేపదే అడిగాడు .
te
indictts_te_male
3.787
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01591.wav
అజయ్ ఆఫీసు తాలూకు మీటింగ్ కోసం ఉదయం ఫ్లైట్లో హైద్రాబాద్ నుంచి మద్రాసు వచ్చాడు .
te
indictts_te_male
5.536
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01592.wav
నో నో అదేంలేదు సూరీ నేను బాగానే ఉన్నానే అని చెప్పి నవ్వడానికి ప్రయత్నించింది రవళి .
te
indictts_te_male
5.632
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01594.wav
లైట్ వేస్తానుండు అని భార్గవ తలగడ పక్కనున్న స్విచ్ వేశాడు .
te
indictts_te_male
4.661
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01595.wav
రవళి సంతోష పడుతూ జీతం నెలకు నలభై నుండి యభై వరకు రావచ్చు అని అంది .
te
indictts_te_male
5.749
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01596.wav
రేయ్ వెంకటేశులా ! ఏదీ బాణా కర్ర పట్టుకుని ఒకసారి ఇసర్రా అన్నాడు సూర్యం .
te
indictts_te_male
4.853
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01597.wav
ఒక మెసేజ్ వచ్చిందంటే ఆ మెసేజ్ నిజమా ? అబద్దమా ? అనే విషయాన్ని స్నేహితుల వద్ద , బంధువుల వద్ద చర్చించండి .
te
indictts_te_male
6.155
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01598.wav
కొత్తగూడెం చేరితే తప్ప సీటు దొరకదేమో ! ఇంకో పావుగంటకు పైగానే నిల్చోవాలేమో అన్న నిర్ణయానికి వచ్చాడు జయరామ్ .
te
indictts_te_male
8.181
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01599.wav
పళ్లెంలో చెయ్యి కడుగుతున్న ప్రశాంత్ సీరియస్గా రవి వైపు చూసి నీకసలు బుద్ధుందా ? అని అడిగాడు .
te
indictts_te_male
6.059
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01600.wav
తప్పేంటి ఆంటీ ? మెటీరియల్ అంతా పోను , చీరకి నాలుగైదు వందలు మిగులుతుంది అని అంది జీవని .
te
indictts_te_male
6.336
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01601.wav
రైతు నేలను చదును చేసి విత్తనాలు పూడ్చాడు .
te
indictts_te_male
3.392
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01602.wav
రామయ్య పడిపోయిన వరి పైరును చేత్తో పట్టుకుని నిలబెట్టే ప్రయత్నం చేశాడు .
te
indictts_te_male
4.565
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01603.wav
హైబ్రిడ్ సూర్య గ్రహణ సమయంలో సూర్యుడిని చంద్రుడు అడ్డు కుంటాడు .
te
indictts_te_male
3.968
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01604.wav
లక్ష్మిఏంటీ ? మమ్మల్ని రమ్మని లెటర్ పంపారా మీ స్కూలు వాళ్ళు ? అని భయపడుతూ అడిగింది వైదేహి .
te
indictts_te_male
6.197
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01605.wav
ఎందుకనీ ? నీ మనసులో ఎవరైనా ఉన్నారా ? చెప్పవేం మరి ? అని సంజనని అడిగింది సరళ .
te
indictts_te_male
5.76
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01606.wav
పూర్తిగా నాన్న పెంపకంలోనే పెరిగిన రవళికి ఏనాడూ ఏ చిన్న పని కూడా చేయాల్సిన అవసరం రాలేదు .
te
indictts_te_male
6.955
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01608.wav
సుజాత కంప్యూటర్ ముందు కూర్చుని ఉంది .
te
indictts_te_male
1.984
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01609.wav
రక్తంలో నీరు , సోడియం తక్కువైతే డీహైడ్రేషన్కు గురయ్యే ప్రమాదం ఉంటుంది .
