file_name
stringlengths
36
59
text
stringlengths
9
449
lang
stringclasses
12 values
speaker_id
stringclasses
26 values
duration
float64
1.5
29.8
source
stringclasses
2 values
emotion
stringclasses
1 value
domain
float64
snr_db
float64
22.5
60
silence_ratio
float64
0.1
0.35
clipping_ratio
float64
0
0
audio/te/indictts_te_male_train_telugumale_01660.wav
చదువులో రాము , సోము అటూ ఇటుగా పోటీ పడుతూ వస్తున్నారు .
te
indictts_te_male
3.648
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01662.wav
సుకన్య ఇప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటోంది .
te
indictts_te_male
2.283
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01663.wav
కట్టెలు , బొగ్గు , కిరోసిన్ ఇలాంటి ఇంధనాలను మండిస్తే గానీ మంట పుట్టదు .
te
indictts_te_male
4.853
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01665.wav
రాజేష్ దుబాయ్ నుండి వచ్చిన సందర్భంగా టీచరుగా పనిచేస్తున్న శంకరం భోజనానికి పిలిచాడు .
te
indictts_te_male
6.336
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01666.wav
భార్యకు విషయం చెప్పి వెంటనే బయలుదేరి శివరాం ఇల్లు చేరుకున్నాడు .
te
indictts_te_male
4.875
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01667.wav
సత్యకు కలలు కనడం , కల్మషం లేకుండా జీవించడం అంటే ఇష్టం .
te
indictts_te_male
4.192
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01670.wav
ఎండా , వానాలాంటి వాతావరణ ప్రభావానికి లోనవడం వల్ల కారు యొక్క నాణ్యత పోవచ్చు .
te
indictts_te_male
6.165
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01671.wav
చెన్నయ్య బీరువా లోంచి ప్రామిసరీ నోట్ల కట్ట తెచ్చి రవి ముందు పడేసాడు .
te
indictts_te_male
4.811
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01672.wav
జ్వరం వచ్చినప్పుడు పేరెంట్స్ పిల్లలకు నీళ్లు , నిమ్మరసం , కొబ్బరి నీళ్లు అందిస్తు ఉండాలి .
te
indictts_te_male
5.003
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01675.wav
జపాన్కు చెందిన ఐస్పేస్ గత డిసెంబరులో ప్రయోగించిన లూనార్ ల్యాండర్ వచ్చే మార్చిలో జాబిల్లి మీద దిగనుంది .
te
indictts_te_male
7.136
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01677.wav
జయరాంకు ఏపీలో అడుగు పెట్టడానికి పరిస్థితులు కలసి రావడం లేదు .
te
indictts_te_male
4.587
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01680.wav
మెట్రో ట్రైన్లో రద్దీ తీవ్రత కారణంగా అదనపు కోచ్లు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు .
te
indictts_te_male
6.208
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01682.wav
ఇళ్లు కట్టేటప్పుడు వాడే ముడి సరకులన్నీ అదే ప్రాంగణంలో ఒక తాత్కాలిక షెడ్డలోనో , ఆరుబయటో నిల్వ చేస్తారు .
te
indictts_te_male
7.136
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01683.wav
యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి శాస్త్రవేత్తలు పర్యావరణ హిత ప్రత్యామ్నాయాన్ని కనుగొన్నారు .
te
indictts_te_male
5.248
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01684.wav
డ్రైవ్లో ఏవైనా ఫైళ్లను మోడిఫై చేయటానికి వీలు కాకపోతే గూగుల్ ఖాతాకు తిరిగి కనెక్ట్ కావటం మంచిది .
te
indictts_te_male
7.136
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01685.wav
మెసేజ్ ఎడిట్కు టైమ్ లిమిట్ కూడా ఉంటుందని సమాచారం .
te
indictts_te_male
3.499
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01686.wav
బక్కనగారి పల్లె గ్రామానికి నేరుగా బస్ కానీ , రైలు కానీ , విమాన సర్వీసులు కానీ అందుబాటులో లేవు .
te
indictts_te_male
6.549
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01687.wav
మెలకువ వచ్చేసరికి కారు వచ్చేసింది మావయ్యా అని చెబుతున్నాడు వంశీ .
