file_name stringlengths 36 59 | text stringlengths 9 449 | lang stringclasses 12 values | speaker_id stringclasses 26 values | duration float64 1.5 29.8 | source stringclasses 2 values | emotion stringclasses 1 value | domain float64 | snr_db float64 22.5 60 ⌀ | silence_ratio float64 0.1 0.35 ⌀ | clipping_ratio float64 0 0 ⌀ |
|---|---|---|---|---|---|---|---|---|---|---|
audio/te/indictts_te_male_train_telugumale_02997.wav | పాడి పరిశ్రమ ప్రారంభించే ఆలోచన ఉన్నవారు , లొకేషన్ను కూడా చూసుకోవాలి . | te | indictts_te_male | 4.853 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02998.wav | ప్రపంచ వ్యాప్తంగా నివసిస్తున్న కోట్లాది మంది హిందువులు ఆవును గోమాతగా భావించి పూజిస్తారు . | te | indictts_te_male | 5.515 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_02999.wav | భారత స్టార్లు బ్యాటింగ్ , బౌలింగ్లోనే కాకుండా ఫీల్డింగ్లోనూ రాణిస్తారు . | te | indictts_te_male | 4.907 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03000.wav | మణి ప్రతిరోజు లాగే గొడ్డలి తీసుకొని చెట్లు నరికేందుకు అడవికి బయలు దేరాడు . | te | indictts_te_male | 5.376 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03001.wav | మనం ఉన్నదాంట్లోనే సర్దుకుపోతే , శక్తికి మించి ఆలోచించే ఆలోచనలు రావు . | te | indictts_te_male | 4.843 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03002.wav | ఎమర్జింగ్ ఆసియా కప్లో భారత యువ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనను చూపుతున్నారు . | te | indictts_te_male | 5.12 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03003.wav | న్యాయంగా బ్రతికే వాడిని బ్రతకనివ్వు లేందంటే పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయి . | te | indictts_te_male | 5.099 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03004.wav | మనమే తెలివిగల వాళ్ళం అని అనుకుంటే మన కన్నా మేధావులు కూడా ఉంటారు . | te | indictts_te_male | 4.139 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03005.wav | నెల రోజుల పాటు టీ , కాఫీలకు దూరంగా ఉంటే శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి . | te | indictts_te_male | 5.301 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03007.wav | రోజుల్లో ప్రతి ఒక్కరూ స్పైసీ ఫుడ్ని తింటున్నారు . | te | indictts_te_male | 3.051 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03008.wav | అశ్వగంధ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు మరియు ట్రైగ్లిజరైడ్స్ తగ్గించడంలో సహాయం చేస్తుంది . | te | indictts_te_male | 5.941 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03009.wav | అశ్వగంధను క్రమం తప్పకుండా తీసుకున్నా స్త్రీలు మెరుగైన హార్మోన్ స్థాయిలను పొందుతారు . | te | indictts_te_male | 5.227 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03010.wav | వర్షాకాలం అంటేనే మనలోని జబ్బులు బయటపడే కాలమని అందరూ అనుకుంటూ ఉంటారు . | te | indictts_te_male | 5.216 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03012.wav | చంద్రుడి దుమ్ము , ధూళి నుంచి స్పేస్ సూట్ కాపాడుతుంది . | te | indictts_te_male | 3.403 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03013.wav | ఎప్పుడైనా అలెక్సాతో పని పడితే ఈ బటన్ను తిరిగి నొక్కితే చాలు ఆన్ అవుతుంది . | te | indictts_te_male | 4.992 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03014.wav | స్టాక్స్ లొ స్వల్ప పెరుగుదల లేదా తగ్గుదల ఉండొచ్చు . | te | indictts_te_male | 3.115 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03016.wav | మా ఇళ్లు హైదరాబాద్ నుండి సుమారు రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది . | te | indictts_te_male | 4.235 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03017.wav | యాప్ తో ప్రేక్షకులకు , ఆటకు సంబంధించిన వివరాలు స్పష్టంగా తెలుస్తాయి . | te | indictts_te_male | 4.427 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03018.wav | జాన్ అమ్మాయిల మనసు దోచేంత అందగాడు అయిపోయాడు . | te | indictts_te_male | 3.307 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03020.wav | పాశ్చాత్య దేశాలు కెమెరా ఫోన్ల ఉత్పత్తిని ఆరంభించాయి . | te | indictts_te_male | 3.787 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03021.wav | ప్రకృతి విపత్తులు ఎప్పుడు సంభవిస్తాయో తెలియదు . | te | indictts_te_male | 2.603 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03022.wav | వికాస్ మాటలకు ఏ సమాధానం చెప్పాలో , తోచక మా అత్తగారు మౌనం వహించారు . | te | indictts_te_male | 5.504 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03023.wav | రోబో డాగ్ గోడలు , భవనాల పైకప్పులు సులువుగా ఏక్కుతుంది . | te | indictts_te_male | 3.659 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03024.wav | రివర్ ఇంత అందంగా ఉండడానికి కారణం తన ఒడిలో నింపుకున్న రంగులే కావచ్చు . | te | indictts_te_male | 5.003 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03025.wav | జీవని అన్నట్టుగానే పది నిమిషాలలో పని పూర్తిచేసింది . | te | indictts_te_male | 3.968 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03026.wav | అక్కడ నుంచి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊటీకి చేరుస్తారు . | te | indictts_te_male | 4.32 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03027.wav | దివాకర్ని చూసి శివరాం నవ్వుతూ , ఈరోజు పని పూర్తయిందా అంటూ కుర్చీ లాక్కుని కూర్చున్నాడు . | te | indictts_te_male | 6.208 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03028.wav | మే మరియు జూన్ వరకు ప్రతి మంగళవారం ఈ ట్రైన్ అందుబాటులో ఉంటుంది . | te | indictts_te_male | 4.832 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03029.wav | భూమిపై ఉండే భిన్న వాతావరణ పరిస్థితి కారణంగా ఆయా ప్రాంతాలకు లేదా దేశాలకు జంతువల పంపిణీ విధానం జరిగిందట . | te | indictts_te_male | 8.565 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03030.wav | రఘు పెద్దగా చదువు కోకపోయినా మంచి సమయస్ఫూర్తి కలవాడు . | te | indictts_te_male | 3.904 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03031.wav | కర్ణాటకలో రాష్ట్రంలొని చారిత్రక హంపి నగరంలో శ్రీ విజయ విట్టల దేవాలయం ఉంది . | te | indictts_te_male | 6.293 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03032.wav | అరుదైన ఔషధ మొక్కలపై పరిశోధన చేసేందుకు కార్తీక వనప్రాంతంనువాడుతున్నారు . | te | indictts_te_male | 5.387 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03033.wav | పర్యాటకుల్ని ఆకర్షించే ప్రాంతాల్లో జంగిల్ స్టార్ ఒకటి . | te | indictts_te_male | 4.043 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03034.wav | మున్నార్లో ఆసక్తికర విషయాలను స్థానికులతో కాసేపు సమయం గడపండి తెలుసుకో గలరు . | te | indictts_te_male | 5.291 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03035.wav | ఊటీ పర్యాటకులు చెట్ల నీడన పకృతి అందాలను చూస్తూ సమయం గడిపేందుకు వీలుగా రిసార్ట్స్ అందుబాటులో ఉన్నాయి . | te | indictts_te_male | 7.349 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03036.wav | చారిత్రక , వారసత్వ ప్రదేశాలతో ప్రపంచవ్యాప్త పర్యాటకుల్ని విజయవాడ నగరం ఆకర్షిస్తుంది . | te | indictts_te_male | 6.101 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03037.wav | ఆలయ స్థంబాలపై చెక్కిన శిల్ప కళారీతులు పర్యాటకుల్ని ఆకర్షిస్తాయి . | te | indictts_te_male | 4.224 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03038.wav | ప్రకృతి దృశ్యాలతో అలరించే హిల్స్టేషన్లు నిర్మలమైన వాతావరణంతో టూరిస్టులను ఆకర్షిస్తాయి . | te | indictts_te_male | 6.507 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03039.wav | సీషెల్స్ చూడాలంటే భారతదేశ ప్రజలకు వీసా అక్కర్లేదు , వీసా అరైవల్ కూడా అక్కర్లేదు . | te | indictts_te_male | 6.688 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03040.wav | ఉదయం సమయంలో నీళ్లు తాగాల్సి వస్తే కూలింగ్ వాటర్ను దూరం పెడితే మంచిది . | te | indictts_te_male | 5.088 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03041.wav | రామప్ప గుడ్ మార్నింగ్ సార్ అని చెన్నయ్య సారుకి చెప్పాడు . | te | indictts_te_male | 3.659 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03042.wav | కథలు వింటే పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరిగి తెలివి తేటలు చురుగ్గా వస్తాయి . | te | indictts_te_male | 4.693 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03043.wav | ఇండియన్ బిజినెస్ గ్రూప్ విదేశాల్లో పెద్ద ఎత్తున పోయేందుకు సన్నాహాలు చేసింది . | te | indictts_te_male | 5.184 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03044.wav | ఉల్లిగడ్డను కోసినప్పుడు సిన్ ప్రొపేన్థయాల్ ఎస్ ఆక్సైడ్ అనే రసాయన పదార్థం వలన మన కళ్లలో నీళ్లు వస్తాయి . | te | indictts_te_male | 7.008 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03046.wav | బియ్యం ఎందుకు కడుగుతారు అనే దానికి సాధారణ కారణాలతో పాటు , శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు . | te | indictts_te_male | 7.605 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03048.wav | బియ్యం కడగడం వలన అందులోని రాగి , ఐరన్ , జింక్ వంటి పోషకాలు పోతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు . | te | indictts_te_male | 6.603 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03050.wav | మస్టర్డ్ ఆయిల్ చర్మంలో తేమను ఉండేలా సహాయం చెస్తుంది . | te | indictts_te_male | 3.435 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03053.wav | మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా పని చేయాలంటే జింక్ అనే పోషక పదార్థం అవసరం అవుతుంది . | te | indictts_te_male | 6.976 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03054.wav | దంత ఆరోగ్యాన్ని , గొంతు నొప్పిని తగ్గించడంలో మరియు రుమటాయిడ్ ఆర్థరైటిస్ చికిత్సలో దానిమ్మ తొక్కలు సహాయ పడుతాయి . | te | indictts_te_male | 7.509 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03055.wav | గత పదేండ్లుగా టిపిఎడి డల్లాస్లో బ్లడ్ డ్రైవ్లు నిర్వహించారు . | te | indictts_te_male | 4.256 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03058.wav | చిరుజల్లులు పడుతుంటే ఆహ్లాదకర వాతావరణంలో ఉల్లాసంగా కారు నడుపుతూ మంచి ఫీల్ను పొందవచ్చు . | te | indictts_te_male | 6.432 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03059.wav | అండమాన్ అండ్ నికోబార్లోని రాధా నగర్ బీచ్ ఆసియాలోనే ఉత్తమమైన బీచ్ . | te | indictts_te_male | 5.227 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03060.wav | మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే గోరువెచ్చని నీటిని తాగితే , అది మీ ఇమ్మ్యూనిటి శక్తిని చాలా వేగంగా పెంచుతుంది . | te | indictts_te_male | 7.115 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03061.wav | పండ్లు మీ ఆహారంలో చేర్చడానికి అత్యంత పోషకమైనవి , రుచికరమైన పదార్థాలు . | te | indictts_te_male | 5.504 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03062.wav | మన శరీరం కార్బోహైడ్రేట్ల నుండి గ్లూకోజ్ను శక్తికి సరైన వనరుగా వాడవచ్చు . | te | indictts_te_male | 4.789 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03063.wav | మధుమేహం ఉన్నవారు పుచ్చ కాయలను తినేటప్పుడు తప్పకుండ నియంత్రణను పాటించాలి . | te | indictts_te_male | 5.387 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03064.wav | దానిమ్మ గింజలు మీ ప్రసరణ వ్యవస్థను మరియు మీ శరీరం అంతటా రక్త ప్రవాహాన్ని పెంచుతాయి . | te | indictts_te_male | 5.803 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03065.wav | వాస్తవానికి అరకు లోయలో ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం డిటిసి కోసం గతంలో ఓ భవనాన్ని నిర్మించారు . | te | indictts_te_male | 6.539 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03066.wav | రాష్ట్ర ఉన్నత విద్యామండలి త్వరలోనే నోటిఫికేషన్ను జారీ చేయనుంది . | te | indictts_te_male | 4.053 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03067.wav | శ్యామశాస్త్రి తోటి ఉపాధ్యాయులలో ఏవరికి పురాణ ప్రవచనాలు చేయగల పరిజ్ఞానం లేదు . | te | indictts_te_male | 5.931 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03068.wav | నీకు నా బదులు రామకుప్పం వెళ్లే మనిషి దొరికాడా ? అని సంబరంగా ప్రశ్నించాడు శ్యామశాస్త్రి . | te | indictts_te_male | 5.408 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03069.wav | ఎక్కువగా ఆవలింత అనేది గుండె సమస్యలు లేదా వాసోవాగల్ మూర్ఛ వంటి కొన్ని హృదయ సంబంధ సమస్యలకు లక్షణం కావచ్చు . | te | indictts_te_male | 7.904 