te
indictts_te_male
4.853
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01611.wav
నెలవంక కనిపించే సమయాన్ని బట్టి ఒక్కో ప్రాంతంలో పండుగ తేదీలు మారుతూ ఉంటాయి .
te
indictts_te_male
4.971
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01612.wav
హంపి సందర్శనకు వచ్చిన పర్యాటకులు నదిలో తెప్ప ప్రయాణం చేస్తారు .
te
indictts_te_male
4.107
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01613.wav
కామేశ్వరి బంధువుల పెళ్ళికి వెళ్ళివస్తూ , మధ్యలో స్వర్ణ అత్తగారి ఊళ్లో ఆగింది .
te
indictts_te_male
5.248
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01617.wav
మ్యాచ్కు హాజరైన ఒక చిన్న పిల్లవాడి చేతిలోని ప్లకార్డు నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది .
te
indictts_te_male
5.803
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01618.wav
ప్రాచీన శిలలు దాదాపు ఐదు మైళ్ల పొడవునా విస్తరించి ఉన్నాయని పరిశోధన వెల్లడించింది .
te
indictts_te_male
6.037
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01620.wav
కొండలు , లోయలు , అందమైన సరస్సులు నది ప్రాంతాన్ని మరింత అద్భుతంగా మారుస్తాయి .
te
indictts_te_male
5.141
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01621.wav
గిరిజనుడు అడవిలో దొరికే ఊటి పళ్లు తెచ్చి చెన్నయ్య సార్కి ఇచ్చాడు .
te
indictts_te_male
4.203
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01624.wav
ఇంట్లో ఉన్నప్పుడు మన ఫోన్ను ఇతరులు చూసే అవకాశం తక్కువగా ఉంటుంది .
te
indictts_te_male
4.448
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01625.wav
సోషల్ మీడియా ప్రొఫైల్ లేదా పబ్లిక్ ఛాట్ ద్వారా యూట్యూబ్ క్రియేటర్లకు , ఛానెల్ అడ్మిన్లకు సమాచారాన్ని చేరవేయొచ్చు .
te
indictts_te_male
7.797
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01627.wav
కొబ్బరిచెట్లు కాయల గెలలని మోయలేక మోస్తున్నట్టుగా ఉన్నాయి .
te
indictts_te_male
3.701
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01628.wav
మనకు ఆనందాన్నీ అనుభూతుల్నీ ఇచ్చే విషయాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి .
te
indictts_te_male
4.043
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01629.wav
బాబుని చాలా ప్రేమగా చూసుకునేది రేవతి .
te
indictts_te_male
2.485
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01630.wav
రవి సైలెంట్గా ఉండటమే మంచిదని డిసైడయ్యాడు .
te
indictts_te_male
3.253
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01631.wav
లోకేశ్ దారి పొడవునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు .
te
indictts_te_male
4.299
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01633.wav
క్రీస్తుపూర్వంలో రోమన్ వైద్యుడు గ్యాలెన్ నీరు , లక్క , ఆలివ్నూనెను కలిపి ప్రయోగాత్మక కోల్డ్ క్రీమ్ను రూపొందించారు .
te
indictts_te_male
7.413
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01636.wav
టీవీలో కొడుకు ఇంటర్వ్యూ చూస్తున్న రాజారావు కళ్ళలో నీళ్ళు తిరిగాయి .
te
indictts_te_male
4.597
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01637.wav
వాట్సాప్లో ఎమోజీ గానీ ముందే రాసి ఉన్న మెసేజ్లను గానీ పంపించొచ్చు .
te
indictts_te_male
4.501
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01638.wav
బెంగళూరు నుండి ఉదయం బయలు దేరి రాత్రికి తిరిగి బెంగళూరు చేరే ట్రిప్ థ్రిల్గా ఉంటుంది .
te
indictts_te_male
5.387
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01639.wav
సైనప్ అవసరం లేకుండా ఇష్టమైన వార్తాంశాలను అందించటం ఆర్టిఫ్యాక్ట్ లక్ష్యం .