te
indictts_te_male
4.576
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01688.wav
చల్లదనం అంటే ఏంటనే ప్రశ్న వేలాది ఏళ్లుగా మనిషి మెదడును తొలుస్తూనే ఉంది .
te
indictts_te_male
6.037
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01689.wav
ఇసుకేస్తే రాలనంత జనంతో బీచ్ నిండిపోతుంది .
te
indictts_te_male
2.912
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01690.wav
రాజు ఇంట్లో ఒకప్పుడు రెండు పావురాలు ఉండేవి .
te
indictts_te_male
2.891
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01692.wav
ఇంటర్ నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇటీవల ఫిషింగ్ స్కామ్కు గురైంది .
te
indictts_te_male
3.829
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01693.wav
నిన్న మేడ్చల్లో పది మంది బెట్టింగ్ ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి లక్షలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు .
te
indictts_te_male
7.787
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01694.wav
భర్త మొహం ప్రసన్నంగా లేకపోవడం గమనించింది జనని .
te
indictts_te_male
3.381
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01695.wav
దగ్గరకు రాగానే వచ్చేది శంకరన్ అని లోకేష్ గుర్తు పట్టాడు .
te
indictts_te_male
3.904
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01696.wav
ప్రస్తుతం మంజీర అని పిలిచే నదిని ఒకప్పుడు గరుడ గంగా అని పిలిచేవారు .
te
indictts_te_male
4.448
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01697.wav
రామయ్య ఖర్చు దాదాపు సమానం కావడంతో పెద్దగా అప్పులుచేసే అవసరం ఉండేది కాదు .
te
indictts_te_male
5.771
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01699.wav
కార్బో హైడ్రేట్లు మరియు ప్రోటీన్లు వంటి స్థూల కణాలు నీటి ద్వారా రక్త ప్రవాహం ద్వారా రవాణా చేయ బడతాయి .
te
indictts_te_male
7.008
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01701.wav
మానవుల అజాగ్రత్త మరియు ప్రణాళికా లోపం కారణంగా విలువైన వనరు అపారంగా వృధా అవుతోంది .
te
indictts_te_male
6.955
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01702.wav
ఒక వ్యక్తికి రోజుకు కనీసం లీటర్ల నీరు అవసరం .
te
indictts_te_male
3.648
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01703.wav
నీటి కొరతను నీటి ఒత్తిడి లేదా నీటి సంక్షోభం అని కూడా అంటారు .
te
indictts_te_male
4.523
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01704.wav
గ్రామాల్లో నేరుగా బోర్వెల్ను అమలు చేయాలి .
te
indictts_te_male
3.52
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01705.wav
ప్రజలు అదనపు నీటి నష్టాన్ని భర్తీ చేయడానికి తగినంత ద్రవాలను తాగవచ్చు .
te
indictts_te_male
5.643
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01706.wav
సగటు వ్యక్తి బరువులో నీరు దాదాపు సగం నుండి మూడింట రెండు వంతుల వరకు ఉంటుంది .
te
indictts_te_male
6.08
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01708.wav
శరీరానికి నీరు అవసర మైనప్పుడు , మెదడులో లోతైన నరాల కేంద్రాలు ప్రేరేపించ బడతాయి .
te
indictts_te_male
5.803
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01709.wav
ఐదు దశాబ్దాల క్రితం భారత దేశంలో మరియు అనేక ఇతర దేశాలలో మిల్లెట్ ప్రధాన పంటగా ఉండేది .
te
indictts_te_male
6.731
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01710.wav
రాజస్థాన్ , గుజరాత్ మరియు మహారాష్ట్ర వంటి కరువు పీడిత రాష్ట్రాలలో , ప్రాంతాలలో మినుములు రోజువారీ ఆహారంలో భాగంగా ఉన్నాయి .
te
indictts_te_male
8.501
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01711.wav
మిల్లెట్లను పోషక తృణ ధాన్యాలుగా ప్రకటించి జాతీయ ఆహార భద్రతా మిషన్లో చేర్చారు .