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03071.wav | ప్రతి చోట సూర్యోదయాన్ని చూసి ఆనందిస్తే మహాబలేశ్వర్ ప్రదేశంలో మాత్రం సూర్యా అస్తమయాన్ని చూసి ఎంజాయ్ చేయవచ్చు . | te | indictts_te_male | 7.115 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03072.wav | భారత దేశంలోని ఘోఘలా బీచ్ వాటర్ స్కూటర్ పారాసైలింగ్ వంటి సాహస కార్య కలాపాలను కలిగి ఉంది . | te | indictts_te_male | 7.371 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03074.wav | నిజానికి ఈ రోజుల్లో ప్రజలు మంచి జీవన శైలిని పొందటానికి గ్రీన్ టీ , లెమన్ టీ తాగుతున్నారు . | te | indictts_te_male | 6.4 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03075.wav | మిల్క్ టీకి బదులు లెమన్ , గ్రీన్ టీ తాగడానికి ప్రజలు ముందుంటారు . | te | indictts_te_male | 4.725 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03076.wav | అశ్వగంధ వల్ల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి . | te | indictts_te_male | 3.2 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03077.wav | సహజ ఆయుర్వేద వైద్య విధానం మొత్తం ప్రకృతిలో దొరికే వివిధ ఆరోగ్య మూలికలపై ఆధారపడి ఉంటుంది . | te | indictts_te_male | 6.72 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03078.wav | జ్ఞాపకశక్తి , శ్రద్ధ , సమాచార ప్రాసెసింగ్ను మెరుగు పరచడం ద్వారా హెర్బ్ అభిజ్ఞా పనితీరుకు మద్దతు ఇస్తుందని పరి శోధనలు సూచిస్తున్నాయి . | te | indictts_te_male | 8.8 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03079.wav | కొండలు లేదా పర్వతాలపై కారులో వెళ్లడం చాలా మంచి అనుభూతిని ఇస్తుంది . | te | indictts_te_male | 4.608 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03080.wav | కార్ల తయారీ సంస్థలు వందల సంఖ్యలో కారు భాగాలను తయారు చేస్తుంటాయి . | te | indictts_te_male | 4.267 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03081.wav | ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ఆనందమైన చిన్ననాటి జ్ఞాపకాలు ఉంటాయి . | te | indictts_te_male | 4.213 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03082.wav | నీరు మన శరీరాన్ని హైడ్రేట్గా ఉంచి శరీరం నుంచి విష పదార్థాలను బయటికి పంపుతుంది . | te | indictts_te_male | 5.216 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03084.wav | చాక్లెట్ రుచిలోనే కాదు ఆరోగ్యానికీ ఎన్నో ప్రయోజనాలు చేకూర్చుతుంది . | te | indictts_te_male | 4.832 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03086.wav | హాట్ చాక్లెట్ మెదడుని ఆరోగ్యంగా ఉంచి జ్ఞాపకశక్తిని పెంపొందిస్తు ఉంది అని పరి శోధకులు అంటున్నారు . | te | indictts_te_male | 6.731 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03089.wav | క్రీస్తు పూర్వం యాభై వేల సంవత్సరాల క్రితమే ఎగువ పాతరాతి యుగంలో ఆది మానవులు జీవించినట్లు ఆధారాలు లభించాయి . | te | indictts_te_male | 7.509 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03091.wav | ఆండ్రాయిడ్ ఫోన్లలో నోటిఫికేషన్లకు రింగ్ టోన్ పెట్టుకొనే అవకాశం ఉంటుంది . | te | indictts_te_male | 4.704 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03092.wav | అనుకోని ప్రమాదాలు సంభవించిన సమయంలో భద్రతా ఫీచర్లు మాత్రమే రక్షించ గలవని చాలా మంది విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు . | te | indictts_te_male | 7.915 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03093.wav | వినియోగ దారుల అభిరుచికి అనుగుణంగా అధునాతన ఫీచర్లతో ప్రముఖ కంపెనీలు కొత్త బైక్లను ప్రవేశ పెడుతున్నాయి . | te | indictts_te_male | 6.987 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03094.wav | వినియోగ దారులకు ఓలా తమ స్కూటర్లలో కొత్త కలర్ ఆప్షన్ను అందించాలని నిర్ణయించింది . | te | indictts_te_male | 6.059 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03095.wav | సరైన ఆహారపు అలవాట్లు , జీవన శైలిని అనుసరిస్తే అన్ని రకాల ఆరోగ్య సమస్యలను దూరం పెట్టవచ్చు . | te | indictts_te_male | 6.283 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03096.wav | అధ్యయనాల ప్రకారం వారానికి కనీసం రెండు కివి పండ్లను తినడం వల్ల పొట్టలోని కొవ్వును తగ్గించవచ్చు . | te | indictts_te_male | 6.592 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03097.wav | మన శరీరానికి హాని కలుగచేసే బాక్టీరియను నశింప చేయడానికి కావలసిన శక్తిని రోగ నిరోదక శక్తి అంటారు . | te | indictts_te_male | 7.243 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03098.wav | గుండె ఆరోగ్యాన్ని మెరుగు చేయడానికి మరియు కాన్సర్ వ్యాధిని నివారించడానికి అవిసె నూనె ఉపయోగ పడుతుంది . | te | indictts_te_male | 6.56 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03103.wav | గుజరాత్ , పాకిస్తాన్ తీరాల మధ్య యాభై కిలోమీటర్ల విస్తీర్ణంలో భయంకర మైన సైక్లోన్ ఐ ఏర్పడింది . | te | indictts_te_male | 7.093 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03104.wav | గుజరాత్ , కరాచీ తీర ప్రాంతాల్లో సముద్ర కెరటాలు మూడు నుండి ఆరు మీటర్లు ఎగసి పడుతున్నాయి . | te | indictts_te_male | 6.165 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03105.wav | మొక్కజొన్న కంకుల క్రింది భాగంలో నల్లని చార ఏర్పడిన తరువాత కంకులను కోయాలి . | te | indictts_te_male | 5.771 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03107.wav | పోషకాలతో నిండిఉండే బెండ కాయలో ఫైబర్ , విటమిన్లు , మినరల్స్ , యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి . | te | indictts_te_male | 7.115 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03108.wav | పొద్దు తిరుగుడు పువ్వు చూడటానికి చాలా అందంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది . | te | indictts_te_male | 5.899 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03109.wav | పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలలో అనేక ఔషధ గుణాలు దాగి ఉన్నాయి . | te | indictts_te_male | 4.16 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03110.wav | ప్రజలు తరచుగా పళ్ళు తోముకోవడం , చల్లని లేదా వేడి ఆహారాలు , పానీయాలు తీసుకునే సమయంలో దంతాలలో జలదరింపును చుస్తారు . | te | indictts_te_male | 8.107 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03111.wav | నల్ల నువ్వులు పంటి నొప్పిని మాత్రమే కాకుండా అనేక నోటి ఆరోగ్య సమస్యలను నయం చేస్తున్నాయి అని వైద్యులు పేర్కొంటున్నారు . | te | indictts_te_male | 7.893 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03112.wav | ఆయుర్వేద వైద్యుడు మిహిర్ ఖత్రీ పంటి నొప్పిని తగ్గించడానికి సులభమైన , సమర్థ వంతమైన ఇంటి నివారణను అందించారు . | te | indictts_te_male | 7.648 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03113.wav | పచ్చి ఉల్లిగడ్డ ప్రతిరోజూ యాభై గ్రాముల మోతాదులో తింటే షుగర్ కంట్రోల్ అవుతుందని శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో వెల్లడైంది . | te | indictts_te_male | 8.16 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03115.wav | ఉల్లిపాయను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ సమస్య కూడా తగ్గి , హార్ట్ స్ట్రోక్ ప్రమాదాలు తగ్గుతాయని పరిశోధనలొ వెళ్లువాడింది . | te | indictts_te_male | 7.509 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03118.wav | పప్పు దినుసులను తినేటప్పుడు చాలా జాగ్రత్తగా వండుకోవాలి అని నిపుణులు చెబుతున్నారు . | te | indictts_te_male | 5.365 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03120.wav | చిరుధాన్యాలు అయినా కొర్రలు , సామలు , ఊదలు , రాగులతో పాటు వోట్స్ , బార్లీ , బ్రౌన్ రైస్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది . | te | indictts_te_male | 8.16 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03121.wav | పప్పు దినుసులను సరిగ్గా ఉడికించక పోతే అజీర్ణం అవుతుంది తద్వారా పేగులు దెబ్బ తినే ప్రమాదం ఉంది . | te | indictts_te_male | 6.731 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03122.wav | ఇక గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చొని చేసే పనితో మెడ , నడుము నొప్పితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు ఉన్నారు . | te | indictts_te_male | 6.699 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_03123.wav | తేనెను కొంచెం గోరువెచ్చని నీటితో తప్ప బాగా వేడిగా వున్న నీటితో తాగితే అది విషపూరితం అవుతుంది . | te | indictts_te_male | 6.165 | indictts_iitm | neutral | null | null | null | null |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.