te
indictts_te_male
5.248
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01641.wav
రమేష్ చదువయ్యాక ఉద్యోగంలో చేరినా కూడా ఇంకా అమెరికా వెళ్ళటానికి ప్రయత్నాలు చేస్తున్నాడు .
te
indictts_te_male
5.899
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01642.wav
సిబ్బంది రహిత వాణిజ్య ల్యాండర్లు చంద్రుడి మీద దిగే అవకాశము కనిపిస్తోంది .
te
indictts_te_male
4.96
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01643.wav
పబ్లిక్ వైఫైని వాడు కునేటప్పుడు హ్యాకర్లు మనల్ని ఎక్కువగా హ్యాక్ చేయాలని చూస్తుంటారు .
te
indictts_te_male
5.621
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01644.wav
అహల్య దగ్గర బరువైన వస్తువులు లేవు గానీ భుజానికి వేలాడుతున్నా ఎయిర్బ్యాగు మాత్రం బరువుగా అన్పించింది .
te
indictts_te_male
7.392
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01645.wav
విద్యార్థులకు ఎగ్జామ్స్కు ముందు ఒత్తిడి , నిరాశ స్థాయిలు పెరగడం కామన్ అయిపోయింది .
te
indictts_te_male
5.621
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01646.wav
తండ్రి ప్రస్తావనతో కామేశ్వరి మనసు ఉద్వేగ భరితమైంది .
te
indictts_te_male
3.755
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01648.wav
సుబ్బయ్య బోరింగ్ దగ్గర చల్లని నీరు తాగి అరుగు మీద కూర్చున్నాడు .
te
indictts_te_male
4.725
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01649.wav
నీ జీవితం గురించి నువ్వే ఒక నిర్ణయం తీసుకో అని రవి లలితతో అన్నారు .
te
indictts_te_male
5.013
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01650.wav
తేజ దగ్గర నుండి మూడు వారాలుగా సీతకి ఒక ఫోన్ కూడా రాలేదు .
te
indictts_te_male
4.459
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01651.wav
రమ్య వదులుగా జడ వేసుకోవటం వల్ల వెంట్రుకలు చెదిరి ముఖం మీదికి వాలుతున్నాయి .
te
indictts_te_male
5.12
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01652.wav
బెస్ట్ యాప్లను మాత్రమే ఎక్కువ మంది యూజర్లు డౌన్లోడ్ చేస్తుంటారు .
te
indictts_te_male
4.043
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01653.wav
రైలు ముందుకి నడుస్తుంటే మాధవరావు జ్ఞాపకాలు వెనక్కి పరుగెత్తాయి .
te
indictts_te_male
4.907
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01655.wav
రాజు గబగబా గ్లాసెత్తి నీళ్ళు తాగి నిజంగా అరవై ఇచ్చావా అని అమ్మను అడిగాడు .
te
indictts_te_male
5.952
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01656.wav
రెండు జంగిల్ఫౌల్ పక్షి జాతులు సంపర్కం చెందే క్రమంలో కొత్త జన్యుక్రమంతో కూడిన కోళ్ల జాతి పుట్టుకొచ్చి ఉండొచ్చు .
te
indictts_te_male
6.976
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01657.wav
నాకు ఇంగ్లిషు నోట్బుక్ తేవడం మర్చిపోవద్దు అని నాన్నని ముద్దుగా అడుగుతోంది కూతురు .
te
indictts_te_male
4.971
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01658.wav
ప్రస్తుతం వాట్సాప్లో ఒకేసారి ఎనిమిది మంది వీడియో కాల్ మాట్లాడే అవకాశం ఉంది .
te
indictts_te_male
4.8
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01659.wav
అహల్య లేచి నిలబడి కంగ్రాచ్యులేషన్స్ అంటూ రవికి చెయ్యి అందించింది .
te
indictts_te_male
4.843
indictts_iitm
neutral
null
null
null
null