te
indictts_te_male
6.187
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01713.wav
మినుములకు ఖరీదైన ఎరువులు మరియు పురుగుల మందులు అవసరం లేదు .
te
indictts_te_male
4.587
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01716.wav
మిల్లెట్ వినియోగం నెలవారీ , వారంవారీ లేదా రోజువారీ ప్రధాన ఆహారాలలో భాగ మైనప్పుడు మాత్రమే పెరుగుతుంది .
te
indictts_te_male
7.787
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01717.wav
బీరకాయలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి కొద్దిగా తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది .
te
indictts_te_male
5.941
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01719.wav
సూర్యం నీరసించిన సాటి రైతులను హుషారు చేసేవాడు .
te
indictts_te_male
3.541
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01720.wav
కృష్ణానదిపై ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి పనులకు త్వరలో శ్రీకారం చుట్టనున్నారు .
te
indictts_te_male
4.832
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01723.wav
మీ స్నేహితుల సహకారంతో మీ పనులు చాలా వరకు పూర్తవుతాయి .
te
indictts_te_male
4.053
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01726.wav
పట్టకర్రతో ఉన్న మడి ఎక్కువ నీల్లు తాగుతుందంట .
te
indictts_te_male
2.912
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01727.wav
రామయ్య తాటాకులతో నేసిన గూన వంటి గొడుగులు తలపై పెట్టుకుని వీధంతా నడుచుకుంటూ పోతున్నారు .
te
indictts_te_male
6.848
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01728.wav
గుట్ట పైభాగం నుంచి పడే సూర్యరశ్మి వల్ల గుహలో కాస్త వెలుతురు ఉంటుంది .
te
indictts_te_male
5.557
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01729.wav
మంచు గ్రహాల స్థానిక పరిస్థితుల మీద గణనీయమైన ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు .
te
indictts_te_male
6.165
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01730.wav
కాఫీతో పాటు , జీడిపప్పు బాగా దట్టించిన ఉప్మా కూడా ఉంటే బాగుండేది అని రవి అనుకున్నాడు .
te
indictts_te_male
6.187
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01731.wav
మంచినీళ్ళ గ్లాసు తీసుకుని వచ్చింది విశ్వనాథం భార్య సుమతి .
te
indictts_te_male
4.299
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01732.wav
పిల్లల్ని మంచి స్కూల్లో చేర్పించటంతో , తల్లితండ్రుల బాధ్యత తీరిపోదని వీరేంద్రనాథ్ నమ్మకం .
te
indictts_te_male
6.325
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01733.wav
గత ముఫ్పై ఏళ్లుగా ప్రతీ ఏడాది రామయ్యకు కష్టాలు వస్తూనే ఉన్నాయి .
te
indictts_te_male
4.32
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01734.wav
గోడలకి వేసుకునే సున్నాన్ని నీరు సున్నం అంటారు .
te
indictts_te_male
3.509
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01735.wav
అంజికి ఎప్పుడూ క్లాసుల తక్కువ మార్కులే వొస్తుంటయ్ .
te
indictts_te_male
2.955
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01738.wav
ఏకాగ్రతతో సకాలంలో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో మంచి ఫలితం ఉంటుంది .
te
indictts_te_male
4.853
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01739.wav
ఈస్ట్ గోదావరి జిల్లాలోని రాజమండ్రి సమీపంలోని పాపికొండలు టాప్ టూరిస్ట్ ప్లేస్ అవుతుంది .
te
indictts_te_male
6.325
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01740.wav
దీర్ఘశ్రేణి అంతరిక్ష వాహనంలో ఘన ఇంధనాన్ని వాడుకోవటం తొలిసారని భావిస్తున్నారు .
te
indictts_te_male
5.664
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01741.wav
మిల్లీటెస్లాస్ వరకు అయస్కాంత క్షేత్రం ఉంటుందని బ్రూస్ బఫే నిర్ధారించారు .
te
indictts_te_male
5.515
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01742.wav
సాయంత్రం చల్లపొద్దున రెండు మైళ్ళు నడిస్తే రాజు ఊరొస్తుంది .
te
indictts_te_male
4.043
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01743.wav
కార్బన్ డయాక్సైడ్ అనేది అణువులతో రూపొందించ బడిన ఒక రసాయన సమ్మేళనం .
te
indictts_te_male
4.565
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01746.wav
కొత్త సచివాలయ నిర్మాణం కోసం గుత్తేదారులు , అధికారులు ఆరు నెలలుగా శ్రమించారు .
te
indictts_te_male
5.909
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01748.wav
వడదెబ్బ లక్షణాలు కన్పిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి .
te
indictts_te_male
5.643
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01749.wav
అంజి పైకి లేసి నిలవడి , తన వాచిని ప్యాంటు జేబుల పెట్టుకొని చిన్నగ నడుచుకుంటూ స్కూల్కు పోయిండు .
te
indictts_te_male
6.976
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01750.wav
ఇన్ఫీనిక్స్ జీరో అల్ట్రా జి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ బేస్డ్ పై రన్ అవుతుంది .
te
indictts_te_male
4.693
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01751.wav
మన డేటాను పలు టెక్ సంస్థలు వాడుకునే ప్రమాదం లేక పోలేదు .
te
indictts_te_male
3.808
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01752.wav
నార్మల్ ఫోన్ నుండి మెమోరీని బయటకు తీసి స్మార్ట్ ఫోన్లో వేయటం కుదరదు .
te
indictts_te_male
4.907
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01753.wav
జపాన్ తొలిసారిగా జీ మొబైల్ నెట్వర్క్ను వాడుకుంది .
te
indictts_te_male
3.605
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01755.wav
చెన్నై సొంత మైదానంలో ఆడిన గత మ్యాచ్ల్లో గెలుపొందింది .
te
indictts_te_male
4.096
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01756.wav
ప్రతీ చోటా ప్రజలకు లోకేష్ ఇస్తున్న భరోసా భిన్నంగా ఉంటోంది .
te
indictts_te_male
3.829
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01757.wav
రాహుల్ జాతీయ స్థాయి అవార్డు కోసం ప్రయత్నం చేస్తున్నాడు .
te
indictts_te_male
3.392
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01758.wav
క్రిస్ప్ఆర్ సాయంతో తక్కువ మీథేన్ను విడుదల చేసే పంటలు , పశువులను సృష్టిస్తున్నారు .
te
indictts_te_male
5.28
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01759.wav
మానవుల భూమి వినియోగంలో వ్యవసాయం ప్రధాన వాటాను కలిగి ఉంది .
te
indictts_te_male
4.352
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01760.wav
పార్కింగ్ ప్లేసు నుంచి కారు తీసుకువచ్చి ఎంట్రన్స్ మెయిన్గేటు ముందు ఉంచాడు మాధవరావు .
te
indictts_te_male
5.269
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01761.wav
అల్వార్ రైలు పట్టాల వెంబడి ఓ పశువుల మంద మేస్తున్నది .
te
indictts_te_male
3.669
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01762.wav
జనాభా లెక్కల ప్రకారం తలసరి నీటి లభ్యత ఘనపు మీటర్లు ఉందని వెల్లడించింది .
te
indictts_te_male
5.792
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01763.wav
సీతమ్మ తన పేరుతో ఉన్న పొలం ఇల్లు కూతురికే ఇచ్చింది .
te
indictts_te_male
3.797
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01765.wav
రాజేష్ రహస్యాన్ని ఛేదించేందుకు ధైర్యంగా ముందుకెళ్లే యువకుడిగా చక్కటి అభినయం ప్రదర్శించాడు .
te
indictts_te_male
6.347
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01766.wav
రాము ఉదయం వీధి వరండాలో పేపర్ చూస్తూ కాఫీ సిప్ చేస్తున్నాడు .
te
indictts_te_male
5.024
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01768.wav
పల్లెల్లో చిన్నగా దగ్గినా ప్రపంచమంతా పాకిపోతుంది .
te
indictts_te_male
3.957
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01770.wav
హైదరాబాద్ శివారులోనే ఉన్న కండ్లకోయ ఆక్సిజన్ పార్కును అడవిలాంటి ఉద్యాన వనం అనవచ్చు .
te
indictts_te_male
6.08
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01771.wav
వారణాసి తర్వాత గంగా హారతిని చూడాలంటే రిషికేశ్కు వెళ్లాల్సిందే .
te
indictts_te_male
5.141
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01772.wav
కోట్లాది సంవత్సరాల క్రితం చంద్రుడి భాగాలు భూమి నుంచి కనిపించాయి .
te
indictts_te_male
4.725
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01773.wav
రియల్మి గ్లోబల్ ప్రొడక్ట్ మేనేజర్ శ్రీహరి ఫోన్ను విడుదల చేసిన అనంతరం ఫీచర్ల గురించి వివరించారు .
te
indictts_te_male
6.88
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01774.wav
పిల్లలు పని ప్రదేశంలో ఆడుకుంటూ పొరపాటున మట్టిలో పడిపోయే ప్రమాదం ఉంది .
te
indictts_te_male
5.013
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01775.wav
కాకి గోడమీద కూర్చొని అవతలి ప్లాట్ఫాం మీద ఎవరో వదిలేసిన అన్నం ప్యాకెట్నే చూస్తోంది .
te
indictts_te_male
6.229
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01776.wav
రామయ్య వాళ్ళ తోట బంతి పూలతో , చేమంతి పూలతో చాలా అందంగా ఉంది .
te
indictts_te_male
4.747
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01778.wav
ఫస్ట్ సీన్ నుంచి చివరి సన్నివేశం వరకు సరళ పాత్ర నుంచి బయటికి రాలేదు .
te
indictts_te_male
4.448
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01779.wav
రాత్రి భోజనానికి ఏమేం సరుకులు తేవాలో భర్తకు లిస్టు చెప్పింది లలిత .
te
indictts_te_male
4.608
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01780.wav
మనుషులు తృణధాన్యాలు చాలా తక్కువగా తీసుకుని ప్రాసెస్ చేసిన మాంసాన్ని మాత్రం విశేషంగా ఆరగిస్తారు .
te
indictts_te_male
6.752
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01781.wav
చక్కెర స్థాయిలు అధికంగా ఉంటే గుండె , కిడ్నీలు , నరాలు , కంటి సమస్యలు వస్తాయి .
te
indictts_te_male
5.248
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01782.wav
నాణ్యత లేని ఆహారం వల్లనే టైప్ టూ డయాబెటిస్ వస్తుంది .
te
indictts_te_male
3.925
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01785.wav
రాజంపేటకు వెళ్లే బస్సులో ముగ్గురు వ్యక్తులు కలిసి ప్రయాణిస్తే ఐదు వందల రూ .
te
indictts_te_male
4.373
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01786.wav
రాఘవ ఐదు నిమిషాల తరవాత చేతిలో ఓ కవరుతో ఇంటికి వచ్చాడు .
te
indictts_te_male
4
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01788.wav
హొగెనక్కల్ చేరేసరికి కావేరీ నది చాలా విశాలంగా తయారై కొండ చరియల మీదుగా కిందికి జారుతూ ఉంటుంది .
te
indictts_te_male
7.285
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01789.wav
రాజయ్య ఒక చెట్టుకింద పెద్ద టేబుల్ వేసి ఇరవై రకాల వంటలను బంధువులకు కొసరి కొసరి వడ్డించాడు .
te
indictts_te_male
7.413
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01790.wav
వాల్ నట్ నూనెను రోజూ ఆహారంలో ఉపయోగిస్తే షుగర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది .
te
indictts_te_male
5.269
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01792.wav
రాజు తిన్న తర్వాత తనకు తెలిసిన పద్యమో , పాటో పాడుకుంటూ రోజును గడిపేస్తాడు .
te
indictts_te_male
5.568
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01794.wav
విప్రో కంపెనీలో షార్ట్ లిస్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది .
te
indictts_te_male
4.149
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01795.wav
కామేశ్వరికి దాహం తీరి గుండె దడ తగ్గింది .
te
indictts_te_male
2.965
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_01798.wav
రోగ నివారణ కంటే ముందు జాగ్రత్తే మేలని చెబుతారు వైద్య నిపుణులు .
te
indictts_te_male
4.907
indictts_iitm
neutral
null
null
null
null